1 00:00:00,084 --> 00:00:01,210 ఇప్పటివరకూ కౌంట్‌డౌన్ లో 2 00:00:01,293 --> 00:00:02,962 గవర్నర్ ప్రెస్ సెక్రటరీ హత్యకు గురయ్యారు. 3 00:00:03,045 --> 00:00:05,756 గవర్నర్ షెల్బీ. మీరు ఈ వేడుక రద్దు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నాను. 4 00:00:05,840 --> 00:00:08,300 గవర్నర్ రక్షణ గురించి నువ్వు ఎందుకు సలహా ఇస్తున్నావు? 5 00:00:08,384 --> 00:00:10,302 -తుపాకీ వివరాలు? -ఏఐ ఏఎక్స్ఎస్ఆర్. 6 00:00:10,386 --> 00:00:11,846 ప్రపంచంలోనే ఉత్తమ స్నైపర్ రైఫిల్. 7 00:00:11,929 --> 00:00:14,056 మాలీ చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ వ్యాపారులతో తిరుగుతోంది. 8 00:00:14,140 --> 00:00:15,641 మీ పట్ల నాకు సంతోషంగా ఉంది. 9 00:00:15,725 --> 00:00:17,351 మనం అన్నీ చెడగొట్టేవాళ్ళం. 10 00:00:17,435 --> 00:00:19,145 టాడ్‌కు అందులో ప్రమేయం ఉన్నట్టుంది. 11 00:00:19,228 --> 00:00:21,939 అదంతా మనం అతనికి స్పందించాలని చేశాడు. 12 00:00:22,022 --> 00:00:22,857 శుభోదయం, బంగారం. 13 00:00:22,940 --> 00:00:26,652 నువ్వు చాలా విషయాలు చూసుకుంటున్నావని తెలుసు, నేను నీకు అదనంగా భారం వేయను. 14 00:00:28,028 --> 00:00:31,073 ఇది అతని సంతకం. టాడ్ ఈ గుర్తును పలుసార్లు ఉపయోగించాడు. 15 00:00:31,157 --> 00:00:33,826 నా పరిచయస్తులను రైజింగ్ బేన్‌కు సరఫరా ఎవరు చేస్తారో అడుగుతాను. 16 00:00:33,909 --> 00:00:35,202 మనం అండర్‌కవర్‌లో వెళ్ళవచ్చేమో? 17 00:00:35,286 --> 00:00:37,079 అతను బెల్, ఆలివెరాస్‌ల ఫోటోలు తీశాడు. 18 00:00:37,163 --> 00:00:40,249 అతనిది చేసింది టాస్క్ ఫోర్స్‌లో ఎవరున్నారో తనను వెంటాడేదెవరో తెలుసుకోవడానికి. 19 00:00:40,332 --> 00:00:42,168 చావు మాత్రమే నన్ను ఆపగలదు 20 00:00:47,214 --> 00:00:50,301 క్రెన్‌షా 21 00:02:50,462 --> 00:02:54,884 కౌంట్‌డౌన్ 22 00:03:09,899 --> 00:03:11,483 ఎల్ఏపీడి, తెరవండి. 23 00:03:13,569 --> 00:03:15,154 -హాయ్. -హాయ్. 24 00:03:16,155 --> 00:03:19,116 -నువ్వు కాల్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. -నువ్వు ఫోన్ ఎత్తడం ఆశ్చర్యం. 25 00:03:19,533 --> 00:03:21,535 నువ్వు నాకు సరైన సమయానికి ఫోన్ చేశావు. 26 00:03:21,619 --> 00:03:22,453 నేను… 27 00:03:23,120 --> 00:03:23,996 పనిమధ్యలో ఉన్నాను. 28 00:03:26,373 --> 00:03:27,458 సీబాస్‌కు ఏమయింది? 29 00:03:29,209 --> 00:03:30,628 అమ్మ నేను అతనిని పెళ్ళాడతాననుకుంది. 30 00:03:31,170 --> 00:03:33,172 -అతను కాదా? -కాదు. 31 00:03:35,633 --> 00:03:37,343 మీ అమ్మ నా గురించి ఏమనుకుంటుంది? 32 00:03:38,385 --> 00:03:39,553 నిన్ను భరించలేనని. 33 00:03:40,220 --> 00:03:41,055 అవును. 34 00:04:01,283 --> 00:04:02,952 ఆలివెరాస్ నీకు వీలైనప్పుడు నాకు కాల్ చెయ్ 35 00:04:03,035 --> 00:04:04,912 నిన్ను రాత్రి చేసిన దాడిపై నాకు ఒక ఆలోచన ఉంది. 36 00:04:06,121 --> 00:04:07,498 సమయం మించిపోతోంది. 37 00:04:12,169 --> 00:04:13,128 అవును. 38 00:04:20,219 --> 00:04:23,097 నీకు వీలైనప్పుడు నాకు కాల్ చెయ్. దాడి మీద నాకు ఒక ఆలోచన ఉంది. 39 00:04:30,521 --> 00:04:31,438 ఏం చేస్తున్నావు? 40 00:04:32,314 --> 00:04:33,148 శుభోదయం. 41 00:04:33,691 --> 00:04:36,026 పరుగుకు వెళుతున్నాను. 5 కి.మీ.ల పరుగుకు శిక్షణ. 42 00:04:36,652 --> 00:04:38,612 -దానికి శిక్షణ తీసుకోవాాలా? -ఖచ్చితంగా. 43 00:04:39,238 --> 00:04:41,448 ఉదర భాగాలు, తొడ కండరాలు పట్టుకుపోకూడదు. 44 00:04:41,532 --> 00:04:42,700 పరుగుతో ఎక్కువ ఒత్తిడి. 45 00:04:44,243 --> 00:04:46,537 ప్రోటీన్ షేక్‌లు చేశాను. ఎడమవైపు బ్లెండర్‌లో ఉన్నది నీది. 46 00:04:46,620 --> 00:04:50,374 నీకు వీలయితే, హాంబర్గ్స్‌కు మనం డిన్నర్‌కు వెళ్ళాలి. 47 00:04:50,457 --> 00:04:53,168 నేను ఖచ్చితమైన ప్రణాళికలు వేసుకోలేను… 48 00:04:53,252 --> 00:04:56,380 లేదు, నాకు తెలుసు, నీకు సమయం దొరికినప్పుడే అంటున్నాను. 49 00:04:57,339 --> 00:04:58,215 సరే. 50 00:04:59,675 --> 00:05:00,968 -బై. -తరువాత కలుద్దాము. 51 00:05:28,495 --> 00:05:30,497 -ఎక్కడికి వెళ్ళావు? -అబ్బ, ఛ. 52 00:05:30,581 --> 00:05:32,582 -అవును, అబ్బ, ఛ. -నువ్వు ఇక వెళ్ళాలి. 53 00:05:33,082 --> 00:05:34,334 నువ్వు ఏమైనా తాగావా? 54 00:05:34,418 --> 00:05:37,004 -అయ్యో, దేవుడా, నన్ను విసిగించకు. -ఇక్కడనుండి వెళ్ళిపో. 55 00:05:37,671 --> 00:05:40,591 మాలీ, నేను నిన్ను విసిగించడం లేదు. మనం డిన్నర్‌కు వెళదామనుకున్నాము. 56 00:05:40,674 --> 00:05:41,592 నిన్న రాత్రి? 57 00:05:41,675 --> 00:05:43,635 నువ్వు రాలేదు, సందేశం లేదా చీటి పెట్టలేదు. 58 00:05:43,719 --> 00:05:46,305 దేవుడా, నేను చిన్నపిల్లకు కాను. నీ అక్కను. 59 00:05:46,638 --> 00:05:49,099 అయితే చిన్నపిల్లలా వ్యవహరించకు. 60 00:05:49,183 --> 00:05:50,601 -పోవే. -మాలీ. 61 00:05:51,935 --> 00:05:52,770 మాలీ! 62 00:05:57,191 --> 00:05:59,443 బ్లైత్ అందరినీ ఉదయం 9 గంటలకు కాన్ఫిరెన్స్ గదికి రమ్మన్నారు 63 00:06:00,486 --> 00:06:01,320 సరే. 64 00:06:44,822 --> 00:06:45,656 -హే. -హే. 65 00:06:47,407 --> 00:06:48,534 నాకు తిరిగి సందేశం పంపలేదు 66 00:06:49,368 --> 00:06:50,994 -పంపలేదా? -లేదు. 67 00:06:51,078 --> 00:06:52,121 నీకు ఏమి కావాలి? 68 00:06:53,413 --> 00:06:56,166 నాకు కేసు విషయంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నీకు అంత తీరిక లేని పనేంటి? 69 00:06:56,250 --> 00:06:59,002 అంటే, నేను నీకు ఆ మంచి డాక్టర్‌కు మధ్య రావాలని అనుకోలేదు. 70 00:06:59,086 --> 00:07:01,922 మీరు రొమాంటిక్ డిన్నర్ ఏదైనా చేస్తుంటే, నేను ఇక్కడ నుండి 71 00:07:02,005 --> 00:07:05,175 -బీప్, బూప్, బూప్ అంటూ దూరలేనుగా. -సరే, నేను నీకు సందేశం పంపాను. 72 00:07:06,802 --> 00:07:10,013 -నేను రొమాంటిక్ డిన్నర్ చేస్తున్నానేమో. -ఎక్కడికెళ్ళారు, పింక్స్ హాట్ డాగ్స్‌కా? 73 00:07:10,097 --> 00:07:11,974 పింక్స్ తక్కువ చేసి మాట్లాడకు. 74 00:07:13,767 --> 00:07:15,102 -సమావేశం. -సరే. 75 00:07:18,438 --> 00:07:20,149 -నీ వెనుక వస్తాను, పద. -వద్దు. 76 00:07:20,816 --> 00:07:22,776 -అలా అనుకోను. -సరే. ధన్యవాదాలు. 77 00:07:24,528 --> 00:07:28,490 బార్ పక్కన రోడ్డులో ఒక చిన్న కిరాణా దుకాణం నుండి వీడియో కనుగొన్నాము. 78 00:07:28,574 --> 00:07:31,869 వాళ్ళ భద్రతా కెమెరా రైజింగ్ బేన్ పార్కింగ్ స్థలం నుండి బయటకు వచ్చే వీధిని చూపుతుంది. 79 00:07:31,952 --> 00:07:34,746 అది హెచ్‌డీ కాదు, అందుకని మనకు నంబరు ప్లేట్లు సరిగా కనబడడంలేదు 80 00:07:34,830 --> 00:07:37,707 కానీ వాహనాల తయారీ ఇంకా మోడల్స్ బాగా కనబడుతున్నాయి. 81 00:07:37,791 --> 00:07:40,794 20 మైళ్ళ పరిధిలో వాటి రిజిస్ట్రేషన్లను బట్టి సమగ్ర జాబితాను 82 00:07:40,878 --> 00:07:42,171 తయారు చేస్తున్నాము. 83 00:07:42,254 --> 00:07:44,923 డోమినోస్ ప్రభావంలా, ఒక యజమానిని కనుగొంటే, వరుసగా ఐదుగురివి తెలుస్తాయి. 84 00:07:45,007 --> 00:07:47,926 బార్‌కు ఎవరు వచ్చారో, వాళ్ళు ఏమి చూశారో అన్నీ తెలుస్తాయి. 85 00:07:48,010 --> 00:07:50,137 మన అదృష్టం బాగుంటే, టాడ్ వాహనం కనుగొనవచ్చు. 86 00:07:50,846 --> 00:07:52,723 మానిఫెస్టో మీద కొత్త సమాచారం ఏమైనా తెలిసిందా? 87 00:07:53,599 --> 00:07:56,852 తెలిసింది. నేను కనుగొన్నది ఏమిటంటే మానిఫెస్టోలోని భాష ఎల్ఏలో 88 00:07:56,935 --> 00:08:01,148 ఒక టాక్ రేడియో ప్రోగ్రాంలో ఒక హోస్ట్ చేసిన అసంబద్ధ ప్రసంగంతో అక్షరాలా సరిపోలాయి. 89 00:08:02,524 --> 00:08:05,777 మీరు చూస్తున్నదాన్ని, వింటున్నదాన్ని 90 00:08:05,861 --> 00:08:08,113 నేను ప్రపంచదోపిడీ అంటాను. 91 00:08:08,989 --> 00:08:11,742 నేను, "లేదు, లేదు, లేదు, ఈ రోజు కాదు," అని అంటున్నాను. 92 00:08:11,825 --> 00:08:15,454 మీరు నా హక్కులు తీసుకోలేరు, ప్రభుత్వ సామ్రాజ్యవాద పొగరుబోతు వెధవల్లారా. 93 00:08:15,537 --> 00:08:17,706 మీరు నా హక్కులను తీసుకోలేరు, లాభాల కోసం చూసే, 94 00:08:17,789 --> 00:08:20,626 నియోటెక్టోనిక్‌ చలనం లేని బురదచేపల్లారా. 95 00:08:20,709 --> 00:08:23,795 అవును, అయితే ఆ మాటలు ఇంకే ఇతర కార్యక్రమాలలో వినబడలేదు. 96 00:08:23,879 --> 00:08:25,255 అతను వీటిని కల్పించి చేస్తున్నాడు. 97 00:08:25,339 --> 00:08:26,840 అదంతా ఒక అర్థంలేని చెత్త. 98 00:08:26,924 --> 00:08:30,469 -నియో టెక్టోనిక్ బురదచేప ఏంటి? -నా గర్ల్‌ఫ్రెండ్‌ను అలానే పిలిచేవాడిని. 99 00:08:31,511 --> 00:08:35,140 ఈ సౌండ్ బైట్స్ రాండీ మాన్కిన్ ట్రూత్ టు పవర్ అవర్‌లో 100 00:08:35,224 --> 00:08:36,600 ఉదయం 1103 కు చెప్పినవి. 101 00:08:37,017 --> 00:08:40,479 అది రోజుకు రెండుసార్లు ప్రసారం అవుతుంది, పలు స్టేషన్లలో రాదు. ఆన్లైన్‌లో లేదు. 102 00:08:40,562 --> 00:08:42,438 అది కేవలం సథరన్ కాలిఫోర్నియాలోనే వినాలి. 103 00:08:42,522 --> 00:08:43,398 చాలా బాగా చేశావు. 104 00:08:44,441 --> 00:08:47,110 మీచుం, ఆలివెరాస్, రాండీ మాన్కిన్ దగ్గరకు వెళ్ళండి, 105 00:08:47,194 --> 00:08:51,031 అతనిని సంప్రదించాలని చూసే వీర అభిమానులు ఉన్నారేమో చూడండి. 106 00:08:51,114 --> 00:08:52,074 -సరే. -అలాగే. 107 00:08:57,913 --> 00:09:00,958 నార్త్ హాలీవుడ్ 108 00:09:16,807 --> 00:09:18,392 డాక్టర్‌తో ఎలా కొనసాగుతోంది? 109 00:09:19,434 --> 00:09:23,105 బాగుందనుకుంటాను. తను నన్ను వైన్ కంట్రీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, 110 00:09:23,188 --> 00:09:25,315 కానీ ఈ ఉద్యోగంలో పరిస్థితులు స్థిరంగా ఉండవు, తెలుసుగా? 111 00:09:25,399 --> 00:09:26,233 అవును. ఖచ్చితంగా. 112 00:09:27,192 --> 00:09:29,945 నా జీవితంలో ప్రతి ఐదు నిమిషాలకు ఏమి జరుగుతుందో చెప్పలేను, 113 00:09:30,028 --> 00:09:34,741 స్థిరంగా, భరోసా కలిగించేలా ఏదైనా స్తిరత్వం ఉంటే బాగుంటుంది. 114 00:09:34,825 --> 00:09:37,869 నాకు తెలిసిన ప్రతి అమ్మాయి ఒక ఆసక్తికరంగా లేని వ్యక్తి కోసమే చూస్తుంది. 115 00:09:37,953 --> 00:09:40,038 లిండా మీరు వస్తున్నారని చెప్పింది. 116 00:09:40,122 --> 00:09:42,915 నేను రాండీ మాన్కిన్‌ను. మీరు ఫెడరల్ అధికారులు. 117 00:09:43,000 --> 00:09:44,501 ఫెడరల్ టాస్క్ ఫోర్స్‌లో చేస్తాము. 118 00:09:44,584 --> 00:09:47,754 నేను డిటెక్టివ్ మార్క్ మీచుం. తను ఏజెంట్ ఆంబర్ ఆలివెరాస్. 119 00:09:48,213 --> 00:09:50,465 మీ సేవను అభినందిస్తున్నాను. మీకు ఏమి చేయగలను? 120 00:09:51,300 --> 00:09:52,301 ఊరికేనా, ఆ? 121 00:09:52,384 --> 00:09:53,218 తప్పకుండా. 122 00:09:53,760 --> 00:09:57,556 మీరు ట్రూత్ టు పవర్ అవర్ హోస్ట్ రాండీ మాన్కిక్ కాదా? 123 00:09:58,056 --> 00:09:59,182 ఎవరు, అతనా? 124 00:10:00,267 --> 00:10:03,603 మల్లయోధులు కెమేరా ముందు లేకపోతే ఒకరినొకరు ద్వేషించుకుంటారని అనుకుంటారా? 125 00:10:03,687 --> 00:10:05,856 సంక్షోభం కారణంగా టింబక్కూ దాకా 126 00:10:05,939 --> 00:10:09,735 నా రేటింగ్స్ పడిపోయే వరకూ నేను ఆర్థిక సలహాదారుగా ఉండేవాడిని. 127 00:10:09,818 --> 00:10:14,031 మీకు ఒకటి తెలుసా? ఇల్లు కోల్పోతున్నవారు డీజే నుండి ఆర్థిక సలహాలు వినాలని అనుకోరు. 128 00:10:14,740 --> 00:10:18,368 అప్పుడు నేను వాల్ స్ట్రీట్‌కు వాషింగ్టన్‌తో ఉన్న అనైతిక సంబంధం 129 00:10:18,452 --> 00:10:21,872 ఒర్వెల్ నవలలో పాత్రలా ఉందని ఒక కామెంట్ చేశాను, 130 00:10:21,955 --> 00:10:25,334 అప్పుడు నా రేటింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి, 131 00:10:25,417 --> 00:10:28,253 అప్పుడు ఆ సూట్లు వేసుకున్న పెద్దలు, "అదే తీరులో ఉండు," అని చెప్పారు. 132 00:10:28,795 --> 00:10:30,589 సరే, అయితే మీరు అక్రమ లాభార్జకులు. 133 00:10:30,672 --> 00:10:32,507 "వినోద నిపుణుడు" అంటే బాగుంటుంది. 134 00:10:32,591 --> 00:10:35,093 -సరే. -చూడండి, ఇదంతా సరదా ఇంకా ఆటలు. 135 00:10:35,177 --> 00:10:37,179 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో థియేటర్ డిగ్రీ చేశాను 136 00:10:37,763 --> 00:10:41,058 రేపు నేను సాంకేతికత లేదా కాలేజీ ఫుట్‌బాల్, 137 00:10:41,141 --> 00:10:45,228 లేదా రెస్టారెంట్ల గురించి మాట్లాడతానేమో, కానీ ఇప్పుడు, కోపం ప్రదర్శిస్తే డబ్బులు. 138 00:10:45,812 --> 00:10:48,106 అన్నట్టు, మీరు చెప్పేది సరదాగా తీసుకోని 139 00:10:48,190 --> 00:10:50,233 -పిచ్చి అభిమానులు ఎవరైనా ఉన్నారా? -ఖచ్చితంగా. 140 00:10:50,317 --> 00:10:52,778 నీటిపై తల ఉంచేవారికి 141 00:10:52,861 --> 00:10:54,237 దోమలు కుట్టక మానవు. 142 00:10:55,280 --> 00:10:57,824 గిల్లీ, వీళ్ళకు భయంకరమైన పవర్‌హెడ్స్ అభిమానుల గురించి చెప్పు. 143 00:10:58,241 --> 00:11:00,702 మాకు ఈమధ్య పాత రకం ఉత్తరాలు రావడం లేదు, 144 00:11:00,786 --> 00:11:02,996 కానీ మెసెజ్ బోర్డ్స్‌లో హింసాత్మక సందేశాలు పెట్టారు. 145 00:11:03,080 --> 00:11:04,581 ధైర్యవంతులైన ఇంటర్నెట్ యోధులు. 146 00:11:04,664 --> 00:11:07,751 విపరీత ప్రవర్తన కలవారిని గమనించేందుకు మేము ఒక భద్రత సేవను ఉపయోగిస్తాము. 147 00:11:07,834 --> 00:11:10,629 ఎవరైనా హఠాత్తుగా వస్తే, అప్రమత్తంగా ఉండేందుకు జాబితా ఉంది. 148 00:11:10,712 --> 00:11:12,547 డెస్క్ దగ్గర వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. 149 00:11:12,631 --> 00:11:13,673 నిజమైన పిచ్చివాళ్ళు. 150 00:11:14,466 --> 00:11:16,426 -మేము ఆ జాబితా చూడాలి. -తప్పకుండా. 151 00:11:16,510 --> 00:11:17,344 మంచిది. 152 00:11:18,220 --> 00:11:19,513 కంగారుపడే విషయం ఏమైనా ఉందా? 153 00:11:20,430 --> 00:11:23,475 లేదు. ఇదంతా సరదా ఇంకా ఆటలు, కదా? 154 00:11:31,441 --> 00:11:33,735 రాండీ మాన్కిన్ పవర్ అవర్ అభిమానులు తమను తాము పిలుచుకునే 155 00:11:33,819 --> 00:11:36,488 పవర్‌హెడ్స్‌ల అనుమానాస్పదమైన ఖాతాలను పరిశీలించాము, 156 00:11:36,571 --> 00:11:38,615 కానీ అందులో టాడ్‌కు వ్యతిరేకంగా ఏమీ లేదు. 157 00:11:38,698 --> 00:11:41,034 ఈ అంశంపై చాలా మంది యువతులు ఆసక్తి చూపుతున్నారు. 158 00:11:41,118 --> 00:11:45,956 92 ఏళ్ళ మారియాన్ కొలెట్టా పెట్రోల్ బంక్‌లలో మనుషులను కాలస్తుందంటే నమ్మలేను. 159 00:11:46,039 --> 00:11:48,792 -ఈ చట్ట అమలు జోకర్లలో ఎవరైనానా? -లేదు. 160 00:11:48,875 --> 00:11:52,754 జాతీయ భద్రతలో ఒకతను ఉన్నాడు కానీ అతను గత ఏడాది ప్రెద్దపేగు కాన్సర్‌తో చనిపోయాడు. 161 00:11:52,838 --> 00:11:55,006 అనుమానాస్పద పోస్టులు ఏవీ మనం అనుకునే వ్యక్తివి కావు, కదా? 162 00:11:55,090 --> 00:11:57,717 పిచ్చి అభిమానులు కొన్ని పిచ్చి వ్యాఖ్యలు చేశారు, అవును. 163 00:11:57,801 --> 00:12:00,137 కానీ ఏవీ కూడా టాడ్ స్థాయిని పెంచేవి కావు. 164 00:12:00,220 --> 00:12:02,055 ఈ పేర్లు ఎక్కడివి? 165 00:12:02,139 --> 00:12:05,183 రేడియో స్టేషన్ ఒక ముప్పు పరిశీలన సంస్థను నియమించుకుంది. 166 00:12:05,267 --> 00:12:07,060 వరల్డ్‌షీల్డ్, లాంటిది ఏదో ఉంది. 167 00:12:07,144 --> 00:12:09,438 వరల్డ్‌షీల్డ్ సంస్థను తమ పరిధిని విస్తరించమనండి 168 00:12:09,521 --> 00:12:12,274 మనకు రేడియో షోలో ఇంకా మానిఫెస్టోలో దొరికిన 169 00:12:12,357 --> 00:12:15,152 ప్రత్యేకమైన పదాలకోసం మనం వెతుకుతున్నామని వాళ్ళకు చెప్పండి. 170 00:12:15,235 --> 00:12:18,947 ఎవరైనా చిత్తుపత్రిలాగా ఒకసారి పోస్ట్ రాసి ఉండవచ్చు. 171 00:12:19,030 --> 00:12:21,408 వాళ్ళ అది ఒకసారే కదా అని పట్టించుకోలేదేమో, 172 00:12:21,491 --> 00:12:23,577 -కానీ అది మనకు పనికి వచ్చేది కావచ్చు. -అది చూస్తాను. 173 00:12:29,082 --> 00:12:31,543 ఆరు రోజుల్లో నిధుల సేకరణ కోసం అధ్యక్షుడు వస్తున్నారు. 174 00:12:31,626 --> 00:12:34,588 అవును, నాకు కార్యక్రమంలో మార్పులు చేసినట్టు ఏమీ సూచించలేదు. 175 00:12:34,671 --> 00:12:36,465 కానీ నాకు వాళ్ళ జాబితాలో మార్పులు తెలియలేదు. 176 00:12:36,548 --> 00:12:38,425 నాకు ఆ సమాచారం వేదిక దగ్గరే తెలుస్తుంది. 177 00:12:38,508 --> 00:12:41,178 అవును. వాళ్ళు అలా ఖచ్చితంగా చేయాలి ఇంకా నేను, ఒక… 178 00:12:41,261 --> 00:12:42,262 -ఫిట్జ్. -చెప్పండి. 179 00:12:42,345 --> 00:12:44,556 మీ బాస్‌కు అది జరిగేలా చూడమని చెప్పు. 180 00:12:46,808 --> 00:12:47,767 సరే. అలాగే. 181 00:12:47,851 --> 00:12:52,939 ఇప్పుడు నేను చేయాల్సిన పనులలో అది ఒకటి. సరే. 182 00:12:53,023 --> 00:12:55,150 రహస్య సేవలో చేసే బ్రాయన్ హ్యూమ్‌తో మాట్లాడాను, 183 00:12:55,233 --> 00:12:57,235 విషయాలను సరళం చేశాను. 184 00:12:57,319 --> 00:13:00,197 -గవర్నర్ నిన్ను ఇష్టపడడం నీ అదృష్టం. -నా బాధ్యతను నిర్వర్తిస్తున్నానంతే. 185 00:13:00,280 --> 00:13:04,493 నీ అనుమానితుడు మీ టాస్క్ ఫోర్స్‌ను ఆ బైకర్ బార్‌కు రప్పించాడంటావు. దాని పేరేంటి? 186 00:13:04,576 --> 00:13:05,452 రైజింగ్ బేన్. 187 00:13:06,203 --> 00:13:08,788 -దేని కోసం? వాళ్ళ ఫోటోలు తీసుకోవడానికా? -అవును. 188 00:13:08,872 --> 00:13:10,165 అతను ఒక్కడే ఉన్నాడా? 189 00:13:10,248 --> 00:13:13,043 అతను ఒక్కడేనా లేదా అతనికి ఒక బృందం ఉందా అనేది తెలియదు. 190 00:13:13,126 --> 00:13:16,546 అతను చట్ట అమలు విభాగంలో చేస్తుండవచ్చు లేదా ఒకప్పుడు చేసుండవచ్చని మా అనుమానం. 191 00:13:18,173 --> 00:13:20,050 మీ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటావా? 192 00:13:25,055 --> 00:13:27,849 -ఇది పరిశీలించినందుకు ధన్యవాదాలు. -సరే. ఏమీ పరవాలేదు. 193 00:13:37,526 --> 00:13:38,401 హే, బెల్. 194 00:13:39,986 --> 00:13:43,573 -నువ్వు మా అక్కతో చూసింది ఇతనినేనా? -అవునవును. అతనే. 195 00:13:44,115 --> 00:13:47,035 స్వాధీన నేరాలు. పంపిణీ నేరాలు. దోపిడి. దాడి. 196 00:13:47,118 --> 00:13:49,329 -ఇతనిని జైలులో ఎందుకు పెట్టలేదు? -నేను అడిగేదీ అదే. 197 00:13:51,414 --> 00:13:52,249 హే. 198 00:13:54,376 --> 00:13:55,585 సరే, మంచిది. 199 00:13:55,669 --> 00:13:56,878 నేను వస్తాను. 200 00:13:57,712 --> 00:13:59,923 హే, నాకు ఏటీఎఫ్‌లో కొంతమంది స్నేహితులు ఉన్నారు. 201 00:14:00,006 --> 00:14:02,842 నేను ఏఐ ఏఎక్స్ఎస్ఆర్ స్నైపర్ రైఫిల్ మీద ఒక నోటీసు జారీ చేశాను. 202 00:14:02,926 --> 00:14:04,135 వాళ్ళిప్పుడు వస్తున్నారు. 203 00:14:07,514 --> 00:14:08,515 హాప్పర్. టనాకా. 204 00:14:09,599 --> 00:14:10,433 అదిగో వచ్చాడు. 205 00:14:10,517 --> 00:14:13,270 -హే. -ఇప్పుడు నువ్వు సార్జెంట్ అని విన్నాను, ఆ? 206 00:14:13,353 --> 00:14:15,021 పత్రాలలో ఏదో పొరపాటు అయి ఉంటుంది. 207 00:14:15,105 --> 00:14:17,399 మీచుం, ఆలివెరాస్, టాస్క్ ఫోర్స్ సభ్యులు. 208 00:14:17,482 --> 00:14:18,858 హాయ్, ఎలా ఉన్నారు? 209 00:14:18,942 --> 00:14:21,653 సరే, విను, నువ్వు ఏఐ ఏఎక్స్ఎస్ఆర్ పైన అలర్ట్ పెట్టావా? 210 00:14:21,736 --> 00:14:25,407 -అవును. -అన్నట్టు, మోము ఒక దాడి నిర్వహించాం, ఏంటి? 211 00:14:25,490 --> 00:14:28,785 ఆరేడు నెలల క్రితం సాన్ డియాగో నుండి ఆయుధాల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారి. 212 00:14:28,868 --> 00:14:31,788 పెద్ద ఆపరేషన్, సూదీర్ఘ దర్యాప్తు, కానీ మేము దానిపై పని చేశాము, 213 00:14:31,871 --> 00:14:34,915 ఎఫ్‌బీఐ పరిశోధించింది, సాన్ డియాగో దర్యాప్తు చేసింది. 214 00:14:35,000 --> 00:14:39,087 అది అధికారికంగా నియమించిన టాస్క్ ఫోర్స్ కాదు కానీ చాలా విభాగాలు పాలుపంచుకున్నాయి. 215 00:14:39,170 --> 00:14:41,464 -సరే. -అంటే, దాడి విఫలమయింది, 216 00:14:41,548 --> 00:14:43,925 కానీ దక్షిణ అమెరికాకు వెళ్ళాల్సిన కొన్ని ఆయుధాల 217 00:14:44,009 --> 00:14:46,886 -కంటేయినర్లు దొరికాయి. -నేను చెబుతాను, అవి స్నైపర్ రైఫిల్స్. 218 00:14:46,970 --> 00:14:48,888 అవును. బ్రిటీష్ పోడువైన తుపాకీలు ఆశ్చర్యపరిచాయి. 219 00:14:48,972 --> 00:14:52,475 -అలాంటివి అమెరికాలో ఎక్కువ ఉండవు. -దాడితరువాత రైఫిల్స్‌ను ఎక్కడకు తరలించారు? 220 00:14:52,559 --> 00:14:56,688 అన్నిటినీ బ్యూరోకు పంపాము. ఆయుధాల వ్యాపారి తప్పించుకున్నాడు, 221 00:14:56,771 --> 00:14:58,189 అతని పేరు రాగ్నార్ ఎగ్గెన్. 222 00:14:58,273 --> 00:14:59,357 ఏంటి? స్వీడిషా? 223 00:14:59,441 --> 00:15:00,400 నార్వే పౌరుడు. 224 00:15:00,483 --> 00:15:02,777 మాకు తెలిసినంత వరకు అతను ఓస్లోకు వచ్చాడు. 225 00:15:02,861 --> 00:15:06,031 ఎఫ్‌బీఐ అతని కోసం ఇంకా వెతుకుతోంది. పెద్ద నేరస్తులను పరిశీలించాము. 226 00:15:06,114 --> 00:15:07,907 ఈ కేసులో పనిచేసిన బ్యూరో ఏజెంట్లు ఎవరు? 227 00:15:07,991 --> 00:15:08,825 ఛ. 228 00:15:10,035 --> 00:15:11,453 నాకు తెలియదు. నీకు గుర్తుందా? 229 00:15:11,536 --> 00:15:13,997 డజన్ల మంది పని చేశారు. నేను కేసు ఫైల్ చూడగలను. 230 00:15:14,080 --> 00:15:15,206 స్వతంత్రంగా చేస్తాము. 231 00:15:15,290 --> 00:15:17,292 సరే, చేయగలిగితే చేయండి. వాళ్ళకు నా పేరు చెప్పండి, 232 00:15:17,375 --> 00:15:21,546 ఆయుధ వ్యాపారికి తుపాకీలు ఎక్కడి నుండి వచ్చాయి, కొత్త ఆధారాలు దొరికాయేమో చూడండి. 233 00:15:21,630 --> 00:15:24,424 తప్పకుండా. నేను ఆఫీసుకు వెళ్ళగానే అవి ఫినౌకు పంపుతాను. 234 00:15:24,507 --> 00:15:25,342 మంచిది. 235 00:15:25,425 --> 00:15:26,593 -ధన్యవాదాలు. -పరవాలేదు. 236 00:15:26,676 --> 00:15:27,844 -అభినందిస్తున్నాం. -ధన్యవాదాలు. 237 00:15:27,927 --> 00:15:28,762 అభినందిస్తున్నాను. 238 00:15:31,765 --> 00:15:33,141 హూలియో విసుగించడు. 239 00:15:34,809 --> 00:15:36,186 అవును, అనిపించడు, మన్నించు. 240 00:15:36,269 --> 00:15:37,228 అతను… 241 00:15:39,397 --> 00:15:41,191 అతను నిలకడగా ఉంటాడు. 242 00:15:41,274 --> 00:15:43,068 -స్థిరంగా ఉంటాడు. -అవును. 243 00:15:43,151 --> 00:15:44,194 అది మంచిదే. 244 00:15:45,528 --> 00:15:46,738 నీకు కష్టంగా ఉంది. 245 00:15:46,821 --> 00:15:48,573 -నీతో ఏకీభవిస్తున్నాను. -కనబడుతోంది. 246 00:15:52,327 --> 00:15:54,579 20 ఏళ్ళుగా ఈ పనిలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, 247 00:15:54,663 --> 00:15:56,456 వారానికి రెండుసార్లు ప్రమాదంలో పడతాను. 248 00:15:56,539 --> 00:15:59,501 -నేను ఇది వినకుండా ఉండలేను. -భిన్నమైన వారు కలవలేరు. 249 00:16:01,127 --> 00:16:04,547 మన ప్రపంచంలోని వారు ఎవరైనా సామాన్య ప్రపంచంలోని వారికోసం ప్రయత్నిస్తే, 250 00:16:04,631 --> 00:16:05,507 అది వినాశనమే. 251 00:16:06,007 --> 00:16:08,593 ఎందుకంటే వాళ్ళకు ముఖ్యమైన విషయం అర్థం కాదు. 252 00:16:08,677 --> 00:16:09,678 ఎప్పటికీ అర్థం కాదు. 253 00:16:10,303 --> 00:16:13,014 వాళ్ళకు ఈ ఉద్యోగం గురించి చెప్పినా, వివరించినా 254 00:16:13,098 --> 00:16:15,392 అర్థమయినట్టు నటిస్తారు తప్ప వాళ్ళకు అది అర్థం కాదు. 255 00:16:16,976 --> 00:16:20,188 వాళ్ళకు అసలు పూర్తిగా చెప్పకూడదు కూడా, ఎందుకంటే దానితో వాళ్ళకు మతి చెడుతుంది 256 00:16:20,271 --> 00:16:21,773 మనం నిజంగా మన పని గురించ చెబితే. 257 00:16:21,856 --> 00:16:25,276 అందుకని, అది మనవరకే ఉంచుకుంటాము, అది మనలోనే అణుచుకుంటాము. 258 00:16:25,360 --> 00:16:28,697 మనం నవ్వుతూ, తల ఊపుతూ, మామూలుగా ఉన్నట్టు నటిస్తాము, 259 00:16:29,614 --> 00:16:31,366 కానీ అది జరిగిన మరు క్షణం, 260 00:16:31,449 --> 00:16:33,159 అది ముగింపుకు ప్రారంభం. 261 00:16:34,536 --> 00:16:37,622 అందుకని, ఒక హద్దును గీసుకోవడం మంచిది, 262 00:16:37,706 --> 00:16:39,290 నేను చెప్పింది గుర్తు పెట్టుకో, సోదరి, 263 00:16:39,374 --> 00:16:42,585 అతనికి తను నీతో ఎప్పటికీ నిజంగా ఉండిపోలేడని తెలిసిన వెంటనే… 264 00:16:45,422 --> 00:16:46,339 వినాశనమే. 265 00:16:55,306 --> 00:16:56,391 -అయితే, ఏంటి? -దేవుడా. 266 00:16:56,474 --> 00:16:58,184 హూలియోతో విడిపోయి, నీతో ఉండాలా? 267 00:16:59,144 --> 00:17:02,021 -అంటే… -నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నావని, అవునా? 268 00:17:02,105 --> 00:17:04,441 నానుండి దూరంగా ఒంటరిగా బాధపడ్డావు. 269 00:17:06,401 --> 00:17:07,569 కావచ్చు. 270 00:17:08,278 --> 00:17:09,820 నువ్వు పూర్తిగా మోసపూరితం. 271 00:17:09,904 --> 00:17:12,156 నేను నా కఠిన సమయం నుండి బయటపడేలా చేశావు, 272 00:17:12,240 --> 00:17:13,616 అది నాకు చాలా ముఖ్యమైనది. 273 00:17:15,702 --> 00:17:18,872 ఇది ఏదైనా సరే, దానికి అధనంగా పని చేయాల్సిన అవసరం లేదు. 274 00:17:20,582 --> 00:17:25,252 అనుమానితుడి చేత నిజం చెప్పించినా, పిచ్చిగా కొండల గుండా వెళుతున్నా, 275 00:17:25,336 --> 00:17:29,257 లేదా మనం మన నగరాన్ని పేల్చేయాలని చూస్తున్న వ్యక్తిని వెంబడిస్తున్నా… 276 00:17:31,259 --> 00:17:33,386 ఇది నటించలేని మాయ, 277 00:17:34,804 --> 00:17:35,805 అది నీకు కూడా తెలుసు, 278 00:17:38,057 --> 00:17:39,058 అది నాకు కూడా తెలుసు. 279 00:17:47,484 --> 00:17:48,693 దేవుడా. 280 00:17:49,652 --> 00:17:51,362 -నన్ను నమ్మించేశావు. -బాగుంది, కదా? 281 00:17:51,446 --> 00:17:55,325 -నువ్వు ఒక వెధవ్వి. -అవును, నేను నా కాఫీలో పంచదార మర్చిపోయాను. 282 00:18:06,211 --> 00:18:09,464 అర్కాడియా 283 00:18:34,906 --> 00:18:37,033 కొన్ని గంటల దాకా పార్కింగ్ తెరవరు. 284 00:18:37,116 --> 00:18:38,326 తెరిచే సమయం సాయంత్రం 7. 285 00:18:39,953 --> 00:18:40,954 ఆ గేటు తెరువు. 286 00:18:42,205 --> 00:18:43,581 క్షమించండి. తప్పకుండా. 287 00:18:45,208 --> 00:18:46,209 వెళ్ళండి. 288 00:19:35,884 --> 00:19:37,969 -హూలియో. -హే, విను… 289 00:19:38,511 --> 00:19:40,763 మనం హాంబర్గ్స్‌కు వెళ్ళనవసరం లేదు. 290 00:19:40,847 --> 00:19:42,348 లేదు. నాకు వెళ్ళాలని ఉంది. 291 00:19:42,891 --> 00:19:44,309 -నా ఉద్దేశం అది కాదు… -అర్థమయింది. 292 00:19:44,392 --> 00:19:45,226 నిజంగా. 293 00:19:46,102 --> 00:19:49,856 నువ్వు నా జీవితంలోకి రావడమే నాకు చాలా సంతోషం, నాకది అందరితో పంచుకోవాలనుంది. 294 00:19:51,816 --> 00:19:52,817 అది… 295 00:19:55,945 --> 00:19:56,946 అర్థమయింది. 296 00:19:57,906 --> 00:20:00,450 క్షమించు, కానీ నేను వెళ్ళాలి. 297 00:20:01,701 --> 00:20:03,828 తప్పకుండా. నీకు వీలైనప్పుడు కాల్ చెయ్. 298 00:20:14,255 --> 00:20:15,214 ఆలివెరాస్? 299 00:20:15,798 --> 00:20:18,301 -ఏంటి? -నాకు ఒక సాయం చేస్తావా? 300 00:20:18,384 --> 00:20:19,218 తప్పకుండా. 301 00:20:19,302 --> 00:20:21,763 నీకు వీలైనంత వరకూ ఇతని వివరాలన్నీ తెలుసుకోగలవా? 302 00:20:23,681 --> 00:20:25,016 అతనిని ఎల్ఏపీడీలో పరిశీలించావా? 303 00:20:25,516 --> 00:20:28,686 ఆ. అవును, అతనిని సరకు కలిగి ఉండడం ఇంకా పంపిణీ కేసుల్లో అరెస్ట్ చేశారు, 304 00:20:28,770 --> 00:20:30,271 కానీ కేసు నుండి బయటపడ్డాడో లేదా 305 00:20:30,355 --> 00:20:32,315 పెరోల్ పై బయటకొచ్చాడో, బయట తిరుగుతున్నాడు. 306 00:20:33,191 --> 00:20:34,317 కేసుకు సంబంధించిందా? 307 00:20:35,777 --> 00:20:37,028 లేదు, మా అక్కతో తిరుగుతున్నాడు. 308 00:20:39,489 --> 00:20:40,323 ఇంకేం చెప్పకు. 309 00:20:42,367 --> 00:20:45,119 కోర్టు నివేదికలో లేనిది డీఈఏ ఏమి చెబుతుందో నాకు తెలియాలి. 310 00:20:45,912 --> 00:20:46,788 ఇంకెవరికీ చెప్పకు. 311 00:20:47,914 --> 00:20:48,748 ధన్యవాదాలు. 312 00:20:49,374 --> 00:20:51,250 ఫిట్జ్, నాతో రా. 313 00:20:56,631 --> 00:20:59,842 బెవర్లీ హిల్స్ 314 00:21:24,909 --> 00:21:26,494 -నేథన్. -గవర్నర్ గారు. 315 00:21:28,079 --> 00:21:29,497 వేదిక ఇదే అనుకుంటాను. 316 00:21:29,914 --> 00:21:31,791 ఒక ప్లేట్ ధర 50వేల దాకా ఉంది. 317 00:21:31,874 --> 00:21:33,209 ఎంత మంది వస్తున్నారు? 318 00:21:33,292 --> 00:21:34,669 200 మంది అనుకుంటున్నాము. 319 00:21:34,752 --> 00:21:36,629 దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? 320 00:21:36,713 --> 00:21:39,799 షూటర్ చట్ట అమలు విభాగం నుండి కావచ్చన్న ఆలోచన కూడా ఉంది. 321 00:21:39,882 --> 00:21:43,428 -ఛ. అంటే ఏంటి? -మేము ఇంకా సమాచారాన్ని సేకరిస్తున్నాము. 322 00:21:43,511 --> 00:21:46,264 -మనకు ఒక వారం కంటే తక్కువ సమయం ఉంది. -అది ముందస్తు బృందం. 323 00:21:46,347 --> 00:21:48,182 రహస్య సేవ ఆ ప్రదేశాన్ని గుర్తించింది. 324 00:21:48,266 --> 00:21:51,352 టెంట్లు, స్నైపర్ స్థానాలు, క్యాట్ బృందం, వైద్య మరియు అత్యవసర ప్రణాళిక, 325 00:21:51,436 --> 00:21:54,355 అన్నీ ఆ రాత్రికి సమన్వయం చేయబడ్డాయి. అంతా సిద్ధంగా ఉంది. 326 00:21:54,439 --> 00:21:56,733 చూశావా? మనం కంగారుపడాల్సినది ఏమీ లేదు. 327 00:21:57,608 --> 00:21:59,902 నేను యూఎస్ఎస్ఎస్ వారి ప్రణాళికను చూడవచ్చా? 328 00:22:00,403 --> 00:22:02,572 నేను ప్రత్యేక అనుమతి అడుగుతాను. 329 00:22:02,655 --> 00:22:03,865 -ఆ పని చెయ్. -సరే. 330 00:22:05,533 --> 00:22:06,743 మీకు ఇంటి యజమానులు తెలుసా? 331 00:22:06,826 --> 00:22:07,660 మంచి స్నేహితులు. 332 00:22:09,746 --> 00:22:11,080 ఒక్క క్షణం. క్షమించండి సర్. 333 00:22:12,248 --> 00:22:13,082 అతనితో మాట్లాడించండి. 334 00:22:14,500 --> 00:22:15,376 ఏజెంట్ ఫిట్జెరాల్డ్? 335 00:22:16,419 --> 00:22:17,336 అవును, సర్. 336 00:22:17,420 --> 00:22:20,381 నా ప్రాణానికి ముప్పు ఉందని విన్నది నువ్వేనని తెలిసింది. 337 00:22:20,465 --> 00:22:24,260 -నువ్వు దానిని కనుగొన్నావు ఒక… -అవును, ద మజ్జెల్ పైల్, సర్. 338 00:22:24,343 --> 00:22:25,470 -అవును. -అది… 339 00:22:25,553 --> 00:22:26,846 పీపా అడుగు భాగం. 340 00:22:27,305 --> 00:22:28,181 అవును. 341 00:22:28,264 --> 00:22:30,725 దానిలో నువ్వు ఏమి చేస్తున్నావు? ఆ ఆధారాల పరిశీలిస్తున్నావా? 342 00:22:32,685 --> 00:22:35,021 మా అమ్మ చెబుతూ ఉంటుంది, "ఒత్తిడి లేదంటే, వజ్రాలు ఉండవు" అని. 343 00:22:35,646 --> 00:22:38,816 వాళ్ళు నన్నెక్కడ నియమించినా నాకు సంతోషమే. నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటాను. 344 00:22:40,443 --> 00:22:42,195 మా నాన్న నన్ను రియల్ ఎస్టేట్స్‌లో పెట్టారు. 345 00:22:43,279 --> 00:22:45,990 అది ఆయన కల అయినా అది ఎప్పుడూ చేయలేకపోయారు, 346 00:22:46,074 --> 00:22:48,534 కానీ ఆయన జీవితం అంతా ఎల్ఏలో ఆస్తులు కొంటూ ఉన్నారు, 347 00:22:48,618 --> 00:22:50,244 ఆయన చనిపోయాక అవి నాకు ఇచ్చివెళ్ళారు. 348 00:22:50,328 --> 00:22:52,205 వాటితో పాటు ఆయన చేసిన భారీ అప్పులు కూడా. 349 00:22:53,915 --> 00:22:57,043 నేను వాటిని అమ్మేసి ఉండవచ్చు, మిగిలినవి బ్యాంకులను తీసేసుకోనీయవచ్చు, 350 00:22:57,126 --> 00:23:00,254 కానీ నేను వాటికోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను. 351 00:23:00,338 --> 00:23:01,422 వాటిని నిర్మించాను. 352 00:23:02,757 --> 00:23:04,634 బాగా చేశారు, గవర్నర్. 353 00:23:05,176 --> 00:23:06,344 మీ అమ్మ ఏమి చెప్పారు? 354 00:23:07,178 --> 00:23:08,763 "ఒత్తిడి లేదంటే, వజ్రాలు ఉండవు." 355 00:23:09,931 --> 00:23:10,807 తెలివైన ఆవిడ. 356 00:23:12,850 --> 00:23:13,851 ఏంటి? 357 00:23:16,354 --> 00:23:17,480 ఎక్కడ? 358 00:23:34,872 --> 00:23:36,249 మనం ఇక్కడకు ఎందుకు వచ్చాము? 359 00:23:36,332 --> 00:23:37,667 మాకు చెప్పిందే ఆయనకు చెప్పు. 360 00:23:39,210 --> 00:23:41,921 ఆ ట్రక్కు నడుపుతున్న అతను నాకు ఎఫ్‌బీఐ గుర్తింపు చూపించాడు. 361 00:23:43,256 --> 00:23:45,883 -అతనికి ముఖ్యమైన పని ఉందని చెప్పాడు. -ఇలా ఉంటాడా? 362 00:23:46,968 --> 00:23:48,094 సరిగ్గా అలానే ఉన్నాడు. 363 00:23:48,803 --> 00:23:50,138 దాని మీద పేరు ఉందా? 364 00:23:51,013 --> 00:23:53,432 దాని మీద అతని బొటనవేలు ఉందనుకుంటాను. 365 00:23:53,516 --> 00:23:54,642 ఆ తరువాత ఏమి జరిగింది? 366 00:23:54,725 --> 00:23:56,519 అతను వెళ్ళిపోయాడు. నేను ఆఫీసుకు ఫోన్ చేశాను. 367 00:23:57,436 --> 00:23:59,063 అతను అక్కడ కాకుండా ఇక్కడ నిలిపాడు. 368 00:23:59,147 --> 00:24:00,231 అది నేను ఏమీ పట్టించుకోలేదు, 369 00:24:00,314 --> 00:24:02,525 ఐదు నిమిషాల తరువాత, అక్కడ నాకు పొగ కనబడింది. 370 00:24:03,067 --> 00:24:05,278 మీకు తెలుసుగా, పందేల ట్రాక్‌లో అగ్ని ప్రమాదం ప్రమాదకరం. 371 00:24:06,654 --> 00:24:07,947 అది గుర్రపు శాలలో అనుకున్నాను. 372 00:24:08,531 --> 00:24:09,532 ఇక్కడకు వచ్చాను ఇంక… 373 00:24:10,992 --> 00:24:12,034 దారుణం జరిగింది. 374 00:24:12,118 --> 00:24:13,119 అతను ఎలా ఉన్నాడు? 375 00:24:14,162 --> 00:24:15,204 గడ్డము ఉంది. 376 00:24:15,288 --> 00:24:16,539 బేస్‌బాల్ టోపీ. కళ్ళద్దాలు. 377 00:24:17,707 --> 00:24:21,586 నేను మరింతగా ప్రశ్నించాల్సింది, కానీ అదంతా చాలా వేగంగా జరిగింది. 378 00:24:22,670 --> 00:24:25,131 మనవాడిని గుర్తించేందుకు ఇంకొన్ని ఆధారాలు దొరుకుతాయనుకుంటాను. 379 00:24:25,965 --> 00:24:26,799 అవును. 380 00:24:27,967 --> 00:24:31,053 ఒక పదార్థాన్ని అతను ట్రక్కు పక్కవైపు పెట్టినట్టు ఉన్నాడు. 381 00:24:31,137 --> 00:24:31,971 పక్కకు జరగండి. 382 00:24:32,889 --> 00:24:34,140 అలా అయితే అది కాలిపోదని. 383 00:24:47,195 --> 00:24:48,946 ఇక్కడ బూడిద తప్ప ఇంకేమీ లేదు, సోదరా. 384 00:24:49,030 --> 00:24:52,408 నాకు తెలుసు. వేలిముద్ర కానీ డీఎన్ఏ కానీ ఏమీ ఉండవు. 385 00:24:54,869 --> 00:24:57,038 -ఎక్కడికి ఉన్నావు? -అక్కడ ఉన్నాను. 386 00:24:57,872 --> 00:24:59,373 పొగను చూడగానే పరిగెత్తుకు వచ్చాను. 387 00:24:59,457 --> 00:25:02,710 -ఘటనా స్థలంనుండి ఎవరినీ పారిపోవడం చూడలేదా? -నేను అది గమనించలేదు. 388 00:25:03,669 --> 00:25:06,422 అతను పార్కింగ్ స్థలం మధ్యలో నిలిపాడు, అతని ట్రక్కును కాల్చాడు, 389 00:25:06,505 --> 00:25:07,798 నువ్వు ఏమీ చూడలేదా? 390 00:25:07,882 --> 00:25:09,175 నేను చూడలేదు, మేడం. 391 00:25:24,857 --> 00:25:27,193 -నాకు ఇక్కడ ఉన్న వారందని ఫోటోలు కావాలి. -తప్పకుండా. 392 00:25:29,862 --> 00:25:32,490 ఇక్కడ ఇన్‌ఛార్జ్ మీరేనా? నేను పందెం వేసేవాళ్ళను లోపలకు పంపాలి, 393 00:25:32,573 --> 00:25:35,785 లేదంటే ఏ పందాలు జరగవు. పైగా నేను ఈ రాత్రివి రద్దు చేయలేను. 394 00:25:36,744 --> 00:25:37,995 మీచుం, ఆలివెరాస్. 395 00:25:38,663 --> 00:25:41,332 ఆ అధికారులకు చెప్పండి, ఈ పార్కింగ్ స్థలంలో ఎవరూ నిలుపకుండా చూడమని, 396 00:25:41,415 --> 00:25:43,751 కానీ వాళ్ళు సందర్శకులను దక్షిణ పార్కింగ్‌లో నిలపనీయవచ్చు. 397 00:25:43,834 --> 00:25:45,962 -అది పరవాలేదా? -ఆ, అది బాగానే ఉంటుంది. 398 00:25:47,838 --> 00:25:51,259 -నేను అక్కడకు వెళ్ళాలని చూస్తున్నాను. -హే, ఆఫీసర్. ఇవ్వన్నీ… 399 00:25:55,513 --> 00:25:59,392 పార్కింగ్ స్థలంలో కార్లన్నిటినీ మళ్ళించండి, 400 00:25:59,475 --> 00:26:00,351 దక్షిణ స్థలానికి. 401 00:26:00,434 --> 00:26:02,228 అయితే, ఇక్కడ ఎవరూ నిలుపకూడదు, సరేనా? 402 00:26:03,604 --> 00:26:04,981 -బాగానే ఉన్నావా? -ఆ. 403 00:26:05,773 --> 00:26:06,774 కాకపోతే మీరు… 404 00:26:07,358 --> 00:26:08,734 -దక్షిణ పార్కింగ్ స్థలానికా? -అవును. 405 00:26:08,818 --> 00:26:11,487 అలాగే. హే, నేను నిన్ను తరువాత కలుస్తానా, మీచుం? 406 00:26:14,573 --> 00:26:17,410 ఈ కేసు… అందరూ పని చేయాల్సి ఉంది, అందుకని… 407 00:26:18,244 --> 00:26:19,078 సరే. 408 00:26:19,870 --> 00:26:21,872 సరే, నేను ఎక్కడ ఉంటానో నీకు తెలుసుగా. 409 00:26:21,956 --> 00:26:22,790 తెలుసు. 410 00:26:26,419 --> 00:26:28,462 -ఆమె సరదాగా ఉంది. -సరే, అవును, బాగుంటుంది. 411 00:26:30,923 --> 00:26:32,758 సరే, కొంచెం చదవడానికి సిద్ధమేనా? 412 00:26:37,138 --> 00:26:38,889 నువ్వు రహస్య సేవా వాళ్ళతో కలిశావా? 413 00:26:38,973 --> 00:26:39,849 నేను వివరాలు ఇవ్వాలి. 414 00:26:39,932 --> 00:26:42,768 గవర్నర్ అధ్యక్షుడి పక్కన ఉంటేనే సురక్షితంగా ఉంటారు. 415 00:26:42,852 --> 00:26:45,104 -నిజమే. -ఆ ముప్పు విషయం ఎంత వరకూ వచ్చింది? 416 00:26:45,187 --> 00:26:47,189 -మనము సురక్షితమేనా? -అవును. 417 00:26:47,273 --> 00:26:50,359 మన కేసు ఫైలును చూసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో చూసేందుకు షెఫర్డ్‌ 418 00:26:50,443 --> 00:26:52,737 ఎఫ్‌బీఐనెట్‌‌లో కంప్యూటర్ ఫోరెన్సిక్స్ పరిశీలిస్తుంది. 419 00:26:52,820 --> 00:26:54,530 బ్యూరోలో ఎవరైనా అని అనుకుంటున్నావా? 420 00:26:54,613 --> 00:26:58,451 మనం ఈ కేసుకు దగ్గరగా వచ్చి విఫలమయ్యాము. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. 421 00:26:58,534 --> 00:27:01,245 -సరే. -మన టాస్క్ ఫోర్స్ గురించి ఎవరైనా 422 00:27:01,329 --> 00:27:04,248 అడుగుతున్నారేమో అనే సూక్ష్మ సమాచారానికి ఇతర సాక్‌లు విచారిస్తున్నారు. 423 00:27:04,332 --> 00:27:06,917 -వాళ్ళు తమ సహాయక సాక్‌లను పురమాయించారు. -స్పందన ఎలా ఉంది? 424 00:27:07,460 --> 00:27:08,377 ఇంకా లేదు. 425 00:27:08,461 --> 00:27:10,296 సరే. నాకు తెలియజేస్తూ ఉండు. 426 00:27:10,379 --> 00:27:11,797 అలాగే, బాస్. 427 00:27:15,009 --> 00:27:15,843 అందరికీ బై. 428 00:27:38,407 --> 00:27:40,034 హాన్నా నిన్ను కలవడం బాగుంది 429 00:27:40,117 --> 00:27:41,577 హాన్నా నీ ఫ్రెండ్ బాగుంది 430 00:27:41,660 --> 00:27:42,620 హాన్నా నాకు కాల్ చెయ్ 431 00:28:14,360 --> 00:28:17,363 స్టూడియో సిటీ 432 00:28:22,576 --> 00:28:23,744 ఈ రోజు ఎప్పుడు వెళ్ళాలి? 433 00:28:24,453 --> 00:28:25,663 రాత్రివరకు షిఫ్ట్. 434 00:28:25,746 --> 00:28:26,789 పన్నెండునుండి ఎనిమిది వరకా? 435 00:28:26,872 --> 00:28:27,873 ఒకటి నుండి తొమ్మిది వరకు. 436 00:28:30,167 --> 00:28:31,919 నన్ను ఏదైనా టిఫిన్ చేయమంటావా? 437 00:28:33,546 --> 00:28:35,339 వద్దు, ధన్యవాదాలు. నేను ఆఫీసుకు వెళ్ళాలి. 438 00:28:36,298 --> 00:28:38,467 సరే. మంచిది. 439 00:28:41,387 --> 00:28:44,140 నేను పని చూసుకుంటాను, నిన్ను కలిసినప్పుడు చూస్తాను. 440 00:28:46,892 --> 00:28:47,726 హే. 441 00:28:50,146 --> 00:28:52,940 నేను విసుగు తెప్పించడం లేదు కదా? 442 00:28:53,607 --> 00:28:54,817 ఏమంటున్నావు? 443 00:28:54,900 --> 00:28:55,734 లేదు, ఊరికే… 444 00:28:57,862 --> 00:29:00,448 మనిద్దరి ఉద్యోగాలలో తీరిక ఉండదు, 445 00:29:00,531 --> 00:29:03,242 మనం కలిసి ఉన్నప్పుడు నెమ్మదిగా ఉంటే మంచిది కదా? 446 00:29:04,201 --> 00:29:05,870 సరే, అవును. ఖచ్చితంగా. 447 00:29:07,121 --> 00:29:08,956 -నిజంగానా? -నిజంగానే. 448 00:29:09,039 --> 00:29:10,040 సరే. మంచిది. 449 00:29:11,083 --> 00:29:13,919 ఎందుకంటే నేను సంతోషంగా లేనని నువ్వు అనుకోకూడదు. 450 00:29:14,753 --> 00:29:15,588 నీకు తెలుసుగా? 451 00:29:16,172 --> 00:29:17,006 అనుకోను. 452 00:29:17,715 --> 00:29:19,717 లేదు నేను అనుకోలేదు. 453 00:29:20,384 --> 00:29:22,428 సరే, నేను సంతోషంగా ఉన్నాను. 454 00:29:29,226 --> 00:29:31,437 -తరువాత అది మరింత ఉంటుంది కదా? -అవును, అలాగే. 455 00:29:31,520 --> 00:29:32,354 సరే. 456 00:30:02,551 --> 00:30:03,385 ఏంటిది? 457 00:30:27,409 --> 00:30:28,661 -డిటెక్టివ్ మీచుం. -ఏంటి? 458 00:30:28,744 --> 00:30:30,120 ఆంబర్‌ను చూశావా? 459 00:30:31,539 --> 00:30:32,790 లేదు. లేదు, నేను చూడలేదు. 460 00:30:32,873 --> 00:30:33,832 తన ఫోన్‌కు చేస్తాను. 461 00:30:35,960 --> 00:30:38,087 నేను కంప్యూటర్ ఫోరెన్సిక్ వాళ్ళతో మాట్లాడాను. 462 00:30:38,170 --> 00:30:40,589 సెథ్ వాన్ లూయిస్ అనే బ్యూరో ఏజెంట్ 463 00:30:40,673 --> 00:30:43,092 48 గంటల క్రితం ఎఫ్‌బీఐనెట్ ద్వారా 464 00:30:43,175 --> 00:30:46,178 మన టాస్క్ ఫోర్స్ గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. 465 00:30:46,262 --> 00:30:48,180 -ప్రయత్నించాడా, తెలుసుకున్నాడా? -సరిగా తెలియదు. 466 00:30:48,264 --> 00:30:53,102 సరే. అది, గుర్రపు పందేల ట్రాక్ దగ్గర కనుగొన్న ట్రక్ 2018 ఫోర్డ్ ఎఫ్ - 150. 467 00:30:53,185 --> 00:30:57,856 ఈ సెథ్ వాన్ లూయిస్ ఒక 2018 ఎఫ్-150ని వెస్ట్‌వుడ్ ఆఫీసులో 468 00:30:57,940 --> 00:31:00,025 రిజిస్టర్ చేసినట్టు ఉంది. 469 00:31:00,109 --> 00:31:03,696 రైజింగ్ బార్ నుండి కనీసం మూడు ఎఫ్-150 కార్లు వెళ్ళడం కెమేరాలో రికార్డ్ అయ్యాయి. 470 00:31:04,405 --> 00:31:07,950 మన కేస్ ఫైల్‌పై పరిమితి విధిస్తున్నాను. ఎవరు చూడాలని చూసిన అప్రమత్తం చేయండి. 471 00:31:08,659 --> 00:31:11,370 ఒక గంటలో సెథ్ వాన్ లూయిస్ వివరాలు అన్నీ నాకు కావాలి, 472 00:31:11,453 --> 00:31:13,080 అతను పై అధికారితో మాట్లాడినవి కూడా. 473 00:31:13,163 --> 00:31:14,999 అతను పనిచేసిన కేసుల వివరాలు తెలుసుకోవాలి. 474 00:31:15,082 --> 00:31:18,043 అతను ఎక్కడ ఉంటాడు, తింటాడు ఇంకా నిద్రపోతాడు అన్నవి నాకు తెలియాలి. 475 00:31:18,127 --> 00:31:21,130 అతను ప్రస్తుతం ఈ భూమి మీద ఎక్కడ నిలబడ్డాడో నాకు తెలియాలి. 476 00:31:21,213 --> 00:31:22,256 పదండి వెళదాం. 477 00:31:27,344 --> 00:31:30,556 హే, ఆలివెరాస్ ఈ రోజు ఆలస్యంగా వస్తానని ఏమైనా చెప్పిందా? 478 00:31:31,432 --> 00:31:32,266 లేదు. 479 00:31:33,809 --> 00:31:35,477 ఎవరైనా ఫైండ్ మైలో ఆలివెరాస్‌ను కనుగొనగలరా? 480 00:31:36,645 --> 00:31:39,064 -ఆ. నేను కనుగొనగలను. ఎందుకు? -తను ఇంకా రాలేదు. 481 00:31:41,442 --> 00:31:42,276 సరే. 482 00:31:45,529 --> 00:31:48,616 తను సన్‌సెట్‌లో హాలీ కెఫే అనే టిఫిన్ సెంటర్‌లో ఉంది. 483 00:31:49,700 --> 00:31:50,534 కాల్ చేస్తాను. 484 00:32:07,760 --> 00:32:12,056 సెథ్ వాన్ లూయిస్ అడ్రస్ తెలిసింది. అది 10243 సాల్టర్ ఎవెన్యూ, అర్కాడియా. 485 00:32:12,139 --> 00:32:13,682 గుర్రపు పందేల ట్రాక్ నుండి దూరం కాదు. 486 00:32:13,766 --> 00:32:15,267 -అతను ఇంటికి నడిచి వెళ్ళుంటాడు. -నిజమే. 487 00:32:15,351 --> 00:32:19,355 ఏజెంట్ లూయిస్ సిస్టర్స్ ఆఫ్ లవ్ అనే ఉపాసక బృంద హత్య కేసులో పనిచేశాడు, 488 00:32:19,438 --> 00:32:21,106 2017, సాన్ బెర్నార్డినోలో. 489 00:32:21,190 --> 00:32:23,150 హామర్‌హెడ్ కాబిన్స్‌కు అది ఎంత దూరంలో ఉంది? 490 00:32:23,692 --> 00:32:26,153 ఆ ప్రాంతం అంతా చుట్టి బయటకు రాగలిగేంత దూరంలో ఉన్నాడు. 491 00:32:26,820 --> 00:32:29,365 -మూడేళ్ళు దర్యాప్తు జరిగింది. -ఇది చూడండి. 492 00:32:29,448 --> 00:32:31,408 ఈ కేసులో విచిత్రమైన మత చిహ్నాలు ఉన్నాయి. 493 00:32:31,492 --> 00:32:34,370 -అతను ఇది విశ్లేషిస్తూ ఉన్నాడు. -అక్కడే అతనికి మానిఫెస్టో ఆలోచన వచ్చింది. 494 00:32:34,453 --> 00:32:36,789 -ఛ. -ఏంటి? 495 00:32:36,872 --> 00:32:38,624 నా ఏటీఎఫ్ మిత్రులు దాడి తరువాత వాళ్ళు 496 00:32:38,707 --> 00:32:43,087 ఏఐ ఏఎక్స్ఎస్ఆర్ రైఫిళ్ళను అందజేసిన ఎఫ్‌బీఐ ఏజెంట్ల జాబితా పంపారు. 497 00:32:43,170 --> 00:32:45,172 -సెథ్ లూయిస్? -జాబితాలో మొదటి పేరు. 498 00:32:46,215 --> 00:32:47,299 హే. 499 00:32:47,383 --> 00:32:50,052 వరల్డ్‌షీల్డ్, అది ముప్పు నిర్వహణ కోసం 500 00:32:50,135 --> 00:32:52,346 రాండీ మాన్కిన్స్ పవర్ అవర్ సంప్రదించిన సంస్థ, 501 00:32:52,429 --> 00:32:54,431 కన్సల్టెంట్ల జాబితా ఇవ్వు. ఇస్తావా? 502 00:32:54,515 --> 00:32:55,349 సరే. 503 00:33:02,272 --> 00:33:03,273 మనకు కావాల్సిన వాడు ఇతనే. 504 00:33:04,024 --> 00:33:08,112 ఇక, ఈ టాస్క్ ఫోర్స్ వివరాల కోసం అతను ఏమి తెరిచి చూశాడో మనకు తెలియదు, 505 00:33:08,195 --> 00:33:11,031 అందుకని ఈ గది బయట ఎవరితో ఏదీ చర్చించకండి. 506 00:33:11,115 --> 00:33:13,200 పది నిమిషాల్లో ఆ అడ్రస్ మీద దాడి చేయండి. 507 00:33:13,909 --> 00:33:16,203 -ఆలివెరాస్ సంగతి ఏంటి? -మనం వేచి ఉండలేము. 508 00:33:48,652 --> 00:33:50,404 బహుశా: సీడార్స్ సినై వైద్య కేంద్రం 509 00:33:50,988 --> 00:33:51,822 హలో? 510 00:33:53,615 --> 00:33:54,450 హాయ్, అవును. 511 00:33:55,200 --> 00:33:56,285 సరే, నేను తన చెల్లిని. 512 00:33:57,536 --> 00:33:59,329 నేను… క్షమించండి, ఏంటి? 513 00:34:00,330 --> 00:34:02,166 సరే. నేను అక్కడకు వెంటనే వస్తున్నాను. 514 00:34:21,893 --> 00:34:23,145 హాయ్. హాయ్. 515 00:34:23,228 --> 00:34:24,730 నేను ఎవన్ షెఫర్డ్‌ను. నేను… 516 00:34:25,272 --> 00:34:27,608 మా అక్క, మాలీ. తను ఇక్కడ ఉందని కాల్ చేశారు. 517 00:34:28,108 --> 00:34:29,777 -తన పేరు? -మాలీ షెపర్డ్. 518 00:34:30,485 --> 00:34:32,654 తను అతిమోతాదు తీసుకుందని కాల్ వచ్చింది. 519 00:34:32,737 --> 00:34:33,822 ఆమె కోమాలో ఉంది. 520 00:34:33,906 --> 00:34:34,907 కాస్త మీరు… 521 00:34:45,833 --> 00:34:49,379 ఫినౌ, బెల్ మీరు వెనుక వైపు వెళ్ళండి. ఫిట్జ్, మీచుం, నాతో ముందు తలుపు వైపుకు. 522 00:35:04,353 --> 00:35:05,187 లూయిస్? 523 00:35:11,235 --> 00:35:12,736 నేను ఎస్ఏసి బ్లైత్‌ను. 524 00:35:13,487 --> 00:35:14,488 మనం మాట్లాడాలి. 525 00:35:16,657 --> 00:35:17,783 వెంటనే తలుపు తెరువు! 526 00:35:22,329 --> 00:35:23,455 ఏంటి ఇది? 527 00:35:24,456 --> 00:35:25,666 సెథ్ ఎక్కడ? 528 00:35:26,834 --> 00:35:28,001 అతను స్నానం చేస్తున్నాడు. 529 00:35:30,671 --> 00:35:31,505 సెథ్… 530 00:36:23,140 --> 00:36:24,391 -ముయ్యి… -నేలపై ఉండు! 531 00:36:24,474 --> 00:36:26,727 -ఎవరు మీరు? -కిందకు ఉండు! నీ మోకాళ్ళపై ఉండు! 532 00:36:26,810 --> 00:36:27,853 -సరే! -వెంటనే! 533 00:36:28,979 --> 00:36:30,689 నీ చేతులు వెనుకకు పెట్టు. 534 00:36:30,772 --> 00:36:32,482 నేను ఒక ఎఫ్‌బీఐ ఏజెంట్‌ను. 535 00:36:32,566 --> 00:36:34,401 నీకు మౌనంగా ఉండే హక్కు ఉంది. 536 00:36:35,152 --> 00:36:37,070 -నువ్వు చెప్పేది ఏదీ కూడా… -అది నిజం కాదు. 537 00:36:37,154 --> 00:36:39,239 …కోర్టులో నీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు, ఉపయోగిస్తారు. 538 00:36:39,323 --> 00:36:40,324 అది… 539 00:36:40,407 --> 00:36:43,535 -నా బ్యాడ్జి అద్దం దగ్గరుంది. -నీకు లాయర్‌ను నియమించుకునే హక్కు ఉంది. 540 00:36:43,619 --> 00:36:45,537 -తెలుసు. -నీకు పెట్టుకునే స్తోమత లేకపోతే 541 00:36:45,621 --> 00:36:48,790 నీకు ఒకరిని నియమిస్తాము. నీకు తెలుసా… 542 00:36:53,378 --> 00:36:54,630 నేను నిన్ను చంపేస్తాను. 543 00:36:54,713 --> 00:36:55,964 నిన్ను చంపేస్తాను. 544 00:36:56,048 --> 00:36:57,299 నిన్ను చంపేస్తాను. 545 00:37:07,059 --> 00:37:09,895 ఎల్ఏ ఫీల్డ్ ఆఫీసులో నా ఏసాక్ డెల్ కిల్‌మార్టిన్‌కు కాల్ చేయండి. 546 00:37:09,978 --> 00:37:12,522 -నేను ఒక ఏజెంట్‌ను. నేరస్తుడిని కాను. -బంగారం? 547 00:37:15,984 --> 00:37:16,902 హే, బాస్, 548 00:37:18,070 --> 00:37:19,404 మీకు ఏదో తేడాగా అనిపించడం లేదా? 549 00:38:16,712 --> 00:38:17,546 హే, బాస్. 550 00:38:17,629 --> 00:38:19,923 నీకు ఇంకా రేపు పాసడేనాలో విచారణలు ఉన్నాయా? 551 00:38:20,007 --> 00:38:22,134 ఆ, కానీ నేను వాటిని మధ్యాహ్నానికి ముగించాలి. 552 00:38:22,217 --> 00:38:23,969 వాటిని రద్దు చేసుకో. నేరుగా వచ్చేసెయ్. 553 00:38:24,803 --> 00:38:26,013 ఎందుకు? ఏం జరుగుతోంది? 554 00:38:26,096 --> 00:38:28,682 నువ్వు ఇది నమ్మలేవు. ఇప్పుడే సెథ్‌ను అరెస్ట్ చేశారు. 555 00:38:29,141 --> 00:38:31,518 -ఏమంటున్నావు? -అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. 556 00:38:31,601 --> 00:38:34,479 గవర్నర్‌నో అధ్యక్షుడినో సేథ్ బెదిరిస్తున్నాడు. 557 00:38:35,188 --> 00:38:36,440 టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. 558 00:38:37,024 --> 00:38:37,858 అయ్యో ఛ. 559 00:38:37,941 --> 00:38:39,943 ఇది విను. తను నీ మాజీ భార్యతో ఇంట్లో ఉన్నాడు. 560 00:38:40,652 --> 00:38:41,695 నిజంగానా? 561 00:38:41,778 --> 00:38:44,239 ఇక్కడకు తిరిగి రా. వాళ్ళు నిన్ను ప్రశ్నించాలనుకుంటారు. 562 00:38:44,322 --> 00:38:45,282 నేను సేథ్‌ను 563 00:38:45,365 --> 00:38:47,743 -వెంచూరా సంఘటన తరువాత చూడలేదు. -తను నీ పాత భాగస్వామి. 564 00:38:47,826 --> 00:38:49,745 -వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటారు. -సరే. 565 00:38:50,787 --> 00:38:52,914 అవును. వెంటనే వస్తున్నాను. 566 00:38:53,707 --> 00:38:54,750 ఇది పిచ్చిగా ఉంది. 567 00:38:54,833 --> 00:38:56,793 ఒప్పుకుంటాను. త్వరగా కలుద్దాము, మిత్రమా. 568 00:38:56,877 --> 00:38:57,878 తప్పకుండా. సరే. 569 00:39:49,805 --> 00:39:50,639 బయటకు రా. 570 00:39:51,389 --> 00:39:52,224 బయటకు రా! 571 00:39:54,476 --> 00:39:55,310 పైకి. 572 00:40:04,528 --> 00:40:05,821 -హే, విను. -పద. 573 00:40:06,446 --> 00:40:08,865 -పద. -నేను ఎవరో నీకు తెలియదు, 574 00:40:08,949 --> 00:40:11,785 కానీ ఖచ్చితంగా, నాకోసం మనుషులు వెతుక్కుంటూ వస్తారు. 575 00:40:16,832 --> 00:40:17,833 నేను ఫెడరల్ ఏజెంట్‌ను. 576 00:40:20,544 --> 00:40:21,670 పరిగెత్తు. 577 00:40:22,671 --> 00:40:23,672 ఏంటి? 578 00:40:25,048 --> 00:40:26,049 పరిగెత్తు! 579 00:40:26,716 --> 00:40:28,301 -వెళ్ళు! -ఛ! 580 00:42:43,687 --> 00:42:45,689 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 581 00:42:45,772 --> 00:42:47,774 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా