1 00:00:31,916 --> 00:00:33,375 అలారం స్నూజ్ 2 00:00:46,125 --> 00:00:47,875 గ్రహం 44 3 00:02:25,791 --> 00:02:26,958 ఇదిగో తీసుకోండి. 4 00:02:30,083 --> 00:02:32,457 హాయ్. మెలోన్స్‌కు స్వాగతం. నేను హానా. 5 00:02:32,458 --> 00:02:34,666 ఈ రోజు మీకు ప్రారంభంగా ఏది తీసుకురావాలి? 6 00:02:35,500 --> 00:02:36,957 - హానా వెల్స్? - అవును. 7 00:02:36,958 --> 00:02:39,875 అవును, నేనే. మనం ముందే కలిశామా? 8 00:02:41,333 --> 00:02:43,708 నిజానికి, మేము ఇంకో సెక్షన్‌లో కూర్చోవచ్చా? 9 00:02:44,833 --> 00:02:49,124 ప్రస్తుతం బాగా నిండిపోయి ఉంది. కానీ బాగా చూసుకుంటానని మాటిస్తున్నా. 10 00:02:49,125 --> 00:02:51,207 మీకు ఉచితంగా ఒక పై స్లైస్ కూడా ఇస్తాను. 11 00:02:51,208 --> 00:02:53,750 నాకు గర్ల్‌ఫ్రెండ్ ఉంది, అందుకే… 12 00:02:54,333 --> 00:02:56,125 నిజానికి, మాకు అందరికీ ఉంది. 13 00:02:57,541 --> 00:02:58,833 అలాగే, సరే. 14 00:03:00,916 --> 00:03:04,415 చూడండి, మీ ఆర్డర్ తీసుకోవాలనుకున్నాను. మీకు సమయం కావాలంటే… 15 00:03:04,416 --> 00:03:06,208 సరే, సమయం ఇవ్వు. ధన్యవాదాలు. 16 00:03:14,208 --> 00:03:15,249 షాన్. 17 00:03:15,250 --> 00:03:17,208 అయ్యో. హాయ్. 18 00:03:17,833 --> 00:03:20,124 ఆమె ఈరోజు పని చేయట్లేదు, కదా? 19 00:03:20,125 --> 00:03:22,832 ఆమెకు మంగళవారం మూవ్‌మెంట్ ఫర్ యాక్టర్స్ క్లాస్ ఉంటుంది. 20 00:03:22,833 --> 00:03:25,124 - తను ఈరోజు పని చేయడం లేదు. - బాగుంది. 21 00:03:25,125 --> 00:03:28,124 నిజంగా డెల్లా ఫ్రైస్ మిస్ అవుతున్నాను, తెలుసా? 22 00:03:28,125 --> 00:03:30,207 అవును. తెలుసు. 23 00:03:30,208 --> 00:03:31,833 టక్కర్ చేసే సాల్మన్ మిస్ అవుతున్నా. 24 00:03:32,791 --> 00:03:34,957 - నేను… గ్యారట్, నేను… - బ్రేకప్ అయ్యారు. 25 00:03:34,958 --> 00:03:36,541 అవును, విన్నాను. 26 00:03:37,125 --> 00:03:38,332 ఫిఫ్త్ లైన్ అంతా అదే మాట. 27 00:03:38,333 --> 00:03:39,583 పైగా అది… 28 00:03:41,000 --> 00:03:42,166 ఏది? 29 00:03:42,750 --> 00:03:44,499 అది నిజమో కాదో నాకు తెలియదు. 30 00:03:44,500 --> 00:03:47,999 అది నిజం కాదు. క్లాస్‌లో ఒకడు అలా అన్నాడు అంతే. 31 00:03:48,000 --> 00:03:50,207 - గ్యారట్ అలా చేయడని నాకు నమ్మకం… - షాన్. 32 00:03:50,208 --> 00:03:51,374 హానా. 33 00:03:51,375 --> 00:03:53,291 ఏమంటున్నావు నువ్వు? 34 00:03:59,500 --> 00:04:00,707 గ్యారట్ లోపల ఉన్నాడా? 35 00:04:00,708 --> 00:04:02,790 అవును. కానీ నువ్వు లోపలికి వెళ్లకపోవడమే మంచిది. 36 00:04:02,791 --> 00:04:04,083 హానా, హానా, ఆగు. 37 00:04:07,833 --> 00:04:09,000 అయ్యో దేవుడా! 38 00:04:16,041 --> 00:04:18,999 ఆఫ్ క్యాంపస్ 39 00:04:19,000 --> 00:04:21,958 ఎపిసోడ్ ఎనిమిది ది లైన్ చేంజ్ 40 00:04:22,583 --> 00:04:24,125 అబ్బో, అయ్యో, వెల్సీ. 41 00:04:26,500 --> 00:04:28,125 దారి తప్పి వచ్చావా లేక… 42 00:04:29,958 --> 00:04:30,999 గ్యారట్‌ను చూశావా? 43 00:04:31,000 --> 00:04:32,499 లేదు. ఈ ఉదయం నుంచి చూడలేదు. 44 00:04:32,500 --> 00:04:34,583 సిమ్స్ చెబుతున్నాడు అతను… 45 00:04:35,333 --> 00:04:36,582 ఛ, లోపలే ఉన్నాడని. 46 00:04:36,583 --> 00:04:37,458 వెల్సీ? 47 00:04:43,750 --> 00:04:46,332 సరే, నువ్వు నిజంగా గీత దాటేశావు. 48 00:04:46,333 --> 00:04:47,749 ఇది బాగా ఆసక్తికరంగా ఉంటుంది. 49 00:04:47,750 --> 00:04:51,124 నువ్వు ఎంతగా దాటేశావంటే, ఆ గీత కనిపించడమే లేదు. 50 00:04:51,125 --> 00:04:53,207 క్యాంపస్ మొత్తానికి దూర౦గా ఉ౦డమని నిబంధనా? 51 00:04:53,208 --> 00:04:54,665 నువ్వే నాతో విడిపోయావు. 52 00:04:54,666 --> 00:04:57,415 - అది పక్కన పెడితే ఈ సూట్ ఎందుకు? - హానా-- 53 00:04:57,416 --> 00:04:59,374 లేదు, క్షమించు. నాతో మాట్లాడితే కొడతానని 54 00:04:59,375 --> 00:05:01,249 అబ్బాయిలకు చెప్పే హక్కు నీకు లేదు. 55 00:05:01,250 --> 00:05:03,165 నువ్వు పిచ్చివాడివా? ఆ మాసోకిస్ట్… 56 00:05:03,166 --> 00:05:04,999 సారీ, మిసోజినిస్ట్… 57 00:05:05,000 --> 00:05:08,082 క్షమించు, సరిగ్గా ఆలోచించలేకపోతున్నా. ఈ గదిలో చాలా పీనిస్లు ఉన్నాయ్! 58 00:05:08,083 --> 00:05:09,499 ఇది పురుషుల లాకర్ రూమ్. 59 00:05:09,500 --> 00:05:13,207 గ్యారట్, నా కస్టమర్లు నాతో మాట్లాడటానికి భయపడకూడదు. 60 00:05:13,208 --> 00:05:14,415 టిప్స్‌ కోసం పని చేస్తా. 61 00:05:14,416 --> 00:05:16,041 నేను అలా ఏమీ చెప్పలేదు. 62 00:05:17,708 --> 00:05:20,999 అబ్బా ఛ. ఇక్కడ జరిగేది ఏంటో ఎవరికైనా అసలు విషయం తెలిసే ఉండాలి. 63 00:05:21,000 --> 00:05:23,707 హానాతో ఫ్లర్ట్ చేస్తే గ్యారట్ కొడతాడని స్ట్యూబ్స్ చెప్పాడు. 64 00:05:23,708 --> 00:05:25,040 నేను కాదు. డీన్ అన్నాడు. 65 00:05:25,041 --> 00:05:26,624 అరే, పిచ్చెక్కి౦దా? 66 00:05:26,625 --> 00:05:29,915 - అతను కోపంతో మ౦డిపోతాడని అన్నాను. - అది కొట్టడం కంటే వేరే విషయం. 67 00:05:29,916 --> 00:05:31,625 కానీ ఓ రకంగా అలా అన్నటే, అవునా? 68 00:05:32,291 --> 00:05:34,166 ఇది సరిచేయి. సరేనా? 69 00:05:34,750 --> 00:05:35,750 తప్పకుండా. 70 00:05:36,708 --> 00:05:37,625 మన్నించు, వెల్సీ. 71 00:05:41,333 --> 00:05:44,499 చూడు, ఎవరినీ నీకు దూరంగా ఉండమని నేను చెప్పను. 72 00:05:44,500 --> 00:05:46,083 ఎవరితో ఉండాలనుకుంటే వారితో ఉండు. 73 00:05:49,416 --> 00:05:50,583 ధన్యవాదాలు. 74 00:05:55,791 --> 00:05:56,625 బై. 75 00:06:03,000 --> 00:06:06,957 గత వారం జరిగిన సంఘటన తర్వాత కోచ్ జెన్సెన్ ఇప్పటికే నాలుగు గేమ్స్‌కు 76 00:06:06,958 --> 00:06:08,874 నిన్ను సస్పెండ్ చేశాడని మాకు తెలుసు. 77 00:06:08,875 --> 00:06:09,790 అవును, మేడమ్. 78 00:06:09,791 --> 00:06:11,290 ఎన్‌సీఏఏ ఉల్లంఘనల కమిటీ 79 00:06:11,291 --> 00:06:14,666 మేము దానికి మద్దతు ఇస్తున్నాం, నీ బాధ్యతను స్వీకరించినందుకు అభినందిస్తున్నాం. 80 00:06:16,000 --> 00:06:19,707 అయితే, నీ గత తప్పుల దృష్ట్యా, దాన్ని అలాగే వదిలేయడం 81 00:06:19,708 --> 00:06:23,166 - సాధ్యం కాదు. - ఏ పాత సంఘ… 82 00:06:32,458 --> 00:06:34,500 బాగుంది. మీకది నచ్చిందా? 83 00:06:36,625 --> 00:06:40,165 విద్యార్థి క్రీడాకారులు తమ ఔత్సాహిక ఆటగాళ్ల హోదాను కొనసాగించాలని నిర్దేశించే 84 00:06:40,166 --> 00:06:42,291 ఎన్‌సీఏఏ నిబంధన నీకు తెలుసా? 85 00:06:44,916 --> 00:06:48,291 - ఒక నిమిషం, అది అసలు… - ప్రశ్నకు సమాధానం చెప్పు. 86 00:06:51,416 --> 00:06:52,999 అవును, తెలుసు. 87 00:06:53,000 --> 00:06:57,040 నీ సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో ప్రకారం, 88 00:06:57,041 --> 00:07:01,040 నువ్వు ప్రొఫెషనల్ బ్రూన్స్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్టు కనిపిస్తోంది. 89 00:07:01,041 --> 00:07:02,749 ఆ వీడియో ప్రాక్టీస్ తర్వాత తీసింది. 90 00:07:02,750 --> 00:07:06,624 అలా కావచ్చు. కానీ మేము చూసే ప్రకారం అది స్పష్టంగా లేదు. 91 00:07:06,625 --> 00:07:10,541 నిబంధనలు నీ కోసం సవరించితే ఎలా కనిపిస్తుంది, మిస్టర్ గ్రహం? 92 00:07:11,708 --> 00:07:14,582 ఈ వీడియో నీ సీజన్ మొదలు కాకముందే పోస్ట్ అయింది, 93 00:07:14,583 --> 00:07:18,499 అంటే బ్రేయర్ యూనివర్సిటీ అర్హత లేని ఆటగాడిని ఉపయోగించింది. 94 00:07:18,500 --> 00:07:23,249 అందువల్ల ఇప్పటివరకు ఆడిన అన్ని గేమ్స్ రద్దవుతాయి. 95 00:07:23,250 --> 00:07:25,749 - ఏంటి? అలా చేయలేరు! - గ్యారట్. 96 00:07:25,750 --> 00:07:30,915 ఇప్పటి వరకు ఉన్న 13 విజయాలు, 3 పరాజయాలు, 1 డ్రా 97 00:07:30,916 --> 00:07:34,708 ఇప్పుడు 0 విజయాలు, 17 పరాజయాలు. 98 00:07:36,291 --> 00:07:37,666 అందరూ నన్ను ద్వేషిస్తారు. 99 00:07:39,333 --> 00:07:41,416 అవును, కోపంగా ఉంటారు. 100 00:07:43,166 --> 00:07:45,790 - ఎందుకు ఇలా చేశావు, గ్యారట్? - బ్రూన్స్ నన్ను ఆహ్వానించారు. 101 00:07:45,791 --> 00:07:48,750 అది అసలు విషయం కాదు. నిజంగా కాదు. 102 00:07:49,708 --> 00:07:51,583 అతనిపై ఎందుకు అలా దాడి చేశావు? 103 00:07:55,416 --> 00:07:57,415 అది నా కథ కాదు చెప్పడానికి, కోచ్. 104 00:07:57,416 --> 00:07:58,250 సరే. 105 00:08:02,875 --> 00:08:05,000 నువ్వు ఏ రకమైన హాకీ ఆటగాడిగా ఉండాలనుకుంటున్నావు? 106 00:08:06,166 --> 00:08:09,874 డెలానీని కొట్టిన కోపిష్టినా? అలాంటివాడికి కోచింగ్ ఇవ్వడానికి అస్సలు ఆసక్తి లేదు. 107 00:08:09,875 --> 00:08:12,874 నాకు ఆటను నాలాగా ప్రేమించే ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వాలని ఉంది. 108 00:08:12,875 --> 00:08:16,290 ఐస్ పైకి వెళ్లినప్పుడు, తమలోని ప్రతి అణువు అక్కడే ఉండాలని కోరుకునేవాళ్లకు. 109 00:08:16,291 --> 00:08:18,125 నువ్వు దాన్ని ప్రేమించాలి, గ్యారట్. 110 00:08:21,416 --> 00:08:22,916 నువ్వు ప్రేమిస్తున్నావా? 111 00:08:27,625 --> 00:08:28,958 అయితే నాకొక సహాయం చెయ్. 112 00:08:29,541 --> 00:08:30,833 దాన్ని కనుక్కో. 113 00:08:36,625 --> 00:08:37,749 చివరి స్థానమా? 114 00:08:37,750 --> 00:08:39,374 మనం చివరి స్థానంలో ఉండలేము. 115 00:08:39,375 --> 00:08:41,624 - మనం చివర్లో ఉన్నాం. - నా సీనియర్ ఇయర్ నాశనమైపోయింది. 116 00:08:41,625 --> 00:08:42,624 అలా అవ్వకపోవచ్చు. 117 00:08:42,625 --> 00:08:45,124 చివరి స్థానం నుండి ఫ్రోజెన్ ఫోర్‌కు ఎలా వెళతామో వివరించు. 118 00:08:45,125 --> 00:08:47,540 - అవును, నీ మాట నిజమే. గ్యారట్ లేడు. - బిర్డి లేడు. 119 00:08:47,541 --> 00:08:49,915 పనికిమాలిన కంకషన్. జో రోజర్స్. 120 00:08:49,916 --> 00:08:50,832 అతను రెడీగా లేడు. 121 00:08:50,833 --> 00:08:51,874 - కానీ అతను… - లేడు. 122 00:08:51,875 --> 00:08:54,457 - అవును, అతను రెడీగా లేడు. - మనం ఎన్ని ఆటలు గెలవాలి? 123 00:08:54,458 --> 00:08:55,957 - ప్రతి ఒక్క గేమ్. - లేదా టై. 124 00:08:55,958 --> 00:08:57,582 - మనం ప్రతి గేమ్ గెలవలేము. - లేదా టై. 125 00:08:57,583 --> 00:09:00,165 - స్టార్టింగ్ లైన్‌లో మూడు వంతులతోనా? - గ్యారట్ తిరిగొస్తాడు. 126 00:09:00,166 --> 00:09:02,125 మనం ఈ స్థితిలో ఉండటానికి కారణం గ్యారట్. 127 00:09:03,250 --> 00:09:06,415 సరే, ఇది మనపైనే ఉంది. మనం దీన్ని సరిచేయాలి. 128 00:09:06,416 --> 00:09:08,874 ఫ్రోజెన్ ఫోర్‌కు వెళ్లే ఏకైక మార్గం మనం కాన్ఫరెన్స్ గెలవడమే. 129 00:09:08,875 --> 00:09:10,207 అందుకు, మనకు కొత్త రక్తం కావాలి. 130 00:09:10,208 --> 00:09:12,374 టక్, బలమైన సెంటర్ లేకుండా మనం నెట్టుకురాగలం, 131 00:09:12,375 --> 00:09:14,790 కానీ మనకు గట్టి డి-లైన్ కావాలి. డీన్, ఒక్కడివే చేయలేవు. 132 00:09:14,791 --> 00:09:18,332 మనకొక కొత్త బర్డి కావాలి. గతేడాది ఓపెన్ ట్రైఅవుట్స్ లోని కుర్రాడు. 133 00:09:18,333 --> 00:09:21,457 గుర్తున్నాడా? ఐస్ పైన అదరగొట్టాడు. బాగా వేగమ డిఫెన్స్‌మాన్. 134 00:09:21,458 --> 00:09:24,540 - అవును. హంటర్ అని ఏదో పేరు, కదా? - అవును. 135 00:09:24,541 --> 00:09:26,832 డావెన్‌పోర్ట్. హంటర్ డావెన్‌పోర్ట్. 136 00:09:26,833 --> 00:09:28,000 అస్సలు వద్దు. 137 00:09:28,875 --> 00:09:31,540 - ఏంటి? - లేదు. వాడు అస్సలు వద్దు. 138 00:09:31,541 --> 00:09:34,207 - ఎందుకు? నీకంటే బాగా స్కేట్ చేశాడనా? - వాడు నాకంటే బాగా చేయలేదు. 139 00:09:34,208 --> 00:09:35,582 కొంచెం చేశాడుగా, బ్రో. 140 00:09:35,583 --> 00:09:37,790 జెన్సెన్ అతనికి స్పాట్ ఆఫర్ చేస్తే, తను తిరస్కరించాడు. 141 00:09:37,791 --> 00:09:38,999 అతనికి మంచి కారణం ఉందేమో. 142 00:09:39,000 --> 00:09:42,374 అవును, వాడు పనికిమాలిన స్వార్థపూరిత వెధవ, అందుకే వాడితో నేను ఆడను. 143 00:09:42,375 --> 00:09:44,333 - కానీ అది… - ఇక వదిలేయ్. 144 00:09:45,375 --> 00:09:46,208 నిజంగా చెబుతున్నా. 145 00:09:47,666 --> 00:09:50,000 నేను రోజర్స్‌తో మాట్లాడతాను. వాడిని రెడీ చేస్తాను. 146 00:10:10,500 --> 00:10:14,000 మేవరిక్ - శుభోదయం నిన్న రాత్రి నువ్వు లేక సరదా లేదు 147 00:10:15,583 --> 00:10:16,958 మనం మాట్లాడుకోవాలి 148 00:10:23,583 --> 00:10:24,416 ఇది ముగిసింది. 149 00:10:25,208 --> 00:10:27,624 పని, చదువు, ఫైనల్స్. 150 00:10:27,625 --> 00:10:29,500 సెమిస్టర్ మొత్తమంతా. 151 00:10:30,208 --> 00:10:31,583 నేను ఫ్రీ. 152 00:10:32,916 --> 00:10:34,166 సరే, అది… 153 00:10:35,375 --> 00:10:38,208 మంచిదా? చెడ్డదా? క్షమించు, నువ్వు చదివిన తీరు చాలా గందరగోళంగా ఉంది. 154 00:10:41,041 --> 00:10:42,416 నాకు తెలియదు. 155 00:10:44,125 --> 00:10:46,540 ఇక నిన్ను నువ్వు దృష్టి మళ్లించుకోలేవు. 156 00:10:46,541 --> 00:10:49,040 ఇక నన్ను నేను దృష్టి మళ్లించుకోలేను. 157 00:10:49,041 --> 00:10:51,249 అవును. నువ్వు బాధపడాలి, బేబ్. అది దాంట్లో భాగం. 158 00:10:51,250 --> 00:10:53,374 లేదు. గ్యారట్ బాధపడటం లేదు. 159 00:10:53,375 --> 00:10:59,374 అతను క్యాంపస్ అంతటా నాకు దూర౦గా ఉ౦డే నియమాన్ని పెట్టకపోయినా హ్యాపీగానే ఉన్నాడు. 160 00:10:59,375 --> 00:11:02,665 సరే, చిన్న రిమైండర్. మనం అతను అలా చేయాలని కోరుకోలేదు. 161 00:11:02,666 --> 00:11:04,999 - అది చాలా సమస్యాత్మకం. - నాకు తెలుసు. 162 00:11:05,000 --> 00:11:09,957 కానీ, హా, అలా చేస్తే, నన్ను మిస్ అవుతున్నాడని, తనూ బాధపడుతున్నాడని అర్థం. 163 00:11:09,958 --> 00:11:13,499 అతను కూడా బాధపడాలని నాకు నిజంగా ఉంది. అది చెడ్డదా? 164 00:11:13,500 --> 00:11:15,458 లేదు. ఇది బ్రేకప్ 101. 165 00:11:16,458 --> 00:11:18,125 షాన్‌ను అంత త్వరగా ఎలా మర్చిపోయావు? 166 00:11:18,958 --> 00:11:22,082 నువ్వు ఒకరోజు బాధపడ్డావు, ఆ తర్వాత నువ్వు బాగానే ఉన్నావు. 167 00:11:22,083 --> 00:11:23,208 నీ పద్ధతులేంటో నేర్పించు. 168 00:11:24,791 --> 00:11:28,458 నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. 169 00:11:31,375 --> 00:11:32,707 ఆగు, నీకో ఫ్లింగ్ ఉ౦దా? 170 00:11:32,708 --> 00:11:33,541 లేదు. 171 00:11:34,208 --> 00:11:36,290 నీకొ ఫ్లింగ్ ఉండి, నువ్వు నాకు చెప్పలేదా? 172 00:11:36,291 --> 00:11:38,874 లేదు, ఓకే? ఫ్లింగ్ అనేది చిన్నపాటి బంధం లాంటిది. 173 00:11:38,875 --> 00:11:42,083 అదొక గేట్‌వే డ్రగ్ లాంటిది. నేను అదంతా వదిలేశాను. 174 00:11:42,791 --> 00:11:47,708 అది చాలా ఒత్తిడి గలది. సింగిల్‌గా ఉంటూ కొదరితో పడుకు౦టున్నాన౦తే. 175 00:11:48,416 --> 00:11:52,332 రెండు పనులు, ఎలాంటి ఒత్తిడి లేకుండా, అలాగే నువ్వు కూడా అదే చేయాలి. 176 00:11:52,333 --> 00:11:57,624 నువ్వు స్కూల్, వర్క్ ఇంకా షోకేస్ అలాగే గ్యారట మీద చాలా ఫోకస్ చేస్తున్నావు. 177 00:11:57,625 --> 00:11:59,415 కాస్త కంగారు తగ్గించుకో. 178 00:11:59,416 --> 00:12:01,832 - ఎంజాయ్ చేయాలా? - ఎంజాయ్ చెయ్. 179 00:12:01,833 --> 00:12:03,541 నీకు ఇష్టమైన పనులు చెయ్. 180 00:12:04,291 --> 00:12:06,665 మంచిది, నిద్రపోవడం సరదాగా ఉంటుందా? 181 00:12:06,666 --> 00:12:08,665 నిద్ర అనేది స్వీయ రక్షణ. దానికి అంగీకరిద్దాం. 182 00:12:08,666 --> 00:12:14,582 అవును, నేను ఇప్పుడు పడుకుంటే, పూర్తిగా ఎనిమిది గంటలు నిద్రపోగలను. 183 00:12:14,583 --> 00:12:16,207 గొప్పగా కలలు కను, హానా. 184 00:12:16,208 --> 00:12:19,041 - నువ్వు తొమ్మిది గంటలు పడుకోవచ్చు. - అది వినడానికి అద్భుతం. 185 00:12:25,791 --> 00:12:26,749 {\an8}మేవరిక్ వచ్చేసెయ్ 186 00:12:26,750 --> 00:12:28,875 {\an8}ఇప్పుడే చెడ్డ వార్త వచ్చింది మనసు మళ్లించుకోవాలి 187 00:12:38,083 --> 00:12:39,958 - అయ్యో! ఆల్లి. - హాయ్. 188 00:12:41,166 --> 00:12:42,416 సరే. 189 00:12:43,166 --> 00:12:44,583 అయ్యో దేవుడా! 190 00:12:47,333 --> 00:12:49,291 - హాయ్. - హాయ్. 191 00:12:54,916 --> 00:12:56,290 నువ్వు బాగున్నావా? 192 00:12:56,291 --> 00:12:57,125 అవును. నేను… 193 00:12:59,791 --> 00:13:00,625 నేను బాగున్నాను. 194 00:13:01,333 --> 00:13:05,875 నువ్వు కూర్చోవాలి. 195 00:13:09,125 --> 00:13:12,874 నేను చెప్పడానికి వచ్చాను… 196 00:13:12,875 --> 00:13:15,166 సరే, ఏమి జరుగుతోంది? 197 00:13:18,625 --> 00:13:20,915 నువ్వు గమనించి ఉండవచ్చు 198 00:13:20,916 --> 00:13:23,832 కొంతకాలంగా మనం కలిసి పడుకోలేదు. 199 00:13:23,833 --> 00:13:25,124 నేను గమనించాను. 200 00:13:25,125 --> 00:13:27,999 మొదటగా నేనే చెబుతాను, నాకు అది అంతగా నచ్చలేదు. 201 00:13:28,000 --> 00:13:29,583 హా, ఎందుకంటే నాకు ఒక స్పష్టత వచ్చింది. 202 00:13:31,833 --> 00:13:33,583 మనం వేరే వాళ్లతో పడుకోవాలి. 203 00:13:34,708 --> 00:13:36,832 ఇతరులతో పడుకోవచ్చని మనము ఎప్పుడూ చెప్పుకున్నాం. 204 00:13:36,833 --> 00:13:38,582 రైట్, కచ్చితంగా, నువ్వు ఒక రైడ్. 205 00:13:38,583 --> 00:13:43,124 కానీ నేను కాకుండా వేరే ఎవరు చివరిసారి 206 00:13:43,125 --> 00:13:47,333 ఈ రోలర్ కోస్టర్ ఎక్కారు? 207 00:13:49,541 --> 00:13:51,875 - ఛ. - కచ్చితంగా. అవును, కాబట్టి… 208 00:13:54,166 --> 00:13:59,500 మన మధ్య ఉన్నది, అది సరదా ఉ౦ది. 209 00:14:00,083 --> 00:14:01,124 ఒప్పుకుంటాను. 210 00:14:01,125 --> 00:14:03,540 - కానీ అది ఒక రిలేషన్‌షిప్ కాలేదు. - అవును. 211 00:14:03,541 --> 00:14:07,000 కొంచెం సింపుల్‌గా తీసుకోవాలి. మన విషయాన్ని. 212 00:14:08,416 --> 00:14:09,707 ఇతరులతో పడుకోవాలి, 213 00:14:09,708 --> 00:14:12,915 అప్పుడు మనం కూడా ఒకరితో ఒకరం పడుకోవచ్చు. 214 00:14:12,916 --> 00:14:16,082 - నీ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. - ఎవరితోనైనా సెక్స్ చేయి. 215 00:14:16,083 --> 00:14:18,083 దీనికి అంగీకరిస్తున్నావా, లేదా, డీ లౌరెంటిస్? 216 00:14:19,166 --> 00:14:21,125 సెక్సీ హోంవర్క్ అసైన్‌మెంట్. 217 00:14:23,791 --> 00:14:27,083 నేను సిద్ధం, ఆల్లి క్యాట్. నేను సూపర్ రెడీ. 218 00:14:28,166 --> 00:14:29,083 మంచిది. 219 00:14:30,875 --> 00:14:32,000 మంచిది. 220 00:14:33,875 --> 00:14:34,875 సరే, బై. 221 00:14:36,958 --> 00:14:38,207 అయితే, మనం చేయడం లేదు… 222 00:14:38,208 --> 00:14:40,500 ఆ పని అయ్యాక మెసేజ్ చై. 223 00:15:47,833 --> 00:15:49,708 {\an8}ఈ స్టోరీని ఎవరు చూశారంటే 224 00:16:19,291 --> 00:16:23,665 మొదటి పేజీ, అది కేవలం ప్రస్తావన 225 00:16:23,666 --> 00:16:29,082 జరగబోయే అన్నిటికీ వేదిక సిద్ధం చేస్తుంది 226 00:16:29,083 --> 00:16:32,790 తర్వాత మొదటి అధ్యాయంలోకి 227 00:16:32,791 --> 00:16:34,290 గ్యారట్.44 మీ పోస్ట్ లైక్ చేశారు 228 00:16:34,291 --> 00:16:38,832 అందరూ సంతోషంగా ఉంటారు ముందస్తు సూచనలు, రాబోయే విపత్తు 229 00:16:38,833 --> 00:16:43,290 తర్వాత అమ్మాయి అబ్బాయిని కలుస్తుంది అది అసహజం, గందరగోళం 230 00:16:43,291 --> 00:16:46,915 అది ప్రేమా లేక ద్వేషమా అర్థం కావడం లేదు 231 00:16:46,916 --> 00:16:50,415 చేతులు తాకినప్పుడు 232 00:16:50,416 --> 00:16:55,874 ఏదో అందుకోవడానికి ప్రయత్నం మామూలుగా, విసుగ్గా ఉండేది 233 00:16:55,875 --> 00:17:02,207 ఇప్పుడు అది ఒక ప్రేమ కథ భారీ స్థాయిలో 234 00:17:02,208 --> 00:17:06,332 ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పని కథ 235 00:17:06,333 --> 00:17:10,832 రెండు గుండెలు ఒకటిగా కొట్టుకుంటూ 236 00:17:10,833 --> 00:17:14,458 నేరుగా సూర్యుడి వైపు పరుగెత్తుతూ 237 00:17:15,375 --> 00:17:21,457 ఓహ్, నేను వెనుకకు వెళ్లగలిగితే ఎంత బాగుండేది 238 00:17:21,458 --> 00:17:24,708 మళ్లీ మొదటి పేజీకి 239 00:17:27,125 --> 00:17:29,207 హే, ఏ లైట్ ముందు వెలిగింది? 240 00:17:29,208 --> 00:17:32,624 - ఆ వంకరగా ఉన్నదా? నాకు తెలీదు. - ఆ… ఏంటి? 241 00:17:32,625 --> 00:17:34,457 హే, నువ్వు నాకు చూపించగలవా? 242 00:17:34,458 --> 00:17:37,250 నేను చూపిస్తాను. కానీ నా కొత్త ఫేవరెట్ డ్రెస్ మీద ఆయిల్ పడనివ్వలేను. 243 00:17:38,166 --> 00:17:39,000 లేదు. 244 00:17:39,791 --> 00:17:42,290 అసాధ్యం. కచ్చితంగా కాదు. 245 00:17:42,291 --> 00:17:45,374 - నీకు చాలా చక్కని వస్తువులు పంపారు. - నా పోస్ట్ తెరవడం ఆపమని చెప్పాను. 246 00:17:45,375 --> 00:17:48,207 చాలా రోజుల నుండి ఆ బాక్స్ ట్రక్‌లో ఉంది. రోజుల తరబడి. 247 00:17:48,208 --> 00:17:51,374 దాన్ని తెరవమని బాగా బతిమాలుకుంటోంది. నేను తెరవడం మంచిదే అయ్యింది, ఎందుకంటే 248 00:17:51,375 --> 00:17:52,499 నాకేం దొరికిందో చూడు. 249 00:17:52,500 --> 00:17:53,958 లిక్విడ్ ఐ.వి. టేర్ పోర్ స్కోర్ మోర్ 250 00:17:55,208 --> 00:17:56,750 {\an8}ప్రింట్ మీడియా పోయిందని ఎవరు చెప్పారు? 251 00:17:58,291 --> 00:18:00,665 - దాన్ని పడేయ్. - కచ్చితంగా కుదరదు. 252 00:18:00,666 --> 00:18:03,374 సరే, నేను చివరకు అతన్ని కనిపెట్టాను. 253 00:18:03,375 --> 00:18:07,249 ఇయాన్ తమ్ముడి ప్రాణమిత్రుని ప్రియురాలు అతనితో పాటు అమెరికన్ స్టడీస్‌లో ఉంది. 254 00:18:07,250 --> 00:18:09,875 - అయితే? - ఇది మంచి ఐడియాగా నిజంగా అనుకోవడం లేదు. 255 00:18:10,458 --> 00:18:12,665 - ఏది మంచి ఐడియా కాదు? - దాని గురించి కంగారు పడకు. 256 00:18:12,666 --> 00:18:13,666 హంటర్ డావెన్‌పోర్ట్. 257 00:18:14,791 --> 00:18:15,999 బర్డి స్థానం భర్తీ కోసమా? 258 00:18:16,000 --> 00:18:18,124 - ఏం చేశావో చూశావా? - అది గందరగోళం అవుతోంది. 259 00:18:18,125 --> 00:18:20,665 - నాకది నచ్చింది. - ఆగు. ఎందుకు గందరగోళం? 260 00:18:20,666 --> 00:18:23,666 - అతను డీన్‌ను ద్వేషించుతాడుగా? - సరే, వి౦టాను. 261 00:18:24,333 --> 00:18:25,499 నీకేం తెలుసు? 262 00:18:25,500 --> 00:18:28,415 ఇద్దరూ హాంప్టన్స్‌లో వెకేషన్‌కు వెళ్లే ధనవంతులైన పొగరుమోతులు 263 00:18:28,416 --> 00:18:29,999 అందుకే అది ఏదైనా కావచ్చు. 264 00:18:30,000 --> 00:18:34,124 డీన్ చెల్లితో కలిసి హంటర్ హైస్కూల్‌కి వెళ్లాడనేది నాకు బాగా తెలిసిన ఒకే విషయం. 265 00:18:34,125 --> 00:18:35,999 ఛ! సమ్మర్‌తోనా? 266 00:18:36,000 --> 00:18:38,082 - ఒకే ఒక్కరు. - అది మంచిది కాదు, బాబూ. 267 00:18:38,083 --> 00:18:41,040 నాకు పట్టదు. గ్యారట్ చేసిన గందరగోళం సరిచేయాలంటే అతను కావాలి. 268 00:18:41,041 --> 00:18:43,582 - వాడిని వెతికి పట్టుకున్నావు. అవునా? - అవును. 269 00:18:43,583 --> 00:18:46,291 మంచిది. సంప్రదిద్దాం. 270 00:18:49,625 --> 00:18:53,041 ఈ బాధ నుండి నన్ను కాపాడుకోవాలి 271 00:18:54,500 --> 00:18:59,415 ఎలా ధైర్యం చేస్తారు మళ్లీ ఎవరైనా ప్రేమించడానికి 272 00:18:59,416 --> 00:19:02,500 నేను నా గోడలను పెంచుతున్నాను 273 00:19:03,916 --> 00:19:07,582 నేను మళ్లీ పడిపోకుండా 274 00:19:07,583 --> 00:19:12,041 మరో ప్రేమ కథలోకి 275 00:19:13,666 --> 00:19:14,707 హాయ్. 276 00:19:14,708 --> 00:19:16,875 అది ఏమిటి? చాలా అందంగా ఉంది. 277 00:19:18,041 --> 00:19:21,540 అది నేను హైస్కూల్‌లో రాసిన పాట. 278 00:19:21,541 --> 00:19:23,666 సరే, టేలర్ స్విఫ్ట్. 279 00:19:24,625 --> 00:19:26,083 ఆ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. 280 00:19:28,625 --> 00:19:31,290 అవును. అప్పట్లో అవి సులభంగా వచ్చేవి. 281 00:19:31,291 --> 00:19:33,916 నేను అనుభూతి చెందేదాన్ని. రాసేదాన్ని. 282 00:19:35,041 --> 00:19:39,416 అవను. బ్రేకప్ తర్వాతే చాలా మంచి పాటలను రాశారు. 283 00:19:40,250 --> 00:19:42,875 నీ రైటర్స్ బ్లాక్ నుండి బయటపడటానికి బహుశా నీకు ఇదే అవసరమేమో. 284 00:19:43,750 --> 00:19:45,083 అవును, నేను… 285 00:19:46,208 --> 00:19:49,375 ఇది దానికంటే ఎక్కువ అనిపిస్తోంది, నిజానికి. 286 00:19:52,875 --> 00:19:53,875 అవునా? 287 00:19:55,791 --> 00:19:56,875 అవును. 288 00:20:16,083 --> 00:20:18,416 నీకు తెలుసా ఎప్పుడైనా నువ్వు ఒకరిని కలిసినప్పుడు… 289 00:20:19,500 --> 00:20:22,457 మొదట్లో నీకు వాళ్ల పేరు సరిగ్గా తెలియదు 290 00:20:22,458 --> 00:20:26,040 కానీ వాళ్లను ఎప్పుడూ కలవడ౦తో, మీ మధ్య కొన్ని జోక్స్ తయాతవుతాయి, 291 00:20:26,041 --> 00:20:29,165 అప్పుడు వాళ్ల పేరు ఏంటో అడగడం చాలా ఇబ్బందిగా మారుతుంది. 292 00:20:29,166 --> 00:20:31,375 అది నిజంగా నా పీడకల. అవును, చెప్పు. 293 00:20:38,833 --> 00:20:42,125 అదే నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే, 294 00:20:43,083 --> 00:20:48,500 అలాగే నీ గురించిన ఈ పెద్ద, ప్రాథమిక విషయం ఆమెకు తెలియకపోతే? 295 00:20:50,458 --> 00:20:51,291 సరే. 296 00:20:52,625 --> 00:20:54,957 నీకు ఒక విషయం చెప్పబోతున్నాను, 297 00:20:54,958 --> 00:20:57,332 కానీ నీకు ముందే చెప్పనందుకు నన్ను వేరేలా చూడకూడదని, 298 00:20:57,333 --> 00:21:00,165 లేదా వేరేలా ట్రీట్ చేయకూడదని, లేదా ద్వేషించకూడదని బాగా కోరుకుంటున్నా. 299 00:21:00,166 --> 00:21:04,833 - హే, నేనెప్పుడూ అలా చేయను. - అలా చెబుతావు. కానీ చాలా మంది చేసేదదే. 300 00:21:11,000 --> 00:21:14,875 హైస్కూల్‌లో నా ఫ్రెండ్ గుర్తుందా? 301 00:21:16,250 --> 00:21:21,625 మత్తుమందు బారిన పడిన అమ్మాయి, అలాగే ఆ తర్వాత జరిగినవన్నీ? 302 00:21:27,750 --> 00:21:29,291 నువ్వే ఆ ఫ్రెండ్‌వి. 303 00:21:32,541 --> 00:21:34,375 హానా. నాకు ఎప్పుడూ తెలుసు. 304 00:21:34,958 --> 00:21:35,916 నేను కేవలం… 305 00:21:37,208 --> 00:21:39,458 సిద్ధంగా ఉన్నప్పుడు నాకు చెబుతావని అనుకున్నాను. 306 00:21:51,041 --> 00:21:53,499 నువ్వు నాకు చాలా ఇష్టమైన వ్యక్తివి. 307 00:21:53,500 --> 00:21:54,875 నువ్వు కూడా నాకు అంతే, బేబ్. 308 00:21:56,833 --> 00:21:58,749 అయితే దీనికి, రైటర్స్ బ్లాక్‌కి సంబంధం ఏంటి? 309 00:21:58,750 --> 00:22:02,916 ఆ తర్వాత నుండి నేను లిరిక్స్ రాయలేకపోతున్నాను. 310 00:22:04,666 --> 00:22:06,750 రేప్‌కి గురైన అమ్మాయిలా ఉండటం నాకు ఇష్టం లేదు. 311 00:22:08,708 --> 00:22:10,250 నేను ఈ అమ్మాయిలా ఉండగలగాలి. 312 00:22:11,083 --> 00:22:12,791 ఈ పాట రాసిన అమ్మాయిలా. 313 00:22:16,375 --> 00:22:20,250 నేను ప్రేమించే హానా ఆ అమ్మాయే. 314 00:22:22,958 --> 00:22:24,375 అలాగే ఈ అమ్మాయి కూడా. 315 00:22:25,583 --> 00:22:27,916 ఇంకా మధ్యలో ఉన్న అమ్మాయిలు అందరినీ. 316 00:22:28,666 --> 00:22:32,666 ఎందుకంటే నువ్వు ఒకే విషయం కాదు, బేబ్. అన్నీ నువ్వే. 317 00:22:34,583 --> 00:22:35,999 దాన్ని ఎప్పుడూ మర్చిపోకు, ఓకే? 318 00:22:36,000 --> 00:22:38,916 అన్నీ నువ్వే. 319 00:22:44,916 --> 00:22:46,875 అలాగే రావాల్సినప్పుడు మాటలు వస్తాయి. 320 00:22:57,000 --> 00:23:01,082 బహుశా నాకు ఒక కొత్త పాటకు సంబంధించిన 321 00:23:01,083 --> 00:23:04,874 కొన్ని ఆలోచనలు వస్తున్నాయేమో, 322 00:23:04,875 --> 00:23:07,416 కానీ దానికోసం నాకు ఒకరి సహాయం కావాలి. 323 00:23:09,750 --> 00:23:11,415 సహాయం చేసినందుకు మళ్లీ ధన్యవాదాలవు. 324 00:23:11,416 --> 00:23:14,207 తప్పకుండా. పూర్తయిన పాటను వినడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. 325 00:23:14,208 --> 00:23:16,707 అవును, అది ఎప్పటికైనా పూర్తయితే. 326 00:23:16,708 --> 00:23:18,249 హే, ఒకవేళ అయితే, 327 00:23:18,250 --> 00:23:21,291 నాకు రేడియో స్టేషన్‌లో పనిచేసే మిత్రులు ఉన్నారు. సహాయం అడగగలను. 328 00:23:22,541 --> 00:23:24,540 ఇది నా కోసమే అని అనిపిస్తోంది. 329 00:23:24,541 --> 00:23:26,624 ఈ హాకీ శబ్దాలు మిక్స్‌లో చాలా బాగుంటాయి. 330 00:23:26,625 --> 00:23:29,791 సరే. కచ్చితంగా. మనకు కొన్ని మంచి శబ్దాలు దొరికాయి. 331 00:23:39,458 --> 00:23:41,707 అతను ప్రాక్టీస్ తర్వాత దొంగచాటుగా వస్తున్నాడు. 332 00:23:41,708 --> 00:23:45,207 అతను ఐస్ మీద చాలా ఆలోచిస్తూ చిన్న వృత్తాలుగా స్కేట్ చేస్తున్నాడు. 333 00:23:45,208 --> 00:23:46,540 అది చూడటం కష్టంగా ఉంది. 334 00:23:46,541 --> 00:23:49,665 దాదాపు విడాకులు తీసుకున్న టామ్ బ్రాడీ కథలంత దారుణంగా. 335 00:23:49,666 --> 00:23:51,916 - అవును, అవి దారుణంగా ఉంటాయి. - అవును. 336 00:23:54,708 --> 00:23:58,582 అవును, అతను చూడకుండా అల్లి ఫోన్‌లో నాకు చూపించేలా చేస్తాను. 337 00:23:58,583 --> 00:24:02,165 - మా అన్నయ్య కూడా నాతో అదే పని చేయిస్తాడు. - వాళ్లు మాట్లాడుకోవడం లేదా? 338 00:24:02,166 --> 00:24:06,582 లేదు. వాళ్లు పెద్దగా గొడవ పడ్డార౦ట. 339 00:24:06,583 --> 00:24:08,707 ఏదేమైనా, నాకు ఆ పాట పంపు. 340 00:24:08,708 --> 00:24:10,666 ఒకవేళ అది పూర్తయితే. 341 00:24:11,375 --> 00:24:12,625 సరే. 342 00:24:28,583 --> 00:24:29,625 హే. 343 00:24:32,458 --> 00:24:33,500 హే. 344 00:24:36,750 --> 00:24:37,875 ఎందుకు నువ్వు… 345 00:24:38,708 --> 00:24:40,625 జూల్స్ నాకు ఒక పాటతో సహాయం చేస్తోంది. 346 00:24:41,791 --> 00:24:42,708 అవునా? 347 00:24:43,708 --> 00:24:44,583 అవును. 348 00:24:45,708 --> 00:24:48,790 నువ్వే ఆ ఐడియా రావడానికి నాకు కొంచెం సహాయం చేశావు. 349 00:24:48,791 --> 00:24:50,707 కాబట్టి, ధన్యవాదాలు చెప్పాలేమో. 350 00:24:50,708 --> 00:24:52,375 ఏమైనా డిస్ ట్రాక్ చేస్తున్నావా లేదా… 351 00:24:53,666 --> 00:24:57,500 లేదు. నువ్వు అదీ… 352 00:24:58,833 --> 00:25:01,458 నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్నో నాకు గుర్తు చేశావు. 353 00:25:03,083 --> 00:25:04,250 అలాగా 354 00:25:05,875 --> 00:25:06,958 అంటే… 355 00:25:08,333 --> 00:25:09,833 షోకేస్ విషయంలో నీకు మంచి జరగాలి. 356 00:25:11,250 --> 00:25:13,000 నిజానికి, నేను వదిలేశాను. 357 00:25:15,625 --> 00:25:17,499 అది చాలా బాధాకరం. 358 00:25:17,500 --> 00:25:19,125 నువ్వు నిజంగా అద్భుతంగా చేసి ఉండేదానివి. 359 00:25:22,000 --> 00:25:23,875 - హే, నేను… - నేను అసలు… 360 00:25:25,000 --> 00:25:26,082 మన్నించు, ఏంటి? 361 00:25:26,083 --> 00:25:27,541 - లేదు, పర్వాలేదు. - గ్యారట్. 362 00:25:28,125 --> 00:25:29,458 నాకు తెలుసు మనం… 363 00:25:30,041 --> 00:25:31,166 నీకు తెలుసు. 364 00:25:31,916 --> 00:25:33,583 కానీ ఇది నేనే. 365 00:25:44,750 --> 00:25:46,333 నేను వదిలేయాలని ఆలోచిస్తున్నాను. 366 00:25:48,125 --> 00:25:49,374 హాకీనా? 367 00:25:49,375 --> 00:25:50,583 అవును. 368 00:25:55,000 --> 00:25:57,291 నేను సరైన కారణాల కోసమే ఉన్నానో లేదో నాకు తెలియడం లేదు. 369 00:25:58,791 --> 00:26:01,999 నేను ఆడుతున్నది మా నాన్నలా కాదని నిరూపించుకోవడానికా, లేదా మా నాన్నలాగే 370 00:26:02,000 --> 00:26:05,375 ఉన్నానని నిరూపించుకోవడానికా లేదా… 371 00:26:08,166 --> 00:26:11,250 నాకు వేరే ఏదీ రాదని ఆడుతున్నానా అని నాకు తెలియదు. కానీ… 372 00:26:14,333 --> 00:26:17,541 జెన్సెన్ చెప్పాడు నాకు హాకీ అంటే ఇష్టమని నేను స్కేట్ చేయాలని, ఇంకా… 373 00:26:20,375 --> 00:26:21,500 నాకు తెలియదు. 374 00:26:24,958 --> 00:26:29,416 ఇకపై నువ్వు హాకీ ఆడలేకపోతే నువ్వు ఊరట చెందుతావని 375 00:26:30,000 --> 00:26:31,666 ఒకసారి నువ్వు నాతో అన్నావు. 376 00:26:33,208 --> 00:26:34,208 ఇప్పుడు నువ్వు ఆడలేవు. 377 00:26:35,375 --> 00:26:37,457 దాని అర్థం నువ్వు ఎక్కడైనా ఉండవచ్చు, 378 00:26:37,458 --> 00:26:39,041 ఏదైనా చేయవచ్చు. 379 00:26:39,750 --> 00:26:40,916 కానీ నువ్వు చేయడం లేదు. 380 00:26:42,375 --> 00:26:43,416 ఇక్కడే ఉన్నావు. 381 00:26:44,291 --> 00:26:46,125 ఐస్ మీద, స్కేటింగ్ చేస్తూ. 382 00:26:51,375 --> 00:26:55,250 అలాగే నీ కోసం చెబుతున్నాను, ఆడటానికి నీకొక మంచి కారణం ఉంది. 383 00:26:56,250 --> 00:26:57,708 చూడు, అది మీ నాన్న కాదు. 384 00:26:58,791 --> 00:27:02,083 నీ కుడివైపు ఉన్నవాడు ఎప్పుడూ నీకు అండగా ఉంటాడు. 385 00:27:04,166 --> 00:27:05,958 నువ్వు వెధవలా ప్రవర్తించినప్పుడు కూడా. 386 00:27:26,625 --> 00:27:27,708 రా! త్వరగా రా! 387 00:27:29,708 --> 00:27:31,416 అవును! అవును! 388 00:27:44,541 --> 00:27:47,207 గ్రహం, లోగన్ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 389 00:27:47,208 --> 00:27:50,875 వాళ్ల తరఫున అది ఇష్టపడతాం. ముఖ్యంగా, అది నా కోసం ఇష్టపడుతున్నాం. 390 00:27:56,000 --> 00:27:58,165 ఇంకా రెండు నిమిషాలే ఉన్నాయి. ఇది చూస్తుంటే… 391 00:27:58,166 --> 00:28:00,958 గ్రహం, డిలేని సెంటర్ ఐస్‌లో కలుసుకున్నారు. ఆరంభానికి సిద్ధంగా. 392 00:28:23,291 --> 00:28:25,250 దేవుడా! హే! పైకి లే! 393 00:28:25,875 --> 00:28:27,000 నా మీద నుండి లే! 394 00:28:27,666 --> 00:28:29,291 హే! గ్యారట్! 395 00:28:30,583 --> 00:28:32,375 హే! హే! 396 00:28:32,708 --> 00:28:33,624 నన్ను చూడు! 397 00:28:33,625 --> 00:28:34,458 ఇలా రా! 398 00:28:35,291 --> 00:28:36,915 గ్యారట్, నన్ను చూడు! హే! 399 00:28:36,916 --> 00:28:38,333 నేను ఉన్నాను. 400 00:28:40,500 --> 00:28:41,541 నేను ఉన్నాను. 401 00:28:42,333 --> 00:28:43,500 సరేనా? 402 00:28:55,625 --> 00:28:58,375 నువ్వు వంటగదిలో అలా చేయడం టక్కర్‌కి ఇష్టం ఉండదు. 403 00:29:00,250 --> 00:29:01,250 అతను బతుకుతాడు. 404 00:29:06,458 --> 00:29:07,791 నీకేం కావాలి, గ్యారట్? 405 00:29:12,416 --> 00:29:15,666 సెయింట్ ఏస్ గేమ్ అప్పుడు… 406 00:29:18,708 --> 00:29:20,666 నువ్వు నన్ను డిలేని పైనుంచి లాగేశావు. 407 00:29:22,416 --> 00:29:23,375 అవును. 408 00:29:25,500 --> 00:29:26,500 ధన్యవాదాలు. 409 00:29:30,333 --> 00:29:31,625 నాకు ఏం జరిగిందో తెలియలేదు. 410 00:29:34,666 --> 00:29:36,083 నువ్వు ఆపకపోతే, నేను… 411 00:29:40,166 --> 00:29:42,250 చూడు, డిలేని చెత్త వెధవ. 412 00:29:43,166 --> 00:29:45,208 కానీ నేను అలా ఉండాలని అనుకోవడం లేదు. 413 00:29:46,250 --> 00:29:50,083 నేను కోపంతో నియంత్రణ కోల్పోయే వ్యక్తిని కావాలనుకోవడం లేదు. 414 00:29:52,250 --> 00:29:53,500 నేను అలా కావాలనుకోను… 415 00:30:02,625 --> 00:30:04,166 మా నాన్నలా కావాలనుకోవడం లేదు. 416 00:30:07,833 --> 00:30:09,125 చూడు… 417 00:30:11,250 --> 00:30:13,000 నేను కొన్ని విషయాలు చెబుతాను. 418 00:30:14,166 --> 00:30:16,375 ఇందులో ఏవీ నేను ఎప్పుడూ బయటకు చెప్పలేదు. 419 00:30:17,916 --> 00:30:20,291 అంటే… సరే, హానాకి తప్ప. 420 00:30:23,500 --> 00:30:24,958 కానీ ఇప్పుడు చెప్పాలి అనిపిస్తోంది. 421 00:30:30,583 --> 00:30:31,583 సరే. 422 00:30:36,291 --> 00:30:37,291 అవును. 423 00:30:39,875 --> 00:30:40,957 మెలోన్స్ 424 00:30:40,958 --> 00:30:43,207 ఇంత రహస్యంగా మెసేజ్ ఎందుకు, బ్రో? 425 00:30:43,208 --> 00:30:47,083 నాకు సమస్య ఉంది. నా ప్రాణం మీద ప్రమాణం చేసి ఒక రహస్యం దాచగలవా? 426 00:30:49,500 --> 00:30:50,582 శవం ఎక్కడుంది? 427 00:30:50,583 --> 00:30:51,915 - ఇది సీరియస్. - సరే. 428 00:30:51,916 --> 00:30:53,791 సరే. మన్నించు. 429 00:30:55,250 --> 00:30:56,916 నేను ఆల్లితో పడుకు౦టున్నాను. 430 00:30:58,083 --> 00:30:59,874 - తెలుసు. - నీకు తెలుసా? 431 00:30:59,875 --> 00:31:03,082 నీతో పాటు కారులో ఎనిమిది గంటలు ఉన్నాను, ఇంకా నాకు కనబడుతుంది. 432 00:31:03,083 --> 00:31:04,124 అబ్బో. 433 00:31:04,125 --> 00:31:07,332 - అరే, నువ్వు కనిపించేంత మూర్ఖుడివి కాదు. - ధన్యవాదాలు. 434 00:31:07,333 --> 00:31:10,165 - ఇక, సమస్య ఏంటి? - నేని౦క ఆటలాడ లేకపోతున్నాను. 435 00:31:10,166 --> 00:31:11,249 ఏంటి? 436 00:31:11,250 --> 00:31:13,707 నేను ముగ్గురు వేర్వేరు అమ్మాయిలను పడేయటానికి చూశాను. 437 00:31:13,708 --> 00:31:15,249 అందమైన అమ్మాయిలను. 438 00:31:15,250 --> 00:31:17,207 వాళ్లందరికీ నేనంటే ఇష్టం. 439 00:31:17,208 --> 00:31:18,625 కానీ నేను అసలు… 440 00:31:19,166 --> 00:31:20,166 నేను నచ్చట్లేదు. 441 00:31:20,750 --> 00:31:21,583 అక్కడ మనసుండడం లేదు. 442 00:31:22,166 --> 00:31:23,458 అంగం గట్టిపడడం లేదు. అంటే… 443 00:31:24,500 --> 00:31:25,750 నాకు తెలుసు. 444 00:31:26,500 --> 00:31:28,249 అరే, నీకు ఆల్లి అంటే ఇష్టం. 445 00:31:28,250 --> 00:31:30,083 అంటే, బాగా నచ్చేసింది. 446 00:31:31,750 --> 00:31:34,291 - నీ మనసులో ఏము౦దో ఆమెకు చెప్పు. - లేదు. అది… 447 00:31:35,125 --> 00:31:36,208 లేదు! 448 00:31:37,083 --> 00:31:38,207 ఆమెకు కేవల౦ రైడ్ కావాలి. 449 00:31:38,208 --> 00:31:40,415 దాని అర్థం ఏంటో నాకు తెలియాలా? 450 00:31:40,416 --> 00:31:42,582 ఆమెకు బారమైనది లేదా నిజమైనది ఏదీ వద్దు. 451 00:31:42,583 --> 00:31:45,416 నిన్న, మేము వేరే వాళ్లతో పడుకోవాలని ఆమె నాతో చెప్పింది. 452 00:31:45,958 --> 00:31:48,749 - ఇక, స్పష్టంగా, నేను చేయలేను. - "మేము?" 453 00:31:48,750 --> 00:31:51,415 అంటే, వేరే వాళ్లతో ఆమె కూడా కలుస్తుందా? 454 00:31:51,416 --> 00:31:54,290 - అవును. - మరి నీకు అది పర్వాలేదా? 455 00:31:54,291 --> 00:31:55,708 కచ్చితంగా. నా ఉద్దేశ్యం… 456 00:31:56,541 --> 00:31:58,249 - మేము ఏమీ… - లేదు, మీరు కాదు. 457 00:31:58,250 --> 00:32:00,000 మేము పూర్తిగా కాదు, అంటే… 458 00:32:00,916 --> 00:32:02,250 కానీ… 459 00:32:06,041 --> 00:32:07,041 అవును. 460 00:32:09,000 --> 00:32:10,541 నువ్వు మహాద్భుతం, డీన్. 461 00:32:11,791 --> 00:32:13,457 అది నాకు తెలుసు. ఆమెకు తెలుసు. 462 00:32:13,458 --> 00:32:15,999 లేకపోతే, ఆమె నీతో జోడీ కట్టేది కాదు. 463 00:32:16,000 --> 00:32:18,832 అందుకే, పిరికివాడిలా ఉండటం ఆపేసి నీ మనసులో ఏము౦దో ఆమెకు చెప్పు. 464 00:32:18,833 --> 00:32:21,625 ఆమె వేరే వాడితో కలవకముందే నువ్వు ఈ పని త్వరగా చేయాలి. 465 00:32:25,458 --> 00:32:26,957 సరే, రేపు కలుద్దాం. 466 00:32:26,958 --> 00:32:28,375 - లవ్ యు, బై. - లవ్ యు. 467 00:32:30,666 --> 00:32:31,750 మేవరిక్ 468 00:32:37,375 --> 00:32:38,375 కార్టర్ సెయింట్ జేమ్స్ 469 00:32:49,000 --> 00:32:50,333 నువ్వు నన్ను పరిశీలిస్తున్నావా? 470 00:32:51,416 --> 00:32:52,458 లేదు. 471 00:32:54,041 --> 00:32:55,083 కచ్చితంగానా? 472 00:32:57,791 --> 00:32:58,833 కాదు. 473 00:33:02,916 --> 00:33:06,082 {\an8}బ్రెయర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఎరీనా 474 00:33:06,083 --> 00:33:09,249 {\an8}ఓకే, మనకు సెంటర్‌లో బ్రాన్ ఉన్నాడు. డిలో రోజర్స్ ఉన్నాడు. 475 00:33:09,250 --> 00:33:11,582 లోగన్, డీన్, అక్కడ వాళ్లని చూసుకోండి, సరేనా? 476 00:33:11,583 --> 00:33:14,540 ఈ రాత్రి మనం పక్‌ని నెట్ లోకి చేర్చాలి, సరేనా? 477 00:33:14,541 --> 00:33:17,582 ఇది మీ అందరికీ వర్తిస్తుంది. ఈ గేమ్ అంతా షాట్స్ కోరుకుంటున్నాను. 478 00:33:17,583 --> 00:33:19,625 వదిలిపెట్టకండి. నా మాట మీకు వినిపిస్తోందా? 479 00:33:22,333 --> 00:33:24,541 మన్నించాలి, కోచ్. నేను… 480 00:33:30,125 --> 00:33:31,416 కొనసాగించు, కెప్టెన్. 481 00:33:36,583 --> 00:33:38,500 పెద్ద స్పీచ్‌లు ఇచ్చే రకం కాదని మీకు తెలుసు. 482 00:33:39,750 --> 00:33:42,208 కానీ అనుకున్నాను, చేయలేనని… 483 00:33:46,750 --> 00:33:50,624 కెప్టెన్‌గా ఉండటం అంటే నేనే అంతా చేయాలని నేను అనుకున్నాను. 484 00:33:50,625 --> 00:33:55,082 అందుకే నేను స్వార్థంతో ఇంకా కోపంతో ఉన్నా, 485 00:33:55,083 --> 00:33:57,499 అలాగే మీ అందరినీ దూరం పెట్టాను. 486 00:33:57,500 --> 00:33:59,624 నేను టీమ్ కంటే గొప్పవాడిలా ప్రవర్తించాను. 487 00:33:59,625 --> 00:34:01,291 హా, కాస్త వెధవలాగే ప్రవర్తించావు. 488 00:34:04,208 --> 00:34:05,333 నేనలా ఉండేవాడిని. 489 00:34:07,291 --> 00:34:09,040 కానీ నేను మిమ్మల్ని వదిలేసినా, 490 00:34:09,041 --> 00:34:13,207 నేను మీ మీద కోపం చూపడం సరి కానప్పుడు కూడా, 491 00:34:13,208 --> 00:34:16,499 నేను గేమ్‌ను, టీమ్‌ను మరిచిపోయినప్పుడు కూడా, 492 00:34:16,500 --> 00:34:19,625 మనం అక్కడ ఆడుతున్నప్పుడు ఎంత సరదాగా గడిపామో మరిచిపోయినా, 493 00:34:21,000 --> 00:34:22,207 మీరు నాకోసం ఉన్నారు. 494 00:34:22,208 --> 00:34:24,333 మీరు నాకు అండగా నిలిచారు. 495 00:34:24,916 --> 00:34:27,916 అందుకే నాకు ఆట అంటే ఇష్టం, 496 00:34:28,750 --> 00:34:31,999 అది ఏంటంటే అక్కడికి రావడం, అలాగే సర్వస్వం ఐస్‌పై ధారపోయడం. 497 00:34:32,000 --> 00:34:34,541 ఇది మీకోసం కాదు, మీ కుడి వైపు ఉన్న వ్యక్తి కోసం. 498 00:34:35,583 --> 00:34:37,000 మీ సోదరుల కోసం. 499 00:34:39,125 --> 00:34:42,958 నేను మిమ్మల్ని నిరాశపరిచాను. మీకు సరైన కెప్టెన్ కాలేకపోయాను, కానీ… 500 00:34:47,166 --> 00:34:48,250 కానీ అంతవరకు… 501 00:34:53,625 --> 00:34:56,208 మీతో కలిసి స్కేట్ చేస్తున్న కెప్టెన్ మీకు ఇప్పటికే ఉన్నాడు. 502 00:35:00,625 --> 00:35:01,625 అది పర్వాలేదా, కోచ్? 503 00:35:02,291 --> 00:35:03,582 నాకది ఆమోదమే. 504 00:35:03,583 --> 00:35:04,791 మహాశయులారా? 505 00:35:05,458 --> 00:35:06,833 అవును. 506 00:35:08,041 --> 00:35:10,749 - అదీ, లోగన్! - అదీ, లోగన్! 507 00:35:10,750 --> 00:35:11,916 పదండి! 508 00:35:13,500 --> 00:35:14,416 పద, లోగన్! 509 00:35:15,541 --> 00:35:16,915 కెప్టెన్ లోగన్! 510 00:35:16,916 --> 00:35:18,082 సరే, సర్. 511 00:35:18,083 --> 00:35:19,916 అదిరింది, పదండి! 512 00:35:23,666 --> 00:35:25,040 ఇక వెళదాం పదండి! 513 00:35:25,041 --> 00:35:26,457 అలాగే, సర్. 514 00:35:26,458 --> 00:35:27,500 పదండి! 515 00:35:28,083 --> 00:35:28,916 అదరగొట్టండి! 516 00:36:06,500 --> 00:36:08,125 బ్రెయర్ ఈస్ట్ వుడ్ 517 00:36:10,625 --> 00:36:13,457 - బాడీకి కొట్టు, డీడీ! - డి లౌరెంటిస్ నుంచి గట్టి హిట్. 518 00:36:13,458 --> 00:36:16,000 అతను ఎక్కడ ఉన్నా, గ్యారట్ గ్రహం గర్వంగా ఉంటాడు. 519 00:36:40,166 --> 00:36:41,750 అంతే! పదండి! 520 00:36:43,291 --> 00:36:45,041 హా, టక్కర్! 521 00:36:59,125 --> 00:37:00,250 దవిద్! 522 00:37:00,708 --> 00:37:01,666 హాయ్. 523 00:37:02,500 --> 00:37:07,332 నేను ఒకటి రాశాను. ఎందుకో నాకు తెలియదు, అది నిజంగా చాలా బాగుందనిపిస్తోంది, ఇంకా… 524 00:37:07,333 --> 00:37:10,832 ఏమైనా, గెలవడం గురించి నాకు పట్టింపు లేదు, నేను దీన్ని షేర్ చేసుకోవాలి, 525 00:37:10,833 --> 00:37:14,040 అలాగే మీరు చెప్పినట్టు, నా బాధ తగ్గాలంటే జనాలను నా నిజంలోకి రానీయాలి. 526 00:37:14,041 --> 00:37:17,874 ఇప్పుడు టైం ఏంటో, చాలా లేట్ అయిందని, అలాగే నేను డ్రాప్ అవుతున్నానని చెప్పాను, 527 00:37:17,875 --> 00:37:20,499 కానీ నేను లోపలకు డ్రాప్ అవ్వొచ్చా? 528 00:37:20,500 --> 00:37:21,416 ఇప్పుడు, పిల్లా, 529 00:37:22,000 --> 00:37:25,458 ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మళ్లీ ప్రింట్ కోసం వాళ్ల దగ్గర బడ్జెట్ లేదని నీకు తెలుసు. 530 00:37:26,125 --> 00:37:27,332 అయితే, మీరు అనేది… 531 00:37:27,333 --> 00:37:31,874 నేను అనేది, వార్మప్ స్టార్ట్ చేయడం మంచిది. బెథనీ తర్వాత నువ్వే. 532 00:37:31,875 --> 00:37:33,375 ధన్యవాదాలు! 533 00:37:34,750 --> 00:37:36,208 అవును! సరే! 534 00:37:37,916 --> 00:37:40,499 మనం టై అయితే కోలుకోగలం, కానీ ఓడిపోతే కాదు. 535 00:37:40,500 --> 00:37:42,457 - తెలివిగా ఆడు. - ఆ పక్‌ని తిరిగి పొందలేరు. 536 00:37:42,458 --> 00:37:45,375 - వెళదాం. - సరే, చేయండి. చేంజ్, చేంజ్! 537 00:37:48,041 --> 00:37:49,250 నెమ్మదిగా. నెమ్మదిగా. 538 00:37:51,958 --> 00:37:54,082 - అదిరింది. - బాగుంది. 539 00:37:54,083 --> 00:37:56,707 - నువ్వు డి వద్ద ఉండకూడదా? - వాళ్లు పక్ తిరిగి పొందరు. 540 00:37:56,708 --> 00:37:57,708 అది నిజం. పదండి! 541 00:37:58,708 --> 00:38:00,000 సేఫ్‌గా ఆడకండి. వెనుకకు. 542 00:38:00,583 --> 00:38:03,125 - హే, టక్! టై అంటే గెలుపు కాదు. - అలాగే, కెప్టెన్! 543 00:38:04,916 --> 00:38:05,958 పదండి. పని చూడండి. 544 00:38:07,583 --> 00:38:08,625 తీసుకో! 545 00:38:09,416 --> 00:38:11,083 - అవును! - అవును! 546 00:38:11,666 --> 00:38:12,500 అవును! 547 00:38:13,125 --> 00:38:14,082 వెళ్లు, జాన్! 548 00:38:14,083 --> 00:38:15,290 ఓహ్, బేబీ! 549 00:38:15,291 --> 00:38:17,624 అద్దీ సంగతి, లోగన్! అదీ! 550 00:38:17,625 --> 00:38:19,332 అదీ, అదీ, అదుర్స్! 551 00:38:19,333 --> 00:38:20,458 పదండి! 552 00:38:31,166 --> 00:38:32,666 పదండి! 553 00:38:44,375 --> 00:38:47,125 {\an8}హానా - అనూహ్యమైన మలుపుల్లో నేనిప్పుడు కొంచెం చేస్తున్నది… 554 00:38:51,500 --> 00:38:53,166 అయ్యో దేవుడా. ఆమె చేస్తోంది. 555 00:38:53,791 --> 00:38:56,749 సరే. ఇది బాగుంది. కానీ నేను వెళతాను. 556 00:38:56,750 --> 00:38:57,916 నాకు నీ నంబర్ కావాలా? 557 00:38:58,875 --> 00:39:00,708 వద్దు. అసలు వద్దు. 558 00:39:01,375 --> 00:39:04,582 నేను ఇక్కడే ఉండి మనం చేస్తున్న ఈ చక్కటి మాటల ఆట కొనసాగించవచ్చు, 559 00:39:04,583 --> 00:39:07,457 కానీ, అన్నావుగా, పూర్తిగా అపరిచితులుగా ఉండడంతో లాభం ఏంటంటే, 560 00:39:07,458 --> 00:39:09,166 మనకు ఒకరిపై ఒకరికి బాధ్యత ఉండదు, కదా? 561 00:39:10,375 --> 00:39:12,375 అంటే, నాకు అది సరే. 562 00:39:13,041 --> 00:39:16,250 సరే. నెనెళ్ళి నా బెస్ట్ ఫ్రెండ్‌ని సపోర్ట్ చేయాలి. 563 00:39:22,500 --> 00:39:25,374 హే, మేము గెలిచాం. మెలోన్స్‌కి రా. నేను మాట్లాడాలి 564 00:39:25,375 --> 00:39:28,374 టైమ్ లేదు. హానా షోకేస్ చేస్తోంది. గ్యారట్‌ని అక్కడికి తీసుకురా. 565 00:39:28,375 --> 00:39:30,457 - ఎందుకు? - ఎందుకంటే వాళ్లు ఒకరికొకరు సరైనవాళ్లు 566 00:39:30,458 --> 00:39:33,415 - ఆమెకి పెద్ద ప్రణయ సంజ్ఞకు అర్హత ఉంది. - అంటే నువ్వు నన్ను… 567 00:39:33,416 --> 00:39:34,333 అవును, ఇప్పుడే! 568 00:39:38,041 --> 00:39:39,457 హే, జి! 569 00:39:39,458 --> 00:39:40,582 మనం వెంటనే వెళ్లాలి! 570 00:39:40,583 --> 00:39:41,499 ఏంటి సంగతి? 571 00:39:41,500 --> 00:39:43,541 వెల్సీ షోకేస్ చేస్తోంది. నువ్వు అక్కడ ఉండాలి. 572 00:39:44,666 --> 00:39:45,750 అది నీకెలా తెలుసు. 573 00:39:47,375 --> 00:39:49,874 ఎవరో చెబుతుంటే విన్నాను. స్టాండ్స్‌లో. 574 00:39:49,875 --> 00:39:51,915 ఆగు, హెన్నా షోకేస్ చేస్తోందా? 575 00:39:51,916 --> 00:39:53,999 సరే, మనం వెళుతున్నాం. ఎప్పుడు మొదలవుతుంది? 576 00:39:54,000 --> 00:39:55,790 - అంటే, ఇప్పుడే. - అయితే త్వరగా వెళదాం. 577 00:39:55,791 --> 00:39:58,166 - పదండి! రండి. - రండి. 578 00:40:03,291 --> 00:40:04,333 ఏం జరుగుతోంది? 579 00:40:05,833 --> 00:40:07,624 నేను అక్కడ ఉండాలని ఆమె కోరుకోకపోతే? 580 00:40:07,625 --> 00:40:09,915 అసలు ఏం మాట్లాడుతున్నావు? కచ్చితంగా కోరుకుంటుంది. 581 00:40:09,916 --> 00:40:12,415 - లేదు. తను నేను లేకు౦డా ఉ౦టే నేను ఉ౦డనివ్వాలి. -దేవుడా... 582 00:40:12,416 --> 00:40:16,082 చూడు, మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు తగినవారు. 583 00:40:16,083 --> 00:40:18,624 అందుకే, చెడగొట్టేందుకు ఏం చేశావో… 584 00:40:18,625 --> 00:40:19,625 అది సరిచెయ్. 585 00:40:20,500 --> 00:40:22,749 అది అంత తేలిక కాదు. ఆమెకు మెరుగైన అర్హత… 586 00:40:22,750 --> 00:40:24,165 లేదు, అస్సలు అలా చేయకు. 587 00:40:24,166 --> 00:40:26,250 నువ్వు మీ నాన్నవు కాదు, సరేనా? 588 00:40:27,583 --> 00:40:29,000 అయితే, ఆమె కోసం పోరాడతావా? 589 00:40:33,041 --> 00:40:34,125 పద. 590 00:40:36,541 --> 00:40:39,041 వేదిక మీదకు స్వాగతం పలుకుదాం, హానా వెల్స్‌ను. 591 00:41:12,500 --> 00:41:15,416 ఇప్పటి అమ్మాయినే నేను 592 00:41:59,500 --> 00:42:05,083 నేను విన్నాను ఆ మాటలు వినకపోయి ఉంటే బాగుండేది 593 00:42:06,791 --> 00:42:12,499 వదిలేయడం చాలా కష్టం అయ్యింది అత్యంత పదునైన కత్తులను 594 00:42:12,500 --> 00:42:17,749 చప్పగా చెప్పిన కఠిన అభిప్రాయాలే 595 00:42:17,750 --> 00:42:21,624 దానికి ప్రతిగా నాకు ఏమి దొరికింది 596 00:42:21,625 --> 00:42:27,083 గాజు నేలపై పడినట్టు నా ప్రపంచం చెల్లాచెదురైంది 597 00:42:28,916 --> 00:42:31,500 కొన్ని సంవత్సరాలు నేను తట్టుకుని నిలిచాను 598 00:42:32,583 --> 00:42:34,999 నా దగ్గర మాటలు లేవు 599 00:42:35,000 --> 00:42:36,916 శబ్దం కూడా చేయలేకపోయాను 600 00:42:38,000 --> 00:42:40,207 నేను సమయం తీసుకున్నాను 601 00:42:40,208 --> 00:42:42,875 కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను 602 00:42:45,666 --> 00:42:48,415 ఎంతో కాలం నా ఆలోచనలోనే గడిపాను 603 00:42:48,416 --> 00:42:51,040 బాధ, కన్నీళ్లు, దాచుకున్న రహస్యాలు 604 00:42:51,041 --> 00:42:56,832 ఏదో రోజున అవే నన్ను ముగిస్తాయని అనిపించింది 605 00:42:56,833 --> 00:43:02,665 ఒక్కసారిగా అన్నీ అర్థమయ్యాయి నేను విరగాలి, మెరుగవ్వాలి 606 00:43:02,666 --> 00:43:07,583 నన్ను నేను కోల్పోవాల్సి వచ్చింది చివరకు చూడడానికి 607 00:43:08,333 --> 00:43:10,000 ఇప్పటి అమ్మాయినే అసలైన నేను 608 00:43:10,750 --> 00:43:17,708 నేను ఒకప్పటిలా ఉన్న అమ్మాయి వల్లే 609 00:43:29,541 --> 00:43:35,625 నేను నా నిజాన్ని బయటపెట్టాను ఏం జరుగుతుందో తెలియకపోయినా 610 00:43:37,041 --> 00:43:42,832 మళ్లీ అదే చేస్తాను సమయం అన్ని గాయాలను నయం చేస్తుంది 611 00:43:42,833 --> 00:43:46,916 ఇంకా ఒక అందమైన మచ్చను వదిలిపెడుతుంది 612 00:43:48,458 --> 00:43:51,332 ఇప్పటివరకు కంటే బలంగా ఉన్నాను 613 00:43:51,333 --> 00:43:53,875 ఎందుకంటే నాకు నా మాటలు దొరికాయి 614 00:43:54,500 --> 00:43:56,708 అందుకే వాటిని గట్టిగా పాడుతాను 615 00:43:57,500 --> 00:44:01,915 అనిపిస్తోంది ఆ బాధలే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాయని 616 00:44:01,916 --> 00:44:07,957 ఎంతో కాలం నా ఆలోచనలోనే గడిపాను బాధ, కన్నీళ్లు, దాచుకున్న రహస్యాలు 617 00:44:07,958 --> 00:44:12,500 ఏదో రోజున అవే నన్ను ముగిస్తాయని అనిపించింది 618 00:44:13,250 --> 00:44:16,040 ఒక్కసారిగా అన్నీ అర్థమయ్యాయి 619 00:44:16,041 --> 00:44:19,082 మళ్లీ అనుభూతి చెందడానికి నమ్మకం పెట్టుకోవాలి 620 00:44:19,083 --> 00:44:23,915 నిన్ను లోపలికి అనుమతించాలి చివరకు చూడడానికి 621 00:44:23,916 --> 00:44:26,832 ఇప్పటి అమ్మాయినే అసలైన నేను 622 00:44:26,833 --> 00:44:28,790 నేను ఒకప్పటిలా ఉన్న 623 00:44:28,791 --> 00:44:35,083 అమ్మాయి వల్లే 624 00:44:35,625 --> 00:44:37,707 అదంతా అర్థమవుతోంది అది అంతా 625 00:44:37,708 --> 00:44:40,499 అదంతా అర్థం అదంతా అర్థమవుతోంది 626 00:44:40,500 --> 00:44:45,125 ఎందుకంటే నాకు నా మాటలు దొరికాయి అందుకే వాటిని గట్టిగా పాడుతాను 627 00:44:46,500 --> 00:44:49,665 నిన్ను లోపలికి అనుమతించాలి లోపలికి అనుమతించాలి 628 00:44:49,666 --> 00:44:51,999 నువ్వు చూడడానికి 629 00:44:52,000 --> 00:44:56,207 అనిపిస్తోంది ఆ బాధలే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాయని 630 00:44:56,208 --> 00:44:59,040 ఎంతో కాలం నా ఆలోచనలోనే గడిపాను 631 00:44:59,041 --> 00:45:01,832 బాధ, కన్నీళ్లు, దాచుకున్న రహస్యాలు 632 00:45:01,833 --> 00:45:06,000 ఏదో రోజున అవే నన్ను ముగిస్తాయని అనిపించింది 633 00:45:07,416 --> 00:45:13,124 ఇప్పటి అమ్మాయినే అసలైన నేను నేను ఎదుర్కొన్న వాటి వల్లే 634 00:45:13,125 --> 00:45:18,915 ఇప్పటి అమ్మాయినే అసలైన నేను కొంతవరకు నీ వల్లే 635 00:45:18,916 --> 00:45:21,374 ఇప్పటి అమ్మాయినే అసలైన నేను 636 00:45:21,375 --> 00:45:26,166 నేను ఒకప్పటిలా ఉన్న అమ్మాయి 637 00:45:27,750 --> 00:45:29,458 వల్లనే 638 00:46:14,875 --> 00:46:16,290 నువ్వు వచ్చావు. 639 00:46:16,291 --> 00:46:18,375 నీ గొప్ప సమయాన్ని నేను మిస్ కాలేను కదా? 640 00:46:23,583 --> 00:46:26,875 నువ్వు అద్భుతం. 641 00:46:28,916 --> 00:46:31,375 ఇంతమంది ముందు నువ్వు నీ మనసు తెరిచిన విధానం. 642 00:46:33,375 --> 00:46:35,333 నేను నీలాగా మారాలని అనుకుంటున్నాను, వెల్సీ. 643 00:46:36,083 --> 00:46:37,666 గ్రీన్ రూమ్‌లోని అమ్మాయిలాగా. 644 00:46:38,416 --> 00:46:40,166 ఆ స్టేజ్ మీద ఉన్న అమ్మాయిలాగా. 645 00:46:41,833 --> 00:46:42,916 ఛ. 646 00:46:45,375 --> 00:46:46,791 నీలోని ప్రతి ఒక్కటి. 647 00:46:49,083 --> 00:46:52,666 - గ్యారట్… - దయచేసి విను. ప్లీజ్. 648 00:46:56,250 --> 00:47:00,250 మంచి వ్యక్తిగా మారాలని అనిపించేలా చేస్తావు. మెరుగ్గా అయ్యేందుకు, ఇంకా… 649 00:47:01,958 --> 00:47:04,500 నేను మారుతాను. కేవలం… 650 00:47:06,666 --> 00:47:08,250 నాకు ఇంకో అవకాశం ఇవ్వు. 651 00:47:09,750 --> 00:47:13,416 నేను ముందు చెప్పింది నిజమే. నువ్వు ఎవరితో ఉండాలనుకుంటే వారితో ఉండు, కానీ… 652 00:47:15,583 --> 00:47:17,208 ఆ వ్యక్తి నేనే కావాలని నాకు ఉంది. 653 00:47:22,875 --> 00:47:26,000 నీకు తెలుసా, అమ్మాయిలకు అబ్బాయిలు మరీ అందుబాటులో ఉంటే ఇష్టం ఉండదు. 654 00:47:28,291 --> 00:47:29,500 నచ్చదా? 655 00:47:30,541 --> 00:47:34,208 - ఛ. - అవును. ఇంకా చాలా నేర్చుకోవాలి, గ్రాహమ్. 656 00:47:36,625 --> 00:47:38,083 నీకు మంచి ట్యూటర్‌లు తెలుసా? 657 00:47:39,583 --> 00:47:40,583 తెలుసనుకుంటా. 658 00:47:58,958 --> 00:47:59,958 నీకు చీర్స్. 659 00:48:11,791 --> 00:48:14,540 మంచి ఆట. మీరు ఇకమీదట 16 గేమ్‌లు గెలవాలంతే. 660 00:48:14,541 --> 00:48:15,791 అందుకు ధన్యవాదాలు. 661 00:48:18,833 --> 00:48:21,624 అదిగో తనే! స్టార్, ఐకాన్! 662 00:48:21,625 --> 00:48:24,707 - ఇది ఫిక్స్ చేశారని అనిపిస్తోంది. - పాప్ షోకేస్‌ని ఫిక్స్ చేయరు. 663 00:48:24,708 --> 00:48:27,375 - ఏమైనా. బెథనీ ఎవరికో డబ్బు ఇచ్చింది. - ఖచ్చితంగా ఇచ్చింది. 664 00:48:27,833 --> 00:48:30,207 కానీ రెండో స్థానం ఇప్పుడు మొదటి స్థానం. 665 00:48:30,208 --> 00:48:32,540 కదా? నాకు ఇంటర్న్‌షిప్ వచ్చింది. 666 00:48:32,541 --> 00:48:35,790 పెయిడ్ ఇంటర్న్‌షిప్. దానికి డ్రింక్ కావాలి. 667 00:48:35,791 --> 00:48:38,582 - ఎవరికి డ్రింక్ కావాలి? - నేను తీసుకుంటాను. 668 00:48:38,583 --> 00:48:40,250 నాలుగు పీన్యా కొలాడాలు ఇవ్వండి. 669 00:48:44,166 --> 00:48:45,375 హే, వాల్టర్. 670 00:48:46,958 --> 00:48:50,666 హే, నాకు మూడు షాట్‌లు టెకీలా ఇస్తావా? ధన్యవాదాలు. 671 00:48:52,375 --> 00:48:53,416 - హే. - హే. 672 00:49:01,666 --> 00:49:03,665 - నువ్వు మంచి పని చేశావు. - ఏంటి? 673 00:49:03,666 --> 00:49:06,374 - వాళ్లని మళ్లీ కలిపావు. - వాళ్లు తమకు తామే కలిశారు. 674 00:49:06,375 --> 00:49:07,875 నువ్వు చేసిన సహాయంతో. 675 00:49:08,375 --> 00:49:09,375 ఇంకా నేను కూడా. 676 00:49:10,416 --> 00:49:11,333 అదేం పర్వాలేదు. 677 00:49:15,416 --> 00:49:16,541 నాకు ఇప్పుడు అర్థమైంది. 678 00:49:19,000 --> 00:49:20,291 నీకు ప్రేమ అంటే ప్రేమ. 679 00:49:21,416 --> 00:49:24,333 నీకు అదే కావాలని అలా చెప్పావు కదా? ఆ రాత్రి ఫైర్‌పిట్ దగ్గర? 680 00:49:26,708 --> 00:49:28,750 అందుకే నేనిక్కడికి వచ్చాను, ఇది చెప్పడానికి… 681 00:49:32,791 --> 00:49:34,791 నేను ఆ అసైన్‌మెంట్ పూర్తి చేయలేదు. 682 00:49:35,666 --> 00:49:37,915 ఏంటి? ఎందుకు? 683 00:49:37,916 --> 00:49:38,958 ఎందుకంటే నువ్వు నాకిష్టం. 684 00:49:39,916 --> 00:49:41,083 నాకు మనం ఇష్టం. 685 00:49:42,291 --> 00:49:44,957 అది మనం నిర్ణయించుకున్నది కాదు, 686 00:49:44,958 --> 00:49:46,833 - కానీ నేను అనుకున్నాను… - హే, కాదు, డీన్. 687 00:49:48,083 --> 00:49:50,540 - నువ్వు చేయలేవు. - అయినా సరే నేను చేస్తున్నాను. 688 00:49:50,541 --> 00:49:54,125 లేదు, అంటే నువ్వు ఆ అసైన్‌మెంట్ పూర్తి చేయాలి. 689 00:49:56,250 --> 00:49:57,583 - ఎందుకంటే… - ఎందుకంటే ఎందుకు? 690 00:49:59,708 --> 00:50:01,083 ఎందుకంటే నేను చేశాను. 691 00:50:04,291 --> 00:50:07,582 సరే, ఇక్కడ ఎవరూ ఎందుకు డ్రింక్ చేయడం లేదో ఎవరైనా నాకు చెప్పండి. 692 00:50:07,583 --> 00:50:10,332 ఒట్టు, దానికి అర్థమే లేదు. నేను… 693 00:50:10,333 --> 00:50:13,624 జొన్న నన్ను ఒక అబ్బాయితో సెటప్ చేసింది, పూర్తిగా అపరిచితుడు, బార్‌లో, నేను… 694 00:50:13,625 --> 00:50:14,625 ఛ. 695 00:50:20,583 --> 00:50:21,625 ఛ! 696 00:50:23,875 --> 00:50:25,541 అల్లి, నువ్వు చేసినది… 697 00:50:29,916 --> 00:50:31,249 అతనితోనేనా? 698 00:50:31,250 --> 00:50:32,333 కాదు. 699 00:50:33,250 --> 00:50:35,416 అవును. నీకు అతను తెలుసా? 700 00:50:39,541 --> 00:50:40,457 - డీన్! - డీన్. 701 00:50:40,458 --> 00:50:41,790 అసలు ఇక్కడేం చేస్తున్నావు? 702 00:50:41,791 --> 00:50:43,416 మీ టీమ్‌కు రక్షకుడు కావాలటగా. 703 00:50:43,958 --> 00:50:45,416 అవునా? ఇక బయటకు పో. 704 00:50:45,916 --> 00:50:48,582 హా, లోగన్, ఇది ఇతని ఆలోచనేనని చెప్పావు. 705 00:50:48,583 --> 00:50:50,082 ఏం చెప్పావు? 706 00:50:50,083 --> 00:50:52,165 - బాబూ, నువ్వు చెప్పలేదు. - హే, ఇక్కడేం జరుగుతోంది? 707 00:50:52,166 --> 00:50:53,999 నువ్వు అక్కడ లేవు. నిర్ణయం తప్పలేదు. 708 00:50:54,000 --> 00:50:55,458 ఈ సన్నాసితో నేను స్కేట్ చేయను. 709 00:50:56,291 --> 00:50:59,207 - మళ్లీ నిన్ను ఓడిస్తానని భయమా? - నీకు ప్రయత్నించాలని ఉందా? 710 00:50:59,208 --> 00:51:01,790 - అవును. - అవునా? నీ ప్రయత్నం చూడాలని ఉంది. 711 00:51:01,791 --> 00:51:03,665 - నా ముందు నుండి అవతలకు పోరా. - పోరా… 712 00:51:03,666 --> 00:51:05,291 హే! హే, డీన్! హే! 713 00:51:06,833 --> 00:51:09,000 హే! 714 00:51:09,333 --> 00:51:10,666 ఇలా రా! నా వైపు రా! 715 00:51:11,625 --> 00:51:13,749 డ్రామా, డ్రామా, డ్రామా. 716 00:51:13,750 --> 00:51:15,290 ఇది చెడుతుందని నాకు ముందే తెలుసు. 717 00:51:15,291 --> 00:51:17,290 ఏం జరుగుతోంది? అతను ఎవరు? 718 00:51:17,291 --> 00:51:19,707 మంచి ప్రశ్న. బో, అతను ఎవరు? 719 00:51:19,708 --> 00:51:22,583 అథను హంటర్ డావెన్‌పోర్ట్. 720 00:51:25,541 --> 00:51:27,750 ఇక అతనే మన కొత్త స్టార్టింగ్ లైన్. 721 00:53:21,750 --> 00:53:23,832 సబ్‌టైటిల్ అనువాద కర్త పి. ఎస్. లక్ష్మి 722 00:53:23,833 --> 00:53:25,833 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని