1 00:00:17,643 --> 00:00:19,269 ఎప్పుడు బయటకు వెళ్లాలో నాకు తెలుసు 2 00:00:20,521 --> 00:00:21,813 ఎప్పుడు లోపల ఉండాలో నాకు తెలుసు 3 00:00:23,398 --> 00:00:24,399 పనులు పూర్తి చేయాలని 4 00:00:24,483 --> 00:00:27,319 - అవును. అవును. - నాకు తెలుసు. 5 00:00:28,445 --> 00:00:33,700 నేను పేపర్ బే ని పట్టుకున్నా కానీ పరిస్థితులు పెద్దగా మారలేదు 6 00:00:33,784 --> 00:00:38,914 నేను గాలిలో నిలబడ్డా కానీ బై-బై అని ఎప్పుడూ చెయ్ ఊపలేదు 7 00:00:38,997 --> 00:00:40,374 తర్వాత ఏంటి? 8 00:00:42,167 --> 00:00:44,378 కానీ నేను ట్రై చేస్తున్నా 9 00:00:45,546 --> 00:00:46,755 నేను ట్రై చేస్తున్నా 10 00:00:50,050 --> 00:00:51,844 లివింగ్ రూమ్ - బుక్స్ - ఆఫీస్ 11 00:00:52,636 --> 00:00:55,222 - నా పక్కన నడువు - మోడెర్న్ లవ్ 12 00:00:55,305 --> 00:00:57,474 - నడుస్తూనే ఉండు - మోడెర్న్ లవ్ తో 13 00:00:58,058 --> 00:01:01,895 సమయానికి చర్చికి తీసుకెళ్తుంది 14 00:01:01,979 --> 00:01:04,605 - సమయానికి చర్చికి - చాలా భయంగా ఉంటుంది 15 00:01:04,690 --> 00:01:07,192 - సమయానికి చర్చికి - పార్టీకి సిద్ధం చేస్తుంది 16 00:01:07,276 --> 00:01:12,322 - సమయానికి చర్చికి - దేవుడి మీద మనిషి మీద నా నమ్మకం ఉంచుతుంది 17 00:01:12,406 --> 00:01:14,992 - దేవుడి మీద మనిషి మీద - ఒప్పుకోలు ఉండదు 18 00:01:15,075 --> 00:01:17,911 - దేవుడి మీద మనిషి మీద - మతం ఉండదు 19 00:01:17,995 --> 00:01:22,833 - దేవుడి మీద మనిషి మీద - మోడెర్న్ లవ్ ని నమ్మకు 20 00:04:03,035 --> 00:04:04,995 మరిస్సా స్టేప్లి రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది 21 00:04:28,185 --> 00:04:29,937 మైఖేల్ లూయిస్ గోయింగ్ ఇన్ఫైనైట్ 22 00:04:33,315 --> 00:04:36,151 ఆర్మ్ స్ట్రాంగ్. నిన్ను చూడటానికి ఒకరొచ్చారు. 23 00:04:37,444 --> 00:04:38,946 ఇవి కలిసే వేళలు కాదే. 24 00:04:39,029 --> 00:04:41,740 మాకు తెలుసులే. నిన్ను పిలుస్తున్నారని చెప్పడానికి వచ్చా అంతే. 25 00:05:06,974 --> 00:05:08,016 నువ్వు లోనికి రావడం లేదా? 26 00:05:08,600 --> 00:05:09,601 నిన్ను మాత్రమే పిలిచారు. 27 00:05:24,575 --> 00:05:25,784 నన్ను మిస్ అయ్యావా? 28 00:05:26,493 --> 00:05:27,870 అప్పుడప్పుడు అవుతుంటా. 29 00:05:27,953 --> 00:05:29,746 నువ్వు చాలా బాగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. 30 00:05:32,791 --> 00:05:36,920 తెలుసా, ప్రిసిల్లా, సాధారణంగా ఎవరైనా ఒకసారి జైలు నుండి బయటకు వెళ్ళాక… 31 00:05:37,004 --> 00:05:38,881 మళ్ళీ అక్కడికి తిరిగి రావాలి అనుకోరు. 32 00:05:38,964 --> 00:05:40,382 నాకు అదొక సరదాలే. 33 00:05:44,344 --> 00:05:47,264 సరే, నువ్వు తనతో మాట్లాడావని నాకు తెలుసు. 34 00:05:48,974 --> 00:05:49,975 అప్పుడప్పుడు మాట్లాడుతుంటా. 35 00:05:51,268 --> 00:05:52,477 తను ఎక్కడ ఉందో నీకు తెలుసా? 36 00:05:52,561 --> 00:05:56,148 అలాగే నాకు ఒకవేళ తెలిసినా నేను నీకు చెప్పనని తెలుసు కదా. 37 00:05:56,940 --> 00:05:59,026 కాబట్టి, నువ్వు నెమ్మదిగా నాకు చెప్పడానికి 38 00:05:59,109 --> 00:06:01,153 వచ్చిన విషయం చెప్పేసి వెళ్ళిపోతావని అనుకుంటున్నా. 39 00:06:03,155 --> 00:06:04,406 నీకు నా గురించి చాలా బాగా తెలుసు. 40 00:06:05,115 --> 00:06:07,451 అంటే, చాలా కాలం గమనించాను కదా. 41 00:06:09,244 --> 00:06:12,706 సరే, తను నాకు ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి, జాన్. వెంటనే. 42 00:06:13,582 --> 00:06:15,667 అప్పుడే వెయిన్ తో నేను పరిస్థితిని చక్కబెట్టగలను, 43 00:06:15,751 --> 00:06:17,836 అలాగే మనిద్దరి పిల్లలు చావకుండా ఆపగలను. 44 00:06:20,672 --> 00:06:21,673 నీ కొడుకు, 45 00:06:22,716 --> 00:06:23,926 వాడు టోపీ పెట్టి వెళ్ళిపోయాడు. 46 00:06:24,009 --> 00:06:25,928 లేదా ఎవరైనా వాడిని పట్టుకున్నారు ఏమో. 47 00:06:26,678 --> 00:06:29,097 నేను అదే తెలుసుకోవడానికి చూస్తున్నా. 48 00:06:29,181 --> 00:06:30,182 సరే, ఏదైతేనేం. 49 00:06:30,265 --> 00:06:32,434 దానర్థం ప్రస్తుతం ఆమె దగ్గర ఆ డబ్బు లేదనే కదా. 50 00:06:33,101 --> 00:06:36,730 ప్రస్తుతానికి తన దగ్గర ఆ డబ్బు లేకపోతే, త్వరలోనే ఉంటుందని మనిద్దరికీ తెలుసు. 51 00:06:43,362 --> 00:06:44,655 నేను తనని చూసా. 52 00:06:45,864 --> 00:06:46,865 సరే. 53 00:06:47,449 --> 00:06:48,534 మీ ముచ్చట్లు ఎలా సాగాయి? 54 00:06:48,617 --> 00:06:50,744 ఆ రోజు దానికి పెద్దగా కలిసిరాలేదు. 55 00:06:52,329 --> 00:06:53,455 కానీ తను తప్పించుకుంది. 56 00:06:53,539 --> 00:06:55,499 నాకు తెలిసి బయటపడింది అంటే బెటర్. 57 00:06:58,919 --> 00:07:00,254 వాడు దాన్ని చంపేస్తాడు. 58 00:07:04,258 --> 00:07:05,384 నువ్వే దాన్ని చంపేస్తావు. 59 00:07:05,467 --> 00:07:06,927 అది చెప్పినట్టు ఆడితే అలా ఏం జరగదు. 60 00:07:07,636 --> 00:07:10,138 ప్రిసిల్లా, అది ఇప్పటికే చెప్పినట్టు ఆడుతోంది. 61 00:07:10,639 --> 00:07:12,432 నీకే అసలు ఆట ఏంటో అర్థం కావడం లేదు. 62 00:07:15,018 --> 00:07:18,230 నీ ధైర్యాన్ని చూస్తే ఎంత చిరాకుగా ఉంటుందో మర్చిపోయా. 63 00:07:19,273 --> 00:07:22,568 తండ్రిగా గర్వపడటం వేరు, కానీ నీకు మొండితనంతో కళ్ళు మూసుకుపోయాయి. 64 00:07:23,485 --> 00:07:24,486 ఏమో, 65 00:07:25,404 --> 00:07:27,406 కనీసం నా కూతురు ఇంకా నాతో మాట్లాడుతోంది. 66 00:07:29,950 --> 00:07:32,494 తెలుసా, నా నుండి దొంగిలించినందుకు నేను నిన్ను క్షమించగలను. 67 00:07:34,204 --> 00:07:35,414 ఎంతైనా అది నీ నైజం. 68 00:07:36,832 --> 00:07:37,833 కానీ… 69 00:07:38,876 --> 00:07:42,880 నీ కూతురు భయపడుతూ, ఎటూ కానీ ప్రదేశంలో దాక్కున్నప్పుడు 70 00:07:42,963 --> 00:07:47,551 తలకు బుల్లెట్ తగిలి ఒంటరిగా చనిపోయే రోజు వస్తుంది చూడు, 71 00:07:48,385 --> 00:07:50,721 ఆ రోజు అది నీ తప్పే అని నువ్వు కూడా బాధపడతావని నా ఉద్దేశం. 72 00:07:55,726 --> 00:07:58,812 - నేను ఇక్కడి నుండి బయటపడిన తర్వాత… - దయచేసి రాకు. 73 00:07:59,563 --> 00:08:01,398 నీ పరువు నువ్వే తీసుకోకు. 74 00:08:03,567 --> 00:08:04,568 నేను… 75 00:08:06,278 --> 00:08:07,279 నేను నిన్ను మిస్ అవుతున్నా… 76 00:08:08,864 --> 00:08:09,865 అప్పుడప్పుడు. 77 00:08:13,619 --> 00:08:15,412 తనకు ఎక్కువ టైమ్ లేదు, జాన్. 78 00:08:16,538 --> 00:08:17,581 ఆ మాట ఆమెకు చెప్పు. 79 00:08:33,597 --> 00:08:35,265 ఓహ్, దేవుడా. 80 00:08:57,829 --> 00:08:59,456 నా పిల్లల నుండి దూరంగా వెళ్ళు. 81 00:09:01,625 --> 00:09:04,169 క్షమించండి. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. 82 00:09:04,253 --> 00:09:06,296 చేతుల్లో తుపాకీ పట్టుకున్న నేను నీకు భయపడుతున్నట్టు కనిపిస్తున్నానా? 83 00:09:07,798 --> 00:09:09,800 నాకు చాలా దాహంగా ఉంది. నేను చాలా గంటల నుండి నడుస్తున్నాను. 84 00:09:09,883 --> 00:09:10,884 అవునా? 85 00:09:10,968 --> 00:09:12,594 సరే, అయితే ఇంకొంచెం సేపు నడువు. 86 00:09:12,678 --> 00:09:14,388 - ఆమె పామును చంపింది. - ఏం చేసింది? 87 00:09:14,471 --> 00:09:16,557 - అది కాటేయడానికి సిద్ధంగా ఉంది. - ఆహ్-హహ్. 88 00:09:17,391 --> 00:09:18,642 నేను అనుకోకుండా స్పందించా. 89 00:09:19,142 --> 00:09:20,352 నువ్వైనా అదే పని చేసేదానివి. 90 00:09:25,899 --> 00:09:27,317 నీకు ఇక్కడ ఏం పని? 91 00:09:28,735 --> 00:09:29,736 నేను ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. 92 00:09:30,362 --> 00:09:31,363 నీకు దెబ్బలు తగిలాయా? 93 00:09:32,155 --> 00:09:34,992 అక్కడక్కగా తెగింది, కానీ… రక్తం కారడం ఆగింది అనుకుంటున్నా. 94 00:09:35,617 --> 00:09:38,370 - నన్ను ఆంబులెన్స్ కి కాల్ చేయమంటావా? - లేదు. వద్దు. నేను… 95 00:09:39,705 --> 00:09:41,206 నాకు ఇన్సూరెన్స్ లేదు. 96 00:09:41,999 --> 00:09:43,000 నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా. 97 00:09:43,542 --> 00:09:45,919 నాకు తాగడానికి నీళ్లు ఇచ్చినందుకు చాలా థాంక్స్. 98 00:09:49,131 --> 00:09:51,592 ఇక్కడికి దగ్గరలో ఉన్న టౌన్ ఎటు వైపో కొంచెం చూపిస్తారా? 99 00:09:52,426 --> 00:09:55,512 కింగ్మాన్ ఊరు ఇక్కడికి 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 100 00:09:55,596 --> 00:09:59,099 నువ్వు అక్కడికి వెళ్ళేలోగా వడదెబ్బ తగిలి చనిపోతావు. 101 00:10:03,228 --> 00:10:04,563 నువ్వు లోనికి రావొచ్చు కదా? 102 00:10:05,439 --> 00:10:07,941 నువ్వు కొంచెం స్నానం చేయొచ్చు, అలాగే నీకు మంచినీళ్లు ఇస్తాం. 103 00:10:08,025 --> 00:10:09,902 ఆ తర్వాత నీ సంగతి ఏం చేయాలో ఆలోచిద్దాం. 104 00:10:18,785 --> 00:10:20,287 వీళ్ళు ఎవరో మనకు తెలుసా? 105 00:10:20,370 --> 00:10:21,705 లేదు, ఇంకా లేదు. 106 00:10:21,788 --> 00:10:26,460 ఐడి లేదు. ఈ కాలిఫోర్నియా ప్లేట్ డెలావేర్ లో ఉన్న ఒక ఉత్తుత్తి కంపెనీ పేరున ఉంది. 107 00:10:26,543 --> 00:10:29,046 వీళ్ళకి మన కేస్ తో సంబంధం ఉందని నీకు ఎందుకు అనిపిస్తోంది? 108 00:10:29,129 --> 00:10:30,130 ప్రమాదకరమైన క్రాష్, 109 00:10:30,214 --> 00:10:31,840 మేసన్ ని గుద్దిన చోటుకు కేవలం 48 కిలోమీటర్ల 110 00:10:31,924 --> 00:10:33,842 దూరంలో తప్పుడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం. 111 00:10:34,343 --> 00:10:35,761 ఇవన్నీ కాకతాళీయం అనుకుంటున్నావా? 112 00:10:36,345 --> 00:10:39,890 ప్రిసిల్లా ఎక్కడ ఉంటే అక్కడ శవాలు తేలతాయని మనిద్దరికీ బాగా తెలుసు. 113 00:10:40,390 --> 00:10:41,600 ఆమె ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నావా? 114 00:10:42,476 --> 00:10:43,477 లేదు. 115 00:10:44,269 --> 00:10:46,021 ప్రిసిల్లా స్వయంగా ఇలాంటి పనులు చేయదు. 116 00:10:46,772 --> 00:10:48,106 లక్కీ ఇక్కడి నుండి వెళ్ళింది అనుకుంటున్నా. 117 00:10:49,066 --> 00:10:50,901 అలాగే ఆమె పెద్ద పోరాటమే చేసింది. 118 00:10:50,984 --> 00:10:54,947 ఆ అమ్మాయి ఈ ఇద్దరు మనుషులను చంపింది అనుకుంటున్నావా? ఆమె, మహా అయితే 40 కిలోలు ఉంటుంది అంతే కదా? 119 00:10:55,948 --> 00:10:58,534 ఇక్కడ నిజానికి ఏమైందో నాకు తెలీదు, కానీ కచ్చితంగా ఆమె ఇక్కడికి వచ్చి వెళ్ళింది. 120 00:11:00,619 --> 00:11:01,745 ఆమె బయటపడింది. 121 00:11:01,828 --> 00:11:03,247 ఆమెను తిరిగి ఇందులోకి లాగింది ఎవరు? 122 00:11:04,331 --> 00:11:05,582 కోటి డాలర్లు. 123 00:11:05,666 --> 00:11:06,792 లేదు. 124 00:11:09,044 --> 00:11:10,170 ఇంకేదో ఉంది. 125 00:11:11,797 --> 00:11:13,173 నీ వెనుక చూడు. 126 00:11:20,347 --> 00:11:22,182 గుడ్ మార్నింగ్, అసిస్టెంట్ డైరెక్టర్. 127 00:11:24,977 --> 00:11:27,437 - మేసన్ గురించి ఏమైనా తెలిసిందా? - నేను ఇప్పుడు హాస్పిటల్ నుండే వచ్చా. 128 00:11:27,521 --> 00:11:29,314 వాడిని గుద్దిన కారు చాలా గట్టిగానే గుద్దింది. 129 00:11:29,398 --> 00:11:31,859 అతను సర్జరీ నుండి బయటపడ్డాడు, కానీ అతను ఇక ఫీల్డ్ లో పని చేయలేడు. 130 00:11:32,693 --> 00:11:34,903 నాకు ఏది దారుణమో అర్థం కావడం లేదు. 131 00:11:34,987 --> 00:11:38,574 నాకు చెప్పకుండా నువ్వు వేగాస్ లో ఇంత పెద్ద ఆపరేషన్ చేయడమో, 132 00:11:38,657 --> 00:11:40,242 లేక చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడమో. 133 00:11:41,285 --> 00:11:44,037 - నేను చేసింది తప్పే, సర్. - నువ్వు ఇదంతా చేయడానికి 134 00:11:44,121 --> 00:11:45,706 కారణం మళ్ళీ ప్రిసిల్లా మాస్టర్సన్ ని జైలుకు 135 00:11:45,789 --> 00:11:47,875 పంపాలనే ఉద్దేశంతో కాదని చెప్పాల్సిన సమయం ఇదే. 136 00:11:50,460 --> 00:11:51,587 నువ్వు అలా వెళ్ళు, గేట్స్. 137 00:11:56,133 --> 00:11:57,885 - పీటర్? - నువ్వు కంట్రోల్ కోల్పోతున్నావు, బిల్లీ. 138 00:11:57,968 --> 00:11:59,094 లేదు, అదేం లేదు. 139 00:11:59,178 --> 00:12:00,596 నేను నా పని చేస్తున్నా అంతే. 140 00:12:01,388 --> 00:12:03,640 - నేను డబ్బుని ఫాలో అవుతున్నా. - ప్రిసిల్లా కోసమా? 141 00:12:04,391 --> 00:12:05,517 వెయిన్ విట్టేకర్ కోసం. 142 00:12:07,269 --> 00:12:09,438 విట్టేకర్ నుండి ప్రిసిల్లా దొంగిలించింది అనుకుంటున్నావా? 143 00:12:09,521 --> 00:12:11,148 లేదు. లేదు, అది ప్రమాదకరం అని ఆమెకు తెలుసు. 144 00:12:12,274 --> 00:12:17,321 కానీ జాన్ ఆర్మ్ స్ట్రాంగ్ మాత్రం డబ్బు కోసం ఎవరినైనా మోసం చేయడానికి తెగిస్తాడు. 145 00:12:17,404 --> 00:12:22,284 నా అంచనా ఏంటంటే, అతను ఆమెకు తెలీకుండా చాలానే పోగేసాడు. 146 00:12:22,784 --> 00:12:24,203 ఇప్పుడిక ఆమె బయటపడింది కాబట్టి, 147 00:12:24,286 --> 00:12:27,581 ప్రిసిల్లా ఆ డబ్బుని కనిపెట్టడానికి ముందే దాని ప్రదేశం మార్చాలి అనుకుంటాడు. 148 00:12:27,664 --> 00:12:28,916 అందుకని తన కూతురికి కాల్ చేస్తాడు. 149 00:12:28,999 --> 00:12:31,126 విట్టేకర్ డబ్బుని కనిపెట్టమని ప్రిసిల్లాని పంపుతాడు. 150 00:12:31,210 --> 00:12:34,087 మనం ఆమె డబ్బును స్వాధీనం చేసుకుంటుండగా పట్టుకుంటే ఆమె దొరికినట్టే. 151 00:12:34,171 --> 00:12:36,381 ఆమె విట్టేకర్ గురించి చెప్తుంది, అప్పుడు ఇద్దరినీ పట్టుకోవచ్చు. 152 00:12:36,465 --> 00:12:37,966 సరే, కానీ ఆమె క్రితం సారి వాడి పేరు చెప్పలేదు కదా. 153 00:12:38,050 --> 00:12:39,635 జైలు జీవితం ఎలా ఉంటుందో ఆమెకు ఇప్పుడు తెలుసు. 154 00:12:44,139 --> 00:12:45,891 సరే, ప్రస్తుతానికి నేను నీకు కాస్త స్వేచ్ఛ ఇస్తున్నా. 155 00:12:45,974 --> 00:12:47,935 కానీ నీకు ఏం తెలిసినా నాకు చెప్పు, సరేనా? 156 00:12:48,810 --> 00:12:51,313 - అర్థమైందా? - అర్థమైంది. అలాగే, సర్. అర్థమైంది. 157 00:12:51,396 --> 00:12:52,397 అర్థమైంది. 158 00:12:54,900 --> 00:12:56,026 అదిగో. 159 00:12:57,444 --> 00:12:58,987 నీ చూపుని చూస్తేనే తెలుస్తుంది. 160 00:12:59,071 --> 00:13:00,322 ఏం చూపు? 161 00:13:00,405 --> 00:13:02,032 - అదిగో అదే. - ఈ చూపా? 162 00:13:04,618 --> 00:13:07,246 కక్షలు పెట్టుకోవడం వల్లే ఇలాంటి కేసులు మూలనపడతాయి. 163 00:13:08,914 --> 00:13:10,916 మళ్ళీ నీ సమయం అంతా ఆమె మీదే వెచ్చించకు. 164 00:13:14,503 --> 00:13:16,380 అలాగే, సర్. గేట్స్. 165 00:13:28,851 --> 00:13:30,769 ఆమె జుట్టు వెనక్కి పెట్టు. పూర్తిగా. 166 00:13:30,853 --> 00:13:31,854 - పూర్తిగా వెనక్కా? - అవును. 167 00:13:31,937 --> 00:13:33,188 - కొంచెం… - ఇప్పుడు క్లిప్ పెట్టు. 168 00:13:33,272 --> 00:13:35,023 - సరే. - అంతే, అంతే, అంతే. పూర్తిగా వెనక్కి. 169 00:13:35,107 --> 00:13:36,233 సరే. అప్పుడే నాకు అది కనిపిస్తుంది. 170 00:13:36,900 --> 00:13:38,944 బాగా లోతుగా తెగింది. ఒకసారి చూడు. 171 00:13:39,611 --> 00:13:42,739 కుట్లు అవసరమై ఉండేవి, కానీ ఇప్పుడు అందుకు ఆలస్యం అయింది. 172 00:13:43,907 --> 00:13:46,493 మీ అమ్మకి ఈ పని బాగా వచ్చు అనుకుంట. 173 00:13:46,577 --> 00:13:48,078 తను మా అమ్మ కాదు. 174 00:13:48,161 --> 00:13:49,621 తను మా లీట. 175 00:13:50,539 --> 00:13:52,499 వీళ్ళు నా మనవరాళ్లు. 176 00:13:53,333 --> 00:13:57,629 నేను చాలా కాలం క్రితం హై స్కూల్ లో నర్స్ కి అసిస్టెంట్ గా పనిచేసేదాన్ని. 177 00:13:58,380 --> 00:14:01,884 ఇలాంటి దెబ్బలు ఎన్ని శుభ్రం చేసానో చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు. 178 00:14:01,967 --> 00:14:05,470 పిల్లలు అస్తమాను స్కేట్ బోర్డుల మీద నుండి పడటం… 179 00:14:06,680 --> 00:14:07,681 సరే. 180 00:14:09,016 --> 00:14:10,350 అది మీ ఇద్దరిలో ఒకరు గీసారా? 181 00:14:10,434 --> 00:14:12,436 నేనే గీసాను. నా చిన్నప్పుడు. 182 00:14:13,145 --> 00:14:17,065 చాలా బాగుంది, ఆహ్? తను చాలా గొప్ప ఆర్టిస్ట్. 183 00:14:17,149 --> 00:14:18,400 వాళ్ళ అమ్మలాగే. 184 00:14:18,483 --> 00:14:21,069 అది నాకు నచ్చలేదు, కానీ లీట దాన్ని తీయమంటే తీయడం లేదు. 185 00:14:21,153 --> 00:14:22,154 ఎందుకు? 186 00:14:22,779 --> 00:14:23,780 అది నేను చూడొచ్చా? 187 00:14:24,531 --> 00:14:25,699 సరే. 188 00:14:31,580 --> 00:14:32,581 చూడు. 189 00:14:33,999 --> 00:14:36,335 ఇందులో బాలేనిది ఏముంది? నీకు ఇది ఎందుకు నచ్చలేదు? 190 00:14:36,418 --> 00:14:38,420 అది నేను ఇంకా లీట అని గీసాను. 191 00:14:39,171 --> 00:14:40,506 - కానీ… - అవి పక్షుల్లా ఉన్నాయి. 192 00:14:40,589 --> 00:14:41,673 లేదు, అలా ఏం లేదు. 193 00:14:41,757 --> 00:14:43,884 - ఆ ఈకలు చూడు. - చాల్లే ఊరుకో. 194 00:14:43,967 --> 00:14:46,136 అది చూస్తుంటే జుట్టు అని స్పష్టంగా తెలుస్తోంది. 195 00:14:46,220 --> 00:14:48,514 ఇది తన మాస్టర్ పీస్. 196 00:14:49,014 --> 00:14:50,140 అలాగే ఇది నాది. 197 00:14:51,475 --> 00:14:53,185 దీన్ని నేను ఎప్పటికీ తీయను. 198 00:14:58,899 --> 00:15:01,360 నీకోసం నేను కాల్ చేయగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 199 00:15:02,611 --> 00:15:04,488 లేదు. లేరు. ఏం పర్లేదు. 200 00:15:04,571 --> 00:15:06,448 - నిజంగానా? ఎవరొకరు ఉండి ఉండాలి. - లేరు. 201 00:15:11,828 --> 00:15:15,415 నీనాస్, మీరు వెళ్లి టోబి మీ అస్తవ్యస్తంగా ఉండే గదిలో ఉందేమో చూడొచ్చు కదా? 202 00:15:15,499 --> 00:15:17,042 మీరు దాన్ని తనకి చూపించొచ్చు… 203 00:15:17,125 --> 00:15:18,252 - రేచెల్. - రేచెల్. 204 00:15:18,335 --> 00:15:21,171 మీరు మీ కుందేలుని రేచెల్ కి చూపించొచ్చు. వెళ్లి దాన్ని వెతకండి. 205 00:15:21,255 --> 00:15:23,674 లీట. తనకి టోబిని చూడాలని ఏం లేదు. 206 00:15:23,757 --> 00:15:24,925 నాకు చూడాలని ఉంది. 207 00:15:25,008 --> 00:15:26,718 - పదా, ఎల్లి. నాకు సాయం చెయ్. - సరే. 208 00:15:26,802 --> 00:15:28,053 మంచం క్రింద చూడు. 209 00:15:29,012 --> 00:15:30,013 మరీ ఉత్సాహం పెంచుకోకు. 210 00:15:31,849 --> 00:15:33,475 ఎందుకంటే టోబి నా ట్రక్ లో ఉంది. 211 00:15:34,268 --> 00:15:38,146 కొన్నిసార్లు నాకు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తే, నేను వీళ్ళని కాసేపు అలా పని చెప్పి పంపుతా. 212 00:15:38,230 --> 00:15:40,107 నేను గనుక పిల్లల్ని కంటే ఇలా చేయొచ్చని గుర్తుంచుకుంటా. 213 00:15:43,694 --> 00:15:46,321 నా మాట విను. నాకు… నీకు అబద్ధం చెప్పాలని నాకు లేదు. 214 00:15:47,739 --> 00:15:51,827 అలాగే ఇది ఒక కారు ప్రమాదం కాదని ఈపాటికే నువ్వు గెస్ చేసుంటావని తెలుసు. 215 00:15:54,079 --> 00:15:55,080 నాకు తెలుసు. 216 00:15:56,123 --> 00:15:57,875 నాకు అనిపించింది. 217 00:15:57,958 --> 00:16:00,919 అవును. నేను… నా భర్త కొంచెం గొడవపడ్డాం, కాబట్టి అతను… 218 00:16:03,380 --> 00:16:04,923 నన్ను కారులో నుండి తోసేసాడు. 219 00:16:07,634 --> 00:16:09,469 నేను… నువ్వు ప్రాణాలతో ఉండటం అదృష్టం. 220 00:16:12,097 --> 00:16:15,517 నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలీడం లేదు. 221 00:16:17,394 --> 00:16:19,938 నేను వాళ్ళ అమ్మ చనిపోయాక ఈ అమ్మాయిలని 222 00:16:20,022 --> 00:16:21,940 ఇలా ఎడారిలోకి తీసుకొచ్చి బ్రతకడానికి ఒక కారణం ఉంది. 223 00:16:23,400 --> 00:16:24,735 నా సలహా వినాలని ఉందా? 224 00:16:26,403 --> 00:16:27,821 నువ్వు అతన్ని వదిలేయాలి. 225 00:16:27,905 --> 00:16:30,282 నువ్వు ఈ అవకాశాన్ని ఒక అవకాశంగా వాడుకుని 226 00:16:30,365 --> 00:16:33,619 - మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళకూడదు. - లేదు. అతను చెడ్డవాడు కాదు. 227 00:16:33,702 --> 00:16:35,037 అతను నిన్ను కారులో నుండి తోసేసాడు. 228 00:16:35,120 --> 00:16:37,122 - కానీ నేనే అతనికి కోపం తెప్పించా. - అందుకని నిన్ను రోడ్డు మీద పడేసి పోయాడు. 229 00:16:37,206 --> 00:16:38,874 మేము కొట్లాడుకుంటున్నాం, పైగా అది… పైగా అది నా తప్పే. 230 00:16:38,957 --> 00:16:40,751 - అది కచ్చితంగా నా తప్పే. - అది నీ తప్పు కాదు. 231 00:16:40,834 --> 00:16:42,419 అది నీ తప్పు అస్సలు కాదు. 232 00:16:45,714 --> 00:16:46,840 నేను అతన్ని ప్రేమిస్తున్నా. 233 00:16:48,592 --> 00:16:49,593 నిజంగా. 234 00:16:52,846 --> 00:16:55,349 కాబట్టి అతను నాకు ఇలా చేస్తాడని నమ్మడం… 235 00:16:57,809 --> 00:17:00,479 నాకు కష్టంగా ఉంది. 236 00:17:03,899 --> 00:17:05,067 నన్ను అలా వదిలేస్తాడని. 237 00:17:10,239 --> 00:17:14,910 నా కూతురు కూడా నాకు ఇలాంటి కథలే చెప్పేది. 238 00:17:16,328 --> 00:17:19,164 ఎన్నో లక్షల సార్లు చెప్పింది… 239 00:17:21,625 --> 00:17:27,256 నన్ను నమ్ము, ఇలాంటి కథల్లో ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. 240 00:17:34,012 --> 00:17:35,681 నీ కూతురికి జరిగినదానికి నాకు చాలా బాధగా ఉంది. 241 00:17:37,474 --> 00:17:38,517 బాధపడకు. 242 00:17:46,650 --> 00:17:47,818 లేదు, నా మాట విను. 243 00:17:48,861 --> 00:17:50,612 నిన్ను చావమని వదిలేసి వెళ్లినవాడు 244 00:17:52,239 --> 00:17:53,615 నీ ప్రేమకి అర్హుడు కాదు. 245 00:17:55,576 --> 00:17:58,161 అతన్ని సంకెళ్లతో బంధించాలి. జైలులో. 246 00:17:58,787 --> 00:18:00,831 జీవితాంతం వాడు అక్కడే ఉండాలి. 247 00:18:00,914 --> 00:18:03,750 - నేను అలా చేయలేను… - అవును, నాకు తెలుసు. 248 00:18:04,251 --> 00:18:07,212 - అది కష్టమే, కానీ… - లేదు, నీకు అర్థం కావడం లేదు. అతను… 249 00:18:08,714 --> 00:18:10,090 ఒక పోలీసు. 250 00:18:12,593 --> 00:18:13,677 ఓహ్, ఛ. 251 00:18:15,012 --> 00:18:18,432 అతని ఫ్రెండ్స్ ఇప్పటికే నాకోసం వెతకడం మొదలెట్టి ఉంటారు, నేను వాళ్లకి అస్సలు దొరకకూడదు. 252 00:18:19,224 --> 00:18:20,976 నీ మీద ఈ భారం మోపడం నా ఉద్దేశం కాదు. 253 00:18:21,059 --> 00:18:22,227 కాకపోతే చెబితే మంచిది అనిపించింది. 254 00:18:22,853 --> 00:18:25,522 ఎందుకంటే నీకు లేదా నీ కుటుంబానికి నేను ఎలాంటి సమస్య తీసుకురావాలి అనుకోవడం లేదు. 255 00:18:26,023 --> 00:18:27,274 నాకు ఎలాంటి సమస్య అయినా భయం లేదు. 256 00:18:29,276 --> 00:18:31,778 ఇక్కడ నిన్ను ఎవరూ కనిపెట్టలేరు. సరేనా? 257 00:18:32,696 --> 00:18:35,949 నువ్వు వెళ్లి స్నానం చేయొచ్చు కదా? అలాగే నేను నీకు కొన్ని మంచి బట్టలు తెస్తా. 258 00:18:37,159 --> 00:18:38,368 - నిజంగా? - అవును. 259 00:18:38,452 --> 00:18:40,662 అమ్మాయిలు వేగంగా ఎదుగుతున్నారు కాబట్టి 260 00:18:40,746 --> 00:18:42,497 పాత బట్టలు బోలెడన్ని తెచ్చి పెట్టా. 261 00:18:42,581 --> 00:18:43,957 - నీకు ఏదోకటి వెతికి తెస్తా. - హేయ్. 262 00:18:46,001 --> 00:18:47,002 థాంక్స్. 263 00:18:52,716 --> 00:18:54,801 సరే. అదేం పర్లేదు. 264 00:19:12,402 --> 00:19:14,655 గుడ్ ఆఫ్టర్ నూన్. మీకు ఏం సాయం కావాలి? 265 00:19:17,157 --> 00:19:18,158 నేను… 266 00:19:19,117 --> 00:19:22,913 నా కొడుకు కోసం మీ వేగాస్ బ్రాంచ్ లో ఒక కారు అద్దెకి తీసుకున్నాను. 267 00:19:23,997 --> 00:19:24,998 అలాగే… 268 00:19:25,666 --> 00:19:28,252 అంటే, పుట్టినరోజు జరుపుకోవడానికి వెళ్ళాడు. 269 00:19:30,128 --> 00:19:32,464 వేగాస్ లో కుర్రోళ్ళ తీరు ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. 270 00:19:33,257 --> 00:19:34,675 నాకు బాగానే తెలుసు. 271 00:19:34,758 --> 00:19:37,594 విషయం ఏంటంటే వాడు ఇంకా ఇంటికి రాలేదు. 272 00:19:37,678 --> 00:19:39,638 అలాగే కార్ కూడా వెనక్కి ఇవ్వలేదు. 273 00:19:39,721 --> 00:19:41,932 కాబట్టి, నాకు కొంచెం భయంగా ఉంది. 274 00:19:42,891 --> 00:19:44,893 రెంటల్ కార్ల కంపెనీలు వాళ్ళ కార్లలో 275 00:19:44,977 --> 00:19:47,437 జిపీఎస్ ట్రాకర్లు పెడతారని నాకు తెలుసు. 276 00:19:48,063 --> 00:19:49,064 అవును. 277 00:19:49,731 --> 00:19:51,942 కానీ ఆ విషయం లీగల్ గా మీకు నేను చెప్పలేను. 278 00:19:55,946 --> 00:19:57,990 నువ్వు ఇలాంటి మాట అంటావని నేను అనుకున్నాను. 279 00:20:19,261 --> 00:20:21,513 అంటే, అప్పుడప్పుడు కొన్ని మినహాయింపులు ఉంటాయిలే. 280 00:20:22,472 --> 00:20:23,724 చూస్తాను ఆగండి. 281 00:20:25,100 --> 00:20:26,935 సుబారు ఫారెస్టర్ కదా? 282 00:20:30,731 --> 00:20:33,775 చూస్తుంటే అది లాంగ్ బీచ్ లో పైక్స్ ఔట్లెట్ లో ఉన్నట్టు ఉంది. 283 00:20:34,818 --> 00:20:36,195 ఏంటి, ఒక మాల్ లోనా? 284 00:20:41,909 --> 00:20:44,203 - హలో. - నేను చెప్పేది వింటే నువ్వు అస్సలు నమ్మవు. 285 00:20:44,286 --> 00:20:45,412 ముందు చెప్పు. 286 00:20:45,495 --> 00:20:48,540 క్యారీ అద్దెకు తీసుకున్న కార్ లాంగ్ బీచ్ లోని ఒక మాల్ దగ్గర ఉందంట. 287 00:20:49,583 --> 00:20:51,835 వాడికి లాంగ్ బీచ్ లోని మాల్ దగ్గర ఏం పని? 288 00:20:51,919 --> 00:20:54,004 అదేకదా. రోజంతా అక్కడే ఉంది. 289 00:20:55,297 --> 00:20:57,966 - ఏంటి, వాడిని కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నావా? - ఏమో. 290 00:20:59,343 --> 00:21:00,802 లేదా వాడు చనిపోయి ఉండొచ్చు. 291 00:21:02,596 --> 00:21:03,639 ఎక్కడ ఉన్నావు? 292 00:21:03,722 --> 00:21:06,058 ఆ పిల్ల చేసిన రాద్ధాంతాన్ని వాళ్ళు శుభ్రం చేస్తుంటే చూస్తున్నా. 293 00:21:06,558 --> 00:21:09,019 చాలా పెద్ద రాద్ధాంతమే చేసింది. 294 00:21:10,437 --> 00:21:12,731 అంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద రచ్చ ఎలా చేసింది? 295 00:21:12,814 --> 00:21:15,692 డచ్, నీ కౌబాయ్ ముచ్చట్లకు నాకు టైమ్ లేదు. 296 00:21:15,776 --> 00:21:17,152 నువ్వు తనని వెంటనే కనిపెట్టాలి. 297 00:21:17,236 --> 00:21:18,403 అంటే, ఆమె కాలి నడకన వెళ్తోంది. 298 00:21:18,987 --> 00:21:22,533 ఏ దిశలో అయినా 32 కిలోమీటర్ల దూరానికి మించి వెళ్లి ఉండదు. 299 00:21:23,200 --> 00:21:24,868 పైగా ఇక్కడ దాక్కోవడానికి ఏం లేదు. 300 00:21:24,952 --> 00:21:26,578 ఆమెను కనిపెట్టడం అంత కష్టం కాదు. 301 00:21:26,662 --> 00:21:27,913 లాంగ్ బీచ్ సంగతి ఏంటి? 302 00:21:27,996 --> 00:21:29,831 నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. 303 00:22:39,610 --> 00:22:40,736 దేవుడా… 304 00:22:41,361 --> 00:22:44,990 ముప్పై ఏళ్ళు వచ్చినా వాడికి చెత్తను పారేయడం రాలేదు. 305 00:22:54,458 --> 00:22:57,127 418 బాక్స్టర్ వీధి ఎకో పార్క్, కాలిఫోర్నియా 306 00:23:03,050 --> 00:23:04,051 చేతులు. 307 00:23:12,684 --> 00:23:13,810 ఆమెన్. 308 00:23:17,397 --> 00:23:19,024 మీరు ప్రతీసారి ఇలాగే చేస్తారా? 309 00:23:20,234 --> 00:23:21,235 భోజనం తినడం గురించి అంటున్నావా? 310 00:23:21,985 --> 00:23:22,986 కాదు. 311 00:23:23,070 --> 00:23:25,072 టేబుల్ దగ్గర ఇలా కూర్చోవడం. 312 00:23:25,781 --> 00:23:29,076 మామూలుగా అందరూ ఇలాగే చేస్తారు కదా? 313 00:23:29,952 --> 00:23:32,037 మామూలుగా అంటూ ఏదీ లేదు, ఎల్లి. 314 00:23:33,830 --> 00:23:35,749 సరే, నా చిన్నప్పుడు మేము ఇంట్లో వండుకున్నదే లేదు. 315 00:23:36,250 --> 00:23:37,793 - ఎందుకు? - అంటే… 316 00:23:41,004 --> 00:23:42,214 నేను ఇంకా మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళం. 317 00:23:44,216 --> 00:23:46,760 ఆయన ఉద్యోగంలో బాగా తిరగాల్సి వచ్చేది, కాబట్టి చాలా ఊళ్ళు మారాం. 318 00:23:48,762 --> 00:23:50,597 ఎక్కువగా హామ్బర్గర్ లు తింటూ ఇంకా… 319 00:23:52,599 --> 00:23:53,934 షేక్స్ తాగుతూ బ్రతికాం. 320 00:23:54,977 --> 00:23:58,105 కానీ కొన్నిసార్లు పెద్ద హోటల్ సూట్ గది తీసుకుని, 321 00:23:58,897 --> 00:24:01,692 తినడానికి కావాల్సినంత రూమ్ సర్వీస్ ఆర్డర్ చేసుకుని, రాత్రంతా పడుకోకుండా సినిమాలు చూసేవాళ్ళం. 322 00:24:02,401 --> 00:24:03,443 వావ్. 323 00:24:03,527 --> 00:24:05,612 మేము అలా చేయడానికి అస్సలు కుదరదు. 324 00:24:06,196 --> 00:24:08,031 లీట ఎప్పుడూ మాకు ఆరోగ్యకరమైనవే పెడుతుంది. 325 00:24:08,574 --> 00:24:10,367 మీకు కూరగాయలు తినడం గురించి ఏమని చెప్పా? 326 00:24:10,450 --> 00:24:11,535 అవి చాలా ముఖ్యమైనవి. 327 00:24:11,618 --> 00:24:14,955 అవును, కానీ చూడు. ఈమె బాగానే పెరిగింది. 328 00:24:16,290 --> 00:24:18,917 మీ భోజనం తినండి. మిమ్మల్ని డైరీ క్వీన్ కి తీసుకెళ్తా. 329 00:24:19,001 --> 00:24:20,002 నిజంగా? 330 00:24:22,129 --> 00:24:24,923 లొంపోక్, కాలిఫోర్నియా ఇన్కమింగ్ కాల్ 331 00:24:25,007 --> 00:24:26,133 అది అతనేనా? 332 00:24:32,097 --> 00:24:33,223 ధైర్యంగా ఉండు. 333 00:24:57,956 --> 00:24:59,416 సరే, సరే, సరే, సరే. 334 00:25:05,714 --> 00:25:08,425 మీరు… మీరు ఉబెర్ ఈట్స్ వారిలా లేరే. 335 00:25:09,009 --> 00:25:11,136 లేదు, నాకు నువ్వు ఏమైనా సాయం చేయగలవేమో అని వచ్చా. 336 00:25:11,220 --> 00:25:13,931 నేను… నేను క్యారీ మాస్టర్సన్ కోసం చూస్తున్నాను. 337 00:25:14,014 --> 00:25:16,058 - ఎవరు? - క్యారీ మాస్టర్సన్? 338 00:25:16,141 --> 00:25:17,226 నేను అతని పేరు విననే లేదు. 339 00:25:17,309 --> 00:25:18,519 లేదా? వాడు నా కొడుకు. 340 00:25:18,602 --> 00:25:22,439 అతను చాలా మంచి మనిషై ఉండొచ్చు, కానీ నాకు అతను తెలీదు. 341 00:25:22,523 --> 00:25:24,566 లేదు, వాడేం అంత మంచి మనిషి కాదు. 342 00:25:25,442 --> 00:25:28,779 చెప్పాలంటే, కొన్నిసార్లు వాడు ఏమాత్రం కృతజ్ఞత లేని వెధవ అనిపిస్తుంటుంది, 343 00:25:28,862 --> 00:25:31,615 కానీ తర్వాత వాడిని అలా పెంచింది నేనే కాబట్టి నన్ను నేనే నిందించుకుని 344 00:25:31,698 --> 00:25:34,576 వాడికి నేను నచ్చకపోవడం తలచుకుని కోపపడుతుంటా. 345 00:25:35,869 --> 00:25:37,538 ఇంతకీ నీ పేరు ఏంటి? 346 00:25:37,621 --> 00:25:39,623 నేనా? నేను… నేను నోవా. 347 00:25:40,541 --> 00:25:43,043 నువ్వు నాకు అబద్ధం చెప్పడం లేదు కదా, నోవా? 348 00:25:43,627 --> 00:25:47,297 చూడు, తల్లి, నేను నీకు అబద్ధం చెప్పడం లేదు, అలాగే నాకు నీ కొడుకు కూడా తెలీదు. 349 00:25:47,381 --> 00:25:49,842 అలాగే, అమ్మో, అతను కృతజ్ఞత లేని వెధవ అయినందుకు నాకు బాధగానే ఉంది. 350 00:25:49,925 --> 00:25:52,511 అది దారుణమే. కానీ నేను… నేను ఆహారం ఆర్డర్ చేశా. 351 00:25:52,594 --> 00:25:54,388 అది… ఏంటిది? ఓయ్, ఓయ్, ఓయ్. 352 00:25:54,471 --> 00:25:57,140 ఓయ్, ఓయ్. ఏంటిది? 353 00:26:02,145 --> 00:26:05,482 చూడు, నా కొడుకు మిస్ అవుతున్నాడు, పైగా వాడి కార్ లో నీ అడ్రెస్ కనిపించింది, 354 00:26:05,566 --> 00:26:07,943 కాబట్టి ఇప్పుడు మరొకసారి ఆలోచించి చెబుతావా? 355 00:26:09,820 --> 00:26:12,573 నాకు నీ కొడుకు ఎవరో అస్సలు తెలీదు. దేవుడి మీద ఒట్టు, తల్లి. 356 00:26:12,656 --> 00:26:15,075 నేను డెల్ టాకో తినాలని… ఓహ్, ఛ! 357 00:26:15,826 --> 00:26:18,745 - సర్లే. వాడిని వెధవ అనే హక్కు నీకు లేదు. - ఓహ్, దేవుడా. 358 00:26:18,829 --> 00:26:19,872 టార్పాలిన్ వాడు. 359 00:26:19,955 --> 00:26:22,040 నా కారు నిండా రక్తం మరకలు పడటం నాకు ఇష్టం లేదు. 360 00:26:41,185 --> 00:26:42,186 హలో. 361 00:26:52,321 --> 00:26:54,156 ఈజీ రెస్ట్ 362 00:27:00,996 --> 00:27:02,039 ఏం దొరికింది? 363 00:27:03,540 --> 00:27:04,666 దారి తప్పాం! 364 00:27:04,750 --> 00:27:06,084 తోడేలు వాసన వల్ల ఆచూకీ కోల్పోయింది. 365 00:27:07,461 --> 00:27:08,670 మళ్ళీ దార్లో పెట్టడానికి అవ్వదా? 366 00:27:08,754 --> 00:27:10,589 నువ్వు ఎప్పుడైనా చచ్చిన తోడేలు వాసన చూసావా? 367 00:27:12,591 --> 00:27:13,634 మనం ఇక ముందుకు వెళ్లలేం. 368 00:28:42,681 --> 00:28:45,893 ప్లీజ్, దేవుడా. దయచేసి అది నాకోసం కూడా చేయడం లేదని చెప్పు. 369 00:28:51,940 --> 00:28:54,735 నీకు మంచి చేసే వాటిని నువ్వు ఎందుకు అంత బలంగా వద్దనుకుంటావో నాకు అర్థం కాదు. 370 00:28:55,319 --> 00:28:56,486 నాకు అది మొదటి నుండి అలవాటే. 371 00:28:57,279 --> 00:29:01,200 కేల్ చాలా మంచి ఆహారం, లుటీన్ ఎక్కువ ఉంటుంది. 372 00:29:01,283 --> 00:29:02,743 - ఆహ్-హహ్. - అది ఏం చేస్తుందో తెలుసా? 373 00:29:03,243 --> 00:29:06,330 లేదు, కానీ నువ్వు నాకు చెప్తావు అనిపిస్తోంది. 374 00:29:07,873 --> 00:29:10,918 అది కంటి కండరాలు బలహీనపడకుండా ఆపుతుంది. 375 00:29:11,001 --> 00:29:13,754 అలాగే మంచి కనుచూపు ఉంటే, ప్రిసిల్లా, మనం 376 00:29:14,922 --> 00:29:16,632 మోసాలను బాగా కనిపెట్టగలం. 377 00:29:16,715 --> 00:29:21,261 తెలుసా, వాతావరణం గురించి ఇంత ఆలోచించే నువ్వు నీ ఆస్తి మొత్తం 378 00:29:21,345 --> 00:29:23,889 శిలాజ ఇంధన స్కామ్ తో సంపాదించడం నవ్వొస్తోంది. 379 00:29:24,806 --> 00:29:27,559 నువ్వు ఇంకొంచెం టైమ్ అడగడానికి వచ్చావు, ఆ పని చెయ్. 380 00:29:28,852 --> 00:29:32,231 బయట పరిస్థితి అస్సలు బాలేదు, కానీ ఒక ఆచూకీ అయితే దొరికింది. 381 00:29:32,773 --> 00:29:34,650 అస్సలు బాగోని విషయం ఏమైనా ఉందంటే 382 00:29:34,733 --> 00:29:37,819 అది జాన్ ఆర్మ్ స్ట్రాంగ్ లాంటి ఒక చెంచా గాడు నిన్ను 383 00:29:37,903 --> 00:29:39,905 మోసం చేసాడు అనే విషయమే. 384 00:29:40,822 --> 00:29:44,785 నేను డబ్బుని తెల్లధనంగా మార్చలేనంత వేగంగా రప్పిస్తున్నావు అని నీకు ముందే చెప్పా. 385 00:29:44,868 --> 00:29:47,162 దానికి ఏదొక పరిష్కారాన్ని కనిపెట్టడమే నీ పని కదా? 386 00:29:47,246 --> 00:29:49,540 అవును, నేను ట్రై చేశా, కానీ నువ్వు నా మాట వినలేదు. 387 00:29:49,623 --> 00:29:51,750 నువ్వు కూడా నాలాగే డబ్బు కోసం ఆశపడ్డావు. 388 00:29:51,834 --> 00:29:55,003 లేదు, నేను కొంచెం నెమ్మదిస్తే మంచిది అన్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. 389 00:29:55,087 --> 00:29:56,797 అయితే ఇప్పుడు ఇది నా తప్పా? 390 00:29:56,880 --> 00:29:59,007 మితం ఎంత ముఖ్యమో నువ్వు అర్థం చేసుకోలేదు. 391 00:29:59,091 --> 00:30:01,552 నేను యాభై కోట్ల డాలర్లు ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నా. 392 00:30:01,635 --> 00:30:04,263 కావొచ్చు, కానీ అంత డబ్బుని లెక్క సరిచూసుకోవడం అసాధ్యం. 393 00:30:04,346 --> 00:30:06,014 అది నీ బాధ్యత. 394 00:30:06,098 --> 00:30:09,810 చూడు, అది నా ఐడియా, సరేనా? అది మొత్తం నా ఐడియా. 395 00:30:10,352 --> 00:30:11,728 అది నా ఐడియా. 396 00:30:11,812 --> 00:30:13,689 నేనే నీకు అంత డబ్బు చేసి పెట్టా, 397 00:30:13,772 --> 00:30:18,277 కాబట్టి జాన్ అందులో కొన్ని లక్షలు దొంగింలించడంలో అంత ఆశ్చర్యం ఏం లేదు. 398 00:30:18,360 --> 00:30:19,778 నీ ఉద్దేశం నీ దగ్గర దోచుకున్నాడు అని. 399 00:30:21,572 --> 00:30:22,906 నీ దగ్గర. 400 00:30:24,658 --> 00:30:26,326 బాగా సుఖపెట్టి ఉంటాడు. 401 00:30:28,161 --> 00:30:29,371 నీకు ఈర్ష్యగా ఉందా? 402 00:30:32,332 --> 00:30:33,333 నాకు ఈర్ష్యగా ఉందా? 403 00:30:35,002 --> 00:30:36,086 ఏమో, అయ్యుండొచ్చు. 404 00:30:58,275 --> 00:31:00,110 నీ వయసులో ఉన్న ఒక స్త్రీ 405 00:31:00,903 --> 00:31:04,323 సెక్స్ ని ఆశ చూపించవచ్చు అనుకోవడం చాలా జుగుప్సాకరమైన విషయం. 406 00:31:06,950 --> 00:31:08,994 కాస్త డిగ్నిటీ మెయింటైన్ చెయ్, చూడలేకపోతున్నా. 407 00:31:23,300 --> 00:31:24,968 క్యారీ ఆ అమ్మాయితో కలిసి పని చేస్తున్నాడా? 408 00:31:29,765 --> 00:31:30,807 నాకు తెలీదు. 409 00:31:32,893 --> 00:31:34,478 ఏమైనా పరిస్థితి పెద్దగా మారేది లేదు. 410 00:31:35,979 --> 00:31:37,356 వాడి విషయానికి వస్తే. 411 00:31:38,190 --> 00:31:40,442 దయచేసి నా కొడుకుకి కీడు తలపెట్టకు, వెయిన్. 412 00:31:41,735 --> 00:31:43,362 నిన్ను జైలు నుండి రప్పించడానికి ఒక కారణం ఉంది. 413 00:31:46,240 --> 00:31:47,241 నీ పని చెయ్. 414 00:31:47,783 --> 00:31:48,784 నా డబ్బుని కనిపెట్టు. 415 00:31:49,326 --> 00:31:50,536 కానీ క్యారీ… 416 00:32:00,170 --> 00:32:01,296 గుడ్ నైట్, లీట. 417 00:32:01,380 --> 00:32:02,923 సరే. గుడ్ నైట్. 418 00:32:04,967 --> 00:32:06,093 గుడ్ నైట్. 419 00:32:06,885 --> 00:32:08,053 ఐ లవ్ యు. 420 00:32:08,136 --> 00:32:09,680 ఐ లవ్ యు టూ. గుడ్ నైట్. 421 00:32:14,560 --> 00:32:17,062 ఇందాక అతను కాల్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తకుండా మంచి పనిచేసావు. 422 00:32:18,480 --> 00:32:19,565 అతను కాల్ చేయడం ఆపడు. 423 00:32:19,648 --> 00:32:20,983 అతను ఏమంటాడో నీకు తెలుసు, 424 00:32:21,066 --> 00:32:24,069 నిన్ను ప్రేమిస్తున్నాను అని, మళ్ళీ అలా చేయను అని, 425 00:32:24,152 --> 00:32:26,697 కానీ మనుషులు మారరు. 426 00:32:26,780 --> 00:32:29,700 అవును, కానీ కొంతమంది మారతారు. 427 00:32:30,826 --> 00:32:33,370 నా కూతురు కూడా అదే నిజం కావాలని ప్రార్థిస్తూ చనిపోయింది. 428 00:32:35,455 --> 00:32:37,958 కాబట్టి నువ్వు సురక్షితంగా ఉండాలంటే అతన్ని వదిలించుకోవడం ఒక్కటే దారి. 429 00:32:38,041 --> 00:32:39,835 కానీ, తెలుసా, అది అంత సులభమైన విషయం కాదు. 430 00:32:43,630 --> 00:32:45,591 నన్ను క్షమించు. నన్ను క్షమించు. 431 00:32:45,674 --> 00:32:47,801 నేను… మితిమీరాను. నీ… 432 00:32:48,385 --> 00:32:49,553 నీ జీవితం నీ ఇష్టం. 433 00:32:50,429 --> 00:32:53,515 నా మాట విను, ఇక్కడ నువ్వు నాకు చేసిన సాయానికి చాలా థాంక్స్, 434 00:32:53,599 --> 00:32:55,100 కానీ నేను ఇక వెళితే మంచిది. 435 00:33:08,530 --> 00:33:10,157 నాకు… నాకు ఆవిడ తెలుసు. 436 00:33:11,283 --> 00:33:12,284 ఆమె అతనితో కలిసి పనిచేస్తుంది. 437 00:33:12,367 --> 00:33:14,328 ప్లీజ్, దయచేసి ఆమెకు ఏం చెప్పకు, 438 00:33:14,411 --> 00:33:16,413 లేదంటే ఆమె నన్ను మళ్ళీ అతని దగ్గరకే తీసుకెళ్తుంది, నేను… 439 00:33:16,496 --> 00:33:17,915 నేను అది తట్టుకోలేను. 440 00:33:18,457 --> 00:33:20,292 అమ్మాయిల బెడ్ రూమ్ కి వెళ్ళు, వాళ్ళని మాట్లాడనివ్వకు. 441 00:33:20,375 --> 00:33:23,045 - ఇది నేను హ్యాండిల్ చేస్తా. అవును, కచ్చితంగా. - నిజంగా? 442 00:33:23,670 --> 00:33:25,047 వస్తున్నా, ఒక్క క్షణం! 443 00:33:29,343 --> 00:33:30,469 మీకు ఏం కావాలి? 444 00:33:31,053 --> 00:33:33,764 హాయ్, నేను స్పెషల్ ఏజెంట్ బిల్లీ రాండ్. 445 00:33:34,515 --> 00:33:38,185 ఎఫ్.బి.ఐ. మీ భోజనం టైమ్ లో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి, 446 00:33:38,268 --> 00:33:39,895 కానీ మేము మిస్ అవుతున్న ఒక మహిళ కోసం వెతుకుతున్నాం. 447 00:33:41,688 --> 00:33:43,398 ఇంట్లో నేను ఇంకా నా ఇద్దరు మనవరాళ్లు మాత్రమే ఉన్నాం. 448 00:33:43,482 --> 00:33:46,109 - మేము ఎవరినీ చూడలేదు. - సరే. 449 00:33:48,403 --> 00:33:50,781 - నేను మీకు ఆమె ఫోటోని చూపించవచ్చా? - సరే, అలాగే. 450 00:33:50,864 --> 00:33:52,658 సరే, ఒకవేళ మీరు ఆమెను చూస్తే… 451 00:33:52,741 --> 00:33:53,992 - సరే. అలాగే. - …మేము వెళ్ళాక. 452 00:33:54,701 --> 00:33:56,245 కాలిఫోర్నియా 453 00:33:58,121 --> 00:33:59,498 ఈమె చాలా అందంగా ఉంది. 454 00:33:59,581 --> 00:34:01,959 తను త్వరలో కనిపించాలని ఆశిస్తున్నా. 455 00:34:04,711 --> 00:34:08,674 సరే, మనం ఇక్కడ ఎలాంటి శబ్దం చేయకుండా ఉండటానికి ట్రై చేద్దాం, సరేనా? 456 00:34:09,257 --> 00:34:11,051 - ఎందుకు? - ఎవరొచ్చారు? 457 00:34:14,054 --> 00:34:15,264 మీరు ఒక రహస్యాన్ని దాయగలరా? 458 00:34:15,347 --> 00:34:16,598 - సరే. - ఏంటి? 459 00:34:16,681 --> 00:34:18,058 సరే, ఇలా రండి. 460 00:34:18,141 --> 00:34:20,768 సరే, ఇది కొంచెం భయంగా ఉంటుంది, సరేనా? 461 00:34:20,853 --> 00:34:22,062 కానీ మీకు కనిపిస్తుందా? 462 00:34:22,145 --> 00:34:23,272 ఇది కనిపిస్తుందా? 463 00:34:23,856 --> 00:34:24,857 అవును. 464 00:34:24,940 --> 00:34:28,860 సరే, అక్కడ ఉన్న మహిళ నన్ను గాయపరిచిన వ్యక్తికి ఫ్రెండ్, 465 00:34:28,944 --> 00:34:31,446 కాబట్టి నేను గనుక ఆమెకు దొరికానంటే మళ్ళీ నన్ను బాధపెడతారు, 466 00:34:31,530 --> 00:34:33,364 కానీ నాకు అలా కావాలని అస్సలు లేదు. 467 00:34:33,447 --> 00:34:34,908 మరి మీరు నాకు సాయం చేయగలరా? 468 00:34:35,659 --> 00:34:36,952 - సరే. - మేము ఏం… మేము ఏం చేయాలి? 469 00:34:37,703 --> 00:34:40,873 మీరు శబ్దం చేయకుండా ఉంటే చాలు. 470 00:34:42,708 --> 00:34:44,126 నేను మీకు నా కార్డ్ ఇవ్వనా? 471 00:34:44,208 --> 00:34:46,128 - సరే. - ఒకవేళ ఆమె మీకు కనిపిస్తే అని. 472 00:34:46,210 --> 00:34:47,880 సరే, అలాగే. అలాగే. 473 00:34:48,463 --> 00:34:50,174 నిజానికి, నా దగ్గర కార్డు లేదు. 474 00:34:50,966 --> 00:34:54,261 మీ దగ్గర పేపర్, ఇంకా పెన్ ఉంటే నేను నా నంబర్ రాయగలను. 475 00:34:54,344 --> 00:34:56,804 సరే. అలాగే. సరే. నేను కాసేపట్లో వస్తా. సరే. 476 00:34:56,889 --> 00:34:58,390 మీ పేరు ఏంటి? 477 00:34:59,349 --> 00:35:00,601 సిల్వియా. 478 00:35:00,684 --> 00:35:02,144 సిల్వియా. 479 00:35:02,227 --> 00:35:04,188 ఇవాళ నిజంగా మాకు చాలా పని పడింది. 480 00:35:04,271 --> 00:35:06,732 - ఓహ్, అవునా? - కొన్ని నీళ్లు త్రాగడానికి నేను… 481 00:35:06,815 --> 00:35:07,900 లోనికి రావొచ్చా? 482 00:35:07,983 --> 00:35:11,403 - సరే. సరే, అలాగే. సరే, రండి. - థాంక్స్. 483 00:35:11,486 --> 00:35:13,155 సరే. నేను… నేను తెస్తా… 484 00:35:18,785 --> 00:35:22,039 అయితే మీరు ఇంకా మీ మనవరాళ్లు మాత్రమే ఉన్నారా, ఆహ్? 485 00:35:22,122 --> 00:35:23,498 అవును, మేడం. 486 00:35:32,382 --> 00:35:34,009 వాళ్ళు పూర్తిగా మీ దగ్గరే ఉంటారా? 487 00:35:34,676 --> 00:35:36,136 - అవును, మేడం. - థాంక్స్. 488 00:35:36,220 --> 00:35:37,471 - అవును. - థాంక్స్. 489 00:35:42,226 --> 00:35:43,560 నాకు కూడా ఒక కూతురు ఉంది. 490 00:35:43,644 --> 00:35:45,687 - ఓహ్, అవునా? - టీనేజ్ కూతురు. 491 00:35:45,771 --> 00:35:48,190 ఆహ్-ఓహ్. టీనేజర్, ఆహ్? 492 00:35:48,273 --> 00:35:49,399 లాస్ ఏంజెలెస్ లో. 493 00:35:51,401 --> 00:35:53,070 మరి, ఎలా అనిపిస్తోంది? 494 00:35:53,946 --> 00:35:55,864 ఇంత దూరంలో అమ్మాయిలను పెంచడం ఎలా ఉంది? 495 00:35:55,948 --> 00:35:58,659 నాకు తెలిసి కొంచెం సులభమే. 496 00:35:59,326 --> 00:36:01,620 జనానికి దూరంగా. నా దగ్గర… 497 00:36:02,162 --> 00:36:03,330 నాకు పెన్ కనిపించడం లేదు. 498 00:36:04,081 --> 00:36:05,415 నా ఫోన్ లో నంబర్ ఎక్కిస్తారా? 499 00:36:13,048 --> 00:36:14,132 సరే, అలాగే. 500 00:36:21,348 --> 00:36:23,225 - ఇదుగోండి. - మంచిది, థాంక్స్. 501 00:36:30,190 --> 00:36:33,193 మీరు ఇందాక మీతో పాటు మీ ఇద్దరు మనవరాళ్లు మాత్రమే ఉన్నారు అన్నారు కదా? 502 00:36:35,487 --> 00:36:36,697 అవును, మేడం. 503 00:36:36,780 --> 00:36:40,826 కానీ అక్కడ నాలుగు ప్లేట్లు కడిగి పెట్టారు కదా. 504 00:36:42,953 --> 00:36:44,288 ఇంకొక ప్లేట్ ఎవరిది? 505 00:36:47,499 --> 00:36:49,751 - ఏమన్నారు? - నాలుగవ ప్లేట్ ఎవరిది? 506 00:36:54,173 --> 00:36:55,174 చూడండి. 507 00:36:55,841 --> 00:36:56,884 సిల్వియా. 508 00:37:03,974 --> 00:37:05,475 నేను వెతుకుతున్న ఆ మహిళ, 509 00:37:07,144 --> 00:37:09,062 చూడటానికి అందంగానే ఉండొచ్చు… 510 00:37:11,106 --> 00:37:12,900 కానీ ఆమె చాలా ప్రమాదకరమైంది. 511 00:37:13,525 --> 00:37:15,152 నిన్న రాత్రి ఆమె ఇద్దరిని చంపింది. 512 00:37:15,652 --> 00:37:17,821 వాళ్ళ కార్ ని తగలబెట్టింది. 513 00:37:17,905 --> 00:37:20,407 ఆమె పరారీలో ఉన్న పెద్ద క్రిమినల్, 514 00:37:20,490 --> 00:37:26,038 తను వెళ్ళాలి అనుకునే చోటుకు వెళ్లడం కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుంది. 515 00:37:26,872 --> 00:37:29,958 మీరు మీ కూతుళ్ళని సురక్షితంగా పెంచడానికే ఇంత దూరం వచ్చారని నాకు తెలుసు, 516 00:37:30,042 --> 00:37:32,711 కానీ మీరు ఇవాళ చాలా ప్రమాదకరమైన మనిషిని ఇంట్లోకి రానిచ్చారు. 517 00:37:33,420 --> 00:37:34,463 నేను చెప్పేది అర్థమైందా? 518 00:37:35,214 --> 00:37:36,215 అవును. 519 00:37:40,886 --> 00:37:42,804 మిమ్మల్ని అలాగే మీ పిల్లల్ని నేను కాపాడతాను. 520 00:37:42,888 --> 00:37:43,889 నేను ఏం చేయాలి? 521 00:37:50,896 --> 00:37:52,064 సరే, అమ్మాయిలు. 522 00:37:52,940 --> 00:37:55,067 నేను అక్కడి నుండి ఒకటి తీసుకురావాలి, 523 00:37:55,150 --> 00:37:58,153 కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, తర్వాత అంతా మామూలు అవుతుందని మాట ఇస్తున్నా, 524 00:37:58,237 --> 00:37:59,238 సరేనా? 525 00:37:59,988 --> 00:38:01,865 - సరే. - నువ్వు తిరిగి వస్తావు… 526 00:38:03,992 --> 00:38:04,993 కదా? 527 00:38:06,995 --> 00:38:09,706 అవును, బుజ్జి, ప్రమాణం చేస్తున్నా, సరేనా? 528 00:38:09,790 --> 00:38:12,835 - దయచేసి మళ్ళీ రా. - సరే. ఒట్టు. 529 00:38:14,127 --> 00:38:15,170 ధైర్యంగా ఉండండి, సరేనా. 530 00:38:18,507 --> 00:38:20,050 సరే, సరే. 531 00:38:24,304 --> 00:38:25,347 గుర్తుంచుకోండి. 532 00:38:27,933 --> 00:38:30,602 నేను మీకు లేదా మీ అమ్మాయిలకు ఏం కానివ్వను. 533 00:38:32,479 --> 00:38:33,730 ఆమె ఇంకా ఇక్కడే ఉందా? 534 00:38:37,150 --> 00:38:39,069 ఆమె మా అమ్మాయిలతో రూమ్ లో ఉంది. 535 00:38:39,152 --> 00:38:40,696 మీ అమ్మాయిలను ఏమని పిలిస్తే బయటకు వస్తారు? 536 00:38:40,779 --> 00:38:42,614 - ఐస్ క్రీమ్. - సరే, అలాగే. 537 00:38:42,698 --> 00:38:45,075 వాళ్ళని బయటకి పిలవండి. శాంతించండి. 538 00:38:46,994 --> 00:38:48,370 వాళ్ళని బయటకి పిలవండి. 539 00:38:50,747 --> 00:38:51,874 నేనా. 540 00:38:53,709 --> 00:38:56,378 - పిలవండి. - ఐస్ క్రీమ్ తిందురు రండి. 541 00:38:57,838 --> 00:38:58,839 అమ్మాయిలు? 542 00:38:59,673 --> 00:39:02,509 నిజంగానా? నువ్వే కదా మమ్మల్ని ఇక్కడ ఉండమన్నావు. 543 00:39:02,593 --> 00:39:04,386 ఐస్ క్రీమ్ తినడానికి రండి, ఏం పర్లేదు. 544 00:39:05,095 --> 00:39:06,180 అంతా మామూలుగానే ఉంది. 545 00:39:10,309 --> 00:39:11,310 ఏం జరుగుతోంది? 546 00:39:12,311 --> 00:39:13,687 శబ్దం చేయకుండా ఉండండి. 547 00:39:57,940 --> 00:39:59,525 అంతే. సరే. 548 00:41:00,335 --> 00:41:01,378 లక్కీ! 549 00:41:01,879 --> 00:41:03,005 లక్కీ, ఆగు! 550 00:41:04,381 --> 00:41:05,674 లక్కీ! 551 00:41:29,156 --> 00:41:30,699 అది పని చేస్తుందని నీకెలా తెలుసు? 552 00:41:31,825 --> 00:41:33,744 ప్రతీ ఒక్కరికి ఒక రిథమ్ ఉంటుంది. 553 00:41:33,827 --> 00:41:36,371 అది ఎలా ప్లే చేయాలో నేర్చుకుంటే వాళ్ళని ఎలాగైనా ఆడించవచ్చు. 554 00:41:37,831 --> 00:41:40,292 - మనం ఎక్కడికి పారిపోతున్నాం? - మనం పారిపోవడం లేదు. 555 00:41:40,375 --> 00:41:42,461 ప్రమాదంలో ఉన్నప్పుడే ఎవరైనా పారిపోతారు. 556 00:41:42,544 --> 00:41:45,631 అలాగే మనం కంట్రోల్ లో లేనప్పుడే ప్రమాదంలో పడతాం. 557 00:41:48,342 --> 00:41:49,968 ఇప్పుడు మనం కంట్రోల్ లోనే ఉన్నాం. 558 00:42:27,756 --> 00:42:30,968 అన్ని యూనిట్స్ మోహావే కౌంటీ నుండి దొంగిలించబడి తూర్పు 559 00:42:31,051 --> 00:42:33,679 వైపుకు వెళ్తున్న బ్రౌన్ ఎఫ్-150 కోసం వెతకండి. 560 00:42:33,762 --> 00:42:37,891 డ్రైవర్ ఒక 20ల చివరి దశలో ఉన్న తెల్లజాతి మహిళ, తెల్లని జుట్టు. 561 00:43:17,222 --> 00:43:18,724 ఇక్కడ దాణా అమ్మబడును 562 00:43:18,807 --> 00:43:20,726 పాల మీద ఉండే గడువు తేదీ రెండు వారాల 563 00:43:20,809 --> 00:43:23,145 ముందే పెడతారు అని ఆమెకి చెప్పా, అలా చేసే లాభాలు సంపాదిస్తున్నారు. 564 00:43:23,228 --> 00:43:26,106 ఇలాంటి విషయాలు వాళ్లకి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక అల్గోరిథం లాంటిది ఉంటుంది. 565 00:43:26,190 --> 00:43:27,566 ఎందుకో తెలీదు, ఆమె నన్ను నమ్మలేదు. 566 00:43:31,236 --> 00:43:33,697 సరే, ఏమనుకుంటున్నావు? స్నికర్స్? లేదా బేబీ రూత్? 567 00:43:33,780 --> 00:43:36,283 - అందులో పప్పులు ఉంటాయి కదా? - వేరు శనగ ఇంకా కారమెల్ ఉంటాయి అనుకుంట. 568 00:43:37,451 --> 00:43:40,787 హేయ్, ఇతను నిర్ణయించుకునేలోగా ఏడో నెంబర్ పంపులో 40 డాలర్స్ పెట్రోల్ కావాలి. 569 00:43:40,871 --> 00:43:41,872 అలాగే. 570 00:43:46,877 --> 00:43:51,048 ఇందులో గ్లూటెన్ ఉందా? నేను గ్లూటెన్ తింటే కడుపులో ఉబ్బరం పెరిగిపోతుంది. 571 00:43:51,673 --> 00:43:52,799 ఏమో. 572 00:43:53,592 --> 00:43:54,760 ఇవి చాలా బాగున్నాయి. 573 00:43:56,094 --> 00:43:58,263 రెండూ పాలతో తినడానికి బాగుంటాయి, అది మాత్రం చెప్పగలను. 574 00:43:59,264 --> 00:44:01,141 నాకు అయిదు లక్కీ 10 స్రాచర్స్ ఇస్తారా? 575 00:44:01,767 --> 00:44:02,768 అలాగే. 576 00:44:09,233 --> 00:44:10,901 అయిదు లక్కీ 10 స్రాచర్స్. 577 00:44:13,278 --> 00:44:14,279 ఓహ్, దేవుడా! 578 00:44:24,456 --> 00:44:25,541 హేయ్, డచ్. 579 00:44:25,624 --> 00:44:26,708 ఎలా ఉన్నావు? 580 00:44:26,792 --> 00:44:28,710 తెలిసిందే కదా. రాజభోగం అనుభవిస్తున్నా. 581 00:44:28,794 --> 00:44:30,295 911, మీ ఎమర్జెన్సీ ఏంటి? 582 00:44:30,796 --> 00:44:33,257 - ఆమెకు నీ మీద చాలా కోపంగా ఉంది. - అవును, చెప్పగలను. 583 00:44:33,966 --> 00:44:35,551 - డబ్బు ఎక్కడ ఉంది? - క్యారీ ఎక్కడ? 584 00:44:35,634 --> 00:44:37,177 ఊరుకో, లక్కీ. కాస్త సహకరించు. 585 00:44:37,761 --> 00:44:40,931 వెయిన్ వాడిని ఏం చేస్తాడో నీకు తెలుసు. నీకు కూడా అతను అలాగే చేస్తాడు. 586 00:44:43,725 --> 00:44:46,436 - నాకు లాంగ్ బీచ్ గురించి చెప్పు. - లాంగ్ బీచ్ లో ఏముంది? 587 00:44:46,520 --> 00:44:47,646 మేము వాడి కార్ కనిపెట్టాం. 588 00:44:48,230 --> 00:44:50,023 అలాగే నీకు నిజంగానే వాడు ఎక్కడ ఉన్నాడో తెలీకపోతే, 589 00:44:50,774 --> 00:44:52,943 అప్పుడు వాడిని మేమే మొదట కనిపెడతాం అని నీకు తెలిసి ఉంటుంది. 590 00:44:53,485 --> 00:44:56,029 మరి నువ్వు ఎవరి వైపు నిలబడాలనేది కొంచెం ఆలోచించుకుంటే మంచిది. 591 00:44:56,113 --> 00:44:57,781 నీకు ఇందులో నుండి బయటపడే అవకాశం ఉండొచ్చు. 592 00:44:57,865 --> 00:44:59,116 పోయి చావు, డచ్. 593 00:45:00,701 --> 00:45:01,952 నీకు పరిస్థితిని క్లిష్టం చేయడమే నచ్చుతుంది, ఆహ్? 594 00:45:02,035 --> 00:45:03,036 అంటే, అవును. 595 00:45:04,454 --> 00:45:05,706 నేను ఇంతే మరి. 596 00:45:11,211 --> 00:45:12,754 ఓరి నాయనో. 597 00:45:19,178 --> 00:45:20,554 దాన్ని ఆర్పండి! 598 00:45:21,889 --> 00:45:23,098 లక్కీ. 599 00:45:37,070 --> 00:45:38,155 లక్కీ. 600 00:46:03,597 --> 00:46:06,016 అలాగే మనం కంట్రోల్ లో లేనప్పుడే ప్రమాదంలో పడతాం. 601 00:46:08,018 --> 00:46:09,811 ఇప్పుడు మనం కంట్రోల్ లోనే ఉన్నాం. 602 00:46:16,151 --> 00:46:18,737 లక్కీ 10 603 00:46:48,684 --> 00:46:51,770 లేదు, నేను వివరించలేను 604 00:46:52,271 --> 00:46:55,566 నేను దాని మొహం గుర్తుపట్టలేను 605 00:46:56,233 --> 00:46:59,319 నేను ఒంటరిగా దాక్కున్నప్పుడు లైట్లు ఆగినప్పుడు 606 00:46:59,403 --> 00:47:03,198 అది నా గాజు భవనం మీదకు రాళ్లు విసురుతోంది 607 00:47:05,075 --> 00:47:10,497 ఇది అన్నిటికంటే వింతైన వీడుకోలు 608 00:47:13,041 --> 00:47:18,630 ఇది అన్నిటికంటే వింతైన వీడుకోలు 609 00:47:20,465 --> 00:47:23,719 నేను నా చెయ్ చాచాను 610 00:47:24,261 --> 00:47:27,556 మళ్ళీ ప్రపంచాన్ని ఫీల్ అవ్వడానికి 611 00:47:28,140 --> 00:47:32,269 కానీ నీ జ్ఞాపకం నా మనసును లాగుతోంది 612 00:47:32,352 --> 00:47:36,607 ఏదీ నాకు అందకుండా చేస్తోంది 613 00:47:36,690 --> 00:47:40,068 ఇది నేను వివరించలేని విషయం 614 00:47:40,152 --> 00:47:44,031 లేదు, నేను నా మొహాన్ని గుర్తుపట్టలేకపోతున్నా 615 00:47:44,114 --> 00:47:46,116 కాబట్టి ఒంటరిగా దాక్కుంటున్నా లైట్స్ లేకుండా 616 00:47:46,200 --> 00:47:48,202 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్