1 00:00:22,564 --> 00:00:24,733 మేము రోజుకు యావరేజ్ గా 300 బ్యారెల్స్ తీస్తున్నాం. 2 00:00:25,275 --> 00:00:27,110 ఉన్నట్టుండి చాలా పెంచేసారే. 3 00:00:29,947 --> 00:00:32,533 చింతించకు. వాడు మేనేజ్ చేయగలడు. 4 00:00:34,159 --> 00:00:36,119 నువ్వు వాడికి మరీ ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నావు. 5 00:00:37,496 --> 00:00:38,789 నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. 6 00:00:40,040 --> 00:00:41,542 నా రెగ్యులేషన్ లైసెన్స్. 7 00:00:42,167 --> 00:00:43,668 పిల్లలు ఎలా ఉన్నారు? 8 00:00:43,669 --> 00:00:45,462 అంటే, పెద్ద పాప కాలేజ్ కి వెళ్ళింది. 9 00:00:46,380 --> 00:00:47,381 ఖర్చు బాగానే పెరుగుతుంది. 10 00:00:48,298 --> 00:00:49,799 అంతే మరి. 11 00:00:49,800 --> 00:00:50,843 ఇది కాస్త సాయపడుతుంది. 12 00:01:00,394 --> 00:01:01,520 ఇక్కడ సంతకం చెయ్. 13 00:01:18,328 --> 00:01:19,162 కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్ 14 00:01:20,205 --> 00:01:21,415 నన్ను చూస్తుంటే భయంగా ఉందా? 15 00:01:22,124 --> 00:01:23,125 ఎలా సాగింది? 16 00:01:23,625 --> 00:01:25,794 మరొక 12 నెలలకు మనకు రాష్ట్ర అనుమతి దొరికింది. 17 00:01:28,463 --> 00:01:30,840 నువ్వు ఉత్పత్తిని కొంచెం తగ్గించాలి. 18 00:01:30,841 --> 00:01:33,510 నేను సురక్షితంగా తరలించగల డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాం. 19 00:01:34,636 --> 00:01:36,304 చాలా సంతోషం. 20 00:01:36,305 --> 00:01:37,805 పొగరు తగ్గించుకో. 21 00:01:37,806 --> 00:01:39,557 ఆత్మవిశ్వాసం కరెన్సీ లాంటిది. 22 00:01:39,558 --> 00:01:41,852 కాదు, జాన్. కరెన్సీనే కరెన్సీ లాంటిది. 23 00:02:02,831 --> 00:02:03,957 ఏంటి? 24 00:02:05,042 --> 00:02:06,752 మనం ఇక్కడికి వస్తున్నామని నాకు చెప్పి ఉంటే బాగుండేది. 25 00:02:07,336 --> 00:02:08,669 ఇది చిన్న స్టాప్ మాత్రమే. 26 00:02:09,755 --> 00:02:11,757 నాకు ఇలాంటి విషయాల్లో తల దూర్చాలని లేదని నీకు తెలుసు. 27 00:02:12,424 --> 00:02:13,841 ఎలాంటి విషయాల్లో? 28 00:02:13,842 --> 00:02:15,969 ఇది. ఆమెతో. ఇదంతా. 29 00:02:16,720 --> 00:02:17,846 ఊరుకో. నన్ను నమ్ము. 30 00:02:18,514 --> 00:02:20,015 ప్రస్తుతం ఒక మంచి పని జరుగుతోంది. 31 00:02:28,106 --> 00:02:29,691 ఆఖరికి దీని వల్ల ఇబ్బందుల పాలవుతాం. 32 00:03:41,722 --> 00:03:43,724 మరిస్సా స్టేప్లి రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది 33 00:04:40,781 --> 00:04:42,323 ఎంత సేపటి నుండి అతనలా ఉన్నాడు? 34 00:04:42,324 --> 00:04:43,534 కొన్ని గంటల నుండి. 35 00:04:44,910 --> 00:04:46,160 నీకు ఏం తెలిసింది? 36 00:04:46,161 --> 00:04:47,621 ఏం లేదు. వాడు మాట్లాడటం లేదు. 37 00:04:49,122 --> 00:04:50,541 ఇది వాడి వాలెట్ లో ఉంది. 38 00:04:55,546 --> 00:04:57,881 సరే. ట్రక్ నుండి టూల్ బాక్స్ తీసుకురా. 39 00:05:30,539 --> 00:05:32,457 నిన్ను బాగానే కొట్టినట్టు ఉన్నారు, హహ్? 40 00:05:32,958 --> 00:05:34,543 లేదు, నన్ను చూడు. మిస్టర్ మిల్లర్? 41 00:05:35,794 --> 00:05:37,754 నన్ను చూడు, మిస్టర్ మిల్లర్. 42 00:05:40,132 --> 00:05:41,716 నా పేరు డచ్. 43 00:05:41,717 --> 00:05:45,012 నేను… నేను నిన్ను కాలిపై షూట్ చేసిన మహిళకి పని చేస్తుంటా. 44 00:05:48,182 --> 00:05:49,265 ఇదుగో. నీకు ఒకటి కావాలా? 45 00:05:49,266 --> 00:05:50,516 ఏంటి? 46 00:05:50,517 --> 00:05:51,643 - నీకు ఒకటి కావాలా? - లే… 47 00:05:52,728 --> 00:05:55,271 - వద్దు. - ఆహ్. నేను సిగరెట్లు మానడానికి ట్రై చేస్తున్నా. 48 00:05:55,272 --> 00:05:56,273 ఇది… 49 00:05:57,566 --> 00:05:59,025 నన్ను పనికి పెట్టుకున్న మహిళ, 50 00:05:59,026 --> 00:06:02,070 తన కొడుకుని కనిపెట్టడానికి ట్రై చేస్తున్న ఒక తల్లి. 51 00:06:02,946 --> 00:06:05,531 ఒక తల్లి తన బిడ్డకు దూరం అయితే, మెదడులో ఒక కెమికల్ చర్య జరుగుతుంది, 52 00:06:05,532 --> 00:06:08,284 మనసులో చాలా క్రూరమైన ధోరణి మొదలవుతుంది. 53 00:06:08,285 --> 00:06:10,244 నాకు తెలిసి ఉంటే మీకు చెప్పేవాడిని. 54 00:06:10,245 --> 00:06:12,289 నిజంగా చెప్తున్నాను, నాకు అతను తెలీదు. 55 00:06:20,881 --> 00:06:24,051 ఇలా చూడు, ముక్కు విరగడంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే… 56 00:06:25,219 --> 00:06:26,970 …చాలా నొప్పి వస్తుంది అనుకో. 57 00:06:27,638 --> 00:06:30,891 కానీ అదే సమయంలో నీ ముక్కు మూసుకుపోయి నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. 58 00:06:31,391 --> 00:06:33,769 సరే, కాస్త మన పనిని త్వరగా ముగించగలం ఏమో చూద్దాం. 59 00:06:34,353 --> 00:06:35,686 ఏంటి? 60 00:06:35,687 --> 00:06:39,650 ఓహ్, దేవుడా. వద్దు, వద్దు, వద్దు, వద్దు. ఓహ్, దేవుడా. వద్దు, ప్లీజ్. 61 00:06:40,484 --> 00:06:41,860 ప్లీజ్. నేను… 62 00:06:47,115 --> 00:06:49,575 - ఓహ్, వద్దు. ప్లీజ్ వద్దు… - క్యారీ మాస్టర్సన్. 63 00:06:49,576 --> 00:06:51,827 నాకు తెలీ… నాకు… నాకు వాడు తెలీదు. 64 00:06:51,828 --> 00:06:53,621 నాకు వాడు తెలీదు. నాకు తెలీదు. 65 00:06:53,622 --> 00:06:55,373 క్యారీ నిన్ను కలవడానికి వచ్చాడని మాకు తెలుసు. 66 00:06:55,374 --> 00:06:56,457 లేదు. 67 00:06:56,458 --> 00:06:57,626 నువ్వు ఏం చేస్తూంటావో మాకు తెలుసు. 68 00:06:58,627 --> 00:07:00,628 నువ్వు క్యారీ మాస్టర్సన్ కి కొత్త ఐడి చేసావు కదా? 69 00:07:00,629 --> 00:07:02,463 నేను ఐడిలు చేయను, బాబు. 70 00:07:02,464 --> 00:07:07,301 నాకు తెలీదు, నాకు ఏం… లేదు, ఇదంతా పెద్ద పొరపాటు. 71 00:07:07,302 --> 00:07:09,470 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. లేదు. 72 00:07:09,471 --> 00:07:10,972 ఓహ్, ప్లీజ్. ఓహ్, ప్లీజ్. 73 00:07:10,973 --> 00:07:12,224 ఓహ్, ప్లీజ్. ఓహ్, వద్దు. 74 00:07:20,190 --> 00:07:21,482 హేయ్. 75 00:07:21,483 --> 00:07:22,776 మార్నింగ్. 76 00:07:23,861 --> 00:07:25,069 నీ షికారు ఎలా సాగింది? 77 00:07:25,070 --> 00:07:27,239 చాలా బాగా సాగింది. ఇప్పుడు మనసు కుదురుగా ఉంది. 78 00:07:31,451 --> 00:07:33,287 ఏంటి, ఏం చెప్పలేదా? 79 00:07:34,204 --> 00:07:37,249 - ప్లీజ్. వేడుకుంటున్నా. నాకు తెలీదు. - అవును, వీడికి ఏం తెలీదు. 80 00:07:39,626 --> 00:07:40,627 చాలా దారుణం. 81 00:07:41,253 --> 00:07:43,504 - శబ్దం రాకుండా వీడిని చంపెయ్. - ఏంటి? 82 00:07:43,505 --> 00:07:45,798 - గుర్రాలను బెదరగొట్టడం నాకు ఇష్టం లేదు. - వెళ్ళకు. 83 00:07:45,799 --> 00:07:47,551 - అలాగే. - ఓహ్, దేవుడా. వద్దు, వెనక్కి రా. 84 00:07:49,678 --> 00:07:51,053 నా సంగతి ఏంటి? 85 00:07:51,054 --> 00:07:52,055 వద్దు. 86 00:07:53,932 --> 00:07:56,017 నాకు తెలీదు. నేను… ప్లీజ్. నిన్ను వేడుకుంటున్నా. 87 00:07:56,018 --> 00:07:57,435 నాకు ఏం తెలీదు. నాకు వాడు తెలీదు. 88 00:07:57,436 --> 00:07:58,770 నాకు తెలీదు… నాకు ఏం తెలీదు… 89 00:08:29,134 --> 00:08:31,136 కాన్సర్ దారుణమైంది 90 00:08:33,597 --> 00:08:37,307 మీకు లొంపోక్ ఫెడరల్ జైలులోని ఖైదీ నుండి ఒక కలెక్ట్ కాల్ వస్తోంది. 91 00:08:37,308 --> 00:08:39,018 జాన్ ఆర్మ్ స్ట్రాంగ్. 92 00:08:39,019 --> 00:08:40,270 స్వీకరించడానికి ఒకటి నొక్కండి. 93 00:08:41,980 --> 00:08:44,774 - నాన్నా. - నీకు చాలా సార్లు ట్రై చేశా. 94 00:08:44,775 --> 00:08:47,110 - నేను ఏం చేయాలో చెప్పు. - బానే ఉన్నావా? 95 00:08:48,612 --> 00:08:51,114 - నేను బ్రతికి బయటపడలేను. - నువ్వు తప్పకుండా బయటపడతావు. 96 00:08:52,157 --> 00:08:54,910 నీకు… నీకు అర్థం కావడం లేదు. జనం చనిపోతున్నారు, నాన్నా. 97 00:08:58,664 --> 00:08:59,790 వద్దు, ఫోన్ లో అవన్నీ చెప్పకు. 98 00:09:01,500 --> 00:09:04,126 తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఏదైనా సురక్షితమైన చోటుకి వెళ్ళు. 99 00:09:04,127 --> 00:09:07,213 నేను మళ్ళీ నీకు కాల్ చేసేసరికి, ఒక సురక్షితమైన చోట ఉండు. నేను ఏమన్నానో నాకు చెప్పు. 100 00:09:07,214 --> 00:09:09,632 - నేను సురక్షితమైన చోట ఉంటా. - మళ్ళీ చెప్పు. 101 00:09:09,633 --> 00:09:11,051 నేను సురక్షితమైన చోట ఉంటా. 102 00:09:13,011 --> 00:09:14,137 లక్కీ? 103 00:10:16,992 --> 00:10:18,075 డ్రైవర్ లైసెన్స్ మిల్లర్ నోవా 104 00:10:18,076 --> 00:10:19,119 418 బాక్స్టర్ వీధి లాస్ ఏంజెలెస్, కాలిఫోర్నియా 105 00:10:32,674 --> 00:10:35,051 ఆ అమ్మాయి ముట్టుకున్న ప్రతీది మంటల్లో కలిసిపోతుంది ఎలా? 106 00:10:35,052 --> 00:10:36,219 ఎఫ్.బి.ఐ 107 00:10:36,220 --> 00:10:37,763 తను ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు. 108 00:10:39,097 --> 00:10:40,973 చూడు, నీకు ఇలాంటి మాటలు వినడం ఇష్టం లేదని తెలుసు… 109 00:10:40,974 --> 00:10:42,226 అయితే చెప్పకు. 110 00:10:42,726 --> 00:10:46,187 మేము వేగాస్ లోని ఒక కార్ రెంటల్ కంపెనీలో రిజర్వేషన్ ని కనిపెట్టాం. 111 00:10:46,188 --> 00:10:49,065 - మనం ఇంతకు ముందే కార్ ని కనిపెట్టాం. - కాదు, ఇది వేరేది. 112 00:10:49,066 --> 00:10:50,608 మోహావే కౌంటీ ఎఫ్.డి 113 00:10:50,609 --> 00:10:52,109 ఇది ప్రిసిల్లా పేరున బుక్ అయింది, 114 00:10:52,110 --> 00:10:54,071 అలాగే అది వేగాస్ కి కూడా అదే రోజు వెళ్ళింది. 115 00:10:54,613 --> 00:10:56,698 క్యారీ ఈ కార్ లోనే వెళ్ళాడు అనుకుంటున్నా. 116 00:10:57,824 --> 00:10:58,951 కాబట్టి, మనం విచారణ ఫోకస్ ని మార్చితే మంచిది. 117 00:11:00,452 --> 00:11:01,954 - మార్చాలా? - అవును. 118 00:11:02,829 --> 00:11:04,331 ఇది మార్చడానికి సమయం కాదు. 119 00:11:05,123 --> 00:11:06,917 ఆమె ఇక్కడికి వచ్చి వెళ్ళింది. మనం దగ్గరగా ఉన్నాము. 120 00:11:08,836 --> 00:11:12,213 మనం వేగాస్ లో ఎంత దగ్గరగా వెళ్ళామో ఇప్పుడూ అంతే. పైగా కెర్షాకి నీ విధానం ఇప్పటికే పెద్దగా నచ్చడం లేదు. 121 00:11:12,214 --> 00:11:13,297 మోహావే కౌంటీ ఆంబులెన్సు 122 00:11:13,298 --> 00:11:14,966 కెర్షా సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వదిలేయ్. 123 00:11:14,967 --> 00:11:16,676 నువ్వు చూసుకునేట్టయితే నేను వదిలేస్తా. 124 00:11:16,677 --> 00:11:19,679 నువ్వు ప్రక్రియని పట్టించుకోవడం లేదు, రాండ్. 125 00:11:19,680 --> 00:11:21,264 ఇలా చేయడం వల్ల నువ్వు గొప్పగా కనిపిస్తావు అనుకుంటున్నావు, 126 00:11:21,265 --> 00:11:23,475 కానీ ఆమె నీ నుండి రెండు సార్లు తప్పించుకుంది. 127 00:11:24,142 --> 00:11:26,185 మనం ఆధారాల అనుగుణంగా పని చేయాలి, ఫీలింగ్స్ ఆధారంగా కాదు. 128 00:11:26,186 --> 00:11:27,938 కొన్నిసార్లు మనకు ఫీలింగ్ తప్ప వేరే ఆధారం ఉండదు. 129 00:11:28,689 --> 00:11:30,899 నువ్వు ఆ మాట అనలేదు అన్నట్టే ఉంటా. 130 00:11:34,736 --> 00:11:35,988 గేట్స్! 131 00:11:37,197 --> 00:11:39,657 - నీకు కార్ రెంటల్ దగ్గర విచారణ చేయాలని ఉందా? - అవును. 132 00:11:39,658 --> 00:11:41,409 అయితే కార్ రెంటల్ పై విచారణ చెయ్. 133 00:11:41,410 --> 00:11:43,452 కానీ ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోకు. 134 00:11:43,453 --> 00:11:46,206 - నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, మేడం. - నువ్వు నీ మంచి కోసం చెప్పావు. 135 00:12:11,398 --> 00:12:13,191 నేను తప్పు చేసి ఉంటా. 136 00:12:13,192 --> 00:12:14,318 ఏం చేసి? 137 00:12:15,819 --> 00:12:18,780 వాడికి అమ్మ కావాలో లేక భార్య కావాలో తేల్చుకోమని చెప్పి. 138 00:12:20,657 --> 00:12:21,991 వాడు ఆమెను ఎంచుకుని ఉంటే, 139 00:12:21,992 --> 00:12:23,827 ఆ పిల్ల అలా ఎడారిలో తిరుగుతూ ఉండేది కాదు… 140 00:12:24,328 --> 00:12:25,495 ఒంటరిగా. 141 00:12:28,457 --> 00:12:29,666 నువ్వు చెప్పింది నిజమే కావొచ్చు. 142 00:12:30,584 --> 00:12:33,961 నేను ఆమె కచ్చితంగా వాడిని మోసం చేసి ఉండొచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు… 143 00:12:33,962 --> 00:12:35,380 ఆమె ముఖంలో నాకు కనిపించింది. 144 00:12:36,215 --> 00:12:38,842 వాడి గురించి మనకు ఎంత తెలుసో… ఆమెకు కూడా అంతే తెలుసు. 145 00:12:39,510 --> 00:12:42,346 అయితే, ఏం జరిగింది? అసలు ఏం జరిగి ఉంటుంది? 146 00:12:43,805 --> 00:12:47,935 బహుశా వాడు చూపకూడని వారికి డబ్బు చూపించాడేమో. దోపిడీకి గురయ్యాడేమో? 147 00:12:49,811 --> 00:12:51,396 ఆహ్, అయితే ఏంటి? వాళ్ళు వాడిని చంపేసారా? 148 00:12:55,234 --> 00:12:56,652 వాడి కారు లాంగ్ బీచ్ లో ఎందుకు ఉంది? 149 00:12:57,444 --> 00:12:58,987 మనల్ని తప్పుడు మార్గంలోకి పంపడానికి ఏమో. 150 00:13:18,173 --> 00:13:19,174 నాకు తెలీదు. 151 00:13:19,967 --> 00:13:21,093 నేను… 152 00:13:21,844 --> 00:13:26,098 నేను కాసేపు షవర్ చేస్తూ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. 153 00:13:27,140 --> 00:13:30,018 అలాగే నువ్వు గుర్రపుశాలలో ఉన్న ఆ పిచ్చి సన్నాసి సంగతి చూసుకో. 154 00:13:31,311 --> 00:13:32,979 గుర్రపుశాలలో ఎవరూ లేరు. 155 00:13:32,980 --> 00:13:35,022 పిచ్చి సన్నాసి లేడు, వేరే ఎవ్వరూ లేరు. 156 00:13:35,023 --> 00:13:36,316 నేను తప్పు చేశా. 157 00:13:38,485 --> 00:13:39,570 నీ కొడుకు మిస్ అవుతున్నాడు. 158 00:13:41,864 --> 00:13:44,157 వాడు దొరికే వరకు ఏం చేసినా తప్పు లేదు. 159 00:13:47,286 --> 00:13:48,912 మరి లక్కీ? 160 00:13:49,580 --> 00:13:50,831 ఆమె యాంగిల్ ఏంటి? 161 00:13:52,249 --> 00:13:53,750 తను మనకు దొరికినప్పుడు తననే అడుగుదాం. 162 00:14:23,530 --> 00:14:25,364 ఇదుగోండి. ఎంజాయ్. 163 00:14:25,365 --> 00:14:29,286 రెడీనా? రెడీ అయ్యాక చెప్పండి. సరే. 164 00:14:31,163 --> 00:14:32,247 ఓహ్, దేవుడా. 165 00:14:35,250 --> 00:14:37,419 డాక్టర్ నీల్ మరియు నయోమి లాంకర్ మాలిబు, కాలిఫోర్నియా 90265 166 00:14:39,922 --> 00:14:42,757 - హేయ్, నేను ఏమైనా సాయం చేయనా? - ఓహ్, దేవుడా. థాంక్స్. 167 00:14:42,758 --> 00:14:44,300 - నేను పట్టుకుంటా. - థాంక్స్. 168 00:14:44,301 --> 00:14:46,178 ఆడోళ్ళ బాధ్యతలు ఒకటో రెండో కాదు. 169 00:14:47,387 --> 00:14:49,013 నేను నిన్ను ఇంతకముందు స్కూల్ లో చూసానా? 170 00:14:49,014 --> 00:14:50,932 లేదు, అలా అయి ఉండదు. 171 00:14:50,933 --> 00:14:52,642 నయోమి నన్ను పిల్లలను చూసుకోవడానికి పెట్టుకుంది. 172 00:14:52,643 --> 00:14:54,477 - అది నేను పట్టుకుంటాలే. - థాంక్స్. 173 00:14:54,478 --> 00:14:55,687 - సరే. - హేయ్, బాబు. 174 00:14:56,480 --> 00:14:57,563 నా చెయ్ పట్టుకుంటావా? 175 00:14:57,564 --> 00:15:00,066 - సరే. - సరే, పదండి. 176 00:15:00,067 --> 00:15:03,487 మార్కస్ కి హ్యాపీ బర్త్ డే. 177 00:15:04,112 --> 00:15:05,238 - అవును. - అవును. 178 00:15:05,239 --> 00:15:07,114 - నీకు ఆసక్తిగా ఉందా? - అవును. 179 00:15:07,115 --> 00:15:10,077 ఇక్కడ బర్త్ డే కేకు ఉంటుంది అనుకుంటున్నావా? 180 00:15:10,577 --> 00:15:11,744 కేక్. 181 00:15:11,745 --> 00:15:14,205 కేక్ భలే ఉంటుంది. 182 00:15:14,206 --> 00:15:16,040 ముఖ్యంగా దాని ఫ్రాస్టింగ్. 183 00:15:16,041 --> 00:15:19,086 - ఫ్రాస్టింగ్ చాలా రుచిగా ఉంటుంది, కదా? - అవును. 184 00:15:28,178 --> 00:15:34,142 సరే, బుజ్జి. నువ్వు మీ అమ్మతో ఆడుకోవచ్చు కదా? 185 00:15:34,893 --> 00:15:37,687 దీని గురించి చింతించకండి. మీరు పార్టీ ఎంజాయ్ చేయండి. 186 00:15:37,688 --> 00:15:38,772 అంతే. 187 00:15:42,693 --> 00:15:44,194 సరే, లక్కీ. ఎక్కడ ఉన్నావు? 188 00:16:04,506 --> 00:16:05,757 పనిచెయ్. 189 00:16:13,849 --> 00:16:14,850 వచ్చింది. 190 00:16:23,150 --> 00:16:24,860 ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? 191 00:16:42,753 --> 00:16:44,671 ఇక్కడ ఉన్నావా. 192 00:17:14,034 --> 00:17:15,035 సరే. 193 00:17:25,378 --> 00:17:26,838 ఓహ్, దేవుడా. 194 00:17:26,839 --> 00:17:28,507 డ్రెస్ భలే ఉంది. 195 00:17:30,175 --> 00:17:33,554 చింతించకు. మేమంతా ఇలా చేసినోళ్ళమే. ఆమె దగ్గర ఉన్న కలెక్షన్ మామూలుది కాదు. 196 00:17:34,388 --> 00:17:35,763 కదా? 197 00:17:35,764 --> 00:17:37,932 అంటే, ఆమె నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పింది అనుకో… 198 00:17:37,933 --> 00:17:41,477 ఏదో కొంచెం వైన్ వొలకపోసుకున్నానని, సరేనా? కానీ ఇక్కడ కలెక్షన్ ని చూస్తే… 199 00:17:41,478 --> 00:17:43,354 బెర్గ్డోర్ఫ్ గుడ్ మ్యాన్ షాప్ లాగ ఉంది కదా? 200 00:17:43,355 --> 00:17:44,438 - అవును. - అవును. 201 00:17:44,439 --> 00:17:46,315 అదే పనిగా ఒక బర్కిన్ బ్యాగ్ కూడా తీసుకో. ఆమెకు తెలీదు. 202 00:17:46,316 --> 00:17:48,861 అంతేకాక, ఎలాగూ విడాకుల తర్వాత అంతా నీల్ తీసుకుంటాడు అనుకో. 203 00:17:49,653 --> 00:17:50,737 నేను కూడా విన్నాను. 204 00:17:51,321 --> 00:17:52,322 పాపం నయోమి. 205 00:17:52,823 --> 00:17:53,866 అది తనకే మంచిదిలే. 206 00:17:54,449 --> 00:17:57,160 నీల్ ఒక పనికిమాలిన దద్దమ్మ. 207 00:17:58,370 --> 00:17:59,580 అవును. అది… 208 00:18:01,039 --> 00:18:03,124 వాడు నమిలే విధానం అలా ఉంటుంది, కదా? 209 00:18:03,125 --> 00:18:05,459 - చాలా గట్టిగా వినిపిస్తుంది. - దేవుడా. 210 00:18:05,460 --> 00:18:09,547 వాళ్ళతో భోజనానికి వెళ్ళినప్పుడు భరించలేక మైగ్రేన్ తలనొప్పి వచ్చిందని చెప్పి వెళ్లిపోవాల్సి వచ్చింది. 211 00:18:09,548 --> 00:18:10,716 అది నేను అర్థం చేసుకోగలను. 212 00:18:12,009 --> 00:18:14,886 - ఆ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. - థాంక్స్. అంటే… 213 00:18:14,887 --> 00:18:17,263 సరే, కా… నిజానికి నాకు దీన్ని పెట్టడంలో సాయం చేస్తావా? 214 00:18:17,264 --> 00:18:19,891 నా డ్రెస్ ఎలా వేసుకోవాలో నాకు సరిగ్గా తెలీడం లేదు. 215 00:18:19,892 --> 00:18:21,226 - అంటే ఇది… - సరే. 216 00:18:21,935 --> 00:18:22,936 అంతే. 217 00:18:23,478 --> 00:18:24,688 నీ డ్రెస్. 218 00:18:27,274 --> 00:18:28,566 నీ పేరు ఏంటి? 219 00:18:28,567 --> 00:18:30,819 - షారోన్. - హేయ్, షారోన్. నేను ఏమీని. 220 00:18:31,570 --> 00:18:33,989 - అంతే. ఇంకోక్కసారి. - నన్ను చూడనివ్వు. 221 00:18:35,407 --> 00:18:36,866 - అంతే. - షారోన్. 222 00:18:36,867 --> 00:18:37,950 చూసావా? 223 00:18:37,951 --> 00:18:39,076 ఇటు నడువు. 224 00:18:39,077 --> 00:18:40,912 - నా పర్స్ ఎక్కడ? - అది నీ దగ్గర ఉందా? 225 00:18:40,913 --> 00:18:43,332 - అవును. అవును, అవును, అవును. - సరే. సరే. సరే, సరే, సరే, సరే. 226 00:18:45,167 --> 00:18:46,959 ఒక షాట్ వేద్దాం. సరే! 227 00:18:46,960 --> 00:18:48,503 - అది భలే ఐడియా. - నేను ఇలాంటి పార్టీలకు డ్రైవ్ 228 00:18:48,504 --> 00:18:50,422 చేసుకుని రావడమే తప్పు. వెళ్ళేటపుడు ట్యాక్సీ తీసుకోవాల్సి వస్తుంది. 229 00:18:52,925 --> 00:18:54,217 - నాకు నీ డ్రెస్ చాలా నచ్చింది. - ఏమండీ. 230 00:18:54,218 --> 00:18:57,012 - చాలా థాంక్స్. నిజంగా సంతోషం. - పదా. పదా. 231 00:18:58,180 --> 00:18:59,431 మాకు డాన్ హూలియో కావాలి. 232 00:19:00,891 --> 00:19:02,308 షారోన్, నువ్వు భలే సరదా మనిషివి. 233 00:19:02,309 --> 00:19:05,395 - థాంక్స్. నువ్వు కూడా. - నీ సాయానికి థాంక్స్. నాకు సంతోషంగా ఉంది. 234 00:19:06,813 --> 00:19:08,065 - నీకు. - నీకు. 235 00:19:12,361 --> 00:19:13,403 అవును. 236 00:19:38,804 --> 00:19:40,347 అక్కడ ఉన్న గిఫ్టులు కనిపిస్తున్నాయా? 237 00:19:40,848 --> 00:19:43,391 ప్రెజెంట్స్ కి అతికించని కార్డులు ఏమైనా ఉంటే అవి తీసుకో. 238 00:19:43,392 --> 00:19:45,017 వాటిలోనే డబ్బు ఉంటుంది. 239 00:19:45,018 --> 00:19:47,019 తర్వాత, పర్సుల దగ్గరకు వెళ్ళు. 240 00:19:47,020 --> 00:19:48,187 వాళ్ళు నన్ను చూస్తారు. 241 00:19:48,188 --> 00:19:50,649 లేదు, వాళ్ళు చూడరు. నువ్వు ఎవరికీ కనిపించవు. 242 00:19:51,358 --> 00:19:52,650 నేను కనిపించకుండా ఎలా ఉంటా? 243 00:19:52,651 --> 00:19:54,861 అసలు నన్ను ఈ పార్టీకి పిలవనేలేదు. 244 00:19:54,862 --> 00:19:56,863 కనిపించకుండా ఉండటానికి మన చుట్టూ ఉన్న వాతావరణం ముఖ్యం. 245 00:19:56,864 --> 00:19:59,824 - బాగా గమనించండి. - అలాగే పిల్లల పుట్టినరోజు పార్టీలో… 246 00:19:59,825 --> 00:20:01,200 నెమ్మదిగా… 247 00:20:01,201 --> 00:20:03,745 …ఎవరికీ కనిపించనిది ఒక పిల్లే. 248 00:20:05,038 --> 00:20:06,290 సరే. 249 00:20:10,377 --> 00:20:11,378 అప్పుడే కాదు. 250 00:20:12,379 --> 00:20:14,631 ఇప్పుడు. 251 00:20:30,314 --> 00:20:33,107 సరదాకి స్వాగతం ఫ్రీ మార్కెట్ వ్యవస్థ గెలిచిన చోటిది 252 00:20:33,108 --> 00:20:34,358 ఇక్కడ డబ్బే రాజు 253 00:20:34,359 --> 00:20:37,529 ఇక్కడ ఏదైనా సరే రక్తం కనపడకుండా రానే రాదు 254 00:20:41,992 --> 00:20:44,660 ఆకలితో ఉన్న చిన్న చీమలు తమ ప్యాంట్లలో చేతులు పెట్టుకుని ఉన్నాయి 255 00:20:44,661 --> 00:20:46,037 స్వయంగా చేయాలి అనుకుంటున్నాయి 256 00:20:46,038 --> 00:20:49,416 అందరికంటే ముందు, కొంచెం అత్యాశతో 257 00:20:50,542 --> 00:20:53,377 వాటికి దొంగతనం చాలా బాగా అబ్బింది అవి నమ్మకం కోల్పోవడం లేదు 258 00:20:53,378 --> 00:20:56,715 అది నాది అని, నాది, నాది, నాది నాది, నాది, నాది 259 00:20:58,926 --> 00:21:01,845 నాది, నాది, నాది, నాది నాది, నాది, నాది 260 00:21:04,056 --> 00:21:06,683 నాది, నాది, నాది, నాది, నాది, నాది 261 00:21:09,686 --> 00:21:12,731 నాది, నాది, నాది, నాది నాది, నాది, నాది 262 00:21:14,983 --> 00:21:17,945 నాది, నాది, నాది, నాది నాది, నాది, నాది 263 00:21:20,072 --> 00:21:22,616 నాది, నాది, నాది, నాది, నాది, నాది 264 00:21:24,034 --> 00:21:26,744 రూట్ ని 418 బాక్స్టర్ వీధికి సెట్ చేస్తున్నాం. 265 00:21:26,745 --> 00:21:29,164 పసిఫిక్ హైవేలో నేరుగా 16 కిలోమీటర్లు వెళ్ళండి. 266 00:22:27,347 --> 00:22:29,433 నువ్వు వెతుకుతున్నది దొరికిందా? 267 00:22:35,189 --> 00:22:38,441 గుర్రపుశాలని శుభ్రం చేసే ప్రతీసారి మీరు బ్లీచ్ వాడతారా? 268 00:22:38,442 --> 00:22:41,445 నాకు తెలీదు. ఆ పని ర్యాంచ్ వారికి వదిలేస్తా. 269 00:22:42,613 --> 00:22:43,614 సరే. 270 00:22:44,239 --> 00:22:46,282 నీ చేతికి మట్టి అంటుకోవడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. 271 00:22:46,283 --> 00:22:49,285 నా కొడుకు చనిపోయాడని నాకు చెప్పడానికి వచ్చి ఉంటే 272 00:22:49,286 --> 00:22:50,996 నువ్వు ఇంటి ముందు తలుపు కొట్టేదానివి. 273 00:22:52,831 --> 00:22:54,081 క్యారీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. 274 00:22:54,082 --> 00:22:55,083 కానీ నాకు ఒకటి తెలుసు… 275 00:22:56,126 --> 00:22:57,919 వాడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడని నాకు తెలుసు. 276 00:22:57,920 --> 00:22:59,963 చెప్పు, ఏజెంట్ రాండ్. నీకు పిల్లలు ఉన్నారా? 277 00:23:03,717 --> 00:23:04,884 నువ్వు సమాధానం చెప్పవని నాకు తెలుసు, 278 00:23:04,885 --> 00:23:08,138 ఎందుకంటే నువ్వు నా కొడుకు వెనుక పడుతున్నట్టు నేను కూడా నీ పిల్లల వెనుక పడతానని నీకు భయం. 279 00:23:08,639 --> 00:23:10,265 నీ కొడుకు ఎదిగిన మనిషి. 280 00:23:11,433 --> 00:23:13,060 తన సొంత నిర్ణయాలు 281 00:23:13,936 --> 00:23:15,353 తీసుకునే ఎదిగిన మనిషి. 282 00:23:15,354 --> 00:23:17,605 సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏజెంట్ రాండ్? 283 00:23:17,606 --> 00:23:19,483 మాకు అందిన లీడ్ ని ఫాలో అవుతూ వచ్చా. 284 00:23:21,109 --> 00:23:22,735 సర్లే, అది అబద్ధం. 285 00:23:22,736 --> 00:23:25,656 నువ్వు క్యారీ కోసం రాలేదు. నీకు నాకు మధ్య ఉన్న లెక్క కోసం వచ్చావు. 286 00:23:26,156 --> 00:23:29,201 నన్ను పట్టుకుని ఉద్యోగంలో ఎక్కడికో ఎక్కేద్దాం అనుకున్నావు, కానీ కేసు నిలబడలేదు. 287 00:23:29,952 --> 00:23:31,286 ఈసారి బాగా నిలబడుతుంది. 288 00:23:32,412 --> 00:23:34,039 అవును. విషయం ఏంటంటే… 289 00:23:35,082 --> 00:23:36,959 మీ మనుషులు గుద్దిన వ్యక్తి… 290 00:23:37,876 --> 00:23:39,336 ఒక ఫెడరల్ ఏజెంట్. 291 00:23:41,004 --> 00:23:42,171 నా ఏజెంట్స్ లో ఒకరు. 292 00:23:42,172 --> 00:23:44,091 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు. 293 00:23:45,259 --> 00:23:48,804 కానీ నా మీద నీకు ఏమాత్రం రుజువు ఉన్నా, నువ్వు నన్ను అరెస్ట్ చేసేదానివి అని మనిద్దరికీ తెలుసు. 294 00:23:49,763 --> 00:23:52,306 అన్నీ తగిన సమయానికి జరుగుతాయి. నేను కావాలనుకుంటే వెంటనే డచ్ ని అరెస్ట్ చేయగలను. 295 00:23:52,307 --> 00:23:54,141 దురదృష్టవశాత్తు వాడు ఇక్కడ లేడు. 296 00:23:54,142 --> 00:23:58,021 అవునా? ఎందుకంటే నిన్న రాత్రి వాడు అదే ట్రక్ నడుపుకుంటూ ఇక్కడికి వచ్చాడే. 297 00:24:01,650 --> 00:24:03,151 వాడు ఏమైనా నేరం చేశాడా? 298 00:24:03,902 --> 00:24:04,903 చాలా. 299 00:24:05,571 --> 00:24:06,947 కానీ నేను వాడిని వదిలేయబోతున్నా. 300 00:24:08,615 --> 00:24:11,326 నీ కన్నాన్ని పెద్దగా తవ్వుకోవడానికి 301 00:24:12,244 --> 00:24:14,037 వాడిని నీకు సాయం చేయనిస్తా. 302 00:24:14,997 --> 00:24:17,416 నన్ను లోపల వేయాలని ఎంతో తపిస్తున్నావు, ఏజెంట్ రాండ్. 303 00:24:24,840 --> 00:24:25,841 ఏమో. 304 00:24:33,223 --> 00:24:34,224 మాకు తెలుసు… 305 00:24:36,310 --> 00:24:39,354 ఆ కార్ ని క్యారీ కోసం అద్దెకు తీసుకున్నది నువ్వే అని. 306 00:24:39,980 --> 00:24:41,772 అలాగే వాడిని కనిపెడతాం అని కూడా. 307 00:24:41,773 --> 00:24:46,153 అలాగే విట్టేకర్ కంటే ముందు వాడిని మేమే కనుగొనాలని దేవుడిని ప్రార్థించు. 308 00:24:48,697 --> 00:24:49,907 ఆ కారును ఫాలో అయి ప్రయోజనం ఉండదు. 309 00:24:51,992 --> 00:24:52,993 నిజంగా? 310 00:24:55,579 --> 00:24:56,663 మరి లక్కీ సంగతి ఏంటి? 311 00:24:58,040 --> 00:24:59,041 ఆమె సంగతి ఏంటి? 312 00:25:04,922 --> 00:25:06,048 నీకు నిజంగానే తెలీదు. 313 00:25:10,802 --> 00:25:14,222 డచ్ నిన్న రాత్రి ఆ సర్వీస్ స్టేషన్ లో కాల్పులు జరిపాక, 314 00:25:14,223 --> 00:25:17,726 లక్కీ వాడి ట్రక్ బెడ్ మీదకి ఎక్కి తప్పించుకుంది. 315 00:25:18,769 --> 00:25:20,853 అక్కడ ఉన్న అదే ట్రక్. 316 00:25:20,854 --> 00:25:24,066 నీకు ఏం తెలీదు అని నువ్వు చెప్పిన అదే ట్రక్. 317 00:25:28,529 --> 00:25:30,531 ఆమె నీ నీడలోనే తిరిగింది… 318 00:25:32,282 --> 00:25:33,575 ఇంతవరకు. 319 00:25:37,079 --> 00:25:38,080 ప్రిసిల్లా. 320 00:25:43,043 --> 00:25:44,253 ఇక నేను వెళ్తాను. 321 00:26:05,190 --> 00:26:08,818 క్యారీ మాస్టర్సన్ రెంట్ తీసుకున్న కార్ జీపీఎస్ నీకు పంపుతున్నాను. 322 00:26:08,819 --> 00:26:09,902 ఆ కార్ నుండి మనకు ఏం తెలీదు. 323 00:26:09,903 --> 00:26:13,198 వాడి కార్ ని ఫాలో అవ్వాలి అనేది నా ప్లాన్ అయినంత మాత్రాన నువ్వు వద్దు అనకూడదు. 324 00:26:13,699 --> 00:26:16,868 గేట్స్, ఆ కారు వెనుక వెళ్లి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాడు దాన్ని వదిలేసాడు. 325 00:26:16,869 --> 00:26:18,035 అది నీకెలా తెలుసు? 326 00:26:18,036 --> 00:26:19,120 అదంతా అనవసరం. 327 00:26:19,121 --> 00:26:20,788 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 328 00:26:20,789 --> 00:26:24,542 నువ్వు దక్షిణ కాలిఫోర్నియాలోని ప్రతీ కార్ డీలర్ షిప్ కి వెళ్ళు. 329 00:26:24,543 --> 00:26:28,547 గత రెండు రోజులలో కార్ ని క్యాష్ ఇచ్చి కొన్న అందరి లిస్ట్ నాకు కావాలి. 330 00:26:29,256 --> 00:26:31,091 వాడు ఒక కొత్త కార్ కొన్నాడని ఎందుకు అనుకుంటున్నావు? 331 00:26:31,717 --> 00:26:35,179 వాడు కోటి డాలర్లతో ఏం చేయాలో తెలీక తిరుగుతున్న 29 ఏండ్ల మనిషి. 332 00:26:35,888 --> 00:26:37,222 ఇది నా ఫీలింగ్ అనుకో. 333 00:27:01,079 --> 00:27:02,413 హలో? 334 00:27:02,414 --> 00:27:03,582 పాజ్ చేయబడింది రెస్యూమ్ గేమ్ 335 00:28:02,641 --> 00:28:03,642 దారి తప్పి వచ్చావా? 336 00:28:05,435 --> 00:28:07,938 అవును. కావొచ్చు. కొంచెం. 337 00:28:11,149 --> 00:28:15,278 ఒకటి చెప్పనా, నువ్వేం పట్టించుకోకు. నేను ఎందుకు వచ్చానో నాకే తెలీదు. 338 00:28:15,279 --> 00:28:16,362 ఇదొక పొరపాటు. 339 00:28:16,363 --> 00:28:17,447 నువ్వు ఎందుకు వచ్చావు? 340 00:28:20,325 --> 00:28:24,621 నువ్వు నాకు సాయం చేయగలవు అని ఒకరు చెప్పారు. 341 00:28:25,497 --> 00:28:26,832 అంటే ఇక్కడ ఉండే ఒకరు చేయగలరని. 342 00:28:27,958 --> 00:28:30,419 ఏమో. నీకు ఏం కావాలో చెప్తే అది అవుతుందో లేదో చెప్తా. 343 00:28:33,964 --> 00:28:34,965 నేను… 344 00:28:36,967 --> 00:28:39,970 నా గుర్తింపు మార్చుకోవాలి. 345 00:28:43,265 --> 00:28:44,558 నన్ను ఎలా కనుగొన్నావు? 346 00:28:46,226 --> 00:28:47,728 నిజం చెప్పాలంటే, రెడ్డిట్ లో ఒకడు చెప్పాడు. 347 00:28:49,354 --> 00:28:50,980 - రెడ్డిట్? - సరే, అర్థమైంది. 348 00:28:50,981 --> 00:28:52,691 నాకు ఎక్కడ వెతకాలో తెలీలేదు. 349 00:28:54,776 --> 00:28:56,778 నేను ఇలాంటి పని ముందెప్పుడూ చేయలేదు. 350 00:28:57,362 --> 00:28:58,905 సరే. చాలా మంది నీలాంటోళ్లే. 351 00:28:58,906 --> 00:28:59,907 సరే. 352 00:29:03,410 --> 00:29:05,036 గుర్తింపు మార్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? 353 00:29:05,037 --> 00:29:06,205 అదంతా ఇప్పుడు అవసరమా? 354 00:29:07,247 --> 00:29:09,291 చెబితే నీకు ఏం అవసరమో నాకు ఇంకాస్త బాగా అర్థమవుతుంది. 355 00:29:10,751 --> 00:29:14,046 సరే. అంటే, నేను విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నా. 356 00:29:16,215 --> 00:29:18,007 - నేను లాయర్ ని కాదు. - సరే. 357 00:29:18,008 --> 00:29:20,427 కానీ నాకు శాశ్వతంగా నిలిచేది ఏదైనా కావాలి. 358 00:29:22,262 --> 00:29:24,264 అతని పేరు ఉండకూడదు, నా పేరు ఉండకూడదు. 359 00:29:25,057 --> 00:29:28,268 నా ప్రస్తుత జీవితానికి నన్ను లింక్ చేసేది ఏదీ ఉండకూడదు. 360 00:29:30,145 --> 00:29:31,897 లేదా వాడు నన్ను మార్చిన రీతికి. 361 00:29:35,943 --> 00:29:37,069 క్షమించు. నేను రెడీగా లేను. 362 00:29:37,653 --> 00:29:39,655 క్షమించు. సిద్ధమా? 363 00:29:43,742 --> 00:29:45,327 నీ దగ్గరకు ఎలాంటోళ్ళు వస్తుంటారు? 364 00:29:46,245 --> 00:29:47,537 పలానా రకం మనుషులు అని ఏమైనా ఉందా? 365 00:29:47,538 --> 00:29:49,664 కొంతమందికి ఆరోగ్య ఇన్సూరెన్సు కావాలి. 366 00:29:49,665 --> 00:29:52,501 కొందరు మరొక పేరుతో బ్యాంక్స్ లో డబ్బు దాయాలి అనుకునేవారు ఉంటారు. 367 00:29:54,127 --> 00:29:56,504 కానీ ఎక్కువ మంది బార్ లోకి వెళ్ళాలి అనుకునేవారే. 368 00:29:56,505 --> 00:29:57,881 అంటే అందరూ పారిపోయే వారు కాదన్నమాట? 369 00:29:58,382 --> 00:29:59,800 కాదు. 370 00:30:00,592 --> 00:30:03,636 నాకు తెలిసి, లోలోపల మనందరం మనసులో స్వేచ్ఛను కోరుకునేవారిమే. 371 00:30:03,637 --> 00:30:06,473 నువ్వు ఎప్పుడైనా విరామ సమతుల్యత గురించి విన్నావా? 372 00:30:07,307 --> 00:30:08,558 లేదు. 373 00:30:08,559 --> 00:30:10,142 అదొక పరిణామ సిద్ధాంతం. 374 00:30:10,143 --> 00:30:13,272 తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నపుడు తీవ్రమైన మార్పు అవసరం అవుతుంది. 375 00:30:14,398 --> 00:30:16,275 బ్రతికి బట్టకట్టాలి అనుకుంటే అది తప్పదు. 376 00:30:21,780 --> 00:30:25,199 ఇదుగో. ఇవి తప్పుగా వచ్చిన ప్రింట్లు. నేను చేయగల వాటిని చూపడానికి వీటిని వాడతాను. 377 00:30:25,200 --> 00:30:26,325 నీకు ఎలాంటిది కావాలో చెప్పు. 378 00:30:26,326 --> 00:30:27,327 థాంక్స్. 379 00:30:27,911 --> 00:30:30,413 నేను క్రెడిట్ కార్డులను ఒక ఐడికి లింక్ చేయడానికి 380 00:30:30,414 --> 00:30:32,164 నీ నుండి నిజమైన అడ్రెస్ ఒకటి కావాలి. 381 00:30:32,165 --> 00:30:33,166 సరే. 382 00:30:41,717 --> 00:30:43,927 కాలిఫోర్నియా - స్మిత్ - కోల్సన్ 383 00:30:55,564 --> 00:30:57,232 మరి నువ్వు ఎక్కడికి వెళ్లాలో నీకు తెలుసా? 384 00:31:01,069 --> 00:31:02,196 అవును. 385 00:31:11,079 --> 00:31:12,455 గుర్తుతెలియని కాలర్ 386 00:31:12,456 --> 00:31:14,124 - హలో? - హేయ్, తల్లి. 387 00:31:15,250 --> 00:31:16,876 - నాన్నా? - నేనొక బర్నర్ ఫోన్ ని సంపాదించా. 388 00:31:16,877 --> 00:31:18,295 మనం ఇక ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. 389 00:31:21,089 --> 00:31:25,260 సరే, నేను వాడిని కనిపెట్టా. వాడు తన పేరు మార్చుకుని కొత్త ఐడి చేయించుకున్నాడు. 390 00:31:26,762 --> 00:31:27,845 683 కోస్ట్ - లీజ్ చేయబడింది 391 00:31:27,846 --> 00:31:30,557 కానీ నా దగ్గర వాడి అడ్రెస్ ఉంది, నేను డబ్బును తిరిగి లాక్కుంటా. 392 00:31:31,225 --> 00:31:33,977 మన నుండి దొంగింలించింది అంతా, నాన్నా, నేను తిరిగి సంపాదిస్తా. 393 00:31:35,521 --> 00:31:38,899 సరే. సరే, మంచిది. కానీ ముందు బాగా శ్వాస తీసుకో. 394 00:31:40,734 --> 00:31:42,527 - ఏం మాట్లాడుతున్నావు? నేను బానే ఉన్నా. - బుజ్జి, 395 00:31:42,528 --> 00:31:45,571 నువ్వు ప్రేమించిన వాడు నిన్ను ముంచేశాడు అని నీకు ఇప్పుడే తెలిసింది. 396 00:31:45,572 --> 00:31:47,532 నువ్వు కాస్త ఎమోషనల్ అవుతావేమో అని నీకు అనిపించడం లేదా? 397 00:31:47,533 --> 00:31:50,077 ఇప్పుడు కాస్త నాకు కోచింగ్ ఇవ్వడం ఆపుతావా? 398 00:31:50,744 --> 00:31:52,412 నేను… అంతా నా కంట్రోల్ లోనే ఉంది. 399 00:31:53,080 --> 00:31:54,872 నేను ఇది ఇప్పుడు డబ్బు కోసం చేస్తున్నా. 400 00:31:54,873 --> 00:31:58,251 {\an8}నువ్వు అడుగు పెట్టాల్సిన క్షణాన్ని జాగ్రత్తగా గమనించి ఉన్నట్టుండి, జోర్రోలాగ రంగంలోకి దిగి, 401 00:31:58,252 --> 00:32:00,628 {\an8}నువ్వు చేయాల్సిన పని చేసేసి బయటపడాలి. 402 00:32:00,629 --> 00:32:02,964 ఈ విషయంలో వాడితో నువ్వేదో లెక్క 403 00:32:02,965 --> 00:32:06,384 {\an8}సరిచేసుకోవాలి అన్నట్టు ఆలోచించి ఎమోషనల్ అవ్వకు. అర్థమైందా? 404 00:32:06,385 --> 00:32:08,220 {\an8}వాడు నీకు ఏం చెప్పినా అది తక్కువే. 405 00:32:11,014 --> 00:32:12,390 అలాగే వాడు నిన్ను ఇలా ముంచడానికి తెగిస్తే 406 00:32:12,391 --> 00:32:14,643 తర్వాత ఎంతకు తెగిస్తాడో మనం చెప్పలేం, సరేనా? 407 00:32:16,812 --> 00:32:17,813 లక్కీ? 408 00:32:20,774 --> 00:32:23,235 అవును. సరే, అర్థమైంది. చిటికెలో వెళ్లి వచ్చేస్తా. 409 00:32:59,980 --> 00:33:01,815 - తీసుకోండి. - థాంక్స్. 410 00:33:30,010 --> 00:33:32,596 - ఏం చూస్తున్నావు? చెప్పు. ఏంటి? - ఓహ్, లేదు. 411 00:33:33,263 --> 00:33:37,100 లేదు… నిన్ను చూస్తుంటే నాకు ఒకరు గుర్తుకొస్తున్నారు. 412 00:33:37,726 --> 00:33:39,227 - మరి అది… - అంతే. 413 00:33:39,228 --> 00:33:40,811 అది మంచి విషయమేనా? 414 00:33:40,812 --> 00:33:44,358 అవును. కొన్ని రోజుల క్రితం వరకు. 415 00:33:46,443 --> 00:33:48,445 - బాధాకరమైన బ్రేకప్? - ఓహ్, అవును, నువ్వు అస్సలు నమ్మలేవు. 416 00:33:50,822 --> 00:33:53,242 అంటే, వాడు నీకు ఏం చేసాడో ఏమో… 417 00:33:54,159 --> 00:33:55,451 రెండు ఇవ్వండి. 418 00:33:55,452 --> 00:33:57,329 కానీ నా అనుభవంలో, 419 00:33:58,163 --> 00:33:59,706 నా సలహా చెప్తాను విను, 420 00:34:00,290 --> 00:34:04,294 వాడు నిన్ను సరిగ్గా చూసుకోలేకపోతే, అప్పుడు అది వాడికే నష్టం తప్ప నీకు కాదు. 421 00:34:05,128 --> 00:34:06,463 సరేనా? 422 00:34:08,090 --> 00:34:09,299 అవును. 423 00:34:10,007 --> 00:34:12,885 అది… చాలా థాంక్స్. 424 00:34:12,886 --> 00:34:15,847 నువ్వు ఆ మాట అంటుంటే వినడం చాలా సంతోషంగా ఉంది. వావ్. 425 00:34:15,848 --> 00:34:19,226 పరిచయం లేని వారు మనల్ని సపోర్ట్ చేస్తే వచ్చే కిక్కే వేరు. 426 00:34:19,726 --> 00:34:21,519 కాబట్టి మరీ లైట్ గా తీసుకోకు. 427 00:34:21,520 --> 00:34:23,187 అలాగే ఇంకొక మాట తెలుసా? 428 00:34:23,188 --> 00:34:24,730 - లేదు, ఏంటి ఆ మాట? - సరే. 429 00:34:24,731 --> 00:34:28,150 సంతోషంగా బ్రతకడమే అతిగొప్ప ప్రతీకారం అంటారు… 430 00:34:32,489 --> 00:34:34,573 …అలాగే చెత్త పోయినప్పుడు మనం బాధపడకూడదు. 431 00:34:34,574 --> 00:34:36,659 - అక్షరాలా నిజం. అద్భుతం. - అవును. 432 00:34:39,204 --> 00:34:40,288 నువ్వు బానే ఉన్నావా? 433 00:34:40,289 --> 00:34:42,206 - అవును. నేను… - సరే. 434 00:34:43,333 --> 00:34:45,251 నేను ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళాలి. 435 00:34:45,252 --> 00:34:47,837 సరే, చూడు, ఇక్కడికి ట్యాక్సీలు రావడానికి గంటకు పైనే పడుతుంది. 436 00:34:47,838 --> 00:34:49,005 కానీ నా ఆఫీస్ అయితే… 437 00:34:49,755 --> 00:34:51,216 వీధి అవతల నాకు ఆఫీస్ ఉంది. 438 00:34:53,135 --> 00:34:54,928 నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లగలను. నీకు కాఫీ చేసి ఇస్తా. 439 00:34:55,596 --> 00:34:56,972 అక్కడి నుండి నీకోసం కార్ సర్వీస్ ఏర్పాటు చేయిస్తా. 440 00:34:57,472 --> 00:34:58,807 అక్కడ సురక్షితంగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. 441 00:35:04,313 --> 00:35:07,691 నేను ఆలోచించాను. సరే, నా మాట విను. ఫోకస్. 442 00:35:09,526 --> 00:35:13,362 నేను మత్తులో ఉండి ఉండొచ్చు, కానీ నాతో పెట్టుకోవడం మంచిది కాదు. 443 00:35:13,363 --> 00:35:14,364 తెలుస్తోంది. 444 00:35:16,283 --> 00:35:17,825 అది మంచి ఐడియా కాదు. 445 00:35:17,826 --> 00:35:19,035 మనం వచ్చేసాం. 446 00:35:19,036 --> 00:35:20,037 సరే… 447 00:35:21,538 --> 00:35:23,415 వ్యూ బాగుంది. 448 00:35:24,124 --> 00:35:25,125 థాంక్స్. 449 00:35:26,293 --> 00:35:28,128 సరే, ఇంతకీ నీ ఉద్యోగం ఏంటి, ఫ్యాన్సీ కుర్రాడా? 450 00:35:29,087 --> 00:35:30,796 రియల్ ఎస్టేట్. 451 00:35:30,797 --> 00:35:32,256 నీది రియల్ ఎస్టేట్ వ్యాపారం. 452 00:35:32,257 --> 00:35:33,925 నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. 453 00:35:33,926 --> 00:35:35,384 ల-డి-డా. 454 00:35:35,385 --> 00:35:37,679 నీకు నైట్ క్యాప్ ఇవ్వనా? స్కాచ్ తాగుతావా? 455 00:35:39,473 --> 00:35:40,974 అంటే, ఇంకొక్క డ్రింక్ తాగితే పోయేది ఏముందిలే? 456 00:35:41,558 --> 00:35:43,184 - స్కాచ్. - అంటే, నా ఉద్దేశం, 457 00:35:43,185 --> 00:35:46,771 ఇంకొక్క డ్రింక్ మాత్రమే కదా. 458 00:35:46,772 --> 00:35:48,398 - అవును. - సరే. 459 00:35:49,858 --> 00:35:50,859 డ్రింక్. 460 00:35:51,818 --> 00:35:52,819 - థాంక్స్. - సరే, ఇలా రా. 461 00:35:53,487 --> 00:35:56,823 నువ్వు సింగిల్, కదా? 462 00:35:57,324 --> 00:35:59,742 అవును, నిజమే. నీకెలా తెలిసింది? 463 00:35:59,743 --> 00:36:00,786 అంటే, రింగ్ లేదు. 464 00:36:02,371 --> 00:36:03,914 ఫోటోలు లేవు. 465 00:36:05,290 --> 00:36:08,876 నేను పరిసరాలను చాలా బాగా చదవగలను. నాకు అది చాలా బాగా వచ్చు. 466 00:36:08,877 --> 00:36:09,878 అవునా? 467 00:36:11,630 --> 00:36:13,048 నువ్వు ఇంకేంటో చెప్పనా? 468 00:36:13,924 --> 00:36:14,925 తాగేసి తూలుతున్నానా? 469 00:36:15,884 --> 00:36:17,427 లేదు, చాలా అందంగా ఉన్నావు అని చెబుదాం అనుకున్నా. 470 00:36:19,972 --> 00:36:21,014 సరే, చాలా సంతోషం. 471 00:36:27,646 --> 00:36:30,148 - నువ్వు చాలా అందంగా ఉన్నావు. - సరే. 472 00:36:31,275 --> 00:36:33,276 లేదు, లేదు, లేదు. లేదు, లేదు. ఆగు, ఆగు… 473 00:36:33,277 --> 00:36:34,819 ఆగు, ఆగు, ఆగు. 474 00:36:34,820 --> 00:36:36,864 ఛీ. నేను కాల్ చేయాలి… 475 00:36:37,406 --> 00:36:39,615 నేను నా రూమ్ మేట్ కి కాల్ చేయాలి. 476 00:36:39,616 --> 00:36:42,452 - దేవుడా. శాంతించు, బాబు. - సరే. 477 00:36:44,621 --> 00:36:46,039 నేను నీ ఫోన్ వాడొచ్చా? 478 00:36:46,748 --> 00:36:48,959 - నాది స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. - ఏంటి? 479 00:36:50,294 --> 00:36:52,545 - ఎందుకు? - అవును, ఎందుకంటే నాది ఆగిపోయింది. 480 00:36:52,546 --> 00:36:54,338 - సరే. - నా రూమ్ మేట్ కి కాల్ చేద్దాం. తర్వాత చేయాల్సింది చేద్దాం, 481 00:36:54,339 --> 00:36:55,965 - అంతే. - సరే. అలాగే, అర్థమైంది. 482 00:36:55,966 --> 00:36:57,009 థాంక్స్. 483 00:36:58,051 --> 00:37:01,387 ఇదుగో. ఒక్క క్షణం. ఇదుగో. 484 00:37:01,388 --> 00:37:03,307 చాలా థాంక్స్. 485 00:37:12,149 --> 00:37:13,901 నువ్వు నీ ఫోన్ ఆగిపోయింది అన్నావు కదా. 486 00:37:16,570 --> 00:37:18,447 నువ్వు నేను తాగిన మత్తులో ఉన్నా అని కూడా అనుకున్నావు. 487 00:37:18,947 --> 00:37:20,907 తప్పు. రెండు అంచనాలు తప్పే. 488 00:37:20,908 --> 00:37:24,285 నేను నాకు నీ భార్య వివరాలు మెసేజ్ చేసుకున్నా. నిజానికి ఆమె చాలా అందంగా ఉంది. 489 00:37:24,286 --> 00:37:26,579 అంటే, నువ్వు నీ ఆఫీస్ లో తాగిన మత్తులో ఉన్న మహిళతో పడుకోవడానికి 490 00:37:26,580 --> 00:37:28,665 ట్రై చేసావని చెప్పడం కోసం. 491 00:37:29,416 --> 00:37:32,460 ఆమెకు కలిసి ఫేస్ టైమ్ చేద్దామా? అలా చేస్తే భలే ఉంటుంది. 492 00:37:32,461 --> 00:37:33,794 అసలు ఏం జరుగుతోంది? 493 00:37:33,795 --> 00:37:36,130 - నువ్వు ఏం మాట్లాడుతున్నావు? - అంటే, దీన్నే షేక్ డౌన్ అంటారు, ఎరిక్. 494 00:37:36,131 --> 00:37:38,258 నన్ను నమ్ము, నిన్ను చాలా తేలికగా వదులుతున్నాను. 495 00:37:38,759 --> 00:37:41,677 నీ లీజ్ ప్రాపెర్టీలలో ఒకదాని యాక్సెస్ కోడ్స్ ఇంకా తాళాలు ఇవ్వు చాలు, 496 00:37:41,678 --> 00:37:44,138 అప్పుడిక నేను నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. 497 00:37:44,139 --> 00:37:45,515 అసలు నీకేం పిచ్చి? 498 00:37:45,516 --> 00:37:46,517 నాకు చాలా పిచ్చే ఉంది. 499 00:37:47,017 --> 00:37:51,271 కానీ నిజం చెప్పాలంటే, బాబు, ఇప్పుడు నష్టం నీకే, నాకు కాదు. 500 00:37:54,691 --> 00:37:55,775 హేయ్. 501 00:37:55,776 --> 00:37:57,610 వినడానికి నీ స్వరంలా లేదు. 502 00:37:57,611 --> 00:38:00,239 నేను అలసిపోయి, చిరాకుతో విసిగిపోయి ఉన్నా, ఇది నా స్వరంలాగే ఉంది. 503 00:38:01,156 --> 00:38:03,450 సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు బాగా నచ్చుతుంది. 504 00:38:04,243 --> 00:38:05,619 మరి చెప్పు. 505 00:38:07,037 --> 00:38:08,580 నేను అర్థం చేసుకోగలను, బాబు. 506 00:38:20,592 --> 00:38:23,971 సమయం మించిపోతోందని నాకు తెలుసు. కొంచెం బెదిరించడం ఆపు. 507 00:38:24,805 --> 00:38:26,306 నీ స్వరం… 508 00:38:28,308 --> 00:38:31,895 వింటుంటే నీకు ఇది ఎంత సీరియస్ విషయమో తెలీడం లేదేమో అనిపిస్తోంది. 509 00:38:33,105 --> 00:38:36,190 నువ్వు చెప్పింది నిజమే. క్యారీ కారు కొన్నాడు, క్యాష్ పెట్టి. 510 00:38:36,191 --> 00:38:38,609 ఇక్కడ అది ఒక నీలం రంగు హెరిటేజ్ బ్రోన్కో అని ఉంది. 511 00:38:38,610 --> 00:38:41,488 - అవునా? - కచ్చితంగా. వంద శాతం. 512 00:38:42,155 --> 00:38:45,658 నువ్వు కోటి డాలర్లు పోగొట్టుకున్నావు. నన్ను నమ్ము, నేను అర్థం చేసుకోగలను. 513 00:38:45,659 --> 00:38:47,785 నేనేం పోగొట్టుకోలేదు, నువ్వు పోగొట్టావు. 514 00:38:47,786 --> 00:38:50,038 అలాగే ఇది డబ్బు గురించి మాత్రమే కాదు. 515 00:38:52,416 --> 00:38:54,626 అస్సలు సహించము అని తెలిసేలా చేయడానికి. 516 00:38:55,252 --> 00:38:56,503 నా నుండి ఎవడూ దొంగిలించడానికి వీలు లేదు. 517 00:38:57,171 --> 00:38:59,840 వెయిన్, వాడు నా కొడుకు. 518 00:39:01,383 --> 00:39:05,845 నాకు తెలుసు. అందుకే ఇప్పుడు నువ్వు నా గురించి చింతించడం మానేసి వాడి 519 00:39:05,846 --> 00:39:09,015 గురించి చింతిస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుంది అంటున్నాను, 520 00:39:09,016 --> 00:39:11,058 ఎందుకంటే ఈ కథ ముగిసేసరికి నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే 521 00:39:11,059 --> 00:39:13,561 అప్పుడు నీకు ఉన్నది ఒక్కటే దారి. 522 00:39:13,562 --> 00:39:15,063 నీకు అర్థమైంది అని చెప్పు. 523 00:39:16,023 --> 00:39:17,440 నాకు అర్థమైంది. 524 00:39:17,441 --> 00:39:19,525 నేను చెక్ చేయడానికి లైసెన్స్ ప్లేట్ ఏమైనా ఉందా? 525 00:39:19,526 --> 00:39:22,905 లేదు, నేను అంతకంటే మంచిది పంపుతా. నాకు వాడి కొత్త ఐడి దొరికింది. 526 00:39:24,406 --> 00:39:25,866 నన్ను ఆఫీస్ లో కలువు. 527 00:39:26,450 --> 00:39:27,659 పెన్ ఏమైనా ఉందా? 528 00:39:28,493 --> 00:39:29,703 నేను నీ కొడుకుని కనిపెట్టా. 529 00:41:00,502 --> 00:41:04,714 అసలు ఏం జరుగుతోంది? 530 00:41:04,715 --> 00:41:08,218 అసలు ఇది ఏమై ఉంటుంది? 531 00:41:08,969 --> 00:41:12,306 నేను కనువిప్పుకు దగ్గరగా ఉన్నాను 532 00:41:12,931 --> 00:41:17,018 నాకు ఇది ఒక కొత్త బలం 533 00:41:17,019 --> 00:41:21,230 నేను ముందెప్పుడూ ఫీల్ అవ్వని ఫోర్స్ ఫీల్ అవుతున్నాను 534 00:41:21,231 --> 00:41:25,526 నాకు ఇక పోరాడాలని లేదు 535 00:41:25,527 --> 00:41:29,614 చాలా బలమైన ఫీలింగ్ దీన్ని నేను పట్టించుకోకుండా ఉండలేను 536 00:41:29,615 --> 00:41:33,827 నేను తన్నుకుంటూ వచ్చా నేను మారిపోయాను 537 00:41:34,453 --> 00:41:38,497 నేను ముందెప్పుడూ ఫీల్ అవ్వని ఫోర్స్ ఫీల్ అవుతున్నాను 538 00:41:38,498 --> 00:41:42,877 నాకు ఇక పోరాడాలని లేదు 539 00:41:42,878 --> 00:41:46,964 చాలా బలమైన ఫీలింగ్ దీన్ని నేను పట్టించుకోకుండా ఉండలేను 540 00:41:46,965 --> 00:41:51,052 మొహం మీద నవ్వుతున్నాను ఇదే క్రూరమైన పద్దతి 541 00:41:51,053 --> 00:41:55,015 నేను తన్నుకుంటూ వచ్చా నేను మారిపోయాను 542 00:42:23,752 --> 00:42:25,212 నేను ఒక ఫోర్స్ ఫీల్ అవుతున్నాను 543 00:42:27,339 --> 00:42:31,760 నాకు కావాలి నాకు కావాలి 544 00:42:57,160 --> 00:42:58,995 మీ పన్నెండు పదాల సీడ్ వాక్యం దీన్ని సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. 545 00:42:58,996 --> 00:43:00,539 ఇది ఉన్న వాళ్ళు ఎవరైనా నీ వాలెట్ ని తెరవగలరు. 546 00:44:53,151 --> 00:44:55,153 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్