1 00:00:05,297 --> 00:00:07,841 రెస్క్యూ స్టేషన్ వన్. నేను షెరిఫ్ క్లెమన్స్. 2 00:00:07,925 --> 00:00:10,761 అందుబాటులో ఉన్న అగ్నిమాపక మరియు సహాయకదళాలు అందరూ పట్రిషియాస్ కాక్ టైల్స్ కి రావాలి. 3 00:00:10,844 --> 00:00:12,638 అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీడం లేదు! 4 00:00:13,430 --> 00:00:17,601 నాలుగు రోజుల ముందు 5 00:00:57,558 --> 00:01:02,646 కొంచెం సంతోషాన్ని పంచండి! 6 00:01:02,729 --> 00:01:05,232 బుక్ డొనేషన్స్ 7 00:01:05,732 --> 00:01:07,025 ప్రతీసారి ఇదే తంతు. 8 00:01:09,570 --> 00:01:11,572 మీ వంతు 9 00:01:25,210 --> 00:01:27,337 మీ వంతు - పాతదాన్ని వదలండి & మిమ్మల్ని కొత్తపరచుకోండి - లూసీ ఫోర్స్ 10 00:01:27,421 --> 00:01:28,422 ఇతర స్వీయ సహాయ పుస్తకాలు అన్నిటినీ మర్చిపోండి. 11 00:01:28,505 --> 00:01:30,132 ఈ నిరూపితమైన అడుగుల వారీగా చెప్పబడిన విధానం మీ జీవితాన్ని మార్చేస్తుంది. 12 00:01:39,057 --> 00:01:42,060 స్వీయ సాయం 13 00:02:00,412 --> 00:02:01,455 పట్రిషియా. 14 00:02:03,290 --> 00:02:05,375 నన్ను రమ్మన్నావు కదా? 15 00:02:06,001 --> 00:02:09,545 అవును. నిజమే, అవును, లోనికి రా. 16 00:02:27,648 --> 00:02:28,982 ఈ బాటిల్ తెరవమంటావా? 17 00:02:29,691 --> 00:02:33,278 సరే. మేమంతా వైట్ వైన్ తాగుతున్నాం, కానీ నీకు కావాలంటే ఓపెన్ చెయ్. 18 00:02:34,446 --> 00:02:36,281 - సరే. - వంటగదిలో తెరువు. 19 00:02:47,751 --> 00:02:51,171 వెల్లకిలా పడుకున్నప్పుడూ గురకపెడతాడు. పక్కకి పడుకున్నప్పుడూ గురకపెడతాడు. 20 00:02:51,255 --> 00:02:53,423 దేవుడి మీద ఒట్టు, గురకపెట్టడం మానలేదు అంటే, నేను… 21 00:02:53,507 --> 00:02:54,925 నేను తలగడతో తనకి శ్వాస ఆడనివ్వకుండా చేస్తా. 22 00:02:55,509 --> 00:02:58,637 మా నాన్న ఎంత గట్టిగా గురకపెట్టేవారు అంటే మా అమ్మ ఆయన్ని సోఫా మీద పడుకోమనేది, 23 00:02:58,720 --> 00:03:00,180 అయినా కూడా ఆయన గురక… 24 00:03:00,264 --> 00:03:02,724 - నా మాజీ కూడా దారుణంగా గురకపెట్టేవాడు. - …చివరి వరకు… 25 00:03:02,808 --> 00:03:05,602 చెప్తున్నాను కదా, అది చాలా దారుణం. 26 00:03:05,686 --> 00:03:07,771 వాసన మాత్రమే కాదు, అంటే వాసన దారుణంగానే ఉండేది అనుకో… 27 00:03:16,196 --> 00:03:17,906 ఓహ్, దయచేసి దాన్ని తెరవొద్దు. 28 00:03:20,367 --> 00:03:21,952 ఇదుగో. ఇక్కడ ఉంది. 29 00:03:24,371 --> 00:03:27,249 - ఇది శుభ్రంగానే ఉన్నట్టు ఉంది. - థాంక్స్. 30 00:03:27,958 --> 00:03:29,168 మనం ఇంతకు ముందు కలిసినట్టు లేము. 31 00:03:29,751 --> 00:03:33,505 నేను కొన్ని నెలల క్రితమే పోర్ట్స్ మౌత్ నుండి ఇక్కడికి వచ్చా. నా పేరు షెల్బీ. 32 00:03:33,589 --> 00:03:35,174 - పట్రిషియా. - హాయ్. 33 00:03:38,510 --> 00:03:40,679 నాకు ఇక్కడ తెలిసిన వ్యక్తి లియొనోర్ మాత్రమే, 34 00:03:40,762 --> 00:03:44,057 అందుకే నేను అప్పుడే మూడవ గ్లాస్ వైన్ తాగుతున్నాను. 35 00:03:45,767 --> 00:03:47,186 నీ సంగతి ఏంటి? నీకు ఎవరు తెలుసు? 36 00:03:47,895 --> 00:03:50,480 నేను వీళ్ళలో చాలా మందితో కలిసి కాలేజ్ లో చదివాను, 37 00:03:50,564 --> 00:03:51,815 కాకపోతే నేను బాగా బిజీగా ఉంటా, 38 00:03:51,899 --> 00:03:54,067 అందుకే ఇలాంటి కార్యక్రమాలకు పెద్దగా రాను. 39 00:03:55,736 --> 00:03:57,362 నేను నిన్ను ఆ విషయం గురించి అడగొచ్చా? 40 00:03:59,072 --> 00:04:00,073 ఏంటి? 41 00:04:00,866 --> 00:04:02,784 ఇక్కడ చనిపోయిన అమ్మాయిల గురించి. 42 00:04:02,868 --> 00:04:05,621 నువ్వు… మీరంతా కలిసి స్కూల్ కి వెళ్లి ఉంటారు కదా. 43 00:04:06,663 --> 00:04:07,831 నాకు వాళ్ళ గురించి తెలుసా అనా? 44 00:04:07,915 --> 00:04:08,916 అవును. 45 00:04:10,501 --> 00:04:11,835 నేను కూడా వాళ్ళతో కలిసి చావాల్సిన దాన్ని. 46 00:04:13,795 --> 00:04:15,214 లేదు. 47 00:04:15,714 --> 00:04:16,882 అవును. 48 00:04:16,964 --> 00:04:18,926 అయితే ఏం జరిగింది? నన్ను క్ష… 49 00:04:19,009 --> 00:04:21,428 నేను నిన్ను అవన్నీ అడిగి ఉండకూడదు. అంటే, ఆ విషయాలు మాట్లాడటం చాలా కష్టంగా ఉండొచ్చు. 50 00:04:21,512 --> 00:04:22,930 అదంతా కాల్స్ తో మొదలైంది… 51 00:04:23,514 --> 00:04:27,726 వింతగా శ్వాస ఆడించడం, ఫోన్ పెట్టేయడం, అలాగే ఒకరాత్రి నేను ఒంటరిగా ఉన్నప్పుడు జరిగింది. 52 00:04:27,809 --> 00:04:30,979 ఓహ్, దేవుడా. వాడు నీ ఇంటికి వచ్చాడా? 53 00:04:31,063 --> 00:04:32,439 ఆ బూచోడు? 54 00:04:33,106 --> 00:04:34,775 అమ్మ బాబోయ్. 55 00:04:36,026 --> 00:04:38,779 నాకు కింద ఎవరో ఉన్నట్టు వినిపించింది, అంతే, వెంటనే… 56 00:04:38,862 --> 00:04:41,323 - నీ ఒళ్ళు జలదరించింది. - అవును. అదే… అవును జరిగింది. 57 00:04:41,406 --> 00:04:43,408 అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నేను ఇప్పుడే… 58 00:04:43,492 --> 00:04:44,618 ఏమండీ. 59 00:04:44,701 --> 00:04:47,329 - ఓహ్, క్షమించు. - ఓహ్, లేదు. ఓహ్, ఏం పర్లేదు. 60 00:04:47,412 --> 00:04:50,415 ఓహ్, లేదు, నేను… చూస్తుంటే ఆమె నీ మీద వలకపోసినట్టు ఉంది. 61 00:04:50,499 --> 00:04:51,917 - ఓహ్, అవును. - అయ్యో. 62 00:04:52,000 --> 00:04:53,001 సరే, పోనిలే… 63 00:04:53,502 --> 00:04:55,963 నేను కొంచెం బాత్రూమ్ కి వెళ్లి వస్తా, ఆ తర్వాత 64 00:04:56,046 --> 00:04:58,173 - నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. - సరే, అలాగే. 65 00:04:58,257 --> 00:04:59,341 సరే. 66 00:05:08,350 --> 00:05:09,351 సరే. 67 00:05:12,187 --> 00:05:15,482 మేమంతా ఆ కథ చాలా సార్లు విన్నాం. అంటే, అసలు ఎలా అన్నిసార్లు అబద్ధం చెప్పగలదు? 68 00:05:15,566 --> 00:05:17,401 అంటే, వాళ్ళు ఫోన్ రికార్డులు కూడా చెక్ చేశారు, 69 00:05:17,484 --> 00:05:19,862 - ఆమెకు అసలు ఎలాంటి ఫోన్స్ రాలేదు అని నిరూపించారు. - అవును. 70 00:05:19,945 --> 00:05:21,947 ఆమె ఆ కథ 25 ఏళ్లుగా చెప్తోంది. 71 00:05:22,030 --> 00:05:24,741 వినేవాళ్ళు ఉంటే ఎవరికైనా కథ చెప్తుంది. చెప్పాలంటే అది చాలా దారుణం. 72 00:05:24,825 --> 00:05:26,994 - పిచ్చిది. - ఆమె వెర్రికి అంతే లేదు. 73 00:05:27,077 --> 00:05:28,871 - నాకు తెలుసు. - అది అందరికీ తెలుసు. 74 00:05:29,454 --> 00:05:30,956 - నిజమే, క్రిస్. - ఆమెకు వెర్రి. అవును. 75 00:05:31,039 --> 00:05:32,332 ఆమె ఇక్కడికి వచ్చాక 76 00:05:32,416 --> 00:05:33,667 చేసిన మొదటి పని అదే. 77 00:05:41,008 --> 00:05:42,593 నువ్వు కొంచెం మా ఫోటో తీస్తావా? 78 00:05:43,343 --> 00:05:44,845 సరే. అలాగే. 79 00:05:46,513 --> 00:05:47,848 - మంచిది. - సరే. 80 00:05:47,931 --> 00:05:49,766 కానివ్వండి, లేడీస్. అందరూ దగ్గరుకు రండి. 81 00:05:49,850 --> 00:05:51,059 అవును. వెనక్కి రండి. కానివ్వండి. 82 00:05:51,143 --> 00:05:52,394 నేను బాగా కనిపించే వైపు తియ్యి. 83 00:05:52,477 --> 00:05:54,146 - నా ఫ్రెండ్స్ అందరూ ఒకేచోట. - ఓహ్, అవును. 84 00:05:54,813 --> 00:05:55,981 వైన్ అండ్ చీజ్ అనండి. 85 00:05:58,025 --> 00:05:59,276 అంతే. 86 00:06:00,861 --> 00:06:03,155 - సరే… - అంటే, మా దగ్గర రెండే ఉన్నాయి. 87 00:06:03,238 --> 00:06:04,364 - నాకు తెలుసు. - అది బాగుంది. 88 00:06:04,448 --> 00:06:05,449 - తర్వాత చూద్దాం. - తర్వాత. 89 00:06:29,932 --> 00:06:33,352 మీ వంతు - పాతదాన్ని వదలండి & మిమ్మల్ని కొత్తపరచుకోండి 90 00:07:06,927 --> 00:07:09,137 అభినందనలు! మీరు మీలో ఉన్న శక్తిని కనుగొనడానికి 91 00:07:09,221 --> 00:07:11,265 మొట్టమొదటి అడుగు వేశారు. 92 00:07:15,352 --> 00:07:16,854 ప్రశ్న: మీలో మీకు నచ్చే విషయం ఏమిటి? 93 00:07:16,937 --> 00:07:18,480 ప్రశ్న: మీలో మీకు నచ్చని విషయం ఏమిటి? 94 00:07:27,239 --> 00:07:33,120 నా దాతృత్వం అలాగే మంచితనం. 95 00:07:33,203 --> 00:07:36,456 "నీలో నీకు నచ్చని విషయం ఏమిటి?" 96 00:07:38,208 --> 00:07:41,086 జనం ఏమనుకుంటారు అని 97 00:07:41,170 --> 00:07:46,717 నేను ఎక్కువగా ఆలోచిస్తుంటా. 98 00:07:52,556 --> 00:07:54,933 మీకున్న పెద్ద భయాలను సర్కిల్ చేయండి. 99 00:08:08,864 --> 00:08:10,282 ఒక పార్టీ ఇవ్వడం ఎలా 100 00:08:10,365 --> 00:08:14,453 "రేపే చనిపోయినా ఎవరూ నన్ను పట్టించుకోరు అనిపిస్తుందా? 101 00:08:14,536 --> 00:08:16,413 సరే, అది నిజమే కావొచ్చు. 102 00:08:17,164 --> 00:08:20,209 కానీ సరైన పార్టీ ఇవ్వగలిగితే ఆ పరిస్థితి మారుతుంది." 103 00:08:22,544 --> 00:08:26,548 "ఒక చక్కని హోస్టెస్ లో ఆత్మవిశ్వాసం, 104 00:08:27,382 --> 00:08:29,134 చురుకుదనం ఇంకా సొగసు ఉట్టిపడుతుంది." 105 00:08:30,552 --> 00:08:31,637 "సొగసు." 106 00:08:38,769 --> 00:08:43,190 "ఒక్కసారిగా అందరూ మిమ్మల్ని గొప్ప పార్టీలు ఇచ్చే వ్యక్తిగా గుర్తిస్తారు. 107 00:08:44,650 --> 00:08:48,862 జనం మనసు మార్చడానికి ఒక్కటి చాలు. 108 00:08:49,821 --> 00:08:53,158 మీ జీవితాన్ని మార్చడానికి కావాల్సింది ఒక్క అద్భుతమైన పార్టీనే." 109 00:09:05,420 --> 00:09:07,297 రోజ్ మేరీ, నువ్వు తీసుకురావాల్సినవి ఇవిగో. 110 00:09:07,381 --> 00:09:10,759 అలాగే డేల్, నువ్వు డీజేగా ఉండబోతున్నావు కాబట్టి నీకు ఒక టర్న్ టేబుల్ కావాలి. 111 00:09:11,969 --> 00:09:12,970 నేను ముందెప్పుడూ ఆ పని చేయలేదు. 112 00:09:13,053 --> 00:09:14,429 ఓహ్, నువ్వు వాళ్ళందరూ డాన్స్ చేసేలా చేయాలి. 113 00:09:14,513 --> 00:09:16,723 నిశ్శబ్దంగా ఒక్క క్షణం కూడా ఉండకూడదు. 114 00:09:16,807 --> 00:09:19,226 ప్రతీ పాట తర్వాతి దానితో చక్కగా కలవాలి. 115 00:09:19,309 --> 00:09:22,521 అందరూ పలానా రాత్రి సన్సెట్ కాక్ టెయిల్స్ లో డాన్స్ చేసిన విషయమే మాట్లాడుకోవాలి, 116 00:09:22,604 --> 00:09:24,523 అలా జరగాలంటే నువ్వే చేయాలి. 117 00:09:25,649 --> 00:09:27,526 సరే, అలా అయితే నువ్వు ఎవరినైనా పనికి పెట్టుకుంటే మంచిది. 118 00:09:27,609 --> 00:09:28,819 నువ్వు చేయగలవులే. 119 00:09:33,991 --> 00:09:35,534 సన్సెట్ కాక్ టెయిల్స్! పట్రిషియాతో! 120 00:09:35,617 --> 00:09:37,828 ద సాల్టీ వేల్ జులై ఫస్ట్ - ముందుగా చెప్పడం మర్చిపోకండి 121 00:09:38,996 --> 00:09:41,206 అన్ని కాంటాక్ట్స్ - ఈవైట్: పట్రిషియాతో సన్సెట్ కాక్ టెయిల్స్ 122 00:09:41,290 --> 00:09:42,291 మీరు రాగలరని ఆశిస్తున్నా 123 00:09:45,419 --> 00:09:47,421 పంపు 124 00:09:56,096 --> 00:09:57,431 ఈ-వైట్ వెళ్ళింది! 125 00:10:09,484 --> 00:10:11,570 ద పంచ్ రెసిపీ 126 00:10:21,788 --> 00:10:24,041 వెన్యూలో ఉందంటే మీకే తెలుస్తుంది: 127 00:10:24,124 --> 00:10:26,668 పర్ఫెక్ట్ పార్టీ స్పేస్ ని డిజైన్ చేయడం 128 00:10:26,752 --> 00:10:29,963 సరే, మనం ఇక్కడ పువ్వులతో అలంకరించాలి. 129 00:10:30,047 --> 00:10:32,049 జనం వచ్చిన వెంటనే అదే చూడాలి, 130 00:10:32,132 --> 00:10:35,552 అలాగే మనం డాన్స్ ఫ్లోర్ కోసం కొన్ని టేబుల్స్ ని మార్చాలి, 131 00:10:35,636 --> 00:10:37,346 కాకపోతే అలా చేస్తే అది మరీ పెద్దగా కనిపిస్తుందా? 132 00:10:38,055 --> 00:10:39,056 ఏమో. 133 00:10:39,139 --> 00:10:41,391 సరే. అయితే, తర్వాత ఏంటి? 134 00:10:41,475 --> 00:10:44,478 నేను కేటరింగ్ చేయాలి, కానీ నాకు ఆ పని కొంచెం… 135 00:10:54,821 --> 00:10:56,823 - అది నా పొరపాటు. - సరే, నాకు చాలా ఆకలిగా ఉంది. 136 00:10:56,907 --> 00:10:58,283 సరే. నాకు కూడా. 137 00:10:58,367 --> 00:11:00,035 మేము ఏమనుకుంటున్నాం అంటే… సరే, కొన్ని ఆయిస్టర్లు తీసుకుందాం. 138 00:11:00,118 --> 00:11:01,286 - ఇది భలే ఉంది. - థాంక్స్. 139 00:11:01,370 --> 00:11:02,829 అలాగే నీకు రొయ్యల కాక్టైల్స్ అంటే ఇష్టమని తెలుసు, 140 00:11:02,913 --> 00:11:04,998 - కాబట్టి మాకు ప్రతీది ఒక్కొక్కటి ఇవ్వండి. - సరే, రొయ్యలు బాగున్నాయి. 141 00:11:06,667 --> 00:11:09,169 ఏమో, మనం కావాలంటే సూప్ తీసుకోవచ్చు. 142 00:11:09,253 --> 00:11:10,379 నేను ఏదైనా బర్గర్ తీసుకుంటా. 143 00:11:10,462 --> 00:11:11,463 హలో. 144 00:11:15,008 --> 00:11:16,176 మీరు ఈ విషయం విన్నారో లేదో తెలీదు, 145 00:11:16,260 --> 00:11:19,179 కానీ నేను రేపు రాత్రి ఇక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. 146 00:11:19,263 --> 00:11:20,973 నీ ఉద్దేశం ఆ మునిసిపల్ కార్యక్రమమా? 147 00:11:22,182 --> 00:11:25,978 అవును, క్రిస్, అది సిటీ యాజమాన్యం స్పాన్సర్ చేస్తోంది, కానీ దాని మేనేజ్మెంట్ నాదే, కాబట్టి అది నా పార్టీ, 148 00:11:26,061 --> 00:11:28,856 కాబట్టి నువ్వు తప్పకుండా రావొచ్చు. 149 00:11:29,606 --> 00:11:31,942 కాకపోతే చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి 150 00:11:32,025 --> 00:11:34,862 మీరు ముందుగా ఒక మాట చెబితే మంచిది. 151 00:11:34,945 --> 00:11:38,156 అందరం రేపు ద ఎల్క్స్ లాడ్జ్ దగ్గర జరిగే బిల్ రూనీ పార్టీకి వెళ్తున్నాం. 152 00:11:41,493 --> 00:11:42,828 ఓహ్, బిల్ పార్టీ ఇస్తున్నాడా? 153 00:11:46,039 --> 00:11:49,293 అయితే, అది మంచి విషయమే, ఎందుకంటే టూరిస్టులు ఎక్కమంది ఉండటంతో 154 00:11:49,376 --> 00:11:52,462 జనాన్ని వెనక్కి పంపాల్సి ఉంటుందేమో అని కొంచెం భయపడ్డా. 155 00:11:52,963 --> 00:11:54,673 ఓహ్, నీకు అలాంటి సమస్య ఉండదులే. 156 00:11:57,551 --> 00:11:58,802 మీ లంచ్ ని ఎంజాయ్ చేయండి. 157 00:12:00,387 --> 00:12:01,930 - థాంక్స్. - సరే. 158 00:12:06,977 --> 00:12:08,979 ఎవరూ ఆ పార్టీకి వెళ్లరు. 159 00:12:11,064 --> 00:12:12,065 నిజంగా. 160 00:12:36,256 --> 00:12:38,550 ఇప్పుడు మీ వంతు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది. 161 00:12:38,634 --> 00:12:39,801 జనం పెద్దగా రాకపోతే తప్ప… 162 00:12:39,885 --> 00:12:41,637 దానర్థం మీకున్న సామాజిక విలువ తక్కువ అని. 163 00:12:41,720 --> 00:12:44,848 అంటే, ఆ లిస్టులో దాదాపుగా 800 పాటలు ఉన్నాయి. 164 00:12:44,932 --> 00:12:48,101 ఆమె జీవితంలో విన్న ప్రతీ పాట పేరు రాసినట్టు ఉంది. 165 00:12:48,185 --> 00:12:49,269 అలాగే ఆమె… 166 00:13:00,405 --> 00:13:03,242 సన్సెట్ కాక్ టెయిల్స్ రిజర్వేషన్ల సంగతి ఏమైంది? 167 00:13:09,915 --> 00:13:11,166 ఎవరూ చేయలేదు. 168 00:13:12,417 --> 00:13:14,878 అప్పుడు ఇది నాకు ఇవ్వడం ఎందుకు? ఒక్కరు కూడా వస్తాం అనలేదని చెప్పు చాలు. 169 00:13:17,589 --> 00:13:18,590 నాకు అలా చెప్పాలనిపించలేదు. 170 00:13:21,009 --> 00:13:24,805 ద ఎల్క్స్ లాడ్జ్ లో ఒక్కసారికి 30 మందికి మించి ఉండటానికి వీలులేదు. 171 00:13:25,681 --> 00:13:30,018 గ్లెన్ కి ఫోన్ చెయ్. బిల్ రూనీ రాత్రికి ఏర్పాటు చేసే పెద్ద పుట్టినరోజు పార్టీ క్యాన్సిల్ అయిందని చెప్పు, 172 00:13:30,102 --> 00:13:31,979 లేదంటే వాళ్ళ లైసెన్స్ రెన్యూ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ 173 00:13:32,062 --> 00:13:34,147 చిన్న క్లబ్ ని ముప్పుతిప్పలు పెడతా అని చెప్పు. 174 00:13:46,451 --> 00:13:48,704 సన్సెట్ కాక్ టెయిల్స్! పట్రిషియాతో! 175 00:13:48,787 --> 00:13:51,915 వచ్చేవారు (ముగ్గురు) 176 00:13:54,710 --> 00:13:57,212 అతిథుల లిస్ట్ ఆహ్వానించబడినవారు - 156 177 00:13:57,296 --> 00:13:59,715 రావడం లేదు - 8 వస్తున్న వారు - 3 178 00:14:04,928 --> 00:14:06,138 వస్తున్న వారు - 3 179 00:14:13,437 --> 00:14:14,897 ఎంటర్ 180 00:14:16,481 --> 00:14:17,733 బాధితురాలు - ముసలి మహిళ తడిచి ఉండొచ్చు 181 00:14:17,816 --> 00:14:19,026 సాధారణంగా వృద్ధురాలు పరిగెత్తలేనంత వేగంగా పరిగెత్తింది! 182 00:14:19,109 --> 00:14:21,820 సరే, లోఫ్టీస్. నా టైమ్ వృధా చేద్దాం పదా. 183 00:14:25,782 --> 00:14:28,994 మేయర్ ఫోన్ చేసి ఆ ముసలావిడని కనిపెట్టామో లేదో అని అడిగాడు. 184 00:14:31,330 --> 00:14:33,957 డిస్క్రోల్, నేను ఇక్కడ సరదా కోసం కూర్చున్నాను అనుకుంటున్నావా? 185 00:14:34,041 --> 00:14:36,960 అంటే, నేనేం ఇక్కడ కూర్చుని ఫుట్ లూజ్ చూడటం లేదు కదా. 186 00:14:37,920 --> 00:14:38,921 అలాగే. 187 00:15:06,698 --> 00:15:07,950 ఏంటిది? 188 00:15:21,713 --> 00:15:25,717 ద సాల్టీ వేల్ 189 00:15:27,970 --> 00:15:28,971 ద పంచ్ రెసిపీ 190 00:15:47,239 --> 00:15:48,615 నా మాట విను. నువ్వు… 191 00:15:51,702 --> 00:15:54,788 నువ్వు ఈ పార్టీ కోసం మరీ ఎక్కువగా శ్రమపడుతున్నావు అనిపిస్తోంది. 192 00:15:54,872 --> 00:15:55,873 నేను… 193 00:15:55,956 --> 00:15:58,917 ఆ సప్లై లిస్ట్ లో ఉన్న సగం వస్తువులు ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. 194 00:15:59,001 --> 00:16:01,962 అలాగే వేరొక హెడ్ పీస్ ని పెట్టుకుంటే బాగుంటుందేమో కదా? 195 00:16:02,045 --> 00:16:04,173 రోజ్ మేరీ, ఇప్పుడు నన్ను నిరుత్సాహపరచకు. 196 00:16:04,256 --> 00:16:05,424 కొంచెం సపోర్ట్ చెయ్ చాలు. 197 00:16:08,760 --> 00:16:10,929 ఇవాళ నేను ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నా. 198 00:16:20,439 --> 00:16:21,690 చెక్, చెక్, ఒకటి, రెండు. 199 00:16:21,773 --> 00:16:23,901 చెక్, చెక్, చెక్, చెక్ వన్, టూ. 200 00:16:23,984 --> 00:16:26,028 చెక్, చెక్, చెక్ వన్, టూ. 201 00:16:26,111 --> 00:16:29,364 చెక్, చెక్, చెక్ వన్, టూ. 202 00:16:29,448 --> 00:16:31,533 చెక్, చెక్, చెక్ వన్, టూ. 203 00:16:31,617 --> 00:16:32,618 చెక్, చెక్… 204 00:16:32,701 --> 00:16:35,954 పార్టీ మొదలై 15 నిమిషాలు అవుతుంది. ఇంకా ఎందుకు "చెక్" అంటున్నావు? 205 00:16:36,038 --> 00:16:38,248 ఈ సిస్టమ్ ని తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. 206 00:16:38,332 --> 00:16:40,626 - నీ బొంద, డేల్. - సరే, నేను ఏదోకటి ట్రై… 207 00:16:40,709 --> 00:16:43,545 హలో అండి! మీరిద్దరూ టూరిస్టులా? 208 00:16:43,629 --> 00:16:45,839 - అవును. - మంచిది! పార్టీ ఇప్పుడే మొదలవుతోంది. 209 00:16:45,923 --> 00:16:47,424 సరే, మంచిది. 210 00:16:47,508 --> 00:16:50,552 - మేము కాసేపట్లో వస్తాం. - లేదు! రండి, ఒక డ్రింక్ తాగండి. 211 00:16:50,636 --> 00:16:55,390 సరే. మీకు డాన్స్ వేయాలి అనిపిస్తే, ఇది డాన్స్ ఫ్లోర్. 212 00:16:56,099 --> 00:16:57,267 లేదంటే లేదు అనుకోండి. 213 00:16:58,769 --> 00:17:00,354 మీరు డాక్టర్ కాల్విన్ మోర్గన్ ని కలిసారా? 214 00:17:00,979 --> 00:17:02,773 ఈయన ఒక చక్కని మెడికల్ కథ చెప్పగలడు. 215 00:17:02,856 --> 00:17:05,108 ప్రస్తుతం నేను పని చేయడం లేదు, పట్రిషియా. 216 00:17:05,192 --> 00:17:07,027 నేనొక మంచి కథ చెప్తాను. 217 00:17:07,611 --> 00:17:08,945 అది ముందు నా పాదానికి సోకింది. 218 00:17:09,029 --> 00:17:10,948 ఓహ్, అమ్మో. దేవుడా! 219 00:17:11,031 --> 00:17:12,241 ఏంటి? ఏంటి? 220 00:17:12,324 --> 00:17:15,285 వాళ్ళు ఎంట్రన్స్ దగ్గరే కూర్చున్నారు, కానీ నేనేమో హాల్ ని కాస్త మంచిగా ఏర్పాటు చేయాలని ట్రై చేస్తున్నా, 221 00:17:15,368 --> 00:17:16,537 నేను చెప్పేది అర్థమవుతుందా? 222 00:17:17,162 --> 00:17:18,579 అర్థమైంది. 223 00:17:18,664 --> 00:17:21,333 - సరే, సన్నాసుల్లారా, పదండి. - వద్దు, వద్దు, వద్దు. 224 00:17:21,415 --> 00:17:23,042 మీ డెవిల్డ్ ఎగ్స్ అయిపోయింది. 225 00:17:23,794 --> 00:17:26,630 సరే. అవి నేను తెస్తా… తీసుకొస్తా… 226 00:17:35,013 --> 00:17:37,349 పంచ్ ని ఇవ్వడానికి సరైన టైమ్ 227 00:17:37,432 --> 00:17:38,433 ఎవరికి? 228 00:17:48,777 --> 00:17:51,113 విను, టామ్, నువ్వు ఎక్కడ ఉన్నావో ఏమో, 229 00:17:51,196 --> 00:17:53,448 కానీ నేను మాత్రం నువ్వు వస్తాను… 230 00:17:55,075 --> 00:17:56,577 అని చెప్పిన ఈవెంట్ దగ్గర ఉన్నాను! 231 00:18:02,749 --> 00:18:05,169 - అందమైన వాళ్ళు ఏమైపోయారు? - ఏమో. 232 00:18:05,252 --> 00:18:07,546 ఆ అందమైన వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చూశావా? 233 00:18:07,629 --> 00:18:09,756 ఎవరైనా అందమైన వాళ్ళని చూశారా? 234 00:18:09,840 --> 00:18:12,467 ఓహ్, నేను చూసా. వాళ్ళు మెట్ల పైన ఉన్నారు. 235 00:18:12,551 --> 00:18:13,552 ఓహ్, దేవుడా. 236 00:18:13,635 --> 00:18:16,180 - వాళ్ళు అందమైనవారే. - ఓహ్, అవును. అందమైనవాడు. 237 00:18:16,263 --> 00:18:17,472 అవును. 238 00:18:18,724 --> 00:18:20,726 సరే, పదండి! 239 00:18:21,435 --> 00:18:23,937 పార్టీ! సరే. 240 00:18:25,772 --> 00:18:28,108 మగవారికి వచ్చే బట్టతల మొదలైందా? 241 00:18:28,192 --> 00:18:30,068 మేము ఎలా మేనేజ్ చేస్తామో… 242 00:18:30,152 --> 00:18:31,403 యాడ్ ఎందుకు ప్లే అవుతోంది? 243 00:18:32,446 --> 00:18:33,447 నాకు ప్రీమియం లేదు. 244 00:18:33,530 --> 00:18:36,783 - గుడ్ నైట్, పట్రిషియా. - ఏంటి? లేదు, ఇది… ఇప్పుడే మొదలైంది. 245 00:18:46,043 --> 00:18:48,754 అందరం ఈ బ్యాచిలరెట్ షాట్స్ తాగుదాం! 246 00:18:59,932 --> 00:19:02,392 క్రాబ్ కేకు? క్రాబ్ కేకు? 247 00:19:03,810 --> 00:19:04,853 క్రాబ్ కేకు? 248 00:19:07,523 --> 00:19:08,941 ఇది భలే ఉంది. 249 00:19:09,525 --> 00:19:10,609 ఇది నీ రెసిపీనా? 250 00:19:11,276 --> 00:19:12,945 నేను అవును అంటే నువ్వు నమ్ముతావా? 251 00:19:13,654 --> 00:19:14,821 నువ్వు అనకూడదు. 252 00:19:17,199 --> 00:19:19,201 నేను వెళ్లి ఇంకొన్ని క్రాబ్ కేకులు తెస్తాను. 253 00:19:20,202 --> 00:19:23,205 నిజంగా అంటున్నా, దాని నెత్తిమీద ఏం పెట్టుకుంది? 254 00:19:29,253 --> 00:19:30,963 నువ్వు ఎప్పుడూ ఎందుకు నన్ను ఎగతాళి చేస్తుంటావు? 255 00:19:31,797 --> 00:19:33,215 ఓహ్, మొదలెట్టింది. 256 00:19:33,882 --> 00:19:35,717 ఇప్పుడు తనేదో బాధితురాలు అన్నట్టు నటిస్తుంది చూడండి. 257 00:19:35,801 --> 00:19:38,637 ఒకటి చెప్పనా, క్రిస్. నువ్వు నన్ను నమ్మకపోయినా నాకేం నష్టం లేదు. 258 00:19:38,720 --> 00:19:42,099 వాడు నా ఇంటికి వచ్చాడు, నేను మంచం క్రింద దాక్కున్నాను, అప్పుడు వాడు… 259 00:19:42,182 --> 00:19:43,433 నువ్వు మంచం క్రింద దాక్కున్నావా? 260 00:19:44,434 --> 00:19:46,895 ఓహ్, దేవుడా. నేను… అది నాకు తెలీదు. 261 00:19:47,980 --> 00:19:49,439 మిత్రులారా, ఈమె మంచం క్రింద దాక్కుంది. 262 00:19:50,983 --> 00:19:52,234 ఎంత తెలివైన పనో. 263 00:19:52,317 --> 00:19:55,237 మిగతా అమ్మాయిలు ఎవరూ దాక్కోవాలి అనుకోలేదు అంటే నమ్మలేకపోతున్నా. 264 00:19:55,904 --> 00:19:57,990 ఓహ్, ఆగు, వాళ్ళు కూడా దాక్కున్నారు. 265 00:19:58,073 --> 00:20:01,034 సమంతాని కత్తితో పొడిచాడు, అప్పుడు ఆమె డ్రయర్ లో దాక్కుంది. 266 00:20:01,118 --> 00:20:04,454 కానీ వాడు దాన్ని ఆన్ చేయడంతో ఆమె అందులో కాలిపోయి చనిపోయింది. 267 00:20:04,538 --> 00:20:09,918 అలాగే జెన్… జెన్ వాళ్ళ కవర్ చేయబడిన పూల్ లో దాక్కుంది, కానీ అప్పటికే వాడు అక్కడికి చేరుకున్నాడు. 268 00:20:10,460 --> 00:20:14,256 కానీ నువ్వు… నువ్వు మంచం క్రింద దాక్కున్నావు. 269 00:20:15,007 --> 00:20:16,550 బహుశా వాడు మంచాల దగ్గరకు రాలేడు ఏమో. 270 00:20:17,426 --> 00:20:19,428 - వాడు మంచాల క్రిందకి చూడలేడు. - నేను… 271 00:20:19,511 --> 00:20:24,057 వాడు నన్ను ఎందుకు కనిపెట్టలేదో నాకు తెలీదు, కానీ నేను అక్కడే ఉన్నాను, అప్పుడు… 272 00:20:24,141 --> 00:20:25,350 ఇక ఆపు! 273 00:20:26,268 --> 00:20:27,269 వదిలేయ్. 274 00:20:27,936 --> 00:20:30,939 నా ఫ్రెండ్స్ చనిపోయారు. 275 00:20:31,648 --> 00:20:35,068 కానీ నువ్వు అందరి దృష్టి ఆకర్షించాలి అనే ఉద్దేశంతో 276 00:20:35,152 --> 00:20:36,987 నీ గురించి ఒక కథ సృష్టించావు. 277 00:21:00,010 --> 00:21:01,136 క్షమించు, 278 00:21:01,220 --> 00:21:02,971 నేను ఇది బాత్ రూమ్ అనుకున్నాను. 279 00:21:24,326 --> 00:21:29,414 పంచ్ ని సర్వ్ చెయ్ వెంటనే 280 00:21:49,726 --> 00:21:51,144 పంచ్ తెస్తున్నాను! 281 00:22:26,722 --> 00:22:28,348 పదండి, డాన్స్ చేద్దాం. 282 00:22:29,433 --> 00:22:30,475 ఓహ్, సారీ. 283 00:22:37,024 --> 00:22:39,443 ఐస్ క్రీమ్ - తెరిచి ఉంది 284 00:22:39,526 --> 00:22:41,945 ఈ హింగ్హమ్ లో ఉన్న దానిలో గుహ ఉంది. 285 00:22:42,571 --> 00:22:44,489 నేను దాన్ని క్రాఫ్ట్ రూమ్ లాగ వాడుకోవచ్చు. 286 00:22:45,282 --> 00:22:48,660 క్రాఫ్ట్ బీర్ రూమ్ లాగ అయితే ఎలా ఉంటుంది? నేను సొంతంగా బీర్ చేద్దాం అనుకుంటున్నాను. 287 00:22:48,744 --> 00:22:50,746 నీకు విడాకులు కావాలంటే అలాగే చెయ్. 288 00:22:52,539 --> 00:22:53,916 నీ షిఫ్ట్ ఇంకా పూర్తి కాలేదా? 289 00:22:56,335 --> 00:23:00,964 అంటే, లోఫ్టీస్ ప్రస్తుతం ఎవరో 290 00:23:01,840 --> 00:23:04,051 పిచ్చెక్కిన ముసలావిడ తిరుగుతోంది అనుకుంటున్నాడు. 291 00:23:05,469 --> 00:23:07,304 అవును, ఆమె నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురుచూస్తోంది. 292 00:23:09,556 --> 00:23:10,641 నేను వస్తున్నాను. 293 00:23:12,351 --> 00:23:14,353 కొంచెం మింట్ చాక్లెట్ చిప్ తీసుకుని వస్తావా? 294 00:23:15,521 --> 00:23:16,688 అలాగే. 295 00:23:17,773 --> 00:23:20,234 సాల్టీ వేల్ దగ్గర గోల చేస్తున్నారని కంప్లెయింట్ వచ్చింది. 296 00:23:22,653 --> 00:23:23,695 నేను అది పట్టించుకోను. 297 00:23:24,863 --> 00:23:27,032 అది పట్రిషియా కార్యక్రమం. వెళ్లి ఆపేయమంటావా? 298 00:23:33,121 --> 00:23:35,958 వద్దు. వద్దు, నేనే వెళ్తాను. 299 00:24:36,310 --> 00:24:38,312 టోస్ట్ చేసే టైమ్ 300 00:24:47,362 --> 00:24:48,530 క్షమించండి. 301 00:24:50,199 --> 00:24:51,783 నాకు కొంచెం కంగారుగా ఉంది. 302 00:24:52,326 --> 00:24:53,410 నువ్వు చేయగలవు, బేబీ. 303 00:24:58,040 --> 00:25:00,876 మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 304 00:25:00,959 --> 00:25:04,129 మా టౌన్ కి ఇదొక మరపురాని రాత్రి. 305 00:25:06,381 --> 00:25:08,884 నిజం చెప్పాలంటే నాకు ఏమనాలో తెలీడం లేదు. 306 00:25:15,140 --> 00:25:18,435 చక్కని టోస్ట్ కోసం ఇలా చెప్పండి: 307 00:25:22,314 --> 00:25:26,527 "ఈ గదిలో ఉన్న పాత అలాగే కొత్త మిత్రులను చూసినప్పుడు… 308 00:25:28,779 --> 00:25:29,947 నాకు సంతోషంగా ఉంది. 309 00:25:32,074 --> 00:25:35,661 ఎందుకంటే చరిత్రను మార్చడానికి ఎప్పటికీ టైమ్ ఉంటుంది. 310 00:25:40,415 --> 00:25:44,086 అలాగే రేపటి దినం, ఇవాళ ఈ రాత్రి మొదలవుతుంది." 311 00:25:47,589 --> 00:25:49,508 నూతన ఆరంభాలకు! 312 00:25:52,469 --> 00:25:54,054 చీర్స్. 313 00:25:54,137 --> 00:25:55,639 చీర్స్! 314 00:25:57,683 --> 00:25:59,852 బాన్ ఫైర్ కోసం అందరం కోవ్ కి వెళదాం. 315 00:26:01,562 --> 00:26:02,563 పదా, పట్రిషియా. 316 00:26:03,772 --> 00:26:05,190 సరే, పట్రిషియా! 317 00:26:05,274 --> 00:26:06,692 సరే, నేను ఇంకొంచెం పంచ్ తీసుకొస్తా. 318 00:26:06,775 --> 00:26:08,527 - సరే. పదా! - పదా. 319 00:26:21,874 --> 00:26:22,875 నీ సమస్య ఏంటి? 320 00:26:24,710 --> 00:26:27,796 నాకు ఆ స్పీచ్ లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. 321 00:26:28,797 --> 00:26:34,386 నువ్వు నన్ను సపోర్ట్ చేయమని అడిగావని తెలుసు, కానీ నాకు కొంచెం కంగారుగా ఉంది. 322 00:26:34,469 --> 00:26:35,679 నేను అదొక్కటే చెప్పాలి అనుకుంటున్నా. 323 00:26:37,347 --> 00:26:39,766 బషీర్! ఆఖరికి డ్యూటీ దిగావా? 324 00:26:39,850 --> 00:26:42,186 లేదు. లేదు, నేను… 325 00:26:42,769 --> 00:26:44,563 గోల చేస్తున్నారని కంప్లెయింట్ వచ్చింది. 326 00:26:46,190 --> 00:26:47,858 క్షమించు, జనం ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. 327 00:27:06,335 --> 00:27:07,419 పట్రిషియా. 328 00:27:09,546 --> 00:27:10,631 ఏంటి… 329 00:27:13,926 --> 00:27:15,552 నువ్వు చేస్తున్న పని ఏంటి? 330 00:27:35,739 --> 00:27:36,740 ఓహ్, దేవుడా. 331 00:27:37,616 --> 00:27:38,617 ఓహ్, దేవుడా. 332 00:27:39,159 --> 00:27:40,786 మేము ఈమెకు చెప్పడానికి ట్రై చేసాం. 333 00:27:40,869 --> 00:27:43,080 నీకు కంగారుగా ఉంది అనా? 334 00:27:43,163 --> 00:27:46,208 - నువ్వు వేరే ఏం ఎందుకు అనలేదు? - నువ్వు సపోర్ట్ చేయమని అడిగావు! 335 00:27:49,378 --> 00:27:51,171 నేను ఏం… నేను చేసిన పనేంటి? 336 00:28:27,124 --> 00:28:29,835 లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 337 00:28:30,627 --> 00:28:31,628 ఓహ్, లేదు. 338 00:28:33,463 --> 00:28:34,464 ఓహ్, దేవుడా. 339 00:28:38,552 --> 00:28:39,970 ఓహ్, లేదు. లేదు. 340 00:28:47,144 --> 00:28:48,395 ఓహ్, దేవుడా. 341 00:29:09,708 --> 00:29:12,878 ఏమండీ! ఏం చేస్తున్నారు? 342 00:29:12,961 --> 00:29:14,796 ఆగండి! ఆగండి! 343 00:29:15,464 --> 00:29:16,757 ఆగండి! 344 00:29:16,840 --> 00:29:18,217 వెనక్కి వెళ్ళండి! 345 00:29:19,885 --> 00:29:21,887 వెనక్కి వెళ్ళండి! అమ్మో, అమ్మో. 346 00:29:21,970 --> 00:29:23,972 అమ్మో, అమ్మో, అమ్మో, అమ్మో! 347 00:29:24,723 --> 00:29:27,893 అమ్మో! ఎవరూ నా మాట వినడం లేదు ఎందుకు? 348 00:29:27,976 --> 00:29:29,728 నేను చెప్పాను కదా ఇది… 349 00:29:31,813 --> 00:29:33,273 ఇక్కడ ఏం జరుగుతోంది? 350 00:29:33,357 --> 00:29:34,358 కొంచెం… 351 00:29:34,900 --> 00:29:36,902 వీళ్ళని బయటకు రప్పించు! వీళ్ళని కాపాడు! 352 00:29:37,694 --> 00:29:39,238 వెళ్ళు. అందరూ ఇక్కడే ఉండండి! 353 00:29:39,321 --> 00:29:42,115 ఇక్కడే ఉండండి! హేయ్! ఏమండీ, హేయ్! ఇక్కడి నుండి వెళ్ళండి! 354 00:29:42,199 --> 00:29:43,617 ఓహ్, ఛ. ఇలా రండి. 355 00:29:44,493 --> 00:29:46,161 హేయ్! నిన్నే! 356 00:29:47,412 --> 00:29:48,497 హేయ్, ఇలా రా! 357 00:29:49,998 --> 00:29:52,251 నీటి నుండి బయటకు రా! నీటి నుండి బయటకు రా! 358 00:29:52,334 --> 00:29:54,086 అందరూ ఇక్కడి నుండి వెళ్ళండి! వెళ్ళండి! 359 00:29:57,130 --> 00:29:59,466 రెస్క్యూ స్టేషన్ వన్. నేను షెరిఫ్ క్లెమన్స్. 360 00:29:59,550 --> 00:30:02,594 అందుబాటులో ఉన్న అగ్నిమాపక ఇంకా సహాయక దళాలు పట్రిషియాస్ కాక్ టైల్స్ కి రావాలి. 361 00:30:02,678 --> 00:30:04,179 అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీడం లేదు! 362 00:30:04,263 --> 00:30:07,015 హేయ్! లేదు, మేడం. ఇలా వెనక్కి రండి! 363 00:30:14,356 --> 00:30:15,357 ఏంటి? 364 00:30:20,195 --> 00:30:22,614 లేదు, ఇటువైపు. వెనక్కి రండి! 365 00:30:25,534 --> 00:30:26,535 అది వాళ్ళని చంపేస్తుంది. 366 00:31:03,947 --> 00:31:05,157 ఇలా రా! ఇలా రా. 367 00:31:05,741 --> 00:31:07,367 నీటి నుండి బయటకు రండి. ఆగండి! 368 00:31:13,123 --> 00:31:14,958 అసలు ఏం జరిగింది? 369 00:31:19,671 --> 00:31:20,797 ఓహ్, దేవుడా. 370 00:31:22,257 --> 00:31:23,717 మనకు డ్రగ్స్ ఇచ్చారు. 371 00:31:25,719 --> 00:31:27,387 అది ఆ చెత్త పంచ్ లో కలిపారు. 372 00:31:28,889 --> 00:31:31,183 అది ఆమె చేసిన పంచ్! 373 00:31:31,767 --> 00:31:33,101 ఆమే మనకు డ్రగ్స్ ఇచ్చింది! 374 00:31:44,446 --> 00:31:45,447 పట్రిషియా? 375 00:31:48,867 --> 00:31:49,868 నువ్వు బానే ఉన్నావా? 376 00:31:51,662 --> 00:31:52,913 లేదు. 377 00:31:55,874 --> 00:31:57,709 పార్టీలో ఒక దారుణం జరిగింది. 378 00:31:59,795 --> 00:32:00,796 అంతా అల్లకల్లోలం అయింది. 379 00:32:02,130 --> 00:32:04,842 ఆహ్, నువ్వు దాన్ని "తర్వాత చూసుకుందాం" అనుకుంటే మంచిది. 380 00:32:04,925 --> 00:32:05,926 నువ్వు కొంచెం… 381 00:32:07,427 --> 00:32:10,222 నువ్వు మాతో కలిసి రావొచ్చు కదా? 382 00:32:11,390 --> 00:32:12,599 మాకు నీ సాయం అవసరం ఉండొచ్చు. 383 00:32:16,645 --> 00:32:17,646 పదా. 384 00:32:32,452 --> 00:32:34,997 - ఇతనికి ఏమైంది? - నాకు తెలీదు. 385 00:32:35,080 --> 00:32:36,665 ఇతని మాటలు వింటుంటే భయపడినట్టు ఉన్నాడు. 386 00:32:37,249 --> 00:32:38,959 ఎందుకంటే అతనికి ఏదో తెలుసు. 387 00:32:47,509 --> 00:32:48,510 బ్రైస్! 388 00:35:26,919 --> 00:35:28,921 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్