1 00:00:14,848 --> 00:00:16,183 టార్వాటర్ 2 00:00:16,725 --> 00:00:20,854 ఏడు సంవత్సరాల కిందట 3 00:01:39,933 --> 00:01:42,644 వాడిని పట్టుకో! ఆ చెత్తవెధవని పట్టుకో! 4 00:01:44,980 --> 00:01:47,774 వాడిని చంపేయ్! ఆ చెత్తవెధవని చంపేయ్! 5 00:03:43,390 --> 00:03:44,975 అతను అసలు ఎక్కడున్నాడు? 6 00:03:45,851 --> 00:03:47,394 మనం ఇంటిని గమనిస్తూ ఉందామా? 7 00:03:47,477 --> 00:03:48,645 అతను తిరిగి రావచ్చేమో. 8 00:03:53,817 --> 00:03:54,943 హేయ్! 9 00:03:55,986 --> 00:03:58,363 - మాకు ఇక్కడ వెంటనే అదనపు బలగాలు కావాలి! - కదలద్దు! 10 00:03:58,447 --> 00:04:00,782 లేదు, లేదు! నేను ప్రతిఘటించడం లేదు! వద్దు, వద్దు! మీరు పోలీసులని తెలియదు. 11 00:04:05,537 --> 00:04:06,830 {\an8}గతం 12 00:04:08,874 --> 00:04:10,542 నేల మీద అలాగే ఉండు. 13 00:04:27,100 --> 00:04:28,310 {\an8}"ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 14 00:04:28,393 --> 00:04:29,394 {\an8}జాన్ డి. మాక్ డొనాల్డ్ రూపొందించినది 15 00:04:42,616 --> 00:04:44,284 చిన్నగా గిల్లినట్లు ఉంటుంది అంతే. 16 00:04:44,368 --> 00:04:46,245 - గ్రేసన్ నుంచి ఏమైనా తెలిసిందా? - ఇంకా లేదు. 17 00:04:46,328 --> 00:04:49,373 ఈపాటికే పోలీస్ స్టేషన్ లో కేడీని ప్రశ్నిస్తూ ఉండవచ్చు. 18 00:04:49,456 --> 00:04:51,500 నీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? 19 00:04:51,583 --> 00:04:53,043 నువ్వు ఎక్కడికి వెళ్లావు? 20 00:04:53,126 --> 00:04:54,127 నువ్వు ఏం డ్రగ్స్ తీసుకున్నావు? 21 00:04:55,379 --> 00:04:57,089 నువ్వు రోజంతా కనిపించకుండా పోయావు, జాక్. 22 00:05:02,344 --> 00:05:03,554 తను నాటలీ. 23 00:05:05,597 --> 00:05:09,142 నీ కాలి వేలుని ఎక్కడ పోగొట్టుకున్నావో గుర్తుచేసుకుంటే, నేను దాన్ని ఐస్ లో పెట్టగలను. 24 00:05:09,226 --> 00:05:10,394 తరువాత దాన్ని తిరిగి అతికించవచ్చు. 25 00:05:15,816 --> 00:05:16,900 ఏం అయింది? 26 00:05:16,984 --> 00:05:19,111 - ఏం అయింది? నువ్వు బాగానే ఉన్నావా? - మిగడం కష్టంగా ఉంది. 27 00:05:19,194 --> 00:05:20,696 నేను ఒకసారి డాక్టర్ తో మాట్లాడవచ్చా? 28 00:05:21,530 --> 00:05:22,865 ఒక నిమిషంలో మీ దగ్గర ఉంటారు. 29 00:05:22,948 --> 00:05:24,491 నేను ఒకసారి వెళ్లి చూసి వస్తాను... 30 00:05:33,166 --> 00:05:34,168 వెళ్లండి. 31 00:05:36,503 --> 00:05:38,881 - వద్దు! - ఆపండి, ఆపండి. మేడమ్. 32 00:05:40,048 --> 00:05:42,092 ఓహ్, దేవుడా! మేడమ్... 33 00:05:42,176 --> 00:05:44,761 - వెళ్లండి! నన్ను వదలండి! - నాకు సాయం కావాలి! 34 00:05:47,222 --> 00:05:48,223 ఎక్స్ క్యూజ్ మీ. 35 00:05:55,480 --> 00:05:56,481 కప్స్ లేవు. 36 00:05:56,565 --> 00:05:58,775 సరే, డాక్టర్, మీరు ఏం చేయాలో అది చేయండి. 37 00:06:00,444 --> 00:06:04,156 నేను ఇదంతా సరిచేసే వరకూ నువ్వు అస్సలు కదలకుండా స్థిరంగా ఉండాలి. 38 00:06:04,239 --> 00:06:06,325 మీరు ఎంతసేపు ఇలా దీనితో అవస్థపడతారు? 39 00:06:06,408 --> 00:06:08,785 పోలీసులు నా మీద దాడి చేసినప్పుడు ఈ వేలుని బాగా మెలితిప్పేశారు. 40 00:06:10,078 --> 00:06:12,331 ఇది విరగలేదు, సరేనా? కేవలం ఎముక పక్కకు జరిగింది. 41 00:06:12,414 --> 00:06:13,498 అది ఖచ్చితంగా చెప్పగలరా? 42 00:06:13,999 --> 00:06:15,834 - మీరు గతంలో ఇలా చేశారా? - ప్రతి రోజు. ప్రతి రాత్రి. 43 00:06:17,920 --> 00:06:19,963 - ఈ పని చేయడానికి ఇదే సరైన మార్గమా? - ఇది ఒక్కటే మార్గం. 44 00:06:21,256 --> 00:06:22,424 - సరే. - లేదు, లేదు. 45 00:06:27,513 --> 00:06:29,223 - కదలకండి. అస్సలు కదలకండి... - సరే, సర్, సర్. 46 00:06:29,306 --> 00:06:31,600 - నన్ను చేయనివ్వండి. నేను చేస్తాను. నేను చేస్తాను. - వద్దు... 47 00:06:33,477 --> 00:06:34,937 ఇదిగో ఇలా చేయాలి. సింపుల్. 48 00:06:35,938 --> 00:06:41,193 ఇప్పుడు మీ వేలుకి కట్టు ఉంది, మిస్టర్ కేడీ. 49 00:06:41,276 --> 00:06:42,569 సరే. థాంక్స్. 50 00:06:42,653 --> 00:06:45,656 ఇంక అతని సంగతి మీరు చూసుకోండి, డిటెక్టివ్స్. 51 00:06:46,698 --> 00:06:47,866 థాంక్యూ, డాక్టర్. 52 00:06:47,950 --> 00:06:51,703 కానీ, ఎవ్వరూ స్పందించడం లేదు. చూడబోతే అందరూ నన్ను మర్చిపోయినట్లున్నారు. 53 00:06:51,787 --> 00:06:54,456 తను కాలి వేలు ఎలా పోగొట్టుకున్నాడో నాకు అర్థం కావడంలేదు. మీ అమ్మ ఎక్కడ ఉంది? 54 00:06:54,540 --> 00:06:55,874 - టామ్ ఎక్కడ? - పాల్. 55 00:06:57,209 --> 00:06:58,627 నేను ఇంక పడుకోవాలి. 56 00:06:59,628 --> 00:07:02,631 - సరే, మరి... - సారీ, బ్రిటనీకి ఇంక నిద్రపట్టదు. 57 00:07:03,382 --> 00:07:04,550 - గుడ్ టాక్, డాడీ. - గుడ్ నైట్. 58 00:07:33,036 --> 00:07:34,955 - మనం పార్టీ చేసుకుందాం! - దేవుడా. 59 00:07:35,038 --> 00:07:37,457 - క్యాలీ. - నేను డ్రింక్స్ తెచ్చాను. గంజాయి తెచ్చాను. 60 00:07:37,541 --> 00:07:40,210 - హేయ్. హేయ్. - చాలా మంచి పని చేశావు. 61 00:07:41,587 --> 00:07:43,630 - ఓహ్, దేవుడా. - నిన్ను సర్ ప్రైజ్ చేశా. 62 00:07:44,214 --> 00:07:46,466 నీకు ఇష్టమైనవి తెచ్చాను. అన్నీ తెచ్చాను. 63 00:07:46,967 --> 00:07:49,887 మిస్టర్ కేడీ, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా? 64 00:07:49,970 --> 00:07:52,472 ఇలాంటి ప్రదేశంలో తనకు లాయర్ కావాలని వివేకం ఉన్నవాడు ఎవడైనా అడుగుతాడా? 65 00:07:54,558 --> 00:07:57,936 కానీ, సర్, ఈ రాత్రి మీరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ మీద దాడి చేశారు. 66 00:07:58,020 --> 00:08:00,355 వివేకం ఉన్నవారు విచారణకు సహకరిస్తారు అనుకుంటా. 67 00:08:00,439 --> 00:08:03,817 గత 24 గంటల్లో అసలు ఏం జరిగిందో మాకు చెబుతారా? 68 00:08:04,693 --> 00:08:07,154 మీ ఆఫీసర్లు కనీసం తమ గుర్తింపు కూడా తెలపలేదు. 69 00:08:07,237 --> 00:08:11,491 మీ ఎయిర్ బిఎన్బీ ఒక గెస్ట్ హౌస్. ఆ ప్రాపర్టీ యజమానే మాకు అనుమతి ఇచ్చాడు. 70 00:08:11,575 --> 00:08:14,578 వినండి, అర్ధరాత్రి వేళ, గుసగుసలు, గుసగుసలు... 71 00:08:14,661 --> 00:08:16,038 నా శరీరం అలా స్పందిస్తుంది. 72 00:08:16,914 --> 00:08:18,415 నాకు మెదడు డ్యామేజీ అయిందని మీకు తెలుసు కదా? 73 00:08:19,041 --> 00:08:20,417 అవును, నీ మెదడుకి దెబ్బతగిలిందని తెలుసు... 74 00:08:21,460 --> 00:08:25,005 దీనివల్ల మీకు భ్రమలు కలగడం లేదా లేనివి కనిపిస్తుండటం జరుగుతుందా? 75 00:08:25,923 --> 00:08:28,133 అంటే, చనిపోయిన మీ భార్య లేదా బిడ్డ కనిపిస్తారా? 76 00:08:30,719 --> 00:08:31,845 ఏమైంది? 77 00:08:33,096 --> 00:08:34,972 సరే, మిమ్మల్ని ఎవరు పంపించారో ఇప్పుడు నాకు అర్థమైంది. 78 00:08:37,476 --> 00:08:40,312 అందులో మిమ్మల్ని అంతగా నవ్వించే విషయం ఏముంది, మిస్టర్ కేడీ? 79 00:09:04,086 --> 00:09:05,546 అనుకోగానే ప్రత్యక్షం అయింది. 80 00:09:08,882 --> 00:09:11,510 గ్రేసన్, మిస్టర్ కేడీతో నేను ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటున్నాను. 81 00:09:12,511 --> 00:09:14,555 మీ ఇద్దరికీ పరిచయం ఉందా? ఖచ్చితంగా ఉంటుందిలెండి. 82 00:09:16,348 --> 00:09:18,851 ఇతని విషయాన్ని మాకు వదిలేయండి, మిసెస్ బౌడెన్. 83 00:09:18,934 --> 00:09:20,978 నిజానికి, నేను ఒక లాయర్ తో మాట్లాడాలి అనుకుంటున్నాను. 84 00:09:21,812 --> 00:09:22,813 ఈ లాయరుతో. 85 00:09:23,772 --> 00:09:24,773 అతను చెప్పింది విన్నారు కదా. 86 00:09:39,997 --> 00:09:41,665 మీ వాళ్లు ఈ ఇంటి పనులు ఎప్పటికైనా పూర్తి చేస్తారా? 87 00:09:42,583 --> 00:09:45,294 మా నాన్న ఇంకో కాంట్రాక్టర్ ని కూడా పనిలో నుంచి తీసేశాడు. 88 00:09:47,713 --> 00:09:49,631 టామ్ కి కోపం వస్తే భలే సెక్సీగా ఉంటాడు. 89 00:09:50,549 --> 00:09:55,846 "నేను ఒకప్పుడు మెరైన్ సైనికుడిని, నిన్ను అమాంతం ఉక్కిరిబిక్కిరి చేయగలను" అన్నట్లు ఉంటుంది. 90 00:09:59,766 --> 00:10:02,936 ఏంటి? అతనికీ, నీకూ రక్తం పంచుకున్న బంధుత్వం ఏమీ లేదు కదా. 91 00:10:03,937 --> 00:10:05,689 నువ్వెందుకు ఇలా తయారయ్యావు? 92 00:10:05,772 --> 00:10:07,107 చిరాకు పడకు. 93 00:10:08,317 --> 00:10:09,902 నాకు నాటలీ సరదాగా ఉంటేనే ఇష్టం. 94 00:10:20,662 --> 00:10:21,663 తీసుకో. 95 00:10:22,581 --> 00:10:26,668 మా పేరెంట్స్ తిరిగి వచ్చేసరికి నేను మత్తులో ఉండాలి అనుకోవడం లేదు. 96 00:10:28,587 --> 00:10:29,588 సరే. 97 00:10:37,262 --> 00:10:38,555 నువ్వు నాకు తినిపించచ్చు. 98 00:10:40,182 --> 00:10:42,059 నువ్వు సొంతంగా గంజాయి దమ్ము కొట్టలేవా? 99 00:10:43,477 --> 00:10:44,728 దీన్ని నమిలి, అంటే, 100 00:10:45,521 --> 00:10:48,690 పిట్టకి తల్లిపక్షి తినిపించినట్లు, నీ నోట్లో పెట్టమంటున్నావా? 101 00:10:50,150 --> 00:10:51,151 లేదు. 102 00:11:12,130 --> 00:11:14,466 ఆహ్... హా. అది ఎబ్బెట్టుగా ఉంటుంది. 103 00:11:18,887 --> 00:11:20,097 సారీ. 104 00:11:28,355 --> 00:11:29,356 అది ఫోన్ శబ్దమా? 105 00:11:30,399 --> 00:11:32,442 చేతి వేళ్లూ, కాలి వేళ్లు కోయడం గురించి నువ్వు స్పీచ్ ఇచ్చిన వెంటనే 106 00:11:32,526 --> 00:11:35,028 నా బిడ్డ తొమ్మిది కాలి వేళ్లతో ఇంటికి వచ్చాడు. 107 00:11:35,112 --> 00:11:38,407 వావ్. నీ కొడుకు కాలి వేలు పోగొట్టుకున్నాడా? ఏం జరిగింది? 108 00:11:38,490 --> 00:11:40,784 అంటే, వాడికి ఏదీ గుర్తులేదు ఎందుకంటే నువ్వు వాడికి డ్రగ్స్ ఇచ్చావు. 109 00:11:41,368 --> 00:11:43,120 - నేను అతనికి డ్రగ్స్ ఇచ్చానా? - అవును. 110 00:11:44,121 --> 00:11:45,330 నేను అలా ఎందుకు చేస్తాను? 111 00:11:45,414 --> 00:11:48,208 మాక్స్. ఇది నువ్వే చేశావని నాకు తెలుసు. 112 00:11:49,126 --> 00:11:50,794 అయితే నేను మళ్లీ అడుగుతాను. 113 00:11:52,045 --> 00:11:53,797 నిన్ను బాధపెట్టాలని నేను ఎందుకు అనుకుంటాను? 114 00:11:57,968 --> 00:11:59,428 నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేను. 115 00:12:01,680 --> 00:12:03,473 మీ అబ్బాయికి జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. 116 00:12:03,557 --> 00:12:06,977 అతను డ్రగ్స్ కి అలవాటుపడి చెడు సావాసాలు చేస్తుంటే, అది అతనికి మంచిది కాదు. 117 00:12:07,060 --> 00:12:10,439 కానీ, అంటే, అతను యువకుడు. అతను మారగలడు. నువ్వు మారావు. 118 00:12:11,023 --> 00:12:12,191 వద్దు. 119 00:12:12,274 --> 00:12:13,567 - ఏంటి? - నా గురించి నీకు తెలియదు. 120 00:12:13,650 --> 00:12:14,651 - తెలియదా? - లేదు. 121 00:12:14,735 --> 00:12:18,113 మన ఇద్దరికీ చాలా విషయాల్లో పోలికలు ఉన్న విషయం నాకు గుర్తుంది. 122 00:12:18,197 --> 00:12:20,991 చిన్నతనంలో కష్టాలు, కష్టాలు పెట్టిన తండ్రులు లాంటివి. 123 00:12:21,074 --> 00:12:24,912 ఇంకా, విను, నీలాంటి తల్లి ఉన్నందుకు నీ కొడుకు అదృష్టవంతుడు. 124 00:12:27,581 --> 00:12:31,585 ఇంకా నువ్వు కూడా లక్కీ. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాయి. 125 00:12:33,086 --> 00:12:34,087 నోరు మూయ్. 126 00:12:38,383 --> 00:12:40,385 - జాక్ బౌడెన్? - అతను అక్కడ ఉన్నాడు. 127 00:12:42,304 --> 00:12:44,139 - మిస్టర్ బౌడెన్? - అవును. 128 00:12:44,640 --> 00:12:46,558 నేను డాక్టర్ మింటర్. సైకియాట్రిస్ట్. 129 00:12:46,642 --> 00:12:47,935 - హాయ్. - మీతో ఒకసారి మాట్లాడవచ్చా? 130 00:12:48,018 --> 00:12:50,270 అలాగే. నా భార్య కాసేపట్లో వచ్చేస్తుంది. 131 00:12:52,439 --> 00:12:53,982 ఎక్కడ ఉన్నావు? ప్రశ్నార్థకం. 132 00:12:56,276 --> 00:12:57,861 మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటాడా? 133 00:12:58,612 --> 00:12:59,947 లేదు. లేదు. 134 00:13:00,030 --> 00:13:03,700 నా ఉద్దేశం, బహుశా వీడ్ తీసుకుని ఉండచ్చు, కానీ పెద్ద డ్రగ్స్ తీసుకోడు. 135 00:13:03,784 --> 00:13:05,536 మీ కుటుంబంలో మానసిక రుగ్మతలు ఉన్న చరిత్ర ఉందా? 136 00:13:05,619 --> 00:13:06,745 లేదు, లేదు. 137 00:13:08,497 --> 00:13:11,834 నా భార్య తండ్రి. ఆయనకి బైపోలార్ వ్యాధి ఉంది. 138 00:13:11,917 --> 00:13:13,710 కానీ వాళ్లు ఇప్పుడు కలుసుకోవడం లేదు. 139 00:13:13,794 --> 00:13:14,795 ఇంకా మీ వైపు ఎవరైనా ఉన్నారా? 140 00:13:15,921 --> 00:13:16,922 లేరు. 141 00:13:18,882 --> 00:13:21,051 ఇంట్లో లేదా స్కూలులో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? 142 00:13:28,684 --> 00:13:33,730 కిందటి సంవత్సరం, జాక్ కి తన వయసు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఇంకా వాడి దగ్గర... 143 00:13:35,148 --> 00:13:37,317 ఆమె అశ్లీల చిత్రాలు కొన్ని ఉండేవి. 144 00:13:38,151 --> 00:13:39,486 వాడు... 145 00:13:39,570 --> 00:13:42,281 తన ఫ్రెండ్స్ తో ఒక చిన్న గ్రూప్ చాట్ లో ఉండేవాడు. 146 00:13:42,364 --> 00:13:43,365 కానీ... 147 00:13:43,448 --> 00:13:47,119 కానీ బహుశా ఆ గ్రూప్ లో ఒకడు అతను కూడా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఇంకా ఆమెకి ఆ విషయం చెప్పేశాడు. 148 00:13:48,287 --> 00:13:54,459 అంటే, వాడు సారీ చెప్పాడు, కానీ ఆ స్కూలు వాడికి చెడ్డవాడుగా ముద్ర వేసింది. 149 00:13:54,543 --> 00:13:57,087 అది అలా... కొన్ని నెలల పాటు సాగింది. 150 00:13:57,171 --> 00:13:59,006 అది... అది చాలా అవమానంగా అనిపించింది. 151 00:13:59,089 --> 00:14:00,174 ఇంకా... 152 00:14:01,175 --> 00:14:02,676 వాడు ఫ్రెండ్స్ కి దూరమయ్యాడు 153 00:14:02,759 --> 00:14:04,845 అప్పటి నుండి వాడు ఒంటరితనంతో బాధపడ్డాడు. 154 00:14:11,393 --> 00:14:13,395 ఓహ్, చెత్త. ఈ వాసన ఏంటి? 155 00:14:30,913 --> 00:14:32,664 ఓహ్, దేవుడా.అది పొసుమ్. 156 00:14:32,748 --> 00:14:35,501 క్యాలీ! 157 00:14:36,126 --> 00:14:37,127 ఛ. 158 00:14:38,545 --> 00:14:39,546 వావ్. 159 00:14:41,840 --> 00:14:43,217 ఓహ్, దేవుడా. 160 00:14:44,218 --> 00:14:47,054 ఏంటి ఇది? ఈ చెత్త అంతా ఏంటి? 161 00:14:56,271 --> 00:14:57,272 ఇన్ కమింగ్ కాల్ 162 00:14:57,356 --> 00:14:58,732 {\an8}మిస్డ్ కాల్ - సకర్స్ 163 00:14:58,815 --> 00:15:00,692 {\an8}ఇది జాక్ ఫోన్. 164 00:15:07,032 --> 00:15:08,033 ఓహ్, దేవుడా. 165 00:15:08,617 --> 00:15:10,202 ఎవరైనా డాక్టర్ ని ఇక్కడికి పంపిస్తారా, ప్లీజ్? 166 00:15:10,285 --> 00:15:11,578 మీకు మళ్లీ కాల్ చేస్తాను. 167 00:15:12,371 --> 00:15:14,665 మనం ఇలా ఒకే విషయాన్ని గురించి పదేపదే ఎంత సేపయినా మాట్లాడుకోవచ్చు. 168 00:15:14,748 --> 00:15:17,793 నేను కాలి వేళ్లని కోసేస్తూ ఉంటానని నువ్వు పోలీసులకు చెప్పచ్చు 169 00:15:17,876 --> 00:15:21,004 ఇంకా నాకు నా చనిపోయిన కుటుంబం కనిపిస్తుందని కూడా చెప్పచ్చు. 170 00:15:21,088 --> 00:15:23,966 అన్నట్లు, నేను ఆ మాట ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు, తెలుసా? 171 00:15:24,591 --> 00:15:28,554 లేదా అన్ని సంవత్సరాల పాటు జైలులో ఉండి, నేను, అంటే, 172 00:15:28,637 --> 00:15:30,764 పిచ్చి ఎక్కి, సైకో మాదిరిగా తయారయ్యాను అనుకుంటున్నావు కదా. ఇలా చూడు. 173 00:15:30,848 --> 00:15:32,808 నువ్వు సైకోలా తయారయ్యావు అనుకోవడం లేదు. 174 00:15:32,891 --> 00:15:33,976 నువ్వు నేరం చేశావు అనుకుంటున్నా. 175 00:15:34,560 --> 00:15:35,769 ఆనా, ఎక్కడ ఉన్నావు? 176 00:15:37,145 --> 00:15:38,355 నిదానం. సరే. 177 00:15:38,438 --> 00:15:40,107 పదిహేడు సంవత్సరాల తరువాత, 178 00:15:41,233 --> 00:15:44,278 నేను మొదటగా చేసే పని, నీ బిడ్డ కాలి వేలుని తెగ్గొట్టడం అనుకున్నావా? 179 00:15:45,529 --> 00:15:47,489 కేవలం అతని తల్లిని ఇబ్బంది పెట్టడం కోసం? 180 00:15:48,407 --> 00:15:50,909 అసలు నా కొడుకుని నువ్వు ఏం చేశావురా? 181 00:15:51,952 --> 00:15:53,871 ఇంకా వాడి కాలి వేలు ఎక్కడ ఉంది? 182 00:15:55,205 --> 00:15:56,874 నాట్, నేను ఇప్పుడు మాట్లాడలేను. ఏంటి విషయం? 183 00:15:56,957 --> 00:15:59,418 వాడు ఆ పని ఇక్కడే చేశాడు. వాడు మన ఇంట్లోనే ఆ పని చేశాడు. 184 00:16:00,586 --> 00:16:01,587 డెన్ లో. 185 00:16:01,670 --> 00:16:02,921 హేయ్, తను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు! 186 00:16:07,301 --> 00:16:08,302 నువ్వు బాగానే ఉన్నావా? 187 00:16:12,264 --> 00:16:13,265 దేవుడా. 188 00:16:14,099 --> 00:16:15,350 ఇది ఇతని కాలి వేలా? 189 00:16:16,101 --> 00:16:17,144 - అవును. - నాకు ఎలా తెలుస్తుంది... 190 00:16:17,227 --> 00:16:18,478 - మిసెస్ బౌడెన్? - ఏంటి? 191 00:16:18,562 --> 00:16:19,938 మీ అబ్బాయి గురించి. 192 00:16:25,194 --> 00:16:27,738 ఎవరైనా తన కాలి వేలుని కొరుక్కోవడం సాధ్యపడుతుందని నేను అనుకోను. 193 00:16:27,821 --> 00:16:31,658 కానీ, కీళ్ల దగ్గర వేళ్లని లాగడానికి పెద్దగా బలం ఉపయోగించనక్కరలేదు అనుకుంటా. 194 00:16:32,993 --> 00:16:35,204 డాక్టర్ చెప్పారు, "ఒక చిన్న క్యారెట్ ని ఊహించుకోండి." 195 00:16:35,287 --> 00:16:36,330 - ఏంటి? - నేను... 196 00:16:38,373 --> 00:16:40,626 మనం ఫండ్ రైజర్ ఈవెంట్ కి వెళ్లినప్పుడు వాడు మన ఇంటికి వచ్చి ఉంటాడు, 197 00:16:40,709 --> 00:16:42,961 ఏ డ్రగ్స్ లాంటివో తీసుకుని ఉంటాడు, 198 00:16:44,296 --> 00:16:46,340 మన ఇంట్లోనే కాలి వేలికి గాయం చేసుకుని ఉంటాడు. 199 00:16:47,049 --> 00:16:49,009 తరువాత మనం ఇంటికి తిరిగి వచ్చేసరికి, వాడు ఇంటి బయటకి వచ్చి ఉంటాడు, 200 00:16:49,092 --> 00:16:50,552 అందుకే అలారం పనిచేయకుండా పోయింది. 201 00:16:51,053 --> 00:16:52,429 ఎవరో వాడికి ఇలా చేశారు. 202 00:16:53,639 --> 00:16:56,016 మాక్స్ మనతో పాటు ఫండ్ రైజర్ ఈవెంట్ లో ఉన్నాడు కదా. 203 00:16:56,099 --> 00:16:57,309 అతను మధ్యలో వచ్చాడు. 204 00:16:57,893 --> 00:17:00,312 కానీ, దానికి ముందు, అతను తన డ్రైవర్ లైసెన్స్ తీసుకుంటున్నాడు. 205 00:17:01,230 --> 00:17:03,065 వాడు పక్కా ఆధారాలతో ఉన్నాడు. 206 00:17:03,148 --> 00:17:04,148 ఏంటి? 207 00:17:05,651 --> 00:17:07,778 ఏంటి, జాక్ తనకి తాను ఇలా చేసుకున్నాడు అంటావా? 208 00:17:11,698 --> 00:17:12,699 కాదు. 209 00:17:13,534 --> 00:17:14,660 నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 210 00:17:15,743 --> 00:17:17,079 నాకు తెలుసు, హనీ. నాకు తెలుసు. 211 00:17:17,996 --> 00:17:20,332 వాళ్లు రాత్రంతా నిన్ను హాస్పిటల్ లో పరిశీలించాలి అనుకుంటున్నారు, సరేనా? 212 00:17:21,250 --> 00:17:22,251 సరే, అలాగే. 213 00:17:22,334 --> 00:17:24,127 సరే, నేను వెళ్లి నాటలీ ఎలా ఉందో చూసి వస్తాను. 214 00:17:24,211 --> 00:17:25,628 - సరే. - నేను మళ్లీ వస్తాను. 215 00:17:25,712 --> 00:17:26,713 - సరే. - సరేనా? 216 00:17:26,797 --> 00:17:27,798 బై. 217 00:17:27,881 --> 00:17:28,882 బై. 218 00:17:37,140 --> 00:17:38,517 ఆగు, ఆగు, ఆగు, ఆగు, ఆపు. 219 00:17:39,101 --> 00:17:40,477 నేను మూత్రానికి వెళ్లాలి. 220 00:17:42,437 --> 00:17:43,814 - వెళ్లు. నిన్ను పట్టుకుంటా. - వద్దు, నేను... 221 00:17:43,897 --> 00:17:45,899 నన్ను లోపలికి పట్టుకుని తీసుకువెళ్లద్దు, డాడ్. 222 00:17:46,775 --> 00:17:49,069 - నేను ఇక్కడ ఎదురుచూస్తూ ఉంటాను. - సరే. 223 00:18:07,546 --> 00:18:10,007 నీ కాలి వేలు ఒకటి పోయిందని విన్నాను. 224 00:18:11,008 --> 00:18:12,009 నీకు బాగా నొప్పిగా ఉందా? 225 00:18:13,760 --> 00:18:15,012 లేదు, అంత నొప్పిగా లేదు. 226 00:18:15,512 --> 00:18:16,513 మంచిది. 227 00:18:22,102 --> 00:18:24,104 మీ పేరెంట్స్ నిన్ను బాగా చూసుకుంటారు. 228 00:18:29,443 --> 00:18:30,652 నా పేరెంట్స్ గురించి మాట్లాడద్దు. 229 00:18:40,412 --> 00:18:41,413 నువ్వు బాగానే ఉన్నావా? 230 00:18:41,496 --> 00:18:42,497 ఉన్నాను. 231 00:18:43,624 --> 00:18:47,503 నాకు చాలా అలసటగా ఉంది. మనం పైకి వెళదాం. 232 00:18:48,337 --> 00:18:49,880 ప్రెసిడెన్షియల్ సూట్ నీ కోసం సిద్ధంగా ఉంది. 233 00:20:37,863 --> 00:20:39,489 ఓహ్, దేవుడా. సారీ. 234 00:20:41,617 --> 00:20:42,826 జాక్ గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? 235 00:20:44,411 --> 00:20:47,164 మీ నాన్న ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు. నేను తిరిగి వెళ్తున్నాను. 236 00:20:48,916 --> 00:20:50,375 నేను లోపల ఒక పోసమ్ ని చూశాను. 237 00:20:52,252 --> 00:20:54,213 అది ఒక గోడలో ఉంటోంది అనుకుంటా. 238 00:20:56,757 --> 00:20:58,717 నిజానికి, ఒక రోజు ఏదో గీకుతున్న చప్పుడు విన్నాను. 239 00:20:58,800 --> 00:21:00,427 ఇదంతా ఏంటో నీకు తెలుసా? 240 00:21:01,595 --> 00:21:02,596 తెలియదు. 241 00:21:03,388 --> 00:21:07,351 ఇంతకుముందు వాడు ఇవన్నీ చేయడం నువ్వు ఎప్పుడూ చూడలేదా? 242 00:21:08,310 --> 00:21:09,311 ఎప్పుడూ చూడలేదు. 243 00:21:11,980 --> 00:21:16,276 వాడు నాతో మాట్లాడటం కూడా మానేశాడు. 244 00:21:18,487 --> 00:21:20,489 ఆన్ లైన్ లో ఒక అమ్మాయితో పరిచయమైందని డానీ చెప్పాడు. 245 00:21:22,491 --> 00:21:25,327 చూడబోతే ఆ అమ్మాయి అందమైన పొగరుబోతులా ఉంది. 246 00:21:25,994 --> 00:21:27,663 మంచిది. అది మంచి విషయం. 247 00:21:30,916 --> 00:21:34,670 అన్నట్లు, నాకు వాడి ఫోన్ దొరికింది. 248 00:21:35,254 --> 00:21:36,922 వాడి పాస్ వర్డ్ ఏంటో నాకు తెలియదు, కానీ... 249 00:21:45,264 --> 00:21:48,016 దేవుడి దయవల్ల నువ్వు ఎప్పుడూ మంచిగానే ఉంటావని మా నమ్మకం. 250 00:21:57,192 --> 00:21:59,653 నోవా, నేను ఈ రోజు రాలేను. నేను... 251 00:22:01,822 --> 00:22:03,031 నిజంగా అంటున్నావా? 252 00:22:04,825 --> 00:22:05,826 ఎలా? 253 00:22:17,045 --> 00:22:19,423 ఇద్దరూనా? ఏం జరుగుతోంది? 254 00:22:19,506 --> 00:22:22,885 బైరన్ ని బన్నీ కాల్చి చంపిందని, తరువాత తను ప్రాణం విడిచిందని అంటున్నారు. గుండెపోటు కావచ్చు. 255 00:22:23,468 --> 00:22:25,095 కానీ అతనిని జైలు నుండి విడిపించడానికి ఆమె చాలా ఏళ్లు పోరాడింది. 256 00:22:25,179 --> 00:22:27,556 నువ్వు వాళ్లని డ్రాప్ చేసి వెళ్లిన తరువాత అతను తిరిగి బయటకు వెళ్లాడు అనుకుంటా. 257 00:22:27,639 --> 00:22:29,558 ఇంటికి తాగి లేదా డ్రగ్స్ మత్తులో వచ్చి ఉంటాడు. 258 00:22:29,641 --> 00:22:32,519 ఆ ఇంట్లో గొడవ జరగడం, అరుపులు, శబ్దాలని పక్క ఇళ్లలో వారు విన్నారు. 259 00:22:33,270 --> 00:22:35,689 జనం మనం అనుకున్నంత పద్ధతిగా, అర్థవంతంగా ప్రవర్తించరు. 260 00:22:36,857 --> 00:22:38,150 లేదు, నేను వాళ్లని చూడాలి. 261 00:22:38,233 --> 00:22:39,443 హా, మీరు తప్పకుండా చూడాలి. 262 00:22:51,955 --> 00:22:53,373 మనం ఇక్కడ ఉండకూడదు. 263 00:22:55,626 --> 00:22:56,627 అవును. 264 00:22:57,794 --> 00:23:01,256 అతను 'ఇండీ 500' ఆటో రేస్ చూడటానికి వెళతాను అన్నాడు. వాళ్ల అమ్మని తీసుకువెళతా అన్నాడు. 265 00:23:01,340 --> 00:23:02,674 అంటే, ఏంటి ఇదంతా? 266 00:23:03,425 --> 00:23:06,053 హేయ్, విను. ఒక మనిషి రకరకాలుగా మారడానికి 267 00:23:06,136 --> 00:23:07,971 జైలు అనేది ప్రాథమిక పాఠశాల లాంటిది. 268 00:23:08,055 --> 00:23:10,098 నా ఉద్దేశం, అది మనిషిని మంచిగా మార్చుతుంది లేదా చెడు మార్గం పట్టిస్తుంది, 269 00:23:10,182 --> 00:23:13,101 లేదా తన తల్లి కూడా పోల్చుకోలేనంతగా ఆ ఖైదీ మారిపోయేలా చేస్తుంది. 270 00:23:13,185 --> 00:23:14,228 కాబట్టి నిన్ను నువ్వు నిందించుకోకు. 271 00:23:14,311 --> 00:23:15,729 హేయ్, చూడు. ఇది సరైన సమయం కాదు కానీ, 272 00:23:15,812 --> 00:23:18,315 మనం ఇంకో నిర్దోషి గురించి మాట్లాడుకోవాలి. 273 00:23:19,650 --> 00:23:21,652 మాక్స్ కాదు. రూబెన్. 274 00:23:22,319 --> 00:23:23,737 అతను తన అప్పీలుని ఉపసంహరించుకుంటాడట. 275 00:23:23,820 --> 00:23:26,782 సరే, మనం ఇప్పుడు మన ప్రయత్నాన్ని విరమించుకోలేము. ఆరు వారాల్లో అతడిని ఉరి తీస్తారు. 276 00:23:26,865 --> 00:23:30,035 అందుకే నువ్వు ఈ రోజే టార్వాటర్ కి వెళ్లాలి 277 00:23:30,118 --> 00:23:32,579 ఇంకా అతడిలో పోరాటస్ఫూర్తిని నింపేలా మాట్లాడు. 278 00:23:32,663 --> 00:23:34,581 నా... నా వల్ల కాదు. 279 00:23:35,624 --> 00:23:38,126 జాక్ ఇప్పుడు... వాడు హాస్పిటల్ లో ఉన్నాడు. 280 00:23:38,210 --> 00:23:39,795 జాక్ కి ఏమైంది? బాగానే ఉన్నాడా? 281 00:23:39,878 --> 00:23:42,172 ఆ ప్రశ్నకి సమాధానం దొరికితే నేను చాలా హాయిగా నిద్రపోతాను, 282 00:23:42,256 --> 00:23:45,384 కానీ వాడిని కాసేపట్లో డిశ్ఛార్జ్ చేస్తున్నారు, కాబట్టి నేను ఇంటికి వెళ్లాలి, సరేనా? 283 00:23:45,467 --> 00:23:46,927 నేను రేపు రూబెన్ తో మాట్లాడతానులే. 284 00:23:51,306 --> 00:23:52,891 ఇంటికి ఎవరు వచ్చారో చూడండి. 285 00:23:56,770 --> 00:23:57,771 హాయ్, అమ్మా. 286 00:23:58,272 --> 00:23:59,690 స్వీటీ. 287 00:23:59,773 --> 00:24:03,026 నీకు బాగా ఆకలి వేస్తుందేమో కదా, హా? తినడానికి ఏదైనా కావాలా? 288 00:24:03,569 --> 00:24:04,653 వద్దు, వద్దు. 289 00:24:04,736 --> 00:24:08,115 సవానా కాఫీ రోస్టర్స్ వాళ్ళ బ్లాక్ కాఫీ ఇస్తే బాగుంటుంది. 290 00:24:08,198 --> 00:24:09,241 సరే. నీకు తెచ్చిస్తాను. 291 00:24:10,617 --> 00:24:13,370 నీ కాలి గాయానికి ఏం చేయాలో వాళ్లు నియామాలూ అవీ చెప్పారా? 292 00:24:14,580 --> 00:24:17,207 స్నానం వద్దన్నారు. శుక్రవారం వరకూ బూట్స్ వేసుకోమన్నారు. 293 00:24:17,291 --> 00:24:18,876 అయితే బాగా కంపు కొడుతుంది, హా? 294 00:24:19,793 --> 00:24:21,003 వాళ్లు దాన్ని అలాగే ఉంచుకోమన్నారు. 295 00:24:21,086 --> 00:24:22,087 ఆ బూట్లనా? 296 00:24:22,963 --> 00:24:24,339 లేదు. ఈ వేలుని. 297 00:24:28,886 --> 00:24:30,053 నేను వెళ్లి డ్రెస్ మార్చుకుంటాను. 298 00:24:30,137 --> 00:24:31,138 సరే. 299 00:24:38,270 --> 00:24:39,479 నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. 300 00:24:40,397 --> 00:24:43,066 మనకి తెలియకుండా మన అబ్బాయికి చాలా జరిగిందని 301 00:24:43,150 --> 00:24:44,151 నేను అనుకుంటున్నాను, 302 00:24:45,110 --> 00:24:47,863 ఇంకా మనకి ఎంత తక్కువ తెలిస్తే, వాడికి సాయం చేయడం అంత ఎక్కువ కష్టం అవుతుంది. 303 00:24:48,572 --> 00:24:52,576 వాడికి మనం సాయం చేయాలంటే, వాడికి తోడుగా నిలబడితే చాలు అని నేను అనుకుంటున్నాను. 304 00:24:53,160 --> 00:24:55,454 కానీ, నువ్వు ఎలా చెబుతున్నావంటే నేనేదో తేడాగా మాట్లాడుతున్నట్లు అంటున్నావు. 305 00:24:57,497 --> 00:24:59,875 సారీ, ఆ బైరన్ గొడవ వల్ల నేను ఒత్తిడిలో ఉన్నాను ఇంకా... 306 00:25:00,459 --> 00:25:02,920 అంతా కుప్పకూలిపోతోంది అనిపిస్తోంది, కాదంటావా? 307 00:25:12,554 --> 00:25:14,181 వాడు ఆన్ లైన్ లో కలుసుకున్న ఆ అమ్మాయి ఎవరు? 308 00:25:15,599 --> 00:25:16,934 దేవుడా. అవును. 309 00:25:19,228 --> 00:25:20,812 కిందటి సంవత్సరం సోఫియాతో విడిపోయాక, 310 00:25:20,896 --> 00:25:23,357 జాక్ కి ఒక ఆన్ లైన్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ ఆమె గురించి మనకి ఏమీ తెలియదు. 311 00:25:24,274 --> 00:25:26,860 ఆమెనే వాడికి డ్రగ్స్ ఇచ్చిందేమో వాడిని ఒకసారి అడుగుదామా? 312 00:25:26,944 --> 00:25:27,945 సరే. 313 00:25:29,279 --> 00:25:31,281 చూడు, ఇదంతా అసలు ఎలా జరిగిందో మనకి తెలియాలి కదా. 314 00:25:34,826 --> 00:25:35,827 అవును. 315 00:25:37,579 --> 00:25:38,580 జాకరీ. 316 00:25:43,460 --> 00:25:44,503 ఇప్పుడు ఎలా ఉంది? 317 00:25:47,923 --> 00:25:48,924 బాగానే ఉన్నాను. 318 00:25:51,260 --> 00:25:52,427 ఏం జరిగిందో నీకు ఏమైనా గుర్తుందా? 319 00:25:54,054 --> 00:25:56,974 అంటే నువ్వు బయటికి వెళ్లిపోయాక, ఎవరినైనా కలిశావా, 320 00:25:57,057 --> 00:25:58,976 అంటే, బహుశా ఆ ఇంటర్నెట్ లో పరిచయమైన అమ్మాయిని కలిశావా? 321 00:26:02,229 --> 00:26:03,564 నాకు ఇంకా ఏమీ గుర్తురావడం లేదు. 322 00:26:04,231 --> 00:26:05,858 మేము నీ గురించి ఆందోళన పడుతున్నాము, జీ. 323 00:26:07,276 --> 00:26:08,652 నువ్వు ఎవరో ఒకరితో మాట్లాడాలి. 324 00:26:09,361 --> 00:26:10,696 నాకు ఏం గుర్తులేదో దాని గురించి చెప్పాలా? 325 00:26:12,322 --> 00:26:16,159 సరే, డాక్టర్ కార్ల్ ఐల్ సెషన్లు ఇక నుంచి వారానికి మూడు రోజులు ఉంటాయి. సరేనా? 326 00:26:17,160 --> 00:26:19,496 అలాగే మనం కలిసి కొన్ని జాయింట్ సెషన్లలో పాల్గొంటాం. మేము ఇద్దరం. 327 00:26:20,789 --> 00:26:22,207 దీన్ని కొన్నాళ్లు నా దగ్గరే ఉంచుకుంటాను. 328 00:26:22,291 --> 00:26:23,542 అయ్యో, లేదు. నా ఫోను నేను వాడుకుంటాను. 329 00:26:23,625 --> 00:26:25,669 - నీ పాస్ కోడ్ ఏంటి? - నా ఫోన్ నాకు ఇచ్చేయ్. 330 00:26:25,752 --> 00:26:27,171 నీకు ఆ పాస్ కోడ్ చెప్పను. 331 00:26:28,714 --> 00:26:30,674 ఈ ఫోటో ఏంటి? 332 00:26:32,384 --> 00:26:33,385 ఏ ఫోటో? 333 00:26:37,806 --> 00:26:39,558 - చెత్తదానా! - హేయ్, హేయ్, హేయ్, హేయ్. 334 00:26:39,641 --> 00:26:41,143 - నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చేయ్. - మీ అమ్మని అలా అనకు. 335 00:26:41,226 --> 00:26:43,187 - అమ్మా, తిరిగి ఇచ్చేయ్... - అంతా సర్దుకున్నాక నీకు ఇస్తాం, సరేనా? 336 00:26:43,270 --> 00:26:45,564 - హేయ్, విను! ప్రశాంతంగా ఉండు, ప్లీజ్. - నన్ను వదులు! డాడీ. 337 00:26:45,647 --> 00:26:46,773 అమ్మా! 338 00:26:49,318 --> 00:26:50,319 ఎప్పుడూ టచ్ చేయని అమ్మాయిని ఇష్టపడుతున్నావు 339 00:26:50,402 --> 00:26:51,737 నువ్వు ఇంక ఇప్పుడు అమ్మాయివి కావు నువ్వు ఒక తుఫాను వ్యవస్థవి 340 00:26:51,820 --> 00:26:52,821 అయితే నిన్ను నా వరదలో ముంచేస్తాను 341 00:26:55,657 --> 00:26:56,658 మరి ఈ రాత్రికి ఏం చేయబోతున్నాం? 342 00:26:56,742 --> 00:26:57,743 ఇందులో కాదు. స్విచ్. 343 00:26:57,826 --> 00:26:58,827 {\an8}ఫోటోలు పంపించు! 344 00:26:58,911 --> 00:27:00,162 {\an8}సహనం లేని అబ్బాయి. ఇప్పుడే మొదలుపెడుతున్నాం. 345 00:27:09,838 --> 00:27:12,174 నువ్వు ఉన్నావా? 346 00:27:39,660 --> 00:27:42,079 పెరట్లో ఎవరో కదిలినట్లు సెన్సార్ చూపిస్తోంది. 347 00:28:35,883 --> 00:28:38,260 బ్రాండన్? బ్రాండన్? 348 00:28:41,096 --> 00:28:42,097 హేయ్, టామీ. 349 00:28:42,931 --> 00:28:44,224 కొంచెం ఉంటే నిన్ను గన్ తో కాల్చి ఉండేవాడిని. 350 00:28:45,767 --> 00:28:47,186 నీలాంటి, నా కూతురు లాంటి 351 00:28:47,269 --> 00:28:49,271 కొంతమంది కంట్రీ క్లబ్ స్వేచ్ఛావాదులు ఎవ్వరినీ షూట్ చేయరు. 352 00:28:49,354 --> 00:28:50,355 సరే. 353 00:28:50,439 --> 00:28:52,649 ఆనా గనుక నిన్ను చూసి ఉంటే నిన్ను బయటకి గెంటేసేదని నీకు తెలుసు. 354 00:28:52,733 --> 00:28:53,734 తను స్వయానా నా కూతురు. 355 00:28:53,817 --> 00:28:55,819 నాకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నేను వరండాలో దాన్ని పెట్టి వెళ్లిపోగలను, 356 00:28:55,903 --> 00:28:57,779 ఇంకా పిల్లలు ఇద్దరూ నా మనవలు. 357 00:28:58,447 --> 00:29:00,657 కాబట్టి నేను అలా... నాటలీ కోసం నేను ఏదో తెచ్చాను. 358 00:29:00,741 --> 00:29:03,744 తనకి సాకర్ స్పైక్స్ తెచ్చాను. తనకి సాకర్ ఆట అంటే ఇష్టం, కదా? 359 00:29:03,827 --> 00:29:05,537 తనకి మేగన్ రపీనో అంటే ఇష్టం. 360 00:29:05,621 --> 00:29:08,540 అవి మేగన్ రపీనో బూట్లు. అంటే, వాటిని ఆమె వాడలేదు. 361 00:29:08,624 --> 00:29:11,793 - అది ఆమె... ఆమె వాడిన మోడల్. - సరే. 362 00:29:11,877 --> 00:29:13,837 ఆ అమ్మాయి... తను మగవాళ్ల టీమ్ లో కూడా ఆడగలదు. 363 00:29:13,921 --> 00:29:16,548 - సరే. సరే. సరే. - తను... తను వాళ్లని కూడా తన్ని ఉంటుంది. 364 00:29:16,632 --> 00:29:18,217 నాటలీ పుట్టినరోజు కొద్ది వారాల క్రితమే అయిపోయింది. 365 00:29:18,926 --> 00:29:21,637 ఆనాకి నువ్వు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఆ బాక్స్ తీసుకువెళ్లు. 366 00:29:22,387 --> 00:29:24,640 నేను కాస్త మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నాను, డామిట్. 367 00:29:24,723 --> 00:29:25,891 నువ్వు... 368 00:29:27,976 --> 00:29:30,312 ఆనాకి చెప్పు, తను ఎప్పుడు సిద్ధమయితే అప్పుడు... 369 00:29:32,898 --> 00:29:33,941 నేను తనని కలుసుకుంటాను. 370 00:29:37,152 --> 00:29:38,529 నేను నీకు ఒక సాయం చేస్తాను. 371 00:29:41,240 --> 00:29:42,824 నువ్వు వచ్చి వెళ్లావని తనకి చెప్పను. 372 00:29:45,536 --> 00:29:46,662 గుడ్ నైట్, బ్రాండన్. 373 00:30:02,886 --> 00:30:06,306 తను సిద్ధమైనప్పుడే. తను సిద్ధమైనప్పుడే. 374 00:30:38,422 --> 00:30:39,548 ఎవరు నువ్వు? 375 00:30:42,009 --> 00:30:43,010 హేయ్. 376 00:30:48,640 --> 00:30:49,975 నీకు అసలు ఏమైంది, కుక్కా? 377 00:30:50,893 --> 00:30:52,186 నువ్వు ఎందుకు మొరగవు? 378 00:30:52,269 --> 00:30:56,231 బాబూ, ఈ కుక్క ఆరోగ్యం దెబ్బతిన్నట్లుంది. దాన్ని చూడు. 379 00:30:56,315 --> 00:30:58,400 చాలాకాలం పాటు చైనుతో కట్టేసిన జంతువు 380 00:30:58,483 --> 00:31:00,819 తను ఏం చేసినా ఫలితం ఉండదని క్రమంగా తెలుసుకుంటుంది. 381 00:31:01,612 --> 00:31:04,281 అది జీవచ్ఛవంలా మారిపోయిన కుక్క, నీకు కనిపించడం లేదా? 382 00:31:05,782 --> 00:31:07,826 అది తన యజమాని గొంతుని కూడా వినలేకపోతోంది. 383 00:31:08,493 --> 00:31:11,580 అవును, ఈ మొద్దు కుక్కకి ఎలా కదలాలో ఏం చేయాలో కూడా తెలియడం లేదు. 384 00:31:12,122 --> 00:31:16,001 పెరడులో కొత్త మనుషులు వస్తే, వాళ్లని చూసి మొరగాలన్న విషయం కూడా దీనికి తెలియదు. 385 00:31:17,878 --> 00:31:23,967 తనకి ఉన్నది కాపాడుకునే నీలాంటి బలమైన మనిషికి ఒక బలమైన, ప్రమాదకరమైన కుక్క కావాలి. 386 00:31:24,051 --> 00:31:25,052 అవును, నువ్వు చెప్పింది కరెక్టే. 387 00:31:27,596 --> 00:31:30,807 సరే, నీకు కావాలంటే దీన్ని నేను తీసుకుపోతాను, 388 00:31:31,642 --> 00:31:37,523 ఎందుకంటే నేను శాలీ మూడ్ డ్రైవ్ లో హ్యూమేన్ సొసైటీలో పని చేస్తాను, తెలుసా? 389 00:31:38,440 --> 00:31:42,402 నువ్వు రేపు అక్కడికి వచ్చి మాక్స్ పంపించాడని చెప్పు. 390 00:31:42,486 --> 00:31:47,491 ఎందుకంటే అక్కడ ఒక కుక్క ఉంది, కొత్తది, అది నీకు సరిగ్గా సరిపోతుంది, ఎందుకంటే అది... 391 00:31:47,574 --> 00:31:52,913 అది మెక్సికన్ పిట్ బుల్ కుక్క, దాని తల... నా తల అంత పెద్దగా ఉంటుంది 392 00:31:52,996 --> 00:31:55,874 ఇంకా అదయితే ఈపాటికి నా గొంతుని ఇలా పట్టుకుని లాగేసేది... 393 00:31:58,544 --> 00:32:00,128 నీకు కావాల్సింది అదే, మిత్రమా. 394 00:32:01,088 --> 00:32:03,173 ఏంటి, నేను ఈ కుక్కని ఇచ్చి ఆ కుక్కని తెచ్చుకోవచ్చు అంటావా? 395 00:32:03,257 --> 00:32:04,508 అంటే ఒక కారు లేదా వస్తువు మాదిరిగా? 396 00:32:04,591 --> 00:32:07,886 అవును, నీ కోసం నేను అది ఏర్పాటు చేయగలను. దాని పేరు 'తు పోయా.' 397 00:32:07,970 --> 00:32:11,348 నీకు అర్థమైందా? దాని పేరు లేదా నా పేరు మర్చిపోవు కదా? 398 00:32:12,432 --> 00:32:15,269 సరే, నువ్వు అక్కడికి వెళ్లాక, సరిగ్గా ఏం చెబుతావు? 399 00:32:16,228 --> 00:32:17,229 - మాక్స్ నన్ను పంపించాడు. - ఇంకా? 400 00:32:18,605 --> 00:32:19,606 - అంతే కదా? - అవును. 401 00:32:19,690 --> 00:32:22,150 మాక్స్. నేను 'తు పోయా' ని తీసుకెళ్లడానికి వచ్చాను. 402 00:32:23,318 --> 00:32:24,778 - నీ పురుషాంగం. - అంతే. 403 00:32:24,862 --> 00:32:26,363 - అవును. - నీకు కొత్త కుక్క వస్తుంది. 404 00:33:25,339 --> 00:33:26,673 రివర్స్ ఇమేజ్ సెర్చ్ 405 00:33:26,757 --> 00:33:27,966 ప్రాసెస్ అవుతోంది 406 00:33:28,050 --> 00:33:29,051 మ్యాచ్ అయినవి సున్నా 407 00:33:29,134 --> 00:33:31,386 నువ్వు అసలు ఎవరివి? 408 00:33:31,470 --> 00:33:32,846 ఏంజెల్ ఎక్స్ 409 00:33:32,930 --> 00:33:34,264 నువ్వు లోపల ఉన్నావా? 410 00:33:36,266 --> 00:33:37,851 వాడు ఈ అమ్మాయికే మెసేజులు పంపిస్తున్నాడు. 411 00:33:37,935 --> 00:33:38,936 మెసేజులు డిలీట్ అయ్యాయి 412 00:33:39,019 --> 00:33:41,355 కాబట్టి నా దగ్గర ఈ మధ్య చేసినవే ఉన్నాయి, కానీ వాళ్లు వేలల్లో మెసేజులు చేసుకున్నారు. 413 00:33:41,438 --> 00:33:43,398 నువ్వు ఇక్కడ ఎంత సేపటి నుండి కూర్చున్నావు? 414 00:33:44,358 --> 00:33:47,903 జాక్ ని తన చుట్టూ తిప్పుకుంటున్న ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటున్నందుకు, 415 00:33:47,986 --> 00:33:49,780 నువ్వు నన్ను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నావా? 416 00:33:49,863 --> 00:33:52,407 లేదు. నువ్వు ఒకే విషయం మీద దృష్టి పెడతావు కాబట్టి నీ దృష్టి మళ్లించాలని ప్రయత్నిస్తున్నా. 417 00:33:52,491 --> 00:33:56,703 మన అబ్బాయికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారో తెలుసుకోవడానికి నేను దృష్టి సారిస్తే మన్నించు. 418 00:33:56,787 --> 00:34:00,791 అది ఆన్ లైన్ గేమర్ అమ్మాయా లేక మాక్స్ కేడీనా, 419 00:34:00,874 --> 00:34:03,460 లేదా సవానా బనానాస్ అయినా, ఎవరు డ్రగ్స్ ఇచ్చారనేది ముఖ్యం కాదు. 420 00:34:03,544 --> 00:34:04,711 మనకి జాక్ ఒక్కడే ముఖ్యం. 421 00:34:05,546 --> 00:34:08,632 మనం వాడికి అందుబాటులో ఉండాలి. మనం మళ్లీ మామూలుగా మారాలి. 422 00:34:10,050 --> 00:34:12,886 కాబట్టి నీ వల్ల అయితే గనుక, నా మాదిరిగా ఉండటానికి ప్రయత్నించు. 423 00:34:14,763 --> 00:34:17,431 మనం ఈ వాస్తవ ప్రపంచంలో చేయాల్సింది చాలా ఉంది. 424 00:34:39,538 --> 00:34:40,539 హలో. 425 00:34:41,581 --> 00:34:44,793 సోఫియా. నేనే, జాక్. 426 00:34:44,877 --> 00:34:45,878 నీకు ఏం కావాలి? 427 00:34:46,712 --> 00:34:52,967 నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను... నీకు నేను చెప్పాలి... చాలా సారీ. మళ్లీ. 428 00:34:53,760 --> 00:34:56,889 నేను అలా చేయాల్సింది కాదు... నేను... 429 00:34:59,808 --> 00:35:00,809 నేను కేవలం... 430 00:35:06,648 --> 00:35:08,066 {\an8}టార్వాటర్ ప్రభుత్వ కారాగారం సవానా, జార్జియా 431 00:35:08,150 --> 00:35:09,902 {\an8}రమీరెజ్, మీ కోసం ఎవరో వచ్చారు. 432 00:35:09,985 --> 00:35:11,486 విజిటింగ్ రూమ్ 433 00:35:16,033 --> 00:35:17,743 ఎప్పుడు విరమించాలో ఈ లాయర్లకి తెలియదు. 434 00:35:45,312 --> 00:35:47,814 హలో, రూబెన్. 435 00:35:47,898 --> 00:35:51,193 నేను ఎవరో నీకు తెలుసా? 436 00:35:52,277 --> 00:35:57,199 తెలిస్తే నేను రావాలనుకునే చివరి చోటు ఇదే అని నువ్వు తెలుసుకుంటావు. 437 00:35:58,867 --> 00:36:00,410 అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 438 00:36:00,494 --> 00:36:04,498 నీ అప్పీలు విరమించుకుంటున్నావని విన్నాను. 439 00:36:06,542 --> 00:36:09,545 ఎస్.జె.ఎల్.పి. నిన్ను పంపింది కదా. 440 00:36:09,628 --> 00:36:11,672 నాకు ఇంక ఆశ లేదని వాళ్లకి చెప్పేశాను. 441 00:36:13,549 --> 00:36:16,385 నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను... 442 00:36:16,468 --> 00:36:20,222 ...నువ్వు బాధపడటంలో అర్థం ఉందన్న విషయం. 443 00:36:20,973 --> 00:36:26,186 నీ బాధని, నువ్వు స్వీకరించు ఆపై దానినే నీ బలంగా మార్చుకో. 444 00:36:28,689 --> 00:36:31,358 చూడు, నీ నోటి నుంచి అలాంటి మాటలు వింటుంటే నవ్వొస్తోంది. 445 00:36:33,068 --> 00:36:34,444 నీ గురించి నేను కొన్ని విషయాలు విన్నాను. 446 00:36:35,153 --> 00:36:37,072 నీలాంటి నేరగాడిని లోపలికి మళ్లీ అనుమతించారంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. 447 00:36:37,155 --> 00:36:39,074 నేను మొదటి నుండి నేరగాడిని కాను. 448 00:36:39,157 --> 00:36:42,286 వాళ్లు నన్ను అలా తయారు చేశారు. బతకడం కోసం నేను నేరగాడిగా మారాల్సి వచ్చింది. 449 00:36:43,287 --> 00:36:44,413 కానీ నువ్వు... 450 00:36:47,332 --> 00:36:51,461 వాళ్లు నన్ను ఈ జైల్లో పెట్టక ముందు వరకూ నేను ఎవ్వరినీ చంపలేదు. 451 00:36:52,212 --> 00:36:55,215 ఈ ప్రదేశం నిన్ను అలా మారుస్తుంది! 452 00:36:55,299 --> 00:36:59,553 కేవలం వారం కిందట, ఇప్పుడు నువ్వు ఉన్న స్థానంలో నేను ఉన్నాను. 453 00:37:00,345 --> 00:37:04,016 నీ కథ అయిపోయింది అని నువ్వు అనుకుంటావు, కానీ అది నిజం కాదు. 454 00:37:05,767 --> 00:37:08,270 బహుశా అది నీ కథ కాకపోవచ్చు. 455 00:37:08,353 --> 00:37:13,483 బహుశా నీ బతుకుకి ఇంకో గొప్ప ప్రయోజనం... అంతర్లీనంగా ఉండి ఉండచ్చు. 456 00:37:13,567 --> 00:37:15,903 రూబెన్! 457 00:37:33,003 --> 00:37:34,004 జాక్. 458 00:37:36,673 --> 00:37:38,091 జాక్, నువ్వు ఏం చేస్తున్నావు? 459 00:37:38,759 --> 00:37:39,801 జాక్. 460 00:37:40,719 --> 00:37:42,679 ఎక్కడికి వెళ్తున్నావు? 461 00:37:42,763 --> 00:37:45,766 నన్ను పాదాల మీద నడవమని డాక్టర్ చెప్పారు, కాబట్టి నేను... 462 00:37:45,849 --> 00:37:48,185 చూడు, నేను ఊరికే అలా నడకకి వెళ్తున్నాను. 463 00:37:48,810 --> 00:37:50,771 నువ్వు తనకి ఫోన్ చేశావని సోఫియా అందరికీ చెప్పేసింది. 464 00:37:52,814 --> 00:37:55,275 నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్లడం లేదని నాకు చెప్పు ప్లీజ్. 465 00:37:55,359 --> 00:37:58,403 కేవలం... నేను... నేను సారీ చెప్పాలి అనుకుంటున్నాను. 466 00:38:00,197 --> 00:38:03,075 నువ్వు దాన్ని పరిష్కరించలేవు. నువ్వు ఇంక తనని మర్చిపోవాలి. 467 00:38:03,992 --> 00:38:05,869 నీకు అన్నీ ఈజీగానే ఉంటాయి. 468 00:38:05,953 --> 00:38:08,830 చక్కని అథ్లెట్, చక్కని గ్రేడ్స్, చక్కని కూతురు. 469 00:38:08,914 --> 00:38:10,624 నాకు ఏదీ ఈజీ కాదు. 470 00:38:12,125 --> 00:38:13,752 నేను చాలా శ్రమపడాల్సి వస్తుంది. 471 00:38:14,628 --> 00:38:16,004 వాళ్లు కనీసం నన్ను పట్టించుకోరు. 472 00:38:20,092 --> 00:38:21,635 మన గురించి అమ్మా, నాన్నలకి తెలియదు. 473 00:38:24,471 --> 00:38:25,472 మనకి వాళ్ల గురించి తెలియదు. 474 00:38:28,308 --> 00:38:30,352 మనకి ఏది మంచిదో వాళ్ళు అదే చేస్తారు. 475 00:38:32,062 --> 00:38:34,898 కనీసం నీ విషయంలో నయం. నువ్వు వాళ్లకి అసలైన కొడుకువి. 476 00:38:37,985 --> 00:38:39,069 కానీ వాళ్లు నిన్నే ఎక్కువ ఇష్టపడతారు. 477 00:38:42,155 --> 00:38:44,241 పద. ఇంటికి వెళదాం. 478 00:38:47,870 --> 00:38:52,374 నేను చూసుకోగలను. నడవగలను. నేను వికలాంగుడిని కాలేదు, వేలు పోయింది అంతే. 479 00:38:56,253 --> 00:38:58,505 అర్ధరాత్రి వేళ నువ్వు చెప్పకుండా బయటకి వెళ్లిపోవు, కదా? 480 00:39:01,383 --> 00:39:02,467 నేను బాగానే ఉన్నాను. 481 00:39:10,100 --> 00:39:11,101 ప్రామిస్? 482 00:39:13,687 --> 00:39:14,730 గుడ్ నైట్. 483 00:39:14,813 --> 00:39:15,814 గుడ్ నైట్. 484 00:40:02,277 --> 00:40:03,362 సారీ. 485 00:40:06,615 --> 00:40:08,325 కొద్ది రోజులుగా ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. 486 00:40:11,411 --> 00:40:14,164 చూడు, నోవా చెప్పిన ఒక విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను, 487 00:40:14,248 --> 00:40:17,125 మాక్స్ గనుక దోషి అని తేలితే, అది మనకి సమస్య అవుతుందని తను అంది కదా. 488 00:40:17,626 --> 00:40:19,586 కానీ అతనికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. 489 00:40:20,504 --> 00:40:23,423 అతను తన భార్యని మానసికంగా వేధించాడు. 490 00:40:23,507 --> 00:40:26,343 అతని ఇంట్లోనూ, ఇంకా కారు డిక్కీలోనూ రక్తం మరకలు ఉన్నాయని లూమినాల్ గుర్తించాడు. 491 00:40:26,426 --> 00:40:29,221 ఆమీ బ్రాంకాటో నేరం అంగీకరించింది. ఆమె దగ్గర హత్యాయుధం ఉంది. 492 00:40:29,304 --> 00:40:30,556 అతను దానిని ఆమెకి ఇచ్చి ఉంటాడు. 493 00:40:30,639 --> 00:40:34,726 ఇంకా ఆమె అతనికి చివరిగా ఒక సాయం చేయడం కోసం తన తలని తనే షూట్ చేసుకుంది అంటావా? 494 00:40:34,810 --> 00:40:36,603 అతను మనుషులతో పనులు చేయించగలడు. 495 00:40:39,273 --> 00:40:41,859 నాకు తెలుసు... నేను భయపడుతున్నట్లు మాట్లాడుతున్నానని తెలుసు. 496 00:40:41,942 --> 00:40:45,320 - సారీ, నేను... - ఆమీ బ్రాంకాటో అతనితో శృంగారం చేస్తోంది 497 00:40:45,404 --> 00:40:47,364 ఇంకా అతని భార్య చనిపోవాలని కోరుకుంది. 498 00:40:47,447 --> 00:40:51,994 కాబట్టి, మాక్స్ నేరాన్ని రుజువు చేసే ఆధారాలన్నీ, వాస్తవంగా ఆమీని దోషిగా చూపిస్తున్నాయి. 499 00:40:55,122 --> 00:40:56,373 నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. 500 00:40:58,375 --> 00:40:59,626 నువ్వు తప్పు చేశావని నీకు అనిపించడం లేదా? 501 00:41:01,962 --> 00:41:03,630 మనం ఏది సరైనది అనుకున్నామో అదే చేశాం. 502 00:41:06,091 --> 00:41:07,092 సరైనదా? 503 00:41:09,303 --> 00:41:12,055 మనం ఆ విషయాన్ని పక్కకి పెట్టేద్దామా? 504 00:41:12,723 --> 00:41:15,976 మళ్లీ మామూలుగా ఉండగలమా? కలిసిపోగలమా? 505 00:41:18,395 --> 00:41:20,814 సరే. అలాగే. 506 00:41:47,132 --> 00:41:48,509 నువ్వు అలారం ఆఫ్ చేశావా? 507 00:41:49,927 --> 00:41:50,969 మరేం ఫర్వాలేదు. 508 00:41:51,512 --> 00:41:54,306 నువ్వు ఒక గంట ఎక్కువ సేపు నిద్రపోతే మునిగిపోయేది ఏమీ లేదు, కదా? 509 00:41:56,141 --> 00:41:58,894 లేదు, అలా ఏమీ కాదనుకో. కానీ... 510 00:41:58,977 --> 00:42:02,689 చెత్త. చెత్త! చెత్త! 511 00:42:03,857 --> 00:42:05,776 ఆ చెత్త ఫోన్ ని పూల్ లోకి విసిరేసి ఉండాల్సింది. 512 00:42:06,652 --> 00:42:07,653 ఇప్పుడు ఏం సమస్య వచ్చిపడింది? 513 00:42:07,736 --> 00:42:11,281 నోవా. చాలా సారీ. నేను వెంటనే రూబెన్ తో మాట్లాడతాను. 514 00:42:11,365 --> 00:42:13,158 నిన్న నాకు అస్సలు కుదరలేదు. 515 00:42:13,242 --> 00:42:14,368 శాంతించు. 516 00:42:14,451 --> 00:42:17,371 రూబెన్ కి తన జీవితం మీద తిరిగి ఆశ కలిగింది 517 00:42:17,454 --> 00:42:20,791 ఎప్పుడంటే మాక్స్ కేడీ ఆ జైలుకి వెళ్లి రూబెన్ కి ఉత్తేజం కలిగేలా మాట్లాడి వచ్చాక ఈ మార్పు వచ్చింది. 518 00:42:20,874 --> 00:42:23,168 మాక్స్ కేడీ అక్కడికి వెళ్లి తనతో ఎందుకు మాట్లాడి ఉంటాడు? 519 00:42:23,252 --> 00:42:24,795 అంటే, అతను మన ఆఫీసుకి వచ్చాడు, 520 00:42:24,878 --> 00:42:27,422 తను ఎవరికైనా సాయం చేయగలనా అని అడిగాడు. అప్పుడు నేను, 521 00:42:27,506 --> 00:42:30,217 "జైలుకి తిరిగి వెళ్లమంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు?" అని అడిగాను. 522 00:42:30,300 --> 00:42:33,178 విను, లాభాపేక్ష లేని దేవుళ్లు మనకి ఇచ్చిన వరం అతను. 523 00:42:33,262 --> 00:42:36,139 అతను కాసేపట్లో టైమ్స్ మీడియా వాళ్లతో కూడా మాట్లాడబోతున్నాడు. 524 00:42:36,223 --> 00:42:37,266 మనకి మంచి జరగాలని కోరుకో. 525 00:42:37,349 --> 00:42:39,434 ఆగు, అతను ఇంటర్వ్యూ ఇస్తున్నాడా? ఎప్పుడు? 526 00:42:39,518 --> 00:42:40,519 ఇప్పుడే. 527 00:42:40,602 --> 00:42:42,563 మనం మాట్లాడుతుండగా వాళ్లు ఈ ఆఫీసులో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 528 00:42:45,440 --> 00:42:47,025 - బాగున్నానా? బాగా కనిపిస్తున్నానా? - బాగున్నారు. 529 00:42:47,109 --> 00:42:48,569 హేయ్. 530 00:42:48,652 --> 00:42:49,695 నేను కూడా వస్తున్నాను. 531 00:42:52,990 --> 00:42:54,324 విశ్రాంతి తీసుకుందాం అనుకునేలోపే అయిపోయింది. 532 00:42:54,992 --> 00:42:58,579 క్రిమినల్ అన్యాయ వ్యవస్థ అని మీరు పిలిచే వ్యవస్థకి 533 00:42:58,662 --> 00:43:00,664 మీరు అసలైన బాధితుడిగా నిలుస్తారు. 534 00:43:01,248 --> 00:43:04,835 కానీ నేను ఒక ప్రశ్న అడగాలి, మీరు నేరాన్ని ఎందుకు అంగీకరించారు? 535 00:43:06,920 --> 00:43:09,715 అంటే, నన్ను అలా బలవంతపెట్టారు. 536 00:43:10,716 --> 00:43:11,717 ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది? 537 00:43:11,800 --> 00:43:13,093 అదంతా గతం. 538 00:43:13,177 --> 00:43:15,596 టాబితా, ప్రస్తుతం, నేను కోరుకునేది ఏమిటంటే 539 00:43:15,679 --> 00:43:20,350 అన్యాయంగా శిక్ష పడిన రూబెన్ రమీరెజ్ లాంటి అమాయకులకి సాయం చేయాలి, సరేనా? 540 00:43:20,434 --> 00:43:25,439 రూబెన్ కోసం పోరాడుతున్న ఎస్.జె.ఎల్.పి. లాంటి సంస్థలు ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు. 541 00:43:25,522 --> 00:43:27,608 మీరు గతాన్ని మర్చిపోయారంటే నమ్మడం కష్టంగా ఉంది. 542 00:43:27,691 --> 00:43:29,776 కానీ గతంతో ఏం పని? 543 00:43:30,611 --> 00:43:34,114 గతించిన వస్తువులతో నిండిన మ్యూజియం అది. 544 00:43:34,198 --> 00:43:37,034 కానీ, మీ బాల్యం చాలా కష్టాలమయంగా సాగింది, కదా? 545 00:43:37,784 --> 00:43:40,329 మీకు 13 ఏళ్లు వచ్చేవరకూ మీ తండ్రిని కలవలేదట కదా? 546 00:43:43,415 --> 00:43:44,958 అవును. మా నాన్న. 547 00:43:45,042 --> 00:43:49,796 సరే, మా నాన్న ఒక అమెరికన్ సైనికుడు 548 00:43:52,424 --> 00:43:54,218 - ఆయన సరదాగా జీవితం గడిపాడు. - సరే. 549 00:43:54,301 --> 00:43:58,555 ఆయన ఒక అందమైన బాస్క్ యువతిని గర్భవతిని చేశాడు కానీ ఆమెకి బిడ్డని కనడం ఇష్టం లేదు. 550 00:43:58,639 --> 00:44:02,309 కాబట్టి, మీకు తెలుసు, అది... 551 00:44:03,143 --> 00:44:07,523 ఆమె దగ్గర పెరగడం అనేది పిక్నిక్... పిక్నిక్ లా సాగలేదు. నా ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. 552 00:44:08,732 --> 00:44:10,651 కానీ కనీసం ఆమె వంటలు మాత్రం బాగుండేవి. 553 00:44:10,734 --> 00:44:13,028 ఆ కారణంగానే నేను రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాను. 554 00:44:13,111 --> 00:44:15,322 కాబట్టి, కనీసం నాలో అది ఉంది. 555 00:44:15,906 --> 00:44:19,159 ఇంకా, అవును. 556 00:44:19,243 --> 00:44:22,579 ఆ తరువాత, నాకు 13 ఏళ్ల వయసులో, ఆమె ఆత్మహత్య చేసుకుంది. 557 00:44:23,580 --> 00:44:28,460 అవును. బూప్. భవనం పై నుండి దూకేసింది. 558 00:44:30,170 --> 00:44:35,509 అప్పుడు, అమెరికాలో ఉన్న మా నాన్న దగ్గరకి పంపేశారు. 559 00:44:36,510 --> 00:44:39,012 స్పెయిల్ లో నాకంటూ కుటుంబం లేదు, మళ్లీ అక్కడికి ఎప్పుడూ వెళ్లలేరు. 560 00:44:40,430 --> 00:44:43,308 నేను నార్త్ కారొలీనా చేరుకునేసరికి... 561 00:44:44,184 --> 00:44:47,563 నాకు తెలియదు. నేను... నేను, అంటే, అంతా అయోమయంగా ఉండేది. 562 00:44:47,646 --> 00:44:49,731 నేను అప్పుడు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోయేవాడిని, తెలుసా? 563 00:44:49,815 --> 00:44:51,191 మీ నాన్నగారు మీకు నేర్పించారా? 564 00:44:51,275 --> 00:44:56,989 లేదు. లేదు. లేదు. లేదు, మా నాన్న కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 565 00:44:57,072 --> 00:44:58,740 అతను కుక్కల బ్రీడింగ్ చేసేవాడు. 566 00:44:59,741 --> 00:45:01,368 ఆయనకి... ఆయనకి కొత్త కుటుంబం ఏర్పడింది 567 00:45:02,244 --> 00:45:05,414 దానితో ఎవడో ఒక అనాథ వెధవ ఇంట్లో ఉండటం 568 00:45:06,665 --> 00:45:13,630 ఆయన సహించలేకపోయాడు, అనుకుంటా. 569 00:45:14,506 --> 00:45:15,799 ఎంత బాధాకరం. 570 00:45:22,014 --> 00:45:25,767 అది చాలా కష్టమయింది, కానీ నేను దానికి అలవాటుపడాలి. 571 00:45:26,393 --> 00:45:27,978 నేను అలవాటు చేసుకున్నాను. 572 00:45:28,687 --> 00:45:30,856 నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. 573 00:45:33,901 --> 00:45:35,736 అది నాలో నైతికతని పెంచింది. 574 00:46:02,221 --> 00:46:05,599 తెలుసా, ఈ మధ్యనే ఒక పాత ఫ్రెండ్ నాతో ఒక మాట అన్నారు 575 00:46:05,682 --> 00:46:09,811 మనం పాడుచేసుకున్నది ఏదైనా మళ్ళీ సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని. 576 00:46:09,895 --> 00:46:13,440 నిజానికి, నా జీవితమంతా నేను కోరుకున్నది ఒక్కటే. 577 00:46:14,107 --> 00:46:15,317 నా సొంత కుటుంబం. 578 00:46:15,400 --> 00:46:19,947 దానిని నేను నా మనసులో ఊహించుకోగలను. ఒక భార్య, ఒక కుమార్తె, ఒక కొడుకు. 579 00:46:20,030 --> 00:46:22,658 బహుశా పెద్ద పెరడు ఉన్న ఒక పెద్ద ఇల్లు. 580 00:46:23,200 --> 00:46:24,576 ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉండాలేమో. 581 00:46:25,202 --> 00:46:27,955 ఒక పిల్లి అలా తిరుగుతూ ఉండాలేమో, నాకు తెలియదు. 582 00:46:28,747 --> 00:46:30,040 బహుశా దానికి కాలం మించిపోయి ఉండచ్చు కూడా. 583 00:46:30,123 --> 00:46:33,377 నాకు తెలియదు, కానీ పిల్లవాడిగా నాకు సహనం ఉండేది కాదు, 584 00:46:34,461 --> 00:46:36,296 కానీ ఇప్పుడు నేను సహనం ఉన్న పెద్దవాడిని. 585 00:46:37,297 --> 00:46:39,091 నేను ఇప్పుడే జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. 586 00:46:48,809 --> 00:46:49,810 ఏంటి? 587 00:47:00,779 --> 00:47:04,116 సహనం లేని కుర్రవాడు. మనం ఇప్పుడే మొదలుపెడుతున్నాం. 588 00:47:06,285 --> 00:47:07,369 చెత్తవెధవ. 589 00:47:08,620 --> 00:47:13,584 అంతా బాగానే ఉందా? ఆనా? హలో? 590 00:47:16,128 --> 00:47:20,382 మనం కేవలం జాక్ మీదే దృష్టి పెట్టాలని అనుకున్నాం కదా? మళ్లీ మామూలుగా ఉందామని అనుకున్నామా లేదా? 591 00:47:23,427 --> 00:47:24,928 అవును. నువ్వు చెప్పింది సరైనదే. 592 00:47:26,805 --> 00:47:28,056 నువ్వు అంత నమ్మినట్లు లేవు. 593 00:47:32,936 --> 00:47:35,564 మనం ఏం చేశామో మాక్స్ కి ఎలాగైనా తెలిసే అవకాశం ఉందా? 594 00:47:37,858 --> 00:47:39,109 మన గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. 595 00:47:39,693 --> 00:47:41,653 ఎవరికీ తెలియదు ఎందుకంటే ఎవరికీ ఆ అవసరం లేదు, సరేనా? 596 00:47:42,946 --> 00:47:43,947 సరే. 597 00:47:45,324 --> 00:47:46,742 మనం ఏది సరైనది అనుకున్నామో అదే చేశాం. 598 00:48:08,138 --> 00:48:10,807 మీరు నాలుగు బెడ్ రూమ్స్, నాలుగున్నర బాత్ రూమ్స్ ఉన్న ఇంటిని చూస్తున్నారు. 599 00:48:11,391 --> 00:48:12,392 ఇది కిచెన్, 600 00:48:12,476 --> 00:48:15,646 ఇక్కడ ఒక మెట్టు ఉంది చూసుకోండి, ఇందులో అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులే ఉంటాయి. 601 00:48:16,563 --> 00:48:19,900 ఒక ప్రైవేటు టెరేస్ గుండా వెళితే అందమైన గార్డెన్ వస్తుంది. 602 00:48:20,734 --> 00:48:25,155 ఇందులో ఉన్న ఫర్నీచర్ అంతా కొనుగోలుకు పెట్టిన వస్తువులే, వీటికి ధరలు ఉన్నాయి. 603 00:48:26,365 --> 00:48:28,825 ఇంకా గరాజ్ పైన బోనస్ గది ఉంది 604 00:48:28,909 --> 00:48:31,662 దీనిని హోమ్ ఆఫీస్ గా లేదా ప్లే రూమ్ గా వాడుకోవచ్చు. 605 00:48:32,746 --> 00:48:38,168 ఇది కేవలం మీ కోసమేనా? పిల్లలు ఉన్నారా? ఈ బొచ్చు కుక్క కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? 606 00:48:38,252 --> 00:48:40,462 ఇది ఇంట్లో టాయిలెట్ కి వెళ్లడం లాంటివి చేయదు, కదా? 607 00:48:41,713 --> 00:48:42,798 లేదు. 608 00:48:45,259 --> 00:48:47,261 ఒక షార్ట్ ఎస్ క్రో అకౌంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చా? 609 00:48:48,178 --> 00:48:50,889 ఇంకా నేను అన్ని షరతులూ రద్దు చేస్తాను. 610 00:48:52,057 --> 00:48:53,559 ఏది సాధ్యమో నేను చెక్ చేస్తాను. 611 00:48:55,185 --> 00:48:59,439 సారీ. నేను అమర్యాదగా మాట్లాడుతున్నాను అనుకోకండి, కానీ మీరు ఎవరో నాకు తెలుసు. 612 00:49:00,482 --> 00:49:01,483 మీరు అంత స్తోమత ఉందా? 613 00:49:02,317 --> 00:49:07,489 డబ్బు గురించి ఆందోళన పడకండి. నేను పడ్డ బాధకి నాకు పరిహారం దక్కుతుంది. 614 00:49:08,365 --> 00:49:09,366 సరే. 615 00:49:10,617 --> 00:49:14,246 మీ బ్యాంక్ లో నేను ఎవరితో అయినా మాట్లాడవచ్చా? 616 00:49:15,289 --> 00:49:18,625 పెద్ద వాళ్లు ఏమంటారో మీకు తెలుసు. నమ్మండి కానీ నిర్ధారించుకోండి. 617 00:49:18,709 --> 00:49:22,379 అవును. పెద్దవాళ్లు ఇంకో మాట ఏమంటారో తెలుసా? 618 00:49:23,672 --> 00:49:26,091 అన్యాయంగా శిక్ష పడిన వారికి 619 00:49:26,175 --> 00:49:31,221 మిగతా ఖైదీల కంటే వేరే రకమైన మానసిక వేదన ఉంటుందట, 620 00:49:31,305 --> 00:49:37,186 ఎందుకంటే, మనల్ని కాపాడాల్సిన చట్టాలు, డబ్బు లాంటి వ్యవస్థల మీద 621 00:49:37,269 --> 00:49:39,438 మనకు నమ్మకం పోతుంది. 622 00:49:40,397 --> 00:49:42,816 కాబట్టి, మాకు తెలిసిన ఏకైక సిస్టమ్, 'నా ఇష్టం' అన్నట్టుగా ప్రవర్తించడమే. 623 00:49:44,818 --> 00:49:47,237 కానీ, గ్లోరియా, మీరు ఆ సిస్టమ్ లో లేరు. 624 00:49:47,321 --> 00:49:49,531 మీరు అందులో లేరు. మీరు వేరే సిస్టమ్ లో ఉంటారు. 625 00:49:49,615 --> 00:49:51,450 - కరెక్ట్ కదా? - అవును. 626 00:49:51,533 --> 00:49:54,244 కంగారుపడకండి, మై డియర్. మీకు ఆ సమాచారాన్ని ఇస్తాను. 627 00:49:55,162 --> 00:49:57,623 మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాను. 628 00:49:59,750 --> 00:50:02,628 ఎంత ఎక్కువ ఇస్తారు? 629 00:50:05,172 --> 00:50:08,967 ఈ ప్రదేశాన్ని నేను ఫీల్ కావడానికి నాకు ఒక నిమిషం టైమ్ ఇస్తారా? 630 00:50:10,969 --> 00:50:12,262 తప్పకుండా. 631 00:50:19,811 --> 00:50:22,731 ఏమీ అనుకోకపోతే, నన్ను ఒంటరిగా వదిలేయండి. 632 00:50:33,617 --> 00:50:36,495 బయట వేచి ఉండండి, ప్లీజ్. 633 00:53:28,959 --> 00:53:30,961 తెలుగు అనువాదకర్త: హరీష్