1 00:00:20,521 --> 00:00:21,605 వాడిని నేను పట్టుకున్నాను. 2 00:00:22,648 --> 00:00:23,857 చాలు, చాలు. ప్రశాంతంగా కూర్చో, బాబు. 3 00:00:23,941 --> 00:00:25,275 - ఛ. - నువ్వు నాకు అబద్ధం చెప్పావు. 4 00:00:25,359 --> 00:00:27,194 మరీ అంత ఆవేశపడకు. మేము చేయగలిగిందంతా చేశాము. 5 00:00:27,277 --> 00:00:28,904 ఓహ్, మీరు చేయగలగిందంతా చేశారా? ఇంక ఆపండి! 6 00:00:28,987 --> 00:00:30,989 - ఆపు. ఆపు! - మీరు చెత్తగాళ్లు! నువ్వంటే నాకు అసహ్యం. 7 00:00:31,073 --> 00:00:33,116 - నీకు సాయం చేయాలా… నాతో పెట్టుకోకు… - మాక్స్ ఇక్కడికి వచ్చాడు. 8 00:00:33,200 --> 00:00:34,743 - ఏంటి? - మాక్స్ ఇక్కడికి వచ్చాడు. 9 00:00:35,410 --> 00:00:38,413 ఆనా మన చేయిజారిపోయిందని వాడికి తెలిసిందంటే, తను ఏం చేస్తాడో కూడా ఊహించలేము. 10 00:00:38,497 --> 00:00:40,123 ఇలా చూడు, మాట్లాడకుండా ఉండు. 11 00:00:44,253 --> 00:00:45,587 హేయ్, తను ఎక్కడ ఉంది? 12 00:00:46,171 --> 00:00:48,841 కానీ, నువ్వు అడిగింది మంచిగా లేదు, కదా? 13 00:00:48,924 --> 00:00:50,801 ముందుగా మాకు హలో చెప్పవా? 14 00:00:50,884 --> 00:00:52,302 ఆనా ఎక్కడ ఉంది? 15 00:00:52,386 --> 00:00:53,470 వావ్. 16 00:00:55,055 --> 00:00:57,224 నిన్ను ఇక్కడ చూడటం చాలా విచిత్రంగా ఉంది. 17 00:00:58,350 --> 00:01:01,103 నాకు ఇంకా గుర్తు, అప్పట్లో నువ్వు నది వెంబడి నడిచేవాడివి 18 00:01:01,186 --> 00:01:03,021 నేను నిన్ను ఫాలో చేసేదాన్ని, నీకు గుర్తుందా? 19 00:01:03,105 --> 00:01:04,272 తను మీ దగ్గర లేదు కదా. 20 00:01:05,941 --> 00:01:07,442 తను… 21 00:01:07,526 --> 00:01:10,988 వాళ్లు కొట్టుకున్నారు, దానితో నేను తనని పట్టుకోలేకపోయాను, ఆమె పారిపోయింది. 22 00:01:11,071 --> 00:01:12,573 ఆమె నీటిలోకి దూకేసింది. 23 00:01:12,656 --> 00:01:16,159 నేను ఆమెని వెతకడానికి వెళ్లబోయాను, కానీ వీళ్లు… వీళ్లు అప్పటికి గొడవపడుతున్నారు. 24 00:01:18,912 --> 00:01:21,540 అది జరిగి కేవలం కొద్ది నిమిషాలే అయింది. 25 00:01:24,168 --> 00:01:25,377 తనని ముట్టుకోకు. 26 00:01:26,044 --> 00:01:27,296 నువ్వు ఎవడివిరా? 27 00:01:27,379 --> 00:01:28,380 నా పేరు లూక్. 28 00:01:28,881 --> 00:01:32,134 నీకు కేవలం ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను, సారీ. 29 00:01:34,052 --> 00:01:35,470 నేను నీ విషయంలో దారుణంగా ప్రవర్తించాను. 30 00:01:37,014 --> 00:01:38,348 నీతో నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. 31 00:01:40,267 --> 00:01:41,727 కానీ నువ్వు కూడా నన్ను చులకనగా చూశావు కదా. 32 00:01:46,899 --> 00:01:50,027 ఇప్పటికి మన లెక్క సరిపోయింది, కదా? 33 00:01:50,903 --> 00:01:52,112 మన లెక్కలు సరిపోయాయి. 34 00:01:54,865 --> 00:01:56,783 నువ్వు నన్ను క్షమిస్తే, నేను నిన్ను క్షమిస్తాను. 35 00:01:59,036 --> 00:02:00,329 వద్దు! 36 00:02:02,831 --> 00:02:03,999 లూక్! 37 00:02:07,669 --> 00:02:08,669 ఓహ్, దేవుడా. 38 00:02:08,753 --> 00:02:10,172 అయ్యో, పాపం. 39 00:02:11,256 --> 00:02:12,841 నీకు కడుపులో బులెట్ దిగింది. 40 00:02:13,425 --> 00:02:17,054 నీకు వెంటనే వైద్యం చేయించాలి, కానీ ఈ ప్రదేశంలో, మనకి ఏ సహాయం అందదు. 41 00:02:17,888 --> 00:02:20,307 - హేయ్, చిట్టి చెల్లెలు, నా వైపు చూడు. - ఏంటి? 42 00:02:20,390 --> 00:02:25,562 హేయ్, నా వైపు చూడు. నువ్వు చనిపోయే ముందు, ఈ ముఖాన్ని మర్చిపోవద్దు. 43 00:02:26,104 --> 00:02:29,691 చాలా కాలంగా నువ్వు హింసపెట్టి వేధించిన ఈ చిన్న పిల్లవాడి ముఖాన్ని మర్చిపోవద్దు. 44 00:02:31,068 --> 00:02:32,319 ఇదంతా ఇప్పుడు నీకు సరదాగా అనిపిస్తోందా? 45 00:02:34,655 --> 00:02:35,656 చావు. 46 00:02:36,657 --> 00:02:38,200 హేయ్, నాన్నా. 47 00:02:38,283 --> 00:02:39,368 ఒక రాక్షసుడు మాత్రమే 48 00:02:41,078 --> 00:02:42,412 తన సొంత చెల్లెల్ని చంపుతాడు. 49 00:02:43,247 --> 00:02:45,082 నేను రాక్షసుడిని అయితే గనుక, మరి నువ్వు ఎవరివి? 50 00:02:45,666 --> 00:02:47,084 బాబూ, నేనేంటో నీకు చూపిస్తాను. 51 00:03:34,256 --> 00:03:35,257 దాని అర్థం ఏంటో తెలుసా? 52 00:03:35,340 --> 00:03:38,427 లేదు, నీకు తెలియదు. నేర్చుకోవాలని నువ్వెప్పుడూ ప్రయత్నించలేదు. 53 00:03:38,510 --> 00:03:40,220 "చెడ్డ కుక్క" అని దాని అర్థం. 54 00:03:41,221 --> 00:03:42,723 నువ్వు ఇక్కడ చేసే నేరాలకి శిక్ష అనుభవిస్తావు. 55 00:03:44,308 --> 00:03:46,059 నాకు శిక్ష పడుతుందని నేననుకోను. 56 00:03:49,354 --> 00:03:51,773 ఆ పని చేయకు! డామిట్! 57 00:03:52,566 --> 00:03:54,109 దేవుడా! 58 00:03:54,943 --> 00:03:58,864 సరే, ఇప్పుడు మీరు నన్ను మన్నిస్తే, నేను వెళ్లి ఒక రెస్టారెంట్ ప్రారంభించాలి. 59 00:03:58,947 --> 00:04:03,160 హేయ్. హేయ్. హేయ్. హేయ్, నువ్వు ముందు ఇక్కడికి రా. 60 00:04:03,243 --> 00:04:04,536 చూడు, చేసింది చాలు. 61 00:04:05,287 --> 00:04:07,414 ముందు దీన్ని ఓపెన్ చేయి, వింటున్నావా? 62 00:04:08,790 --> 00:04:11,418 ఆ పని చేయద్దు, చెత్తవెధవా! ఆ పని చేయద్దు! 63 00:04:11,502 --> 00:04:13,795 చేసింది చాలు, ఇలా చూడు! నన్ను ఇక్కడి నుండి బయటపడేయ్! 64 00:04:15,297 --> 00:04:17,798 వద్దు. వద్దు! వద్దు! 65 00:05:27,870 --> 00:05:29,037 "ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 66 00:05:29,121 --> 00:05:30,122 జాన్ డి. మాక్ డొనాల్డ్ రూపొందించినది 67 00:05:30,622 --> 00:05:31,748 "కేప్ ఫియర్" ఫిల్మ్స్ ఆధారంగా రూపొందించినది 68 00:05:31,832 --> 00:05:33,333 స్క్రీన్ ప్లే రచయితలు వెస్లీ స్ట్రిక్ ఇంకా జేమ్స్ ఆర్. వెబ్ 69 00:05:44,428 --> 00:05:46,430 ఇది పరీక్ష కాదు. 70 00:05:46,513 --> 00:05:48,932 హరికేన్ వెస్లీ బీభత్సం సృష్టించబోతోంది, మిత్రులారా. 71 00:05:49,016 --> 00:05:52,769 అది తీరాన్ని చేరే సమయానికి క్యాటగిరీ 5 తుఫానుగా మారుతుందని అంచనా 72 00:05:52,853 --> 00:05:54,229 కాగా గాలులు గంటకు 274 కిలోమీటర్ల వేగంతో… 73 00:05:54,313 --> 00:05:55,981 నువ్వు ముందు వేజ్ ని ఉపయోగిస్తావా? 74 00:05:56,481 --> 00:05:58,692 - జార్జియా ప్రాంతవాసులు ఇంకా… - హాలీ నిద్రపోతోంది. 75 00:05:59,401 --> 00:06:02,070 నువ్వు హైవే నుంచి దారి మళ్ళించకుండా ఉండాల్సిందని చెబుతున్నాను అంతే. 76 00:06:02,154 --> 00:06:04,615 కానీ, బహుశా నువ్వు హాలీ సాకర్ కోచ్ తో శృంగారం చేయకుండా ఉండాల్సింది. 77 00:06:04,698 --> 00:06:06,408 అది ఎప్పుడో, రెండేళ్ల కిందటి విషయం. 78 00:06:06,909 --> 00:06:08,952 అవును, క్షమించడానికి సమయం పడుతుంది, హైదీ. 79 00:06:09,703 --> 00:06:11,830 ఓహ్, ప్లీజ్, నువ్వు ఇంకా దాన్నే పట్టుకుని వేళ్లాడుతున్నావు. 80 00:06:11,914 --> 00:06:12,915 నేను ప్రయత్నిస్తున్నా… 81 00:06:12,998 --> 00:06:14,166 ఓహ్, చచ్చాం! 82 00:06:14,249 --> 00:06:17,002 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 83 00:06:17,085 --> 00:06:18,420 ఇప్పుడు అసలు ఏం జరిగింది? 84 00:06:21,798 --> 00:06:23,800 - ఆమె దారి తప్పింది! - మేడమ్, మీరు బాగానే ఉన్నారా? 85 00:06:23,884 --> 00:06:25,511 - సరే. - అమ్మా? 86 00:06:30,641 --> 00:06:31,892 నీకు కొత్తది కొనిస్తాను. 87 00:06:33,435 --> 00:06:34,937 నా కారు వరకూ తీసుకువెళ్లగలరా? 88 00:06:44,488 --> 00:06:46,573 హైయ్, బౌడెన్, నీకు ఒక గుడ్ న్యూస్. 89 00:06:47,366 --> 00:06:51,036 నీకు బెయిల్ వచ్చింది, కాబట్టి నువ్వు కొద్ది గంటల్లో విడుదల కావచ్చు. 90 00:06:52,621 --> 00:06:54,790 మంచి టైమింగ్. తుఫాను ముంచుకొస్తోంది. 91 00:07:00,254 --> 00:07:01,255 కొసీనా వాస్కా మెలీసా అండ్ ఆడమ్ 92 00:07:01,338 --> 00:07:02,339 సవానా, జార్జియా 93 00:07:02,422 --> 00:07:05,008 సవానా సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాక్స్ కేడీకి స్వాగతం పలుకుతోంది. 94 00:07:07,719 --> 00:07:08,929 హలో. హలో, హలో. 95 00:07:11,431 --> 00:07:13,267 మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థాంక్యూ. 96 00:07:13,767 --> 00:07:17,521 నా పాత రెస్టారెంట్ కి నా భార్య పేరు పెట్టాను, 97 00:07:17,604 --> 00:07:21,775 కానీ తరువాత ఆలోచించాను, తను మన మధ్య లేనప్పుడు ఆ రెస్టారెంట్ ని మళ్లీ ఎలా నిర్వహించాలి? 98 00:07:23,527 --> 00:07:24,528 మాక్స్ ఒక బాధితుడు 99 00:07:24,611 --> 00:07:26,488 కానీ నేను తప్పుగా ఆలోచించాను అనిపించింది 100 00:07:26,572 --> 00:07:30,242 ఎందుకంటే తనకి, ఇంకా మా అబ్బాయికి రెస్టారెంట్ ఒక నివాళిగా మళ్లీ ప్రారంభించాలి అనుకున్నాను. 101 00:07:32,119 --> 00:07:36,623 అందుకే ఈ రెస్టారెంట్ కి మెలీసా అండ్ ఆడమ్ అని పేరు పెట్టాం, దానికి కారణం అదే. 102 00:07:37,666 --> 00:07:39,209 థాంక్యూ. థాంక్యూ. 103 00:07:46,341 --> 00:07:48,260 హేయ్, ఆనా. 104 00:07:50,387 --> 00:07:51,555 ఓహ్, సరే. 105 00:07:56,018 --> 00:07:58,478 నువ్వు ఇక్కడికి రావడం… సంతోషం. 106 00:07:59,396 --> 00:08:00,397 కానీ… 107 00:08:02,274 --> 00:08:04,401 మన మధ్య ఏమైనా సమస్యలు ఉంటే, తరువాత మాట్లాడుకోవచ్చు, సరేనా? 108 00:08:04,484 --> 00:08:06,195 కానీ ఇక్కడ వద్దు, ఇప్పుడు వద్దు. 109 00:08:06,278 --> 00:08:07,279 లేదు, త్వరగా అయిపోతుంది. 110 00:08:08,363 --> 00:08:11,491 నీ చెల్లెలు, కత్తితో నన్ను బాగా గాయపర్చింది, దానితో నేను హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. 111 00:08:18,040 --> 00:08:20,250 నా కూతురు జువనైల్ డిటెన్షన్ సెంటర్ లో ఉంది… 112 00:08:20,334 --> 00:08:22,169 అవును, అవును, నన్ను షూట్ చేసిన నేరానికి. అది నిజం. 113 00:08:22,252 --> 00:08:23,253 …అతని కూతురితో పాటు. 114 00:08:23,337 --> 00:08:24,421 అవును, అతనికి ఒక కూతురు ఉంది. 115 00:08:25,172 --> 00:08:27,382 ఆ డిటెన్షన్ సెంటర్ లో వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు, అది… 116 00:08:29,134 --> 00:08:32,429 ఇంకా నాకు ఇది ఇవ్వడం కోసం నా కూతురు తన ప్రాణాల్ని సైతం రిస్కు చేసింది. 117 00:08:39,727 --> 00:08:41,480 సరే. 118 00:08:41,563 --> 00:08:44,316 సరే, అయితే నువ్వు మాకు ఏదైనా షో చూపించబోతున్నావన్నమాట… 119 00:08:44,399 --> 00:08:47,319 లేదు, కేవలం మన కూతుళ్లిద్దరి మధ్య జరిగిన కొద్దిపాటి సంభాషణ వినిపిస్తాను. 120 00:08:47,402 --> 00:08:48,987 సరే, ఆనా… 121 00:08:49,071 --> 00:08:51,031 మాక్స్ నీతో ఈ పనులన్నీ చేయిస్తున్నాడా? 122 00:08:51,114 --> 00:08:54,159 అవును. మీ ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించమని అతనే నాకు చెప్పాడు, 123 00:08:55,327 --> 00:08:56,912 యాసిడ్ ని మీ టీలో కలపమని అతనే చెప్పాడు, 124 00:08:56,995 --> 00:08:58,330 మీ తమ్ముడిని లోబర్చుకోమనీ… 125 00:08:59,373 --> 00:09:01,041 అతని కాలి వేలుని అతనే కోరుక్కునేలా చేయమని చెప్పాడు. 126 00:09:04,670 --> 00:09:06,755 ఇప్పుడు నువ్వు ఏం చేయాలని అతను ఆశిస్తున్నాడు? 127 00:09:06,839 --> 00:09:08,507 నేను నిన్ను చంపాలని అతను కోరుకుంటున్నాడు. 128 00:09:10,092 --> 00:09:13,387 మీ కుటుంబం అంతటినీ నాశనం చేసేవరకూ అతను ఆగడు. 129 00:09:15,806 --> 00:09:18,100 సరే, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించినందుకు చాలా ధన్యవాదాలు. 130 00:09:19,476 --> 00:09:20,769 నువ్వు ఎలాంటి మనిషివి, ఆనా? 131 00:09:20,853 --> 00:09:24,147 ఈ చెత్తని వినిపించడానికి ఇక్కడికి వచ్చావా, ఏంటి? 132 00:09:24,231 --> 00:09:26,066 ఆ నకిలీ వాయిస్ లు తెచ్చావా? ఇలా చూడు. 133 00:09:27,150 --> 00:09:29,194 నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నావా? నా దగ్గర ఇది మాత్రమే కాదు. 134 00:09:31,697 --> 00:09:33,740 నువ్వు ఎలాంటి మనిషివి, మాక్స్? 135 00:09:34,575 --> 00:09:35,993 మాక్స్, నేను ఇది చేయగలను అనుకోను. 136 00:09:37,369 --> 00:09:39,246 నేను నిజంగా అలా చేయగలనో లేదో తెలియదు. 137 00:09:39,329 --> 00:09:41,915 యస్, నువ్వు చేయగలవు. అవును, చేయగలవు. అదిగో అక్కడే ఉంది. 138 00:09:43,375 --> 00:09:45,544 నీ వాంగ్మూలం రాసి తరువాత ట్రిగ్గర్ నొక్కు. 139 00:09:47,337 --> 00:09:48,755 - లేదు, మాక్స్. - దాన్ని ఇంక ఆపేయ్. 140 00:09:48,839 --> 00:09:50,632 యస్, ఆమీ, మన ఇద్దరం విముక్తులవుదాం. 141 00:09:51,216 --> 00:09:52,634 ఇదీ అతని అసలు స్వరూపం. 142 00:09:54,052 --> 00:09:56,054 - ఇదే అతని అసలు స్వరూపం. - అవును. ఇద్దరం కలిసి చేద్దాం. 143 00:09:56,138 --> 00:09:57,598 నువ్వు విడుదల కావాలని నా కోరిక. 144 00:09:58,098 --> 00:09:59,933 ఇలా చూడు, నిజం ఒప్పుకో, మాక్స్. 145 00:10:00,017 --> 00:10:01,727 నీ కోరిక అదే అని నాకు తెలుసు, ఆమీ, మరేం ఫర్వాలేదు. 146 00:10:01,810 --> 00:10:06,064 ఆమీ బ్రాంకాటో నేరం చేసినట్లు అంగీకరించింది, కానీ నీ భార్యని నువ్వే చంపేశావు. 147 00:10:06,148 --> 00:10:09,318 అది నిజం కాదని నీకు తెలుసు. సరేనా? అది నిజం కాదని నీకు తెలుసు. 148 00:10:09,902 --> 00:10:11,195 నీ మనసు చెప్పేది విను. 149 00:10:11,278 --> 00:10:12,654 మాక్స్, మెలీసా… 150 00:10:12,738 --> 00:10:13,989 లేదు, లేదు, లేదు, తను అలా చనిపోలేదు. 151 00:10:14,072 --> 00:10:15,991 ఆమె మంచం మీద మనం శృంగారం చేసుకున్నాం, గుర్తుందా? 152 00:10:16,074 --> 00:10:18,243 దాన్ని ఆపేయ్. దాన్ని ఆపేయ్! 153 00:10:19,077 --> 00:10:20,913 ఆమె నాకు ఏమీ కాదు. 154 00:10:23,248 --> 00:10:25,501 నువ్వు మెలీసా గురించి లేనిపోనివన్నీ చెప్పి 155 00:10:26,084 --> 00:10:29,296 నీ ఉంపుడుగత్తె తన తలని గన్ తో పేల్చుకునేలా ఆమెని ఒప్పించావు. 156 00:10:32,341 --> 00:10:34,343 అంటే, మెలీసా చనిపోవాలని నువ్వు గట్టిగా కోరుకున్నావు. 157 00:10:36,553 --> 00:10:38,847 అయితే ఆ బిడ్డ పుట్టకముందే తనని చంపేయాల్సి వచ్చింది. 158 00:10:40,516 --> 00:10:44,520 నువ్వు మంచి భర్తగా ఇంకా మంచి తండ్రిగా నటించాలని చూశావు. 159 00:10:47,189 --> 00:10:48,732 ఆనా! 160 00:10:51,944 --> 00:10:52,945 నిన్ను చంపేస్తాను. 161 00:10:57,032 --> 00:10:58,825 కదలద్దు, అర్థమైందా? 162 00:11:04,706 --> 00:11:05,874 నేల మీదే ఉండు. 163 00:11:13,549 --> 00:11:15,300 సరే, ఇంక లేచి నిలబడు. 164 00:11:21,098 --> 00:11:22,349 హేయ్, హేయ్! 165 00:11:36,280 --> 00:11:38,031 పద. నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళతాను. 166 00:11:57,926 --> 00:11:59,928 డానీ వాట్సాప్ కాల్ 167 00:12:02,890 --> 00:12:04,933 - హలో. - ఓయ్. నాట్, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? 168 00:12:05,017 --> 00:12:06,768 నేను పాల్ ఇంట్లో ఉన్నాను. దేనికి? 169 00:12:06,852 --> 00:12:09,730 మేము ఊరు దాటి వెళ్తూ మీ ఇంటి మీదుగా వెళ్తున్నప్పుడు 170 00:12:09,813 --> 00:12:13,150 అక్కడ జాక్ నిలబడి ఉండటం చూశాం. 171 00:12:13,233 --> 00:12:15,611 అతను హాస్పిటల్ లోనో ఎక్కడో ఉండాలేమో కదా? 172 00:12:15,694 --> 00:12:17,905 అలాగే, తుఫాను తగ్గే వరకూ మా పల్లెటూరు ఇంట్లో ఉండాలనుకుంటే 173 00:12:17,988 --> 00:12:19,573 అక్కడ మాకు చాలా స్థలం ఉంది. 174 00:12:19,656 --> 00:12:20,824 అంటే, నువ్వు వస్తే… 175 00:12:20,908 --> 00:12:22,534 - నువ్వు వస్తే బాగుంటుంది. - నేను వెళ్లాలి. 176 00:12:23,702 --> 00:12:25,120 చాట్హామ్ కౌంటీ జైల్ 177 00:12:27,998 --> 00:12:28,999 టామ్. 178 00:12:38,383 --> 00:12:40,469 నీ బెయిల్ గురించి పునరాలోచించమని జడ్జ్ లెవీన్ ని అడిగాను. 179 00:12:41,470 --> 00:12:43,889 ప్రాసిక్యూటర్ గా నువ్వు చాలా గొప్పవాడివని ఆయనని ఒప్పించాను. 180 00:12:43,972 --> 00:12:45,224 నా బెయిల్ అభ్యర్థనని నువ్వు రాశావా? 181 00:12:45,807 --> 00:12:47,518 నువ్వు ఇప్పటికీ మూర్ఖుడవే, 182 00:12:48,602 --> 00:12:49,603 కానీ హంతకుడివి కాదు. 183 00:12:51,188 --> 00:12:52,189 థాంక్స్, లెక్స్. 184 00:13:02,574 --> 00:13:04,743 నీ భార్య ఏం చేసిందో నువ్వింకా చూడలేదు అనుకుంటా. 185 00:13:05,244 --> 00:13:06,245 ఏంటి? 186 00:13:07,663 --> 00:13:08,872 నువ్వు ఆ వీడియో చూడాలి. 187 00:13:09,915 --> 00:13:11,166 ఆమె చాలా ధైర్యవంతురాలు. 188 00:13:24,012 --> 00:13:25,013 జాక్! 189 00:13:31,019 --> 00:13:32,020 జాక్! 190 00:14:21,570 --> 00:14:22,571 నాట్. 191 00:14:24,364 --> 00:14:25,365 సారీ. 192 00:14:25,449 --> 00:14:27,534 - దేవుడా, జాక్. - హాయ్. 193 00:14:30,245 --> 00:14:32,122 - నిన్ను మళ్లీ చూడటం సంతోషంగా ఉంది. - నిన్ను చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. 194 00:14:33,457 --> 00:14:34,833 నువ్వు బాగానే ఉన్నావా? 195 00:14:34,917 --> 00:14:36,335 - బాగున్నాను. - నీకు దెబ్బ తగిలిందా? 196 00:14:36,877 --> 00:14:37,878 - లేదు. - తగలలేదుగా? 197 00:14:38,545 --> 00:14:39,963 ఇక్కడికి ఎలా వచ్చావు? 198 00:14:40,047 --> 00:14:42,299 నేను నడుచుకుంటూ వచ్చాను. నా దగ్గర ఇంటి తాళాలు లేవు. 199 00:14:44,885 --> 00:14:46,595 అందరూ ఎక్కడికి వెళ్లారు? 200 00:14:48,180 --> 00:14:50,599 లోపలికి వెళ్లాక నీకు చెబుతాను, సరేనా? చాలా జరిగాయి. 201 00:14:51,183 --> 00:14:53,185 - సరే. - నీకు అన్ని విషయాలూ చెబుతాను. 202 00:15:02,069 --> 00:15:03,111 హేయ్. 203 00:15:03,862 --> 00:15:04,863 హేయ్. 204 00:15:06,240 --> 00:15:09,785 మాక్స్ ఇంకా కస్టడీలోనే ఉన్నాడు, ఇంకా… 205 00:15:09,868 --> 00:15:12,079 నేను ఫోనులో నాట్ తో మాట్లాడాను. 206 00:15:12,829 --> 00:15:14,998 తను ఇంకా జాక్ మన ఇంట్లో ఉన్నారు. 207 00:15:16,708 --> 00:15:17,709 ఇద్దరూ బాగానే ఉన్నారు. 208 00:15:19,336 --> 00:15:20,546 ఎలా ఉన్నావు? నీ చేయి ఎలా ఉంది? 209 00:15:21,296 --> 00:15:22,297 నేను కోలుకుంటాను. 210 00:15:23,131 --> 00:15:24,550 లేదా ఒక హుక్ పెట్టించుకుంటాను. 211 00:15:29,221 --> 00:15:30,347 చాలా సారీ. 212 00:15:36,436 --> 00:15:37,437 నేను ఆ వీడియో చూశాను. 213 00:15:39,314 --> 00:15:40,482 నువ్వు నిజంగా చాలా సాహసం చేశావు. 214 00:15:41,733 --> 00:15:42,734 మనం వాడిని చట్టానికి పట్టించాము. 215 00:15:44,611 --> 00:15:45,612 అవును. 216 00:15:50,951 --> 00:15:52,411 అయితే ఇప్పుడు ఏం చేద్దాం? 217 00:16:00,085 --> 00:16:01,503 ముందు, నిన్ను ఇంటికి తీసుకువెళ్లనివ్వు. 218 00:16:02,171 --> 00:16:03,172 ఆ తరువాత? 219 00:16:13,765 --> 00:16:16,143 - నేను తప్పు చేశానని నాకు తెలుసు, టామ్. నేను… - లేదు. 220 00:16:17,436 --> 00:16:20,606 నేను పూర్తిగా నిన్నే నిందించను. 221 00:16:22,983 --> 00:16:24,067 నేను… 222 00:16:26,904 --> 00:16:29,406 నువ్వు నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. 223 00:16:35,996 --> 00:16:36,997 ఐ లవ్ యూ. 224 00:16:51,053 --> 00:16:52,471 హరికేన్ వెస్లీ కారణంగా 225 00:16:52,554 --> 00:16:55,182 సవానా నుండి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశిస్తున్నాం. 226 00:16:55,265 --> 00:16:57,351 ఊరు విడిచి వెళ్లగలిగిన వారు వెళ్లండి. 227 00:16:57,434 --> 00:16:58,602 ఓహ్, దేవుడా. 228 00:16:58,685 --> 00:17:01,021 సరే, నన్ను ఇక్కడి నుండి బయటకి తీసుకువెళ్లు, సరేనా? 229 00:17:15,035 --> 00:17:17,287 స్టాప్ 230 00:17:20,123 --> 00:17:22,125 కౌంటీ పరిధిలోని ప్రతి జైలు లాక్ డౌన్ అయిపోయింది, 231 00:17:22,209 --> 00:17:23,669 కాబట్టి కుదురుగా కూర్చో. మనం చాలా దూరం వెళ్లాలి. 232 00:17:23,752 --> 00:17:26,128 సర్. ఆఫీసర్, ప్లీజ్. 233 00:17:26,213 --> 00:17:27,214 నీ సమస్య ఏంటి? 234 00:17:27,297 --> 00:17:30,425 నాకు తల పట్టేస్తూ ఉంటుంది కాబట్టి నాకు నా మందులు కావాలి. 235 00:17:30,509 --> 00:17:33,554 అవి నా జేబులో ఉన్నాయి, ప్లీజ్, సర్. ప్లీజ్, నేను వాటిని తీసుకోలేకపోతున్నాను. 236 00:17:34,596 --> 00:17:35,639 థాంక్యూ, సర్. 237 00:17:57,828 --> 00:17:58,829 నాటలీ. 238 00:17:59,413 --> 00:18:02,124 - జాక్. - హాయ్, అమ్మా. 239 00:18:02,207 --> 00:18:03,709 - హేయ్. - హాయ్. 240 00:18:05,502 --> 00:18:06,920 నువ్వు ఇంటికి వచ్చేశావు. క్షేమంగా ఉన్నావు. 241 00:18:09,923 --> 00:18:11,425 అమ్మా, నీ చేతికి ఏం అయింది? 242 00:18:12,217 --> 00:18:13,218 హేయ్. 243 00:18:14,970 --> 00:18:17,264 లక్కీగా నా వేలు తెగిపోలేదు, హనీ. 244 00:18:19,683 --> 00:18:21,185 నువ్వు ఎందుకు పారిపోయావు? 245 00:18:22,102 --> 00:18:24,229 నాకు ఇంటికి వచ్చేయాలి అనిపించింది. 246 00:18:24,313 --> 00:18:25,731 - అవునా? - అవును. 247 00:18:28,108 --> 00:18:29,860 - నేను బాగానే ఉన్నాను. నేను… - సరే. 248 00:18:29,943 --> 00:18:31,528 సారీ, నన్ను కాసేపు వదిలేయండి. 249 00:18:50,631 --> 00:18:52,841 హేయ్, నేను ఇక్కడ కూర్చోవచ్చా… 250 00:19:02,184 --> 00:19:05,687 జాక్, నేను లాకప్ లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో 251 00:19:05,771 --> 00:19:06,897 ఏం చేస్తున్నావో కూడా నాకు తెలియలేదు… 252 00:19:08,690 --> 00:19:10,025 నువ్వు జాక్ వే, కదా? 253 00:19:12,319 --> 00:19:13,320 అవును. 254 00:19:14,571 --> 00:19:15,572 అది నేనే. 255 00:19:17,115 --> 00:19:21,119 నువ్వేం భయపడాల్సిన పని లేదు. లేదా ఏదైనా సరే… 256 00:19:25,082 --> 00:19:29,503 నీకు తెలుసా, నా అన్న సమస్యలతో బాధపడుతున్నప్పుడు… 257 00:19:32,130 --> 00:19:33,215 అన్నీ దాచిపెట్టేశాడు 258 00:19:34,883 --> 00:19:36,885 దానితో వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మాకెవ్వరికీ తెలియలేదు. 259 00:19:44,685 --> 00:19:47,437 వాడు యాక్సిడెంట్ లో చనిపోలేదు. 260 00:19:49,857 --> 00:19:52,109 మా తల్లిదండ్రులు అందరికీ అలా చెప్పారంతే. 261 00:19:54,111 --> 00:19:56,697 అప్పటికి నాకు 14 ఏళ్లు, కాబట్టి నేను కూడా అదే చేశాను, కదా? 262 00:19:58,115 --> 00:19:59,867 అదంతా ఇప్పుడు నాకెందుకు చెబుతున్నావు? 263 00:20:01,326 --> 00:20:03,287 అంటే, చాలా కాలం పాటు 264 00:20:04,538 --> 00:20:09,418 నువ్వు పడుతున్న వేదనని నేను చూడాలి అనుకోలేదు. 265 00:20:12,045 --> 00:20:17,885 నువ్వు కోలుకుంటావులే అని అనుకోవడం నాకు తేలిక అయింది. 266 00:20:22,556 --> 00:20:25,225 కానీ కొన్నిసార్లు 267 00:20:26,560 --> 00:20:27,895 పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. 268 00:20:27,978 --> 00:20:31,982 అప్పుడు మనం మరోలా నటించలేము. 269 00:20:32,065 --> 00:20:35,319 మనం కలిసి ఈ సమస్య నుంచి బయటపడదాం. 270 00:20:39,448 --> 00:20:41,283 నేనేం అనాలని ఆశిస్తున్నావో నాకు తెలియడం లేదు. 271 00:20:52,377 --> 00:20:53,462 ఈసారి నేను ఎవరిని హత్య చేశాను? 272 00:20:54,046 --> 00:20:56,423 అవును, ఆ విషయమే మాట్లాడాలి. 273 00:20:56,507 --> 00:20:57,966 మాక్స్ ఎక్కడ ఉన్నాడు? 274 00:20:58,050 --> 00:20:59,259 మేము లోపలికి రావచ్చా? 275 00:21:00,761 --> 00:21:01,803 రావచ్చు. 276 00:21:07,309 --> 00:21:08,393 మాక్స్ ఒక పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేశాడు. 277 00:21:10,270 --> 00:21:12,439 కొద్ది గంటల కిందట పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్నాడు. 278 00:21:12,523 --> 00:21:14,691 అతను వెంటనే ఇక్కడికి వచ్చేంత తెలివితక్కువవాడు కాదనుకుంటా, 279 00:21:14,775 --> 00:21:16,443 కానీ మీ మధ్య ఉన్న గొడవల దృష్ట్యా 280 00:21:16,527 --> 00:21:19,780 ఇంకా మా తోటి పోలీస్ ఆఫీసర్ ని గాయపరిచిన తీరు బట్టి, 281 00:21:20,572 --> 00:21:21,740 మీరు సేఫ్ గా ఉండేలా చూసుకోండి. 282 00:21:21,823 --> 00:21:23,075 మీరు ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది? 283 00:21:24,910 --> 00:21:25,911 ఎక్కువ సేపు కాలేదు. 284 00:21:27,120 --> 00:21:28,705 హరికేన్ వెస్ తీవ్రత ఇప్పట్లో తగ్గేలాలేదు. 285 00:21:31,083 --> 00:21:33,502 ఇంట్లో ఎవరూ దోబూచులాట ఆడటం లేదని మేము తనిఖీ చేసుకోవచ్చా? 286 00:21:34,628 --> 00:21:36,797 - చేయండి. - ఇదిగో. 287 00:21:36,880 --> 00:21:38,382 నువ్వు, మేడ మీదకి వెళ్లు. నువ్వు, ఆ వైపు వెళ్లు. 288 00:21:40,551 --> 00:21:43,887 వినండి, ఆమ్, కేడీ తన భార్యని చంపేశాడో లేదో నాకు తెలియదు, 289 00:21:43,971 --> 00:21:47,975 కానీ మీ జీవితాలని నరకప్రాయం చేయడానికి అతను సిద్ధమయ్యాడనే విషయం మాత్రం స్పష్టంగా తెలుసు. 290 00:21:48,600 --> 00:21:51,270 కాబట్టి, మేము పొరపాటు చేసినందుకు సారీ. 291 00:21:53,480 --> 00:21:56,441 మీరంతా క్షేమంగా ఉండటం కోసం ఇక్కడి నుండి వెళ్లిపోదాం రండి. 292 00:21:59,069 --> 00:22:02,072 నాట్, జాక్, మీరు అన్నీ సర్దుకోండి. మనం ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాం. 293 00:22:22,259 --> 00:22:23,260 నోవా 294 00:22:23,343 --> 00:22:24,887 నీకు ఇది అవసరమో కాదో నాకు తెలియదు కానీ… 295 00:22:24,970 --> 00:22:27,264 తక్కువ వ్యవధిలో క్రిస్టల్ కేడీ గురించి సేకరించిన సమాచారం ఇది 296 00:22:27,347 --> 00:22:29,349 లూక్ కేడీ బర్త్ రికార్డ్ దొరికింది 297 00:22:29,433 --> 00:22:31,310 లూక్ కేడీ బర్త్ సర్టిఫికెట్ పిడిఎఫ్ హోమ్ బర్త్ సర్టిఫికెట్ 298 00:22:32,728 --> 00:22:34,146 రిజిస్టర్ చేయబడిన వారి పేరు: లూక్ కేడీ 299 00:22:34,229 --> 00:22:36,773 తల్లి/పేరెంట్ లీగల్ పేరు: క్రిస్టల్ డెలైలా కేడీ 300 00:22:39,026 --> 00:22:41,653 పుట్టిన ప్రదేశం: హోమ్ బర్త్ - పర్యవేక్షణ చేయబడలేదు 301 00:22:41,737 --> 00:22:43,739 హేయ్, నీతో ఒక క్షణం మేడ మీద మాట్లాడవచ్చా? 302 00:22:54,499 --> 00:22:56,960 నాతో కలిసి ఈ ప్లాన్ ఆలోచించు. 303 00:22:57,044 --> 00:22:59,755 మనం వేరే రాష్ట్రానికి వెళ్లిపోదాం, మన పేర్లు మార్చుకుందాం, 304 00:22:59,838 --> 00:23:02,090 మనల్ని అతను కనిపెట్టేవరకూ వేచి ఉందాం. 305 00:23:02,174 --> 00:23:03,592 నువ్వు ఏం అంటున్నావు? 306 00:23:07,137 --> 00:23:09,139 నువ్వు పిల్లల్ని తీసుకుని ఊరు విడిచి వెళ్లిపో, నేను అతని కోసం ఎదురుచూస్తాను. 307 00:23:11,517 --> 00:23:12,851 నువ్వు అతడిని చంపేయబోతున్నావా? 308 00:23:13,393 --> 00:23:16,021 ప్రమాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. మన మంచి కోసం. 309 00:23:18,649 --> 00:23:19,650 అతనే నిన్ను చంపేయచ్చు కదా? 310 00:23:19,733 --> 00:23:22,402 - అలా జరిగే అవకాశం ఉందని ఆలోచించావా? - వాడు ఇప్పటికే మనల్ని చంపేస్తున్నాడు. 311 00:23:23,111 --> 00:23:24,321 వెయ్యి గాయాలతో చంపేయడం. 312 00:23:24,404 --> 00:23:27,824 లేదు, ఇప్పుడు మన దగ్గర అసలైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. మాక్స్ కేడీ జైలుకి వెళతాడు. 313 00:23:27,908 --> 00:23:29,201 ఎప్పుడు? 314 00:23:29,284 --> 00:23:30,285 వాడు ఆగడు. 315 00:23:31,370 --> 00:23:36,792 మనం భయపడుతూ బతుకుతున్న ఈ బతుకు, మన జీవితం ఇంకా మన పిల్లల జీవితాలు ఇలాగే ఉంటాయి. 316 00:23:38,752 --> 00:23:39,753 మీరు ఇక్కడే ఉన్నారా? 317 00:23:41,588 --> 00:23:44,883 ఓహ్, నీ దగ్గర షాట్ గన్ ఉంది. నిన్ను తప్పుపట్టనులే. 318 00:23:45,926 --> 00:23:48,178 సరే, మీ వసారా కింద చాలా కోపిష్టి పాసుమ్ నివసిస్తోంది, 319 00:23:48,262 --> 00:23:50,264 కానీ మాక్స్ కేడీ జాడ లేదు. 320 00:24:16,290 --> 00:24:19,126 వినండి, మీ అలారం ఆన్ లో ఉంచుకోండి ఇంకా వీలైనంత త్వరగా ఊరు విడిచి వెళ్లిపోండి. 321 00:24:19,710 --> 00:24:20,919 తుఫాను ఇంకా తీవ్రం అవుతోంది. 322 00:24:21,003 --> 00:24:24,131 మేము కొన్ని సామాన్లు సర్దుకుని మరో 15 నిమిషాల్లో బయలుదేరతాం. 323 00:24:24,214 --> 00:24:25,215 అలాగే, మంచిది. 324 00:26:11,905 --> 00:26:13,156 పిల్లలూ? 325 00:26:15,200 --> 00:26:16,368 మీరు అన్నీ సర్దుకున్నారా? 326 00:26:22,499 --> 00:26:23,500 నాట్? 327 00:26:26,420 --> 00:26:27,421 నాట్? 328 00:26:30,883 --> 00:26:31,925 టామ్! 329 00:26:33,302 --> 00:26:35,220 టామ్! 330 00:26:35,304 --> 00:26:37,556 వాడిని వదిలేయ్! వాడిని వదిలేయ్! 331 00:26:37,639 --> 00:26:39,057 - తుపాకీ కిందకి దించు. - వదిలేయ్! 332 00:26:39,141 --> 00:26:40,267 తుపాకీ కిందకి దించు! 333 00:26:40,934 --> 00:26:42,811 వాడిని ఏమైనా చేశావంటే, తను నిన్ను షూట్ చేస్తాడు. 334 00:26:43,395 --> 00:26:44,646 కానివ్వు. షూట్ చేయి. 335 00:26:45,856 --> 00:26:47,900 హేయ్, హేయ్, హేయ్, హేయ్, హేయ్, హేయ్! సరే, సరే, సరే! 336 00:26:47,983 --> 00:26:49,443 తుపాకీ కింద పెట్టు! 337 00:26:50,068 --> 00:26:51,069 వెంటనే! 338 00:26:53,447 --> 00:26:54,948 వెనక్కి వెళ్లండి. వెనక్కి వెళ్లండి! 339 00:27:04,625 --> 00:27:06,668 హేయ్, హేయ్, హేయ్, హేయ్! చూడు! ఆగు! 340 00:27:06,752 --> 00:27:08,045 - అలాగే. - సరే… 341 00:27:10,005 --> 00:27:11,006 సరే. 342 00:27:12,049 --> 00:27:15,636 మీరు నలుగురూ, నేను చెప్పినట్లు నడవండి. 343 00:27:19,515 --> 00:27:21,391 - అక్కడికి. అక్కడికి. - సరే. 344 00:27:21,475 --> 00:27:25,938 సరే, మిస్ డెవెరూ ఇంకా మిస్టర్ ప్రాసిక్యూటర్, 345 00:27:26,021 --> 00:27:27,606 దయచేసి కూర్చోండి. 346 00:27:27,689 --> 00:27:29,149 ముందు కూర్చోండి. అక్కడ. 347 00:27:29,233 --> 00:27:30,234 మీరిద్దరూ. 348 00:27:31,026 --> 00:27:32,069 అదీ. 349 00:27:32,152 --> 00:27:36,156 ఇప్పుడు, ఇదిగో. వాళ్ల చేతులు కుర్చీకి కట్టేయ్. 350 00:27:36,240 --> 00:27:38,742 - బాబూ, నువ్వు అక్కడే ఉండు. - మరేం ఫర్వాలేదు. 351 00:27:38,825 --> 00:27:40,285 మంచిగా గట్టిగా కట్టు. 352 00:27:40,994 --> 00:27:42,538 కానివ్వు. కానివ్వు. 353 00:27:42,621 --> 00:27:44,831 కుర్చీలకు కట్టేయ్. కానివ్వు. 354 00:27:44,915 --> 00:27:46,875 సరే, లేచి నిలబడు. నిలబడు. 355 00:27:46,959 --> 00:27:49,378 ఇప్పుడు, నువ్వు, తన చేతులు కట్టేయ్. 356 00:27:52,005 --> 00:27:53,423 దయచేసి ఇదంతా చేయద్దు, నాన్నా. 357 00:27:53,507 --> 00:27:56,844 నాన్నా? నువ్వు "నాన్నా" అన్నావా? సరే, "పాపా. పాపా" అను. 358 00:27:57,970 --> 00:28:00,722 నన్ను నీతో పాటు తీసుకువెళ్లు. నేను… నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను. 359 00:28:01,515 --> 00:28:03,350 - నాకు సాయం చేస్తానని చెప్పావు, కదా? - నాటలీ. 360 00:28:03,433 --> 00:28:06,144 అవును, నేను అలాంటిదేదో చెప్పాను, అవును, కానీ తరువాత నువ్వు నన్ను గన్ తో కాల్చావుగా. 361 00:28:06,228 --> 00:28:09,147 సరే, ఇప్పుడు వెనక్కి తిరుగు. నువ్వు ఇక్కడ కూర్చోవాలి. 362 00:28:10,274 --> 00:28:11,567 సరే. 363 00:28:11,650 --> 00:28:12,651 ఇప్పుడు, 364 00:28:13,819 --> 00:28:17,197 తనకి తానే ప్రమాదికారి కాడని మనం నిర్ధారించుకుందాం. 365 00:28:17,281 --> 00:28:18,448 - వద్దు. - వద్దు. 366 00:28:18,532 --> 00:28:19,533 వద్దు, వద్దు, వద్దు, మాక్స్. 367 00:28:19,616 --> 00:28:21,785 - నువ్వా పని చేయాల్సిన అవసరం లేదు. వద్దు! - వద్దు. వద్దు, జాక్! 368 00:28:21,869 --> 00:28:24,037 - సరే. ఇలా రా. - జాక్, నేను ఇక్కడే ఉన్నాను. 369 00:28:24,121 --> 00:28:25,163 - అలా ఉండు. - ఓహ్, అయ్యో! 370 00:28:25,247 --> 00:28:26,707 - నువ్వు బహుశా దీనికి అలవాటుపడి ఉంటావు… - మాక్స్! 371 00:28:26,790 --> 00:28:28,959 - వద్దు! అలా చేయకు, మాక్స్! వద్దు! - …కానీ కంగారు పడకు ఎందుకంటే ఇది, 372 00:28:29,042 --> 00:28:30,919 - ఇది అంతకన్నా పెద్ద డోస్. - వద్దు, వద్దు! 373 00:28:31,003 --> 00:28:32,296 కొద్దిగా గుచ్చుకుంటుంది అంతే. 374 00:28:32,379 --> 00:28:33,505 వద్దు! 375 00:28:33,589 --> 00:28:35,299 - వావ్, త్వరగా మత్తులోకి జారిపోయాడు. - నా వైపు చూడు చాలు. 376 00:28:35,382 --> 00:28:37,342 నేను ఇక్కడే ఉన్నాను. సరేనా? నేను ఇక్కడే ఉన్నాను. 377 00:28:37,426 --> 00:28:39,094 - ఇది చూడండి. - నేను ఇక్కడే ఉన్నాను. 378 00:28:39,178 --> 00:28:40,470 ఇలా చూడు. 379 00:28:45,184 --> 00:28:46,476 సరే, అలా. 380 00:28:46,560 --> 00:28:52,733 సరే, ఇప్పుడు మన కుటుంబం మొత్తం ఒక చోట కలిసింది. ఎట్టకేలకి. 381 00:28:53,400 --> 00:28:54,818 కానీ, మనం మొదలుపెట్టడానికి ముందు, 382 00:28:54,902 --> 00:28:59,114 టామ్, నా పిల్లల్ని పెంచినందుకు చాలా చాలా థాంక్స్. 383 00:29:00,240 --> 00:29:01,658 నువ్వు వినాలి అనుకున్నది ఇదేనా? 384 00:29:01,742 --> 00:29:03,827 తను నీ కూతురు అని నేను చెప్పాలి అనుకుంటున్నావు కదా, 385 00:29:03,911 --> 00:29:05,370 తను నీ కూతురే. తను… 386 00:29:05,454 --> 00:29:07,289 వాడు నీ కొడుకు. వాడిని నువ్వు కొడుకుగా చేసుకున్నావు. 387 00:29:07,915 --> 00:29:10,501 సరేనా? సరే, నువ్వే గెలిచావు. ఇంక వాళ్లని వదిలేయ్. 388 00:29:10,584 --> 00:29:12,503 - నేను వాళ్లని వెళ్లనివ్వను. - నువ్వు వాళ్లని విడిచిపెట్టాలి. 389 00:29:12,586 --> 00:29:14,171 నేను వాళ్లని విడిచిపెట్టలేను ఎందుకంటే… 390 00:29:14,254 --> 00:29:15,464 హేయ్, ఇంక ఆపు. 391 00:29:15,547 --> 00:29:18,050 నేను వీళ్లని విడిచిపెడితే, నాకు ఎవరూ న్యాయనిర్ణేతలు ఉండరు. 392 00:29:18,133 --> 00:29:19,760 అందరూ లేవండి. 393 00:29:21,386 --> 00:29:25,474 జనం వర్సెస్ ఆనా డెవెరూ ఇంకా టామ్ బౌడెన్ 394 00:29:26,099 --> 00:29:27,434 కేసు ఇప్పుడు సెషన్ లో ఉంది. 395 00:29:27,935 --> 00:29:31,688 కాబట్టి, జ్యూరీలోని లేడీ అండ్ చిన్న జెంటిల్మెన్, 396 00:29:32,189 --> 00:29:38,612 కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మిస్ డెవెరూ ఇంకా మిస్టర్ బౌడెన్ కలిసి కుట్రపన్ని 397 00:29:38,695 --> 00:29:41,406 మాక్స్ కేడీ అనే వ్యక్తిని జైలుకి పంపించారని సాక్ష్యాధారాలు నిరూపిస్తున్నాయి. 398 00:29:41,490 --> 00:29:43,492 కూర్చో. హేయ్, నీ దగ్గర బైబిల్ ఉందా? 399 00:29:44,201 --> 00:29:45,494 ఏంటి? 400 00:29:45,577 --> 00:29:47,871 కొట్టడానికి అనుమతి ఇవ్వండి, యువర్ హానర్. 401 00:29:48,789 --> 00:29:50,123 బైబిల్. 402 00:29:50,207 --> 00:29:53,293 అవి సాధారణంగా నల్లగా ఉండి వాటి మీద శిలువ గుర్తు ఉంటుంది. 403 00:29:53,377 --> 00:29:54,586 నువ్వు అసలు ఏం చేస్తున్నావు? 404 00:29:54,670 --> 00:29:56,922 నేను ఏం చేస్తున్నానా? ఇది చూడు. 405 00:29:57,589 --> 00:29:58,590 హేయ్. 406 00:29:59,758 --> 00:30:02,052 నా కోసం నీ నాలుకని కొరికేయాలి. 407 00:30:02,135 --> 00:30:03,720 జాక్, అతని మాట వినద్దు! 408 00:30:04,930 --> 00:30:07,432 - వద్దు, వద్దు, వద్దు. జాక్, జాక్, జాక్. - జాక్, ఆ పని చేయకు. వద్దు! 409 00:30:07,516 --> 00:30:09,518 - చాలా మెల్లగా కొరుకు. - జాక్! జాక్! 410 00:30:09,601 --> 00:30:10,769 - జాక్! - వద్దు. 411 00:30:11,353 --> 00:30:14,273 - ఇంకాస్త గట్టిగా కొరుకు. కొరుకుతూ ఉండు. - సరే, సరే, సరే, నేను ప్రమాణం చేస్తున్నాను. 412 00:30:14,356 --> 00:30:15,482 నిజం చెబుతానని ప్రమాణం చేస్తున్నాను. 413 00:30:15,566 --> 00:30:16,859 మేము నిజం చెబుతామని ప్రమాణం చేస్తున్నాం, మాక్స్. 414 00:30:16,942 --> 00:30:18,318 అసలు నిజం చెబుతానని ప్రమాణం చేస్తున్నాను. 415 00:30:18,402 --> 00:30:22,072 సరే, సరే, సరే. బాబు, బాబు, బాబు. సరే, ఒక్క సెకను ఆగు. బాగా చేశావు. 416 00:30:23,031 --> 00:30:24,241 మిస్ డెవెరూ. 417 00:30:26,118 --> 00:30:31,623 మాక్సిమిలియానో కేడీ అనే వాడు ఎలాంటి డీల్ కుదుర్చుకోవాలని నువ్వు చెప్పాలో 418 00:30:32,332 --> 00:30:33,375 అది జ్యూరీకి చెప్పు. 419 00:30:33,876 --> 00:30:35,961 నిన్ను మరణశిక్ష నుంచి తప్పించేలా.. 420 00:30:36,837 --> 00:30:38,714 నీతో ఒక డీల్ మాట్లాడాను. 421 00:30:38,797 --> 00:30:41,049 ఆమె ప్రమాణం చేసిన విషయాన్ని సాక్షికి గుర్తు చేయనివ్వండి. 422 00:30:41,133 --> 00:30:42,718 నిజంగా జరిగింది అదే, మాక్స్. 423 00:30:42,801 --> 00:30:45,929 రెండో సాక్షిని శిక్షించడానికి అనుమతి ఇవ్వండి, యువర్ హానర్. 424 00:30:46,930 --> 00:30:49,266 టామ్. సరే, సరే, సరే, మేము కుట్ర పన్నాము. 425 00:30:49,349 --> 00:30:50,934 నువ్వు వినాలి అనుకున్నది అదే కదా? మేము అదంతా కల్పించాము. 426 00:30:51,018 --> 00:30:55,314 నేను వినాలి అనుకుంటున్నది నిజాన్ని, ఆనా. నీ జీవితంలో ఈ ఒక్కసారైనా, ఆ ఒక్క నిజం చెప్పు చాలు. 427 00:30:57,733 --> 00:30:58,734 సరే. 428 00:31:06,325 --> 00:31:09,077 మాకు ఒక సమాచారం ముందుగా తెలిసింది. 429 00:31:10,245 --> 00:31:11,288 జ్యూరీ రూమ్ నుంచి. 430 00:31:12,414 --> 00:31:16,460 ఆ జ్యూరీ ఎటూ తేల్చుకోలేకపోయింది, దానితో వాళ్లు నిన్ను నిర్దోషిగా విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది, 431 00:31:16,543 --> 00:31:18,128 కానీ నిన్ను చూసి నేను భయపడ్డాను, మాక్స్. 432 00:31:19,713 --> 00:31:22,466 నేను నీకు మేలు జరిగేలా ఒక డీల్ కుదిర్చి ఉండేదాన్ని, కానీ నేనలా చేయలేదు. 433 00:31:22,549 --> 00:31:25,552 నేను దానికి విరుద్ధంగా వ్యవహరించాను, మేము నీకు చాలా కాలం శిక్ష పడేలా చేశాము. 434 00:31:34,353 --> 00:31:35,687 నేను నిర్దోషిగా బయటకి వచ్చేవాడిని కదా? 435 00:31:37,397 --> 00:31:38,649 నేను నిర్దోషిగా విడుదలయ్యే వాడిని. 436 00:31:40,817 --> 00:31:42,110 నేను నిర్దోషిగా విడుదలయ్యే వాడిని. 437 00:31:42,694 --> 00:31:43,862 ఇది వింటున్నారా, జ్యూరీ? 438 00:31:44,947 --> 00:31:48,200 ఈమె తన సొంత క్లయింట్ నే మోసం చేసింది. అవునా? సరే. 439 00:31:50,577 --> 00:31:52,996 కానీ అంతటితో అయిపోలేదు, కదా? అంతటితో అయిపోలేదు. 440 00:31:54,915 --> 00:31:56,416 నువ్వు ఏం చేశావో ఆ జ్యూరీకి చెప్పు. 441 00:31:56,500 --> 00:31:57,709 అవును, నేను నిన్ను మోసం చేశాను. 442 00:31:57,793 --> 00:31:59,086 లేదు, లేదు. నన్ను జైలుకి పంపించాలని ఎందుకు అనుకున్నావు? 443 00:31:59,169 --> 00:32:00,963 ఎందుకంటే నీ భార్యని నువ్వే చంపేశావని అనుకున్నాను. 444 00:32:01,046 --> 00:32:04,466 - లేదు. లేదు. లేదు, లేదు, లేదు! సరే. - వద్దు. వద్దు! వద్దు! 445 00:32:04,550 --> 00:32:06,134 ఈ కోర్టులో, అబద్ధపు సాక్ష్యం చెప్పడం అనేది 446 00:32:06,218 --> 00:32:07,803 - తేలికగా వదిలేసే విషయం కాదు, సరేనా? - సరే… 447 00:32:07,886 --> 00:32:10,180 - ప్రమాణం చేసి అబద్ధం చెబితే… - …సరే, సరే. 448 00:32:10,264 --> 00:32:11,390 …తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. 449 00:32:11,473 --> 00:32:12,474 నీకు అర్థమైందా? 450 00:32:12,558 --> 00:32:16,144 సరే, సరే, సరే. నాట్ నీ కూతురేమోనని నేను భయపడ్డాను. 451 00:32:18,814 --> 00:32:20,482 అది ఏంటి? నువ్వు ఏం అన్నావు? 452 00:32:22,776 --> 00:32:24,695 నాట్ నీ కూతురేమోనని భయపడ్డాను, 453 00:32:24,778 --> 00:32:26,613 - తనకి నువ్వు తెలియకూడదని అనుకున్నాను. - కూతురు. 454 00:32:26,697 --> 00:32:29,199 తన తండ్రి ఒక రాక్షసుడని ఆమెకి తెలియకూడదని అనుకున్నాను. 455 00:32:29,283 --> 00:32:32,494 "రాక్షసుడు," ఆ మాటని రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నాను. 456 00:32:32,578 --> 00:32:35,038 సరే, అప్పట్లో రాక్షసుడివి కాకపోయి ఉండచ్చు, కానీ ఇప్పుడు రాక్షసుడిగా మారావు. 457 00:32:35,122 --> 00:32:36,373 వినండి… 458 00:32:38,250 --> 00:32:41,837 నేను ఈ రోజు ఎలా మారినా, నువ్వే నన్నలా మార్చావు. 459 00:32:42,421 --> 00:32:43,839 అది నీకు అర్థమైందా? 460 00:32:43,922 --> 00:32:46,175 మీరిద్దరూ ఆ పని చేశారు. మీరిద్దరూ కలిసి ఆ పని చేశారు. 461 00:32:46,258 --> 00:32:48,844 ఒక నిర్దోషి అయిన వ్యక్తిని మీరు నాశనం చేశారు! 462 00:32:48,927 --> 00:32:50,345 - మేము ఇద్దరం… - పైగా ఆ విషయం మీకు తెలుసు! 463 00:32:50,429 --> 00:32:52,723 - నువ్వు నేరం చేశావని మేమిద్దరం నమ్మాం. - చెత్తవెధవలు! 464 00:32:52,806 --> 00:32:55,601 చెత్తవెధవల్లారా! అబద్ధాలకోరుల్లారా! 465 00:32:55,684 --> 00:32:58,437 - మేము నిజం చెబుతున్నాము. - మీ అబద్ధాల్ని ఇప్పుడు నేనెందుకు నమ్ముతాను? 466 00:32:58,520 --> 00:33:00,647 - మేము నిజమే చెబుతున్నాము! - నీకు తెలుసుకోవాలని ఉందా? మీ జీవితంలో 467 00:33:00,731 --> 00:33:02,691 నిజం అనేదే లేదు! 468 00:33:02,774 --> 00:33:04,401 నువ్వే ఒక అబద్ధానివి! 469 00:33:05,277 --> 00:33:06,278 ఎప్పుడూ అబద్ధాల జీవితమే! 470 00:33:06,361 --> 00:33:10,866 నిన్న, నా చెల్లెలి ద్వారా నేను బిడ్డని కన్నానని నన్నే నమ్మించాలని ఈమె ప్రయత్నించింది. 471 00:33:11,742 --> 00:33:13,243 అదెంత ఘోరమైన విషయం? 472 00:33:13,327 --> 00:33:15,579 అవును, లూక్ అనే కుర్రవాడు నీ కొడుకు, మాక్స్. 473 00:33:17,206 --> 00:33:18,749 లూక్ అనే ఆ కుర్రవాడు నీ కొడుకు, మాక్స్. 474 00:33:18,832 --> 00:33:19,958 ఒకప్పుడు. 475 00:33:20,042 --> 00:33:22,961 నా మతిస్థిమితం లేని చెల్లెలు ఇంకా మా నాన్న అని నేను పిలిచే ఆ చెత్తవెధవలతో కలిసి 476 00:33:23,045 --> 00:33:25,047 ఆ కుర్రవాడు ఇప్పుడు ఆ నదిలో ఉన్నాడు. 477 00:33:25,130 --> 00:33:26,131 ఆ విషయం నీకు తెలుసా? 478 00:33:26,715 --> 00:33:32,054 వాడు నా కొడుకు కాలేడు, ఎందుకంటే క్రిస్టల్ కి పిల్లలు కలిగే అవకాశం లేదు, సరేనా? 479 00:33:32,137 --> 00:33:34,723 తను ఒక కార్ యాక్సిడెంట్ కి గురైంది, దానితో ఆరోగ్యం దెబ్బతినింది. 480 00:33:35,307 --> 00:33:39,144 సరే. జ్యూరీలోని లేడీ ఇంకా జెంటిల్మెన్, 481 00:33:39,228 --> 00:33:43,273 ఈ సాక్షితో ప్రాసిక్యూషన్ వారి విచారణ ప్రస్తుతానికి పూర్తయింది. 482 00:33:47,903 --> 00:33:54,576 షాంగో. షాంగో! యస్, థాంక్యూ. థాంక్యూ! 483 00:33:54,660 --> 00:34:00,499 ఇలాంటి రోజు ఒకటి రావాలని నిన్ను ఇన్నాళ్లూ నాలో దాచుకున్నాను. 484 00:34:01,333 --> 00:34:02,584 జస్టిస్. 485 00:34:02,668 --> 00:34:03,919 ఫైర్. 486 00:34:04,002 --> 00:34:05,754 ఉరుములు ఇంకా మెరుపులు. 487 00:34:05,838 --> 00:34:09,632 ఈ రోజే తుది తీర్పు ఇంకా నువ్వే న్యాయనిర్ణేతవి! 488 00:34:11,426 --> 00:34:13,887 సరే, కోర్టు రూమ్ లో నీరు కారుతోంది, కానీ ఎవరు పట్టించుకుంటారు? 489 00:34:13,971 --> 00:34:15,889 న్యాయం దేని కోసం వేచి చూడదు. 490 00:34:15,973 --> 00:34:19,016 నేను ఇప్పుడు టామ్ బౌడెన్ ని స్టాండ్ మీదకి పిలుస్తున్నాను. 491 00:34:21,895 --> 00:34:25,232 అవును, హేయ్, లీక్స్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, జ్యూరీ గురించి నీకు ముందే తెలుసు, కదా? 492 00:34:25,315 --> 00:34:28,025 నీకు రెండో డిఫెన్స్ లాయరుగా ఉండటం నా ఉద్యోగం కాదు. 493 00:34:28,110 --> 00:34:29,777 సరే, అయితే నీ ఉద్యోగం ఏంటి? 494 00:34:30,362 --> 00:34:33,907 న్యాయాన్ని ఆశించడం, కావచ్చు. కానీ దానికి బదులు నువ్వేం చేశావు? 495 00:34:33,991 --> 00:34:37,077 నీ సొంత రికార్డుల కోసం ప్రతి కేసులోనూ ముద్దాయిలకి శిక్షలు పడేలా చేశావు. 496 00:34:37,661 --> 00:34:38,829 నువ్వు చెత్తవెధవవి. 497 00:34:38,911 --> 00:34:42,916 ఇంకా అది మాత్రమే కాదు, నువ్వు నా లాయర్ తో శృంగారం చేశావు. 498 00:34:44,126 --> 00:34:47,713 ఆ తరువాత మీరిద్దరూ నా జీవితాన్ని పణంగా పెట్టి మీరు సంపదలు పెంచుకున్నారు, 499 00:34:47,795 --> 00:34:51,632 నా బాధని, నా వేదనని, జైలులో నా సమయాన్ని పణంగా పెట్టారు. 500 00:34:51,717 --> 00:34:53,467 మీరు చేసిన పని అదే. 501 00:34:54,303 --> 00:34:56,513 నువ్వు ఏం వినాలని అనుకుంటున్నావో నేను ఆ మాటలే చెబుతాను. 502 00:34:57,222 --> 00:35:00,434 కానీ నీ విచారణ సమయంలో మేమిద్దరం శారీరకంగా కలవలేదు. 503 00:35:03,812 --> 00:35:05,147 నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. 504 00:35:07,441 --> 00:35:08,775 కానీ ఇంకేమీ జరగలేదు. 505 00:35:11,028 --> 00:35:12,070 చెత్త. 506 00:35:13,614 --> 00:35:15,282 చెత్త. చెత్త. 507 00:35:17,951 --> 00:35:21,163 మాక్స్, ఈ రోజు నీ తలకి గట్టి దెబ్బ తగిలించుకున్నావు. నీ మెదడుకి గాయం అయి ఉంటే, 508 00:35:21,246 --> 00:35:23,248 నువ్వు వెంటనే హాస్పిటల్ కి వెళ్లాలి లేదా నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. 509 00:35:28,045 --> 00:35:30,672 నేను ఈ రోజు మీ దగ్గరకి వచ్చేస్తాను. 510 00:35:31,798 --> 00:35:33,550 ఎట్టకేలకి ఈ రోజు మీ దగ్గరకి వచ్చేస్తాను. 511 00:35:36,637 --> 00:35:37,888 నేను ఇంక ఎదురుచూడలేను. 512 00:35:41,642 --> 00:35:45,103 సరే, నేను ఇంక ముగింపు వాదనలు మొదలుపెట్టబోతున్నాను, 513 00:35:45,187 --> 00:35:48,440 కానీ అది ఎలా ఉండబోతోందో మీకు ఈపాటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. 514 00:35:48,524 --> 00:35:52,945 కానీ… హేయ్. జ్యూరీ తీర్పుని సిద్ధం చేసిందా? 515 00:35:55,072 --> 00:35:56,865 అవును, మా నాన్న చెప్పినట్లు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. 516 00:35:56,949 --> 00:35:59,785 సరే, వాళ్లు నేరస్తులు కారు. అయితే, సరే, ఇంకేంటి? 517 00:35:59,868 --> 00:36:02,120 అవును, యువర్ హానర్, నువ్వు చెప్పింది కరెక్టే, 518 00:36:02,204 --> 00:36:05,791 ఆమె నిష్పక్షపాతమైన జ్యూరీ సభ్యురాలు కాదు, కాబట్టి ఆమె అనర్హురాలు. 519 00:36:05,874 --> 00:36:07,334 నువ్వు. హేయ్, బాబు. 520 00:36:08,627 --> 00:36:11,171 పాపం. నువ్వు ఇంకా మత్తులోనే ఉన్నావు, కదా? 521 00:36:11,255 --> 00:36:15,634 లేదు, సరే, కాబట్టి చూడబోతే తీర్పు నేరుగా ప్రకటించబడుతుంది అనుకుంటా. 522 00:36:15,717 --> 00:36:19,638 కాబట్టి అందరూ వినండి. ఆయన ఏం చెబుతాడో విందాం. 523 00:36:21,014 --> 00:36:22,015 షాంగో… 524 00:36:24,101 --> 00:36:25,602 న్యాయానికి దేవుడు. 525 00:36:27,563 --> 00:36:29,064 ఉరుములకు ఒరీషా. 526 00:36:32,484 --> 00:36:33,902 నీ తీర్పు ఏంటి? 527 00:36:38,866 --> 00:36:40,117 నేరం చేశారు. 528 00:36:41,326 --> 00:36:44,997 వెంటనే మరణశిక్షలు విధించాలి. మంచిది. 529 00:36:45,080 --> 00:36:47,624 వద్దు, వద్దు, వద్దు! వద్దు! వద్దు! 530 00:36:47,708 --> 00:36:50,294 మాక్స్, ఆ లూక్ అనే కుర్రవాడు మెలీసాతో నువ్వు కన్న కొడుకు. 531 00:36:50,377 --> 00:36:52,796 దాని గురించి ఆలోచించు. దాని గురించి ఆలోచించు. 532 00:36:52,880 --> 00:36:54,590 మెలీసాతో నేను కన్న కొడుకా? 533 00:36:54,673 --> 00:36:56,258 నేను అది రుజువు చేయగలను. 534 00:36:57,217 --> 00:36:58,886 నాతో తమాషాలు చేస్తున్నావా? 535 00:36:58,969 --> 00:37:01,471 నీకు ఆ ఆధారాలు చూపించనివ్వు. అది నా ఫోనులో ఉంది. 536 00:37:04,766 --> 00:37:06,268 నీ దగ్గరకి తరువాత వస్తాను. 537 00:37:07,436 --> 00:37:10,439 దాని సరైన వివరణ ఇది మాత్రమే. నోవా నుంచి వచ్చిన చివరి మెసేజ్. 538 00:37:10,939 --> 00:37:12,566 అతని పుట్టిన వివరాలతో ఉన్న సర్టిఫికెట్ అది. 539 00:37:12,649 --> 00:37:15,235 అందులో లూక్ కేడీ అనే బిడ్డ క్రిస్టల్ కేడీకి పుట్టాడని రాసి ఉంది. 540 00:37:15,319 --> 00:37:17,029 - ఆహ్… హా. - అవును, కానీ క్రిస్టల్ కి పిల్లలు పుట్టరు, 541 00:37:17,112 --> 00:37:18,488 - అవును కదా? నాకు తెలుసు. - లేదు. 542 00:37:18,572 --> 00:37:20,073 అయితే మరి ఆ పిల్లవాడు ఎక్కడి నుండి వచ్చాడు, మాక్స్? 543 00:37:23,118 --> 00:37:24,536 - నీ ఫోను ఇదేనా? - అవును. 544 00:37:27,581 --> 00:37:28,582 దాన్ని ఓపెన్ చేయి. 545 00:37:31,168 --> 00:37:32,252 ఆ తేదీని చూడు. 546 00:37:33,837 --> 00:37:34,880 ఏంటి? 547 00:37:34,963 --> 00:37:36,924 మెలీసా కనిపించకుండా పోయిన తరువాత రోజు అది. 548 00:37:37,007 --> 00:37:38,008 అవును. 549 00:37:39,801 --> 00:37:43,305 క్రిస్టల్ కి పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు, మాక్స్, ఆ బిడ్డ ఆమెకి ఎలా వచ్చింది? 550 00:37:43,388 --> 00:37:45,057 అతనికి ఒక వైపు ఆ గాయపు గురుతులు చూశావా? 551 00:37:51,980 --> 00:37:57,819 మెలీసాని క్రిస్టల్ హత్య చేసింది అనుకుంటా. ఇంకా ఆమె కడుపుని చీల్చి ఆ బిడ్డని తీసి ఉంటుంది. 552 00:37:59,530 --> 00:38:02,658 నీ చెల్లెలు నీ బిడ్డని దొంగిలించింది, మాక్స్. 553 00:38:04,117 --> 00:38:05,536 లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 554 00:38:05,619 --> 00:38:09,373 - అవును. లూక్ నువ్వు మెలీసా ద్వారా కన్న కొడుకు. - లేదు, అది నిజం కాదు… 555 00:38:09,998 --> 00:38:12,626 ఆ పడవలో ఉన్న కుర్రవాడు నీ కొడుకే, ఆడమ్, 556 00:38:14,127 --> 00:38:16,338 ఇంకా నువ్వు అతడిని చంపేంత వరకూ వాడు బతికే ఉన్నాడు. 557 00:38:16,421 --> 00:38:18,298 - నువ్వు వాడిని చంపేశావు, మాక్స్. - లేదు, లేదు, లేదు. 558 00:38:19,800 --> 00:38:21,426 నీ సొంత కొడుకుని నువ్వు చంపేశావు. 559 00:38:21,510 --> 00:38:22,594 లేదు! 560 00:38:23,512 --> 00:38:25,055 నువ్వు వాడిని చంపేశావు. 561 00:38:40,153 --> 00:38:41,780 నేను చూసుకుంటాను. 562 00:38:41,864 --> 00:38:43,031 పారిపో! 563 00:39:17,024 --> 00:39:18,275 నీకు జ్యూరీ డ్యూటీ ఉంది. 564 00:39:20,986 --> 00:39:23,363 వద్దు! వద్దు! వద్దు! 565 00:40:13,247 --> 00:40:16,458 - నాటలీ. నాటలీ. - ఆ కత్తి అందుకో. ఇక్కడ, ఇక్కడ… 566 00:40:18,585 --> 00:40:19,670 నాట్! 567 00:40:26,301 --> 00:40:27,469 లేదు! 568 00:40:29,179 --> 00:40:30,764 వద్దు! 569 00:40:48,282 --> 00:40:49,533 బాగా చేశావు. 570 00:41:14,099 --> 00:41:15,142 వద్దు. 571 00:41:16,852 --> 00:41:18,145 వద్దు. 572 00:41:19,354 --> 00:41:20,856 వద్దు! 573 00:41:26,361 --> 00:41:27,362 ఛ. 574 00:41:28,197 --> 00:41:29,489 వద్దు. 575 00:41:38,790 --> 00:41:40,417 జాక్, ఆ కత్తి తీసుకో. 576 00:42:43,021 --> 00:42:44,314 టామ్! 577 00:43:06,128 --> 00:43:07,462 వాడిని చంపేయ్! 578 00:43:14,553 --> 00:43:16,180 వాడిని చంపేయ్! 579 00:43:20,893 --> 00:43:21,977 టామ్! 580 00:43:30,611 --> 00:43:31,987 టామ్! 581 00:43:33,572 --> 00:43:34,948 వాడిని జైలులోనే చావనివ్వు. 582 00:44:43,475 --> 00:44:48,105 అతడిని జైలుకు పంపించిన లాయర్లపై పగ తీర్చుకోవడానికి మ్యాక్స్ కేడీ ప్లాన్ చేస్తున్నప్పుడు 583 00:44:48,188 --> 00:44:51,692 అతను నివసించిన ఆ ఇంట్లోనే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. 584 00:44:52,818 --> 00:44:53,944 కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే… 585 00:44:54,027 --> 00:44:55,404 ద కేడీ కేస్: బాధితుడా లేక విలనా 586 00:44:55,487 --> 00:44:56,572 …అది మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు, 587 00:44:57,239 --> 00:44:59,992 మాక్స్ కేడీ సన్నిహితంగా ఉంటే ఎలా అనిపిస్తుందో మనకి తెలియకపోవచ్చు. 588 00:45:01,159 --> 00:45:03,787 అతని చూపులో ఆ ఆత్మీయత కనిపిస్తుంది. 589 00:45:05,414 --> 00:45:06,415 కానీ నేను అది ఫీల్ కాగలను. 590 00:45:07,416 --> 00:45:09,042 ఎందుకంటే నేను మాక్స్ ని ప్రేమించాను. 591 00:45:26,101 --> 00:45:27,853 నాటలీ, తినే టైమ్ అయింది. 592 00:45:30,397 --> 00:45:31,899 డిఎన్ఏ రహస్య ఆరోగ్య సమాచారం 593 00:45:31,982 --> 00:45:33,233 చిరునామాదారులు మాత్రమే దీనిని తెరవాలి 594 00:45:39,781 --> 00:45:41,617 నాకు అతిశయోక్తులు ఉపయోగించడం ఇష్టం లేదు, 595 00:45:42,117 --> 00:45:46,205 కానీ ఈ చీజ్ బర్గర్లు ఎంత రుచిగా ఉన్నాయో బయట అందరికీ తెలిస్తే… 596 00:45:46,288 --> 00:45:48,123 కంగారు పడకు, ఎవరికీ తెలియదులే. 597 00:46:15,442 --> 00:46:17,444 హేయ్, నాన్నా, నీకు ఏమైనా సాయం కావాలా? 598 00:46:18,987 --> 00:46:20,072 తప్పకుండా. 599 00:46:21,156 --> 00:46:23,158 ఈ వరుసలోకి వచ్చి నిలబడు. 600 00:46:25,452 --> 00:46:26,954 వీటిలో ఒకటి ఓపెన్ చేయి. 601 00:46:34,378 --> 00:46:35,712 నువ్వు బాగానే ఉన్నావా? 602 00:46:37,506 --> 00:46:38,841 నేను బాగానే ఉన్నాను. 603 00:46:43,345 --> 00:46:46,932 చీజ్ కానీ, లెట్యూస్ కానీ, బన్ కానీ వద్దని ఆర్డరు చేసిన సైకో ఎవరు? 604 00:46:47,516 --> 00:46:49,351 - ఆ నేరం చేసింది నేనే. - ఇదిగో. సరే, అయితే, 605 00:46:49,434 --> 00:46:50,519 ఇది చూడటానికి అద్భుతంగా ఉంది. 606 00:48:42,047 --> 00:48:44,049 తెలుగు అనువాదకర్త: హరీష్