1 00:00:12,012 --> 00:00:13,639 నువ్వు కదలద్దు. 2 00:00:16,265 --> 00:00:18,936 - నాట్, నీ తమ్ముడు ఎక్కడికి వెళ్లాడు? - వాడు ఎదురింటిలో ఉన్నాడు. 3 00:00:19,436 --> 00:00:20,938 వద్దు! వద్దు, వద్దు, వద్దు. నేనే వెళతా. 4 00:00:21,021 --> 00:00:22,523 నువ్వు మేడ మీదకి వెళ్లు, నా క్లోసెట్ లోకి! 5 00:00:22,606 --> 00:00:23,815 దాని కోడ్ నాట్ పుట్టినరోజు. 6 00:00:23,899 --> 00:00:25,150 నాటలీ, పోలీసులకి ఫోన్ చేయి. 7 00:00:35,744 --> 00:00:36,912 ఇదిగో. 8 00:00:38,163 --> 00:00:39,873 తను కదిలితే, షూట్ చేసేయ్. 9 00:00:42,876 --> 00:00:43,961 కదలద్దు. 10 00:00:51,885 --> 00:00:53,846 రేపు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు? 11 00:00:55,013 --> 00:00:56,181 నీకు ఏం కావాలంటే అది చేస్తాను. 12 00:00:58,725 --> 00:01:00,018 మనం రేపు మళ్లీ ఫిషింగ్ కి వెళదామా? 13 00:01:01,019 --> 00:01:03,105 నీతో కొంత సమయం గడపాలని ఉంది. 14 00:01:04,188 --> 00:01:05,190 తప్పకుండా. 15 00:01:08,402 --> 00:01:09,778 నువ్వు ఇప్పుడు నాతో ఉన్నావు. 16 00:01:13,240 --> 00:01:14,449 నువ్వు నా కొడుకువి. 17 00:01:20,873 --> 00:01:22,291 అది ఏంటి? 18 00:01:22,374 --> 00:01:25,961 అది వై ఫై జామర్. అలారం నుంచి తప్పించుకోవడానికి ఆమె దీన్ని ఉపయోగించి ఉంటుంది. 19 00:01:26,044 --> 00:01:27,254 అది నీకెలా తెలుసు? 20 00:01:27,337 --> 00:01:29,381 ఓహ్, మన డేట్ గురించి మీ అమ్మతో నువ్వు చెప్పలేదా? 21 00:01:34,219 --> 00:01:35,470 నాట్, వాళ్లు వస్తున్నారా? 22 00:01:35,554 --> 00:01:36,889 నీకు కనీసం గన్ ఎలా ఉపయోగించాలో తెలుసా? 23 00:01:36,972 --> 00:01:38,265 నీ చెత్త నోరు మూసుకో! 24 00:01:39,349 --> 00:01:41,101 నీకు నిజంగా నన్ను షూట్ చేయాలని ఉంది, కదా? 25 00:01:41,685 --> 00:01:42,853 తిరిగి కింద కూర్చో. 26 00:01:49,693 --> 00:01:50,694 నువ్వు ఆ పని చేయలేవు. 27 00:01:53,530 --> 00:01:55,115 దేవుడా! నీ సంగతి చెబుతా! 28 00:01:57,242 --> 00:01:58,827 - ఫర్వాలేదు. - నోరు మూయ్! 29 00:02:03,248 --> 00:02:04,416 జాక్! 30 00:02:04,499 --> 00:02:05,751 ఈ మనిషికి ఏం కావాలి? 31 00:02:06,752 --> 00:02:07,753 - జాక్! - మరేం ఫర్వాలేదు. 32 00:02:15,010 --> 00:02:16,470 జాక్! వాడు ఎక్కడున్నాడు? 33 00:02:16,970 --> 00:02:18,430 - ఓహ్, దేవుడా. - అతను భయపడిపోయాడు. 34 00:02:18,514 --> 00:02:19,806 నువ్వు మా జోలికి రావద్దు! 35 00:02:19,890 --> 00:02:20,891 హేయ్! 36 00:02:21,433 --> 00:02:22,893 మా నాన్న జోలికి రావద్దు. 37 00:02:22,976 --> 00:02:24,686 - ఓహ్, ఆపు. బాబు, బయటకి పద. - లేదు. 38 00:02:24,770 --> 00:02:26,688 - లేదు. నేను రాను. - మనం వెళ్తున్నాం. లేదు, వెళ్తున్నాం! 39 00:02:26,772 --> 00:02:28,857 - నాకు నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది! - నాన్నా! 40 00:02:28,941 --> 00:02:29,942 వద్దు! వద్దు, ఆపు! 41 00:02:30,025 --> 00:02:32,069 - తనని గాయపరుస్తున్నావు! తను పిల్లవాడు! - వద్దు. ఆపు. ఆపు. 42 00:02:32,152 --> 00:02:33,529 - నువ్వు ఇంటికి వస్తున్నావు. - లేదు, నేను రాను. 43 00:02:33,612 --> 00:02:35,030 - టామ్! తనని బాధపెడుతున్నావు. - అవును, బాధపెడుతున్నావు. 44 00:02:35,113 --> 00:02:36,448 - లేదు. డాడ్. - అతను పిల్లవాడు! 45 00:02:36,532 --> 00:02:38,450 నన్ను తీసుకువెళ్లనివ్వద్దు. ఓహ్, చెత్త. 46 00:02:38,534 --> 00:02:40,077 అతను ఇంక ఇప్పుడు నీ కొడుకు కాదు, టామ్. 47 00:02:40,160 --> 00:02:41,370 తను నా కొడుకు. 48 00:02:52,005 --> 00:02:53,090 ఇలా రా. 49 00:03:01,807 --> 00:03:04,434 టామ్, ఆపు! నువ్వు తనని చంపేస్తావు! 50 00:03:09,106 --> 00:03:10,315 అతని దగ్గర కత్తి ఉంది! 51 00:03:11,608 --> 00:03:12,693 ఓహ్, దేవుడా. 52 00:03:16,613 --> 00:03:19,074 నాన్నా. మరేం ఫర్వాలేదు, నాన్నా. 53 00:03:21,493 --> 00:03:22,494 నీకేం కాదు. 54 00:03:47,811 --> 00:03:51,273 సవానా పోలీస్ 55 00:04:26,934 --> 00:04:28,519 "ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 56 00:04:28,602 --> 00:04:29,811 జాన్ డి. మాక్ డొనాల్డ్ రూపొందించినది 57 00:04:29,895 --> 00:04:30,979 "కేప్ ఫియర్" ఫిల్మ్స్ ఆధారంగా రూపొందించినది 58 00:04:31,063 --> 00:04:32,648 స్క్రీన్ ప్లే రచయితలు వెస్లీ స్ట్రిక్ ఇంకా జేమ్స్ ఆర్. వెబ్ 59 00:04:36,944 --> 00:04:39,988 - మీరు ఆ మనిషి మీద దాడి చేయాల్సి వచ్చిందా? - నా కొడుకుని కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించేనా? 60 00:04:40,072 --> 00:04:42,658 ఆ వ్యక్తి కూతురు మా ఇంటి గోడల మధ్య బతుకుతోంది, అతని గురించే కదా? 61 00:04:42,741 --> 00:04:43,784 ఆ వ్యక్తి గురించేనా? చెప్పు, బాబు. 62 00:04:43,867 --> 00:04:45,661 అవును, కానీ, కనీసం అతను నీ మీద కేసు పెట్టలేదు నయం. 63 00:04:45,744 --> 00:04:48,205 అవును, అప్పుడు తను మనసున్న వాడిగా కనిపిస్తాడు కదా. అలా ముద్రపడటం అతనికి ఇష్టం. 64 00:04:48,288 --> 00:04:50,791 అయితే మీ ఇంటి గోడకి షాట్ గన్ రంధ్రం పడటం గురించి పోలీసులకి ఏం చెప్పావు? 65 00:04:50,874 --> 00:04:53,710 నేను వాళ్లకి నిజం చెప్పాను. అతను మా డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపాడు, దానితో ప్రమాదవశాత్తు అది జరిగింది. 66 00:04:55,879 --> 00:04:56,880 చూడండి, 67 00:04:56,964 --> 00:05:00,634 పోలీసులకి ఆ గోడల్లో ఈ వైల్స్ దొరికాయి, ఇవి మోషన్ సిక్నస్ కి ఇచ్చే లాంటి మందులు. 68 00:05:00,717 --> 00:05:03,595 ఇది గనుక జాక్ రక్తంలో కనిపిస్తే, అప్పుడు అది కుట్ర అని తేలుతుంది. 69 00:05:03,679 --> 00:05:05,639 కానీ కేడీ కుట్రపన్నాడు అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, కదా? 70 00:05:05,722 --> 00:05:07,975 మాక్స్ పాత్ర లేదని నవేయా ఇప్పటికీ చెబుతోంది. 71 00:05:08,642 --> 00:05:12,646 నా ఉద్దేశం, మాకు ఆధారాలు వెతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 72 00:05:13,272 --> 00:05:14,314 వెతకడానికా? 73 00:05:14,398 --> 00:05:16,149 ఎవరూ ఏమీ వెతకద్దు. 74 00:05:16,233 --> 00:05:19,194 మీరు వేలెత్తి చూపడానికి కాస్త ఆలస్యం అయిందని మీకు అనిపించడం లేదా? 75 00:05:19,278 --> 00:05:21,071 మాకు ఈ పరిస్థితి రావడానికి నువ్వు కూడా ఒక కారణమే, తెలుసా? 76 00:05:21,154 --> 00:05:23,699 నాకు తెలుసు, మాక్స్ విషయంలో నేను పొరబడ్డాను. 77 00:05:23,782 --> 00:05:25,993 నేను అంతా గందరగోళం చేశాను, అందుకు సారీ. 78 00:05:26,076 --> 00:05:28,203 కానీ మనం తెలివిగా ఆలోచించాలి. 79 00:05:28,287 --> 00:05:32,666 అది పెద్ద విషయం కాదు, కానీ నువ్వు చెప్పిన ఆ ఫేస్ మాస్క్ పెట్టుకునే మహిళ, 80 00:05:32,749 --> 00:05:34,668 బహుశా ఆమెకి మాక్స్ గురించి ఏమైనా వివరాలు తెలిసుండచ్చు… 81 00:05:35,335 --> 00:05:38,505 మేకన్ లో ఆ హోటల్ లో సెక్యూరిటీ కెమెరాల ద్వారా ఆమె కారు నెంబర్ ప్లేట్ తెలుసుకున్నాను. 82 00:05:39,006 --> 00:05:41,967 ఆమె పేరు వాల్ టైర్నీ, తనది నార్త్ కారొలైనాలో పైనీ గ్రోవ్ ప్రాంతం. 83 00:05:42,926 --> 00:05:44,303 కేడీ ఆ పరిసరాల్లోనే పెరిగాడు కదా? 84 00:05:44,386 --> 00:05:45,804 ఇంకా ఆమీ బ్రాంకాటో కూడా అక్కడి నుంచే వచ్చింది. 85 00:05:46,305 --> 00:05:48,307 బహుశా ఆమెకి ఆనాటి నుంచి అతనితో పరిచయం ఉండచ్చు. 86 00:05:48,849 --> 00:05:53,270 అయితే, ఆమె తప్పుగా నేరాన్ని ఒప్పుకొనేలా మాక్స్ బలవంతం చేశాడని ఆ మహిళ దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉన్నా, 87 00:05:53,353 --> 00:05:55,772 - అంటే, అది జస్టిస్ ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. - అది పెద్ద నేరం. 88 00:05:56,273 --> 00:05:57,399 - నువ్వు చెప్పినట్లే చేద్దాం. - అలాగే. 89 00:05:57,482 --> 00:06:00,694 లేదు. మీరిద్దరూ ఇంకో పొరపాటు చేయకూడదు. 90 00:06:00,777 --> 00:06:03,030 - రే వెళ్లి వాల్ ని కలుస్తాడు. మీరిద్దరూ… - నేను ఊరికే అలా కూర్చుని 91 00:06:03,113 --> 00:06:04,239 ఏమీ చేయకుండా ఉండలేను, నోవా. 92 00:06:04,323 --> 00:06:05,949 అతడిని జైలుకి పంపించాలని నువ్వు ఒక్కదానివే కోరుకోవడం లేదు. 93 00:06:06,033 --> 00:06:07,826 నేను జీవితకాలం కష్టపడి నిర్మించిన నా సంస్థలోకి 94 00:06:07,910 --> 00:06:10,037 ఆ చెత్తవెధవ జొరబడి చాలా లోతుగా పాతుకుపోయాడు. 95 00:06:10,621 --> 00:06:12,122 కాబట్టి, మనం అతడిని పట్టించబోతున్నాం. 96 00:06:12,956 --> 00:06:14,708 కానీ మనం ఆ పనిని సరిగ్గా చేయబోతున్నాం. 97 00:06:16,502 --> 00:06:18,795 హలో. చెప్పండి. 98 00:06:18,879 --> 00:06:19,880 హాస్పిటల్ నుండి ఫోన్. 99 00:06:20,506 --> 00:06:22,841 ఏంటి… వాడు ఎలా ఉన్నాడు? మేము వాడిని ఇప్పుడు చూడచ్చా? 100 00:06:24,968 --> 00:06:26,136 అలాగే, మేము బయలుదేరుతున్నాం. 101 00:06:28,639 --> 00:06:30,307 - సరే. - ఆనా డెవెరూ 102 00:06:30,390 --> 00:06:32,935 ఇంకా టామ్ బౌడెన్ లా స్కూలులో కలుసుకున్నారు. 103 00:06:33,018 --> 00:06:35,854 ఆనా తన కాబోయే భర్త ద్వారా గర్భవతి అయ్యిందా, 104 00:06:35,938 --> 00:06:38,357 లేదా తన పాత లా స్కూలు క్లాస్ మేట్ టామ్ ద్వారా తల్లి అయిందా? 105 00:06:39,650 --> 00:06:40,984 నేను ఇక్కడ ఎంత కాలం ఉండాలి? 106 00:06:41,068 --> 00:06:44,738 పరిస్థితి చక్కబడే వరకూ నిన్ను సేఫ్ గా చూసుకుంటానని మీ అమ్మకి నేను ప్రామిస్ చేశాను. 107 00:06:44,821 --> 00:06:48,242 దేవుడా. చూడు, ఇది సిటిజెన్ లో వచ్చేసింది. 108 00:06:51,662 --> 00:06:53,914 టామ్ కి ఆవేశం ఎక్కువని నాకు ముందే తెలుసు. 109 00:06:54,414 --> 00:06:55,666 అతనిని ఎందుకు అంతగా ద్వేషిస్తావు? 110 00:06:55,749 --> 00:06:56,875 నాకు టామ్ అంటే ద్వేషం లేదు. 111 00:06:57,584 --> 00:06:59,419 అవును, అతను ఎప్పుడూ ఆవేశంగానే ఉంటాడు… 112 00:07:00,170 --> 00:07:03,257 నీతో ఎంగేజ్మెంట్ జరిగాక అతను, అమ్మతో శృంగారం చేసినందువల్ల అంటావా? 113 00:07:05,092 --> 00:07:06,510 అతనే నా కన్న తండ్రా? 114 00:07:08,971 --> 00:07:10,681 నన్ను ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? 115 00:07:11,390 --> 00:07:13,433 నువ్వు కాదని ఎందుకు చెప్పడం లేదు? 116 00:07:16,603 --> 00:07:17,604 అంటే… 117 00:07:18,856 --> 00:07:19,898 నువ్వు నా బిడ్డవే అనుకుంటా. 118 00:07:22,651 --> 00:07:23,944 నిజంగానే అంటున్నావా? 119 00:07:25,070 --> 00:07:27,781 చూడు, నేను నూటికి నూరు శాతం నీ కన్నతండ్రిని అని నన్ను చెప్పమని అడిగితే 120 00:07:27,865 --> 00:07:29,783 నేను ఖచ్చితంగా చెబుతాను. 121 00:07:38,166 --> 00:07:40,252 మంచిది. నన్ను తీసుకువెళ్లడానికి అమ్మ వచ్చింది. 122 00:07:41,003 --> 00:07:43,338 - అప్పుడేనా? తనేం చెప్పిందంటే… - నా మీద నమ్మకం లేకపోతే ఆమెకే ఫోన్ చేయి. 123 00:07:47,467 --> 00:07:48,510 మై లొకేషన్ నా లొకేషన్ ని షేర్ చేయి 124 00:07:48,594 --> 00:07:49,595 నా లొకేషన్ షేర్ చేయద్దు 125 00:07:50,554 --> 00:07:52,890 మేము తనని తీసుకువెళ్లడానికి రాలేదు. మా అబ్బాయిని చూడాలని ప్రయత్నిస్తున్నాం. 126 00:07:52,973 --> 00:07:54,183 మా చేతుల్లో ఏమీ లేదు. 127 00:07:54,266 --> 00:07:58,103 సారీ, కానీ చికిత్సకి ఇష్టపడని మానసిక రోగిని ఇలాగే నిర్బంధంలో ఉంచుతాము. 128 00:07:58,770 --> 00:08:00,397 ప్రస్తుతం, అతని మానసిక పరిస్థితి బాగాలేదు. 129 00:08:01,273 --> 00:08:04,276 టామ్, అతను నిన్ను కత్తితో పొడిచాడు ఇంకా మీ కుటుంబంతో కలవడానికి ఇష్టపడటం లేదు. 130 00:08:04,776 --> 00:08:06,987 అయితే వాడు ఇంకా తను… 131 00:08:08,488 --> 00:08:10,073 మాక్స్ కేడీ కొడుకునే అంటున్నాడా? 132 00:08:10,866 --> 00:08:11,909 అవును. 133 00:08:12,743 --> 00:08:15,078 వినండి, అతని శరీరంలో ఉన్న అన్ని డ్రగ్స్ లో, 134 00:08:15,162 --> 00:08:18,540 నన్ను ఎక్కువ ఆందోళనకి గురి చేస్తున్న డ్రగ్, స్కొపాలమీన్. 135 00:08:18,624 --> 00:08:19,875 అది ఏమిటో మీకు తెలుసా? 136 00:08:20,876 --> 00:08:23,003 అది మోషన్ సిక్నెస్ డ్రగ్ కదా? 137 00:08:23,086 --> 00:08:28,717 యస్, ఎక్కువ డోస్ తీసుకుంటే, ఎదుటివారు చెప్పినట్లు వినడం లేదా తమను తాము గుర్తించలేకపోవడం జరగచ్చు. 138 00:08:29,384 --> 00:08:32,846 ఎవరినైనా మనం అదుపులో పెట్టుకోవాలన్నా లేదా వాళ్ల వ్యక్తిత్వాన్ని మర్చిపోయేలా చేయాలన్నా 139 00:08:32,929 --> 00:08:34,597 వాళ్లకి స్కొపాలమీన్ ఇస్తే చాలు. 140 00:08:35,724 --> 00:08:37,142 ఆమె అతడిని బ్రెయిన్ వాష్ చేసింది. 141 00:08:38,309 --> 00:08:41,772 అది వైద్యపరిభాష కాదు, కానీ అదే జరిగింది. 142 00:08:43,524 --> 00:08:45,943 అయితే, కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది? 143 00:08:47,361 --> 00:08:49,947 అంటే, జాక్ కి ఎంత మోతాదులో ఆ డ్రగ్ ఇచ్చారో లేదా ఎంత కాలం ఇచ్చారో 144 00:08:50,030 --> 00:08:53,742 లేదా అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల్ని ఆ డ్రగ్ మరింత తీవ్రం చేసిందా అనేవి మనకి తెలియదు. 145 00:08:54,326 --> 00:08:55,661 అప్పటికే ఉన్న సమస్యలు అంటే ఎలాంటివి? 146 00:08:56,620 --> 00:08:59,957 నా ఉద్దేశం ఏమిటంటే ఎవరికైనా అప్పటికే వేరే ఏదైనా రోగ లక్షణాలు ఉంటే, 147 00:09:00,040 --> 00:09:02,668 ఎక్కువ కాలం పాటు ఈ డ్రగ్ వాడటం వల్ల 148 00:09:03,585 --> 00:09:05,796 అది శాశ్వతమైన సైకోసిస్ కి దారితీసే ప్రమాదం ఉంది. 149 00:09:07,881 --> 00:09:09,258 శాశ్వతమైన సైకోసిస్ కి దారితీస్తుందా? 150 00:09:24,898 --> 00:09:25,899 టామ్? 151 00:09:28,652 --> 00:09:29,862 నాకు… 152 00:09:30,863 --> 00:09:32,531 ఒక రోజు రాత్రి ఒక కల వచ్చింది. 153 00:09:34,825 --> 00:09:35,826 నాకు 14 ఏళ్ల వయసు. 154 00:09:36,702 --> 00:09:39,288 మా అన్నయ్య కాలేజీలో చేరడానికి ముందు వేసవి కాలం. 155 00:09:40,455 --> 00:09:41,665 అప్పుడు మేమంతా డిన్నర్ చేస్తుంటాం. 156 00:09:43,584 --> 00:09:45,169 అప్పుడు మా నాన్న చెబుతాడు… 157 00:09:47,546 --> 00:09:50,465 "థాంక్స్ గివింగ్ సెలవుల సమయంలో మీ అన్నయ్య చనిపోతాడు. 158 00:09:52,885 --> 00:09:55,512 వాడు ఇంటికి వస్తాడు, తరువాత కారు ప్రమాదానికి గురయి చనిపోతాడు." 159 00:09:58,390 --> 00:09:59,892 అప్పుడు మా అమ్మ చెబుతుంది, 160 00:10:01,560 --> 00:10:02,561 "అది నిజం. 161 00:10:03,604 --> 00:10:04,605 వాడు చనిపోతాడు." 162 00:10:07,441 --> 00:10:08,984 అప్పుడు నేను వాళ్లిద్దరి వైపు చూసి అంటాను, 163 00:10:09,067 --> 00:10:10,652 "కానీ, మరి మీరేమీ చేయలేరా?" అని. 164 00:10:12,988 --> 00:10:14,573 కానీ వాళ్లు నా వైపు కనీసం చూడరు. 165 00:10:16,783 --> 00:10:18,160 అప్పుడు మా అన్నయ్య వైపు చూసేసరికి, 166 00:10:18,869 --> 00:10:23,290 వాడి ముఖం… నల్లగా మారిపోతుంది. వాడు స్తంభించిపోయాడు. 167 00:10:25,959 --> 00:10:27,628 అప్పుడు వాడు నా సోదరుడు కాదని గుర్తించాను. 168 00:10:27,711 --> 00:10:28,795 వాడు నా… 169 00:10:52,903 --> 00:10:54,571 హేయ్, నాటలీ, అంతా బాగానే ఉందా? 170 00:10:54,655 --> 00:10:55,697 నాకు ఒక సందేహం ఉంది. 171 00:10:56,406 --> 00:10:58,116 నా జీవితం అంతా నువ్వు నాకు అబద్ధం చెప్పావా? 172 00:10:59,284 --> 00:11:01,370 నాటలీ, ప్రస్తుతం ఇలాంటివి అడగడం పిచ్చితనం, 173 00:11:01,453 --> 00:11:03,372 నువ్వు నాకు ఫోన్ చేస్తే, ఏదో ముఖ్యమైనదని నేను ఊహిస్తాను… 174 00:11:03,455 --> 00:11:05,707 తను నిజానికి నా కన్నతండ్రో కాదో చెప్పలేనని పాల్ అన్నాడు. 175 00:11:08,335 --> 00:11:10,212 కానీ, అతను అలాగ ఎందుకు అన్నాడో నాకు తెలియదు. 176 00:11:10,295 --> 00:11:11,672 లెంకోవ్ ప్రీమియం వోడ్కా 177 00:11:11,755 --> 00:11:13,298 అయితే అది నిజమేనా? 178 00:11:13,382 --> 00:11:14,883 నా తండ్రి ఎవరో నీకు తెలుసా? 179 00:11:16,093 --> 00:11:18,887 టామ్ నీ తండ్రి ఎందుకంటే తనే నిన్ను పెంచి పెద్ద చేశాడు. 180 00:11:18,971 --> 00:11:20,806 పాల్ నీ కన్నతండ్రి. 181 00:11:22,266 --> 00:11:24,351 అయితే నువ్వు పేటర్నిటీ టెస్ట్ చేయించుకున్నావా? 182 00:11:24,434 --> 00:11:27,104 నీ తల్లిని అడగకూడని ఘోరమైన ప్రశ్న అది. అది నీకు తెలుసు, కదా? 183 00:11:27,187 --> 00:11:28,188 ఎందుకు? 184 00:11:28,272 --> 00:11:29,773 నేను ప్రశ్నలు అడగకుండా ఉండటం కోసమే కదా, 185 00:11:29,857 --> 00:11:33,610 నువ్వు చేసే చెత్త పనులు అన్నింటిలో నన్ను కూడా భాగస్వామిని చేసేశావు. 186 00:11:34,695 --> 00:11:37,072 - అలా అనడంలో నీ ఉద్దేశం ఏంటి? - ఆ కేసు విచారణ సమయంలో 187 00:11:37,155 --> 00:11:39,867 నువ్వు, టామ్ కలిసి ఉండేవారని కొంతమంది అంటున్నారు, 188 00:11:39,950 --> 00:11:41,243 ఆ విషయం ఎవరికైనా తెలిసి ఉండచ్చు… 189 00:11:41,326 --> 00:11:42,411 లేదు, లేదు, అది కాదు… 190 00:11:42,494 --> 00:11:44,121 అప్పుడు మాక్స్ చాలా సంవత్సరాల కిందటే విడుదలై ఉండేవాడు. 191 00:11:44,204 --> 00:11:45,914 లేదు, నాటలీ, నువ్వు ఇంక అలా మాట్లాడద్దు. 192 00:11:45,998 --> 00:11:48,292 నువ్వు చేసిన తప్పుకి ప్రతిఫలం నేను, 193 00:11:48,375 --> 00:11:50,961 ప్రతి ఒక్కరికీ అబద్ధం చెప్పాల్సి వచ్చింది కాబట్టి నాకు కూడా అబద్ధం చెప్పావు కదా? 194 00:11:51,044 --> 00:11:53,630 ఇంటర్నెట్ లో ప్రచారం చేసే అబద్ధాల్ని నువ్వు చదవడం ఆపాలి. 195 00:11:53,714 --> 00:11:54,965 నువ్వు నీ ఫోన్ ని స్విచాఫ్ చేయాలి 196 00:11:55,048 --> 00:11:56,300 ఇంకా ఇంటికి రావడం సేఫ్ అనిపించే వరకూ 197 00:11:56,383 --> 00:11:57,843 నువ్వు పాల్ ఇంట్లోనే ఉండాలి. 198 00:11:58,719 --> 00:12:01,346 సరే, అమ్మా. నేను పాల్ ఇంట్లోనే ఉంటాను. 199 00:12:10,856 --> 00:12:12,065 నాటలీ? 200 00:12:13,275 --> 00:12:14,818 ఇందాకే నువ్వు ఇంటికి రావడం చూశాను. 201 00:12:15,861 --> 00:12:18,864 విను, ఈ పిల్లి నా ఇంటికి వస్తూనే ఉంటుంది. 202 00:12:20,240 --> 00:12:21,700 దీన్ని నీ కోసం తిరిగి తీసుకొచ్చాను. 203 00:12:25,162 --> 00:12:27,164 "హాయ్, నాటలీ. 204 00:12:28,332 --> 00:12:29,625 నాకు ఇంటికి రావాలని ఉంది" అని చెప్పు. 205 00:12:32,669 --> 00:12:33,670 సరే. 206 00:12:47,476 --> 00:12:48,727 హాయ్. 207 00:12:54,775 --> 00:12:55,984 దాన్ని తిరిగి తెచ్చినందుకు థాంక్స్. 208 00:12:57,945 --> 00:12:58,946 అలాగే. 209 00:13:05,160 --> 00:13:06,161 నువ్వు బాగానే ఉన్నావా? 210 00:13:07,162 --> 00:13:08,163 బాగున్నాను! 211 00:13:08,664 --> 00:13:10,374 అవును, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావా? 212 00:13:11,750 --> 00:13:12,793 నేను ఎందుకు బాగుండను? 213 00:13:15,045 --> 00:13:18,674 సరే, నీ తల్లిదండ్రుల్ని నువ్వు నమ్ముతావు, సరే. 214 00:13:20,175 --> 00:13:23,846 నీతో అలా ప్రవర్తించమని ఆ అమ్మాయికి నేనే చెప్పానని అనుకుంటున్నావు, కదా? 215 00:13:23,929 --> 00:13:25,764 "ఆ అమ్మాయి" అంటే నీ కూతురు కదా? 216 00:13:27,391 --> 00:13:29,309 నా ఇంటి గోడల్లో ఉంటూ నా తమ్ముడికి డ్రగ్స్ ఇచ్చిన అమ్మాయేనా? 217 00:13:29,393 --> 00:13:32,020 కానీ ఆ పనులు నేనే చేయించానని తను పోలీసులకి చెప్పిందా? 218 00:13:32,104 --> 00:13:35,482 - లేదు, కానీ… - ఆ పనులన్నీ నేనే చేయించానని తను నీతో చెప్పిందా? 219 00:13:36,191 --> 00:13:37,609 తను చెప్పాల్సిన అవసరం లేదు. అది అర్థమైపోతుంది. 220 00:13:37,693 --> 00:13:38,861 ఓహ్, అది అర్థమైపోతుంది. 221 00:13:40,320 --> 00:13:42,489 కానీ, నేను అది నిజమని అనలేను. 222 00:13:42,573 --> 00:13:44,908 ఇదిగో. ఇది చూడు. 223 00:13:46,285 --> 00:13:49,746 నన్ను తన తండ్రిగా ఊహించుకుంటూ ఆమె పిచ్చి భ్రమలో ఉంది, 224 00:13:49,830 --> 00:13:52,416 ఇంకా నా తరపున తను ప్రతీకారం తీర్చుకుంటే నేను తనని ప్రేమిస్తానని అనుకుంటోంది. 225 00:13:52,499 --> 00:13:53,500 ఎలాంటి పిచ్చి పని చేయకు. నువ్వు సంప్రదించడానికి ఎవరినైనా చూద్దాం. 226 00:13:53,584 --> 00:13:54,585 అది వదిలేయ్. వాళ్లు భయం, నష్టం అనుభవించాలి. ఆ మొత్తం కుటుంబం. 227 00:13:54,668 --> 00:13:55,669 వాళ్లని విడిచిపెట్టు. నువ్వు పరిస్థితుల్ని మరింత దిగజార్చకు. 228 00:13:55,752 --> 00:13:57,963 ఇవి చూశావా? మిమ్మల్ని వదిలేయమని నేను తనకి చెప్పాను. 229 00:13:59,089 --> 00:14:00,257 తనకి వైద్యసహాయం కావాలి. 230 00:14:03,343 --> 00:14:04,636 వావ్. 231 00:14:04,720 --> 00:14:05,804 "వావ్." సరే. 232 00:14:06,889 --> 00:14:07,890 సరే. 233 00:14:08,724 --> 00:14:09,725 బై. 234 00:14:09,808 --> 00:14:11,268 నిన్ను ఒక విషయం అడగచ్చా? 235 00:14:13,562 --> 00:14:16,315 నిన్ను తను బాధపెట్టినందుకు సారీ, కానీ నాకు అంతవరకే తెలుసు. 236 00:14:17,858 --> 00:14:19,860 అది నవేయా గురించి కాదు. మా అమ్మ గురించి. 237 00:14:22,029 --> 00:14:23,864 అది నువ్వు, మీ అమ్మ మాట్లాడుకోవాల్సిన విషయం. 238 00:14:24,531 --> 00:14:25,532 నేను వెళ్లాలి. 239 00:14:26,825 --> 00:14:28,076 మాక్స్, ఇది ముఖ్యమైన విషయం. 240 00:14:28,160 --> 00:14:29,828 సరే, కానీ నేను బయలుదేరి వెళ్లాలి. 241 00:15:30,138 --> 00:15:31,473 హేయ్. 242 00:15:32,349 --> 00:15:33,350 నేను కూడా నీతో వస్తున్నాను. 243 00:15:34,101 --> 00:15:35,853 కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలియదు. 244 00:15:37,104 --> 00:15:38,105 నేను లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాను. 245 00:15:38,730 --> 00:15:42,025 అంటే, మా అమ్మని అడిగి, తను సమాధానం చెప్పకపోతే నీ దగ్గరకి రమ్మని చెప్పావు కదా. 246 00:15:42,526 --> 00:15:44,069 నేను అడిగాను, తను జవాబు చెప్పలేదు, అందుకని… 247 00:15:45,320 --> 00:15:46,572 సరే, నన్ను నమ్మినందుకు సంతోషంగా ఉంది. 248 00:15:47,823 --> 00:15:49,032 కానీ, నేను ఆ మాట చెప్పలేదు. 249 00:15:49,116 --> 00:15:50,784 నా లొకేషన్ ని నా ఫ్రెండ్ కి ఇప్పటికే షేర్ చేశాను, 250 00:15:50,868 --> 00:15:53,203 కాబట్టి నాకు ఏదైనా జరిగితే, తను 911 కి కాల్ చేస్తుంది. 251 00:15:53,287 --> 00:15:54,371 ఓహ్, సరే. 252 00:15:54,955 --> 00:15:56,456 - నేను సీరియస్ గా అడుగుతున్నా. - నాకు అర్థమైంది. 253 00:15:56,540 --> 00:15:57,958 నువ్వు తప్పదు అంటే నాతో రావచ్చు. 254 00:15:58,542 --> 00:15:59,543 వచ్చి కూర్చో. 255 00:16:27,571 --> 00:16:30,782 మా అమ్మ నీకు లాయర్ గా పని చేసిన సమయంలో చాలా భిన్నంగా ఉండేదని అందరూ చెబుతారు. 256 00:16:33,160 --> 00:16:35,913 బహుశా తను దాచడంలో మరింత మెరుగైందేమో. 257 00:16:38,624 --> 00:16:39,917 దాని ఉద్దేశం ఏంటి? 258 00:16:41,752 --> 00:16:43,962 మీ అమ్మ ఎప్పుడూ… 259 00:16:46,173 --> 00:16:50,427 తన నుండి తాను దాక్కోవడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. 260 00:16:56,850 --> 00:16:57,935 తాగడం లాంటిదా? 261 00:17:02,022 --> 00:17:03,023 ఇంకా వేరే విషయాలు ఏంటి? 262 00:17:05,776 --> 00:17:06,777 "వేరే విషయాలు." 263 00:17:09,029 --> 00:17:10,196 చూడు… 264 00:17:11,198 --> 00:17:12,991 ఆమె ఫియాన్సీ పేరు ఏంటి? 265 00:17:13,075 --> 00:17:15,243 పాల్? కదా? పాల్? 266 00:17:16,118 --> 00:17:18,329 సరే, ఆ మనిషి ఆమెతో విశ్వాసంగా ఉండేవాడు కాదు, 267 00:17:18,413 --> 00:17:21,791 కాబట్టి ఆ వ్యక్తిని ఆమె ఎందుకు గౌరవిస్తుంది? 268 00:17:21,875 --> 00:17:23,794 అతను విశ్వాసంగా ఉండేవాడు కాదని నీకెలా తెలుసు? 269 00:17:24,920 --> 00:17:25,921 తనే నాకు చెప్పింది. 270 00:17:31,134 --> 00:17:32,219 నేను ఆమెని కలిసినప్పుడు, 271 00:17:34,012 --> 00:17:38,934 మేమిద్దరం నా భార్య నన్ను విడిచి వెళ్లిపోయిందని అనుకుని… 272 00:17:41,520 --> 00:17:44,106 మేము బాగా దగ్గరయ్యాం. 273 00:17:48,485 --> 00:17:52,906 కానీ తరువాత పోలీసులకి నా భార్య శవం దొరికింది, దానితో అంతా మారిపోయింది. 274 00:18:12,593 --> 00:18:13,844 హేయ్. 275 00:18:16,513 --> 00:18:18,182 మన అబ్బాయికి ఏం అయింది? 276 00:18:47,628 --> 00:18:48,629 హలో? 277 00:18:50,964 --> 00:18:51,965 హలో? 278 00:18:59,556 --> 00:19:00,599 హేయ్, హలో. 279 00:19:00,682 --> 00:19:01,683 హాయ్. 280 00:19:02,476 --> 00:19:03,644 వాల్ టైర్నీ ఇంట్లో ఉందా? 281 00:19:04,520 --> 00:19:05,854 ఎవరు అడుగుతున్నారు? 282 00:19:05,938 --> 00:19:10,234 ప్లిమత్ 1994 మోడల్ రిలయెంట్ కె స్టేషన్ వాగన్ కారు యజమాని కోసం చూస్తున్నాను. 283 00:19:10,901 --> 00:19:13,737 రే రాలిన్స్. లిబర్టీ స్టేట్ ఇన్సూరెన్స్. 284 00:19:14,530 --> 00:19:18,075 వసూలు చేసిన ఎక్కువ ప్రీమియంల్ని తిరిగి చెల్లించే క్లాస్ యాక్షన్ సెటిల్మెంట్ కి మీరు అర్హులు కావచ్చు. 285 00:19:18,158 --> 00:19:19,451 ఓహ్, చచ్చాం. 286 00:19:19,535 --> 00:19:21,119 నేను దాన్ని డబ్బు కోసం అమ్మేశాను. 287 00:19:21,203 --> 00:19:23,455 నా సెటిల్మెంట్ మొత్తం ఆ అమ్మాయి అందుకుంటుందా? 288 00:19:23,539 --> 00:19:26,333 దాని గురించి ఆందోళన పడకండి. చూడండి. ఇది అడ్వాన్స్. 289 00:19:27,459 --> 00:19:28,585 నా బాస్ కి చెప్పకండి. 290 00:19:30,504 --> 00:19:31,547 మీరు దాన్ని ఎవరికి అమ్మారు? 291 00:19:31,630 --> 00:19:33,841 నీ స్థానంలో నేనుంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. 292 00:19:34,550 --> 00:19:37,010 తను మతిస్థిమితం లేని పిచ్చిది. 293 00:19:37,094 --> 00:19:40,138 ఆమె చాలా సంవత్సరాలుగా పిచ్చాసుపత్రులలో చేరుతూ, బయటకొస్తూ గడిపేది. 294 00:19:40,639 --> 00:19:41,849 అవునా? ఆమె పేరేంటి? 295 00:19:43,517 --> 00:19:44,935 ఆమె పేరు క్రిస్టల్ కేడీ. 296 00:19:45,686 --> 00:19:46,687 క్రిస్టల్ కేడీ? 297 00:19:48,814 --> 00:19:50,232 ఆమెకి మాక్స్ కేడీతో పెళ్లయిందా? 298 00:19:50,858 --> 00:19:52,442 ఆమె అతని చెల్లెలు. 299 00:19:53,861 --> 00:19:54,945 తన చెల్లెలా? 300 00:19:56,280 --> 00:19:58,115 ఆగండి, ఇది తనేనా? 301 00:19:58,907 --> 00:19:59,950 నన్ను చూడనివ్వు. 302 00:20:02,661 --> 00:20:04,496 ఆ మాస్క్ పెట్టుకుంటే చెప్పడం కష్టం. 303 00:20:05,914 --> 00:20:08,333 ఓహ్, అవును. అది తనే. 304 00:20:10,085 --> 00:20:11,086 పాపం పిచ్చిది. 305 00:20:13,589 --> 00:20:15,465 ఆమె ఎక్కడా నిర్బంధంలో లేకపోతే, 306 00:20:17,217 --> 00:20:18,343 ఎక్కడ నివాసం ఉంటుంది? 307 00:20:33,567 --> 00:20:35,277 - నువ్వు బాగానే ఉన్నావా? - హా, హా, నేను బాగానే ఉన్నాను. 308 00:20:36,028 --> 00:20:37,779 చార్ల్ స్టన్ - 50 309 00:20:40,407 --> 00:20:41,450 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 310 00:20:41,533 --> 00:20:43,619 నీకు లాంగ్ డ్రైవ్ అని చెప్పాను కదా. 311 00:20:44,745 --> 00:20:47,915 గుర్తుంచుకో, నా లొకేషన్ ని షేర్ చేశాను, కాబట్టి నాకు ఏదైనా… 312 00:20:47,998 --> 00:20:51,502 మంచిది. మంచిది. నువ్వు తెలివైన అమ్మాయివి. 313 00:20:53,504 --> 00:20:55,672 అవును. అది నాకు నచ్చింది, అది నాకు నచ్చింది. 314 00:20:57,341 --> 00:20:58,509 నన్ను కిడ్నాప్ చేస్తున్నావా? 315 00:21:09,978 --> 00:21:12,189 నా కారులో రమ్మని నేను నిన్ను అడిగానా? 316 00:21:14,483 --> 00:21:15,651 లేదు, నేను అడగలేదు. 317 00:21:18,237 --> 00:21:19,488 అది చాలా ఫన్నీగా ఉంది. 318 00:21:20,197 --> 00:21:22,491 ఇప్పుడు, నువ్వు ఇంటికి బస్సులో వెళతావా? 319 00:21:22,574 --> 00:21:23,742 నువ్వు వెళ్లచ్చు. 320 00:21:25,077 --> 00:21:26,286 నిజంగా, నువ్వు బస్సులో వెళ్లచ్చు. 321 00:21:27,955 --> 00:21:29,623 కానీ నువ్వు నాతో రావడం సంతోషంగా ఉంది. 322 00:21:30,791 --> 00:21:37,464 ఎందుకంటే, నేను పెరిగిన ప్రాంతంలో మా పేరెంట్స్ ని చూడటానికి వెళ్తున్నాను, ఇంకా… 323 00:21:40,634 --> 00:21:42,261 అది నార్త్ కరోలినాలో ఉంది కదా? 324 00:21:42,344 --> 00:21:44,471 నేను ముందే చెప్పాను కదా… ఇది లాంగ్ డ్రైవ్ అని. 325 00:21:46,098 --> 00:21:48,809 ఇంకా ఈ ప్రయాణం అంత ఈజీగా ఉండదు. 326 00:21:48,892 --> 00:21:52,646 ఈ ప్రయాణం నేను ఒక్కడినే చేయడం లేదు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. 327 00:21:56,859 --> 00:21:58,443 ఇది ఎందుకు ఈజీగా ఉండదు? 328 00:22:00,070 --> 00:22:01,196 నీ పేరెంట్స్ నిన్ను కష్టపెట్టేవారా? 329 00:22:01,989 --> 00:22:04,783 అంటే, మా నాన్న కుక్కల్ని పెంచేవాడు. 330 00:22:08,370 --> 00:22:09,413 బ్రీడింగ్ చేసి అమ్మేవాడు. 331 00:22:09,496 --> 00:22:12,749 ఇంకా, అంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే, 332 00:22:12,833 --> 00:22:14,835 నన్ను కుక్క మాదిరిగా బోనులో పెట్టేవాడు. 333 00:22:19,047 --> 00:22:20,716 మీ అమ్మ ఆయనని ఆపేది కాదా? 334 00:22:20,799 --> 00:22:23,427 స్పెయిన్ లో సమాధుల నుంచా? లేదు, తను కాపాడలేకపోయేది. 335 00:22:24,303 --> 00:22:27,139 నా సవతితల్లి ఆ విషయంలో ఏదైనా చేసి ఉండాల్సింది, 336 00:22:27,222 --> 00:22:30,142 కానీ ఆమె ఏమీ చేయలేదు… ఆమె కూడా ఆయనని ఆపేది కాదు. 337 00:22:30,809 --> 00:22:32,978 ఎందుకంటే ఆమెకి నేను అవసరం లేని అతిథిని. 338 00:22:34,271 --> 00:22:35,272 చాలా సారీ… 339 00:22:35,355 --> 00:22:36,607 మాక్స్. 340 00:22:36,690 --> 00:22:37,983 - చెత్త! - మాక్స్! 341 00:22:38,859 --> 00:22:39,860 చెత్త! 342 00:22:40,485 --> 00:22:41,653 మాక్స్! 343 00:22:48,243 --> 00:22:50,579 బ్రేక్ నొక్కు! బ్రేకు నొక్కు! 344 00:22:53,540 --> 00:22:55,709 - నాటలీ, ఆ మందులు. ఆ మందులు ఇవ్వు. - ఏంటి? 345 00:22:55,792 --> 00:22:57,503 ఆ మందులు. ఆ మందులు, ఇవ్వు. 346 00:23:21,735 --> 00:23:22,819 అది ఏంటి? 347 00:23:25,280 --> 00:23:27,783 ఓహ్, నాకు మెదడు స్తంభిస్తుంటుంది. 348 00:23:27,866 --> 00:23:29,368 కొన్నిసార్లు నాకు మెదడు స్తంభిస్తుంటుంది. 349 00:23:30,244 --> 00:23:34,540 ఎందుకంటే ఆ జైలులో వాళ్లు ఇక్కడ నా పుర్రెని పగులగొట్టారు. 350 00:23:35,541 --> 00:23:38,001 ఓహ్, అయ్యో. అది చాలా ఘోరం. 351 00:23:39,127 --> 00:23:40,337 చెత్త. 352 00:23:40,420 --> 00:23:42,422 ఇంకా మీ నాన్న నా తల మీద కొట్టాడు. 353 00:23:45,425 --> 00:23:46,510 చెత్త. 354 00:23:46,593 --> 00:23:48,220 అది ఉపయోగపడలేదు. 355 00:23:49,137 --> 00:23:50,639 అది ఉపయోగపడలేదు. 356 00:23:52,975 --> 00:23:55,394 నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా జరిగితే అప్పుడు ఏం చేస్తావు? 357 00:24:03,402 --> 00:24:04,403 వావ్. 358 00:24:05,988 --> 00:24:08,073 వావ్, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నాటలీ. 359 00:24:08,156 --> 00:24:10,784 చెత్త. థాంక్యూ. నువ్వు బాగానే ఉన్నావా? 360 00:24:11,577 --> 00:24:12,578 బాగానే ఉన్నాను. 361 00:24:12,661 --> 00:24:13,829 - సరే. - నువ్వు బాగానే ఉన్నావా? 362 00:24:13,912 --> 00:24:14,997 హా, నేను బాగానే ఉన్నాను. 363 00:24:16,957 --> 00:24:20,627 నువ్వు డ్రైవ్ చేస్తే మంచిదేమో. 364 00:24:21,670 --> 00:24:23,505 నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి. 365 00:24:26,258 --> 00:24:27,759 నీకు లైసెన్స్ ఉంది, కదా? 366 00:24:29,803 --> 00:24:31,972 - హా, నాకు లైసెన్స్ ఉంది. - సరే. 367 00:24:40,939 --> 00:24:43,942 లోపల ఆమె వాడిన స్కొపాలమీన్ మందు సీసాలు అన్నీ పోలీసులకి దొరకలేదు. 368 00:24:44,526 --> 00:24:46,612 వాటి మీద నవేయా వేలి ముద్రలు ఉండచ్చు. 369 00:24:48,113 --> 00:24:52,367 పోలీసులకి అవి మాక్స్ ఇంట్లో దొరికితే, వాళ్లు కుట్ర చేశారని నేను రుజువు చేయగలను. 370 00:24:52,451 --> 00:24:53,744 అతడిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నావా? 371 00:24:53,827 --> 00:24:56,163 కానీ, అతను నేరం చేసి ఉంటే అది కేసులో ఇరికించడం అవ్వదు. 372 00:24:56,246 --> 00:24:57,956 అదే నీ డిఫెన్స్ వాదన అవుతుందా? 373 00:24:58,040 --> 00:25:00,751 నాకు డిఫెన్స్ లాయరు అవసరం లేదు ఎందుకంటే నేను పట్టుబడను కాబట్టి. 374 00:25:00,834 --> 00:25:02,669 మాక్స్ ఇంట్లో స్కొపాలమీన్ ఉందనే సమాచారాన్ని పోలీసులకి అందిస్తే 375 00:25:02,753 --> 00:25:05,547 అది మన పనే అని పోలీసులకు తెలియదంటావా? 376 00:25:05,631 --> 00:25:07,966 ఆనా, అతని ఇంట్లో హెరాయిన్ లేదా కోక్ ఉందని మాత్రమే సమాచారం అందిస్తాం. 377 00:25:08,050 --> 00:25:09,551 పోలీసులకి స్కొపాలమీన్ దొరుకుతుంది. 378 00:25:11,094 --> 00:25:12,471 చూడు, మాక్స్ కారు లేదు. 379 00:25:13,138 --> 00:25:14,723 నేను ఆ పని ఇప్పుడే చేయాలి. 380 00:25:14,806 --> 00:25:16,975 హేయ్, వోహ్, వోహ్, వోహ్, వోహ్, హేయ్. 381 00:25:17,559 --> 00:25:19,353 నువ్వు జైలుకి వెళితే మన కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? 382 00:25:19,436 --> 00:25:21,021 కానీ, మనం ఏమీ చేయకుండా ఉండలేము కదా. 383 00:25:21,104 --> 00:25:23,273 అయితే, మనం ఇల్లు మారిపోవచ్చు. బహుశా ఇల్లు అమ్మేయవచ్చు. నేను… 384 00:25:23,357 --> 00:25:25,359 అప్పుడు అతను మళ్లీ మనల్ని వెంటాడితే ఏం చేయాలి, హా? 385 00:25:25,442 --> 00:25:26,610 మళ్లీ ఇల్లు మారతామా? 386 00:25:27,653 --> 00:25:31,073 మన పిల్లలు ఎప్పుడు కనిపించకపోయినా వాళ్ల గురించి భయపడుతూ ప్రతి క్షణం గడపాలా? 387 00:25:32,324 --> 00:25:33,700 నీ దగ్గర ఇంకో మంచి ప్లాన్ ఉంటే, నాకు చెప్పు 388 00:25:33,784 --> 00:25:35,369 ఎందుకంటే ఒట్టు, నా దగ్గర ఈ ప్లాన్ ఒక్కటే ఉంది. 389 00:25:35,452 --> 00:25:36,453 సరే, సరే, సరే. 390 00:25:40,290 --> 00:25:42,084 కానీ నువ్వు మాక్స్ ఇంట్లోకి జొరబడటం లేదు. 391 00:25:42,167 --> 00:25:44,044 ఇంతకుముందు నువ్వు ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. 392 00:25:49,716 --> 00:25:51,552 కానీ అలా ఇళ్లలోకి జొరబడిన వాళ్లు మనకి తెలుసు. 393 00:26:11,446 --> 00:26:12,447 ఏంటి? 394 00:26:14,408 --> 00:26:15,409 నాకు తెలియదు. 395 00:26:16,493 --> 00:26:17,619 నువ్వు… 396 00:26:19,371 --> 00:26:20,622 నువ్వు రిలాక్స్ అయినట్లు కనిపిస్తున్నావు. 397 00:26:24,585 --> 00:26:26,170 డ్రైవ్ చేయడం మంచి ఫీలింగ్ ఇస్తుంది. 398 00:26:28,005 --> 00:26:29,423 అన్నింటి నుంచి కాస్త విరామం దొరికినట్లు ఉంటుంది. 399 00:26:34,970 --> 00:26:36,972 నువ్వు ఎప్పుడైనా కేప్ ఫియర్ నది చూశావా? 400 00:26:38,599 --> 00:26:40,184 అది బాగా కలుషితం అయ్యింది కదా? 401 00:26:40,267 --> 00:26:42,186 లేదు, నేను అక్కడే బాప్టయిజ్ అయ్యాను. 402 00:26:43,187 --> 00:26:44,438 - ఆ నదిలోనా? - అవును. 403 00:26:44,521 --> 00:26:46,899 సరిగ్గా అక్కడే. ఆ బ్లఫ్ పాయింట్ లో. 404 00:26:48,901 --> 00:26:49,943 ఇంకా… 405 00:26:50,527 --> 00:26:52,154 అవును, నేను ఈదలేకపోయాను. 406 00:26:53,071 --> 00:26:54,656 నిజానికి, నేను ఈదలేను. 407 00:26:55,490 --> 00:26:57,910 కానీ మా నాన్న నన్ను ఈదేలా చేశాడు. 408 00:26:58,827 --> 00:27:01,288 నా పాపాల్ని కడిగేయడానికి. ఇంకా… 409 00:27:02,539 --> 00:27:03,957 బాబోయ్, నేను భయపడ్డాను. 410 00:27:04,041 --> 00:27:06,043 నేను మునిగిపోతానేమో అని చాలా భయపడ్డాను. 411 00:27:07,836 --> 00:27:11,840 కానీ నేను… నేను ఆ నీటి నుండి బయటకి వచ్చాక ఏమైందో తెలుసా? 412 00:27:14,301 --> 00:27:17,888 నేను మారిపోయాను, పరిశుద్ధుడిని అయ్యాను. 413 00:27:21,225 --> 00:27:22,893 నేను అంతకుముందు ఉన్న పిల్లవాడిని కాను. 414 00:27:24,937 --> 00:27:26,104 కానీ నేను నేనుగానే ఉన్నాను. 415 00:27:31,109 --> 00:27:34,112 కేప్ ఫియర్ 19 కిలోమీటర్లు 416 00:27:58,679 --> 00:28:00,180 నువ్వు ఇక్కడ పెరిగావా? 417 00:28:06,061 --> 00:28:07,771 - నేను కూడా నీతో వస్తాను. - ఉండు, ఉండు. 418 00:28:07,855 --> 00:28:08,856 నాకు ఎక్కువసేపు పట్టదు. 419 00:28:32,713 --> 00:28:33,714 హలో. 420 00:28:36,008 --> 00:28:38,427 హాయ్, హాయ్. 421 00:28:38,510 --> 00:28:39,511 ఓహ్, హేయ్. 422 00:28:40,929 --> 00:28:43,682 హాయ్, బేబీ. నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో చూడు. 423 00:28:45,642 --> 00:28:47,477 నువ్వు ఏం చేస్తున్నావు, హా? 424 00:28:48,020 --> 00:28:49,104 సారీ. 425 00:28:52,107 --> 00:28:54,610 నేను వచ్చి నిన్ను అలా ముద్దు చేస్తే నీకు ఎలా ఉంటుంది? 426 00:28:56,653 --> 00:28:58,238 తను… తను ఫ్రెండ్లీగా అనిపించింది. 427 00:28:58,864 --> 00:29:00,407 నేనయితే చేతులు కడుక్కుంటాను. 428 00:29:01,200 --> 00:29:02,284 దానికి క్రిములు ఉంటాయి. 429 00:29:09,625 --> 00:29:10,667 నా పేరు నాటలీ. 430 00:29:11,168 --> 00:29:12,503 ఇవి మీ కుక్కలా? 431 00:29:13,545 --> 00:29:14,630 కాదు. 432 00:29:16,882 --> 00:29:18,425 కానీ నేను వాటికి రక్షణగా ఉంటాను. 433 00:29:19,551 --> 00:29:20,677 అది మంచి విషయం. 434 00:29:22,137 --> 00:29:23,639 ముఖ్యంగా సిగ్గుపడే వాటిని కాపాడతాను. 435 00:29:26,683 --> 00:29:30,103 సరే, నేను ఒకరి కోసం ఎదురుచూస్తున్నాను, 436 00:29:30,187 --> 00:29:31,980 కానీ నేను వెళ్లి కారులో వెయిట్ చేస్తాను. 437 00:29:32,564 --> 00:29:33,732 నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? 438 00:29:37,986 --> 00:29:38,987 ఏంటి? 439 00:29:44,910 --> 00:29:45,911 కేవలం ఒక్కసారి. 440 00:29:46,745 --> 00:29:48,038 నేను వెళ్లాలి. సారీ. 441 00:30:16,316 --> 00:30:17,568 చూడు, చూడు, చూడు. 442 00:30:18,527 --> 00:30:21,029 ఎవరు తిరిగొచ్చారో చూడు. 443 00:30:28,871 --> 00:30:30,622 ఎవరో నీకు బుద్ధి చెప్పారు కదా, హా? 444 00:30:32,207 --> 00:30:33,292 అవును. 445 00:30:34,293 --> 00:30:35,377 నువ్వు కొట్టిన మాదిరిగానే… 446 00:30:37,296 --> 00:30:38,422 కొట్టారు, నాన్నా. 447 00:30:39,423 --> 00:30:41,383 ఆ వేరే జాతి జంతువులా నా దగ్గర గొణగకు. 448 00:30:45,470 --> 00:30:46,471 టైమ్ సెన్సిటివ్ మెటీరియల్ 449 00:30:46,555 --> 00:30:48,140 2026 ప్రతిపాదిత విలువ నోటీసు రాబర్ట్ కేడీ 450 00:30:48,223 --> 00:30:49,975 హేయ్, హేయ్! నీ చేతులు నీ దగ్గరే పెట్టుకో. 451 00:30:50,601 --> 00:30:53,437 నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్లిపోవచ్చు కదా? 452 00:30:55,397 --> 00:30:58,150 సరే. క్రిస్టల్ ఎక్కడ… ఎక్కడ ఉంది? 453 00:31:00,819 --> 00:31:02,154 నువ్వు దానిని బాగా పిచ్చిదానిని చేశావు. 454 00:31:03,363 --> 00:31:05,365 నువ్వు దానికి ఏమాత్రం దగ్గరగా వెళ్లినా, 455 00:31:06,033 --> 00:31:07,451 నేను నిన్ను చితకబాదుతాను. 456 00:31:09,703 --> 00:31:12,456 నేను నీతో చెప్పించగలను, ముసలోడా. 457 00:31:12,539 --> 00:31:13,790 ఆ విషయం నీకు తెలుసు. 458 00:31:25,052 --> 00:31:27,888 నువ్వు నాతో ఏదైనా చేయించగలను అనుకుంటున్నావా? 459 00:31:32,100 --> 00:31:33,936 ఏది ఎలా చేయాలో నువ్వు నేర్చుకోవడానికి ముందే, 460 00:31:35,729 --> 00:31:37,105 నేను మొదటగా తెలుసుకున్నాను. 461 00:31:41,985 --> 00:31:43,111 వూఫ్! 462 00:31:45,322 --> 00:31:46,365 చూశావా? 463 00:31:47,449 --> 00:31:49,117 అవును, నువ్వు ఒక కుక్కకి సరైన శిక్షణ ఇచ్చావంటే… 464 00:31:51,495 --> 00:31:53,121 అది ఎప్పటికీ తన యజమానిని మర్చిపోదు. 465 00:31:55,916 --> 00:31:56,917 నువ్వు ఇంకా కూర్చుంటావా? 466 00:32:00,003 --> 00:32:02,005 క్రిస్టల్ ఎక్కడ ఉంది? 467 00:32:04,091 --> 00:32:05,717 మళ్లీ నిన్ను కుక్కల బోనులో పెడితే ఎలా ఉంటుంది? 468 00:32:06,426 --> 00:32:08,095 దాన్ని నీ కోసం ఇప్పటికీ తెరిచే ఉంచాను. 469 00:32:09,638 --> 00:32:10,639 కూర్చో. 470 00:32:12,015 --> 00:32:13,016 దొర్లు. 471 00:32:16,645 --> 00:32:18,313 అవును, నేను అదే అనుకున్నాను. 472 00:32:19,106 --> 00:32:20,232 నువ్వు దేనికీ పనికిరావు. 473 00:32:22,276 --> 00:32:23,777 నువ్వు ఒక పిచ్చి కుక్కపిల్లవి. 474 00:32:23,861 --> 00:32:25,445 పరుపు మీద మూత్రం ఆపుకోలేకపోయేవాడివి. 475 00:32:25,529 --> 00:32:27,531 అందుకే నేను నిన్ను ముక్కు మీద గుద్దేవాడిని. 476 00:32:28,115 --> 00:32:29,283 కానీ నువ్వు ఎప్పుడూ ఏదీ నేర్చుకోలేదు. 477 00:32:30,617 --> 00:32:33,704 సారీ. అక్కడ ఒకతను నాతో మాట్లాడుతున్నాడు. 478 00:32:33,787 --> 00:32:35,038 ఓహ్, అతని పేరు లూక్. 479 00:32:35,122 --> 00:32:36,874 వాడు కుక్కలకి తిండి పెడతాడు. 480 00:32:39,543 --> 00:32:41,128 ఈమె ఎవరు? 481 00:32:41,211 --> 00:32:42,588 కొంచెం యవ్వనంలో ఉంది, కాదంటావా? 482 00:32:42,671 --> 00:32:43,672 ఇలా రా. 483 00:32:44,923 --> 00:32:46,466 నువ్వు సవానాకి తిరిగి వెళ్లి, 484 00:32:46,550 --> 00:32:49,011 నిన్ను జైలులో పెట్టించిన ఆ డెవెరూ అమ్మాయితో గడపచ్చు కదా? 485 00:32:49,094 --> 00:32:50,262 డెవెరూ? 486 00:32:51,430 --> 00:32:54,266 ఆనా డెవెరూ. 487 00:32:54,349 --> 00:32:56,810 హెస్టర్, నువ్వు ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. 488 00:32:57,644 --> 00:33:01,815 నువ్వు ఇంకా ఆ దుష్టుడి గురించి కలలు కంటున్నావా? 489 00:33:01,899 --> 00:33:04,151 నేను ఆనా కాదు, మేడమ్. 490 00:33:04,234 --> 00:33:06,236 నువ్వు ఏం చేశావో నాకు తెలుసు, హనీ. 491 00:33:06,320 --> 00:33:10,949 నువ్వు వాడిని జైలుకి పంపించావు, ఎందుకంటే వాడిని కోరుకున్నందుకు సిగ్గుపడ్డావు. 492 00:33:11,033 --> 00:33:12,743 పద, అమ్మా. మనం వెళ్లి పడుకుందాం. 493 00:33:12,826 --> 00:33:13,869 హెస్టర్, హెస్టర్. 494 00:33:13,952 --> 00:33:15,287 - క్రిస్టల్ ఎలా… ఎలా ఉంది? - ఓహ్, అవును. 495 00:33:16,413 --> 00:33:17,831 - నీకు ఇది చెబుతాను. - ఏంటి? 496 00:33:17,915 --> 00:33:21,960 క్రిస్టల్, తను ఆ క్లినిక్ లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు చాలా మెరుగయింది. 497 00:33:22,044 --> 00:33:24,171 - హెస్టర్. - తను ఆ నది దగ్గర 498 00:33:24,254 --> 00:33:26,548 - చక్కగా స్థిరపడింది. - హెస్టర్. 499 00:33:26,632 --> 00:33:28,008 ఆ నది దగ్గరా? 500 00:33:29,176 --> 00:33:30,344 డామిట్! 501 00:33:31,762 --> 00:33:33,847 - హా. - మీరు ఇంకా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. 502 00:33:33,931 --> 00:33:35,516 మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద. 503 00:33:48,529 --> 00:33:49,571 హేయ్, క్రిస్టల్. 504 00:33:50,489 --> 00:33:52,115 నీకు ముందుగా ఒక విషయం చెప్పాలి. 505 00:33:54,785 --> 00:33:56,286 నువ్వు అదంతా చూడాల్సి వచ్చినందుకు సారీ. 506 00:33:57,746 --> 00:33:59,998 నువ్వు ఇలాంటి వాతావరణంలో పెరిగినందుకు సారీ. 507 00:34:00,749 --> 00:34:02,000 నీకు ఆకలి వేస్తుండచ్చు. 508 00:34:13,469 --> 00:34:14,888 ఆమె ఇందాక ఏం అంటోంది? 509 00:34:14,972 --> 00:34:17,349 నీకూ మా అమ్మకీ మధ్య ప్రేమ లేదా ఇంకేదయినా నడిచిందా? 510 00:34:19,101 --> 00:34:20,101 "లేదా ఇంకేదయినా." 511 00:34:23,105 --> 00:34:24,731 మనం తిరిగి చాలా దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి. 512 00:34:26,275 --> 00:34:27,442 నీకు ఆకలిగా లేదా? 513 00:34:28,569 --> 00:34:29,820 నాకు ఆకలి పోయింది. 514 00:34:42,498 --> 00:34:43,625 బాగుందా? 515 00:34:44,751 --> 00:34:45,918 జార్జియా పీచ్. 516 00:34:46,837 --> 00:34:48,005 సరే. మనం ఇంక వెళ్లాలి. 517 00:35:01,560 --> 00:35:03,020 ఇది చక్కని పూల్. 518 00:35:07,399 --> 00:35:09,902 తోట పనివాళ్లని అక్కడి నుండి లోపలికి రానిస్తారా? 519 00:35:12,988 --> 00:35:15,157 అది కేవలం వెనుక వైపు తలుపు. 520 00:35:18,493 --> 00:35:20,621 బాగుంది, నిన్ను చూడటం బాగుంది, ఆనీ. 521 00:35:21,455 --> 00:35:22,915 నాకు గుర్తున్నదానికన్నా పొడుగయ్యావు. 522 00:35:23,707 --> 00:35:25,375 అంటే, నేను మెట్ల మీద నిలబడ్డాను, డాడ్. 523 00:35:27,753 --> 00:35:28,754 కానీ నేను కుంగిపోయాను. 524 00:35:29,296 --> 00:35:30,923 వయసు మీద పడ్డాక ఎవరైనా కుంగిపోతారు. 525 00:35:31,548 --> 00:35:32,841 గ్రావిటీ లేదా ఇంకేదయినా కావచ్చు. 526 00:35:33,509 --> 00:35:34,927 నువ్వు ఇదివరకటి కన్నా చిన్నగా కనిపిస్తున్నావు. 527 00:35:36,762 --> 00:35:40,140 కొన్ని అంచులు కొద్దిగా మెత్తబడ్డాయని అనుకోవడం నాకు ఇష్టం. 528 00:35:42,059 --> 00:35:43,060 పిల్లలు ఇంట్లో ఉన్నారా? 529 00:35:44,019 --> 00:35:45,020 లేరు. 530 00:35:55,113 --> 00:35:56,949 చూడండి, ఇదంతా దేని గురించో నాకు తెలియదు. 531 00:35:57,032 --> 00:35:59,785 కానీ మీరు నా సాయం కోరినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. 532 00:36:04,665 --> 00:36:06,500 నేను దీని కోసం చాలా కష్టపడ్డాను. 533 00:36:07,709 --> 00:36:10,295 నేను చేయగలిగిన పని ఏదైనా సరే 534 00:36:10,379 --> 00:36:13,882 అది నా మీద నీకు నమ్మకాన్ని పెంచుతుంది అంటే, ఆనీ, నేను… 535 00:36:15,592 --> 00:36:17,010 నేను అది చేయడానికి సిద్ధమే. 536 00:36:20,597 --> 00:36:21,598 సరే. 537 00:36:22,099 --> 00:36:23,100 మనం మాట్లాడుకుందాం. 538 00:36:24,643 --> 00:36:26,603 బ్లఫ్ పాయింట్ 539 00:36:54,423 --> 00:36:55,507 హలో? 540 00:36:56,425 --> 00:36:58,427 గలీలీ 541 00:37:02,014 --> 00:37:03,140 హలో? 542 00:38:27,933 --> 00:38:29,977 చూడండి, ఆరు సంవత్సరాల కిందట, 543 00:38:31,019 --> 00:38:35,440 నేను అన్నీ వదిలేసి సవానాకి మకాం మారాను 544 00:38:36,441 --> 00:38:39,611 ఇంకా ఇప్పుడో అప్పుడో మీరు నాకు ఒక అవకాశం ఇస్తారని ఎదురుచూశాను. 545 00:38:39,695 --> 00:38:43,031 బహుశా పిల్లలు నా ఇంటికి వస్తారని, మూవీ చూస్తారు లేదా మరో రకంగా కాలక్షేపం చేస్తారని ఆశించాను. 546 00:38:43,615 --> 00:38:48,036 కానీ ఇప్పుడు మీరు ఆ వ్యక్తి ఇంట్లోకి దొంగతనంగా వెళ్లి అక్కడ డ్రగ్స్ పెట్టమని అడుగుతున్నారు. 547 00:38:49,705 --> 00:38:52,541 నేను నీ సాయం కోరడానికి ఇంకేమయినా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అంటావా? 548 00:38:55,460 --> 00:38:57,671 - అసలు నిన్ను సాయం అడగకుండా ఉండాల్సింది. - లేదు, హేయ్, హేయ్, హేయ్. 549 00:38:58,547 --> 00:39:00,007 నేను నో అని చెప్పలేదు. 550 00:39:01,550 --> 00:39:05,053 చూడు, ఆనీ, నేను నీకు ఒక మంచి తండ్రిని కాలేకపోయానని నాకు తెలుసు. 551 00:39:06,471 --> 00:39:08,557 చూడు, కానీ నేను ఇప్పుడు పాత మనిషిని కాను. 552 00:39:09,183 --> 00:39:12,186 చూడమ్మా, నేను ఈ పని చేసి దొరికిపోయానంటే, 553 00:39:12,269 --> 00:39:14,771 నా మిగిలిన జీవితం అంతా జైలులో గడుపుతాను. 554 00:39:16,481 --> 00:39:20,235 తప్పకుండా. నేను కొన్ని డ్రగ్స్ సంపాదించగలను, కానీ ప్రస్తుతం నాకు ఒక ఉద్యోగం ఉంది. 555 00:39:20,777 --> 00:39:23,488 నాకు… నాకు గార్డెన్ సిటీలో చక్కని చిన్న ఇల్లు ఉంది… 556 00:39:23,572 --> 00:39:25,490 అయితే, అది ఇంత మంచి ఇల్లు కాకపోవచ్చు, కానీ అది… 557 00:39:27,284 --> 00:39:28,744 నేను కొంత కోల్పోవలసి వస్తుంది. 558 00:39:28,827 --> 00:39:30,370 ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది. 559 00:39:31,246 --> 00:39:33,916 నువ్వు డ్రగ్స్ పెడతావు, మేము క్రైమ్ స్టాపర్స్ ని పిలుస్తాము. 560 00:39:35,125 --> 00:39:36,668 'క్రైమ్ డాగ్ మెక్ గ్రఫ్'ని పిలుస్తారా? 561 00:39:36,752 --> 00:39:38,003 పేరు చెప్పకుండా రిపోర్ట్ చేయచ్చు. 562 00:39:38,086 --> 00:39:40,464 పోలీసులు వస్తారు, ఎలాంటి ప్రశ్నలు అడగరు. 563 00:39:40,547 --> 00:39:46,470 కేవలం ఒక చిన్న సమాచారం ఆధారంగానే 20 ఏళ్ల శిక్ష పడిన క్లయింట్లు మా వద్ద ఉన్నారు. 564 00:39:49,014 --> 00:39:51,308 నువ్వు మనస్ఫూర్తిగా నన్ను క్షమించావని అనుకున్నాను. 565 00:39:55,812 --> 00:39:58,815 హేయ్, మన ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదనిపిస్తోంది, కదా? 566 00:40:00,776 --> 00:40:02,486 - లేదు, నేను పొరపాటు చేశాను. - డిన్నర్. 567 00:40:05,113 --> 00:40:06,114 నెలకి ఒకసారి. 568 00:40:08,283 --> 00:40:10,327 నువ్వు, నేను… కేవలం నేను నీతో మాట్లాడటం కోసం. 569 00:40:15,332 --> 00:40:17,668 ఇంకా నా మనవడిని, మనవరాలిని కలుసుకోవాలి. 570 00:40:18,961 --> 00:40:21,380 నా పిల్లల్ని ఎప్పటికైనా నిన్ను కలవనిస్తానని అనుకుంటున్నావా? 571 00:40:21,463 --> 00:40:23,799 నా నుంచి మీరు ఏదైనా ఆశిస్తే, మీ నుంచి కూడా నేను ఏదైనా ఆశిస్తాను. 572 00:40:33,684 --> 00:40:35,102 మనం సరైన పని చేస్తున్నాం. 573 00:40:44,778 --> 00:40:46,071 హేయ్, అక్కడ పని ఎలా నడుస్తోంది? 574 00:40:46,154 --> 00:40:50,993 విను, నిన్ను ఫాలో చేస్తున్న మహిళ వాల్ టైర్నీ కాదు. 575 00:40:53,036 --> 00:40:56,623 ఆ గ్రీన్ జాకెట్ అమ్మాయి, తను క్రిస్టల్ కేడీ. 576 00:40:56,707 --> 00:40:58,458 ఆమె మాక్స్ కేడీ సవతి చెల్లెలు. 577 00:40:59,710 --> 00:41:00,919 ఆమె అతని చెల్లెలా? 578 00:41:01,628 --> 00:41:02,921 - రే? - హలో? 579 00:41:04,047 --> 00:41:05,048 హలో? 580 00:41:07,634 --> 00:41:09,970 మాక్స్ కేడీ కుటుంబం విచారణ సమయంలో రాలేదు. 581 00:41:11,013 --> 00:41:13,015 అతని చెల్లెలు అప్పటికి ఒక చికిత్స కేంద్రంలో ఉండేది. 582 00:41:13,098 --> 00:41:15,100 ఆమె ఇప్పుడు ఎందుకు అతనిని వెంబడిస్తోంది? 583 00:41:15,184 --> 00:41:16,185 నాకు తెలియదు. 584 00:41:17,644 --> 00:41:19,855 కానీ మనం చేయాల్సిన పనిని అదేమీ మార్చదు. 585 00:42:08,987 --> 00:42:09,988 హేయ్! 586 00:42:11,156 --> 00:42:13,158 ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? 587 00:42:14,159 --> 00:42:15,744 ఒక కారు యజమాని కోసం వెతుకుతున్నాను. 588 00:42:17,579 --> 00:42:18,705 నీ సంగతి ఏంటి? 589 00:42:20,499 --> 00:42:21,917 నేను ఈ ప్రాంతంలో పెరిగాను. 590 00:42:25,170 --> 00:42:26,672 ఆమె దొరికే అవకాశాలు ఉంటాయా? 591 00:42:28,340 --> 00:42:30,008 ఆ యజమాని దొరికిందా? 592 00:42:32,135 --> 00:42:33,136 లేదు. 593 00:42:34,054 --> 00:42:35,222 లోపల ఎవరూ లేరు. 594 00:42:38,600 --> 00:42:39,601 సరే… 595 00:42:40,143 --> 00:42:41,311 అది నొప్పిగా ఉందా? 596 00:42:42,980 --> 00:42:45,816 ఏంటి? లేదు. ఈ గాయం బాధపెట్టదు, లేదు. 597 00:42:47,150 --> 00:42:48,151 వావ్. 598 00:42:48,944 --> 00:42:50,153 నిన్ను ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. 599 00:42:51,280 --> 00:42:54,658 అయితే ఆ తలుపు తెరిచే ఉందంటావు, కదా? 600 00:42:54,741 --> 00:42:56,493 ఇంకా నువ్వు అలా లోపలికి వెళ్లగలిగావా? 601 00:42:57,077 --> 00:42:58,245 మొత్తం పరిశీలించావా? 602 00:42:59,204 --> 00:43:00,247 కానీ… 603 00:43:01,790 --> 00:43:02,916 నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 604 00:43:03,792 --> 00:43:05,586 నువ్వు ఈ ప్రాంతానికి చెందిన వాడివి కాకపోతే… 605 00:43:08,714 --> 00:43:10,257 ఏదైనా జరిగితే దానికి నువ్వే బాధ్యుడివి అవుతావు. 606 00:43:14,178 --> 00:43:17,806 హేయ్, మాక్స్, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప ఫీలింగ్ ఏంటో నీకు తెలుసా? 607 00:43:18,932 --> 00:43:20,017 వదిలేయడం. 608 00:43:21,185 --> 00:43:22,519 నువ్వు ఎలాంటి కష్టాలు అనుభవించినా సరే, 609 00:43:23,103 --> 00:43:24,771 ఎంతటి బాధని అనుభవించినా, ఎంత నష్టపోయినా, 610 00:43:25,397 --> 00:43:27,816 దాన్ని మర్చిపో. 611 00:43:33,447 --> 00:43:34,531 ఆహ్… ఆహ్. 612 00:43:35,032 --> 00:43:37,659 ఏది ఏమైనా, నేను ఇంక వెళ్లాలి. 613 00:43:38,493 --> 00:43:39,578 లాంగ్ డ్రైవ్. 614 00:43:40,287 --> 00:43:42,623 కంగారు దేనికి? నీకు ఒక డ్రింక్ ఇప్పించనివ్వు. 615 00:43:42,706 --> 00:43:43,999 ఆ రోడ్డు మీద నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది. 616 00:43:44,583 --> 00:43:45,834 మనం తరువాత ఎప్పుడైనా తాగుదామా? 617 00:43:48,712 --> 00:43:50,005 తను నాటలీ కదా? 618 00:43:51,423 --> 00:43:53,300 - నాటలీ! - రే… రే, రే. 619 00:43:56,178 --> 00:43:57,221 సరే. 620 00:44:01,517 --> 00:44:02,559 నువ్వు సరిగ్గా చెప్పావు. సరిగ్గా చెప్పావు. 621 00:44:02,643 --> 00:44:05,229 "అలా వదిలేయాలి." 622 00:44:39,388 --> 00:44:41,014 మనం ఎక్కడ ఉన్నాం? 623 00:44:41,098 --> 00:44:42,099 హేయ్. 624 00:44:44,726 --> 00:44:46,353 ఏం జరిగింది? 625 00:44:46,436 --> 00:44:47,521 నువ్వు నిద్రపోయావు. 626 00:44:56,822 --> 00:44:57,865 అది ఏంటి? 627 00:44:58,574 --> 00:45:00,617 జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త. 628 00:45:03,787 --> 00:45:06,623 నువ్వు ఉంటే ఈ ప్రపంచం కాస్త నయంగా ఉంటుంది, సరేనా? 629 00:45:10,419 --> 00:45:11,420 ఏంటి? 630 00:45:17,342 --> 00:45:18,343 ఏంటి? 631 00:45:22,514 --> 00:45:24,766 నీ భార్య శవాన్ని పోలీసులు ఎప్పుడు కనుగొన్నారు? 632 00:45:28,395 --> 00:45:29,438 దేనికి? 633 00:45:30,230 --> 00:45:32,316 నువ్వు మారిపోవడం గురించి ఏదో చెప్పావు… 634 00:45:35,152 --> 00:45:36,737 పోలీసులకి ఆమె శవం దొరికింది, ఇంకా మా అమ్మ… 635 00:45:38,822 --> 00:45:42,367 నిన్ను క్లయింట్ గా చేసుకుంది, 2008 వేసవిలో కదా? 636 00:45:46,830 --> 00:45:48,665 ఇంకా మీరిద్దరూ దగ్గరయ్యారని చెప్పావు. 637 00:45:52,044 --> 00:45:53,879 ఇంకా ఆమె పట్ల నీకు ఫీలింగ్స్ ఉండేవని చెప్పావు. 638 00:45:58,717 --> 00:45:59,843 అక్టోబర్. 639 00:46:00,886 --> 00:46:02,054 2008. 640 00:46:08,227 --> 00:46:09,811 నేను జూలైలో పుట్టాను. 641 00:46:11,897 --> 00:46:13,148 2009. 642 00:46:18,487 --> 00:46:19,821 టామ్ మా నాన్న కాదు. 643 00:46:21,448 --> 00:46:22,658 పాల్ కూడా నా తండ్రి కాదు. 644 00:46:23,492 --> 00:46:24,493 లేదు. 645 00:46:30,749 --> 00:46:34,711 విను, నేను జైలులో ఉన్నప్పుడు నిన్ను చూడాలి అనుకోలేదు. 646 00:46:37,214 --> 00:46:40,926 కానీ నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచించకుండా లేను. 647 00:46:41,885 --> 00:46:42,928 నాటలీ. 648 00:46:56,984 --> 00:46:59,611 బ్లఫ్ పాయింట్ 200 అడుగులు 649 00:48:06,845 --> 00:48:08,430 నాకేమీ తేడాగా అనిపించడం లేదు. 650 00:48:09,765 --> 00:48:11,433 ఎందుకంటే నువ్వు ఏమీ మారలేదు. 651 00:48:15,395 --> 00:48:17,022 నువ్వు ఎప్పుడూ నీలాగే ఉన్నావు. 652 00:48:26,198 --> 00:48:27,741 పద. ఇంటికి వెళదాం. 653 00:48:45,425 --> 00:48:48,387 ఆమె పేటర్నిటీ టెస్ట్ చేయించుకోలేదంటే నమ్మలేకపోతున్నాను. 654 00:49:10,367 --> 00:49:11,785 బహుశా ఇది నీకు ఉపయోగపడుతుంది. 655 00:49:21,378 --> 00:49:22,504 థాంక్యూ. 656 00:49:24,965 --> 00:49:26,258 ఓహ్, ఆగు. ఆగు. 657 00:49:26,341 --> 00:49:28,343 నీ బ్యాగ్. నీ బ్యాగ్ ని మర్చిపోవద్దు. 658 00:49:29,845 --> 00:49:30,929 ఓహ్, నేను… 659 00:49:35,559 --> 00:49:36,560 ఏంటి? 660 00:50:20,270 --> 00:50:22,856 నాటలీ, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? 661 00:50:24,900 --> 00:50:27,152 పాల్ ఇంట్లో పడుకోవడం నాకు ఇష్టంలేదు, అందుకే నేను ఊబర్ లో వచ్చేశాను. 662 00:50:35,202 --> 00:50:36,620 మనం ఈ పని చేస్తున్నామా? 663 00:50:37,412 --> 00:50:39,414 మనం కేవలం అతని ఆటని అతనికే తిప్పి కొడుతున్నాం. 664 00:50:40,040 --> 00:50:41,458 అతను దీన్ని ఎలా స్వీకరిస్తాడో చూద్దాం. 665 00:50:52,761 --> 00:50:54,513 క్రైమ్ స్టాపర్స్ కి గోప్యంగా సమాచారం అందించే ఫోన్. 666 00:50:54,596 --> 00:50:56,723 వెస్ట్ జోన్స్ వీధిలో ఒక ఇంట్లో 667 00:50:56,807 --> 00:50:58,642 భారీ మోతాదులో నార్కోటిక్స్ ఉన్నాయని మీకు సమాచారం ఇవ్వదల్చుకున్నాను. 668 00:52:28,690 --> 00:52:30,692 తెలుగు అనువాదకర్త: హరీష్