1 00:01:08,735 --> 00:01:09,736 ఇది జారీ చెయ్. 2 00:01:11,738 --> 00:01:13,323 మరి టపాకాయల సంగతి ఏంటి? 3 00:01:15,117 --> 00:01:16,159 పంపు. 4 00:01:18,620 --> 00:01:21,290 కర్ఫ్యూ రాత్రి 7 నుండి ఉదయం 7 వరకు తదుపరి నోటీసు ఇచ్చే వరకు 5 00:01:21,373 --> 00:01:23,417 అన్ని వినోదభరితమైన ఏరియాలు మూసివేయడమైనది 6 00:01:24,251 --> 00:01:25,252 హేయ్, రూత్. 7 00:01:27,379 --> 00:01:29,423 ఇవాళ నాకు ఇక్కడ నీతో పని పడింది. 8 00:01:30,340 --> 00:01:32,843 అలాగే. కాకపోతే నేను 3:00కి వెళ్ళిపోవాలి. 9 00:01:33,343 --> 00:01:36,763 లేదు. నేను చెప్పేది ఇదే. సరే. 10 00:01:39,725 --> 00:01:42,019 ఇది చాలా దారుణం, నువ్వు నన్ను ఇలా ఇక్కడ బంధించకూడదు. 11 00:01:42,769 --> 00:01:44,479 నిన్ను పరామర్శించడానికి నాకు టైమ్ లేదు. 12 00:01:44,563 --> 00:01:47,816 నేను 30 నిమిషాలు బయటకు వెళ్తున్నాను. నీకు తినడానికి ఏమైనా కావాలి అంటే రూత్ ని అడుగు. 13 00:01:50,777 --> 00:01:53,488 ముప్పై నిమిషాలలో నువ్వు ఏమేమి చేసి తప్పించుకోవచ్చో అని ఆలోచిస్తున్నావని 14 00:01:53,572 --> 00:01:56,366 నాకు అర్థమవుతోంది. కాబట్టి నేను ప్రతీ పది నిమిషాలకు ఫోన్ చేస్తాను. 15 00:01:57,951 --> 00:01:59,244 నేనేం చేయాలి? మరి నేను… 16 00:02:00,120 --> 00:02:03,749 నేను ఒక బటన్ నొక్కుతాను, తర్వాత… 17 00:02:03,832 --> 00:02:05,959 ఎలా… ఏంటి… నేను ఏమని… సిస్టమ్ ఏమిటి? 18 00:02:06,585 --> 00:02:08,586 నువ్వు ఆ చెత్త ఫోన్ ని ఎత్తడమే సిస్టమ్. 19 00:02:08,669 --> 00:02:10,672 నువ్వు బూతులు కూడా మాట్లాడతావని నాకు తెలీదు. 20 00:02:11,673 --> 00:02:14,343 హేయ్, రెవరెండ్ బ్రైస్ ఉరి వేసుకున్నారు అన్నది నిజమేనా? 21 00:02:17,054 --> 00:02:18,180 ఆయన నీ ఫ్రెండ్ కదా? 22 00:02:24,770 --> 00:02:26,605 ఆ విషయం నేను తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. 23 00:02:47,209 --> 00:02:51,296 నాకు అర్థం కావడం లేదు. నేను ద రైలో ఆయన్ని కొన్ని వారాల క్రితమే చూశా. 24 00:02:52,005 --> 00:02:53,674 ఆయన కాఫీ తీసుకుంటుండగా. 25 00:02:54,925 --> 00:02:56,009 అనుకుంట. 26 00:02:56,760 --> 00:02:58,804 కాకపోవచ్చు కూడా. మేము మాట్లాడుకోలేదు. 27 00:02:59,555 --> 00:03:01,598 నాకు ఆయన పెద్దగా పరిచయం కూడా లేదులే. 28 00:03:07,354 --> 00:03:08,647 థాంక్స్, పాల్. 29 00:03:09,439 --> 00:03:13,861 ఇంకొకసారి చెప్తున్నాను, మీరు కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. 30 00:03:28,500 --> 00:03:31,003 నా కళ్ళు తెరవబడ్డాయి 31 00:03:38,886 --> 00:03:39,970 ఇక్కడ ఏం లేదు. 32 00:03:41,763 --> 00:03:43,140 కచ్చితంగా ఏదోకటి ఉండే ఉంటుంది. 33 00:03:44,558 --> 00:03:46,310 అసలు ఇక్కడ ఏం జరిగింది? 34 00:03:46,393 --> 00:03:48,145 అలాగే ఆయన అన్నీ ఎందుకు కాల్చేసి ఉంటాడు? 35 00:03:48,228 --> 00:03:50,606 నీకు వీలైన ప్రతీ ముక్కని తీసుకో. 36 00:03:54,776 --> 00:03:55,777 సరే. 37 00:03:55,861 --> 00:03:58,989 ప్రజలకి ఏం జరుగుతుందో చెప్పాలి లేదంటే జనాలు చనిపోవడం మొదలవుతుంది. 38 00:04:01,658 --> 00:04:03,911 - నేను పరిస్థితిని కంట్రోల్ లోకి తేవడానికి ట్రై చేస్తున్నా. - సరే. 39 00:04:03,994 --> 00:04:08,081 నువ్వు పెట్టిన ఈ కర్ఫ్యూ వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు నీ సొంత కొడుకునే కంట్రోల్ చేయలేవు. 40 00:04:08,165 --> 00:04:10,334 సరే. సరే. సరే. 41 00:04:14,922 --> 00:04:15,923 సరే. 42 00:04:32,147 --> 00:04:33,482 ఏం జరిగింది? 43 00:04:36,985 --> 00:04:37,986 అతను… 44 00:04:38,070 --> 00:04:39,571 అతను నాకు కాల్ చేయడానికి ట్రై చేసాడు. 45 00:04:44,201 --> 00:04:45,494 అలాగే ఇంకొక నంబర్ కి కూడా. 46 00:04:47,788 --> 00:04:48,789 చాలా సార్లు. 47 00:04:48,872 --> 00:04:49,873 డయల్ చెయ్. 48 00:05:01,760 --> 00:05:02,886 హలో? 49 00:05:04,847 --> 00:05:06,056 హాయ్. అవును… 50 00:05:08,100 --> 00:05:09,434 ఇది ఎవరు? 51 00:05:09,518 --> 00:05:10,686 ఇది ఎవరు? 52 00:05:11,395 --> 00:05:12,855 సారీ. నేను… 53 00:05:13,355 --> 00:05:16,191 నా ఫోన్ లో మీ నుండి కాల్ వచ్చినట్టు ఉంది, అందుకని… 54 00:05:16,275 --> 00:05:17,484 ఛ. 55 00:05:20,195 --> 00:05:21,405 నువ్వు ట్రై చెయ్. 56 00:05:21,905 --> 00:05:23,532 - సరే! - అతను ఎత్తడు. 57 00:05:23,615 --> 00:05:25,158 కాల్ అదే నంబర్ నుండి వస్తుంది కదా. 58 00:05:27,286 --> 00:05:28,495 హలో? 59 00:05:28,579 --> 00:05:29,705 హాయ్. ఎలా ఉన్నారు? 60 00:05:30,873 --> 00:05:32,040 బాగున్నా. 61 00:05:35,711 --> 00:05:37,379 రెవరెండ్ బ్రైస్ నాకు మీ నంబర్ ఇచ్చారు. 62 00:05:38,046 --> 00:05:39,673 మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? 63 00:05:40,632 --> 00:05:42,551 - అవును. - అవును. 64 00:05:43,051 --> 00:05:44,303 నాకు పదిహేను నిమిషాలు ఇవ్వండి. 65 00:05:45,429 --> 00:05:46,847 అది… సరే. మీరు ఎక్కడ ఉన్నారు? 66 00:05:51,268 --> 00:05:52,269 12 బిర్చ్ వీధి. 67 00:06:07,367 --> 00:06:08,368 లోనికి రండి! 68 00:06:21,089 --> 00:06:22,090 హేయ్. 69 00:06:29,723 --> 00:06:30,724 థాంక్స్. 70 00:06:36,897 --> 00:06:37,898 ఇది బాగుంది. 71 00:06:42,319 --> 00:06:43,320 సరే. 72 00:06:51,286 --> 00:06:52,287 ఏంటి సంగతి? 73 00:07:06,552 --> 00:07:07,678 ఇక్కడ ఏముంది? 74 00:07:13,809 --> 00:07:15,102 మళ్ళీ హలో. 75 00:07:16,436 --> 00:07:18,355 ఇది తీసుకుంటే మామూలుగా ఉండదు. 76 00:07:18,438 --> 00:07:19,606 ఓరి నాయనో. 77 00:07:23,277 --> 00:07:24,278 టాడ్ ఓ'కానర్? 78 00:07:25,320 --> 00:07:26,738 హేయ్, ప్యాటి. ఎలా ఉన్నావు? 79 00:07:26,822 --> 00:07:27,990 అవును. బాగున్నా థాంక్స్. 80 00:07:28,532 --> 00:07:31,243 - ఓహ్, దేవుడా. నువ్వొక డ్రగ్ డీలర్ వి. - కాదు, కాదు. కాదు, ప్లీజ్. 81 00:07:31,326 --> 00:07:32,327 నేనొక సోదెగాడిని. 82 00:07:32,828 --> 00:07:34,037 అది కొకైనా? 83 00:07:34,121 --> 00:07:35,122 అవును. 84 00:07:36,331 --> 00:07:38,417 టాడ్ ఇంకా నేను కలిసి స్కూల్ కి వెళ్లాం. మేము ఒకప్పుడు… 85 00:07:38,500 --> 00:07:40,002 ఇవి… ఇవి ఏమిటి? 86 00:07:40,085 --> 00:07:44,923 అది, నా మిత్రమా, నేను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు అనుకున్న ఒక పుట్టగొడుగు. 87 00:07:45,007 --> 00:07:48,135 బాబు, అది తీసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతావు, 88 00:07:48,218 --> 00:07:50,804 నీకు వెళ్లాలని లేకపోయినా సరే. 89 00:07:50,888 --> 00:07:52,806 ఒకప్పుడు దాన్ని దివ్యదృష్టి అంటుంటారు. 90 00:07:53,473 --> 00:07:55,225 అది ఈ దీవిలో మాత్రమే స్థానికంగా పెరుగుతుంది. 91 00:07:55,309 --> 00:07:57,227 నీ మూడవ కంటికి లేసిక్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకో. 92 00:07:57,311 --> 00:07:58,896 ఒక్కసారిగా కన్ను తెరుచుకుంటుంది. 93 00:07:58,979 --> 00:07:59,980 బామ్! 94 00:08:01,940 --> 00:08:06,862 క్షమించు, రెవరెండ్ బ్రైస్ దీన్ని ఎందుకు తీసుకుని ఉంటాడో అర్థం చేసుకోలేకపోతున్నాను. 95 00:08:06,945 --> 00:08:08,363 అంటే, ఆయన సమాధానాల కోసం వెతుకుతున్నాడు. 96 00:08:08,447 --> 00:08:09,531 ఆయన ఉరి వేసుకున్నాడు. 97 00:08:12,326 --> 00:08:13,327 ఛ. 98 00:08:18,290 --> 00:08:20,292 అయితే ఆయనకు దొరికిన సమాధానాలు నచ్చలేదేమో. 99 00:08:21,293 --> 00:08:22,294 అబ్బా. 100 00:08:22,794 --> 00:08:24,922 తెలుసా, నా ఫ్రెండ్ ఒకడు దీన్ని తీసుకున్నాడు. 101 00:08:25,005 --> 00:08:26,298 నీకు బ్రయన్ మారిసన్ గుర్తున్నాడా? 102 00:08:26,381 --> 00:08:28,217 "బ్రై గై"? ఎనిమిదవ తరగతిలో వాళ్ళ అమ్మ కారును దొంగిలించాడు? 103 00:08:28,300 --> 00:08:30,511 అడవిలో కారు బోల్తా కొట్టించాడు కదా? పిచ్చోడు. 104 00:08:30,594 --> 00:08:34,306 ఏదైతేనేం, బ్రయన్ దీని మత్తులో ఉండగా చూసిన ఒక విషయం వల్ల పూర్తిగా మారిపోయాడు. 105 00:08:34,890 --> 00:08:37,392 వాడు ఇప్పటికీ ప్రస్తావించడానికి ఇష్టపడని ఒక విషయాన్ని చూసాడు. 106 00:08:37,476 --> 00:08:40,187 కానీ ఆ తర్వాత జీవితాన్ని మార్చుకున్నాడు. 107 00:08:40,270 --> 00:08:43,232 గొడవల్లోకి దిగడం మానేసాడు, తన గర్ల్ ఫ్రెండ్ మీద అరవడం మానేసాడు. 108 00:08:44,149 --> 00:08:45,526 కాకపోతే ఆమె వాడికి తిండి పెట్టాల్సి వస్తోంది. 109 00:08:45,609 --> 00:08:47,611 చేతులు కాళ్ళు సరిగ్గా పనిచేయడం మానేశాయి. 110 00:08:48,612 --> 00:08:49,696 కాకపోతే సంతోషంగా ఉన్నాడులే. 111 00:08:50,781 --> 00:08:52,908 ఆమె రాత్రుళ్ళు వాడిని నిద్రపుచ్చడానికి కష్టపడుతోంది అంతే. 112 00:08:52,991 --> 00:08:59,331 ఏదైతేనేం, వాడు ఒక్కటే బొమ్మని మళ్ళీ మళ్ళీ మళ్ళీ గీశాడు. 113 00:08:59,414 --> 00:09:02,835 నాకు తెలిసి వాడు అది మత్తులో ఉండగా చూసినట్టున్నాడు. వాటిలో ఒకటి ఇక్కడే ఎక్కడో ఉండాలి. 114 00:09:04,419 --> 00:09:06,797 అది చాలా పాతది… 115 00:09:07,965 --> 00:09:10,676 ఒక రకమైన మతపరమైన ఐకానగ్రఫీ అనుకుంట. 116 00:09:10,759 --> 00:09:14,096 అది మనం సాధారణంగా గీయలేని ఒక అమూల్యమైన జామెట్రీ బొమ్మ. 117 00:09:19,101 --> 00:09:20,102 అవును, బాబు. 118 00:09:20,811 --> 00:09:22,062 అవును, చూడు. 119 00:09:24,147 --> 00:09:26,275 - కొన్ని తలుపులను మూసివేసే ఉంచాలి. - ఓహ్, అవును. 120 00:09:26,358 --> 00:09:27,609 నేను చెప్పింది నిజమే కదా, మిత్రులారా? 121 00:09:28,360 --> 00:09:29,444 దీన్ని ఎలా తీసుకోవాలి? 122 00:09:31,071 --> 00:09:34,533 అంటే, 35 డాలర్లకు నేను దీనితో ఒక కషాయం చేసి ఇస్తా, తీసుకుంటారా? 123 00:09:34,616 --> 00:09:36,702 - వద్దు, థాంక్స్. - నువ్వు ఇంకా నీ ఫ్రెండ్స్ 124 00:09:36,785 --> 00:09:38,453 పక్కన ఉన్న పీస్ సెంటర్ లో ఫ్రీగా గడపొచ్చు. 125 00:09:38,537 --> 00:09:39,538 ఇవ్వు. 126 00:09:41,957 --> 00:09:43,125 సరే. 127 00:09:43,834 --> 00:09:45,335 మాకు ఒక నిమిషం ఇస్తావా? 128 00:09:45,419 --> 00:09:48,380 సరే, సరే. ఆత్మీయ వికాసం పొందడానికి మీరు కంగారు పడాల్సిన పనిలేదు, మిత్రులారా. 129 00:09:48,922 --> 00:09:51,175 ఈ దీవికి చెందిన రహస్యాలు ఆ పుట్టగొడుగులో ఏం లేవు. 130 00:09:51,258 --> 00:09:52,885 అది తీసుకుంటే చొంగ కార్చుకుంటూ కూర్చుంటావు అంతే. 131 00:09:52,968 --> 00:09:55,304 చూడు, అంతమంది టూరిస్టులను ఈ దీవి మీదకు తీసుకొచ్చిన తర్వాత 132 00:09:55,387 --> 00:09:57,723 నీ ఆ భయంకరంగా కనిపించే పుట్టగొడుగుని తీసుకోవాలని లేకపోతే 133 00:09:57,806 --> 00:09:59,850 అది నీ ఇష్టం. 134 00:10:14,156 --> 00:10:15,240 విక్ అది తీసుకుంటాడు. 135 00:10:16,325 --> 00:10:17,326 చాలా మంచి మాట. 136 00:10:18,035 --> 00:10:19,786 లేదు. టపాకాయలు లాంటివి ఏం ఉండవు. 137 00:10:19,870 --> 00:10:21,788 "కర్ఫ్యూ" అనే పదానికి అర్థం వాళ్ళకి తెలీదా? 138 00:10:21,872 --> 00:10:25,042 నా మాట విను, జనానికి చాలా కోపంగా ఉందని తెలుసుకో. 139 00:10:25,125 --> 00:10:29,296 కర్ట్ కొంతమందిని పోగేస్తున్నాడని విన్నాను. నువ్వు పెట్టిన కర్ఫ్యూని తిప్పికొట్టడానికి. 140 00:10:30,214 --> 00:10:31,715 నేను 15 నిమిషాలలో వస్తా. 141 00:10:33,258 --> 00:10:34,551 అరేయ్ ఛ. 142 00:10:36,887 --> 00:10:38,305 - నేను వెనక్కి వెళ్ళాలి. - ఆహ్-హహ్. 143 00:10:38,388 --> 00:10:39,640 ఈయనతో నేను ఉంటా. 144 00:10:39,723 --> 00:10:42,643 - నీకు నిజంగానే తీసుకోవాలని ఉందా? - మనకున్న మార్గం అదొక్కటే. 145 00:10:42,726 --> 00:10:44,728 నాకు తెలుసు, కానీ ఇది… ఏమో. 146 00:10:44,811 --> 00:10:47,898 ఓహ్, దేవుడా. అది చూడటానికి చాలా దారుణంగా ఉంది. 147 00:10:48,690 --> 00:10:50,275 కానీ నీకు దాని రుచి తెలీదు, అవును కదా? 148 00:10:50,359 --> 00:10:51,360 ఏంటి? 149 00:10:58,742 --> 00:11:01,620 అది… ఇందులో కలిపావా? 150 00:11:07,292 --> 00:11:10,921 మనం అది విక్ తీసుకుంటాడు అనుకున్నాం కదా. 151 00:11:11,004 --> 00:11:12,256 అవును. నువ్వే విక్ వి. 152 00:11:13,882 --> 00:11:17,469 - ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా! - ఏం కాదు, ఏం కాదు. 153 00:11:17,553 --> 00:11:20,472 - నెమ్మదిగా తాగు. - ఏంటి? నేను మొత్తం తాగేసా! 154 00:11:20,556 --> 00:11:23,183 నేను ఈ మత్తులో ఉండలేను! నేను ఈ మత్తులో ఉండలేను! 155 00:11:23,267 --> 00:11:24,726 ఇప్పుడు కుదరదు! ఇవాళ కుదరదు! 156 00:11:24,810 --> 00:11:26,061 అయితే వాంతి చేసుకో. 157 00:11:26,144 --> 00:11:27,187 - నా వల్ల కాదు! - ప్రశాంతంగా ఉండు. 158 00:11:27,271 --> 00:11:30,357 - మత్తు కేవలం 12 గంటలే ఉంటుంది. - ఓహ్, దేవుడా! 159 00:11:30,440 --> 00:11:31,567 - ఓహ్, దేవుడా! - టామ్… 160 00:11:31,650 --> 00:11:33,777 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 161 00:11:33,861 --> 00:11:35,487 మొత్తం బయటకు పోతేనే మంచిది! 162 00:11:38,323 --> 00:11:39,741 నేను వాంతి చేసుకోలేను. నాకు వాంతి చేసుకోవడం రాదు! 163 00:11:39,825 --> 00:11:42,202 - ఇలా రా. - ఆపు, ఆపు! 164 00:11:42,286 --> 00:11:43,871 ఊరుకో, టామ్. ష్! 165 00:11:43,954 --> 00:11:45,372 ఆపు, ఆపు, ఆపు, ఆపు! 166 00:11:46,290 --> 00:11:47,749 ఓహ్, దేవుడా. ఎవన్. 167 00:11:48,625 --> 00:11:50,002 ఎవన్ సంగతి నేనేం చేయాలి? 168 00:11:50,586 --> 00:11:52,171 చింతించకు. అది నేను చూసుకుంటా. 169 00:11:53,088 --> 00:11:54,590 ఏంటి? నువ్వేం చేస్తావు? 170 00:11:59,261 --> 00:12:00,971 జాగ్రత్తగా ఉండు. అంతే. 171 00:12:01,054 --> 00:12:03,515 మనం ఇప్పుడు పీస్ సెంటర్ లో కాసేపు విశ్రాంతి తీసుకుందాం. 172 00:12:05,100 --> 00:12:06,310 అంతే. 173 00:12:06,393 --> 00:12:09,438 కొంచెం కూర్చో. మైండ్ ఫుల్నెస్ పరుపు మీద వాలు. 174 00:12:09,521 --> 00:12:11,190 అద్భుత… అంతే. అవును. సరే. 175 00:12:11,273 --> 00:12:13,567 కాసేపు ఇలా తల వాల్చు. అంతే. 176 00:12:13,650 --> 00:12:16,278 అంతే ఇక. 177 00:12:18,488 --> 00:12:20,532 నన్ను క్షమించు. ఇది బయటకు వచ్చినట్టు తెలీలేదు. 178 00:12:20,616 --> 00:12:21,992 ఇలా రా, బ్రిడ్జెట్. 179 00:12:22,075 --> 00:12:25,120 దీనికి 50 ఏళ్ళు నిండుతున్నాయి, కాబట్టి ఎటు పడితే అటు పోతోంది. 180 00:12:25,704 --> 00:12:28,498 టామ్. టామ్! నా మాట విను. 181 00:12:28,582 --> 00:12:30,125 నా మాట విను. కూర్చో. కూర్చో. 182 00:12:30,751 --> 00:12:33,921 ఈ అవకాశాన్ని పాడు చేసుకోకు. 183 00:12:34,505 --> 00:12:36,590 నువ్వు ఎలాగైనా ఆ సమాధానాలను కనిపెట్టాలి. 184 00:12:36,673 --> 00:12:37,674 - ఏంటి? - అవును. 185 00:12:38,342 --> 00:12:39,343 మంచి వార్త. 186 00:12:40,302 --> 00:12:43,347 ఎవన్ బాగానే ఉన్నాడు, వాడు రూత్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. 187 00:12:43,430 --> 00:12:44,932 హమ్మయ్య. నువ్వు ఎవరితో మాట్లాడావు? 188 00:12:45,015 --> 00:12:46,558 - ఎవన్ తో. - ఓహ్, దేవుడా. 189 00:12:46,642 --> 00:12:48,018 - నేను వెనక్కి వెళ్ళాలి. - టామ్. 190 00:12:48,101 --> 00:12:51,104 నీ మత్తు దిగేవరకు మనం ఇక్కడే ఉంటే మంచిది. వాడు తుంటరి చేష్టలు చేసేవాడిలా అనిపించలేదు. 191 00:12:51,188 --> 00:12:53,440 - అవును. - మేము ఇక్కడే ఉండటం మంచిది అనుకుంటున్నావా? 192 00:12:53,524 --> 00:12:56,276 కచ్చితంగా. నేనైతే కొంచెం బయటకు వెళ్ళాలి. 193 00:12:56,360 --> 00:12:58,028 నా గర్ల్ ఫ్రెండ్ పిల్లి కనిపించకుండా పోయింది అంట. 194 00:12:58,111 --> 00:13:00,030 కానీ ఈలోగా ఈయన్ని మీరు గైడ్ చేయగలరు. 195 00:13:00,113 --> 00:13:01,740 - ఏంటి? - ప్రశాంతంగా ఉండు చాలు. 196 00:13:01,823 --> 00:13:05,661 ఏం చేసినా, ఎట్టి పరిస్థితుల్లో అద్దంలోకి చూడొద్దు. 197 00:13:05,744 --> 00:13:07,079 నువ్వు ఇది చేయగలవు, విక్. 198 00:13:09,373 --> 00:13:12,084 నువ్వు భయపడిపోతే నేనేం చేయాలి? నువ్వు భయపడిపోతే నేనేం చేయాలి? 199 00:13:12,167 --> 00:13:13,710 నన్ను వెంటనే ఆఫీస్ కి తీసుకెళ్ళు. 200 00:13:13,794 --> 00:13:17,256 - నువ్వు ఏమైనా చూశావా? - నన్ను వెంటనే ఆఫీస్ కి తీసుకెళ్ళు. వెంటనే. 201 00:13:21,009 --> 00:13:22,636 నా మీద అరవడం ఆపు. 202 00:13:24,179 --> 00:13:25,305 మనం ఇక్కడికి ఎలా వచ్చాము? 203 00:13:25,389 --> 00:13:26,515 విక్ ఎక్కడ ఉన్నాడు? 204 00:13:27,349 --> 00:13:28,809 నువ్వే అతన్ని ఇక వెళ్లొచ్చు అన్నావు. 205 00:13:29,393 --> 00:13:31,270 అతను నువ్వు కనిపెట్టలేని సమాధానాలను కనిపెడతాను అన్నాడు. 206 00:13:31,353 --> 00:13:33,814 దానర్థం ఏంటో నాకు తెలీదు కానీ… 207 00:13:34,314 --> 00:13:35,315 నువ్వు అది వింటున్నావా? 208 00:13:42,531 --> 00:13:44,157 నాకు పేరు చెప్పు, టామ్. 209 00:13:44,783 --> 00:13:47,369 ఎవన్ ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? 210 00:13:48,579 --> 00:13:49,705 మూడవసారి చెప్తున్నా. 211 00:13:51,957 --> 00:13:53,000 ఎవన్ ఇక్కడ లేడు. 212 00:13:54,376 --> 00:13:56,336 కానీ మనం వాడిని కనిపెడదాం. 213 00:13:57,087 --> 00:13:58,547 ఆ పిల్లాడు ఎవరితో గడుపుతుంటాడు? 214 00:13:59,631 --> 00:14:00,632 పీజే గ్లాన్విల్? 215 00:14:00,716 --> 00:14:02,843 పీజే గ్లాన్విల్ ఒక చాలా చెడ్డ, తుంటరి… 216 00:14:04,469 --> 00:14:05,470 పిల్లాడు. 217 00:14:08,932 --> 00:14:10,100 నువ్వు ఆ శబ్దం వింటున్నావా? 218 00:14:10,893 --> 00:14:13,854 లేదు, టామ్. నాకేం వినిపించడం లేదు. 219 00:14:14,354 --> 00:14:16,732 కొంచెం దీర్ఘంగా శ్వాస తీసుకో. 220 00:14:20,277 --> 00:14:21,653 అతనికి ఏమైంది? 221 00:14:22,988 --> 00:14:25,073 ఏం లేదు. ఆయన… 222 00:14:25,616 --> 00:14:27,534 ఇదుగో. నీ ఫైల్ పట్టుకో. 223 00:14:27,618 --> 00:14:29,995 బయట ఎంత ప్రమాదకరమో వాడికి తెలీదు. 224 00:14:31,371 --> 00:14:33,498 పట్రిషియా, వాడు… నీకు నా మాటలు వినిపిస్తున్నాయా? 225 00:14:33,582 --> 00:14:35,417 బయట ఎంత ప్రమాదకరమో వాడికి తెలీదు! 226 00:14:36,835 --> 00:14:37,920 హలో అండి. 227 00:14:38,003 --> 00:14:39,254 ఓహ్, దేవుడా! 228 00:14:42,508 --> 00:14:44,468 ఈ ఏరియాలో మీ అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. 229 00:14:44,551 --> 00:14:45,802 - ఎందుకు? - ఎందుకు? 230 00:14:47,471 --> 00:14:49,681 అక్కడ ఉన్న ఇల్లు చూడండి. అది… 231 00:14:49,765 --> 00:14:52,392 ఒకప్పుడు ఇక్కడి అమ్మాయిలు కొందరికి ఫోన్ చేసి ఎత్తాక కట్ చేసేవాళ్ళు. 232 00:14:55,020 --> 00:14:57,606 విషయం ఏంటంటే ఆ ఫోన్లు ఆ ఇంట్లో ఉండేవాడే చేసేవాడు అంట. 233 00:14:57,689 --> 00:15:01,360 అతనికి మతి పోయింది అంట, 234 00:15:01,443 --> 00:15:05,280 కాబట్టి ఒకరోజు వాడు కొంతమంది ముండల్ని పొడిచి చంపేశాడు. 235 00:15:05,364 --> 00:15:07,241 ముండలా? నిజంగా? 236 00:15:07,324 --> 00:15:09,576 క్షమించండి, మహారాణి, వాడు కొంతమంది అమ్మాయిలను పొడిచాడు. 237 00:15:10,077 --> 00:15:11,078 థాంక్స్. 238 00:15:11,161 --> 00:15:12,162 నిజంగా అంటున్నా. వాళ్ళు… 239 00:15:12,246 --> 00:15:16,375 వాళ్ళు అతన్ని చంపడానికి ట్రై చేసారని మా అంకుల్ చెప్పాడు. వాళ్లంతా అతన్ని బూచోడు అనేవారు అనుకుంట. 240 00:15:16,458 --> 00:15:19,127 వాళ్లు అతన్ని షూట్ చేసినా వాడు చావలేదు. 241 00:15:19,211 --> 00:15:20,212 కాబట్టి వాళ్ళు… 242 00:15:21,755 --> 00:15:23,715 అతన్ని బేస్మెంట్ లో పాతిపెట్టేసి 243 00:15:23,799 --> 00:15:25,968 నేల మొత్తం సిమెంట్ వేసి సీల్ చేసేసారు అంట. 244 00:15:26,051 --> 00:15:27,344 - వీడు చెప్పేది నిజమేనా? - అవును. 245 00:15:27,427 --> 00:15:29,763 ఈ ఏరియాలో మనం శబ్దం చేయకూడదు, ఇక్కడ ఎప్పుడు… 246 00:15:31,431 --> 00:15:32,975 ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. 247 00:15:39,648 --> 00:15:41,567 దేవుడా, ఒరేయ్! 248 00:15:41,650 --> 00:15:42,693 - దేవుడా! - బాబోయ్! 249 00:15:42,776 --> 00:15:43,902 - సారీ. - అసలు నీకు ఏమైంది? 250 00:15:43,986 --> 00:15:45,737 - ఓహ్, దేవుడా. - సరే, మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు, 251 00:15:45,821 --> 00:15:48,198 ఇక్కడ గంజాయి కొట్టొచ్చు, అలాగే ఒకరిని ఒకరు నవ్వించుకోవచ్చు, సరేనా? 252 00:15:48,282 --> 00:15:51,243 సరే. అలాగే, వాడు వస్తే మాకు చెప్పు. 253 00:15:51,326 --> 00:15:52,411 చాలా థాంక్స్. 254 00:15:54,288 --> 00:15:55,289 ఆమె చాలా మంచి మనిషి. 255 00:15:57,207 --> 00:15:58,500 ఓహ్, దేవుడా. 256 00:16:02,296 --> 00:16:03,505 నాకు ఎప్పుడు చెబుదాం అనుకున్నావు? 257 00:16:05,841 --> 00:16:06,925 కర్ఫ్యూ గురించి? 258 00:16:07,426 --> 00:16:10,262 చూడు, నా దగ్గర ఆరుగురు పట్టే సెల్ ఉంది, 259 00:16:10,345 --> 00:16:14,057 కాబట్టి నేను రాత్రికి బయటకు వెళ్లి అందరూ బయట తిరగడం చూసాను అనుకో, 260 00:16:14,141 --> 00:16:17,519 ఎందుకంటే రాత్రికి టపాకాయలు పేల్చుతారు కాబట్టి ఖచ్చితంగా తిరుగుతారు, 261 00:16:17,603 --> 00:16:19,730 నన్ను ఏ ఆరుగురిని అరెస్ట్ చేయమంటావు? 262 00:16:21,899 --> 00:16:24,109 ఒకసారి చెప్పు. అదెలా సాధ్యమో కాస్త నాకు చెప్పు. 263 00:16:27,029 --> 00:16:29,615 సరే, నువ్వు ఈ విషయాన్ని చాలా ఆలోచించావని తెలుస్తోంది. సరే, మంచిది. 264 00:16:29,698 --> 00:16:31,283 పట్రిషియా, చెప్పు. 265 00:16:31,366 --> 00:16:32,701 మనం స్టేషన్ కి వెళ్ళాలి. 266 00:16:32,784 --> 00:16:34,578 నేనా? ఎందుకు? 267 00:16:34,661 --> 00:16:36,622 అంటే, నేను నీ స్టేట్మెంట్ తీసుకోవాలి. 268 00:16:38,415 --> 00:16:40,334 - కాసేపు ఆగలేమా? - లేదు, కుదరదు, 269 00:16:40,417 --> 00:16:44,296 ఎందుకంటే నిన్న రాత్రి సముద్రంలోకి చేరిన వారు కేసు ఫైల్ చేయాలి అనుకుంటున్నారు. 270 00:16:45,464 --> 00:16:46,590 సరే, సరే. 271 00:16:47,799 --> 00:16:51,178 నేను కాసేపట్లో వస్తాలే, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. 272 00:16:52,012 --> 00:16:53,013 సరేనా? 273 00:16:56,058 --> 00:16:57,100 తలుపు తెరవొద్దు. 274 00:17:23,377 --> 00:17:24,377 జెర్. 275 00:17:25,295 --> 00:17:27,256 విక్. నీకు ఇక్కడ ఏం పని? 276 00:17:27,756 --> 00:17:29,091 - ఏమైనా జరిగిందా? - లేదు. 277 00:17:29,174 --> 00:17:32,678 లేదు, నేను మేయర్ తో కలిసి ఒక పని చేస్తున్నాను, కాబట్టి… 278 00:17:33,971 --> 00:17:36,557 నువ్వు కొంచెం ఒకసారి ఇది చూసి ఇదేంటో చెప్పగలవా? 279 00:17:36,640 --> 00:17:38,058 నువ్వు మేయర్ తో కలిసి పనిచేస్తున్నావా? 280 00:17:38,141 --> 00:17:39,852 - అమ్మో, ఇదేదో కొత్తగా ఉందే. - అవును. 281 00:17:39,935 --> 00:17:41,687 అది నాకు కూడా ఇష్టం లేదు, కానీ… 282 00:17:42,980 --> 00:17:44,690 నువ్వు కొంచెం ఇది చూడగలవా? ఇది… 283 00:17:45,190 --> 00:17:46,650 - సరే. - ఇది ముఖ్యమైన విషయం. 284 00:17:46,733 --> 00:17:47,734 తప్పకుండా, అలాగే. 285 00:17:47,818 --> 00:17:49,820 ఇది బ్రైస్ ఇంటిలో కనిపించింది. 286 00:17:50,404 --> 00:17:51,405 అవును. 287 00:17:51,488 --> 00:17:52,489 సరే. 288 00:17:57,035 --> 00:17:58,036 అవును. 289 00:17:59,079 --> 00:18:00,080 నువ్వు ఎలా ఉన్నావు? 290 00:18:01,039 --> 00:18:02,040 బానే ఉన్నా. 291 00:18:03,458 --> 00:18:06,837 సరే. పెద్దగా మాట్లాడదలచుకోలేదు అనుకుంట, అర్థమైంది. 292 00:18:08,589 --> 00:18:13,802 మా నాన్న నువ్వు వాగుడుకాయవి అనేవారు. 293 00:18:17,472 --> 00:18:18,891 అవును, ఆయనకు నేను నచ్చేవాడిని కాదు. 294 00:18:18,974 --> 00:18:21,310 అంటే, నువ్వు నన్ను ఇంటికి పోనిచ్చేవాడివి కాదు. 295 00:18:22,352 --> 00:18:23,353 ఇదేదో ఆసక్తిగా ఉందే. 296 00:18:23,437 --> 00:18:25,147 - నన్ను దీన్ని అక్కడ పెట్టనివ్వు… - సరే. 297 00:18:27,149 --> 00:18:28,150 లైట్ మీద పెడతాను. 298 00:18:31,486 --> 00:18:32,821 - సరే. - సరే. 299 00:18:33,989 --> 00:18:35,240 సరే. 300 00:18:35,324 --> 00:18:38,243 "ఈ దీవిపై పడిన శాపం ఎలాంటిదో 301 00:18:38,327 --> 00:18:40,787 నాకు అర్థం కావడం లేదు. 302 00:18:41,330 --> 00:18:45,125 దాని ప్రాణం నా భర్త మెడలోని తాయత్తులో 303 00:18:45,626 --> 00:18:48,045 ఉందని మాత్రం నాకు తెలుసు. 304 00:18:48,128 --> 00:18:53,091 నా గొంతు ఎవరు నులుముతారు? ఆయన చేతులా? ఈ మహమ్మారా? 305 00:18:53,175 --> 00:18:57,596 మరణం మనందరికీ సంభవిస్తుంది, కానీ అది నన్నే ముందు తీసుకెళ్తుందేమో అని భయంగా ఉంది. 306 00:18:57,679 --> 00:18:59,973 ఎలాగో నాకు తెలీదు, కానీ ఎవరో తెలుసు. 307 00:19:01,099 --> 00:19:05,312 కానీ ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను ఇదంతా సరదాగా అంటున్నాను, 308 00:19:05,395 --> 00:19:07,272 ఇక ఇంతటితో, ముగిస్తున్నాను." 309 00:19:09,691 --> 00:19:10,692 అది… 310 00:19:12,194 --> 00:19:13,195 లేదు. 311 00:19:23,830 --> 00:19:25,040 టామ్? 312 00:19:27,125 --> 00:19:28,252 నువ్వు బానే ఉన్నావా? 313 00:19:30,879 --> 00:19:33,298 - నేను వాడిని ఆపాలి. - నేను వాడిని ఆపాలి. 314 00:19:34,049 --> 00:19:37,761 - నేను వాడిని… - వాళ్ళు కర్ఫ్యూని రద్దు చేయడానికి నేను ఒప్పుకోలేను. 315 00:19:37,845 --> 00:19:39,096 …ఆ కర్ఫ్యూ… 316 00:19:59,950 --> 00:20:01,618 వాళ్ళు త్వరలో కలుస్తున్నారు అనుకుంట. 317 00:20:12,004 --> 00:20:13,005 నువ్వు బానే ఉన్నావా? 318 00:20:39,948 --> 00:20:41,658 మాకు కోపంగా ఉంది అనేది నిజమే! 319 00:20:41,742 --> 00:20:44,244 మేము ఈ చోటును "మరొక మార్తాస్ విన్యార్డ్" గా 320 00:20:44,328 --> 00:20:49,499 మార్చడానికి మా రక్తం, చెమట, కన్నీళ్లు అలాగే ఎంతో డబ్బు ఖర్చు చేశాము." 321 00:20:49,583 --> 00:20:51,668 నమ్మలేని విషయం ఏంటంటే, ఆ కష్టం ఫలిస్తోంది. 322 00:20:51,752 --> 00:20:56,089 అనుకున్నది నిజంగా జరుగుతోంది, కానీ నువ్వు అదంతా దేనికోసం నాశనం చేస్తున్నావు? 323 00:20:57,132 --> 00:20:58,133 దేని కోసం? 324 00:20:58,217 --> 00:20:59,551 దేని కోసం? 325 00:20:59,635 --> 00:21:00,844 దేని కోసం? దేని కోసం? 326 00:21:05,265 --> 00:21:09,144 బయట ఇంకా వెలుగుగా ఉన్నప్పుడే నువ్వు జనాన్ని ఇళ్లలో బంధించలేవు, లోఫ్టీస్. 327 00:21:10,479 --> 00:21:12,689 జనం ఇక్కడికి బయట తిరగడం కోసమే వస్తారు. 328 00:21:12,773 --> 00:21:14,525 బీచ్లు అలాగే ఎండలో ఎంజాయ్ చేయడానికి. 329 00:21:14,608 --> 00:21:18,570 నా పనికిమాలిన హోటల్ లో రోజంతా గడపడానికి కాదు! 330 00:21:19,238 --> 00:21:21,573 అదేం పర్లేదు! నా హోటల్ ఒక చెత్త హోటలే! 331 00:21:21,657 --> 00:21:23,200 దరిద్రంగా ఉంటుంది! దరిద్రంగా ఉంటుందని నాకు తెలుసు! 332 00:21:23,784 --> 00:21:26,328 అది 25 ఏళ్లుగా దరిద్రంగానే ఉంది! అందుకే నేను అక్కడ ఉండను! 333 00:21:26,828 --> 00:21:30,374 నీ తాత్కాలిక నిషేధాలు, అలాగే కర్ఫ్యూలను 334 00:21:30,457 --> 00:21:32,334 - ఎక్కడైనా మడిచి పెట్టుకో. - అవును. 335 00:21:32,417 --> 00:21:33,961 - నాకు ఇంకా టూరిస్టులు కావాలి. - నేను రెడీగా ఉన్నా. 336 00:21:34,503 --> 00:21:37,130 ఈ దీవికి మరింత డబ్బు రావడమే నాకు కావాలి! 337 00:21:37,214 --> 00:21:38,423 - అవును. - అంతే. 338 00:21:38,507 --> 00:21:42,594 అలాగే మేము ఎట్టి పరిస్థితులలో బాణాసంచా కార్యక్రమాన్ని రద్దు చేసే అవకాశమే లేదు! 339 00:21:42,678 --> 00:21:44,638 అవును! అలా చెప్పు, కర్ట్! 340 00:21:45,806 --> 00:21:48,350 ఆగండి! ఆగండి! 341 00:21:48,433 --> 00:21:49,977 ఆగండి, ఆగండి! 342 00:21:50,060 --> 00:21:52,855 నాకు లోఫ్టీస్ ఏమంటాడో వినాలని ఉంది! 343 00:21:52,938 --> 00:21:55,315 అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో విందాం! 344 00:22:11,498 --> 00:22:14,960 నేను వెనక్కి తిరిగినప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి 345 00:22:19,256 --> 00:22:21,133 ఎవరికో కడుపు నిండినట్టు ఉంది. 346 00:22:21,884 --> 00:22:23,260 ఇవాళ బాగా ఎక్కువ తిన్నావా? 347 00:22:26,638 --> 00:22:27,639 బానే ఉన్నావా, బాస్? 348 00:22:42,362 --> 00:22:43,655 ఇక్కడ ఉన్నావా! 349 00:22:45,032 --> 00:22:46,491 అది అక్షరాలా తప్పు. 350 00:22:46,575 --> 00:22:49,244 - సరేనా? - నేను… నేను నిజంగా అంటున్నా, బాబు. 351 00:22:49,745 --> 00:22:50,871 అది నిజం. 352 00:22:50,954 --> 00:22:53,498 - అది నిజం, మా అంకుల్ నాకు అస్సలు అబద్ధం చెప్పరు. - ఆగు, అదేంటి? 353 00:22:53,582 --> 00:22:54,583 ఏంటి? 354 00:22:56,293 --> 00:22:58,170 నాకు అద్దంలో ఏదో కనిపించింది అనుకుంట. 355 00:23:00,339 --> 00:23:02,341 నీకు నషా బాగా ఎక్కినట్టు ఉంది. 356 00:23:05,802 --> 00:23:06,803 అదేం పర్లేదు. 357 00:23:08,972 --> 00:23:10,307 భయపడకు, నిన్ను నేను కాపాడతాను. 358 00:23:11,141 --> 00:23:12,518 - అవునా? - అవును. 359 00:23:13,018 --> 00:23:15,771 నిన్ను నేను కాపాడతాను. మిస్టర్ ధైర్యవంతుడు. 360 00:23:16,563 --> 00:23:18,607 - ధైర్యవంతుడు. - సరే. లేదు. 361 00:23:19,483 --> 00:23:21,276 సరే, ఆ ఇంటి గురించి ఏమంటారో తెలుసు కదా. 362 00:23:21,944 --> 00:23:23,570 లోనికి వెళ్ళినవాళ్ళు ఎవరూ బయటకు తిరిగి రారు. 363 00:23:25,072 --> 00:23:26,114 నువ్వు కూడా ఖచ్చితంగా వెనక్కి రావు. 364 00:23:32,037 --> 00:23:34,831 ఓహ్, దేవుడా! సరే. 365 00:23:35,791 --> 00:23:36,792 అయితే చూద్దాం. 366 00:23:38,043 --> 00:23:39,837 ఊరుకో, అది బాగానే ఉంది అనుకుంటున్నా. 367 00:23:42,089 --> 00:23:44,591 - వాడు వెళ్ళడు. - వాడు పెద్ద ధైర్యవంతుడిలా నటిస్తాడు అంతే. 368 00:23:44,675 --> 00:23:45,759 వాడు ఊరికే అక్కడికి వెళ్లి… 369 00:23:47,469 --> 00:23:48,971 నేనేం భయపడలేదు, అస్సలు భయపడలేదు. 370 00:23:49,054 --> 00:23:51,306 - వాడు వెళ్లి… - పడ్డావు. నువ్వు గెంతడం చూసా. 371 00:23:51,390 --> 00:23:52,474 నువ్వు భయపడ్డావు. 372 00:23:52,558 --> 00:23:55,143 వెళ్ళు, మిత్రమా. వెళ్ళు, బాబు. 373 00:23:55,227 --> 00:23:56,895 - అదిగో, వెళ్తున్నాడు. - అరేయ్. 374 00:23:56,979 --> 00:23:58,105 - అవును. - వాడు ఇంకా వెళ్తున్నాడు. 375 00:24:01,233 --> 00:24:06,196 సరేనా? అలాగే… అవును. శ్వాసలో కాఫీ వాసన వస్తున్నందుకు ఏం అనుకోకండి. 376 00:24:06,280 --> 00:24:07,823 నాకేం వాసన రాలేదు. 377 00:24:07,906 --> 00:24:09,575 మంచిది. అది… అయితే… 378 00:24:10,367 --> 00:24:12,452 అది… అంటే, ఇక్కడ సంవత్సరం ఏం లేదు, 379 00:24:12,536 --> 00:24:15,831 కానీ ఇక్కడ ఉన్న ఇది నా దృష్టిని ఆకర్షించింది. 380 00:24:15,914 --> 00:24:17,708 మహమ్మారి గురించి రాసిన విషయం. 381 00:24:18,709 --> 00:24:21,545 విడోస్ బేలో ఇంతవరకు ఒక్కసారే మహమ్మారి వ్యాపించింది, అది 1702లో. 382 00:24:22,129 --> 00:24:25,257 కాబట్టి, నేను ఒకసారి చూద్దామని చూసా. 383 00:24:27,843 --> 00:24:28,844 ఇక్కడ ఉంది. 384 00:24:34,057 --> 00:24:35,267 ఇది భలే ఉంది కదా? 385 00:24:35,350 --> 00:24:36,852 అవును, సారా వెస్ట్ కాట్ వారెన్. 386 00:24:36,935 --> 00:24:38,145 నేను ఎక్కడ ఉన్నా? 387 00:24:39,313 --> 00:24:40,606 ఏమైనా కనిపించిందా? 388 00:24:43,192 --> 00:24:45,235 సరే, అంటే, మేము ఒకటి కనిపెట్టాం, టామ్, 389 00:24:45,319 --> 00:24:47,279 కాబట్టి, ఒక క్షణం ఓపిక పట్టు. 390 00:24:47,362 --> 00:24:48,780 నీ క్రేయాన్స్ తో గీస్తూ ఉండు. 391 00:24:48,864 --> 00:24:50,324 సరే, అలాగే… 392 00:24:50,407 --> 00:24:53,952 ఈమె మన వ్యవస్థాపకుడు రిచర్డ్ వారెన్ ని అదే ఏడాది పెళ్లి చేసుకుంది. 393 00:24:54,036 --> 00:24:57,289 అలాగే ఇక్కడ చూడు. అతను వేసుకునే తాయత్తు ఇదే అయ్యుంటుంది ఏమో కదా? 394 00:24:57,372 --> 00:24:58,874 ఈ "శపించబడిన" వస్తువు? 395 00:25:00,250 --> 00:25:01,835 ఇదేంటి? ఇది చూడటానికి ఎలా ఉంది? 396 00:25:01,919 --> 00:25:05,422 మీరు నాకు ఒక పెయింట్ బ్రష్ ఇస్తే, మీకు ఏం కావాలో అది నేను చెప్పగలను. 397 00:25:05,506 --> 00:25:07,716 అవును, చాలా గొప్ప విషయమే, టామ్. అదేంటి, విక్? 398 00:25:07,799 --> 00:25:10,928 ఆయన్ని దానితో ఉండగానే పాతిపెట్టి ఉంటారేమో అనుకుంటున్నా. 399 00:25:11,011 --> 00:25:12,346 తాయత్తుతోనా? 400 00:25:13,305 --> 00:25:15,933 ఎవన్? ఎ… ఎవన్? ఎవన్? 401 00:25:16,850 --> 00:25:17,893 నా కొడుకు ఎక్కడ? 402 00:25:20,020 --> 00:25:22,231 ఎవన్ ఎక్కడ ఉన్నాడు? నా కొడుకు ఎక్కడ? 403 00:25:22,314 --> 00:25:24,358 - సరే, శాంతించు. - ఎవన్ ఎక్కడ ఉన్నాడు? 404 00:25:24,441 --> 00:25:26,693 కొంచెం కూర్చో, టామ్. 405 00:25:26,777 --> 00:25:27,861 కూర్చో. 406 00:25:28,529 --> 00:25:29,738 కూర్చో. 407 00:25:29,821 --> 00:25:30,989 క్రిందకి. కూర్చో! 408 00:25:31,573 --> 00:25:33,909 టామ్! టామ్! టామ్! 409 00:25:34,493 --> 00:25:35,494 టామ్! 410 00:25:39,623 --> 00:25:40,624 హేయ్. 411 00:25:41,166 --> 00:25:43,961 వెనుక ల్యాప్ బెల్టులు మాత్రమే ఉన్నాయి, పెట్టుకో. 412 00:25:46,296 --> 00:25:48,090 నేను ఎవన్ ని కనిపెట్టాలి. 413 00:25:48,715 --> 00:25:51,844 సరే, వాడు నీ ఇంటి దగ్గర ఉండి ఉంటే మంచిదే, 414 00:25:51,927 --> 00:25:54,137 ఎందుకంటే వాళ్ళు నిన్ను ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. 415 00:25:54,221 --> 00:25:55,514 ఓహ్, హమ్మయ్య. 416 00:25:55,597 --> 00:25:57,140 నేను మధ్యలో ఒక్కచోట కాస్త ఆగాలి. 417 00:25:57,224 --> 00:26:00,394 - ఏంటి? లేదు, లేదు, ప్లీజ్. వద్దు. - ఒక్క క్షణం పడుతుంది అంతే. 418 00:26:00,477 --> 00:26:02,020 - వద్దు! రోజ్ మేరీ, వద్దు! - ఒక్క… 419 00:26:03,522 --> 00:26:07,526 స్కోల్ కన్వీనియన్స్ స్టోర్ & గ్యాస్ 420 00:26:48,775 --> 00:26:50,694 ఇంకెప్పుడూ కారు తియ్యకు, టామ్. 421 00:26:52,404 --> 00:26:56,158 హా! ఇప్పుడే 15 డాలర్లు గెలిచా! సూపర్! 422 00:27:07,586 --> 00:27:08,962 అది నా బూటు. 423 00:27:10,297 --> 00:27:11,590 వద్దు, వద్దు, వద్దు! 424 00:27:11,673 --> 00:27:14,426 బయటకు వెళ్ళమని చెప్పా కదా! వెళ్ళిపో! 425 00:27:14,927 --> 00:27:15,969 వద్దు, వద్దు, వద్దు! 426 00:28:00,430 --> 00:28:04,268 ఎవన్ లోఫ్టీస్. దయచేసి ఆ భయంకరమైన ఇంటి నుండి దూరంగా వెళ్ళు. 427 00:28:06,645 --> 00:28:09,815 ఇది నా ఇల్లు కాదా? తప్పైపోయింది. 428 00:28:09,898 --> 00:28:11,567 - పిల్లాడా, ఇలా రా. - నేను… 429 00:28:11,650 --> 00:28:12,651 హమ్మయ్య. 430 00:28:20,242 --> 00:28:24,204 హాయ్. నన్ను క్షమించండి. 431 00:28:24,288 --> 00:28:27,666 కారులో కొందరు బయట నుండి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు, 432 00:28:27,749 --> 00:28:30,419 మేము వాళ్ళని… మెప్పించడానికి ట్రై చేస్తున్నాం అంతే. 433 00:28:32,004 --> 00:28:33,964 సరే. సరే, అర్థమైంది. 434 00:28:35,048 --> 00:28:37,676 దొంగతనంగా చొరబడటం చాలా ప్రశంసనీయమైన పనే. 435 00:28:40,137 --> 00:28:41,889 దయచేసి ఇది మా నాన్నకి చెప్పకండి. 436 00:28:44,433 --> 00:28:47,019 సరే, కానీ ఇక ఇక్కడి నుండి వెళ్లిపోండి. 437 00:28:47,102 --> 00:28:48,520 సరే. థాంక్స్. 438 00:28:52,274 --> 00:28:55,903 అయితే నేను వెళ్తుండగా, మరి… 439 00:28:55,986 --> 00:28:59,656 అమ్మాయిల ముందు "పోయి చావు, పంది" అని అరవొచ్చా? 440 00:29:01,867 --> 00:29:03,410 లేదు, అలా అరిస్తే పగులుద్ది. 441 00:29:03,493 --> 00:29:04,661 సరే. సరే. 442 00:29:06,663 --> 00:29:07,664 బై. 443 00:29:23,472 --> 00:29:24,473 ఓహ్, ఛ. 444 00:29:37,027 --> 00:29:38,862 మీ నాన్నకి అసలు ఏమైంది, బాబు? 445 00:29:39,404 --> 00:29:40,489 అది మీ నాన్నా? 446 00:29:42,407 --> 00:29:43,659 ఏంటి సంగతి? ఏంటి సంగతి? 447 00:29:51,124 --> 00:29:52,125 ఓహ్, దేవుడా. 448 00:30:00,092 --> 00:30:02,386 ఓయ్, మీ నాన్న నీకోసమే చూస్తున్నట్టు ఉన్నారు. 449 00:30:19,361 --> 00:30:20,654 - నేను వెళ్ళాలి. వెళ్ళండి. - సరే. 450 00:30:21,154 --> 00:30:24,032 వెంటనే ఇంట్లోకి వెళ్ళు. అలాగే గుడ్ నైట్ చెప్పు నీ… 451 00:30:25,742 --> 00:30:26,743 పిల్లకి. 452 00:30:30,080 --> 00:30:31,790 వెంటనే నువ్వు చేసిన పనేంటో వివరణ ఇవ్వడం… 453 00:30:31,874 --> 00:30:33,500 - పోయి చావు! - ఏమన్నావు? 454 00:30:34,001 --> 00:30:35,919 ఏమన్నా… నాతో ఏమన్నావు? 455 00:30:43,260 --> 00:30:44,761 ఇవాళ రాత్రి నేను ఎంజాయ్ చేశా. 456 00:30:45,554 --> 00:30:46,930 నేను సంతోషంగా గడిపాను. 457 00:30:49,558 --> 00:30:52,644 కానీ నువ్వు చెప్పినట్టు విని ఉంటే, రోజంతా నీ చెత్త ఆఫీసులో గడపాల్సి వచ్చేది. 458 00:30:52,728 --> 00:30:54,646 ఎవన్, నాకు మాత్రం రోజంతా నీకు 459 00:30:54,730 --> 00:30:56,940 - కాపలా కాయడం సరదా అనుకుంటున్నావా? - కాదు, కాదని నాకు తెలుసు! 460 00:30:57,024 --> 00:31:00,444 లేదు, నువ్వు అందరికీ నన్ను కంట్రోల్ చేయగలను అని నిరూపించుకోవడమే నీకు ముఖ్యం. 461 00:31:01,361 --> 00:31:02,362 ఏంటి? 462 00:31:04,865 --> 00:31:08,785 నువ్వు చెత్త మేయర్ వి కావడానికి కారణం నేను కాదు, సరేనా? 463 00:31:16,376 --> 00:31:18,754 నాకు… నాకు… నాకు తెలిసి 464 00:31:18,837 --> 00:31:20,380 నాతో ఇలా అన్నందుకు నువ్వు 465 00:31:20,464 --> 00:31:22,132 త్వరలోనే చాలా బాధపడతావు. 466 00:31:26,970 --> 00:31:28,555 మనం ఇంత వరకు ఈ దీవి వదిలి ఎందుకు వెళ్ళలేదు? 467 00:31:32,935 --> 00:31:34,436 అసలు ఇదేం చెత్త పెంపకం? 468 00:31:34,520 --> 00:31:36,939 నిన్ను ఇక్కడే పెంచమని మీ అమ్మ నాతో ఒట్టు వేయించుకుంది. 469 00:31:37,022 --> 00:31:38,815 ఏంటి? ఎక్కడికీ వెళ్ళకూడదు అనా? అదేనా ఆమె కోరుకున్నది? 470 00:31:38,899 --> 00:31:40,234 మనం ఇదంతా రేపు ఉదయం మాట్లాడుకుందాం. 471 00:31:45,280 --> 00:31:46,281 నాన్నా! 472 00:31:47,157 --> 00:31:48,158 నాన్నా! 473 00:31:48,242 --> 00:31:51,995 నాన్నా, ఏదోకరోజు నేను ఈ దీవి వదిలి వెళ్ళిపోయి ఎప్పటికీ తిరిగిరాను! 474 00:32:26,196 --> 00:32:27,197 నువ్వు రెడీగా ఉన్నావా? 475 00:32:29,157 --> 00:32:30,200 నువ్వు రెడీగా ఉన్నావా? 476 00:32:33,203 --> 00:32:34,204 నువ్వు రెడీగా ఉన్నావా? 477 00:32:45,632 --> 00:32:47,426 లారెన్? లారెన్? లారెన్? 478 00:32:58,228 --> 00:32:59,229 నాకేం కనిపించడం లేదు. 479 00:33:02,983 --> 00:33:06,111 లారెన్? లారెన్? 480 00:33:07,529 --> 00:33:10,449 - లారెన్? లారెన్? - నాకేం కనిపించడం లేదు! 481 00:33:10,532 --> 00:33:11,617 నాకేం కనిపించడం లేదు! 482 00:33:11,700 --> 00:33:13,660 నాకు కొంచెం సాయం కావాలి, ప్లీజ్! 483 00:33:13,744 --> 00:33:16,705 దయచేసి బోట్ ని వెనక్కి తిప్పుతారా? బోట్ ని వెనక్కి తిప్పండి. 484 00:33:16,788 --> 00:33:18,123 వెంటనే తిప్పండి! వెంటనే! 485 00:33:18,207 --> 00:33:19,917 లారెన్? లారెన్? 486 00:33:26,089 --> 00:33:27,716 బిడ్డ బాగానే ఉన్నాడు. 487 00:33:29,218 --> 00:33:32,054 సరే. కానీ ఆమె సంగతి ఏంటి? 488 00:33:32,137 --> 00:33:33,514 ఆమె… పరిస్థితి చూసినప్పుడు… 489 00:33:34,890 --> 00:33:35,974 తేడాగా అనిపించింది. 490 00:33:36,558 --> 00:33:38,185 కొంచెం టైమ్ ఇచ్చి చూడండి. 491 00:33:42,731 --> 00:33:43,732 హలో. 492 00:34:04,044 --> 00:34:09,257 ప్లీజ్, ఓహ్, దేవుడా, నీకు నా మాట వినబడితే, 493 00:34:10,092 --> 00:34:11,885 నువ్వు నిజంగా ఉంటే… 494 00:34:14,429 --> 00:34:16,348 దయచేసి నాకు సాయం చెయ్. 495 00:34:17,474 --> 00:34:18,641 ప్లీజ్. దయచేసి నాకు సాయం చెయ్. 496 00:34:18,725 --> 00:34:20,768 ప్లీజ్, దయచేసి నా కొడుకుని కాపాడు. 497 00:34:23,355 --> 00:34:25,023 దయచేసి నా కొడుకుని కాపాడు. 498 00:34:28,235 --> 00:34:29,610 నేను ఏమైనా చేస్తా. 499 00:36:42,661 --> 00:36:44,663 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్