1 00:00:29,321 --> 00:00:30,405 భయపడకండి. 2 00:00:31,448 --> 00:00:32,783 నాకు ఏం జరుగుతోంది? 3 00:00:40,040 --> 00:00:41,792 - నాకు ఏం కనిపించడం లేదు. - ఓహ్, దేవుడా. 4 00:00:51,593 --> 00:00:53,846 ఫ్రాన్సిస్. ఫ్రాన్సిస్! 5 00:00:54,930 --> 00:00:55,931 ఫ్రాన్సిస్! 6 00:00:57,140 --> 00:00:58,141 ఫ్రాన్సిస్! 7 00:01:01,061 --> 00:01:02,729 - ఫ్రాన్సిస్? - కాపాడు! 8 00:01:03,438 --> 00:01:04,438 ఫ్రాన్సిస్! 9 00:01:05,440 --> 00:01:06,525 ఫ్రాన్సిస్! 10 00:01:11,071 --> 00:01:12,072 గట్టిగా పట్టుకో! 11 00:01:17,369 --> 00:01:18,370 గట్టిగా పట్టుకో. 12 00:01:25,335 --> 00:01:28,255 పట్టుకో. నేను ట్రై చేస్తున్నా, ఫ్రాన్సిస్! 13 00:01:29,298 --> 00:01:30,465 వదలొద్దు! 14 00:01:57,367 --> 00:02:00,913 ఫిషింగ్ & హంటింగ్ ముఖ్యమైన గణాంకాలు 15 00:02:12,341 --> 00:02:14,092 నువ్వు సైరెన్ ని మోగించాలి, టామ్. 16 00:02:15,344 --> 00:02:16,553 తను చెప్పేది కరెక్టే. 17 00:02:17,095 --> 00:02:19,014 ఈ ఉరుములు సహజమైనవి కాదు. 18 00:02:19,681 --> 00:02:22,726 1783లో జరిగిన విషయాల గురించి చదువు. 19 00:02:23,310 --> 00:02:27,147 ఇలాంటి పెద్ద, దారుణమైన మెరుపుల మేఘాలతోనే ఆ తుఫాను కూడా మొదలైంది. 20 00:02:28,190 --> 00:02:31,318 తుఫాను ద గ్రేట్ ఫ్లడ్ సినిమాలోలాగ రేగింది. 21 00:02:31,985 --> 00:02:35,196 తుఫాను కారణంగా సుడిగుండాలు అలాగే సుడిగాలులు ఏర్పడ్డాయి. 22 00:02:35,197 --> 00:02:38,115 జనం నల్లని ఆకాశంలోకి లాగబడ్డారు. 23 00:02:38,116 --> 00:02:41,161 బిడ్డలు తల్లుల చేతుల్లో నుండి ఎగిరిపోయారు. 24 00:03:02,599 --> 00:03:03,600 పరిస్థితి ఎలా ఉంది? 25 00:03:04,309 --> 00:03:05,644 డాప్లర్ ని ఆన్ చేసి చూస్తున్నావా? 26 00:03:06,436 --> 00:03:07,437 అవును. 27 00:03:09,982 --> 00:03:11,650 పరిస్థితి ఏం బాలేదు. 28 00:03:13,151 --> 00:03:14,819 ప్రధాన భూభాగంలో ఉన్నవారు ఏమంటున్నారు? 29 00:03:14,820 --> 00:03:17,906 ప్రధాన భూభాగంతో 20 నిమిషాల క్రితమే సంబంధం తెగిపోయింది. 30 00:03:20,200 --> 00:03:22,870 సరే. అయితే, ఏమైనా తెలిస్తే నాకు చెప్పు. 31 00:03:30,043 --> 00:03:31,085 నువ్వు సైరెన్ ని మోగించాలి. 32 00:03:31,086 --> 00:03:33,172 నువ్వు అందరినీ షెల్టర్లకు పంపించాలి. 33 00:03:35,382 --> 00:03:37,134 ప్రస్తుతానికి ఇది ఒక తుఫాను మాత్రమే. 34 00:03:39,595 --> 00:03:44,098 నేను గనుక ఇప్పుడు సైరెన్ ని మోగిస్తే, జనం ఇళ్లకు వెళ్ళాక దాని గురించే మాట్లాడుకుంటారు. 35 00:03:44,099 --> 00:03:47,853 వాళ్ళు విడోస్ బేకి వెళ్లినందుకు తుఫాను షెల్టర్ కి వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకుంటారు. 36 00:03:48,437 --> 00:03:50,813 మార్తా విన్యర్డ్ లో అలా జరగకూడదు. 37 00:03:50,814 --> 00:03:52,316 కనీసం వాళ్ళు ఇళ్లకు చేరుకుంటారు కదా. 38 00:03:53,817 --> 00:03:55,152 జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు, టామ్. 39 00:04:35,317 --> 00:04:36,568 ఛ. 40 00:04:37,945 --> 00:04:39,863 అయ్యో. అయ్యో. అయ్యో. 41 00:04:41,865 --> 00:04:43,033 ఛ. 42 00:04:45,369 --> 00:04:46,620 టామ్! 43 00:04:47,454 --> 00:04:48,455 ఓహ్, దేవుడా. 44 00:04:50,415 --> 00:04:51,415 - నువ్వు బానే ఉన్నావా? - లేదు. 45 00:04:51,416 --> 00:04:53,710 నా నడుము. నేను కదలలేకపోతున్నాను. 46 00:04:54,545 --> 00:04:55,628 ఈమెకు ఒక వేలు లేదు. 47 00:04:55,629 --> 00:04:56,755 ఏంటి? 48 00:04:57,798 --> 00:05:00,925 వద్దు, పట్రిషియా. పట్రిషియా. పట్రిషియా. 49 00:05:00,926 --> 00:05:02,302 పట్రిషియా. 50 00:05:03,887 --> 00:05:05,930 - కెన్నీ. - అందరూ వెనక్కి వెళ్ళండి. 51 00:05:05,931 --> 00:05:08,683 - ఛ. - టామ్, ఏమైంది? 52 00:05:08,684 --> 00:05:11,394 - కెన్నీ. - వెనక్కి వెళ్ళమని చెప్పాను కదా. 53 00:05:11,395 --> 00:05:14,022 - తనకు పెద్ద దెబ్బ ఏమైనా తగిలి ఉండొచ్చు. - లేదు. తనని సాయం చేయనివ్వు. 54 00:05:14,565 --> 00:05:16,816 - బహుశా మనిద్దరం చెరొకవైపు పట్టుకుంటే మనం... - వెనక్కి వెళ్ళు, కెన్నీ. 55 00:05:16,817 --> 00:05:18,985 వెన్నెపూసకి దెబ్బ తగిలి ఉండొచ్చు. తనని కదల్చొద్దు. 56 00:05:18,986 --> 00:05:21,195 నేనే సాయం చేస్తా. తీస్తున్నాను. 57 00:05:21,196 --> 00:05:23,406 - వద్దు. వద్దు. - సరే. 58 00:05:23,407 --> 00:05:25,616 దాన్ని నా మీదకి నొక్కుతున్నావు. దాన్ని నా మీదకి నొక్కుతున్నావు. 59 00:05:25,617 --> 00:05:27,243 మాట్లాడకు, టామ్. 60 00:05:27,244 --> 00:05:30,079 నీ ఊపిరితిత్తులు కుదించుకుని పోయి ఉండొచ్చు. సరే, తీస్తున్నాను. సిద్ధమా? 61 00:05:30,080 --> 00:05:32,249 ఒకటి, రెండు, మూడు. 62 00:05:33,125 --> 00:05:35,293 - నా సయాటికా. ఛ. - పాపం రోజ్ మేరీ. 63 00:05:35,294 --> 00:05:36,587 - ఓహ్, అయ్యొ. - ఏంటి? 64 00:05:43,427 --> 00:05:44,428 థాంక్స్, కెన్నీ. 65 00:05:45,971 --> 00:05:47,472 టామ్, తన వేలు. 66 00:05:48,056 --> 00:05:50,474 చూడు, టామ్. ఒక వేలు లేదు. 67 00:05:50,475 --> 00:05:51,851 ఏంటి? 68 00:05:51,852 --> 00:05:53,103 ఫ్రాన్సిస్ వారెన్. 69 00:05:53,645 --> 00:05:56,356 తన అన్న ఆమె వేలు మీదకి బండి ఎక్కించాడు. అలా అని సారా వారెన్ జర్నల్ లో రాసింది. 70 00:05:59,401 --> 00:06:02,153 ఈ పెయింటింగ్ లో ఉన్న మహిళ, ఫ్రాన్సిస్ ఫిషర్, 71 00:06:02,154 --> 00:06:04,406 అనూహ్యంగా చిన్నప్పుడు ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. 72 00:06:05,032 --> 00:06:07,033 ఇది ఫ్రాన్సిస్ వారెన్. 73 00:06:07,034 --> 00:06:10,037 అందుకే రిచర్డ్ వారెన్ వారసత్వం అతనితో ముగిసిపోలేదు. 74 00:06:10,746 --> 00:06:12,289 ఎందుకంటే అతని కూతురు బ్రతికింది. 75 00:06:20,756 --> 00:06:21,757 టామ్? 76 00:06:34,436 --> 00:06:36,396 టామ్, నేను చెప్పేది వింటున్నావా? 77 00:06:46,365 --> 00:06:49,575 అదే ఫ్రాన్సిస్ వారెన్ అయి ఉంటే, 78 00:06:49,576 --> 00:06:53,413 మనం 400 ఏళ్ల వంశపారంపర్యాన్ని అధ్యయనం చేయాలి. 79 00:06:54,248 --> 00:06:57,125 రోజ్ మేరీ దగ్గర బహుశా బార్నబస్ వంశావళి వివరాలు ఉండి ఉండొచ్చు. 80 00:07:00,838 --> 00:07:03,048 ఆ తర్వాత ఏంటి? అందరినీ ఒక చోటుకి రప్పించాలా? 81 00:07:26,113 --> 00:07:27,239 నేను లోఫ్టీస్ ని. 82 00:07:29,867 --> 00:07:30,909 సైరెన్ ని మోగించు. 83 00:07:36,874 --> 00:07:38,875 షెరిఫ్ 84 00:07:38,876 --> 00:07:41,003 హార్బర్ మాస్టర్ గారి ఆఫీసు 85 00:07:53,307 --> 00:07:57,769 ఫెర్రీ రాదు, ఒకవేళ వచ్చినా నేను అది ఎక్కను. 86 00:07:58,979 --> 00:08:00,229 మనం దయచేసి ఇంటికి వెళ్లిపోదామా? 87 00:08:00,230 --> 00:08:03,859 లేదు, నా మాట విను, ఫెర్రీలు తుఫానులో కూడా అస్తమాను తిరుగుతుంటాయి. 88 00:08:14,620 --> 00:08:15,621 బషీర్, 89 00:08:16,747 --> 00:08:17,789 నన్ను ఇంటికి తీసుకెళ్ళు. 90 00:08:20,125 --> 00:08:21,710 నేను ఇంకొక్కటి ట్రై చేయాలి. 91 00:08:22,377 --> 00:08:23,378 సరేనా? సరే. 92 00:08:29,343 --> 00:08:30,344 ఆగు... 93 00:08:58,455 --> 00:09:00,707 ఇంతకీ ఇక్కడ నీ ప్లాన్ ఏంటి? 94 00:09:01,208 --> 00:09:02,835 నేను ఈ దీవి నుండి ఎలాగైనా వెళ్ళిపోతాను. 95 00:09:03,752 --> 00:09:05,170 నాకు బోటు ఆపరేట్ చేయడం తెలుసు. 96 00:09:06,171 --> 00:09:07,798 ప్రధాన భూభాగానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 97 00:09:08,465 --> 00:09:11,969 ఫుల్ ట్యాంక్ ఉన్నా కూడా ఆ బోటు గరిష్టంగా 22 కిలోమీటర్లు వెళ్తుంది. 98 00:09:12,970 --> 00:09:16,556 అలాగే ఒకవేళ నువ్వు మధ్యలో ఇంధనం నింపగలిగినా కూడా 99 00:09:16,557 --> 00:09:20,644 ఇలాంటి తుఫానులో ప్రయాణిస్తే, అలలు బోటును తిరగేస్తాయి. 100 00:09:21,770 --> 00:09:23,313 నా బిడ్డని ఇక్కడ జన్మించనివ్వను. 101 00:09:25,983 --> 00:09:27,150 అది నేను అర్థం చేసుకోగలను, కానీ... 102 00:09:27,985 --> 00:09:30,236 ఆ బోటు కూడా ఇక్కడికి ఇంకొక బోటులోనే వచ్చింది. 103 00:09:30,237 --> 00:09:32,614 ఇందులో నువ్వు ప్రధాన భూభాగానికి వెళ్ళలేవు. 104 00:10:00,058 --> 00:10:01,476 ఆమెకు నువ్వు ఏమని చెప్పావు? 105 00:10:05,397 --> 00:10:06,398 ఏమీ చెప్పలేదు. 106 00:10:08,192 --> 00:10:09,610 నేను తనకి ఏం చెప్పలేను. 107 00:10:14,907 --> 00:10:17,618 విడోస్ బే నివాసులకు అలాగే పర్యాటకులకు గమనిక. 108 00:10:18,202 --> 00:10:22,038 ఇది మేయర్ గారి ఆదేశానుసారం జారీ చేయబడుతున్న తప్పనిసరి తుఫాను హెచ్చరిక. 109 00:10:22,039 --> 00:10:24,666 తక్షణమే అందరూ షెల్టర్ కి వెళ్ళండి. 110 00:10:25,584 --> 00:10:28,337 విడోస్ బే నివాసులకు అలాగే పర్యాటకులకు... 111 00:10:38,138 --> 00:10:43,935 ఆశ్రయం 03 112 00:10:43,936 --> 00:10:45,020 నిష్క్రమణ 113 00:11:00,160 --> 00:11:02,371 విడోస్ బే టౌన్ హాల్ 114 00:11:12,798 --> 00:11:13,798 సారీ. 115 00:11:13,799 --> 00:11:15,967 సరే, అందరూ నా స్వరం వినిపించే వైపుగా రండి. 116 00:11:15,968 --> 00:11:18,804 ఈ ఎడమవైపు రండి. ఇలా క్రిందకి రండి. 117 00:11:19,346 --> 00:11:21,973 మీ మొట్టమొదటి నోర్ఈస్టర్ కి స్వాగతం, మిత్రులారా. 118 00:11:21,974 --> 00:11:26,353 ఇది ముగిసేసరికి మీరు కూడా మాలో ఒకరు అవుతారు. ఒక నిజమైన న్యూ ఇంగ్లాండర్. 119 00:11:26,979 --> 00:11:30,606 మేము విన్న... మేము విన్నదాన్ని బట్టి మార్తాస్ విన్యర్డ్ దగ్గర కూడా తుఫాను గట్టిగా ఉంది అంట. 120 00:11:30,607 --> 00:11:33,861 ఇవాళ రాత్రికి మీరు హోటల్ కి కట్టిన డబ్బు మీకు రీఫండ్ ఇవ్వబడుతుంది. 121 00:11:34,736 --> 00:11:35,946 ఆ డబ్బును మేము ఖర్చు చేసేసాం. 122 00:11:36,530 --> 00:11:37,531 సరే. 123 00:11:40,868 --> 00:11:41,869 ఇలా రా. 124 00:11:45,622 --> 00:11:48,708 నాకు తెలుసు, నాకు తెలుసు. నేను... పీజే ఇంకా మిగతావాళ్ళు వచ్చారో లేదో చూడటానికి వెళ్లాను. 125 00:11:48,709 --> 00:11:51,627 ఆ మాట విను, నీకు తుంటరి పనులు కొత్త కాదని నాకు తెలుసు. 126 00:11:51,628 --> 00:11:52,837 ఇవాళ మాత్రం, దయచేసి... 127 00:11:52,838 --> 00:11:54,672 - నేను ఎక్కడికీ వెళ్ళను. - నువ్వు కొంచెం... సరే. 128 00:11:54,673 --> 00:11:55,965 - మాట ఇస్తున్నాను. - సరే, మంచిది. 129 00:11:55,966 --> 00:11:59,594 అలాగే హేయ్, మనం సాక్స్ గేమ్ కి ఎప్పుడైనా వెళ్లొచ్చు. 130 00:11:59,595 --> 00:12:01,847 అంటే, ఇంకా వాళ్ళ సీజన్ సగం ఉంది అనుకో, కాబట్టి... 131 00:12:05,100 --> 00:12:06,475 ఐ లవ్ యు, బాబు. 132 00:12:06,476 --> 00:12:07,935 సరే, క్రిందకి వెళ్ళు. 133 00:12:07,936 --> 00:12:09,021 సరే. 134 00:12:11,148 --> 00:12:12,608 ఒక సమస్య వచ్చి పడింది. 135 00:12:13,525 --> 00:12:14,943 జనరేటర్ పాడైంది. 136 00:12:15,652 --> 00:12:19,113 ఎమర్జెన్సీ లైట్లు బ్యాటరీల మీద పని చేస్తున్నాయి. ఇంకొక అరగంట పనిచేస్తాయి అంతే, 137 00:12:19,114 --> 00:12:21,073 ఆ తర్వాత షెల్టర్ చీకటిమయం అవుతుంది. 138 00:12:21,074 --> 00:12:22,617 ఓహ్, దేవుడా. 139 00:12:22,618 --> 00:12:24,577 దీవి మొత్తం వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. 140 00:12:24,578 --> 00:12:26,954 తుఫాను కారణంగా గ్రిడ్ ఓవర్ లోడ్ అవుతోంది. 141 00:12:26,955 --> 00:12:29,165 చివరికి బలమైన పరికరాలు కూడా పాడైపోతున్నాయి. 142 00:12:29,166 --> 00:12:32,043 అయితే మనం ఏం చేయాలి? మనం ఎలాగైనా క్రింద కరెంట్ ఉండేలా చూసుకోవాలి. 143 00:12:32,044 --> 00:12:33,711 గ్యారెట్ దగ్గర ఇంకొకటి ఉండి ఉండొచ్చు. 144 00:12:33,712 --> 00:12:35,797 లైట్ హౌస్ లో అతని దగ్గర ఇలాంటిదే ఉంది. 145 00:12:38,217 --> 00:12:39,301 గ్యారెట్. 146 00:12:41,762 --> 00:12:44,056 గ్యారెట్, నేను చూస్తున్నాను. నాకు నువ్వు కనిపించడం లే... 147 00:12:44,556 --> 00:12:45,890 సరే, విను. నా మాట విను. 148 00:12:45,891 --> 00:12:48,976 పాత జనరేటర్ కి నాకు నీ స్టార్టర్ కావాలి. 149 00:12:48,977 --> 00:12:51,437 నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా వినిపించడం లేదు. 150 00:12:51,438 --> 00:12:52,772 నువ్వు... 151 00:12:52,773 --> 00:12:54,273 అతని దగ్గర ఫోన్ లేదా? 152 00:12:54,274 --> 00:12:55,359 లేదు. 153 00:12:57,653 --> 00:12:58,653 గ్యారెట్. 154 00:12:58,654 --> 00:13:01,572 నీకు స్టార్టర్ ని ఇలాంటి పరిస్థితిలో ఎలా తెచ్చి ఇవ్వను? 155 00:13:01,573 --> 00:13:03,991 గ్యారెట్, గ్యారెట్. నాకు వినిపించడం లేదు. 156 00:13:03,992 --> 00:13:06,827 మాకు నీ స్టార్టర్ కావాలి. 157 00:13:06,828 --> 00:13:08,538 ఇదొక ఎమర్జెన్సీ. 158 00:13:08,539 --> 00:13:11,040 - నేను అక్కడికి వెళ్తున్నాను. - టామ్, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. 159 00:13:11,041 --> 00:13:12,334 అది సురక్షితం కాదు. 160 00:13:36,608 --> 00:13:37,943 లోపలికి వెళ్ళాక కాస్త తుడుచుకో. 161 00:13:38,610 --> 00:13:40,236 నీకు నేను సాయం చేస్తా. 162 00:13:40,237 --> 00:13:41,363 సరే. 163 00:13:42,865 --> 00:13:43,991 ఏమైంది, బంగారం? 164 00:13:45,117 --> 00:13:46,660 బహుశా బ్రాక్స్టన్ హిక్స్ నొప్పులు ఏమో. 165 00:13:48,412 --> 00:13:49,787 డాక్టర్ మోర్గన్ క్రింద ఉన్నారు. 166 00:13:49,788 --> 00:13:51,415 - కొంచెం కూర్చో. - సరే. 167 00:14:40,464 --> 00:14:42,590 నువ్వు తలుపు తట్టడం అలవాటు చేసుకోవాలి, బాబు. 168 00:14:42,591 --> 00:14:44,968 ఈ ఊర్లో సొంత ఇంట్లో ప్రాణ రక్షణకు చంపినా తప్పు లేదు. 169 00:14:45,469 --> 00:14:48,471 మా నాన్న తరం వచ్చే వరకు దీవిలోని అందరూ 170 00:14:48,472 --> 00:14:51,391 తిమింగలాల కొవ్వు తిని బ్రతికారు అని తలచుకుంటే నవ్వొస్తోంది. 171 00:14:52,059 --> 00:14:54,269 తిమింగలాల వేటగాడు, కెప్టెన్, వాళ్ళు... 172 00:14:54,978 --> 00:14:57,564 ఈ ఊర్లో వాళ్లే మహారాజులు అని మా నాన్న చెప్పేవారు. 173 00:14:58,857 --> 00:15:00,067 నీకు ఏం కావాలి, విక్? 174 00:15:16,834 --> 00:15:18,752 నువ్వు నాకు ఒక సాయం చేయాలి. 175 00:15:44,862 --> 00:15:45,946 ఎఫ్ఎమ్15 77.5 176 00:15:51,201 --> 00:15:52,994 ఎఫ్ఎమ్16 107.9 177 00:15:52,995 --> 00:15:54,079 వాల్యూమ్ 0 178 00:16:31,241 --> 00:16:32,326 గ్యారెట్! 179 00:16:36,663 --> 00:16:37,748 గ్యారెట్! 180 00:16:40,083 --> 00:16:41,126 ఛ! 181 00:16:43,712 --> 00:16:47,131 ఎమర్జెన్సీ టౌన్ హాల్ వారికి నా సాయం అవసరమైంది 182 00:16:47,132 --> 00:16:49,384 లేదు. లేదు! 183 00:16:51,762 --> 00:16:52,763 ఛ. 184 00:17:01,021 --> 00:17:02,439 1870 టౌన్ హాల్ 185 00:17:03,357 --> 00:17:04,358 గ్యారెట్? 186 00:17:06,818 --> 00:17:09,445 ఓరి నాయనో, గ్యారెట్, నేను ఇక్కడికి స్టార్టర్ కోసం వచ్చాను. 187 00:17:12,532 --> 00:17:14,450 ఓహ్! ఓహ్, హమ్మయ్య! 188 00:17:14,451 --> 00:17:16,368 - నేను అది తీసుకొస్తాను. - ఏంటి? వద్దు, వద్దు! 189 00:17:16,369 --> 00:17:18,371 వద్దు, అక్కడే ఉండు, అక్కడే ఉండు! నేనే నీ దగ్గరకి వస్తున్నా! 190 00:17:18,372 --> 00:17:21,082 నేనే అక్కడికి వస్తున్నా! నేనే అక్కడికి వస్తున్నా! 191 00:17:21,083 --> 00:17:22,751 డేల్, అతన్ని ఆపు! 192 00:17:45,941 --> 00:17:46,984 ఛ. లేదు! 193 00:17:48,068 --> 00:17:50,028 వద్దు, వద్దు! గ్యారెట్! 194 00:17:50,529 --> 00:17:51,530 వద్దు. 195 00:17:52,197 --> 00:17:53,906 గ్యారెట్, వెళ్ళు! 196 00:17:53,907 --> 00:17:56,660 వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! 197 00:17:57,202 --> 00:17:59,495 లోనికి వెళ్ళు! లోనికి వెళ్ళు! 198 00:17:59,496 --> 00:18:01,873 హేయ్, విక్! హేయ్, హేయ్, విక్! 199 00:18:01,874 --> 00:18:03,959 - సోదెగాడు? - విక్! 200 00:18:04,459 --> 00:18:05,751 లోనికి రా! 201 00:18:05,752 --> 00:18:07,920 - నాకు సాయం చెయ్! - లేదు, లేదు, లేదు! లోనికి రా! 202 00:18:07,921 --> 00:18:09,047 లేదు, లేదు, నడువు! 203 00:18:10,132 --> 00:18:11,257 నాకు సాయం చెయ్, బాబు! 204 00:18:11,258 --> 00:18:12,884 వద్దు, వద్దు! వదిలేయ్, వదిలేయ్! 205 00:18:12,885 --> 00:18:15,554 - నాకు ఇవి కావాలి! - లోనికి రా! 206 00:18:18,849 --> 00:18:20,767 లోనికి రా! వెంటనే లోనికి రా! 207 00:18:21,643 --> 00:18:22,728 విక్! 208 00:18:54,676 --> 00:18:56,678 అత్యవసర చికిత్స పరికరాలు 209 00:19:00,307 --> 00:19:01,724 ఎవరూ షెల్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదు. 210 00:19:01,725 --> 00:19:03,726 నీకు అర్థమైందా? ఏది ఏమైనా సరే. 211 00:19:03,727 --> 00:19:05,978 రూత్ ఇక్కడ లేదు. 212 00:19:05,979 --> 00:19:07,313 తను ఇంట్లో ఉంది. 213 00:19:07,314 --> 00:19:08,397 ఒక్కత్తే. 214 00:19:08,398 --> 00:19:11,442 సరే, అలాగే, నేను ఏదోకటి ఆలోచిస్తా. 215 00:19:11,443 --> 00:19:13,028 మనం ఆమెను ఒంటరిగా వదలంలే. 216 00:19:20,994 --> 00:19:21,995 లోఫ్టీస్. 217 00:19:27,292 --> 00:19:29,211 మీరిద్దరూ చూడాల్సింది ఒకటి ఉంది. 218 00:19:40,889 --> 00:19:42,099 ఏంటిది? 219 00:19:43,141 --> 00:19:44,852 నేను తనను వంశావళి చెక్ చేయమన్నాను. 220 00:19:46,520 --> 00:19:49,272 నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది... 221 00:19:49,273 --> 00:19:51,315 - విక్, మనకు వీటన్నిటికి టైమ్ లేదు. - తెలుసుకోకుండా ఉండలేకపోయా. 222 00:19:51,316 --> 00:19:53,109 ఏంటి తెలుసుకోవడం, విక్? 223 00:19:53,110 --> 00:19:58,282 రిచర్డ్ వారెన్ కి ఇంకా ప్రాణాలతో ఉన్న వారసులు ఒక్కరు ఉన్నారని తెలిసింది. 224 00:20:01,243 --> 00:20:02,244 ఒక్కరా? 225 00:20:02,995 --> 00:20:03,995 ఎవరది? 226 00:20:03,996 --> 00:20:06,747 వద్దు. అది ఎవరో చెప్పకు. ఎవరైనా మనం చేయగలిగింది ఏం లేదు. 227 00:20:06,748 --> 00:20:09,042 - మనం ఏం... - ఎవరది? 228 00:20:09,751 --> 00:20:11,419 - కూర్చో. - ఓరి నాయనో, రోజ్ మేరీ! 229 00:20:11,420 --> 00:20:13,380 మనకు ఈ సస్పెన్స్ కి టైమ్ లేదు. అది ఎవరో చెప్పు. 230 00:20:26,602 --> 00:20:28,812 టామ్, నువ్వు అనవసరంగా ఈ సోది వినకూడదు. 231 00:20:43,076 --> 00:20:44,452 సరే. మొదలెడుతున్నాను. 232 00:20:44,453 --> 00:20:45,913 {\an8}సిబిల్ వారెన్ 1655 - 1696 రిచర్డ్ వారెన్ బి 1648 233 00:20:46,622 --> 00:20:51,000 వారెన్ మొదటి భార్య, సిబిల్, వాళ్ళు ఈ దీవికి వచ్చినప్పుడు 234 00:20:51,001 --> 00:20:52,502 తమ మొదటి ఇద్దరు పిల్లల్ని కోల్పోయింది. 235 00:20:52,503 --> 00:20:53,586 విలియమ్ వారెన్ ఫెర్డినాండ్ వారెన్ 236 00:20:53,587 --> 00:20:57,882 ఇక మిగతావారికి కూడా అదృష్టం కలిసి రాలేదు. 237 00:20:57,883 --> 00:21:01,511 లేదు. పాపం. క్షమించు, బాబు. 238 00:21:01,512 --> 00:21:03,096 మళ్ళీసారి చూద్దాంలే. 239 00:21:03,597 --> 00:21:05,933 సరే, ఒకసారి ఇది ఊహించుకోండి. 240 00:21:06,600 --> 00:21:10,478 నువ్వు ఒక చిన్న పిల్లవి అనుకో, గుర్రపు బండి ఎక్కడం వల్ల నీ వేలు తెగిపోయింది. 241 00:21:10,479 --> 00:21:12,980 ఇక కొంతకాలానికే మీ నాన్న చనిపోయాడు, 242 00:21:12,981 --> 00:21:15,858 కాబట్టి మీ సవితి తల్లి మిమ్మల్ని వేరే చోటుకు తీసుకెళ్లాలి అనుకుంది. 243 00:21:15,859 --> 00:21:17,736 గమ్యం? చావు. 244 00:21:18,403 --> 00:21:19,530 నీ పేరు? 245 00:21:20,113 --> 00:21:23,116 ఫ్రాన్సిస్ వారెన్. 246 00:21:23,867 --> 00:21:25,535 విషయం ఏంటంటే, నీ తోబుట్టువులు చనిపోయారు, 247 00:21:25,536 --> 00:21:27,787 కానీ దేవుడి కటాక్షం ఉండటం వల్ల 248 00:21:27,788 --> 00:21:29,413 నువ్వు తిరిగి ఒడ్డుకు చేరుకున్నావు. 249 00:21:29,414 --> 00:21:33,042 నీ అదృష్టం బాగుండి బార్నబస్ ఫిషర్ తన తిమింగలం వేట ముగించుకుని వచ్చేటప్పుడు నిన్ను చూసి 250 00:21:33,043 --> 00:21:35,294 చిన్నపిల్లవి అని కనికరపడ్డాడు. 251 00:21:35,295 --> 00:21:38,047 నీకు తిండి పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, పెంచి పెద్ద చేసాడు. 252 00:21:38,048 --> 00:21:39,550 డబ్బున్న మనిషి. 253 00:21:40,551 --> 00:21:42,261 జీవితం బాగానే సాగి ఉంటుంది. 254 00:21:48,058 --> 00:21:49,685 సరే. ఎంత వరకు చెప్పా? 255 00:21:50,644 --> 00:21:54,606 కొన్నేళ్లు గడిచేసరికి నువ్వు వయసుకు వచ్చావు. 256 00:21:55,816 --> 00:21:56,899 వద్దు, శబ్దం వస్తోంది. 257 00:21:56,900 --> 00:21:58,902 నాకు... శబ్దం వస్తోంది. 258 00:22:01,947 --> 00:22:05,284 సరే. నీకు 14 ఏళ్ళు. 259 00:22:05,951 --> 00:22:08,078 బార్నబస్ నిన్ను మరోలా చూడటం మొదలెడతాడు. 260 00:22:08,787 --> 00:22:11,455 అతను కూర్చోమని చెప్పి కొంచెం తిమింగలం సూప్ ఇచ్చి 261 00:22:11,456 --> 00:22:14,292 ఇక నుండి పరిస్థితి వేరేలా ఉంటుంది అని చెప్తాడు. 262 00:22:14,293 --> 00:22:18,337 అతను క్యాలండర్ లోని పేజీలు తిప్పుతాడు. కాచుకుని కూర్చుంటాడు. తేదీలు లెక్కిస్తాడు. 263 00:22:18,338 --> 00:22:21,174 నీకు తెల్లని బట్టలు కొని, నిన్ను ఒక పాస్టర్ దగ్గరకి తీసుకెళ్లినప్పుడు అతను 264 00:22:21,175 --> 00:22:23,134 "సరే, అలాగే" అంటాడు. అంతటితో నీకు పెళ్లి అవుతుంది. 265 00:22:23,135 --> 00:22:25,094 కొన్ని సంవత్సరాలు నువ్వు తంటాలు పడతావు. 266 00:22:25,095 --> 00:22:29,266 బార్నబస్ ఉన్నట్టుండి చచ్చిపోవడంతో అతని వ్యాపారం ఇంకా కొడుకును చూసుకునే 267 00:22:30,642 --> 00:22:32,019 బాధ్యత నీది అవుతుంది. 268 00:22:32,686 --> 00:22:35,479 జోనాథన్ ఆరోగ్యంగా పుడతాడు, 269 00:22:35,480 --> 00:22:38,984 కాబట్టి ఆ కుర్రాడు పెద్దయ్యేసరికి చాలా మందిని కంటాడు. 270 00:22:39,902 --> 00:22:41,403 చాలా బలవంతుడు. 271 00:22:42,237 --> 00:22:46,616 సరే, ఇప్పుడిక ముందుకు కొనసాగని కొన్ని వారసులు పుడతారు. 272 00:22:46,617 --> 00:22:49,995 చనిపోయిన బిడ్డ. చనిపోయిన బిడ్డ. లెస్బియన్. 273 00:22:50,537 --> 00:22:53,582 "మతోన్మాది" అయిన సోఫియా బైరన్ ఫెయిర్క్లాని పెళ్లి చేసుకుంటుంది. 274 00:22:54,291 --> 00:22:57,585 ఆ జంటకి ఆరుగురు పిల్లలు పుడతారు, 275 00:22:57,586 --> 00:23:00,546 అందులో కొందరు ఇంకొందరిని కంటారు, 276 00:23:00,547 --> 00:23:01,881 కానీ మనకు ఈ నానుడి తెలిసిందే కదా, 277 00:23:01,882 --> 00:23:04,717 "కలిసి ఈత కొట్టే కుటుంబం కలిసే మునిగిపోతుంది." 278 00:23:04,718 --> 00:23:07,887 అలా మొట్టమొదటి ఈత సంప్రదాయం పుట్టుకొచ్చింది. 279 00:23:07,888 --> 00:23:09,556 అలా అని ఎవరూ అనరు. 280 00:23:10,974 --> 00:23:13,059 సరే, అయితే నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీడం లేదు అనుకుంట, 281 00:23:13,060 --> 00:23:14,770 ఇక ఇదంతా చెప్పడం ఆపేస్తే మంచిది. 282 00:23:20,400 --> 00:23:22,361 క్షమించు. దయచేసి చెప్పు. 283 00:23:31,787 --> 00:23:33,205 వీళ్లకు కూడా ఏం కలిసిరాలేదు. 284 00:23:33,747 --> 00:23:36,791 చనిపోయిన బిడ్డ. చనిపోయిన బిడ్డ. లెస్బియన్. 285 00:23:36,792 --> 00:23:38,251 దయచేసి లెస్బియన్ అనడం ఆపుతావా? 286 00:23:38,252 --> 00:23:40,044 ఇప్పుడు అలా కూడా అనకూడదా? 287 00:23:40,045 --> 00:23:41,880 నువ్వు అనే విధానం బాలేదు. 288 00:23:42,464 --> 00:23:43,465 సరే. 289 00:23:43,966 --> 00:23:48,094 - ఏదైతేనేం, ఈ తర్వాతి బ్యాచ్ లో, అందరూ వెర్రిబాగులోళ్లే... - రోజ్ మేరీ! 290 00:23:48,095 --> 00:23:50,763 దయచేసి విషయం మీద దృష్టి పెడతావా? 291 00:23:50,764 --> 00:23:51,974 ప్లీజ్. 292 00:23:53,392 --> 00:23:57,270 నమ్మకస్తుడైన జోసెఫ్ కి ముగ్గురు పుడతారు. 293 00:23:57,271 --> 00:24:00,898 పుకారు ఏంటంటే, అందులో ఇద్దరు పిల్లలు ప్రేమలో పడ్డారు అంట, 294 00:24:00,899 --> 00:24:03,526 నాకు తెలిసినంత వరకు అది వాళ్ళ ఇష్టం అనుకోండి, 295 00:24:03,527 --> 00:24:05,237 వాళ్ళు పిల్లల్ని కనకపోతే చాలు. 296 00:24:06,405 --> 00:24:07,905 కానీ ఈ కేస్ లో, వాళ్ళు పిల్లల్ని కన్నారు. 297 00:24:07,906 --> 00:24:09,783 అప్పుడు ఏమై ఉంటుందో మీరు గెస్ చేయొచ్చు. 298 00:24:10,450 --> 00:24:13,619 ఎలిజబెత్ చాలా మంది పిల్లల్ని కన్నది. 299 00:24:13,620 --> 00:24:15,955 జేరిమియా, ఆబిగైల్ అలాగే మదోరా. 300 00:24:15,956 --> 00:24:17,666 వాళ్లకి సంతానం ఏం లేదు. 301 00:24:18,709 --> 00:24:21,211 మీకు టైమ్ ఉండి ఉంటే వాళ్ళ కథ కచ్చితంగా చెప్పేదాన్ని. 302 00:24:25,465 --> 00:24:27,550 ఇప్పుడు కొంచెం కంగారులో ఉన్నట్టు ఉన్నారులే. 303 00:24:27,551 --> 00:24:31,596 ఎలిజబెత్ కూతురు, గ్రేస్, అబ్రహం ఫిట్జ్ జెరల్డ్ ని పెళ్లి చేసుకుంటుంది, 304 00:24:31,597 --> 00:24:34,933 వాళ్లకి ఇద్దరు కూతుళ్లు పుడతారు. "విశ్వాసం లేని హొర్టెన్స్"... 305 00:24:35,601 --> 00:24:37,351 ఆమెకు జీవితంలో అంత కలిసి రాలేదు అనుకోండి... 306 00:24:37,352 --> 00:24:39,562 అలాగే ఏన్ ఫిట్జ్ జెరల్డ్. 307 00:24:39,563 --> 00:24:41,314 ఆమె కూడా పెద్ద అందగత్తె కాదు, 308 00:24:41,315 --> 00:24:44,651 కానీ తెలివిగా అడుగులేసి హెజకాయని పెళ్లి చేసుకుంది. 309 00:24:46,028 --> 00:24:50,990 ఆమె కొడుకు మేబెల్ ని కన్నాడు, ఆమె లూథర్ సల్లివాన్ ని పెళ్లి చేసుకుంది. 310 00:24:50,991 --> 00:24:54,203 వాళ్లకు పుట్టిన ఒక బిడ్డ కాన్పులోనే చనిపోతుంది. 311 00:24:54,703 --> 00:24:58,623 ఇంకొక కూతురికి పుట్టిన పిల్లలు కూడా చనిపోతారు. 312 00:24:58,624 --> 00:25:00,834 ఇదొక గొప్ప మర్డర్ మిస్టరీ. 313 00:25:01,877 --> 00:25:04,505 కానీ టామ్ కి టైమ్ లేదు కాబట్టి చెప్పడం కొనసాగిస్తా. 314 00:25:05,881 --> 00:25:07,674 అది ఆమె భర్త పని. 315 00:25:09,051 --> 00:25:12,261 హేయ్. హేన్రి కాస్త బాగానే సంసారం చేసి ఐడాని కంటాడు. 316 00:25:12,262 --> 00:25:16,057 ఐడా ఇంకా ఫ్రెడ్రిక్ లాంగ్ కి క్లారాబెల్ పుడుతుంది. 317 00:25:16,058 --> 00:25:17,350 ఆమె చిత్రాన్ని నేను చూసా. 318 00:25:17,351 --> 00:25:19,352 తను పెద్ద అందగత్తెని అనుకునే రకం. 319 00:25:19,353 --> 00:25:22,522 క్లారాబెల్ ఏమో బెంజమిన్ ని పెళ్లి చేసుకుని ఎడ్వర్డ్ ని కంటుంది, 320 00:25:22,523 --> 00:25:23,649 కానీ వాడు కూడా పెద్ద గొప్పోడు కాదు. 321 00:25:24,441 --> 00:25:26,360 ఇప్పుడు మనం 1900లకి వచ్చాము, కుర్రాళ్ళూ. 322 00:25:27,694 --> 00:25:28,903 ఇప్పుడిక ఇద్దరు అన్నదమ్ములు. 323 00:25:28,904 --> 00:25:31,614 గ్రాంట్ లివిన్స్టన్, అతను సబ్మెరైన్ ని నిర్మించడానికి ట్రై చేసాడు, 324 00:25:31,615 --> 00:25:33,242 ఆ తర్వాత ఏమై ఉంటుందో మీరు గెస్ చేయొచ్చు, 325 00:25:33,742 --> 00:25:38,079 అలాగే చార్లెస్ లివింగ్స్టన్ ఏమో ఫ్లోరెన్స్ ని పెళ్లి చేసుకుంటాడు, 326 00:25:38,080 --> 00:25:43,377 ఇంతటితో మనం రిచర్డ్ వారెన్ వంశంలో ప్రాణాలతో ఉన్న ఆఖరి వ్యక్తి దగ్గరకి వచ్చేసాం. 327 00:25:47,631 --> 00:25:51,385 అలాగే నాకు తెలిసినంత వరకు, తన వంశం గురించి తనకి తెలీదు. 328 00:25:52,010 --> 00:25:54,720 పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు, 329 00:25:54,721 --> 00:26:00,269 అది ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే ఆమె చాలా అందగత్తె. 330 00:26:05,816 --> 00:26:08,610 మిస్ విడోస్ బే, 1959. 331 00:26:14,199 --> 00:26:15,284 అంటే, ఒక్కత్తే ఉందా? 332 00:26:16,827 --> 00:26:20,329 వారెన్ సంతతిలో ఇంకా ఒక్కరే ప్రాణాలతో ఉన్నారా? 333 00:26:20,330 --> 00:26:22,082 వంశంలో ఒక్కరే, పైగా ఆమె... 334 00:26:23,292 --> 00:26:24,543 ఆమె ముసలిదా? 335 00:26:32,926 --> 00:26:35,220 {\an8}రూత్ లివింగ్స్టన్ మేయర్ కి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 336 00:26:45,939 --> 00:26:47,732 ఆమె ఆరోగ్యం గురించి మనకు ఏమైనా తెలుసా? 337 00:26:47,733 --> 00:26:50,067 - ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? - ఎందుకో నీకు తెలుసు. 338 00:26:50,068 --> 00:26:51,403 అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. 339 00:26:52,029 --> 00:26:54,406 నా ఉద్దేశం, ఆమె ఇంకెన్నాళ్లు బ్రతుకుతుంది? 340 00:26:55,282 --> 00:26:57,201 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 341 00:26:58,368 --> 00:27:00,913 ఆమె మనకు పుట్టినరోజు కేకులు చేసి పెట్టిన మహిళ. 342 00:27:02,206 --> 00:27:03,956 నీ కొడుకుని తన ఇంట్లో ఉంచుకునే మనిషి. 343 00:27:03,957 --> 00:27:05,125 పట్రిషియా... 344 00:27:07,711 --> 00:27:09,254 ఇలా చేయాలని ఎవరికీ లేదు. 345 00:27:10,339 --> 00:27:14,343 కానీ ప్రస్తుతం వందల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, అందులో నా కొడుకు కూడా ఉన్నాడు. 346 00:27:15,427 --> 00:27:16,929 అందుకని హత్య చేద్దాం అంటావా? 347 00:27:17,554 --> 00:27:19,472 నువ్వు అలా కూర్చుని ఎంతైనా చెప్పు, 348 00:27:19,473 --> 00:27:22,016 కానీ మొన్న రాత్రి నేను ఏం చూశానో నీకు తెలీదు. 349 00:27:22,017 --> 00:27:23,101 ఇది ఒక... 350 00:27:25,687 --> 00:27:26,938 ఇది చాలా దారుణమైన పరిస్థితి. 351 00:27:26,939 --> 00:27:28,773 మనం ఏం చేయాలన్నా త్వరగా చేయాలి. 352 00:27:28,774 --> 00:27:30,441 తల వెనుక నుండి తుపాకీతో కాల్చుదాం. 353 00:27:30,442 --> 00:27:31,692 ఓహ్, దేవుడా. 354 00:27:31,693 --> 00:27:33,945 - సరే, విక్, అలా మాట్లాడకు. - అది కర్కశమైన పని. 355 00:27:33,946 --> 00:27:36,490 అదే మనం చేయగల మంచి పని. ఆమెకు ఏం తెలీకుండా జరిగిపోతుంది. 356 00:27:39,535 --> 00:27:40,911 అతని మాటలు వింటున్నావా? 357 00:27:42,287 --> 00:27:43,997 నువ్వు నిజంగానే అలా చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నావా? 358 00:27:45,624 --> 00:27:47,084 ఆ పని చేస్తే నువ్వు ఏం అవుతావు? 359 00:27:49,044 --> 00:27:50,295 మన గురించి జనం ఏమనుకుంటారు? 360 00:27:51,421 --> 00:27:52,421 ఈ ఊరు గురించి? 361 00:27:52,422 --> 00:27:55,049 నీకు అలాంటి చోట ఎవన్ పెరిగి పెద్ద కావాలని ఉందా? 362 00:27:55,050 --> 00:27:57,134 అసలు వాడు ఇక్కడ ఉండాల్సిన అవసరమే ఉండదు. 363 00:27:57,135 --> 00:27:58,637 వాడు ఇక్కడ ఉండకూడదు. 364 00:27:59,388 --> 00:28:00,973 తను చనిపోతే ఇదంతా ఆగుతుంది. 365 00:28:02,099 --> 00:28:03,392 తను మంచి జీవితం బ్రతికింది. 366 00:28:04,309 --> 00:28:06,436 ఆవిడ ముసలిది అయితే ఏంటి? నువ్వు కూడా ముసలోడివే. 367 00:28:07,020 --> 00:28:09,230 ఆమె స్థానంలో నువ్వు ఉంటే నువ్వు ముసలోడివి అన్న కారణంగా చావడానికి రెడీగా ఉంటావా? 368 00:28:09,231 --> 00:28:11,525 అవసరమైతే నా ప్రాణాలు నేనే తీసుకోవడానికి వెనుకాడను. 369 00:28:12,234 --> 00:28:14,069 - చూడు, ఆమె పెళ్లి చేసుకోలేదు. - అయితే? 370 00:28:14,695 --> 00:28:17,363 - నేను మాట్లాడటం ఇంకా పూర్తికాలేదు. - సరే. కానివ్వు మరి. 371 00:28:17,364 --> 00:28:19,032 తనకు పిల్లలు కూడా ఎవరూ లేరు. 372 00:28:20,826 --> 00:28:21,952 సరే... 373 00:28:22,703 --> 00:28:26,122 నేను కూడా ఆ వంశానికి చెందిన దాన్ని కాకపోవడం మంచిదైంది, లేదంటే మీరు నా గొంతు కోసేసేవారు. 374 00:28:26,123 --> 00:28:28,083 మనం నీ గురించి మాట్లాడటం లేదు. 375 00:28:35,048 --> 00:28:36,175 మిచ్? 376 00:28:36,800 --> 00:28:38,634 ఓహ్, దేవుడా. అది వెళ్తోంది. 377 00:28:38,635 --> 00:28:41,095 - ఏం వెళ్తోంది? - అంతా వెళ్ళిపోతోంది. 378 00:28:41,096 --> 00:28:42,639 మిచ్, ఏం వెళ్తోంది? 379 00:28:43,557 --> 00:28:44,766 మిచ్? మిచ్? 380 00:28:46,768 --> 00:28:47,768 ఏమైంది? 381 00:28:47,769 --> 00:28:50,855 నేను నీకు ముందే చెప్పాను అనదలచుకోలేదు, కానీ నువ్వు ఇక్కడికి మరిన్ని కుటుంబాలను రప్పించావు. 382 00:28:50,856 --> 00:28:53,609 ఈ ప్రదేశం 300 ఏళ్లుగా ఒక నరకంలా ఉంది! 383 00:28:54,318 --> 00:28:55,568 మనం దీనికి ముగింపు తీసుకురావాలి! 384 00:28:55,569 --> 00:28:56,903 ఎక్కువ సేపు జాప్యం చేయకు. 385 00:28:56,904 --> 00:28:59,698 నేను త్వరగా పని ముగించగలను. ప్రశాంతంగా. 386 00:29:01,408 --> 00:29:03,035 నువ్వు ఏం చేయొద్దు. 387 00:29:04,244 --> 00:29:05,495 అంటే ఏంటి నీ ఉద్దేశం? 388 00:29:07,122 --> 00:29:08,373 నువ్వు ఏం చేయబోతున్నావు? 389 00:29:23,680 --> 00:29:25,682 నిష్క్రమణ 390 00:31:14,541 --> 00:31:16,543 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్