1 00:00:07,966 --> 00:00:12,429 ఐ లవ్ యూ. 2 00:00:36,411 --> 00:00:38,788 - ఇంతవరకూ నేను ఇలాంటిది చూడలేదు. - ఇది మీది కాదా? 3 00:00:38,789 --> 00:00:40,040 - నాది కాదు. - ఇది మీకెలా దొరికింది? 4 00:00:42,918 --> 00:00:45,504 నిందిస్తున్నారా? నాకు తెలియదు. 5 00:00:49,174 --> 00:00:50,175 {\an8}సవానా పోలీస్ 6 00:00:52,094 --> 00:00:55,681 సరే. ఇంక ఇక్కడ చూడటానికి ఏమీ లేదు. మనం ఈ వీధి నుండి వెళదం పదండి. పదండి. 7 00:01:35,929 --> 00:01:38,640 ఇది సేఫ్ ప్రదేశం, జాక్. నువ్వు నిజాయితీగా మాట్లాడు చాలు. 8 00:01:40,434 --> 00:01:42,186 ఆ రాత్రి జరిగిన దాని గురించి నీకేం గుర్తుంది? 9 00:01:44,605 --> 00:01:45,814 కొద్ది కొద్దిగా లీలగా గుర్తుంది. 10 00:01:47,441 --> 00:01:49,610 వేరే వేరే సినిమాల్లో సీన్స్ మాదిరిగా. 11 00:01:52,321 --> 00:01:54,156 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అర్థమవుతుంది, కదా? 12 00:01:58,994 --> 00:02:02,497 ఒక చొరబాటుదారు మీ ఇంటి గోడల్లో నివసించడానికి నువ్వు సాయం చేశావు. 13 00:02:03,415 --> 00:02:07,544 తోట కత్తెరలతో మీ నాన్నని పొడిచావు. 14 00:02:16,136 --> 00:02:18,596 అవును. నాకేం అయిందో నాకే తెలియడం లేదు. 15 00:02:18,597 --> 00:02:20,014 ఇది మంచి విషయం. 16 00:02:20,015 --> 00:02:23,644 నీకు నువ్వు దూరమయ్యావు, ఇప్పుడు ఆ స్థితి నుండి బయటకి వస్తున్నావు కాబట్టి నీకు అయోమయంగా ఉంది. 17 00:02:30,067 --> 00:02:32,069 అయితే, నేను ఇంటికి ఎప్పుడు వెళ్తాను? 18 00:02:35,614 --> 00:02:37,156 - అందుకు కొంత కాలం పట్టచ్చు. - నిజంగానా? 19 00:02:37,157 --> 00:02:39,409 ఎందుకంటే మీరు ఇదేదో సింపుల్ గా అయిపోయే విషయంలా మాట్లాడుతున్నారు. 20 00:02:41,620 --> 00:02:42,954 "ఇది మంచి విషయం." 21 00:02:42,955 --> 00:02:44,623 నేను "ఆ స్థితి నుండి బయటపడుతున్నాను." 22 00:02:45,666 --> 00:02:48,126 "హేయ్, నువ్వు ఎలా ఉండాలని అనుకుంటావో అలా ఉండు, జాక్. 23 00:02:48,710 --> 00:02:49,711 ఎలా ఉండాలని అనుకుంటావో అలాగే ఉండు." 24 00:02:50,796 --> 00:02:51,879 నేను ఆ మాట అనలేదు. 25 00:02:51,880 --> 00:02:54,091 నేను నిజాయితీగా ఉంటే చాలు అంటున్నావు. 26 00:02:54,758 --> 00:02:57,301 నువ్వు అక్కడ కూర్చుని నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా మాట్లాడతావు. 27 00:02:57,302 --> 00:02:58,637 మీ ఉద్యోగం నాకెలా వస్తుంది? 28 00:03:08,355 --> 00:03:11,900 సారీ. నిజంగా చాలా సారీ. 29 00:03:12,484 --> 00:03:13,944 ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదు. 30 00:03:14,820 --> 00:03:16,028 బాధపడకు. 31 00:03:16,029 --> 00:03:18,824 హేయ్, ఇది ఒక… ఇది ఒక ప్రక్రియ, సరేనా? 32 00:03:21,451 --> 00:03:24,955 హేయ్, నిన్ను నువ్వు ఫీల్ కావడం మళ్లీ మొదలుపెడతావు, జాక్. 33 00:03:27,040 --> 00:03:28,375 కానీ, ఏ "నేను"? 34 00:03:34,590 --> 00:03:36,258 నాతో కలిసి ఒక డ్రింక్ తాగుతావా? 35 00:03:38,051 --> 00:03:39,511 నేను తాగడం మానేసిన విషయం నీకు గుర్తులేదా? 36 00:03:45,309 --> 00:03:50,981 పదహారు సంవత్సరాల కిందట ఇదే వారం, మనం ఈ ఇంటిని కొన్నాం. 37 00:03:51,815 --> 00:03:54,358 - అప్పుడు నువ్వు ఏడు నెలల గర్భవతివి. - నేను ఎనిమిది నెలల గర్భవతిని. 38 00:03:54,359 --> 00:03:55,651 నువ్వు ఎనిమిది నెలల గర్భవతివి. 39 00:03:55,652 --> 00:03:57,320 అవును. అప్పుడు నాకు చాలా అసౌకర్యంగా ఉండేది. 40 00:03:57,321 --> 00:03:58,613 ఇక్కడ చాలా వేడిగా ఉండేది. 41 00:03:58,614 --> 00:04:01,867 నాట్ ని ఆయా దగ్గర వదిలిపెట్టేవాళ్లం. 42 00:04:03,410 --> 00:04:09,081 ఈ నేల మీద కూర్చుని, మూవర్స్ కోసం ఎదురుచూసేవాడ్ని. 43 00:04:09,082 --> 00:04:10,374 అవును, కానీ వాళ్ళు ఎప్పటికీ రాలేదు. 44 00:04:10,375 --> 00:04:12,668 కానీ, వాళ్లు చార్ల్ స్టన్ లో 812 వెస్ట్ జోన్స్ స్ట్రీట్ కి… 45 00:04:12,669 --> 00:04:14,587 - అవును. - …వెళ్లారు. 46 00:04:14,588 --> 00:04:16,173 నాకు వాళ్లని చంపేయాలి అనిపించింది. 47 00:04:18,550 --> 00:04:21,260 మనం నాట్ జ్యూస్ బాక్సుల్ని తాగాల్సి వచ్చింది, 48 00:04:21,261 --> 00:04:22,596 అవి కారులో చాలా వేడెక్కిపోయాయి. 49 00:04:24,681 --> 00:04:28,519 కానీ అలాంటి ఆపిల్ జ్యూస్ మాత్రం నేను ఇంతవరకూ తాగలేదు. 50 00:05:01,218 --> 00:05:02,219 నీకు లంచ్ ఏదైనా కావాలా? 51 00:05:03,136 --> 00:05:04,471 లేదు, నేను పూల్ లోకి వెళ్తున్నాను. 52 00:06:52,955 --> 00:06:54,205 {\an8}"ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 53 00:06:54,206 --> 00:06:55,207 {\an8}జాన్ డి. మాక్ డోనాల్డ్ రూపొందించినది 54 00:06:55,958 --> 00:06:57,124 {\an8}"కేప్ ఫియర్" ఫిల్మ్స్ ఆధారంగా రూపొందించినది 55 00:06:57,125 --> 00:06:58,710 {\an8}స్క్రీన్ ప్లే రచయితలు వెస్లీ స్ట్రిక్ ఇంకా జేమ్స్ ఆర్. వెబ్ 56 00:07:27,281 --> 00:07:32,159 క్యామ్ 04 - పూల్ ఉదయం 3:23 57 00:07:32,160 --> 00:07:34,453 కెమెరా 01 - వసారా ఉదయం 3:24 గంటలకు 58 00:07:34,454 --> 00:07:36,747 మీకు రెండో కెమెరా ఉందని ఈ పని చేసిన వారికి తెలుసు. 59 00:07:36,748 --> 00:07:39,876 "ఈ పని చేసిన వారా"? అది ఎవరో మాకు తెలుసు. 60 00:07:39,877 --> 00:07:42,587 మేము పరీక్షించే వరకూ పూల్ లో నీటిని ఖాళీ చేయకండి, సరేనా? 61 00:07:42,588 --> 00:07:45,299 - సరే, అలాగే. - మీరు ఊళ్లోనే ఉండాలి. 62 00:07:45,966 --> 00:07:47,758 మీ ఇంట్లో ఏమైనా గన్స్ ఉన్నాయా? 63 00:07:47,759 --> 00:07:48,968 మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? 64 00:07:48,969 --> 00:07:50,887 సారీ, కానీ నేను… నేను అడగాలి… 65 00:07:50,888 --> 00:07:52,806 మీరు డౌన్ టౌన్ కి వెళ్లి అతడిని ఎందుకు విచారించరు? 66 00:07:53,724 --> 00:07:55,433 నేను చెప్పినట్లుగా మీరు గనుక అతని మీద నిఘా పెట్టి ఉంటే, 67 00:07:55,434 --> 00:07:57,227 బహుశా నా ఫ్రెండ్ ఇప్పటికీ బతికి ఉండేవాడు. 68 00:07:58,645 --> 00:08:00,771 అతని కడుపులో ఉన్న బులెట్స్ తొమ్మిది మిల్లీమీటర్లవి, 69 00:08:00,772 --> 00:08:02,356 - నేను… - …నాకు చెప్పినవి కాకుండా 70 00:08:02,357 --> 00:08:03,734 ఇంకేమయినా వివరాలు చెప్పగలవా? 71 00:08:04,359 --> 00:08:07,237 హా, ఇది జార్జియా రాష్ట్రం. నా దగ్గర గన్స్ ఉన్నాయి. 72 00:08:08,071 --> 00:08:09,697 తొమ్మిది మిల్లీమీటర్ గన్ ఉందా? 73 00:08:09,698 --> 00:08:10,990 ఉంది. 74 00:08:10,991 --> 00:08:12,867 ఇలా అడుగుతున్నందుకు సారీ, కానీ నువ్వు ఏమీ అనుకోకపోతే, నేను దాన్ని చూడచ్చా? 75 00:08:12,868 --> 00:08:14,869 - ఉండు. - నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి 76 00:08:14,870 --> 00:08:17,914 - స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమేనా? - లేదు, ఖచ్చితంగా, మేము తప్పనిసరిగా వస్తాము. 77 00:08:17,915 --> 00:08:19,124 సరే, ఇంకా ఏమైనా వివరాలు… 78 00:08:33,304 --> 00:08:34,640 9 ఎమ్.ఎమ్. 79 00:08:58,539 --> 00:08:59,706 స్ప్రింగ్ ఫీల్డ్ ఎకెలాన్. 80 00:09:00,207 --> 00:09:01,582 హ్యాపీయేనా? 81 00:09:01,583 --> 00:09:03,293 నువ్వు దీన్ని చివరిసారి ఎప్పుడు ఫైర్ చేశావు? 82 00:09:03,961 --> 00:09:05,254 చాలా కాలం అయింది. అవును. 83 00:09:06,046 --> 00:09:07,213 ఒకసారి చెక్ చేయాలి అంతే. 84 00:09:07,214 --> 00:09:08,215 అవును, అవును. 85 00:09:09,007 --> 00:09:10,384 మీ ఫ్రెండ్ మృతికి నిజంగా చాలా సారీ. 86 00:09:19,309 --> 00:09:20,310 థాంక్స్, టామ్. 87 00:09:20,811 --> 00:09:22,312 సరే, అలాగే, మరేం ఫర్వాలేదు. 88 00:09:23,230 --> 00:09:24,231 నేను తీస్తానులే. 89 00:09:26,900 --> 00:09:28,317 హేయ్. 90 00:09:28,318 --> 00:09:29,486 నువ్వు సేఫ్ ని తెరిచావా? 91 00:09:29,987 --> 00:09:31,822 గన్ సేఫ్ నా? లేదు. ఎందుకు? 92 00:09:32,489 --> 00:09:34,949 నా గన్ మ్యాజజీన్ లోడ్ అయి ఉంది, ఇంకా అందులో మూడు రౌండ్స్ మిస్ అయ్యాయి. 93 00:09:34,950 --> 00:09:37,536 ఎవరో దానితో కాల్చారు. అది ఎవరు, ఎప్పుడు చేశారో నాకు తెలియదు. 94 00:09:38,036 --> 00:09:41,206 కానీ, రేని చంపడానికి మాక్స్ నీ గన్ ని వాడే అవకాశమే లేదు, కదా? 95 00:09:42,291 --> 00:09:43,292 అవునా? 96 00:09:46,837 --> 00:09:47,921 ఏంటి? 97 00:09:50,674 --> 00:09:52,383 - లేదు, లేదు, లేదు, లేదు, లేదు. - థాంక్యూ, ఆఫీసర్. 98 00:09:52,384 --> 00:09:55,052 - వద్దు. వద్దు. వద్దు. హేయ్, వద్దు. - చెత్తవెధవ. చెత్తవెధవ. 99 00:09:55,053 --> 00:09:56,846 - ఆపు! ఆపు! ఆగు. - నువ్వు చెత్తవెధవవి! నువ్వు… 100 00:09:56,847 --> 00:09:58,723 ఈ ఎదురింటిలో అసలు ఏం జరుగుతోంది? 101 00:09:58,724 --> 00:10:00,850 దేవుడా, ఆఫీసర్. 102 00:10:00,851 --> 00:10:02,768 నా ఇంట్లోకి ఎవరో జొరబడిన విషయం మీకు తెలుసు కదా? 103 00:10:02,769 --> 00:10:04,145 - మీరేం చేశారో మీకు తెలుసు. - హేయ్, ఆపు. ఉష్. హేయ్! 104 00:10:04,146 --> 00:10:05,980 - మీరేం చేశారో నాకు తెలుసు. - అతనికి కావాల్సింది ఇదే. 105 00:10:05,981 --> 00:10:08,733 కానీ అతను ఏమీ దొంగతనం చేయలేదు. నాకు దొరకాలని ఏదో వదిలి వెళ్లాడు. 106 00:10:08,734 --> 00:10:10,526 లేదా వేరొకరికి దొరకాలని దాన్ని పెట్టి ఉంటాడు, నాకు తెలియదు. 107 00:10:10,527 --> 00:10:12,069 అది ఎవరో కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 108 00:10:12,070 --> 00:10:13,614 హేయ్, హేయ్, హేయ్, ప్రాసిక్యూటర్. 109 00:10:14,239 --> 00:10:16,282 మన దొంగ మీ ఇంట్లో కూడా ఏదైనా పెట్టాడా? 110 00:10:16,283 --> 00:10:19,410 - నువ్వు మళ్లీ జైలుకి వెళతావు, మాక్స్. - ఆమె చేసిన పనికి నువ్వు నన్ను జైలులో పెట్టించావు. 111 00:10:19,411 --> 00:10:20,579 ఇప్పుడు నీ వంతు, వెధవ! 112 00:10:22,998 --> 00:10:25,626 హేయ్, బై. థాంక్యూ, ఆఫీసర్. 113 00:10:27,002 --> 00:10:28,462 నాటలీ, మామూలుగా అడుగుతున్నాను. 114 00:10:28,962 --> 00:10:31,380 నీ సేఫ్ ని నేనెలా తెరవగలను? నాకు కనీసం… నాకు కనీసం కోడ్ కూడా తెలియదు. 115 00:10:31,381 --> 00:10:33,509 కానీ, నేను కింద గదిలో మీ అమ్మకి అది చెబుతుండగా నువ్వు విన్నావు. 116 00:10:34,343 --> 00:10:36,010 నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు? 117 00:10:36,011 --> 00:10:38,262 నాటలీ, సారీ, ఇది కేవలం, ఇది నిజంగా, నిజంగా చాలా ముఖ్యమైన విషయం, హనీ. 118 00:10:38,263 --> 00:10:40,724 నీకు తెలిసింది ఏదైనా ఉంటే, మాకు చెప్పు. 119 00:10:43,143 --> 00:10:44,394 నాకు తెలియదు. 120 00:10:46,772 --> 00:10:48,982 నాటలీ, హేయ్. ఇలా రా. 121 00:10:49,483 --> 00:10:50,484 మరేం ఫర్వాలేదు. 122 00:10:51,151 --> 00:10:53,945 విను, కొన్ని సామాన్లు సర్దుకో. నువ్వు మళ్లీ పాల్ ఇంటికి వెళ్లాలి. 123 00:10:53,946 --> 00:10:54,947 సరేనా? 124 00:11:00,786 --> 00:11:03,455 అతను ఎలాగో ఆ గన్ ని సంపాదించి మనల్ని కేసులో ఇరికించాలని చూస్తున్నాడని మనం అనుకోవాలి. 125 00:11:08,877 --> 00:11:10,128 నేను ఈ సమస్యని వదిలించుకోవాలి. 126 00:11:12,005 --> 00:11:14,174 విను, అతను ఎలాంటి వ్యూహం పన్నినా, మనం అతనికన్నా ముందే దాన్ని తిప్పికొట్టాలి. 127 00:11:16,426 --> 00:11:17,718 ఓహ్, చెత్త. 128 00:11:17,719 --> 00:11:19,220 - ఆనా. - ఏంటి? 129 00:11:19,221 --> 00:11:20,764 నువ్వు వెళ్లి మీ నాన్నతో మాట్లాడాలి. 130 00:11:34,486 --> 00:11:35,487 నాన్నా? 131 00:11:42,828 --> 00:11:43,996 నాన్నా? 132 00:11:46,748 --> 00:11:47,875 నాన్నా? 133 00:11:50,043 --> 00:11:52,129 హేయ్! లోపలికి రా. 134 00:11:53,088 --> 00:11:54,089 నువ్వు తాగిన మత్తులో ఉన్నావా? 135 00:11:55,257 --> 00:11:56,340 నువ్వు మత్తులో ఉన్నావు. 136 00:11:56,341 --> 00:11:59,303 లేదు, నేను గుడ్ బాయ్ లాగా నా మందులు వేసుకుంటున్నాను. 137 00:12:00,053 --> 00:12:01,180 కావాలంటే చూడు. 138 00:12:02,764 --> 00:12:03,807 ఓహ్, దేవుడా. 139 00:12:04,308 --> 00:12:06,101 ఆ చెత్త కుక్క హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చేసింది. 140 00:12:06,643 --> 00:12:08,769 అతని ఇంట్లో కుక్క ఉందని నీకు ముందే చెప్పాము. దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలనని అన్నావు. 141 00:12:08,770 --> 00:12:13,441 అవును, సరే, నువ్వు జాలి చూపిస్తున్నందుకు చాలా థాంక్స్, ఆనీ. 142 00:12:13,442 --> 00:12:17,069 మీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించినందుకు కూడా థాంక్స్. 143 00:12:17,070 --> 00:12:21,699 డ్రగ్స్ వాడకుండా ఆరేళ్లు గడిపాను, ఆరేళ్ల పాటు ఏ నేరం చేయలేదు, ఆల్కహాల్ తాగలేదు. 144 00:12:21,700 --> 00:12:23,410 నేను సిగరెట్స్ కూడా పెద్దగా తాగలేదు. 145 00:12:24,620 --> 00:12:26,454 ఏదో ఒక రోజు 146 00:12:26,455 --> 00:12:29,332 నా మనవడు, మనవరాలితో ఒక పిక్సర్ మూవీ చూడాలని మాత్రమే ఆశపడ్డాను. కానీ లేదు… 147 00:12:29,333 --> 00:12:30,416 నాన్నా… 148 00:12:30,417 --> 00:12:32,752 లేదు, నువ్వు ఫోన్ చేసి నా ఆశలన్నీ తుంచేశావు. 149 00:12:32,753 --> 00:12:34,921 నాన్నా, నువ్వు ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి. వెంటనే. 150 00:12:34,922 --> 00:12:36,380 - నోరు మూయ్. - లేదు, నువ్వే నోరు మూయ్. 151 00:12:36,381 --> 00:12:37,633 నువ్వు వెంటనే వెళ్లాలి. ముందు బయలుదేరు. 152 00:12:38,217 --> 00:12:40,426 అయితే, నేను ఎంత కాలం తప్పించుకుంటూ తిరగాలి? 153 00:12:40,427 --> 00:12:42,303 ఆరు నెలలు, లేదా ఒక సంవత్సరం, నాకు తెలియదు. 154 00:12:42,304 --> 00:12:44,889 ముందు కనిపించకుండా వెళ్లిపో. అలా చేయడంలో నువ్వు దిట్టవి. ముందు… 155 00:12:44,890 --> 00:12:45,891 సరే. 156 00:12:46,934 --> 00:12:51,229 కానీ, నాకు… నాకు తిండి కావాలి, ఉండటానికి వసతి కావాలి. 157 00:12:51,230 --> 00:12:53,981 ప్రయాణానికి ఖర్చులు కావాలి. 158 00:12:53,982 --> 00:12:55,817 నాకు వైద్యం కావాలి, 159 00:12:56,610 --> 00:12:58,612 ఇంకా నాకు కొంత డబ్బు అవసరం… 160 00:13:00,948 --> 00:13:01,990 ఎంత? 161 00:13:02,991 --> 00:13:04,409 లక్ష డాలర్లు. 162 00:13:06,161 --> 00:13:07,787 నువ్వు చెత్తవెధవవి. 163 00:13:07,788 --> 00:13:09,830 లేదంటే పోలీసులు వచ్చేవరకూ నా గాయాలకి చికిత్స చేసుకుంటూ 164 00:13:09,831 --> 00:13:10,916 నేను ఇక్కడే ఉండిపోతాను. 165 00:13:11,834 --> 00:13:14,043 నువ్వు సాయం చేసింది నిజంగా దీని కోసమే, కదా? 166 00:13:14,044 --> 00:13:16,338 నీకు నా యోగక్షేమాలు అనవసరం. నా పిల్లల బాగోగులు నీకు పట్టవు. 167 00:13:17,422 --> 00:13:21,634 హేయ్. నన్ను నువ్వే రమ్మని పిలిచావు, గుర్తుందా? 168 00:13:21,635 --> 00:13:22,845 అవును, అదే నేను చేసిన పొరపాటు. 169 00:13:23,846 --> 00:13:25,638 - ఆనీ! - ఏంటి? 170 00:13:25,639 --> 00:13:27,808 నువ్వు నన్ను ఎందుకు ద్వేషిస్తావో తెలుసా? 171 00:13:30,727 --> 00:13:32,312 నువ్వు మీ అమ్మ కూతురువి కావు. 172 00:13:35,858 --> 00:13:37,234 నా అణువణువుకీ నువ్వు ప్రతిరూపానివి. 173 00:13:39,236 --> 00:13:40,571 నువ్వు నా బిడ్డవి. 174 00:13:41,655 --> 00:13:45,534 నా జీవితంలో నుంచి నువ్వు దూరంగా వెళ్లిపోవడానికి లక్ష డాలర్లు ఇవ్వడమంటే అది ఏదో బేరంలా ఉంది. 175 00:13:49,705 --> 00:13:52,874 మెలీసా ఆడమ్ త్వరలో ప్రారంభం 176 00:13:52,875 --> 00:13:56,211 సరే, ఆ టేబుల్స్ ని దూరం దూరంగా జరపండి. అక్కడ ఉన్నవి. 177 00:13:56,920 --> 00:13:59,381 సరేనా? జనం సౌకర్యవంతంగా ఫీల్ కావాలంటే కాస్త స్పేస్ ఉండాలి. 178 00:14:00,007 --> 00:14:02,718 మర్కాస్ డి రిస్కాల్, ఇది చాలా చక్కని రెడ్ వైన్. 179 00:14:03,218 --> 00:14:04,302 సరే. 180 00:14:04,303 --> 00:14:06,554 నేను ఈ పీచ్ బోర్బన్ రుచి చూస్తాను. 181 00:14:06,555 --> 00:14:07,890 థాంక్యూ, సర్. 182 00:14:10,642 --> 00:14:13,853 హేయ్, నాటలీ, ఎలా ఉన్నావు? 183 00:14:13,854 --> 00:14:16,481 దేవుడా, మీ పెరడులో ఆ శవం. 184 00:14:16,982 --> 00:14:19,192 ఎంత విచిత్రమో కదా? నీకు చాలా కష్టం కలిగి ఉంటుంది. 185 00:14:19,193 --> 00:14:21,528 అయితే, రే ని వాళ్ల గన్ తో నువ్వే చంపావని వాళ్లు అనుకుంటున్నారు. 186 00:14:22,362 --> 00:14:24,488 నార్త్ కారొలీనాకి నేను తెచ్చిన గన్ అది. 187 00:14:24,489 --> 00:14:27,992 ఆగు. నువ్వు… నువ్వు… నువ్వు గన్ తెచ్చావా? దేనికి? 188 00:14:27,993 --> 00:14:29,327 నువ్వు నిజంగా చంపావా? 189 00:14:29,328 --> 00:14:31,330 నేను ఎప్పుడైనా నీ కంటికి కనపడకుండా ఉన్నానా? 190 00:14:33,790 --> 00:14:35,625 నేను కారులో నిద్రపోయాను. 191 00:14:35,626 --> 00:14:36,668 కారులోనా? 192 00:14:38,086 --> 00:14:39,880 అతని హత్య నార్త్ కారొలీనాలో జరిగిందా? 193 00:14:43,175 --> 00:14:44,550 వాళ్లకి తెలియదు, కానీ… 194 00:14:44,551 --> 00:14:45,844 విను, విను. 195 00:14:46,470 --> 00:14:48,555 ఆ హత్య నేనే చేసి ఉంటే, నీకు గన్ షాట్ వినిపించేది, 196 00:14:49,139 --> 00:14:52,808 ఇంకా ఇదంతా జరుగుతున్న సమయంలో 197 00:14:52,809 --> 00:14:54,519 నువ్వెంత అయోమయానికి గురవుతున్నావో ఊహించలేకపోతున్నాను. 198 00:14:54,520 --> 00:14:57,064 కానీ దాని కారణంగా మన మధ్య ఏర్పడిన దాన్ని చెదిరిపోనివ్వకు. 199 00:14:58,065 --> 00:15:00,609 ఒక నమ్మకం, ఆ అనుబంధం. 200 00:15:01,485 --> 00:15:03,361 రక్తసంబంధం, నాటలీ. 201 00:15:03,362 --> 00:15:04,530 నా ప్రశ్నకి సమాధానం చెప్పు. 202 00:15:06,949 --> 00:15:09,993 రేని నువ్వు చంపావా? ఆ హత్య చేసింది నువ్వు కాకపోతే, ఇంకెవరు… ఎవరు చేసి ఉంటారు? 203 00:15:12,037 --> 00:15:16,917 నన్ను తిరిగి జైలుకి పంపించడానికి వాళ్లు ఏదైనా చేస్తారు. 204 00:15:18,836 --> 00:15:24,466 మా అమ్మ ఇంకా టామ్ కలిసి రేని హత్య చేశారు అంటున్నావా, 205 00:15:25,425 --> 00:15:26,593 కేవలం నిన్ను కేసులో ఇరికించడం కోసం? 206 00:15:32,266 --> 00:15:33,851 అది నేను నమ్మను. 207 00:16:38,707 --> 00:16:40,501 నేను నీ చెల్లెల్ని అని వాళ్లకి చెప్పాను. 208 00:16:42,211 --> 00:16:45,923 మాక్స్ నాకు నాన్న అయి ఉంటాడనే విషయం నీకు తెలుసా? 209 00:16:46,507 --> 00:16:48,717 నీ సమస్య ఏంటి? నేను నిన్ను గర్భవతిని చేయలేదు, కదా? 210 00:16:56,975 --> 00:16:59,186 నేను మాక్స్ తో కలిసి నార్త్ కారొలీనా వెళ్లాను. 211 00:16:59,978 --> 00:17:02,856 అది ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ అక్కడ అతను ఒక వ్యక్తిని చంపాడని అనుకుంటున్నాను. 212 00:17:05,025 --> 00:17:06,276 ఏం చేయాలో నాకు తెలియడం లేదు. 213 00:17:07,861 --> 00:17:10,364 అతను తరువాత ఏం ప్లాన్ చేస్తున్నాడనేది నువ్వు నాకు చెప్పాలి ఎందుకంటే నేను కేవలం… 214 00:17:11,365 --> 00:17:12,616 నువ్వు ఎక్కడికి వెళ్లావు? 215 00:17:13,951 --> 00:17:17,871 అతను పెరిగిన ఆ నది దగ్గరకి. 216 00:17:18,789 --> 00:17:20,123 తను నిన్ను అక్కడికి తీసుకువెళ్లాడా? 217 00:17:20,749 --> 00:17:23,584 నవేయా, అతను చెబితేనే నువ్వు అన్నీ చేశావని నాకు తెలుసు. 218 00:17:23,585 --> 00:17:26,420 కాబట్టి నువ్వు ఆ విషయాన్ని ఒప్పుకుంటే, ఇదంతా ఆగుతుంది… 219 00:17:26,421 --> 00:17:28,966 నేనే గనుక నీ బ్యాకప్ ప్లాన్ అయితే, నీ పని అయిపోయినట్లే. 220 00:17:31,051 --> 00:17:32,719 నా పేరెంట్స్ ఇద్దరూ లాయర్లు. 221 00:17:33,303 --> 00:17:34,763 నువ్వు విడుదల కావడానికి వాళ్లు సాయం చేస్తారు. 222 00:17:36,390 --> 00:17:38,559 నువ్వు మైనర్ వి, నిన్ను తప్పు దారి పట్టించారు. 223 00:17:40,602 --> 00:17:44,815 నీ మనసులో ఎక్కడో ఒక మూల, నువ్వు నా గురించి ఆలోచిస్తావని అనుకుంటున్నాను, కాబట్టి… 224 00:17:45,524 --> 00:17:47,651 నాకు ఈ విషయంలో నువ్వు సాయం చేయి, ప్లీజ్. 225 00:17:51,822 --> 00:17:53,448 అతను నీ గురించి పట్టించుకుంటాడని అనుకుంటున్నావా? 226 00:17:57,995 --> 00:17:59,621 లేదు, కేవలం తన పెంపుడు జంతువు మాదిరిగా 227 00:18:01,123 --> 00:18:03,542 నిన్ను వాడుకుని తరువాత చంపేస్తాడు. 228 00:18:04,168 --> 00:18:07,004 కాబట్టి నువ్వు, నీ పేరెంట్స్, నాశనమైపోండి. 229 00:18:09,673 --> 00:18:10,799 మంచిది. 230 00:18:12,050 --> 00:18:13,426 వదిలేయ్. 231 00:18:13,427 --> 00:18:14,594 అసూయపడే చెత్తదానా. 232 00:18:14,595 --> 00:18:17,139 మీ నాన్న నిన్ను వాడుకుని చివరికి ఇక్కడికి పంపించాడు. 233 00:18:17,848 --> 00:18:19,724 తను నీకు తిరిగి ఫోన్ చేయాలంటే నువ్వు అతడిని మురిపించాలేమో… 234 00:18:19,725 --> 00:18:21,810 నోరు మూయ్, చెత్తదానా! 235 00:18:22,311 --> 00:18:23,853 నేను నిన్ను చంపేస్తాను. 236 00:18:23,854 --> 00:18:25,688 ఓహ్, దేవుడా, అది చాలా అందంగా ఉంటుంది. 237 00:18:25,689 --> 00:18:27,565 అతను మీ అందరినీ చంపేస్తాడు! 238 00:18:27,566 --> 00:18:31,403 ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు! చెత్తదానా. 239 00:18:52,508 --> 00:18:54,300 వాడు విడుదలైన రెండు రోజుల తరువాత దిగిన ఫోటో ఇది. 240 00:18:54,301 --> 00:18:55,594 అవును, నాకు బాగా గుర్తుంది. 241 00:18:57,095 --> 00:18:59,806 ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా… 242 00:19:02,601 --> 00:19:04,144 వాడిని చూడకుండా లేను. 243 00:19:06,188 --> 00:19:07,481 చాలా సారీ. 244 00:19:10,526 --> 00:19:12,361 ఈ గొడవలోకి నేను అతడిని రానివ్వకుండా ఉండాల్సింది. 245 00:19:14,363 --> 00:19:16,531 ఆ తోడేలుని నేనే ఆహ్వానించాను. 246 00:19:16,532 --> 00:19:18,367 హేయ్, అది నీ తప్పు కాదు. 247 00:19:18,951 --> 00:19:20,661 మనం తన మీద నిఘా పెట్టామని అతనికి తెలుసు. 248 00:19:21,328 --> 00:19:22,746 తరువాత అతను మనల్ని చంపాలనే చూస్తాడు. 249 00:19:26,750 --> 00:19:29,877 చివరిసారి నేను రేతో మాట్లాడినప్పుడు, అతను ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, నాకు తెలియదు… 250 00:19:29,878 --> 00:19:31,671 నాకు తెలియదు, ఆ ఫోన్ సిగ్నల్ సరిగ్గా అందలేదు. 251 00:19:31,672 --> 00:19:34,883 తనకి ఏదో నిజం తెలిసి ఉంటుంది, ఆ కారణంగానే అతను హత్య చేయబడి ఉంటాడు. 252 00:19:40,222 --> 00:19:42,473 ఆగు, రే నార్త్ కారొలీనాకి వెళ్లినప్పుడు 253 00:19:42,474 --> 00:19:43,808 తన వర్క్ ఫోన్ తీసుకువెళ్లి ఉంటాడు. 254 00:19:43,809 --> 00:19:47,938 ఆ… ఆ లొకేషన్ బటన్ ఆన్ లో లేదు. నేను… నేను ఇప్పటికే చెక్ చేశాను. 255 00:19:49,898 --> 00:19:51,650 అతని కదలికల్ని మనం ట్రాక్ చేయలేము. 256 00:19:52,568 --> 00:19:53,943 ఆగు, ఇది తన ల్యాప్ టాప్ కదా? 257 00:19:53,944 --> 00:19:55,027 రే రాలిన్స్ 258 00:19:55,028 --> 00:19:56,529 - హేయ్, తన పాస్ వర్డ్ టైప్ చేయి. - సరే. 259 00:19:56,530 --> 00:19:57,613 సరే, ఐక్లౌడ్ చెక్ చేయి. 260 00:19:57,614 --> 00:20:00,241 అతను ఏదైనా కనిపెట్టి ఉంటే, ఖచ్చితంగా ఫోటోలు తీస్తాడు. 261 00:20:00,242 --> 00:20:01,451 - నేను ఏం చేయాలి? - ఇక్కడ. 262 00:20:06,164 --> 00:20:07,748 అతను చివరిసారిగా తీసిన ఫోటోలు ఇవేనా? 263 00:20:07,749 --> 00:20:10,210 అవును. సరే. 264 00:20:10,752 --> 00:20:11,879 గలీలీ 265 00:20:15,507 --> 00:20:17,216 రే వీటిని ఎక్కడ చూశాడు? 266 00:20:17,217 --> 00:20:18,218 ఐస్ క్రీమ్ 267 00:20:20,429 --> 00:20:22,139 మాక్స్ కేడీ ని ఎవరైనా వెంబడిస్తున్నారా? 268 00:20:23,891 --> 00:20:24,975 ఆమె పేరు క్రిస్టల్. 269 00:20:26,476 --> 00:20:29,313 ఆమె అతని సవతి చెల్లెలు. అతను జైలు నుండి విడుదలైన దగ్గర నుంచి ఆమె అతడిని అనుసరిస్తోంది. 270 00:20:32,191 --> 00:20:33,984 ఆమె దగ్గర అన్ని ఫోటోలూ ఉన్నాయి. 271 00:20:34,693 --> 00:20:37,695 రే ఆ ఫోటోలని సంపాదించాడు, అందుకని మాక్స్ అతడిని చంపేశాడు. 272 00:20:37,696 --> 00:20:41,073 అతడిని నేరస్తుడిగా రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోవు, కానీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడానికి ఇవి చాలు. 273 00:20:41,074 --> 00:20:43,618 తను ఇంతవరకూ కలవలేదని చెబుతున్న అమ్మాయితో మాక్స్ మాట్లాడుతున్నఫోటోలు, 274 00:20:43,619 --> 00:20:45,661 - ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. - అవును. 275 00:20:45,662 --> 00:20:47,121 అతను మా ఇంటి మీద నిఘా పెట్టాడని నీకు తెలుసు. 276 00:20:47,122 --> 00:20:48,372 అతను ఆ వీధిలోనే ఉంటాడు కదా? 277 00:20:48,373 --> 00:20:49,457 కానీ… 278 00:20:49,458 --> 00:20:52,502 కానీ, అతను మా ఇంటికి ఎదురుగా మకాం మార్చాడు, గ్రే, ఎందుకంటే అతను మమ్మల్ని గమనిస్తున్నాడు. 279 00:20:52,503 --> 00:20:55,379 చూడండి, ఇవి ఆధారాలు కావు. మీరు ఇద్దరూ లాయర్లు. ఆ విషయం మీకు తెలుసు. 280 00:20:55,380 --> 00:20:57,924 సారీ… సారీ. నువ్వు ఎలాంటి రుజువు కోసం చూస్తున్నావు? 281 00:20:57,925 --> 00:21:00,635 అంటే పూల్ లో మా శవాలు తేలడం లాంటిదా? ఆ రుజువు నీకు సరిపోతుందా? 282 00:21:00,636 --> 00:21:02,220 అది నీకు సరైన ఆధారం అవుతుందా? 283 00:21:02,221 --> 00:21:04,555 వినండి, మీకూ ఇంకా కేడీకి మధ్య తలెత్తిన ఈ పరిస్థితి, 284 00:21:04,556 --> 00:21:06,724 అందులో తలదూర్చడం నాకు కొద్దిగా కష్టంగా ఉంది. 285 00:21:06,725 --> 00:21:09,393 - ఓహ్, దేవుడా. - ప్రతి రోజూ ఏదో ఒక విచిత్రమైన ఘటన జరుగుతోంది. 286 00:21:09,394 --> 00:21:11,103 - అవును. - ఆలివర్ పేన్ అనే వ్యక్తి గురించి విన్నారా? 287 00:21:11,104 --> 00:21:13,439 - అతడిని "ఓలీ" అంటారు కదా? - ఎవరు? 288 00:21:13,440 --> 00:21:15,858 ఈ రోజు నిన్ను న్యూస్ లో చూశాక నా దగ్గరకి వచ్చాడు. 289 00:21:15,859 --> 00:21:19,487 అతను అనుకోకుండా మీ పెరడులోకి వస్తే, నువ్వు చంపుతానని బెదిరించావని చెప్పాడు. 290 00:21:19,488 --> 00:21:21,156 మా ఇంట్లోకి జొరబడి నాకు దొరికిపోయిన వాడేనా? 291 00:21:21,823 --> 00:21:23,616 నా పూల్ లో ఈత కొట్టిన వాడేనా? 292 00:21:23,617 --> 00:21:26,828 నా ఇంటిని కాపాడుకునే హక్కు నాకు ఉంది, గ్రే. అసలు, మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 293 00:21:30,249 --> 00:21:31,667 అది నీ ఇల్లు కాదు. 294 00:21:34,711 --> 00:21:36,379 - దాని గురించి నీకు తెలియదా? - సరే, 295 00:21:36,380 --> 00:21:38,756 - …ఇది అలా కనిపించడం లేదు. - అయితే, ఎలా కనిపిస్తుందో చెప్పు. 296 00:21:38,757 --> 00:21:40,050 గ్రే, నా గురించి నీకు తెలుసు. 297 00:21:42,052 --> 00:21:43,679 గ్లాక్ గురించి ఎందుకు అబద్ధం చెప్పావు? 298 00:21:44,471 --> 00:21:46,931 నువ్వు మాకు చూపించిన ఆ నైన్ ఎమ్.ఎమ్. గన్ స్ప్రింగ్ ఫీల్డ్ కంపెనీది, 299 00:21:46,932 --> 00:21:49,183 కానీ ఇక్కడ ఉన్న ప్రకారం, 300 00:21:49,184 --> 00:21:53,145 నువ్వు 2017లో గార్డెన్ సిటీలో ఒక డీలర్ దగ్గర నుంచి గ్లాక్ 9 మిల్లీమీటర్ గన్ ని కొన్నావు. 301 00:21:53,146 --> 00:21:55,606 లేదు, నాకు తెలుసు. దాని ఫైరింగ్ పిన్ కొన్ని ఏళ్ల కిందట విరిగిపోయింది. 302 00:21:55,607 --> 00:21:58,735 నేను… నేను దాని బ్యారెల్ ని రంపంతో కోసి, విడదీసి, ఒక చెత్త డబ్బాలో పడేశాను. 303 00:22:00,487 --> 00:22:01,655 సరే. 304 00:22:02,698 --> 00:22:03,866 మనం ఏం చేయాలో తెలుసా? 305 00:22:05,284 --> 00:22:07,451 మనం ఇంకేదయినా ప్రదేశంలో కాస్త ప్రైవేటుగా మాట్లాడుకోవాలి. 306 00:22:07,452 --> 00:22:08,744 నువ్వు మమ్మల్ని విచారిస్తావా? 307 00:22:08,745 --> 00:22:09,829 లేదు, లేదు… 308 00:22:09,830 --> 00:22:11,956 - నేను కొన్ని అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలి. - లేదు, గ్రే… 309 00:22:11,957 --> 00:22:14,292 టామ్, మనం కొన్ని అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలి. 310 00:22:14,293 --> 00:22:17,337 చూడు, బహుశా నువ్వు మా లాయరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటా. 311 00:22:18,630 --> 00:22:20,047 - పద. - సరే. 312 00:22:20,048 --> 00:22:22,259 రే రాలిన్స్ హత్యలో నీ పాత్ర ఉందా, టామ్? 313 00:22:23,302 --> 00:22:24,510 దేవుడా, బాబు. 314 00:22:24,511 --> 00:22:26,095 - నువ్వు ఇప్పుడు నాతో తమాషా చేస్తున్నావా? - టామ్. 315 00:22:26,096 --> 00:22:28,389 - మా ఫ్యామిలీ ఫ్రెండ్ ని హత్య చేస్తా అనుకుంటున్నావా? - టామ్. 316 00:22:28,390 --> 00:22:29,765 ఆగు, లేదు, లేదు. 317 00:22:29,766 --> 00:22:31,851 నా పదిహేడేళ్ల కూతురు నా పూల్ లో… 318 00:22:31,852 --> 00:22:32,935 టామ్, ఇంక చాలు. పద. 319 00:22:32,936 --> 00:22:35,062 …అతని శరీర భాగాలు తేలడాన్ని చూసేలా చేస్తానని అనుకుంటున్నావా, బాబు? 320 00:22:35,063 --> 00:22:36,856 కనీసం, అది అసలు సాధ్యమయ్యే విషయం అనుకుంటున్నావా, గ్రే? 321 00:22:36,857 --> 00:22:38,274 ఆ గన్ ఎక్కడ ఉంది, టామ్? 322 00:22:38,275 --> 00:22:40,151 ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసు ఆఫీసర్స్ ఈ ద్వారాల గుండా వెళతారు 323 00:22:40,152 --> 00:22:44,405 ఏంటిది? ఏంటిది? ఆ గన్? ఆ వీడియో? వాళ్ల దగ్గర వేరే రుజువులు ఉన్నాయా? 324 00:22:44,406 --> 00:22:47,325 - అసలు ఆ వీడియోలో ఏం ఉంది? - మన ఇంట్లోకి జొరబడిన వ్యక్తి అతను. 325 00:22:47,326 --> 00:22:49,577 ఏంటి, ఒక బారులో నువ్వు అతడిని ఫాలో చేసి దారుణంగా కొట్టావా? 326 00:22:49,578 --> 00:22:51,997 - అదెప్పుడు జరిగింది? - దయచేసి నన్ను కూడా ఇంటరాగేషన్ చేయకు. 327 00:22:52,623 --> 00:22:54,332 మీ నాన్న సంగతి ఏంటి? ఆయనకి డబ్బు పంపించావా? 328 00:22:54,333 --> 00:22:55,708 అందుకు రెండు మూడు రోజులు పడుతుంది. 329 00:22:55,709 --> 00:22:58,294 - చెత్త, చెత్త! - చూడు, కాస్త ప్రశాంతంగా ఉండు. 330 00:22:58,295 --> 00:23:00,922 మన దగ్గర నైన్ ఎమ్.ఎమ్. గన్ ఉందన్న ఆధారం ఒక్కటే వాళ్ల దగ్గర ఉంటే, మనకేం కాదు. 331 00:23:00,923 --> 00:23:03,675 అవును, "ఉంటే." మాక్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి, 332 00:23:05,427 --> 00:23:07,762 …ఇక్కడ ఈ ఉదయం, రే రాలిన్స్ మృతదేహం 333 00:23:07,763 --> 00:23:09,598 వాళ్ల పూల్ లో ముక్కలు ముక్కలుగా దొరికింది. 334 00:23:11,558 --> 00:23:13,684 తను వేరొక గ్లోక్ గన్ వాడుతున్నాడని వాళ్లకి తెలుసు. 335 00:23:13,685 --> 00:23:14,936 నైన్ మిల్లీమీటర్ గన్. 336 00:23:14,937 --> 00:23:17,481 అది వాళ్ల రిజిస్ట్రీలో నమోదై ఉంది, కానీ అతను దాన్ని కొన్నేళ్ల కిందటే పడేశాడు. 337 00:23:20,692 --> 00:23:22,860 ఇంకేమీ లేదు. మాకు తెలుసని కాదు, 338 00:23:22,861 --> 00:23:26,281 కానీ గ్రేసన్ తో మాట్లాడిన తరువాత, పోలీసులు టామ్ ని అనుమానిస్తున్నారని చాలా స్పష్టంగా తెలిసింది. 339 00:23:36,500 --> 00:23:38,876 పెద్ద చిక్కులో పడ్డాను, ఆనా. నేను అతని భాగస్వామిని. 340 00:23:38,877 --> 00:23:41,379 నేను కూడా ఈ కేసులో ఇరుక్కుపోవచ్చు, లేదా సాక్షిగా పిలవచ్చు. 341 00:23:41,380 --> 00:23:44,340 - దేని కోసం? తను ఏ నేరం చేయలేదు. - నాకు అర్థమైంది, కానీ నా దగ్గర… 342 00:23:44,341 --> 00:23:46,301 నువ్వు మాక్స్ ని ముద్దుపెట్టుకుంటున్న ఫోటో ఎందుకు ఉంది? 343 00:23:47,469 --> 00:23:48,512 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 344 00:23:49,930 --> 00:23:51,098 ఇది ఏంటి? 345 00:23:52,099 --> 00:23:53,100 మాక్స్… 346 00:23:53,767 --> 00:23:56,060 మేము రూబెన్ విడుదల కోసం పోరాడినప్పుడు మాక్స్ నన్ను ముద్దుపెట్టుకోబోయాడు, 347 00:23:56,061 --> 00:23:57,270 కానీ నేను అతడిని తోసేశాను. 348 00:23:57,271 --> 00:23:59,313 మీ మధ్య ఏం నడిచింది, నిజంగా ఏం నడిచింది? 349 00:23:59,314 --> 00:24:00,315 అతను నన్ను వేధించాడు. 350 00:24:00,983 --> 00:24:04,235 సారీ, నేను నీకు ముందే చెప్పి ఉండాల్సింది, కానీ ఇక మన వ్యూహం గురించి ఆలోచిద్దామా? 351 00:24:04,236 --> 00:24:07,197 "ఆమె చేసిన పనికి నువ్వు నన్ను జైల్లో పెట్టావు." మాక్స్ చెప్పిన మాట అది. నువ్వు ఏం చేశావు? 352 00:24:12,786 --> 00:24:15,663 - నాటలీ? - ఇల్లు సురక్షితం. 353 00:24:15,664 --> 00:24:18,374 నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? పాల్ ఇంట్లో ఉండాలి కదా. 354 00:24:18,375 --> 00:24:20,960 ఏం జరుగుతోంది? నా ఉద్దేశం, ఆ మనుషులూ, పోలీసులు 355 00:24:20,961 --> 00:24:22,129 మన ఇంటి బయట ఇంకా ఎంత కాలం ఉంటారు? 356 00:24:24,006 --> 00:24:26,841 నాట్, విను, రే హత్య కేసులో నా పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 357 00:24:26,842 --> 00:24:29,385 ఆ హత్య నేను చేయలేదు, నిజంగా, కాబట్టి అంతా సర్దుకుంటుంది. 358 00:24:29,386 --> 00:24:31,680 నువ్వు మాత్రం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. 359 00:24:32,973 --> 00:24:36,435 దేనికి సిద్ధంగా ఉండాలి? నువ్వు అరెస్ట్ అవుతావా? 360 00:24:37,352 --> 00:24:39,688 అంటే, లేదు, ఏ ఆధారం లేకుండా అరెస్టు చేయరు. 361 00:24:41,523 --> 00:24:43,358 నువ్వు గన్ గురించి అడిగింది అందుకేనా? 362 00:24:46,069 --> 00:24:47,196 గన్ గురించి నీకేం తెలుసు? 363 00:24:48,864 --> 00:24:50,365 నేను మీకు అబద్ధం చెప్పాను. నేను కేవలం… 364 00:24:51,491 --> 00:24:54,703 అతనికి ఏం తెలుసో నేను తెలుసుకోవాలని ప్రయత్నించాను. నేను… నేను సారీ చెబుతున్నాను. 365 00:24:55,412 --> 00:24:56,538 నువ్వు ఏం అంటున్నావు? 366 00:24:57,456 --> 00:24:58,457 ఆ గన్ ని నేనే తీసుకున్నాను. 367 00:24:59,208 --> 00:25:00,250 సవానా, పోలీస్. 368 00:25:00,792 --> 00:25:03,629 నేను డిటెక్టివ్ పార్క్ ని. తలుపు తెరవండి, టామ్. 369 00:25:07,716 --> 00:25:08,841 ఆ గన్ ని ఎక్కడికి తీసుకువెళ్లావు? 370 00:25:08,842 --> 00:25:11,552 - నార్త్ కారొలీనా. - దేనికి? 371 00:25:11,553 --> 00:25:12,888 నేను మాక్స్ తో వెళ్లాను. నేను… నేను కేవలం… 372 00:25:13,764 --> 00:25:15,140 నేను రక్షణ కోసం గన్ తీసుకువెళ్లాను. 373 00:25:15,766 --> 00:25:17,517 టామ్, తలుపు తెరువు. 374 00:25:17,518 --> 00:25:19,101 నిన్న రే హత్యకు గురైనప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? 375 00:25:19,102 --> 00:25:20,770 - రే? - ఆ గన్ నీ దగ్గర ఉందా? 376 00:25:20,771 --> 00:25:23,940 సరే. నువ్వు ఆ గన్ ని చూడని సందర్భం ఉందా? అది ఎప్పుడైనా మాక్స్ చేతిలోకి వెళ్లిందా? 377 00:25:23,941 --> 00:25:26,150 - లేదు. లేదు, తెలియదు, డాడ్. - మాక్స్ చేతిలోకి ఆ గన్ ఎప్పుడైనా వెళ్లిందా? 378 00:25:26,151 --> 00:25:28,069 - నాట్, నువ్వు నిజం చెప్పాలి… - అది నా బ్యాగ్ లోనే ఉంది, 379 00:25:28,070 --> 00:25:30,238 ఇంకా నేను… కానీ ఒక సమయంలో, నేను నిద్రపోయాను. 380 00:25:30,239 --> 00:25:32,323 మాతో బలవంతంగా తలుపు తెరిపించకు, టామ్. 381 00:25:32,324 --> 00:25:33,658 ఆగు, డాడ్. ప్లీజ్, నేను… 382 00:25:33,659 --> 00:25:35,244 సరే. అంతా బాగానే ఉంటుంది. 383 00:25:36,370 --> 00:25:39,289 నువ్వు ఎవ్వరికీ ఏమీ చెప్పకు, సరేనా? 384 00:25:41,667 --> 00:25:44,085 రే రాలిన్స్ హత్య కేసులో నిన్ను అరెస్టు చేస్తున్నాం. 385 00:25:44,086 --> 00:25:46,504 ఏ సాక్ష్యాధారంతో? ఏం మారింది? 386 00:25:46,505 --> 00:25:48,673 ఈ మధ్యాహ్నం తరువాత ఏం… ఏం మారింది? 387 00:25:48,674 --> 00:25:52,386 దేవుడా, టామ్, నువ్వు మాక్స్ కేడీని ఇరికించాలని చూస్తున్న విషయం అతనికి తెలిసింది, దాంతో తనని చంపేశావు. 388 00:25:52,886 --> 00:25:55,429 ఆగు, నీకు ఆ విషయం ఎవరు చెప్పారు? నీకు ఆ సమాచారం ఎవరిచ్చారు? 389 00:25:55,430 --> 00:25:57,306 ఇలా చూడు, ఆనీ, ఇది ఎలా జరుగుతుందో నీకు తెలుసు కదా. 390 00:25:57,307 --> 00:25:59,059 ఇక్కడే ఉండు, సరేనా? నువ్వు ఇక్కడే ఉండు. 391 00:26:02,104 --> 00:26:04,105 మీరు తన కూతురు ముందే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. 392 00:26:04,106 --> 00:26:06,525 మీరు అడిగితే తనే స్వయంగా స్టేషన్ కి వచ్చి ఉండేవాడు. 393 00:26:07,025 --> 00:26:08,109 ఇది దారుణం. 394 00:26:08,110 --> 00:26:11,697 టామ్. టామ్, నేను జారెడ్ కి ఫోన్ చేస్తాను, సరేనా? మేము నిన్ను అక్కడ కలుసుకుంటాం. 395 00:26:13,156 --> 00:26:15,075 ఇది నిలబడే కేసు కాదు. నిన్ను బయటకి తీసుకొస్తాం. 396 00:26:47,733 --> 00:26:49,067 పద, లోపలికి వెళదాం. 397 00:26:55,115 --> 00:26:58,201 అటార్నీ ఆనా బౌడెన్, బార్ నెంబర్ 54481, 398 00:26:58,202 --> 00:27:04,749 నా క్లయింట్ థామస్ బౌడెన్, బుకింగ్ నెంబర్ ఎమ్67052, ని కలవడానికి నేను కాల్ చేస్తున్నాను. 399 00:27:04,750 --> 00:27:06,043 నోవా ఛానెల్ 10. వెంటనే. 400 00:27:10,547 --> 00:27:14,008 {\an8}మా క్లయింట్ ని జైలులో పెట్టించడం కోసం టామ్ బౌడెన్ కుట్ర పన్నాడని మేము రుజువు చేయగలం. 401 00:27:14,009 --> 00:27:17,011 {\an8}ఇప్పుడు, దురదృష్టం కొద్దీ, రే రాలిన్స్ కి అతని కుట్ర గురించి తెలిసింది, 402 00:27:17,012 --> 00:27:18,888 దానితో టామ్ బౌడెన్ దుర్మార్గంగా అతడిని చంపేశాడు, 403 00:27:18,889 --> 00:27:21,474 ఇంకా ఆ హత్య కేసులో కూడా నా క్లయింట్ ని ఇరికించాలని చూశాడు. 404 00:27:21,475 --> 00:27:22,850 మీరు ఈ ఆరోపణల్ని రుజువు చేయగలరా? 405 00:27:22,851 --> 00:27:25,144 {\an8}అవును, అవును, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి స్వయంగా ఆ విషయాలు చెబుతారు. 406 00:27:25,145 --> 00:27:26,897 {\an8}బ్రేకింగ్ న్యూస్ మాక్స్ కేడీ ప్రత్యేక ఇంటర్వ్యూ 407 00:27:27,481 --> 00:27:32,444 {\an8}మాక్స్ ని ఈ కేసులో ఇరికించడానికి నా అల్లుడు కుట్ర చేశాడు, అతనికి నేను సాయం చేశాను. 408 00:27:33,028 --> 00:27:35,029 ఎందుకు? ఎందుకంటే నేను ఒక మూర్ఖపు ముసలివాడిని 409 00:27:35,030 --> 00:27:37,866 ఇంకా నా మనవళ్లతో మళ్లీ మంచిగా గడపాలి అనుకున్నాను, అదే మా మధ్య ఒప్పందం. 410 00:27:38,951 --> 00:27:40,702 {\an8}ఆ తరువాత ఈ రే రాలిన్స్ అనే కుర్రవాడు… 411 00:27:42,621 --> 00:27:44,330 {\an8}మరేం ఫర్వాలేదు. మరేం ఫర్వాలేదు. 412 00:27:44,331 --> 00:27:45,873 {\an8}ఎందుకో నాకు తెలియదు… 413 00:27:45,874 --> 00:27:51,839 {\an8}చూడండి, నాకు నా కూతురు ఆనా అంటే ఇష్టం, ఆమె కోసం నేను ఏదైనా చేస్తాను. 414 00:27:52,548 --> 00:27:58,010 {\an8}ఏది ఏమైనా, టామ్ ఇంకా ఆనా బౌడెన్ విలాసవంతమైన జీవితాలని నిర్మించుకున్నారు. 415 00:27:58,011 --> 00:28:01,264 {\an8}నా దురదృష్టం మీద, నా బాధల మీద వాళ్ల ఆ జీవితాలని నిర్మించుకున్నారు. 416 00:28:01,265 --> 00:28:07,436 {\an8}కానీ వాళ్లు చెప్పుకున్నట్లుగా వాళ్లెప్పుడూ మంచి మనుషులుగా వ్యవహరించలేదు, వాళ్లు మంచివాళ్లు కారు. 417 00:28:07,437 --> 00:28:10,731 {\an8}టామ్ బౌడెన్ నాకు ఈ గాయాలు చేశాడు. 418 00:28:10,732 --> 00:28:13,985 {\an8}దగ్గరగా చూపించు. కెమెరా దగ్గరగా తీసుకురా. కెమెరాని ఇక్కడికి తీసుకురా. 419 00:28:13,986 --> 00:28:15,445 {\an8}ఇలా రా. ఇది చూపించు, సరేనా? 420 00:28:16,029 --> 00:28:17,865 {\an8}ఈ పని చేసింది టామ్ బౌడెన్, సరేనా? 421 00:28:18,448 --> 00:28:20,617 కానీ చివరికి నిజం బయటకి వస్తోంది. 422 00:28:21,326 --> 00:28:23,203 ఖచ్చితంగా. న్యాయం జరిగి తీరుతుంది. 423 00:28:28,500 --> 00:28:29,877 నీ లాయరుగా నేను కేసు దాఖలు చేశాను, 424 00:28:30,377 --> 00:28:34,256 వాదోపవాదాలు మొదలుకావడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. 425 00:28:38,302 --> 00:28:41,972 మా నాన్న పోలీసులతో మాట్లాడి ఉంటాడు ఇంకా వాళ్లకి కూడా ఇదే స్టోరీ చెప్పి ఉంటాడు. 426 00:28:43,473 --> 00:28:46,101 అయితే నీ అరెస్టుకి అదే కారణం కావచ్చేమో. 427 00:28:48,061 --> 00:28:49,896 నువ్వు నాతో మాట్లాడతావా, ప్లీజ్? సరేనా? 428 00:28:49,897 --> 00:28:52,191 నాకు సాయం కావాలి. మనం ఏం చేయాలో నేను తేల్చుకోవాలి. 429 00:28:53,650 --> 00:28:55,527 నాటలీ, మాక్స్ కూతురా? 430 00:28:58,030 --> 00:28:59,114 నాకు తెలియదు. 431 00:28:59,698 --> 00:29:00,866 అంటే, నువ్వు అతనితో శృంగారం చేశావా? 432 00:29:03,160 --> 00:29:04,493 నాకు తెలియదని చెప్పాను. నేను… 433 00:29:04,494 --> 00:29:07,705 దాని అర్థం ఏంటి? "నాకు తెలియదు." అది నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? 434 00:29:07,706 --> 00:29:09,916 - ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. - అబద్ధం చెప్పకు. 435 00:29:09,917 --> 00:29:12,293 నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. నాకు తెలియదు. 436 00:29:12,294 --> 00:29:16,005 నువ్వు అసలు నిజాన్ని దాస్తున్నావు అందుకే అతను మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. 437 00:29:16,006 --> 00:29:19,258 ఒకవేళ నాకు అది తెలిసుంటే, బహుశా మనం ఇంకేదయినా చేసి ఉండేవాళ్లం… 438 00:29:19,259 --> 00:29:21,219 లేదు, మనం చేయడానికి ఇంకేమీ లేదు. మనం… 439 00:29:21,220 --> 00:29:24,180 అతనికి వ్యతిరేకంగా నువ్వు పన్నిన కుట్రలో నన్ను భాగస్వామిని చేశావు. 440 00:29:24,181 --> 00:29:27,767 - నేను నిన్ను భాగస్వామిని చేశానా? - "ఆమె చేసిన దానికి నువ్వు నన్ను జైలుకి పంపించావు." 441 00:29:27,768 --> 00:29:29,936 నువ్వు నన్ను మాయ చేశావు. నన్ను ఇందులో ఇరికించావు. 442 00:29:29,937 --> 00:29:33,856 నువ్వు మాక్స్ ని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదనే, మనం అతడిని జైలుకు పంపాము. 443 00:29:33,857 --> 00:29:37,152 నీతో బలవంతంగా నేను ఏమీ చేయించలేదు. అతడిని జైలులో పెట్టించాలని నాలాగే నువ్వూ కోరుకున్నావు. 444 00:29:38,070 --> 00:29:40,238 నువ్వు ఎంతకాలంగా ఈ విషయాన్ని నా దగ్గర దాస్తున్నావు? 445 00:29:40,239 --> 00:29:41,489 అసలు నీ లక్ష్యం ఏంటి? 446 00:29:41,490 --> 00:29:43,157 - జరిగేది ఏదో జరగనిద్దామని అలా వదిలేశావా? - లేదు, ఒట్టు. 447 00:29:43,158 --> 00:29:45,327 - ఇది అంతకన్నా సంక్లిష్టమైనది. - అయితే నాకు వివరించు! 448 00:29:46,286 --> 00:29:47,745 ఇలా చూడు, టామ్. నా గురించి నీకు తెలుసు. 449 00:29:47,746 --> 00:29:48,747 నాకు తెలుసా? 450 00:29:49,581 --> 00:29:52,458 ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర దాస్తున్నావు? 451 00:29:52,459 --> 00:29:53,751 నువ్వు అసలు ఎవరు? 452 00:29:53,752 --> 00:29:56,504 నేను నీ కోసం పోరాడటానికి ఇక్కడికి వచ్చాను. మన కోసం పోరాడుతున్నాను. 453 00:29:56,505 --> 00:29:57,631 మన కోసమా? 454 00:29:58,382 --> 00:29:59,758 మనం అనేది ఏదీ లేదు. 455 00:30:02,302 --> 00:30:03,553 ఇదా? ఇది ఏమీ కాదు. 456 00:30:03,554 --> 00:30:05,429 టామ్. చూడు, ముందు శాంతించు. 457 00:30:05,430 --> 00:30:07,390 నిన్ను జైలు నుండి విడిపిస్తాను, అప్పుడు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం, 458 00:30:07,391 --> 00:30:09,600 - సరేనా? - నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. 459 00:30:09,601 --> 00:30:10,602 ముందు… 460 00:30:11,562 --> 00:30:12,980 నా దగ్గర నుంచి వెళ్లిపో. 461 00:30:19,069 --> 00:30:20,487 అతను కోరుకునేది ఇదే. 462 00:31:15,125 --> 00:31:16,126 అమ్మా. 463 00:31:19,296 --> 00:31:20,297 హాయ్. 464 00:31:24,218 --> 00:31:26,512 నీ… నీ గదికి తిరిగి వెళ్లు, ప్లీజ్. 465 00:31:28,847 --> 00:31:29,848 నా వైపు చూడు. 466 00:31:31,767 --> 00:31:33,769 - నీ గదికి వెళ్లిపో. - అమ్మా. 467 00:31:43,195 --> 00:31:44,530 నీకు కాఫీ కావాలి. 468 00:31:58,710 --> 00:32:00,379 మాక్స్ కేడీ నిన్ను ఏం చేశాడు? 469 00:32:07,261 --> 00:32:09,388 చాలా కాలం పాటు నేను ఇలాగే ఉండేదాన్ని. 470 00:32:11,431 --> 00:32:13,559 నాకు మెదడు మొద్దుబారిపోవడం మొదలైంది… 471 00:32:16,979 --> 00:32:20,774 మొదట్లో అంటే కొద్ది గంటలు అలా మొద్దుబారేది, తరువాత… 472 00:32:23,068 --> 00:32:24,778 రాత్రంతా స్పృహ లేకుండా ఉండేదాన్ని ఇంకా తరువాత… 473 00:32:26,613 --> 00:32:27,906 వారాంతాలు అంతా అలా ఉండిపోయేదాన్ని. 474 00:32:30,742 --> 00:32:34,161 కాబట్టి, నేను మాక్స్ ని కలిసినప్పుడు, అతను హ్యాండ్సమ్ గా ఉండే ఒక బిజినెస్ మ్యాన్ 475 00:32:34,162 --> 00:32:36,998 తన భార్య కనిపించడం లేదని పోలీసులతో మాట్లాడాలని చూసేవాడు, 476 00:32:36,999 --> 00:32:39,501 మరోపక్క నేను ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండేదాన్ని. 477 00:32:41,503 --> 00:32:44,548 అదంతా అతని భార్య శవం దొరకడానికి ముందు జరిగిందని గుర్తుంచుకో. 478 00:32:45,048 --> 00:32:47,216 తెలుసా, ఆమె ఎక్కడికో పారిపోయిందని అతను అనుకునేవాడు, 479 00:32:47,217 --> 00:32:50,888 దానితో నేను కూడా ఆమె అతడిని విడిచి వెళ్లిపోయింది అనుకున్నాను, ఇంకా… 480 00:32:53,557 --> 00:32:56,226 అప్పటికి నాకు పాల్ తో నిశ్చితార్థం అయింది, కానీ మా మధ్య కేవలం… 481 00:33:03,734 --> 00:33:04,735 అవును. 482 00:33:05,235 --> 00:33:07,237 మేము డ్రింక్స్ తాగడానికి బయటకి వెళ్లాము. 483 00:33:08,530 --> 00:33:11,366 నేను ఒక డ్రింక్ తాగాను, తరువాత రెండు ఇంకా ఆ తరువాత… 484 00:33:11,950 --> 00:33:13,451 అతను… 485 00:33:13,452 --> 00:33:15,329 లేదు, లేదు. అంటే, నాకు… 486 00:33:16,955 --> 00:33:18,707 ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ… 487 00:33:21,585 --> 00:33:23,461 అంతకుముందు వేరే మగవాళ్లతో అలా జరిగింది, 488 00:33:23,462 --> 00:33:25,255 దానితో అదంతా సిగ్గుచేటు వ్యవహారంలా మారింది. 489 00:33:28,425 --> 00:33:31,220 కానీ ఆ తరువాత మాక్స్ భార్య శవం దొరికింది. 490 00:33:32,095 --> 00:33:38,227 తరువాత నేను గర్భవతిని అని తెలిశాక, నాకు… అది పాల్ వల్ల కలిగిందా… 491 00:33:41,647 --> 00:33:42,689 లేక అతని వల్ల కలిగిందా తెలియదు. 492 00:33:51,782 --> 00:33:53,116 మరేం ఫర్వాలేదు, అమ్మా. 493 00:33:53,951 --> 00:33:55,660 ఏం జరిగినా, అది నీ తప్పు కాదు. 494 00:33:55,661 --> 00:33:56,911 నాకు… నాకు తెలియదు. 495 00:33:56,912 --> 00:34:01,374 ఆ రాత్రి ఏం జరిగిందో నాకు… నాకు తెలియదు, కానీ ఏం జరిగి ఉండచ్చో నాకు తెలుసు. 496 00:34:01,375 --> 00:34:04,628 అయితే ఆ సిగ్గుచేటు పనిని మర్చిపోవడానికి నేను చాలా కష్టపడ్డాను. 497 00:34:05,712 --> 00:34:06,922 నేను తాగడం మానేశాను. 498 00:34:09,424 --> 00:34:10,842 ఒక మంచి మనిషిని పెళ్లి చేసుకున్నాను. 499 00:34:13,262 --> 00:34:15,848 ఇంకా నీ కోసం… నా కూతురు కోసం ఒక మంచి జీవితాన్ని నిర్మించాను. 500 00:34:24,022 --> 00:34:27,025 ఆ తరువాత మాక్స్ కేడీని మర్చిపోయేలా అతన్ని సమాధి చేసేశాను. 501 00:34:32,697 --> 00:34:33,907 ఆ సమాధి లోతు సరిపోలేదు. 502 00:34:38,536 --> 00:34:40,080 "సమాధి" అంటే నీ ఉద్దేశం ఏంటి? 503 00:34:47,754 --> 00:34:48,880 మరేం ఫర్వాలేదు. 504 00:34:49,922 --> 00:34:52,716 మనం ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. నీకు నేను సాయం చేస్తాను. 505 00:34:52,717 --> 00:34:56,929 లేదు. అతను మనకి చేస్తున్నదంతా అతని జీవితానికి ఒక అర్థం ఇస్తోంది. 506 00:35:00,392 --> 00:35:02,936 మనమంతా చనిపోయే వరకూ అతను ఆపడు. 507 00:35:06,523 --> 00:35:07,900 లేదా అతను చనిపోవాలి. 508 00:35:20,412 --> 00:35:22,289 నువ్వు కాసేపు నిద్రపోవాలి అనుకుంటా. 509 00:35:24,124 --> 00:35:25,292 చాలా సారీ. 510 00:35:26,793 --> 00:35:27,920 మరేం ఫర్వాలేదు. 511 00:35:31,673 --> 00:35:32,966 అలా పడుకో, అమ్మా. 512 00:35:34,593 --> 00:35:35,594 మరేం ఫర్వాలేదు. 513 00:36:23,976 --> 00:36:28,897 నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. 514 00:36:41,577 --> 00:36:43,245 నాటలీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? 515 00:36:45,664 --> 00:36:47,291 నువ్వు నన్ను వాడుకున్నావు. 516 00:36:47,875 --> 00:36:48,876 లేదు. 517 00:36:50,169 --> 00:36:51,837 నేను… నేను నిన్ను వాడుకోలేదు. 518 00:36:53,046 --> 00:36:55,841 నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. 519 00:36:56,383 --> 00:36:58,385 నువ్వు నువ్వులా ఉండటం కోసం నేను సాయం చేయాలి అనుకున్నాను. 520 00:36:58,969 --> 00:37:00,553 నువ్వు నా గురించి పట్టించుకుంటావా? 521 00:37:00,554 --> 00:37:02,972 ఓహ్, అవును, అవును. చాలా పట్టించుకుంటాను. 522 00:37:02,973 --> 00:37:04,391 అయితే వెళ్లి నిజం చెప్పేయ్. 523 00:37:05,559 --> 00:37:07,519 రే ని మా నాన్న చంపలేదని పోలీసులకి చెప్పు. 524 00:37:08,729 --> 00:37:09,730 ఏ నిజం? 525 00:37:11,190 --> 00:37:12,316 ఓహ్, ఆ నిజం. 526 00:37:13,150 --> 00:37:16,737 సరే, విను, నువ్వు ఇష్టపడే మనుషుల గురించి కొన్ని విషయాల్ని నువ్వు తెలుసుకోబోతున్నావు. 527 00:37:17,821 --> 00:37:19,280 చాలా కష్టంగా అనిపించే నిజాలు, నాటలీ. 528 00:37:19,281 --> 00:37:22,743 ఆ విషయాలు ఎప్పటికీ తెలుసుకోకపోతే బాగుండు అనుకుంటావు. 529 00:37:23,452 --> 00:37:25,245 కానీ దానికి కొంత సమయం పడుతుంది. 530 00:37:26,455 --> 00:37:27,456 నీకూ, వాళ్లకీ మధ్య ఉన్న అనుబంధం గురించి 531 00:37:28,582 --> 00:37:29,958 పూర్తిగా అర్థం చేసుకోవడానికి 532 00:37:31,668 --> 00:37:34,463 కొంత సమయం పడుతుంది… 533 00:37:35,297 --> 00:37:36,798 కానీ నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. 534 00:37:37,883 --> 00:37:40,468 ఎప్పటికీ నీ వైపే ఉంటాను. 535 00:37:40,469 --> 00:37:42,637 - నోరు మూయ్. నీ మాటలేవీ నేను నమ్మను. - హేయ్! 536 00:37:42,638 --> 00:37:45,848 నీకు జరిగిన నష్టాలన్నింటికీ నువ్వు అర్హుడివే. 537 00:37:45,849 --> 00:37:47,267 - సరే. - అన్నింటికీ! 538 00:37:49,061 --> 00:37:51,146 - నిదానించు. - నోరు మూయ్. నిజం చెప్పు. 539 00:37:52,981 --> 00:37:54,149 ఆ గన్ ఇలా ఇవ్వు. 540 00:37:55,400 --> 00:37:56,859 చిన్నపిల్లలా ప్రవర్తించకు. 541 00:37:56,860 --> 00:37:58,195 - ఆ గన్ కింద పడేయ్. - ఆగు. 542 00:37:58,904 --> 00:38:01,447 కదిలితే… నిన్ను షూట్ చేస్తాను. ఆగు! 543 00:38:01,448 --> 00:38:02,823 ఈ గన్ ఎలా పేల్చాలో నీకు తెలియదు. 544 00:38:02,824 --> 00:38:04,283 నోరు మూయ్. 545 00:38:04,284 --> 00:38:06,953 ఇది నీకు హాని కలిగించవచ్చు, సరేనా? 546 00:38:06,954 --> 00:38:08,287 నిజం చెప్పు. 547 00:38:08,288 --> 00:38:11,123 నీ చేతులు చూడు. అవి వణుకుతున్నాయి. 548 00:38:11,124 --> 00:38:14,711 నా బంగారం, నువ్వు ఈ పని చేయలేవు. 549 00:38:22,553 --> 00:38:24,388 లేదు బహుశా నువ్వు నన్ను షూట్ చేయచ్చు. 550 00:38:25,764 --> 00:38:27,932 బహుశా నువ్వు షూట్ చేయగలవు. అది అన్ని సమస్యల్నీ పరిష్కరిస్తుంది. 551 00:38:27,933 --> 00:38:29,141 ఆత్మరక్షణ. 552 00:38:29,142 --> 00:38:31,185 - నేను ఎదిగిన మనిషిని. నువ్వు చిన్నపిల్లవి. - నోరు మూయ్. 553 00:38:31,186 --> 00:38:32,603 - నీకు శిక్ష పడదు. - నోరు మూయ్. 554 00:38:32,604 --> 00:38:34,355 అవును, నేను చనిపోతాను, నేను చనిపోతాను, నేను చనిపోతాను. 555 00:38:34,356 --> 00:38:37,191 ఇంకా నువ్వు నీ బలహీనమైన తండ్రితో ఇంకా ఘోరమైన తల్లితో మళ్లీ 556 00:38:37,192 --> 00:38:38,734 - నీ జీవితాన్ని నువ్వు గడపచ్చు. - నిన్ను ద్వేషిస్తాను. 557 00:38:38,735 --> 00:38:40,945 ఇక్కడ గట్టిగా పట్టుకో. యస్, సరిగ్గా ఇక్కడ. 558 00:38:40,946 --> 00:38:42,990 - కానివ్వు. కానివ్వు. కానివ్వు. - నోరు మూయ్. 559 00:38:43,699 --> 00:38:45,992 - నోరు మూయ్. నోరు మూయ్. - కానివ్వు. కానివ్వు. ఆ ట్రిగ్గర్ నొక్కు. 560 00:38:45,993 --> 00:38:47,368 - నోరు మూయ్! నోరు మూయ్. - ట్రిగ్గర్ నొక్కు. 561 00:38:47,369 --> 00:38:48,787 - నేను వేడుకోవాలా? కానివ్వు! - ఆపు! 562 00:38:56,712 --> 00:38:58,797 ఛ. 563 00:39:09,016 --> 00:39:12,352 - లేదు. లేదు, లేదు, లేదు, లేదు. లేదు, నాటలీ… - మేడమ్. 564 00:39:13,562 --> 00:39:14,896 లేదు, లేదు, లేదు, లేదు. 565 00:39:14,897 --> 00:39:17,690 - అమ్మా? అమ్మా! - లేదు, లేదు, లేదు, లేదు. నాటలీ! నాటలీ! 566 00:39:17,691 --> 00:39:18,774 మేడమ్, మిమ్మల్ని అరెస్టు చేస్తాను. 567 00:39:18,775 --> 00:39:20,109 దయచేసి నన్ను వెళ్లనివ్వండి. 568 00:39:20,110 --> 00:39:21,944 ఏం జరిగింది, బేబీ? ఏం జరిగింది? 569 00:39:21,945 --> 00:39:23,113 నేను మిస్ చేశాను. 570 00:39:24,531 --> 00:39:25,782 లేదు. లేదు. 571 00:39:26,533 --> 00:39:27,534 సారీ. 572 00:39:28,994 --> 00:39:31,746 లేదు. లేదు. లేదు, లేదు, లేదు, లేదు. 573 00:39:31,747 --> 00:39:33,581 తనని తీసుకువెళ్లకండి! ప్లీజ్. ప్లీజ్, వద్దు. 574 00:39:33,582 --> 00:39:36,542 అది నేనే చేశాను. నేనే చేశాను. నన్ను చూడండి. నేనే చేశాను. 575 00:39:36,543 --> 00:39:37,669 నాటలీ. 576 00:39:38,170 --> 00:39:40,464 ఐ లవ్ యూ, బేబీ, సరేనా? నీకేం కాదు. 577 00:39:41,465 --> 00:39:44,009 నాటలీ! నాటలీ! 578 00:40:03,654 --> 00:40:07,157 మీరు బతికి ఉండటం మీ అదృష్టం. మీ ప్రధాన అవయవాలకు బులెట్ తగలలేదు. 579 00:40:10,536 --> 00:40:13,412 - మీ కోసం ఎవరో వచ్చారు. - ఏంటి? 580 00:40:13,413 --> 00:40:15,040 మీ చెల్లెలు, క్రిస్టల్. 581 00:40:15,666 --> 00:40:16,708 ఏంటి? 582 00:40:25,217 --> 00:40:28,554 ఇక్కడ ఏం చేస్తున్నావు? 583 00:40:29,596 --> 00:40:33,183 నీ కూతురు మొదలుపెట్టిన పనిని ముగించడానికి వచ్చావా? 584 00:40:35,185 --> 00:40:36,936 నీ చిన్నారి కూతుర్ని పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారు? 585 00:40:36,937 --> 00:40:39,106 యూత్ డిటెన్షన్ కి తీసుకువెళ్లి ఉంటారు. పాపం. 586 00:40:41,316 --> 00:40:42,317 ఎంత సిగ్గుచేటు. 587 00:40:45,988 --> 00:40:47,406 నేను చేశానని చెబుదాం. 588 00:40:49,950 --> 00:40:51,033 సరేనా? నేను నిన్ను కాల్చాను. 589 00:40:51,034 --> 00:40:52,618 నువ్వు అర్థం చేసుకోవడం లేదు. 590 00:40:52,619 --> 00:40:54,787 నాటలీ నిన్ను ఆ స్థితిలో చూసింది. నేను జైలుకి వెళతాను, సరేనా? 591 00:40:54,788 --> 00:40:56,330 - నీకు జరిగినదానికి ఇది బదులు అవుతుంది. - ఆనా… 592 00:40:56,331 --> 00:40:58,457 ఇంక ఆపు. చూడు, నీకు ఏం కావాలంటే అది చేస్తాను. 593 00:40:58,458 --> 00:41:01,128 నాకు కావాల్సింది ఇదే. 594 00:41:02,921 --> 00:41:05,966 నువ్వు ఇది ఫీల్ కావాలనే నా కోరిక. 595 00:41:06,758 --> 00:41:11,513 నీ కుటుంబం ఛిద్రమైనప్పుడు నీకు కలిగే ఫీలింగ్. 596 00:41:12,347 --> 00:41:13,807 మనసు విరగడం. 597 00:41:15,184 --> 00:41:16,852 బందీ కావడం. 598 00:41:17,644 --> 00:41:19,605 నీ పిల్లలు నీకు దూరం కావడం. 599 00:41:20,480 --> 00:41:21,648 ఇది… 600 00:41:23,859 --> 00:41:26,152 నేను నీ కొడుకుని తీసుకోలేదు. 601 00:41:26,153 --> 00:41:28,530 నువ్వు నీ భార్యనీ, నీ కొడుకునీ హత్య చేశావు. 602 00:41:29,156 --> 00:41:31,033 నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు, నేను కాదు. 603 00:41:31,783 --> 00:41:34,203 ఊహ్. కొద్దిగా ఒత్తిడి చేస్తే నువ్వు ఎలా అయిపోయావో చూడు. 604 00:41:34,995 --> 00:41:38,831 నిన్ను చంపేస్తాను. నిన్ను నాశనం చేస్తాను. నీకు అర్థమైందా? 605 00:41:38,832 --> 00:41:41,250 - నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. - వోహ్. హేయ్, హేయ్, హేయ్, హేయ్, హేయ్. 606 00:41:41,251 --> 00:41:42,335 సెక్యూరిటీ. 607 00:41:42,336 --> 00:41:46,381 సరే, ఆనా, కానివ్వు. నీ జీవితానికి ఒక అర్థం కలిగేలా చేసుకో. 608 00:41:48,175 --> 00:41:51,303 దేవుడి టైమింగ్ చాలా పక్కాగా ఉంటుంది. 609 00:43:33,363 --> 00:43:34,364 సమాచారం అందించు 610 00:43:38,285 --> 00:43:39,745 34.33817*నార్త్ చూపించు 611 00:43:48,629 --> 00:43:53,675 కేప్ ఫియర్ నది 612 00:44:00,724 --> 00:44:02,558 కేప్ ఫియర్ నది ఇటీవల వీక్షించినది - నార్త్ కారొలీనా 613 00:44:02,559 --> 00:44:04,144 {\an8}డైరెక్షన్స్ సవానా, జార్జియా - కేప్ ఫియర్ నది 614 00:44:28,836 --> 00:44:31,128 ట్రాపికల్ తుఫాను వెస్లీ ఇప్పుడు హరికేన్ వెస్లీగా మారి 615 00:44:31,129 --> 00:44:33,297 అట్లాంటిక్ సముద్రం మీదుగా ఉధృతం అవుతోంది. 616 00:44:33,298 --> 00:44:36,176 మేము పరిస్థితిని సమీక్షిస్తుంటామని గమనించండి. 617 00:46:12,064 --> 00:46:14,066 తెలుగు అనువాదకర్త: హరీష్