1 00:00:00,042 --> 00:00:01,376 నీలీలో ఇప్పటిదాకా జరిగిన కథ… 2 00:00:01,377 --> 00:00:03,336 ఇక్కడ ఒకతను ఉన్నాడు. అతనికోసం నాకో సాయం కావాలి. 3 00:00:03,337 --> 00:00:04,838 అతని ఆధారాన్ని మాయం చెయ్. 4 00:00:04,839 --> 00:00:07,382 బూన్ రైలీకు చేరాల్సిన డబ్బును మీరు దొంగిలించారు. 5 00:00:07,383 --> 00:00:09,592 చెల్లింపుదారు రాలింగ్స్ కార్ప్. 6 00:00:09,593 --> 00:00:11,010 {\an8}ఆర్విడ్‌కు హలో చెప్పు. 7 00:00:11,011 --> 00:00:13,722 {\an8}అతను తన అనుచరుల చేత జుడిత్ గ్రేను రాళ్ళతో కొట్టించి చంపించాడు 8 00:00:13,723 --> 00:00:15,557 మధ్య యుగాల నాటి నుండి వచ్చినట్టు. 9 00:00:15,558 --> 00:00:18,226 వుడ్‌‌‌‌‌రో, ఇక కొత్త మేనేజ్మెంట్‌కు సమయం. 10 00:00:18,227 --> 00:00:20,854 ఇక్కడ సమస్య నేను కాదు. అతను. వద్దు, వద్దు, వద్దు! 11 00:00:20,855 --> 00:00:23,815 24 గంటల లోపు నా బృందం మీ అందమైన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి, 12 00:00:23,816 --> 00:00:25,984 ట్రాంక్లారా పరిశోధనను సేకరిస్తుంది. 13 00:00:25,985 --> 00:00:28,653 - కొంచెం ఏమైనా తిను… - నన్ను ముట్టుకోకు! 14 00:00:28,654 --> 00:00:34,242 నన్ను లాక్కొచ్చి, అరిచావు, "నిన్ను ఎప్పటికీ ఎవరూ ముట్టుకోకూడదు," అని. 15 00:00:34,243 --> 00:00:36,327 పెర్సీ నన్ను ఏనాడూ తాకలేదు. కానీ అతనిని చంపేశావు! 16 00:00:36,328 --> 00:00:38,997 మర్ఫీ డావోస్‌ను చంపినప్పుడు అది తనకు తానుగా చేసి ఉండడు. 17 00:00:38,998 --> 00:00:41,082 అతనికి ఆ ఆదేశాలు అతని గాడ్‌ఫాదర్ ఇచ్చాడు. 18 00:00:41,083 --> 00:00:43,001 ఆ చెత్త వెధవ నన్ను వెంబడించాడు. చంపడానికి. 19 00:00:43,002 --> 00:00:44,461 అతని తల పగలగొట్టాను. చచ్చాడు. 20 00:00:44,462 --> 00:00:47,005 బర్డ్‌విజిల్ అనే పేరుగల అమ్మాయిని పెళ్ళాడి, తన ఇంటిపేరుకు మారి, 21 00:00:47,006 --> 00:00:48,298 నాది లేక్ మిషిగన్‌లో ముంచేస్తా. 22 00:00:48,299 --> 00:00:49,591 ఎందుకు? నీ ఇంటిపేరు ఏంటి? 23 00:00:49,592 --> 00:00:50,801 అయ్యో, అది నాతోనే పోతుంది. 24 00:00:51,427 --> 00:00:52,510 లోపలకు ఎవరు పంపించారు? 25 00:00:52,511 --> 00:00:53,845 వద్దు, వద్దు, వద్దు! వద్దు! 26 00:00:53,846 --> 00:00:56,931 ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవాలని అనుకున్నాను. 27 00:00:56,932 --> 00:00:59,768 నిన్ను ఇక్కడికి పంపింది ఎవరు? ఆ పోలీసా? 28 00:00:59,769 --> 00:01:02,562 మర్ఫీ ఇంకా అతని గాడ్‌ఫాదర్‌కు అందులో ప్రమేయం ఉందని సాక్ష్యం లేదు. 29 00:01:02,563 --> 00:01:04,814 అంటే నేను జైలుకు వెళతాను, కీనో చనిపోతాడు. 30 00:01:04,815 --> 00:01:07,358 మనము తీసుకెళ్ళగలిగినన్నీ ఆయుధాలు తీసుకెళదాము, 31 00:01:07,359 --> 00:01:09,862 ఎఖో కాన్యన్‌లో మన దారికి అడ్డు వచ్చే అందరినీ చంపేద్దా౦. 32 00:01:27,087 --> 00:01:30,840 మూత్రాన్ని ఆపుకోలేనట్టు కాలు ఊపుతున్నావు. అది చెప్పేయ్. 33 00:01:30,841 --> 00:01:32,467 చూడు, నిన్ను ట్రేసీ దగ్గరకు 34 00:01:32,468 --> 00:01:34,804 కేసుకు సంబంధించే పంపించాను, అంతకు మించి ఏమీ లేదు. 35 00:01:36,305 --> 00:01:38,724 ఏమో తెలియదు, బహుశా తెలియకుండా చేశానేమో, కానీ… 36 00:01:39,892 --> 00:01:41,601 నువ్వు ఎదిగిన మహిళవు, నిన్ను 37 00:01:41,602 --> 00:01:44,979 హెచ్చరించాలనుకోవడం, నీకు నేర్పించాలనుకోవడం లేదా నేను చేసినవి ఏవీ సరైనవి కావు. 38 00:01:44,980 --> 00:01:46,982 నా బుర్రలో చాలా ఆలోచనలు ఉన్నాయి, తప్పు చెశాను. 39 00:01:49,443 --> 00:01:50,527 నన్ను క్షమించు. 40 00:01:50,528 --> 00:01:51,779 పరవాలేదు. 41 00:01:52,863 --> 00:01:54,614 కచ్చిత౦గా నిన్ను నువ్వు చూసుకోగలవు. 42 00:01:54,615 --> 00:01:55,908 నేను కేవలం… 43 00:01:57,785 --> 00:01:59,787 నీకు ఏమీ జరగకూడదనే అనుకున్నాను. 44 00:02:06,210 --> 00:02:08,545 అయితే ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు? 45 00:02:08,546 --> 00:02:09,547 ఏమీ లేదు, అది కేవలం… 46 00:02:10,339 --> 00:02:12,549 మనము మంచి జట్టు అవుతాము, అంతే. 47 00:02:12,550 --> 00:02:14,885 ఏంటో తెలియదు, నాకు నువ్వంటే ఇష్టం. 48 00:02:16,679 --> 00:02:18,556 నువ్వు ఎప్పుడూ అంత మ౦చిగా ఉండకపోయినా కూడా. 49 00:02:20,474 --> 00:02:21,308 ఇప్పుడున్నట్టుగానే. 50 00:02:26,522 --> 00:02:28,815 మన దగ్గర ఉన్న ఆయుధాలు అస్సలు సరిపోవు. 51 00:02:28,816 --> 00:02:31,192 పోలీసులను సహాయం అడగలేము, ఎవరిని నమ్మవచ్చో తెలియదు. 52 00:02:31,193 --> 00:02:33,820 ఫెడ్స్ దగ్గరకు వెళితే, సాయం చేయడంలో నిర్ణయించుకోవడానికి 53 00:02:33,821 --> 00:02:35,446 మూడు రోజులు అధికారిక ప్రక్రియలంటారు. 54 00:02:35,447 --> 00:02:38,157 క్లుప్తంగా, మనము ఏదో చెత్తలోకి అడుగుపెడుతున్నాము. 55 00:02:38,158 --> 00:02:41,745 అందుకని, ఇది మన ప్రేమ భావాలు వ్యక్తపరుచుకోవడానికి సరైన సమయం కాదేమో. 56 00:02:42,454 --> 00:02:43,746 అవును, నాకు అది అర్థమైంది. 57 00:02:43,747 --> 00:02:45,206 మన అదృష్టం. 58 00:02:45,207 --> 00:02:48,294 మనకు దొరికిన ఆయుధాలను మనము ఉపయోగించుకోగలము అనుకుంటాను. 59 00:02:50,254 --> 00:02:51,671 పెప్పర్ స్ప్రే? వేళాకోళమా? 60 00:02:51,672 --> 00:02:54,841 నేను నా మేనకోడలు కాలేజీకి వెళ్ళేటప్పుడు తనకోసం ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. 61 00:02:54,842 --> 00:02:55,968 అది పని చేస్తుంది. నిజంగా. 62 00:03:01,390 --> 00:03:04,810 నిజం చెప్పాలంటే, నీకు కూడా ఏమీ జరగకూడదని కోరుకుంటున్నాను. 63 00:03:31,754 --> 00:03:35,716 హలో. ఎఖో కాన్యన్ ఫార్మ్‌లో… ఇది మరో గుర్తుండిపోయే రోజు. 64 00:03:38,385 --> 00:03:39,427 మీకు ఎలా సాయపడగలను? 65 00:03:39,428 --> 00:03:41,805 మమ్మల్ని మి. రాలింగ్స్ పంపారని లారెన్స్ కోల్‌కు చెప్పు. 66 00:03:45,351 --> 00:03:47,352 రాలింగ్స్ ఎవరినైనా ఎందుకు పంపుతారు? 67 00:03:47,353 --> 00:03:49,187 మనము తెలుసుకుంటాము. 68 00:03:49,188 --> 00:03:51,856 - మీరు అతనిని కలిశారు కదా? - అవును. 69 00:03:51,857 --> 00:03:53,942 కానీ వాళ్ళు ఆయుధాలతో ఎందుకు వచ్చారు? 70 00:03:53,943 --> 00:03:57,946 మేసన్, పాల్ అపోస్తలుడు జీసస్‌ను ఎప్పుడూ కలవలేదని నీకు తెలుసా? 71 00:03:57,947 --> 00:04:01,366 కానీ అతను కలిసుంటే, అతనిని లెక్కలేనన్ని ప్రశ్నలు అడిగేవాడంటావా 72 00:04:01,367 --> 00:04:04,244 లేదా మౌనంగా ఉండిపోయి, నేర్చుకునేవాడా? 73 00:04:11,669 --> 00:04:15,338 మి. కోల్, ఇలా దూసుకొచ్చినందుకు క్షమించండి. 74 00:04:15,339 --> 00:04:17,757 మి. రాలింగ్స్‌కు ఎఫ్‌బిఐ గూఢచారి నుండి సమాచారం అందింది. 75 00:04:17,758 --> 00:04:19,717 మీ ఆవరణపై దాడికి బ్యూరో ఒక బృందాన్ని పంపుతో౦ది. 76 00:04:19,718 --> 00:04:22,845 ఆగండి, ఆగండి, ఆగండి, నెమ్మదించండి. దాడా? 77 00:04:22,846 --> 00:04:26,558 అవును, సర్. హోస్టేజ్ రెస్క్యూ, స్వాట్‌ల మూడు వ్యాన్లకంటే మేము అరగంట ముందు వచ్చాం. 78 00:04:27,810 --> 00:04:31,854 కొంతమందిని ఖాళీ చేయించేందుకు సరిపడ సమయం ఉందా? 79 00:04:31,855 --> 00:04:34,899 బ్లాక్ హాక్ చాపర్ లేకుండా వీలు కాదు. వాళ్ళు రాకపోకలను అడ్డుకుంటున్నారు. 80 00:04:34,900 --> 00:04:36,567 ఇక, మా వాళ్ళు శిక్షణ పొందిన సిబ్బంది. 81 00:04:36,568 --> 00:04:38,987 న్యాయ బృందం దాడిని ఆపేవరకు వాళ్ళను అడ్డుకుంటారు. 82 00:04:38,988 --> 00:04:41,531 అప్పటి వరకు, మీరు భూగర్భంలోనే దాగి ఉండాలి. 83 00:04:41,532 --> 00:04:43,574 లేదు, లేదు, అది వదిలేయండి. ఇది మా నివాసం. 84 00:04:43,575 --> 00:04:46,328 మా దగ్గర పూర్తిగా, ఆయుధాలతో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది ఉంది. 85 00:04:47,329 --> 00:04:49,497 మి. రాలింగ్స్ మిమ్మల్ని భూగర్భంలోకి వెళ్ళమంటున్నారు. 86 00:04:49,498 --> 00:04:52,041 రక్తపాతం జరిగినా, అతను తన భాగస్వామిని కోల్పోవాలనుకోవడం లేదు. 87 00:04:52,042 --> 00:04:53,711 అతని అపరేషన్‌కు మీరు చాలా ముఖ్యులు. 88 00:05:00,634 --> 00:05:03,429 నేను లేకుండా, సమూహాన్ని ఎవరు నడిపిస్తారు? 89 00:05:04,138 --> 00:05:06,889 మీరన్నది నిజమే. మేసన్ ఇంకా నేను, మీ పక్కనే ఉంటాము. 90 00:05:06,890 --> 00:05:09,143 మీ వాళ్ళకు తెలియజేయండి. సురక్షితమైన చోట ఉంచండి. 91 00:05:17,151 --> 00:05:20,611 అందరూ వినండి, నేను హెచ్చరించిన రోజు వచ్చేసింది. 92 00:05:20,612 --> 00:05:24,157 మన ఇంటి ప్రశాంతత భగం చేయడానికి చొరబాటుదారులు వస్తున్నారు. 93 00:05:24,158 --> 00:05:29,370 ఇది ఒక చిన్న అసౌకర్యం మాత్రమే, మనకు సాయం చేయడానికి మనుషులు వచ్చారు. 94 00:05:29,371 --> 00:05:31,664 గోదాముకు వెంటనే రండి. 95 00:05:31,665 --> 00:05:36,587 ఈరోజు, ప్రాజెక్ట్ గురించి మీ ప్రశ్నలు ఎన్నిటికో సమాధానం దొరుకుతుంది. 96 00:06:03,822 --> 00:06:06,408 లోపలకు పదండి. అందులో పట్టినంత మంది. 97 00:06:11,872 --> 00:06:15,333 నీకు తెలుసా, నేను మళ్ళీ అలా చేయగలిగితే, అసలైన పౌరుడిని అవుతాను. 98 00:06:15,334 --> 00:06:18,796 కాస్ట్‌కోలో మంచి ఉద్యోగమో, వేడి నీటి టబ్బులు అమ్మడమో చేసేవాడిని, తెలుసా? 99 00:06:19,588 --> 00:06:23,050 అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను వదిలేయడంవలన ఎంత నష్టపోయారో తెలుసుకునే వాళ్ళు. 100 00:06:29,181 --> 00:06:30,933 నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు, ఓజీ. 101 00:06:32,434 --> 00:06:33,435 ఏంటది? 102 00:06:40,776 --> 00:06:43,237 - అది… - వెళుతూనే ఉండండి. 103 00:06:54,123 --> 00:06:56,082 అందరూ లోపలకు వెళ్ళారు. మీరు మొదలుపెట్టవచ్చు. 104 00:06:56,083 --> 00:06:58,460 అలాగే. మావైపు సిద్ధంగా ఉన్నాము. ఓవర్. 105 00:07:00,087 --> 00:07:02,964 అయితే, పేలుళ్ళు ఎప్పుడు మొదలవుతాయంటారు? 106 00:07:02,965 --> 00:07:04,967 సరిగ్గా… ఇప్పుడే. 107 00:07:12,099 --> 00:07:14,767 పదండి. మనము ఈ శవాలను దహన గొయ్యిలో పడేద్దాం. 108 00:07:14,768 --> 00:07:16,186 నేను సమాచారం అందించి వస్తాను. 109 00:07:43,172 --> 00:07:44,338 దీని అర్థం ఏంటి? 110 00:07:44,339 --> 00:07:47,049 ఇది ఒక ఉచ్చు అయితే, మనము వస్తున్నట్టు వాళ్ళకు వినపడకూడదు. 111 00:07:47,050 --> 00:07:48,427 మనము ఇక్కడనుండి నడిచి వెళదాం. 112 00:08:19,291 --> 00:08:24,295 నీలీ 113 00:08:24,296 --> 00:08:26,256 లీ చైల్డ్ సృష్టించిన పాత్రల ఆధారంగా రూపొందించబడింది 114 00:08:51,073 --> 00:08:52,241 ఇది చాలా భయానకంగా ఉంది. 115 00:08:57,537 --> 00:08:59,456 లారెన్స్ కోల్ 116 00:09:01,541 --> 00:09:03,042 "మేము ప్రేమించినట్టుగా 117 00:09:03,043 --> 00:09:05,336 మమల్ని ప్రేమించని, అభినందించని ఈ ప్రపంచం 118 00:09:05,337 --> 00:09:06,754 మాపై దురభిప్రాయ౦ పె౦చుఉ౦ది." 119 00:09:06,755 --> 00:09:08,798 "బైబిల్ చెప్పేది ఏంటంటే, 'ధూళి నుంచి ధూళిలోకి.'" 120 00:09:08,799 --> 00:09:10,841 "ఈరోజు, మేము పరమాణువులోకి పరమాణువుగా చేరతాం." 121 00:09:10,842 --> 00:09:13,552 "గాలిలోకి విడుదలైన మా అణువులు ఒకనాడు మనము పుట్టిన 122 00:09:13,553 --> 00:09:16,014 ఈ బ్రహ్మాండ ధూళిలో కలిసిపోతాయి" 123 00:09:16,765 --> 00:09:19,392 - సరే, అది చాలా అర్థవంతమైనది. - సూసైడ్ నోట్. 124 00:09:19,393 --> 00:09:23,230 అలాగే అనిపిస్తోంది, కానీ మతసమూహాలను నడిపేవారంటావా? వాళ్ళు స్వయంమోహితులు. 125 00:09:23,939 --> 00:09:26,275 తమను తాము చాలా ప్రేమించుకుంటారు, ఆత్మహత్య చేసుకోరు. 126 00:09:29,027 --> 00:09:31,321 "పరమాణువు నుండి పరమాణువుగా" అది ఎలా ఉందంటే… 127 00:09:32,030 --> 00:09:32,906 ఒక బాంబులాగా. 128 00:09:34,866 --> 00:09:38,077 ఇది ఒక ముసుగు మాత్రమే. రాలింగ్స్ మళ్ళీ హామిల్టన్‌లో లాగానే చేస్తున్నాడు. 129 00:09:38,078 --> 00:09:41,163 అతను భూగర్భంలో ఉన్న డేటాను, దానికి సంబంధించిన వాళ్ళను పేల్చేస్తాడు. 130 00:09:41,164 --> 00:09:44,625 కొల్ ఒక భారీ జోన్స్‌టౌన్ సామూహిక ఆత్మహత్య ఒప్పందాన్ని నిర్వహించాడన్నట్టు చూపుతాడు. 131 00:09:44,626 --> 00:09:45,960 అందరూ చనిపోబోతున్నారు. 132 00:09:45,961 --> 00:09:49,088 టామీ క్రేన్ లా దారి తప్పి వచ్చిన వారితోపాటు మంచి వాళ్ళు కూడా చనిపోతారు. 133 00:09:49,089 --> 00:09:50,965 - ఛ. - రాలింగ్స్ వాళ్ళందరినీ భూగర్భంలోకి పంపాడు 134 00:09:50,966 --> 00:09:53,217 అందుకే మనకు ఎవరూ కనబడలేదు. 135 00:09:53,218 --> 00:09:55,886 నీకు వెంట్ వ్యవస్థ తెలుసుగా. అడవిలోకెళ్ళి, ఆ దారి గుండా వెళ్ళు… 136 00:09:55,887 --> 00:09:57,431 మనము ఒక దగ్గరే ఉండాలేమో? 137 00:09:58,265 --> 00:10:00,099 అల్యూమినియం వెంట్లు మన ముగ్గురి బరువు ఆపలేవు. 138 00:10:00,100 --> 00:10:03,311 మేము ముందు వైపు నుండి వెళతాము, దాడిని ఎదుర్కొంటాము. వాళ్ళ దృష్టిని మళ్ళింస్తా౦, 139 00:10:03,312 --> 00:10:05,396 నువ్వు సైలో లోకి వెళ్ళి, పేలుడు పదార్థాలను కనుగొ. 140 00:10:05,397 --> 00:10:09,442 అసలు ఇదంతా ఏంటి? నేను ఒక వారం క్రితం జిరాక్సులు తీసుకుంటూ ఉన్నాను. 141 00:10:09,443 --> 00:10:12,195 పేలుడు పదార్థాలు కనిపెట్టు. మిగతాది నేను చూసుకుంటాను. 142 00:10:14,698 --> 00:10:15,699 కీనో కిందనే ఉన్నాడు. 143 00:10:48,982 --> 00:10:50,274 నాకు అవకాశం లేదు. నీకు? 144 00:10:50,275 --> 00:10:52,402 నాకు గురి ఉంది, కానీ మంచి గురి లేదు. 145 00:10:58,408 --> 00:10:59,910 ఏంటిది? 146 00:11:00,535 --> 00:11:01,578 నీలీ! 147 00:11:40,033 --> 00:11:43,745 కూర్చునే ఉండండి. చేతులు తలపై పెట్టండి! కదలకండి! 148 00:11:44,663 --> 00:11:45,747 ఏంటిది? 149 00:12:30,333 --> 00:12:31,334 నేను వెంట్‌లో ఉన్నాను. 150 00:12:37,757 --> 00:12:40,801 మళ్ళీ చెబుతున్నాను, వెంట్‌లో ఉన్నాను. తూర్పు వైపుకు వెళుతున్నాను. విన్నారా? 151 00:12:40,802 --> 00:12:44,638 సరే, విన్నాను. విను, నా దగ్గర ఆయుధాలు లేవు, అందుకని నాకు ఒక సాయం చెయ్. 152 00:12:44,639 --> 00:12:45,765 మాట్లాడుతూనే ఉండు. 153 00:12:49,060 --> 00:12:50,687 కింద చాలామంది మాటలు వినబడుతున్నాయి. 154 00:12:51,938 --> 00:12:55,566 చాలామంది ఉన్నట్టు ఉన్నారు. సరిగ్గా ఎంతమందో తెలియదు. 155 00:12:55,567 --> 00:12:56,734 సరే. 156 00:12:56,735 --> 00:12:59,446 చాలా అరుపులు వినబడుతున్నాయి. వాళ్ళు భయపడుతున్నట్టు ఉన్నారు. 157 00:13:01,114 --> 00:13:02,281 చాలా భయపడుతున్నారు. 158 00:13:02,282 --> 00:13:04,743 - వాళ్ళందరినీ ఒకేచోట ఉంచినట్టు వినబడుతోంది. - ఛ. 159 00:13:31,478 --> 00:13:32,312 ఛత్. 160 00:13:37,359 --> 00:13:38,610 హే, బాగా చేశావు, రెనే. 161 00:13:39,277 --> 00:13:40,195 కిందకు వస్తున్నాను. 162 00:13:44,783 --> 00:13:46,952 ఛ. ఛ. 163 00:14:05,720 --> 00:14:06,680 బాగా చేశావు, నీలీ. 164 00:14:15,855 --> 00:14:17,482 నిశ్శబ్దంగా ఉండండి. 165 00:14:19,818 --> 00:14:20,777 నిశ్శబ్దంగా ఉండండి. 166 00:14:21,736 --> 00:14:23,988 మేము కొన్ని పత్రాలు ఇంకా హార్డ్ డ్రైవ్స్ కోసమే వచ్చాము, 167 00:14:23,989 --> 00:14:25,448 అవి తీసుకుని వెళ్ళిపోతాము. 168 00:14:27,200 --> 00:14:31,413 లారెన్స్, పత్రాలు ఏంటి? వాళ్ళకు ఏమి కావాలి? 169 00:14:32,622 --> 00:14:34,082 నాకు ఏమీ తెలియదు. 170 00:14:35,000 --> 00:14:37,961 కానీ వాళ్ళకు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలియదనుకుంటా. 171 00:14:39,170 --> 00:14:40,171 మిత్రమా, 172 00:14:42,674 --> 00:14:45,676 ఇది నీ విమోచనకు, జీవనానికి అవకాశం. 173 00:14:45,677 --> 00:14:48,470 శాంతించు, లేదా నేను మి. రాలింగ్స్‌కు 174 00:14:48,471 --> 00:14:51,098 ఈ కుట్ర గురించి తెలియజేయటం మినహా నాకు మరో దారి లేదు. 175 00:14:51,099 --> 00:14:52,975 అతను ఎంత సమర్థవంతుడో మీకు తెలుసు. 176 00:14:52,976 --> 00:14:55,769 రాలింగ్స్ మీ మీద పిడుగుల వర్షం కురిపిస్తాడు. 177 00:14:55,770 --> 00:14:56,855 రాలింగ్స్. 178 00:15:00,275 --> 00:15:02,652 ఇది మాకు ఎవరు చేయమని చెప్పారనుకుంటున్నావు? 179 00:15:06,823 --> 00:15:07,824 లారెన్స్. 180 00:15:09,826 --> 00:15:10,785 లారెన్స్, ఓకేనా? 181 00:15:12,662 --> 00:15:13,747 ఆ, బాగానే ఉన్నాను. 182 00:15:20,545 --> 00:15:23,298 ఉత్తరం వైపు ఎవరూ లేరు. అందరినీ పట్టుకున్నాము. 183 00:16:15,558 --> 00:16:18,353 ఏమీ పరవాలేదు. ఏమీ పరవాలేదు. 184 00:16:19,062 --> 00:16:20,397 ఇదంతా త్వరలోనే ముగుస్తుంది. 185 00:16:25,276 --> 00:16:27,569 - ఎంతసేపు? - ఇక్కడ రెండు పేలుడు పదార్థాలు పెట్టాము. 186 00:16:27,570 --> 00:16:29,656 - మూడవది త్వరగానే పెడతాము. - సరే. 187 00:16:32,325 --> 00:16:33,827 రెనే. మూడు బాంబులు ఉన్నాయి. 188 00:16:51,678 --> 00:16:52,929 నాకు ఒకటి కనబడింది. 189 00:16:56,307 --> 00:16:58,435 వాళ్ళకంటే మనము ఎక్కువమందిమి ఉన్నాము. 190 00:16:59,310 --> 00:17:02,021 అందుకని మనము పోరాడదాము. సరేనా? 191 00:17:03,148 --> 00:17:06,359 అందరికీ చెప్పు. నేను సిగ్నల్ ఇవ్వగానే అని. 192 00:17:07,318 --> 00:17:08,194 చెప్పు. 193 00:17:09,863 --> 00:17:11,114 చెప్పు, సిగ్నల్ ఇచ్చాక, చెప్పు. 194 00:17:11,781 --> 00:17:13,158 చెప్పు, సిగ్నల్ ఇచ్చాక, చెప్పు. 195 00:17:17,829 --> 00:17:18,872 సిద్ధమేనా? 196 00:17:20,415 --> 00:17:21,665 ఇప్పుడు! 197 00:17:21,666 --> 00:17:23,334 చూసుకోండి, జాగ్రత్త! 198 00:17:27,922 --> 00:17:30,633 ఎవరూ కదలకండి! నేల మీద పడుకోండి. 199 00:17:31,176 --> 00:17:34,261 - ఇలా రా! నువ్వే చెత్తవెధవ! - చేతులు కిందకు పెట్టు! 200 00:17:34,262 --> 00:17:36,138 - ఇక్కడకు రా! - కదలకు! 201 00:17:36,139 --> 00:17:39,933 వాళ్ళను కింద కూర్చోమని చెప్పు. వీలైనంత త్వరగా పేలుడు జరిగాక అంతా ముగుస్తుంది, 202 00:17:39,934 --> 00:17:41,436 లేదా వాళ్ళు రక్తం కారుతూ బాధపడతారు! 203 00:17:55,325 --> 00:17:58,453 ఈ వెధవలు అందరినీ చంపేయండి! ఏ ఒక్కరూ ఇక్కడనుండి ప్రాణాలతో బయటపడకూడదు! 204 00:18:12,383 --> 00:18:13,550 కదలకు! కదలకు! హే! 205 00:18:13,551 --> 00:18:15,552 వద్దు! కాల్చవద్దు. వద్దు. కాల్చవద్దు. 206 00:18:15,553 --> 00:18:17,679 చికాగో పీడీ. సరే, రండి. కదలండి. 207 00:18:17,680 --> 00:18:19,723 పదండి. లిఫ్ట్‌లోకి ఎక్కండి. కానీయండి! 208 00:18:19,724 --> 00:18:21,099 పదండి! పదండి! 209 00:18:21,100 --> 00:18:22,477 కదలండి! త్వరగా! త్వరగా! 210 00:18:30,985 --> 00:18:31,986 ఛ! 211 00:18:49,003 --> 00:18:51,256 - ఎడమవైపు మూలన చూడు. - అలాగే. 212 00:18:59,097 --> 00:19:00,723 - బాగానే ఉన్నావా? - ఆ. 213 00:19:03,101 --> 00:19:04,351 మనము చూస్తున్నది ఏంటి? 214 00:19:04,352 --> 00:19:05,353 నాకు తెలియదు. 215 00:19:22,704 --> 00:19:23,872 రా. 216 00:19:26,666 --> 00:19:28,126 అతని షూలేస్ తియ్. నీకు రక్షణగా ఉంటా. 217 00:19:30,211 --> 00:19:31,628 మనకు షూలేస్ దేనికి? 218 00:19:31,629 --> 00:19:35,173 లెబనాన్‌లో, ఐఈడీలను బ్రాండ్ స్పెక్ట్రమ్ రేడియో తరంగాలతో జామ్ చేయడం నేర్చుకున్నాము. 219 00:19:35,174 --> 00:19:37,259 బాంబును ఆన్ చేసే సిగ్నల్‌ను తరంగాలు అడ్డుకుంటాయి, 220 00:19:37,260 --> 00:19:38,302 అప్పుడు అవి పేలవు. 221 00:19:38,303 --> 00:19:40,763 షూలేస్ పీటీటీ బటన్‌ను నొక్కి పెడతాయి, సిగ్నల్ జామ్ అవుతుంది. 222 00:19:51,858 --> 00:19:52,692 ఎవరూ లేరు! 223 00:20:04,454 --> 00:20:05,330 సరే. 224 00:20:07,290 --> 00:20:08,917 నీలీ, ఎక్కడ ఉన్నావు? 225 00:20:10,001 --> 00:20:12,629 బాంబుల సంగతి చూస్తున్నాను. నీ పరిస్థితి? 226 00:20:23,723 --> 00:20:25,474 హడ్సన్, నీ పరిస్థితి ఏంటి? 227 00:20:25,475 --> 00:20:28,102 నన్ను పెద్దగా ఇష్టపడని కొంతమందిని కలిశాను. 228 00:20:30,146 --> 00:20:34,024 మేము మా వాకీలను ఆన్ చేసి ఉంచుతాము. మనము శబ్దం మాత్రమే వచ్చే చానల్‌కు మారాలి. 229 00:20:34,025 --> 00:20:35,068 ఎందుకు? 230 00:20:38,321 --> 00:20:41,699 బాంబ్ ట్రిగ్గర్‌ను అడ్డుకునేందుకు. మన కమ్యూనికేషన్లన్నీ నిలిచిపోతాయి. 231 00:20:43,785 --> 00:20:45,536 మనము మాట్లాడుకోవడం ఇదే చివరిసారి. 232 00:20:46,996 --> 00:20:48,748 అంటే, ఇక్కడనుండి మనము బయటపడేదాకానే. 233 00:20:55,546 --> 00:20:56,464 సరే. 234 00:20:58,883 --> 00:21:02,011 జరగబోయేది అదే అయితే. సురక్షితంగా ఉండు. 235 00:21:04,847 --> 00:21:05,682 నువ్వు కూడా. 236 00:21:19,904 --> 00:21:20,863 మారుస్తున్నాను. 237 00:21:46,723 --> 00:21:47,724 పదండి! 238 00:21:48,349 --> 00:21:49,350 పద, పద! 239 00:21:50,268 --> 00:21:51,477 ఛ! 240 00:21:57,567 --> 00:22:01,946 ఏయ్. ఏయ్! ఏయ్, నువ్వు తల బాదుకుంటేనే ఉండాలి, బ్రో! 241 00:22:03,573 --> 00:22:06,199 కానీయ్, బాబు! నువ్వు మనల్ని ఇక్కడ నుండి బయటపడేయాలి. 242 00:22:06,200 --> 00:22:07,910 బాగా చెయ్! కానీయ్, అది అనుభూతి చెందు! 243 00:22:09,203 --> 00:22:11,956 అదీ! అదీ! సంగీతం ఆపకురా బాబు. 244 00:22:16,753 --> 00:22:19,421 - అది కిందకు వస్తోంది! - మీ నాయకుడిని వెళ్ళనివ్వండి! 245 00:22:19,422 --> 00:22:20,673 మీ నాయకుడిని వెళ్ళనివ్వండి! 246 00:22:21,340 --> 00:22:22,383 వచ్చేసింది! 247 00:22:53,122 --> 00:22:57,417 అందరూ, లిఫ్ట్ నుండి పక్కకు జరగండి. మీరంతా ఇక్కడనుండి బయటపడతారు. మాటిస్తున్నా. 248 00:22:57,418 --> 00:23:00,713 కానీ మనము ఇది క్రమపద్ధతిలో, శాంతంగా చేస్తాము. పదండి. 249 00:23:04,342 --> 00:23:06,843 అదీ! నువ్వు అది చేశావు, పిచ్చి వెధవ. 250 00:23:06,844 --> 00:23:12,308 సరే. ఇప్పుడు, నువ్వు కన్నంలోనుండి చేయి పెట్టి, తలుపు తెరువు. 251 00:23:17,480 --> 00:23:18,898 అదీ! అద్భుతం. సరే. 252 00:23:21,484 --> 00:23:23,319 సరే, బాగా చేశావు! సరే, ఇప్పుడు నాది తెరువు. 253 00:23:29,742 --> 00:23:32,161 అదీ! సరే, రా, మనము వెళ్ళాలి. 254 00:23:33,704 --> 00:23:35,747 సరే. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు! అందరిదీ తియ్. 255 00:23:35,748 --> 00:23:37,708 హే, అందరినీ బయటకు తీయ్. వెళ్ళు, వెళ్ళు! 256 00:23:38,584 --> 00:23:40,878 రా, బాబు, పద వెళదాం. వాళ్ళు మనల్ని చంపేస్తారు. 257 00:24:17,039 --> 00:24:19,250 వాళ్ళు తనను ఇంకెక్కడో బంధించి ఉంటారు. 258 00:24:21,752 --> 00:24:23,713 లేదు, తను ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు. 259 00:24:34,473 --> 00:24:35,850 వాళ్ళు అతనిని చంపేశారా? 260 00:24:38,686 --> 00:24:41,022 అలా అనటానికి సాక్ష్యం లేదు. అందుకని తనను వెతుకుదాం. 261 00:24:45,234 --> 00:24:49,697 {\an8}ధన్యవాదాలు రెనే - డియాన్ హెకథార్న్ 262 00:25:06,631 --> 00:25:07,589 నువ్వు! 263 00:25:07,590 --> 00:25:08,590 శాంతించు, సోదరా. 264 00:25:08,591 --> 00:25:10,592 నువ్వే దీనంతటికీ కారణం. నీకు అది తెలుసు. 265 00:25:10,593 --> 00:25:14,137 కోల్ మాకు స్వర్గాన్ని ఇచ్చాడు. ఆ తరువాత నువ్వు వచ్చావు. 266 00:25:14,138 --> 00:25:17,557 పొలంలోకి ఈ నరకాన్నంతా తెచ్చావు. మాకున్న దాన్ని విషపూరితం చేశావు. 267 00:25:17,558 --> 00:25:19,976 మా ఇంటిని నాశనం చేశావు! 268 00:25:19,977 --> 00:25:21,354 కోల్ మీతో అబద్ధం చెప్పాడు. 269 00:25:22,730 --> 00:25:24,273 - కోల్ ఒక వెధవ. - చావరా. 270 00:26:42,143 --> 00:26:43,394 నువ్వు చచ్చిపోయావనుకున్నా. 271 00:26:43,978 --> 00:26:45,104 నేనూ అలాగే అనుకున్నాను. 272 00:26:53,946 --> 00:26:55,031 అది స్వీయరక్షణ. 273 00:26:55,781 --> 00:26:57,658 తుపాకీ తీసుకో, పద వెళదాం. వెంటనే. 274 00:27:52,630 --> 00:27:54,173 వద్దు, కదలకు! 275 00:28:07,728 --> 00:28:10,606 నేను అందరికీ ఇల్లు ఇద్దామనుకున్నాను. 276 00:28:12,691 --> 00:28:14,527 పియర్స్ ఇంకా రాలింగ్స్ అలా చేశారు. 277 00:28:18,989 --> 00:28:22,742 వద్దు. నా కాలు ముక్కలయింది. నాకు డాక్టర్ కావాలి! 278 00:28:22,743 --> 00:28:26,454 నువ్వు టామీ క్రేన్ గురించి పట్టించుకోలేదు. నేను నిన్ను పట్టించుకోను. 279 00:28:26,455 --> 00:28:28,331 నాకు ఆ పిల్లాడు అసలు తెలియదు! 280 00:28:28,332 --> 00:28:30,793 అతనికి సాయం అవసరం, నువ్వు అతనిని చంపేశావు. 281 00:28:36,424 --> 00:28:38,008 అతనిని మనము ఏమి చేద్దాము? 282 00:28:40,636 --> 00:28:41,470 అతనిని వదిలేద్దాం. 283 00:28:45,641 --> 00:28:46,892 అబ్బా, దేవుడా! 284 00:29:03,159 --> 00:29:05,119 - హే. - హే. 285 00:29:07,079 --> 00:29:08,080 నువ్వు తనకు గన్ ఇచ్చావా? 286 00:29:11,709 --> 00:29:13,669 - పౌరులు? - అందరినీ బయటకు పైకి పంపించాను. 287 00:29:14,336 --> 00:29:15,253 రాలింగ్స్ మనుషులు? 288 00:29:15,254 --> 00:29:17,297 మేము అంతా చూశాము. అన్నీ నిర్వీర్యం చేశాము. 289 00:29:17,298 --> 00:29:19,341 - కోల్? - అతని సంగతి చూశాము. 290 00:29:20,176 --> 00:29:22,385 ఇక్కడ ఉన్న ప్రతి కంప్యూటర్ డ్రైవ్ మనకు కావాలి. 291 00:29:22,386 --> 00:29:24,846 ప్రతి ల్యాప్‌టాప్. వాళ్ళ ప్రతి పనికి అధారం మనము తీసుకెళ్ళాలి. 292 00:29:24,847 --> 00:29:25,848 పదండి వెళదాం. 293 00:30:13,354 --> 00:30:14,396 తను మ్యాండీ. 294 00:30:19,652 --> 00:30:20,653 అయ్యో. 295 00:32:16,894 --> 00:32:19,395 నన్ను ఎవరూ సంప్రదించలేదు. వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారేమో. 296 00:32:19,396 --> 00:32:20,396 కారు తీసుకురా. 297 00:32:20,397 --> 00:32:22,815 అదంతా వార్తల్లో వస్తుంది. భారీ పేలుడు. 298 00:32:22,816 --> 00:32:26,235 కౌంటీలో సగం దూరం ఆ పేలుడు కనబడింది. వాళ్ళు పని పూర్తి చేశారు. 299 00:32:26,236 --> 00:32:30,239 సరే. నేను స్టాక్‌హోమ్‌కు రాత్రి 11 గంటలకు బయలుదేరుతాను. 300 00:32:30,240 --> 00:32:32,075 బృందాన్ని సమావేశపరుచు. 301 00:32:32,076 --> 00:32:36,579 నేను దిగిన వెంటనే నాకు కొత్త ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటర్ డ్రగ్‌పై వివరాలు కావాలి. 302 00:32:36,580 --> 00:32:37,581 అలాగే, సర్. 303 00:32:42,086 --> 00:32:45,880 మిస్ నీలీ. సరే. నేను తీరిక లేని మనిషిని, 304 00:32:45,881 --> 00:32:48,883 అందుకని నువ్వు నన్ను అరెస్ట్ చేయ్ నేను నా లాయర్లను సంప్రదించి, 305 00:32:48,884 --> 00:32:51,386 ఈ ప్రక్రియనంతా మొదలుపెడతాను. 306 00:32:51,387 --> 00:32:54,097 నువ్వు సాధించింది ఏంటంటే రేపు నేను వెళ్ళడానికి 307 00:32:54,098 --> 00:32:57,434 నాకు ఆలస్యం చేయడమే, నాకు అమెరికాకు అప్పగింత ఒప్పందం లేని 308 00:32:58,352 --> 00:33:01,270 తొమ్మిది దేశాలలో పౌరసత్వం ఉంది. 309 00:33:01,271 --> 00:33:03,564 వాటిలో ప్రతి ఒక్క దేశంలో నాకు అందమైన ఇల్లు ఉంది, 310 00:33:03,565 --> 00:33:07,235 అక్కడ నేను సంతోషంగా నా చివరి దశాబ్దాలు గడుపుతాను, కానీయ్. 311 00:33:07,236 --> 00:33:09,113 అధికారులను సంప్రదించు. 312 00:33:14,368 --> 00:33:15,786 నీ పర్యటనను ఆనందించు. 313 00:33:53,866 --> 00:33:56,618 - అయితే, బాధ్యులైన అందరూ… - పోయారు. 314 00:33:58,078 --> 00:33:59,121 వాళ్ళందరూ. 315 00:34:00,581 --> 00:34:01,915 నువ్వు మీ నాన్న కూతురివి. 316 00:34:04,334 --> 00:34:05,711 ఆయన ఎలా ఉన్నారు? 317 00:34:06,503 --> 00:34:07,629 ఇంకా నిలకడగానే ఉన్నారు. 318 00:34:09,506 --> 00:34:11,300 ఇక్కడనుంచి ఆయనను కలవడానికి వెళతాను. 319 00:34:17,973 --> 00:34:20,601 నాతో రా, బంగారం. నేను నీకు ఒకటి ఇవ్వాలి. 320 00:34:36,617 --> 00:34:38,659 నువ్వు ఇది ఇంతకుముందు చూశావేమో తెలియదు, 321 00:34:38,660 --> 00:34:41,996 {\an8}కానీ ఇది నీ దగ్గర ఉంటే ప్రత్యేకంగా ఉంటుందని అనిపించింది. 322 00:34:41,997 --> 00:34:43,207 {\an8}కిండర్‌గార్టెన్‌లో మొదటి రోజు 323 00:34:45,042 --> 00:34:46,376 ఇది ప్రత్యేకమైనదే. 324 00:34:47,544 --> 00:34:48,378 ధన్యవాదాలు. 325 00:34:58,305 --> 00:35:00,766 - ఏమయింది? - ఇది చూడవచ్చా? 326 00:35:03,769 --> 00:35:07,773 బెర్నడెట్ బన్నీ 327 00:35:13,654 --> 00:35:16,697 హే, ఫ్రాన్సెస్. బెర్నడెట్ బన్నీ కొత్త పుస్తకం వచ్చింది. 328 00:35:16,698 --> 00:35:18,407 అది వచ్చి చూస్తావా? 329 00:35:18,408 --> 00:35:21,245 కుక్ కౌంటీ సంచార గ్రంథాలయానికి చెందినది 330 00:35:21,829 --> 00:35:23,121 ఎలియట్ పెర్సీ. 331 00:35:25,833 --> 00:35:27,793 టామీకి ఆ పుస్తకం అతనే ఇచ్చాడు. 332 00:35:30,796 --> 00:35:32,505 పెర్సీ నాకూ ఒకటి ఇవ్వాలని చూశాడు. 333 00:35:32,506 --> 00:35:34,508 అతను నిన్ను కూడా గాయపరచాలని చూశాడా? 334 00:35:36,718 --> 00:35:37,719 అవును. 335 00:35:38,804 --> 00:35:39,930 కానీ గాయపరచలేదు. 336 00:35:43,183 --> 00:35:44,434 నా అదృష్టం. 337 00:35:47,187 --> 00:35:48,563 ఇంతకాలం, 338 00:35:48,564 --> 00:35:51,440 నాకు అర్థం కానిది ఏంటంటే టామీ ఎందుకు 339 00:35:51,441 --> 00:35:53,986 ఎఖో కాన్యన్ లాంటి చోటుకు ఆకర్షితుడయ్యాడు అనేదే. 340 00:36:02,035 --> 00:36:03,161 బాగయ్యేందుకు ప్రయత్నించాడు. 341 00:36:11,628 --> 00:36:12,880 మీరు మా నాన్నకు చెప్పారు. 342 00:36:17,759 --> 00:36:19,552 మాకు ఇంకెవరికి చెప్పాలో తెలియలేదు. 343 00:36:19,553 --> 00:36:22,723 ఆయన ఒక పోలీస్, మా స్నేహితుడు, పైగా ఆయనకు టామీ అంటే ఇష్టం. 344 00:36:23,682 --> 00:36:27,643 మేము కేసులు పెడితే మా కొడుకు ఏమి ఎదుర్కొంటాడో చెప్పాడు. 345 00:36:27,644 --> 00:36:30,479 ప్రాసిక్యూటర్లు, కోర్టు నియమించిన థెరపిస్ట్‌లు. 346 00:36:30,480 --> 00:36:34,901 తను వాళ్ళకు తనకు జరిగినది వివరంగా చెప్పాలి. 347 00:36:34,902 --> 00:36:37,862 అది మళ్ళీ, మళ్ళీ అనుభూతి చెందాలి. 348 00:36:37,863 --> 00:36:40,365 మేము మా కొడుకు అది అనుభవించకూడదని అనుకున్నాము. 349 00:36:41,366 --> 00:36:43,242 మేము మీ నాన్న నుండి మాట తీసుకున్నాము 350 00:36:43,243 --> 00:36:47,873 ఆయన బతికున్నంత కాలం మరో వ్యక్తికి అది తెలియనీయకూడదని. 351 00:36:50,042 --> 00:36:51,293 తన మాటను నిలబెట్టుకున్నారు. 352 00:36:53,670 --> 00:36:54,922 ఆయన నాకు కూడా చెప్పలేదు. 353 00:36:55,964 --> 00:36:58,132 మాకు ఎప్పుడూ చెప్పలేదు. మేము ఎప్పుడూ అడగలేదు. 354 00:36:58,133 --> 00:37:00,092 కానీ పెర్సీ శవం వీధిలో కనబడినప్పుడు, 355 00:37:00,093 --> 00:37:02,471 వాడిని అక్కడ పడేసింది ఆయనే అయిఉంటాడని మాకు తెలుసు. 356 00:37:31,875 --> 00:37:33,168 మా నాన్న ఎక్కడున్నారు? 357 00:37:33,835 --> 00:37:35,128 క్షమించండి. 358 00:37:36,129 --> 00:37:37,381 ఆయన నిన్న రాత్రి చనిపోయారు. 359 00:37:38,423 --> 00:37:40,884 మీకు కాల్ చేయడానికి ప్రయత్నించాము, కానీ కలవలేదు. 360 00:37:43,345 --> 00:37:45,138 నా ఫోనుకు బులెట్ తగిలింది. 361 00:37:47,683 --> 00:37:48,809 సరే. 362 00:37:51,937 --> 00:37:53,897 మీ నాన్న మీకోసం ఇది ఇచ్చారు. 363 00:37:56,066 --> 00:37:57,234 మిమ్మల్ని ఒంటరిగా వదుల్తాను. 364 00:38:09,329 --> 00:38:10,330 ఫ్రాన్సెస్ 365 00:38:16,086 --> 00:38:19,922 ఫ్రాన్సెస్, ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు తెలుసుకుంటావు 366 00:38:19,923 --> 00:38:23,218 నేను అలా ఎందుకు చేశానో నీకు ఎందుకు చెప్పలేకపోయానో అనేది. 367 00:38:24,177 --> 00:38:27,764 అది సరైన కారణాల కోసమే. కానీ అందులో నువ్వు గాయపడ్డావు. 368 00:38:28,557 --> 00:38:30,851 నన్ను క్షమించు, బంగారం. 369 00:38:34,938 --> 00:38:39,026 నేను మొదటిసారి, ఇంకా ఒకే ఒక్కసారి తండ్రిని అయింది నీకే, 370 00:38:40,402 --> 00:38:44,573 నేను చేస్తూ నేర్చుకున్నాను, అది నేను చేసిన గొప్ప ఉద్యోగం. 371 00:38:45,824 --> 00:38:47,117 అత్యున్నత గౌరవం. 372 00:38:49,369 --> 00:38:51,246 నా తప్పులు నిన్ను గాయపరిచాయి. 373 00:38:51,955 --> 00:38:54,415 ప్రపంచం నుండి దూరంగా ఉండకు. 374 00:38:54,416 --> 00:38:58,044 నీకు నేను చేసినది నాతోనే అంతమయిపోనీ. 375 00:38:58,045 --> 00:38:59,713 నాకు నువ్వంటే ప్రేమ, బుజ్జీ. 376 00:39:00,380 --> 00:39:02,423 నేను నిన్ను మళ్ళీ ఏదో ఒక రోజు కలుస్తాను. 377 00:39:02,424 --> 00:39:05,552 అప్పుడు నేను నిన్ను దగ్గరకు తీసుకుంటాను. 378 00:39:07,054 --> 00:39:08,472 ప్రేమతో, నాన్న. 379 00:39:40,587 --> 00:39:42,047 అది సర్దుకోవడం ఆపుతావా? 380 00:39:42,672 --> 00:39:44,006 నాకు ఈ చెత్త వేసుకోవడం నచ్చదు. 381 00:39:44,007 --> 00:39:47,343 సరే, అది చించావంటే, నా డబ్బు నాకు తిరిగి రాదు, అందుకని అలా చేయడం ఆపు. 382 00:39:47,344 --> 00:39:49,261 క్షమించు మాములు దుస్తులు వేసుకొచ్చాను. 383 00:39:49,262 --> 00:39:50,930 మిస్సోరిలో బస్సు చెడిపోయింది. 384 00:39:50,931 --> 00:39:53,140 ఇక్కడకు 20 నిమిషాల క్రితమే వచ్చాను. 385 00:39:53,141 --> 00:39:54,142 నువ్వు బాగానే ఉన్నావు. 386 00:39:56,311 --> 00:39:57,437 నీకు ఎలా తెలిసింది? 387 00:39:58,230 --> 00:39:59,856 కనుక్కుందామని ఆసుపత్రికి ఫోన్ చేశా. 388 00:40:00,774 --> 00:40:01,900 నాకు చింతగా ఉండింది. 389 00:40:04,236 --> 00:40:06,445 ముసలాయన కోసం తెలుసుకోవడం అభినందిస్తున్నాను. 390 00:40:06,446 --> 00:40:07,906 ఆయన గురించి తెలుసుకుందామని కాదు. 391 00:40:13,537 --> 00:40:15,288 చూస్తుంటే నీ చేతినిండా పనిఉన్నట్టుంది. 392 00:40:16,164 --> 00:40:21,168 అవును. ఈ ఉదయమే ఎఫ్‌బీఐకు చాలా ముఖ్యమైన ఆధారాలు కొన్ని అందించాను. 393 00:40:21,169 --> 00:40:24,380 వార్తా పత్రికలు చూడు. ధమాకా వార్తలు ఉంటాయి. 394 00:40:24,381 --> 00:40:25,841 సరదా మొత్త౦ మిస్ అయ్యాను. 395 00:40:27,676 --> 00:40:30,804 తెలుసుగా, నీకు మళ్ళీ నా అవసరం ఏదైనా ఉంటే నన్ను పిలవాల్సింది. 396 00:40:31,596 --> 00:40:33,140 నీ జాడ తెలుసుకునేంత సమయం లేదు. 397 00:40:34,224 --> 00:40:37,811 మన వెనుక వస్తున్న వీళ్ళు చాలా కష్టపడ్డారు. 398 00:40:39,437 --> 00:40:40,438 మంచి బృందమా? 399 00:40:42,524 --> 00:40:43,692 చాలా మంచివాళ్ళు. 400 00:40:44,359 --> 00:40:45,235 ఆయన భారీగా ఉన్నాడు. 401 00:40:47,028 --> 00:40:48,238 అంత పెద్దగా ఏమీ లేడు. 402 00:40:52,325 --> 00:40:54,744 అయితే, ఎప్పుడు వెళుతున్నావు? 403 00:40:55,412 --> 00:40:57,496 ఒక గంటలో తూర్పుకు వెళ్ళే రైలు ఎక్కుతాను. 404 00:40:57,497 --> 00:40:59,875 అక్కడ వేసవి గడిపి, ఆటను చూస్తానేమో. 405 00:41:00,292 --> 00:41:02,210 నన్ను ఇక్కడ కొన్ని రోజు ఉండమంటే ఉంటాను. 406 00:41:02,752 --> 00:41:04,087 పరవాలేదు. 407 00:41:04,963 --> 00:41:06,214 నేను బాగానే ఉన్నాను. 408 00:41:09,176 --> 00:41:10,677 ధన్యవాదాలు, రీచర్. 409 00:41:11,720 --> 00:41:14,097 నేను అంత దూరంలో ఏమీ లేను. సెయింట్ లూయిలోనే ఉన్నాను. 410 00:41:14,222 --> 00:41:18,268 లేదు. నన్ను ఎప్పుడూ నన్నుగా స్వీకరించినందుకు ధన్యవాదాలు. 411 00:41:21,313 --> 00:41:23,440 కానీ నేను ఎప్పటికీ అలానే ఉండిపోను. 412 00:41:51,009 --> 00:41:52,719 నిన్ను కలవడం బాగుంది, నీలీ. 413 00:41:55,388 --> 00:41:56,473 ఇది నమ్మలేకపోతున్నాను. 414 00:41:58,475 --> 00:41:59,976 నీ చేతులు మృదువుగా ఉన్నాయి. 415 00:42:17,702 --> 00:42:20,955 ఈరోజు చికాగో డిప్యూటీ చీఫ్ జేమ్స్ ప్లెమెల్‌‌ను 416 00:42:20,956 --> 00:42:24,458 అతని ఆధీనంలోని జిల్లాలో కాపలాదారుడిగా విధులు నిర్వహిస్తున్న అతని దత్తపుత్రుడు 417 00:42:24,459 --> 00:42:28,296 భాగామైన భారీ కుట్ర కేసులో అరెస్ట్ అయ్యారు. 418 00:42:46,147 --> 00:42:48,817 నువ్వు ఒక హంతకుడిని చంపావు. ఈ కేసులో బాగా చేశావు, రైలీ. 419 00:42:58,326 --> 00:43:00,912 నేను ఇంతకుముందు చూసినప్పుడు పాట్రిక్ ఇలా ఉండేవాడు. 420 00:43:02,163 --> 00:43:03,873 సరే, నేను తనను ఈ చుట్టుపక్కల చూడలేదు. 421 00:43:05,917 --> 00:43:07,544 - సరే. - ఏయ్, కానీ నేను నీకు సాయం చేస్తాను. 422 00:43:08,086 --> 00:43:09,838 అంటే, అవును, మనము తనను వెతుకుదాము. 423 00:43:13,174 --> 00:43:17,304 నువ్వు నాకు పంపిన సందేశం చూశాను. డియాన్ హెకథోర్న్. 424 00:43:18,888 --> 00:43:19,889 "ధన్యవాదాలు" ఎందుకు? 425 00:43:21,516 --> 00:43:24,394 నేను మా అన్నయ్యను కనుగొనడానికి నిన్ను ప్రమాదంలోకి నెట్టాను. 426 00:43:25,103 --> 00:43:26,229 నేను స్వార్థపరురాలిని. 427 00:43:31,860 --> 00:43:33,319 నీ తల్లిదండ్రులు వదిలేసినప్పుడు, 428 00:43:33,320 --> 00:43:36,072 లక్షలసార్లు నిన్ను సామూహిక ఇళ్ళనుండి బయటకు గెంటేసినప్పుడు, 429 00:43:36,781 --> 00:43:39,367 నీలోనే ఏదో తప్పు ఉందని నీకు అనిపిస్తుంది. 430 00:43:41,494 --> 00:43:42,620 నీలో ఏదో లోపం ఉన్నట్టు. 431 00:43:43,371 --> 00:43:46,707 నేను మ్యాండీకి సాయపడేందుకు తిరిగి పొలానికి వెళ్ళాలనుకుంటే నువ్వు సహకరించావు. 432 00:43:46,708 --> 00:43:48,667 అది తప్పుడు నిర్ణయం అని నీకు అనిపించినా కూడా. 433 00:43:48,668 --> 00:43:51,128 నువ్వు అలా చేసుండేదానివి కాదేమో, ఒకవేళ నీకు నేను… 434 00:43:51,129 --> 00:43:54,215 ఛ, ఏమో తెలియదు, సమర్థవంతుడినని అనిపించకపోతే. 435 00:43:55,216 --> 00:43:56,760 నీలాంటి వాళ్ళు నాలో కొంతైనా… 436 00:43:58,928 --> 00:44:01,014 సామర్థ్యం ఉందని అనుకుంటే… నీకు తెలుసా? 437 00:44:02,223 --> 00:44:04,934 ఏమో తెలియదు, బహుశా నాలో ఉందేమో అని ఆలోచించడం మొదలుపెట్టాను. 438 00:44:06,936 --> 00:44:07,854 అందుకనే… 439 00:44:10,231 --> 00:44:11,107 ధన్యవాదాలు. 440 00:44:17,781 --> 00:44:18,865 పర్లేదు. 441 00:44:38,802 --> 00:44:40,469 ఇది నీదే అంటే నమ్మలేకపోతున్నాను. 442 00:44:40,470 --> 00:44:42,514 నోరాకు వ్యాపారం చేయాలని లేదు. 443 00:44:43,098 --> 00:44:45,265 దాని గురించి ఆలోచిస్తేనే ఆమెకు బాధగా అనిపిస్తోంది. 444 00:44:45,266 --> 00:44:47,519 ఆమెకు నువ్వు దాని విలువకు ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చావు. 445 00:44:51,606 --> 00:44:55,944 ఐదేళ్ళ క్రితం, రీచర్ నేను సంపాదించని డబ్బు నాకు చాలా ఇచ్చాడు. 446 00:44:56,903 --> 00:44:58,905 అది నాకు ఎప్పుడూ సరైనదని అనిపించలేదు. 447 00:45:00,323 --> 00:45:01,991 అందుకని, ఈరోజు, దానిని వదిలించుకున్నాను. 448 00:45:03,118 --> 00:45:04,034 ఇంకా నోరా యార్క్ 449 00:45:04,035 --> 00:45:07,121 ఇంకా మిసొథిలియోమా రీసెర్చ్ ఇనిస్టిస్టూట్ చాలా ధనవంతులు అయ్యారు. 450 00:45:07,122 --> 00:45:09,206 ఉద్యోగులు అంతా ఎక్కడ ఉన్నారు? 451 00:45:09,207 --> 00:45:12,919 నేను వాళ్ళనే చూస్తున్నాను. నేను ఇది కొంటున్నా అనగానే అందరూ వదిలి వెళ్ళిపోయారు. 452 00:45:14,796 --> 00:45:15,630 ఇలా రా. 453 00:45:28,268 --> 00:45:31,437 నేను సింక్ పక్కన కాపాలాదారుడి అల్మారాలో స్నానానికి ఏర్పాటు చేస్తాను. 454 00:45:31,438 --> 00:45:33,397 వీధి చివర బట్టలు ఉతుక్కోవడానికి ఉంది. 455 00:45:33,398 --> 00:45:35,525 నీ బట్టలు నా కెన్‌మోర్ వాషింగ్ మెషిన్‌లో ఉతుక్కోకు. 456 00:45:41,072 --> 00:45:42,030 ఇది నాదా? 457 00:45:42,031 --> 00:45:44,241 స్టుకోవ్ సోదరులకు నీ బాకీ కూడా చెల్లించేశాను, 458 00:45:44,242 --> 00:45:46,493 నువ్వు అక్రమ అమ్మకాలు చేసిన వారికి కూడా. 459 00:45:46,494 --> 00:45:49,163 ఇక ఎవరూ కూడా నీ పేగులు తీసి నీ మెడకు వేయరు, కీనో. 460 00:45:49,164 --> 00:45:52,125 నా ఇంటర్న్ చెత్తకుండీలో కనబడాలని అనుకోను. 461 00:45:54,878 --> 00:45:55,879 చూడు, నేను… 462 00:45:56,754 --> 00:45:57,589 ధన్యవాదాలు. 463 00:45:58,173 --> 00:45:59,299 అది నా ఆలోచన కాదు. 464 00:46:02,760 --> 00:46:04,428 కానీ నీకు నేనంటే అసలు ఇష్టమే లేదు. 465 00:46:04,429 --> 00:46:05,847 అవును, సందిగ్ధంలో ఉన్నాను. 466 00:46:07,891 --> 00:46:08,725 హే, 467 00:46:10,435 --> 00:46:12,020 నేను నీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? 468 00:46:28,286 --> 00:46:29,329 అయితే… 469 00:46:30,330 --> 00:46:31,164 చూడు… 470 00:46:32,707 --> 00:46:35,168 నేను నీతో పెట్రోల్ బంక్ దగ్గర మనము 471 00:46:36,085 --> 00:46:37,504 ఫార్మ్‌కు వెళ్ళే ముందు చెప్పినది… 472 00:46:38,546 --> 00:46:41,173 పరవాలేదు. మనుషులకు తాము చావబోతున్నాము అనుకున్నప్పుడు 473 00:46:41,174 --> 00:46:42,799 తమ భావాలు గందరగోళంగా మారతాయి. 474 00:46:42,800 --> 00:46:44,385 అవును, కాకపోతే… 475 00:46:46,429 --> 00:46:48,181 నా భావాలలో ఎలాంటి గందరగోళం లేదు. 476 00:46:50,183 --> 00:46:51,392 చూడు, నువ్వు… 477 00:46:52,018 --> 00:46:55,020 మత్తులో ఉండి, భయపడినప్పుడు, నా మనసుకు నిన్ను హత్తుకోవాలని అనిపించింది. 478 00:46:55,021 --> 00:46:57,065 నీకు సురక్షితంగా ఉన్నావని అనిపించడానికి. 479 00:46:58,191 --> 00:47:01,401 కానీ అలా చేయకపోవడానికి కారణం, నాకు నిన్ను ముట్టుకోవడం నీకు ఇష్టం ఉండదని తెలుసు. 480 00:47:01,402 --> 00:47:03,863 నేను పట్టించుకోలేదని నువ్వు అనుకోకూడదని చెబుతున్నాను. 481 00:47:05,782 --> 00:47:07,242 ఉందని నీకు తెలియాలని చెబుతున్నా. 482 00:47:09,536 --> 00:47:12,580 సాధారణంగా, ఇలాంటి పరిస్థితులలో, నిన్ను ముద్దుపెట్టుకోవాలని అనుకుంటాను. 483 00:47:26,553 --> 00:47:27,844 నేను పెట్టుకోలేను. 484 00:47:27,845 --> 00:47:29,889 నీకు ఇష్టం లేదనా లేదా నువ్వు పెట్టుకోలేవనా? 485 00:47:31,349 --> 00:47:32,183 నేను పెట్టుకోలేను. 486 00:47:32,767 --> 00:47:37,230 ఆ శ్మశానంలో ఆ కరచాలనం అది నా మొదటి అడుగు. 487 00:47:39,399 --> 00:47:42,402 కానీ… నేను ఇంకా అక్కడి దాకా చేరుకోలేదు. 488 00:47:44,696 --> 00:47:46,614 అవును. అవును, సరే. 489 00:47:53,830 --> 00:47:56,207 ఈ కేసును మూయడానికి చాలా పత్రాల పని ఉంది. 490 00:47:57,333 --> 00:47:59,836 అందుకని, రేపు బ్రేక్‌ఫాస్ట్‌కు రెస్టారెంట్‌లో కలుద్దామా? 491 00:48:01,004 --> 00:48:01,838 మనమది మొదలుపెడదామా? 492 00:48:03,923 --> 00:48:05,550 - బాగుంటుంది. - అది ఒక డేట్. 493 00:48:17,854 --> 00:48:19,856 మానసిక ఆరోగ్య అధ్యయనంపై చేతి పుస్తకం 494 00:48:22,483 --> 00:48:26,404 అయితే, నీ ఈమెయిల్‌లో, నువ్వు చాలా మాట్లాడాలని అన్నావు. 495 00:48:27,905 --> 00:48:29,198 నిజానికి, దేని గురించి? 496 00:50:38,077 --> 00:50:40,162 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 497 00:50:40,163 --> 00:50:42,165 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని