1 00:00:48,048 --> 00:00:49,842 అదరగొట్టావు, స్నూపీ. 2 00:00:57,683 --> 00:00:59,810 ఫెచ్ గేమ్ ఆడటానికి కూడా తన సొంత కుక్కకి లంచం ఇచ్చే పిల్లవాడిని 3 00:00:59,893 --> 00:01:03,188 ఈ ప్రపంచంలో నేనొక్కడినే కావచ్చేమో. 4 00:01:06,275 --> 00:01:08,110 "ద శాలీ సిట్యుయేషన్." 5 00:01:10,112 --> 00:01:13,657 ఈ క్యాంప్ లో మరొక సమ్మర్ ముగుస్తోంది అంటే నమ్మడం కష్టంగా ఉంది. 6 00:01:13,740 --> 00:01:16,285 నీకు, నీ బీగల్ స్కౌట్స్ కి సరదాగా గడిచిందా? 7 00:01:26,086 --> 00:01:27,796 ఎవరో కలత చెందినట్లు అనిపిస్తోంది. 8 00:01:33,510 --> 00:01:35,888 నువ్వు బాగానే ఉన్నావా, శాలీ? 9 00:01:35,971 --> 00:01:38,098 ఏంటి? అవును, నేను… 10 00:01:38,724 --> 00:01:40,142 నేను బాగానే ఉన్నాను, బిగ్ బ్రదర్. 11 00:01:41,268 --> 00:01:42,686 ఇక్కడ చూడటానికి ఏమీ లేదు. 12 00:01:43,353 --> 00:01:45,063 నీ ఏడుపు చూస్తే ఏమీ లేదు అనిపించడం లేదు. 13 00:01:45,689 --> 00:01:49,318 అంటే, అది ఈ ఉదయమే మొదలైంది. 14 00:01:49,401 --> 00:01:52,196 నయోమి, నేను ఏం చేయాలనుకున్నామంటే… 15 00:01:53,655 --> 00:01:55,949 పాన్ కేక్స్! 16 00:01:57,284 --> 00:01:59,161 ఇది చాలా గొప్ప ఐడియా, శాలీ. 17 00:01:59,244 --> 00:02:01,163 మిగతా ఆడపిల్లలకి ఇది నచ్చుతుంది. 18 00:02:01,246 --> 00:02:03,498 మనం బ్లూబెర్రీస్ కూడా వేయాలంటావా? 19 00:02:03,582 --> 00:02:05,042 ఖచ్చితంగా. 20 00:02:06,919 --> 00:02:08,044 మరి చాక్లెట్ చిప్స్? 21 00:02:08,127 --> 00:02:09,128 యస్! 22 00:02:10,255 --> 00:02:12,132 - అరటి పండ్లు? - వేయచ్చు! 23 00:02:13,258 --> 00:02:15,010 - జెల్లీ బీన్స్? - యస్! 24 00:02:16,345 --> 00:02:17,763 బ్రసెల్స్ స్ప్రౌట్స్? 25 00:02:19,765 --> 00:02:23,185 పాన్ కేక్స్ లో వేయకూడదేమో. 26 00:02:25,938 --> 00:02:27,898 మీరు చాలా ఎంజాయ్ చేశారని అనిపిస్తోంది. 27 00:02:27,981 --> 00:02:29,233 మేము ఎంజాయ్ చేశాము. 28 00:02:30,567 --> 00:02:32,486 మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? 29 00:02:33,195 --> 00:02:34,530 అది కేవలం… 30 00:02:35,489 --> 00:02:36,865 అది కేవలం… 31 00:02:37,407 --> 00:02:38,992 ఎక్స్ క్యూజ్ మీ. 32 00:02:43,080 --> 00:02:46,416 శాలీ మనకి చెప్పే దానికన్నా ఇంకేదో స్టోరీ ఉంది, స్నూపీ. 33 00:02:47,000 --> 00:02:48,252 కానీ అదేంటి? 34 00:02:48,335 --> 00:02:50,128 అది ఒక రియల్ మిస్టరీ. 35 00:02:58,804 --> 00:03:00,681 ప్రపంచ ప్రఖ్యాత డిటెక్టివ్. 36 00:03:00,764 --> 00:03:02,099 గొప్ప ఐడియా, స్నూపీ. 37 00:03:02,182 --> 00:03:03,559 మనం కలిసి పని చేస్తే, 38 00:03:03,642 --> 00:03:06,562 దేని వల్ల శాలీ ఇబ్బంది పడుతోందో అది మనం ఖచ్చితంగా కనిపెట్టగలం. 39 00:03:06,645 --> 00:03:07,688 వెళదాం పద. 40 00:03:11,024 --> 00:03:13,944 మనం మొదటగా ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలి. 41 00:03:16,321 --> 00:03:18,031 మాతో మాట్లాడుతున్నందుకు థాంక్స్, నయోమి. 42 00:03:18,824 --> 00:03:23,370 ఈ ఉదయం మీ క్యాబిన్ మేట్స్ కోసం నువ్వు, శాలీ పాన్ కేక్స్ తయారు చేశారని అర్థమైంది. 43 00:03:23,453 --> 00:03:24,705 మేము అదే చేశాము. 44 00:03:28,625 --> 00:03:30,794 అలా చేయాల్సిన అవసరం లేదనుకుంటా, స్నూపీ. 45 00:03:31,670 --> 00:03:33,589 వాళ్లు పాన్ కేక్స్ చేశారని ఆమె ఒప్పుకుంది. 46 00:03:36,300 --> 00:03:40,554 దాని గురించి ఆలోచిస్తుంటే, ఏదో అసాధారణమైన సంఘటన జరిగింది అనిపిస్తోంది. 47 00:03:40,637 --> 00:03:43,682 మేము అక్కడ ఉన్నాం, బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం… 48 00:03:46,310 --> 00:03:49,354 నేను ఇంతవరకూ తిన్న పాన్ కేక్స్ లో ఇవే బెస్ట్. 49 00:03:49,438 --> 00:03:50,939 నేను ఒప్పుకుంటా, లూసీల్. 50 00:03:51,023 --> 00:03:52,524 ఖచ్చితంగా ఇవే బెస్ట్. 51 00:03:52,608 --> 00:03:53,650 నాకు తెలియదు. 52 00:03:53,734 --> 00:03:56,278 మా నాన్న చేసే పాన్ కేకులే అన్నిటికంటే బెస్ట్. 53 00:04:00,490 --> 00:04:02,743 నేను వెళ్లి ఆయనకి కాల్ చేసి, ఈ న్యూస్ చెబుతాను. 54 00:04:07,122 --> 00:04:10,959 ఈ సమ్మర్ లో అవే చాలా రుచికరమైన మీల్ అని ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు. 55 00:04:12,211 --> 00:04:13,712 అది వినడానికి బాగుంది. 56 00:04:14,338 --> 00:04:17,548 ఏదో అసాధారణమైనది జరిగింది అని చెప్పావనుకుంటా కదా? 57 00:04:17,632 --> 00:04:18,675 అది జరిగింది! 58 00:04:18,759 --> 00:04:22,179 మేమంతా ఒకే విషయాన్ని ఒప్పుకోవడం అనేది మాకు చాలా అసాధారణమైన సంఘటన. 59 00:04:25,015 --> 00:04:27,059 శాలీకి బాధ కలిగించే సంఘటన 60 00:04:27,142 --> 00:04:29,144 ఆ పాన్ కేక్ బ్రేక్ ఫాస్ట్ తరువాత జరిగి ఉంటుంది. 61 00:04:29,228 --> 00:04:30,354 అది నాకు తెలియదు. 62 00:04:30,437 --> 00:04:34,816 నాకు తెలిసిందల్లా, బ్రేక్ ఫాస్ట్ తరువాత తను క్రాఫ్ట్ క్యాబిన్ కి వెళ్తున్నానని చెప్పింది. 63 00:04:41,198 --> 00:04:43,367 ఆ విచిత్రమైన గెటప్ గురించి అడగచ్చా? 64 00:04:43,909 --> 00:04:45,369 స్నూపీకి ఉత్సాహం ఎక్కువ. 65 00:04:46,161 --> 00:04:48,372 అవును, శాలీ ఇక్కడికి వచ్చింది. 66 00:04:48,455 --> 00:04:51,708 మేము ఫెయిరీ హౌసెస్ ని క్రాఫ్ట్ గా తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. 67 00:04:55,587 --> 00:04:58,423 మనకి మరికాస్త సమాచారం కావాలి అనుకుంటా, స్నూపీ. 68 00:04:59,132 --> 00:05:02,803 తన క్రాఫ్ట్ సరిగ్గా రాలేదని శాలీ కలత చెందింది అంటావా, లైనస్? 69 00:05:02,886 --> 00:05:05,806 నా అనుభవంలో, అది జరిగే అవకాశం ఉంది. 70 00:05:05,889 --> 00:05:09,685 నీ అస్పష్టమైన చెట్టుని చూస్తే నాకు ముచ్చటగా అనిపించింది, చార్లీ బ్రౌన్. 71 00:05:12,813 --> 00:05:14,690 నిజానికి దుప్పి బొమ్మ చేయాలి అనుకున్నాను. 72 00:05:16,149 --> 00:05:18,777 ఆ ఫెయిరీ హౌస్ లు ఎంత బాగా వచ్చాయంటే, 73 00:05:18,861 --> 00:05:20,112 ఎంత గొప్పగా వచ్చాయంటే… 74 00:05:20,195 --> 00:05:22,656 వాటిని తోటల్లో పెట్టాలని నిర్ణయించుకున్నాము. 75 00:05:23,657 --> 00:05:24,783 ఇదిగో ఇక్కడ ఉన్నాయి. 76 00:05:32,708 --> 00:05:34,710 చూడబోతే అంతా సవ్యంగానే జరిగినట్లు కనిపిస్తోంది. 77 00:05:35,377 --> 00:05:39,047 శాలీ ప్రవర్తనలో ఏదైనా అసాధారణమైన మార్పు కనిపించిందా? 78 00:05:39,131 --> 00:05:43,760 లేదు. తను నన్ను ఎప్పటిలా "స్వీట్ బబ్బూ" అని చాలాసార్లు పిలిచింది. 79 00:05:47,890 --> 00:05:52,436 తను మ్యూజిక్ రూమ్ కి వెళ్తాను అని చెప్పినట్లు గుర్తు, ఇది మీకేమయినా ఉపయోగపడచ్చు. 80 00:05:58,942 --> 00:06:01,195 అవును, వాటి మీద నా వేలి ముద్రలు ఉంటాయి. 81 00:06:01,278 --> 00:06:02,779 ఇది నా పియానో. 82 00:06:03,739 --> 00:06:05,115 నేను ఇందాక చెప్పినట్లు, 83 00:06:05,199 --> 00:06:09,119 శాలీ ఇక్కడికి వచ్చింది ఇంకా తన మనసులో ఒక పాట ఉందని చెప్పింది. 84 00:06:09,203 --> 00:06:11,705 తనతో కలిసి ఆ పాటని స్వరపర్చమని అడిగింది. 85 00:06:12,915 --> 00:06:15,250 నువ్వు పియానో వాయిస్తే, తను పాట పాడింది. 86 00:06:15,334 --> 00:06:17,294 అలా జరగలేదు. 87 00:06:26,512 --> 00:06:28,639 ఇది వినడానికి చాలా సరదాగా ఉంది, ష్రోడర్. 88 00:06:28,722 --> 00:06:30,974 బీథోవెన్ ఎప్పుడూ మంచి ఛాయిస్. 89 00:06:32,184 --> 00:06:34,144 అసలు ఏం జరిగిందో నేను తేల్చుకోలేకపోతున్నాను. 90 00:06:34,228 --> 00:06:38,023 అన్ని ఆధారాల్నీ పరిశీలిస్తే, శాలీకి ఈ రోజు చాలా బాగా గడిచింది. 91 00:06:38,106 --> 00:06:39,483 నాకు అంతా అయోమయంగా ఉంది. 92 00:06:40,484 --> 00:06:41,777 ఏంటి సంగతి, స్నూపీ? 93 00:06:41,860 --> 00:06:43,153 నీకు ఏదైనా ఆలోచన తట్టిందా? 94 00:06:45,948 --> 00:06:47,282 ఏమీ లేదనుకుంటా. 95 00:06:47,366 --> 00:06:49,117 కానీ, మనం ఈ కేసుని వదిలేయలేము. 96 00:06:49,201 --> 00:06:51,036 ఏదో విషయం వల్ల శాలీ కలత చెందింది. 97 00:06:51,119 --> 00:06:52,454 అదేమిటో మనం కనిపెట్టాలి, 98 00:06:52,538 --> 00:06:56,083 అవసరమైతే క్యాంప్ లో ప్రతి ఒక్కరినీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. 99 00:07:25,571 --> 00:07:27,197 మేము ప్రతి ఒక్కరినీ అడిగాము. 100 00:07:27,698 --> 00:07:31,076 పాన్ కేక్స్ కాకుండా, క్రాఫ్టింగ్, కజూ తరువాత 101 00:07:31,660 --> 00:07:33,078 శాలీ స్విమ్మింగ్ కి వెళ్లింది, 102 00:07:33,161 --> 00:07:36,081 ఐస్ క్రీమ్ తినింది, ఇంకా నేచర్ వాక్ చేసింది. 103 00:07:36,164 --> 00:07:37,374 ఏ రకంగా చూసినా, 104 00:07:37,457 --> 00:07:40,335 తను రోజంతా ఎంజాయ్ చేస్తూ గడిపిందని తెలుస్తోంది. 105 00:07:41,086 --> 00:07:42,421 నాకు అసలు అర్థం కావడం లేదు. 106 00:07:43,088 --> 00:07:44,673 మనం నోట్స్ ని పోల్చి చూసుకుందాం. 107 00:07:52,681 --> 00:07:54,224 అయ్య బాబోయ్. 108 00:08:05,944 --> 00:08:09,907 శాలీ, ఈ రోజంతా నిన్ను బాధ పెట్టిన విషయం గురించి స్నూపీ, ఇంకా నేను 109 00:08:09,990 --> 00:08:12,284 చాలా లోతుగా పరిశోధన చేశాం. 110 00:08:12,367 --> 00:08:15,078 మేము అందరి దగ్గరా వివరాలు సేకరించి వాటిని పరిశోధించాం, 111 00:08:15,621 --> 00:08:18,415 కానీ నిన్ను ఏది బాధపెడుతోందో అది తెలుసుకోలేకపోయాం. 112 00:08:19,166 --> 00:08:20,542 నేను బాధపడటం లేదు. 113 00:08:21,793 --> 00:08:23,837 నువ్వు… బాధపడటం లేదా? 114 00:08:23,921 --> 00:08:25,672 ఈ రోజు నాకు అద్భుతంగా గడిచింది. 115 00:08:25,756 --> 00:08:27,758 నిజానికి ఈ రోజు నాకు పెర్ఫెక్ట్ డే. 116 00:08:27,841 --> 00:08:30,761 అయితే మరి ఎందుకు ఏడుస్తున్నావు? 117 00:08:30,844 --> 00:08:32,011 నాకు తెలియదు. 118 00:08:32,095 --> 00:08:34,014 నేను ఎంత లక్కీ అని హ్యాపీగా ఫీలయ్యానంటే 119 00:08:34,097 --> 00:08:38,143 నా ఫీలింగ్స్ తో ఏం చేయాలో నాకే తెలియలేదు. 120 00:08:38,227 --> 00:08:39,645 దానితో నాకు ఏడుపొచ్చింది. 121 00:08:40,979 --> 00:08:42,940 నాకు ఇప్పుడు అర్థమైంది. 122 00:08:43,023 --> 00:08:44,650 అవి ఆనందభాష్పాలు. 123 00:08:44,733 --> 00:08:46,527 అవి చాలా మంచివి. 124 00:08:46,610 --> 00:08:49,071 కానీ వాటిలో కొంత విషాదం ఉంటుంది 125 00:08:49,154 --> 00:08:53,492 ఎందుకంటే ఈ రోజు లాంటి పెర్ఫెక్ట్ రోజులు అన్నిసార్లూ మనకి రావు. 126 00:08:54,159 --> 00:08:56,995 కానీ అందుకే అవి స్పెషల్ అవుతాయి. 127 00:08:57,079 --> 00:09:01,083 ఒక పెర్ఫెక్ట్ రోజు ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడైనా రావచ్చు. 128 00:09:01,166 --> 00:09:04,628 కానీ అవి వచ్చినప్పుడు వాటిని మనం ఆస్వాదించి ఆనందపడాలి. 129 00:09:04,711 --> 00:09:06,463 థాంక్స్, బిగ్ బ్రదర్. 130 00:09:08,549 --> 00:09:13,053 స్నూపీ, మనం పెర్ఫెక్ట్ డే కేసుని ఇంక క్లోజ్ చేసేయచ్చు. 131 00:09:19,351 --> 00:09:21,186 సరే, మదర్ నేచర్. 132 00:09:21,270 --> 00:09:23,772 ఇప్పుడు, నా రోజుని ఇంకా అందంగా మార్చావు. 133 00:09:26,733 --> 00:09:27,734 బీగల్ స్కౌట్ చిట్కాల పుస్తకం 134 00:09:27,818 --> 00:09:32,281 "మీరు బీగల్ స్కౌట్ కాగలరా? అడవి జంతువుల కూతలు." 135 00:09:34,157 --> 00:09:37,369 అడవి జంతువులు చేసే శబ్దాల విషయంలో బీగల్ స్కౌట్ మంచి ఎక్స్ పర్ట్ 136 00:09:43,375 --> 00:09:46,712 ప్రకృతిలోని అన్ని జంతువుల అరుపుల్ని గుర్తించగలుగుతుంది. 137 00:09:47,462 --> 00:09:49,590 గంభీరమైన దుప్పి అరుపు లాంటిది. 138 00:10:00,767 --> 00:10:02,769 లేదా భయపెట్టే గుడ్ల గూబ కూత. 139 00:10:16,783 --> 00:10:18,911 లేదా కీచురాళ్ల ఉత్సాహభరితమైన కిచకిచల శబ్దాలు. 140 00:10:31,882 --> 00:10:34,760 చాలా జంతువులకి సొంతంగా ప్రత్యేకమైన ధ్వనులు ఉంటాయి… 141 00:10:37,054 --> 00:10:40,849 విచిత్రమైన ధ్వనులు చేసే జంతువులు ప్రకృతిలో చాలా ఉన్నాయి. 142 00:10:40,933 --> 00:10:42,935 అయ్య బాబోయ్. 143 00:10:56,573 --> 00:10:57,699 చెత్త. 144 00:11:07,584 --> 00:11:09,628 నేను ఇది భరించలేను! 145 00:11:23,308 --> 00:11:26,186 అన్ని జీవరాశుల్లోకి అవి చాలా అద్భుతమైనవి. 146 00:11:28,814 --> 00:11:31,692 నా కుక్క మామూలు కుక్కల్లా ఎందుకు ఉండదు? 147 00:12:05,267 --> 00:12:06,393 ఇక్కడ ఉన్నావా. 148 00:12:06,476 --> 00:12:08,437 నీ దగ్గర కెమెరా ఉందని తెలిసింది, 149 00:12:08,520 --> 00:12:11,023 కాబట్టి నువ్వు కొన్ని ఫోటోలు తీయాలి. 150 00:12:18,822 --> 00:12:20,199 "మెమరీ బుక్." 151 00:12:22,034 --> 00:12:24,119 మరికొద్ది రోజుల్లో క్యాంప్ ముగిసిపోతుంది, 152 00:12:24,203 --> 00:12:27,539 ఇంకా ఈ మెమరీ బుక్ కి నేను ఇంఛార్జ్ గా ఉన్నాను. 153 00:12:27,623 --> 00:12:29,875 మన వేసవి సెలవులకి సంబంధించి ఇది ఇయర్ బుక్ లాంటిది 154 00:12:29,958 --> 00:12:33,587 ఇంకా క్యాంప్ లో మనం ఎంత సరదాగా గడిపామో ఆ విశేషాల్ని ఇది తెలియజేస్తుంది. 155 00:12:33,670 --> 00:12:35,047 అది చాలా పెద్ద పని. 156 00:12:35,130 --> 00:12:37,090 అది మన క్యాంప్ లెగసీకి సంబంధించిన విషయం. 157 00:12:38,926 --> 00:12:41,553 హేయ్, అమ్మాయిలు. ఏం చేస్తున్నారు? 158 00:12:42,137 --> 00:12:46,225 చక్కని సమ్మర్ క్యాంప్ మెమరీస్ కోసం మీ ఫోటోలు కొన్ని తీయాలని అనుకుంటున్నాం. 159 00:12:46,308 --> 00:12:50,020 నా ఫేవరెట్ సమ్మర్ క్యాంప్ జ్ఞాపకం ఏదంటే మోబీ డిక్ పుస్తకం చదవడం. 160 00:12:51,355 --> 00:12:53,273 నాకు వచ్చిన ఒక డ్రీమ్ గుర్తొచ్చింది. 161 00:12:53,357 --> 00:12:57,361 నేను వరల్డ్ సిరీస్ ఇంకా సూపర్ బౌల్ ఒకే రోజు గెలిచినట్లు కలొచ్చింది. 162 00:12:57,444 --> 00:12:58,695 చాలా గొప్ప విషయం. 163 00:12:58,779 --> 00:13:02,366 నా ఉద్దేశం వాస్తవంగా జరిగిన క్యాంప్ యాక్టివిటీస్. 164 00:13:03,784 --> 00:13:07,204 నిజం చెప్పాలంటే, నాకు ఇష్టమైన సందర్భాలు ఏమిటంటే ఈ మెట్ల మీద కూర్చుని 165 00:13:07,287 --> 00:13:09,414 నా స్నేహితులతో కథలు పంచుకోవడం. 166 00:13:10,832 --> 00:13:13,752 మేము కాస్త యాక్షన్ ఉండే విషయాల గురించి చూస్తున్నాం. 167 00:13:22,469 --> 00:13:23,971 ఇది చూడండి! 168 00:13:25,848 --> 00:13:27,182 అదీ! 169 00:13:31,228 --> 00:13:32,479 చక్కగా ఉంది. 170 00:13:34,481 --> 00:13:37,234 ఫీలింగ్ బాగానే ఉంది, కానీ… 171 00:13:37,734 --> 00:13:41,780 అంతగా నీరు ఎగజిమ్మడం వల్ల ఏం జరిగిందో చెప్పడం కష్టం అవుతుంది. 172 00:13:42,823 --> 00:13:44,074 ఏంటి? 173 00:13:46,159 --> 00:13:51,248 నాకు ఆ ఎనర్జీ నచ్చింది, కానీ కాస్త నీరు తక్కువగా చిమ్మేలా చేయగలరా? 174 00:13:52,499 --> 00:13:54,835 తను నీటిని ఇంకా పైకి చిమ్మేలా చేయమంటోంది అనుకుంటా. 175 00:13:55,752 --> 00:13:57,129 అలాగే చేస్తాం! 176 00:14:00,799 --> 00:14:02,593 లేదు, లేదు, లేదు! 177 00:14:02,676 --> 00:14:05,095 మీరు కదిలిపోతూ ఉంటే మనుషుల మెమరీస్ ని 178 00:14:05,179 --> 00:14:07,139 మేము ఫోటోలలో ఎలా క్యాప్చర్ చేయగలం? 179 00:14:07,222 --> 00:14:11,977 చూడు, నాకు ఇష్టమైన క్యాంప్ మెమరీ ఏదంటే, తోటల్లో అలా నడవడం. 180 00:14:12,060 --> 00:14:15,522 నేచర్ లోని అందాలు చాలా ఇన్ స్పయిరింగ్ గా ఉంటాయి. 181 00:14:16,940 --> 00:14:19,026 వావ్, చార్లీ బ్రౌన్. 182 00:14:19,735 --> 00:14:21,862 ఇది చాలా బోరింగ్ గా ఉంది. 183 00:14:21,945 --> 00:14:23,697 చెట్లు చూడటం మెమరీనా? 184 00:14:24,781 --> 00:14:26,116 మనం అనుకున్నది జరగడం లేదు. 185 00:14:26,700 --> 00:14:30,913 జనానికి ఏ మెమరీస్ ముఖ్యమో నువ్వు నిర్ణయించలేవు. 186 00:14:31,538 --> 00:14:32,831 అంతే! 187 00:14:32,915 --> 00:14:35,876 జనానికి ఏ మెమరీస్ ముఖ్యమో నేనే నిర్ణయిస్తాను. 188 00:14:35,959 --> 00:14:37,920 గొప్ప ఐడియా, చార్లీ బ్రౌన్. 189 00:14:40,005 --> 00:14:44,134 "ఎప్పటికీ గుర్తుంచుకునే క్యాంప్ మెమరీ" అనేది ఆర్ట్స్ ఇంకా క్రాఫ్ట్స్ లో మాత్రమే దక్కుతుంది. 190 00:14:44,218 --> 00:14:46,261 సరే, దాన్ని తీసుకురా. 191 00:14:52,267 --> 00:14:54,478 దీన్ని నేను తయారు చేయలేదు. 192 00:14:54,561 --> 00:14:56,104 నువ్వు ఏం తయారు చేశావు? 193 00:15:01,610 --> 00:15:05,280 దీనితో కొన్ని ఫోటోలు తీసుకుందాం, 194 00:15:05,364 --> 00:15:07,616 తరువాత ఈ బొమ్మతో నీ ఫోటో ఒకటి… 195 00:15:08,200 --> 00:15:09,201 తీసుకుంటాం. 196 00:15:09,785 --> 00:15:10,827 రెడీ? 197 00:15:13,121 --> 00:15:15,249 సరే, పెద్దగా నవ్వు. 198 00:15:16,375 --> 00:15:17,543 ఇంకా పెద్దగా! 199 00:15:19,169 --> 00:15:21,338 అయ్యింది. ఇంక వెళదాం. 200 00:15:29,179 --> 00:15:32,599 నీ ఫోటో నా పుస్తకంలో పెద్దగా ఉంటుంది, పొటాటో పిగ్. 201 00:15:35,227 --> 00:15:38,605 గాజులా మెరిసే ఈ సరస్సులో మీరు తెడ్డు వేయడాన్ని ఇక ఎప్పటికీ మర్చిపోరు. 202 00:15:39,106 --> 00:15:42,568 అది మేము మెరిసే సరస్సులో చేసి ఉంటే బాగుండేది. 203 00:15:42,651 --> 00:15:44,194 లేదా ఏదో ఒక సరస్సులో చేసి ఉండాల్సింది. 204 00:15:46,029 --> 00:15:48,490 అలలు చాలా ఎగసిపడుతున్నాయి కాబట్టి మంచి ఫోటో తీయడం కష్టం అవుతుంది. 205 00:15:50,117 --> 00:15:54,371 ఇప్పుడు నవ్వండి, మీరు చాలా రుచికరమైన ఐస్ క్రీమ్ తింటున్నట్లు నటించండి. 206 00:15:56,373 --> 00:15:58,041 ఎందుకు నటించాలి? 207 00:15:59,668 --> 00:16:01,837 ఎందుకంటే ఇవి నిజానికి మెత్తగా చిదిమిన ఆలుగడ్డలు. 208 00:16:02,880 --> 00:16:04,715 కెమెరాలో బాగా కనిపిస్తుంది. 209 00:16:04,798 --> 00:16:05,841 అస్సలు కరగదు. 210 00:16:09,094 --> 00:16:12,681 కానీ ఒక కర్రతో నేను ఏ ఎలుగుబంటినీ తరమలేదు. 211 00:16:12,764 --> 00:16:15,934 ఎవరు ఏం చేశారు లేదా ఏం చేయలేదు అన్న దాని గురించి కాదు. 212 00:16:16,018 --> 00:16:18,562 ఇది ఒక పని చేయడం వెనుక ఉండే ఉత్సాహం గురించి. 213 00:16:18,645 --> 00:16:20,272 ఇప్పుడు నా ఎలుగుబంటి ఎక్కడ? 214 00:16:20,355 --> 00:16:22,107 నాకు ఎలుగుబంటి డ్రెస్ దొరకలేదు. 215 00:16:22,191 --> 00:16:24,193 ఉన్నంతలో నేను ఇదే చేయగలను. 216 00:16:24,276 --> 00:16:26,069 వూప్స్, ఎక్స్ క్యూజ్ మీ. 217 00:16:26,862 --> 00:16:28,030 నాకు కనిపించలేదు. 218 00:16:29,865 --> 00:16:31,033 మేము దీనితోనే సరిపెడతాములే. 219 00:16:32,659 --> 00:16:36,121 అది తేలికగా జరగలేదు, కానీ మనం ఎలాగో సాధించాము. 220 00:16:36,205 --> 00:16:39,082 మనం మాట్లాడుకున్న విధంగా మెమరీ బుక్ లో పొందుపర్చడానికి 221 00:16:39,166 --> 00:16:40,542 అన్ని వివరాలూ నీ దగ్గర ఉన్నాయి కదా? 222 00:16:41,919 --> 00:16:43,295 ఇది గొప్పగా ఉండబోతోంది! 223 00:16:43,378 --> 00:16:47,257 ఇలాంటి మెమరీస్ ని అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటారు, 224 00:16:47,341 --> 00:16:51,345 ఇంకా అందుకు వారు లూసీ వాన్ పెల్ట్ కి చాలా రుణపడి ఉంటారు. 225 00:16:55,432 --> 00:16:56,892 ఇంకా నా అసోసియేట్ కి కూడా. 226 00:17:27,714 --> 00:17:30,467 ఈ మెమరీ బుక్ ని అందరూ చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. 227 00:17:30,551 --> 00:17:33,929 ఇది అన్నింటికన్నా బెస్ట్ సమ్మర్ అని మీరంతా ఒప్పుకుంటారు. 228 00:17:34,012 --> 00:17:35,556 నేను ఇప్పటికే అలా అనుకుంటున్నాను. 229 00:17:35,639 --> 00:17:38,976 అవును, నయోమి, కానీ ఇప్పుడు మీకు ఒక ప్రూఫ్ ఉంటుంది. 230 00:17:42,646 --> 00:17:44,731 తోటి క్యాంప్ సభ్యులారా, అందరూ దగ్గరగా రండి, 231 00:17:44,815 --> 00:17:48,402 ఇంకా ఈ ఏడాది మెమరీ బుక్ ఎలా ఉండబోతోందో స్వయంగా మీరే చూడండి. 232 00:18:00,414 --> 00:18:03,041 కానీ ఇవి నా మెమెరీస్ కావు. 233 00:18:05,961 --> 00:18:07,337 దాని గురించి గొప్పలు చెప్పడం ఆపు. 234 00:18:11,717 --> 00:18:14,219 - వావ్. - లూసీ, నువ్వు చాలా గొప్ప పని చేశావు… 235 00:18:21,435 --> 00:18:22,561 లూసీ? 236 00:18:27,774 --> 00:18:31,361 ఆ మెమరీ బుక్ నువ్వు అనుకున్నట్లుగా రాలేదని నాకు తెలుసు, 237 00:18:31,445 --> 00:18:33,030 కానీ నాకు అది చాలా గొప్పగా ఉంది అనిపించింది. 238 00:18:33,614 --> 00:18:36,074 ఈ విషయం నన్ను చూసి నవ్వుతున్న అందరితోనూ చెప్పు. 239 00:18:36,700 --> 00:18:39,203 వాళ్లు నిన్ను చూసి నవ్వడం లేదు, లూసీ. 240 00:18:39,286 --> 00:18:43,540 తమ ఫ్రెండ్స్ తో వాళ్లు ఎంజాయ్ చేస్తున్న మెమరీస్ ని చూసి వాళ్లు నవ్వుతున్నారు. 241 00:18:43,624 --> 00:18:45,876 క్యాంప్ అంటే అదే కదా. 242 00:18:49,338 --> 00:18:50,589 నన్ను అడిగితే, 243 00:18:50,672 --> 00:18:54,551 నీ మెమరీ బుక్ ఏం చేయాలో సరిగ్గా అదే చేసిందని అర్థం. 244 00:18:56,678 --> 00:19:00,307 - అది నాకు గుర్తుంది. - ఆ నీరు చాలా పెద్దగా చిమ్మింది. 245 00:19:00,390 --> 00:19:02,392 అది గొప్పగా ఉంది. 246 00:19:02,476 --> 00:19:04,895 - నాకు అది నచ్చింది. - అదిగో నేను అక్కడ ఉన్నాను. 247 00:19:04,978 --> 00:19:06,772 నాకు ఈ ఫోటో నచ్చింది. 248 00:19:06,855 --> 00:19:08,315 మనం చాలా మంచి సమయం గడిపాం. 249 00:19:09,233 --> 00:19:12,194 లూసీ, మెమరీ బుక్ ని చాలా గొప్పగా తయారు చేశావు. 250 00:19:12,945 --> 00:19:15,572 నిజంగానా? మీకు నచ్చిందా? 251 00:19:15,656 --> 00:19:17,324 మాకు చాలా నచ్చింది. 252 00:19:17,407 --> 00:19:20,494 మేము ఇంత మంచి క్యాంప్ మెమరీ బుక్ ఎప్పుడూ చూడలేదు. 253 00:19:21,370 --> 00:19:23,038 నీ కోసం మేమంతా దీని మీద సంతకాలు చేశాం. 254 00:19:23,121 --> 00:19:25,082 చార్లీ బ్రౌన్ - నయోమి - పిగ్-పెన్ శాలీ - మార్సీ - ష్రోడర్ 255 00:19:27,084 --> 00:19:28,085 థాంక్యూ. 256 00:19:29,378 --> 00:19:31,213 ఇంకా థాంక్యూ, స్నూపీ. 257 00:19:32,047 --> 00:19:34,174 నువ్వు లేకపోతే నేను ఇదంతా చేయగలిగేదాన్ని కాదు. 258 00:19:34,675 --> 00:19:35,843 నువ్వు… 259 00:19:38,303 --> 00:19:40,305 నువ్వు చాలా మంచి డాగ్ వి. 260 00:19:43,892 --> 00:19:45,227 శభాష్. లూసీ. 261 00:20:17,467 --> 00:20:18,719 స్నూపీ! 262 00:20:19,261 --> 00:20:22,681 నువ్వు, నీ స్కౌట్స్ ఈ చక్కని ప్రదేశంలో మంచిగా వేసవి క్యాంప్ ని ఎంజాయ్ చేశారా? 263 00:20:24,016 --> 00:20:25,350 నేను కూడా, ఫ్రెండ్. 264 00:20:27,352 --> 00:20:29,062 మనం ఇంక వెళ్లాలి అనుకుంటా. 265 00:20:32,900 --> 00:20:35,485 వాళ్లు తప్పు దారిలో వెళ్తున్నట్లున్నారు, కదా? 266 00:20:52,544 --> 00:20:53,962 చార్ల్స్ ఎం. షుల్జ్ రాసిన పీనట్స్ కామిక్ కథల ఆధారంగా 267 00:21:17,486 --> 00:21:19,488 తెలుగు అనువాదకర్త: హరీష్ 268 00:21:22,574 --> 00:21:23,575 థాంక్యూ, స్పార్కీ ఎప్పుడూ మా మనసులో ఉంటావు