1 00:00:14,014 --> 00:00:15,599 కామ్ పాప్ MAXIMUM PLEASURE GUARANTEED! 2 00:00:18,018 --> 00:00:19,311 సరే, సరే. 3 00:00:19,394 --> 00:00:21,730 డీమన్ ఫేస్ 11, నువ్వు కనిపిస్తున్నావు. 4 00:00:21,813 --> 00:00:23,398 టిప్ ఇచ్చినందుకు థాంక్స్. 5 00:00:23,482 --> 00:00:24,483 స్కై నిన్ను లవ్ చేస్తున్నాడు. 6 00:00:26,151 --> 00:00:28,028 జీవితం భారం అవుతుంది. 7 00:00:28,111 --> 00:00:29,738 అవును, వినండి గైస్. 8 00:00:29,821 --> 00:00:30,989 అవును, నేను అక్కడికి వెళ్తున్నాను. 9 00:00:31,073 --> 00:00:32,866 మనం గతంలో మాదిరిగా మాట్లాడుకుందాం, 10 00:00:32,950 --> 00:00:35,619 ఎందుకంటే జీవితం నిజంగానే భారం అవుతోంది. 11 00:00:35,702 --> 00:00:38,455 గురుత్వాకర్షణ శక్తి ఎలాగయితే మనల్ని కిందకి లాగుతుందో అలా భారం అవుతోంది, 12 00:00:38,539 --> 00:00:41,291 జీవితం సరదాగా ఉండాలి కానీ అలా లేదు. 13 00:00:41,375 --> 00:00:45,379 పని, రాజకీయాలు, రోగాలు… 14 00:00:45,462 --> 00:00:46,463 యాక్! 15 00:00:46,547 --> 00:00:48,423 కానీ అందుకే నేను ఇక్కడ ఉన్నాను. 16 00:00:48,507 --> 00:00:50,425 నా ఏకైక ఉద్దేశం అదే. 17 00:00:50,509 --> 00:00:51,552 కానివ్వు, స్కై! 18 00:00:51,635 --> 00:00:55,931 మీ అవయవాలు అన్నింటికీ చక్కగా చక్కిలిగింతలు పెట్టడానికి 19 00:00:56,014 --> 00:00:57,391 ఇది నేను చేసే ప్రయత్నం మాత్రమే. 20 00:00:57,474 --> 00:00:58,725 నీ బట్ హోల్ చూపించు! 21 00:00:58,809 --> 00:01:00,394 మనమంతా వర్తమానంలో బతకాలి. 22 00:01:00,477 --> 00:01:02,479 పార్టీ ప్రజలారా, ఎందుకో గెస్ చేయండి? 23 00:01:02,563 --> 00:01:04,940 బహుశా మన దగ్గర ఉన్నది ఈ ఒక్క క్షణం మాత్రమేనేమో. 24 00:01:06,817 --> 00:01:08,402 బహుశా పరిస్థితులన్నీ మారిపోతాయేమో. 25 00:01:08,485 --> 00:01:10,779 దాన్ని ఆపడానికి మనం ఏమీ చేయలేకపోవచ్చు. 26 00:01:12,823 --> 00:01:14,908 బహుశా జీవితం అద్భుతంగా మారిపోవచ్చు. 27 00:01:19,788 --> 00:01:21,081 లేదా… 28 00:01:21,999 --> 00:01:23,542 లేదా అధ్వాన్నంగా తయారవ్వచ్చు. 29 00:01:33,635 --> 00:01:34,636 నాకు తెలియదు. 30 00:01:35,888 --> 00:01:36,972 నీకు తెలియదు. 31 00:01:37,055 --> 00:01:38,348 ఎవ్వరికీ తెలియదు. 32 00:01:39,683 --> 00:01:42,644 మనం ఏవేం చేయాలో ఒక లిస్టు రాసుకోవాలి, 33 00:01:42,728 --> 00:01:46,190 అన్నింటికన్నా పైన "సరదాగా గడపాలి" అని మాత్రం రాసుకోవాలి, ఇదే నాకు తెలిసింది. 34 00:01:47,024 --> 00:01:49,401 ఇంకా మేము ఇక్కడ చేసేది కూడా అదే. మేము ఇక్కడ చేసేది అదే. 35 00:01:50,068 --> 00:01:52,988 మేము సరదాగా గడుపుతాం ఇంకా ఆనందాన్ని అందరికీ పంచుతాం. 36 00:01:53,071 --> 00:01:54,656 పంచడం అంటే గుర్తొచ్చింది, 37 00:01:56,200 --> 00:01:58,202 మీ టిప్స్ పంపుతూ ఉండండి, మిత్రులారా, 38 00:01:58,285 --> 00:02:00,621 మీకు ఒకటి చూపిస్తాను, నేను దాన్ని ఛానెల్ అంటాను. 39 00:02:00,704 --> 00:02:01,914 జానెట్ 40 00:02:01,997 --> 00:02:05,334 అది ఇంగ్లండ్ లో మొదలై ఫ్రాన్స్ లో బయటకి వస్తుంది. 41 00:02:35,155 --> 00:02:36,156 థాంక్యూ. 42 00:02:38,992 --> 00:02:40,285 - ఆ రోజు జరిగిన దానికి సారీ. - లేదు. 43 00:02:40,369 --> 00:02:42,704 - అది నిజంగా… - మరేం ఫర్వాలేదు. అంతా సర్దుకుంది. 44 00:02:42,788 --> 00:02:47,209 ఇది సంక్లిష్టమైన పరిస్థితి. 45 00:02:47,292 --> 00:02:48,293 అవును, చాలా కష్టం. 46 00:02:48,377 --> 00:02:50,087 - నా ఉద్దేశం… - అందుకోసమే మేము ఇలా కలవాలి అనుకున్నాం. 47 00:02:50,170 --> 00:02:53,215 - మన మధ్య సంబంధాలు బాగుండాలని నా కోరిక. - అవును, నేను కూడా అదే కోరుకుంటాను. 48 00:02:53,298 --> 00:02:55,968 - అవును. మంచిది. - నా ఉద్దేశం, నువ్వు చాలా మంచి తండ్రివి. 49 00:02:56,051 --> 00:02:58,804 ఇంకా మాల్, నీకు హేజల్ అంటే ఇష్టమని తెలుసు. 50 00:02:58,887 --> 00:03:01,181 నేను అందుకు సంతోషిస్తాను. 51 00:03:01,265 --> 00:03:03,141 - థాంక్యూ. - అవును. 52 00:03:03,225 --> 00:03:04,893 నా ఉద్దేశం, మనం ఒకరి జీవితంలో ఒకరం భాగమై ఉంటాం. 53 00:03:04,977 --> 00:03:07,688 కాబట్టి, మనం ఒకళ్లనొకళ్లం హత్య చేసుకోకుండా మంచిగా ఉండటం ఉత్తమం. 54 00:03:07,771 --> 00:03:08,772 ఒప్పుకుంటాను. 55 00:03:08,856 --> 00:03:09,898 - హత్యలు వద్దు. - అలాగే. 56 00:03:09,982 --> 00:03:12,276 సరే, చూడండి. హత్యలు చేయరాదని మన ముగ్గురం ఒక ఒప్పందం మీద సంతకాలు చేశాం. 57 00:03:16,280 --> 00:03:19,074 కానీ చూడు, బోయెసీ ఆఫీస్ బాధ్యతలు… 58 00:03:19,658 --> 00:03:22,035 ఆఫీస్ బాధ్యతలు మాలరీ చేపట్టడం ఒక పెద్ద అవకాశం, 59 00:03:22,119 --> 00:03:24,162 - దాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. - అది నా కల. 60 00:03:24,830 --> 00:03:25,956 ఐడాహోలో నీ కల. 61 00:03:26,039 --> 00:03:28,208 నువ్వు వెక్కిరిస్తావు, కానీ బోయెసీ నిజంగా చాలా అందంగా ఉంటుంది, పౌల్స్. 62 00:03:28,292 --> 00:03:29,293 అది నిజం. 63 00:03:29,376 --> 00:03:32,421 అంటే, అది అద్భుతంగా ఉంటుంది. అది పరిశుభ్రంగా ఉంటుంది, ఖర్చు తక్కువ కూడా, 64 00:03:32,504 --> 00:03:35,257 - అక్కడ నేరాలు పెద్దగా ఉండవు. అది… - పిల్లలు సైకిళ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతారు, 65 00:03:35,340 --> 00:03:36,341 ఎవరూ తలుపులకి తాళాలు వేసుకోరు. 66 00:03:36,425 --> 00:03:37,718 - హా, అది ప్రశాంతంగా ఉంటుంది. - హాయిగా ఉంటుంది. నిజం. 67 00:03:38,302 --> 00:03:40,846 అవును, ఆ రేసిస్ట్ తీవ్రవాదులంతా దాన్ని తమ సొంతూరు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమయింది. 68 00:03:40,929 --> 00:03:43,348 చూడు, హేజల్ బోయిసీలో ఉండటం నీకు ఎంత ఇష్టం లేకపోయినా, 69 00:03:43,432 --> 00:03:45,434 మేము అక్కడికి వెళ్ళాక తనని కలవడం సాధ్యం కాదని మాత్రం అనుకోకు. 70 00:03:46,518 --> 00:03:48,353 కాబట్టి అది ఎలా సాధ్యం చేయాలా అని ఆలోచిస్తున్నాం, కదా? 71 00:03:48,437 --> 00:03:49,855 సరే. 72 00:03:49,938 --> 00:03:52,482 అయితే, మాకు ఒక ఆలోచన ఉంది. 73 00:03:52,566 --> 00:03:54,318 మనం ఒక టీమ్ గా అక్కడికి వెళితే ఎలా ఉంటుంది? 74 00:03:54,985 --> 00:03:58,739 నువ్వు కూడా మాతో పాటు ఆ ఊరు మారిపోవచ్చు కదా? 75 00:03:58,822 --> 00:04:01,408 పెద్ద పెరడు ఉన్న మంచి ఇల్లు ఒకటి అద్దెకి ఉంది, 76 00:04:01,491 --> 00:04:03,827 - అది మాకు మరీ దూరం కాదు, మరీ దగ్గరా కాదు. - అవును. ఇంకా నేను… 77 00:04:03,911 --> 00:04:06,079 ఆ అద్దె మేము చెల్లిస్తాం. 78 00:04:06,163 --> 00:04:07,456 - నిజంగానా? - అవును, నిజంగా. 79 00:04:07,539 --> 00:04:09,833 నువ్వు కోరుకున్న కొత్త ఫర్నీచర్ ని నీ కోసం ఏర్పాటు చేస్తాం. 80 00:04:09,917 --> 00:04:11,793 నువ్వు అక్కడ సెటిల్ అవ్వడానికి ఒక కారు ఏర్పాటు చేస్తాం. 81 00:04:11,877 --> 00:04:12,878 నాకు కారు ఉంది. 82 00:04:12,961 --> 00:04:15,005 అంటే, అక్కడ నీకు ఫోర్ వీలర్ అవసరం ఉంటుంది. కాబట్టి… 83 00:04:15,088 --> 00:04:16,798 - నీ కోసం ఒక మంచి జీప్ తీసుకుంటాం… - అవును. 84 00:04:16,882 --> 00:04:19,051 - …ఓపెన్ టాప్ జీప్. - అవును, క్లూలెస్ సినిమాలో లాంటిది. 85 00:04:19,134 --> 00:04:20,260 - సరదాగా ఉంటుంది! - ఓహ్, దేవుడా. 86 00:04:20,344 --> 00:04:22,221 నీకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం, పౌలా. 87 00:04:22,304 --> 00:04:25,224 నీకు ఇది ఇష్టం లేదని నాకు తెలుసు, అందుకే నిన్ను ఇంతగా గౌరవిస్తున్నాను. 88 00:04:25,307 --> 00:04:27,559 ఇది అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. 89 00:04:28,101 --> 00:04:29,520 నేను ఒక కుక్కని పెంచుకోవచ్చా? 90 00:04:30,103 --> 00:04:31,396 అంటే, అక్కడ అందరికీ కుక్కలు ఉంటాయి. 91 00:04:31,480 --> 00:04:33,148 - అవును. రెండు కుక్కల్ని పెంచుకో. - అవును. 92 00:04:33,732 --> 00:04:35,067 పోనీ సంగతి ఏంటి? 93 00:04:36,276 --> 00:04:37,569 నాకు ఒక మంచి పోనీని తెచ్చిస్తావా? 94 00:04:37,653 --> 00:04:38,654 సరే. 95 00:04:38,737 --> 00:04:41,156 దువ్వగలిగే జుట్టు, తోక ఉన్న గుర్రం పెంచుకోవచ్చా? అది నా గదిలోనే పడుకోవచ్చు. 96 00:04:41,240 --> 00:04:43,617 - నాకు అర్థమైంది. - మీరు నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నారు. 97 00:04:43,700 --> 00:04:46,119 చూడు, ఇప్పుడు నీకు మమ్మల్ని "చంపేంత" కోపం వస్తోందని నాకు తెలుసు, 98 00:04:46,203 --> 00:04:47,454 కానీ ముందు దాని గురించి ఆలోచించు. 99 00:04:47,538 --> 00:04:48,539 హేజల్ కోసం ఆలోచించు. 100 00:04:48,622 --> 00:04:49,665 నేను చేయగలిగింది అంతే, మాల్. 101 00:04:49,748 --> 00:04:51,375 నువ్వు చేయగలిగింది అంతేనా? 102 00:04:51,458 --> 00:04:53,085 ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు, పౌలా. 103 00:04:53,168 --> 00:04:54,294 నాకు నీ గురించి బాగా తెలుసు. 104 00:04:54,837 --> 00:04:56,630 కానీ నువ్వు దేని కోసం ఈ ఊరుని పట్టుకుని వేళాడుతున్నావు? 105 00:04:57,339 --> 00:04:59,800 పొగరు కాకుండా, నిన్ను అడ్డుకుంటున్నది ఏంటి? 106 00:04:59,883 --> 00:05:01,093 గెలుపు కాకుండా నిన్ను ఏది ఆపుతోంది? 107 00:05:01,176 --> 00:05:02,469 ఇది గెలవడం గురించి కాదు. 108 00:05:02,553 --> 00:05:04,012 ఇది పికల్ బాల్ ఆట కాదు. 109 00:05:04,096 --> 00:05:05,097 అయితే మరేంటి? 110 00:05:05,180 --> 00:05:07,850 నీ జీవితంలో నువ్వు ప్రేమించేవారు ఎవ్వరూ లేరు. 111 00:05:08,559 --> 00:05:09,935 నీ అపార్ట్మెంట్ నీకు ఇష్టం లేదు 112 00:05:10,018 --> 00:05:11,854 - ఇంకా నీ ఉద్యోగం ఏదో నడుస్తోంది. - కార్ల్. 113 00:05:12,354 --> 00:05:15,899 కానీ నువ్వు నీ కుటుంబం కోసం కూడా దాన్ని వదులుకోలేనంతగా ప్రేమిస్తున్నావా? 114 00:05:15,983 --> 00:05:19,319 ఇది ఒక అద్భుతమైన అవకాశం. 115 00:05:20,571 --> 00:05:22,573 కేవలం నీకు మాత్రమే కాదు, పౌల్, ఇది మనందరికీ మంచి అవకాశం. 116 00:05:22,656 --> 00:05:24,992 మేము నీకు స్నేహహస్తాన్ని అందిస్తున్నాం. 117 00:05:29,204 --> 00:05:30,664 సారీ, నీకు ఆ అర్హత లేదు. 118 00:05:30,747 --> 00:05:32,207 నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. తను ఎమోషనల్ అవుతున్నాడు. 119 00:05:33,166 --> 00:05:34,293 నాకు గుర్తుంది. 120 00:05:34,376 --> 00:05:39,006 పౌలా, నువ్వు కనీసం దాని గురించి ఆలోచిస్తావా? 121 00:05:39,089 --> 00:05:40,299 ప్లీజ్. 122 00:05:44,595 --> 00:05:45,596 సరే. 123 00:05:50,767 --> 00:05:52,978 నేను ఇంక వెళ్లాలి. నేను ఆఫీసుకి వెళ్లాలి. 124 00:05:54,438 --> 00:05:55,606 థాంక్యూ, పౌలా. 125 00:06:01,111 --> 00:06:03,197 కాలర్ ఐడి లేదు మిస్డ్ కాల్ 126 00:06:11,330 --> 00:06:12,331 బెలూచీస్ పిజేరియా 127 00:06:22,382 --> 00:06:24,593 దగ్గరలోని ఎలిమెంటరీ స్కూళ్లు 128 00:06:30,140 --> 00:06:32,309 యంగ్ అథ్లెట్స్ 129 00:06:58,752 --> 00:07:02,840 హేజల్ యాబా! 130 00:07:17,521 --> 00:07:18,522 హాయ్. 131 00:07:19,022 --> 00:07:21,316 హేయ్, వినండి, నాకు ఇవి బయట దొరికాయి. 132 00:07:21,400 --> 00:07:25,153 హేజల్ అనే పేరు గల మీ చిన్నారి స్టూడెంట్ వి అయి ఉండవచ్చని అనుకున్నాను. 133 00:07:27,406 --> 00:07:28,574 సరే. థాంక్స్, బాబు. 134 00:07:29,867 --> 00:07:30,868 - హాయ్. - హేయ్. 135 00:07:30,951 --> 00:07:32,744 వీటిని 'లాస్ట్ అండ్ ఫౌండ్' విభాగంలో వదిలి వెళ్లాలి అనుకుంటున్నాను. 136 00:07:32,828 --> 00:07:34,288 తప్పకుండా. నేను తీసుకుంటాను. 137 00:07:44,548 --> 00:07:46,675 లాస్ట్ అండ్ ఫౌండ్ 138 00:07:49,720 --> 00:07:51,722 జిపిఎస్ ట్రాకర్ 139 00:07:57,311 --> 00:08:00,272 నాకు గాడ్ ఫాదర్ లా వ్యవహరిస్తున్నాడు. 140 00:08:00,355 --> 00:08:01,732 నీ ఉద్దేశం ఏంటి? 141 00:08:01,815 --> 00:08:03,317 నువ్వు 'ద గాడ్ ఫాదర్' సినిమా చూశావని చెప్పు. 142 00:08:03,400 --> 00:08:05,444 అవును. నేను ఆ సినిమాని విమానంలో చూశాను. 143 00:08:05,527 --> 00:08:06,528 బహుశా కొంత ఎడిట్ చేసి ఉంటారు. 144 00:08:06,612 --> 00:08:08,739 నేను తిరస్కరించలేనంత ఆఫర్ ఇస్తున్నాడు. 145 00:08:09,531 --> 00:08:11,450 సరే, సారీ. అవును, అతను అదే చేస్తున్నాడు. 146 00:08:12,993 --> 00:08:15,787 వాళ్లు నీ మీద ఒత్తిడి తెస్తున్నారు, కానీ అది మంచి ఆఫర్. 147 00:08:15,871 --> 00:08:17,122 నా మాజీ భార్య నుండి ఇలాంటి ఆఫర్ వచ్చి ఉంటే, 148 00:08:17,206 --> 00:08:19,833 నేను వెంటనే బర్లింగ్టన్ కి మకాం మార్చేసి నా కొత్త నవల రాయడం మొదలుపెట్టేవాడిని. 149 00:08:19,917 --> 00:08:22,211 దేవుడా, నా కలలో కూడా నన్ను నేను తక్కువ అంచనా వేసుకుంటాను. 150 00:08:22,294 --> 00:08:24,463 ''నవల." పూర్తి నవల ఎందుకు రాయవు, డగ్? 151 00:08:26,632 --> 00:08:31,345 చూడు, ఇలాంటి కస్టడీ కేసుల్లో, ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి మలుపు తిరుగుతుంది. 152 00:08:31,428 --> 00:08:35,390 ఒక పక్షం వారు తిరస్కరించలేనంత మంచి ఆఫర్ ఇస్తారు, దాన్ని కాదంటే, 153 00:08:35,474 --> 00:08:37,058 ఇక సెటిల్మెంట్ కి అవకాశం ఉండదని వాళ్లకి తెలుసు. 154 00:08:37,142 --> 00:08:40,229 కాబట్టి, తరువాత వెళ్లాల్సింది కోర్టుకే. 155 00:08:41,605 --> 00:08:42,606 కానీ నేను బిడ్డ తల్లిని. 156 00:08:42,688 --> 00:08:46,401 కోర్టులో గెలవడానికి నాకు మంచి ఛాన్స్ ఉంటుంది, కదా? 157 00:08:46,485 --> 00:08:48,487 ఉంటుంది. ఖచ్చితంగా. 158 00:08:49,488 --> 00:08:52,783 అయినప్పటికీ అది ఛాన్స్ మాత్రమే. 159 00:08:53,742 --> 00:08:55,244 పైగా, అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 160 00:08:58,622 --> 00:09:01,124 చూడు, నిపుణులైన సాక్షులు, పిల్లల సైకాలజిస్టులు వస్తారు. 161 00:09:01,208 --> 00:09:02,209 నీ డబ్బంతా వాటికే ఖర్చు కావచ్చు. 162 00:09:02,292 --> 00:09:03,794 - అందుకే… - బోయెసీ. 163 00:09:05,003 --> 00:09:06,338 నా ఉద్దేశం, ఒకసారి ఆలోచించడంలో తప్పు లేదు. 164 00:09:06,421 --> 00:09:08,257 నీకు నచ్చితే, హేయ్, చక్కని జీవితం. 165 00:09:08,340 --> 00:09:09,341 లేదంటే… 166 00:09:11,426 --> 00:09:12,761 నువ్వు దేని కోసం పోరాడుతున్నావో నీకు తెలుసు. 167 00:09:14,847 --> 00:09:16,181 నీ బాతు చనిపోతోంది. 168 00:10:09,401 --> 00:10:11,528 బోయెసీలో తక్కువ ఖర్చులో రెండు బెడ్ రూములు 169 00:10:11,612 --> 00:10:12,779 బోయెసీ నగరం అందరికీ ఇది సొంతం 170 00:10:13,864 --> 00:10:15,616 బోయెసీ ఫెంటానిల్ - ఓవర్ డోస్ ఇంకా ఐడహోలో మరణాల తీరుతెన్నులు 171 00:10:16,658 --> 00:10:19,077 బోయెసీ టీన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఇంకా పేరెంట్స్ అయిన స్టూడెంట్స్ 172 00:10:23,790 --> 00:10:25,125 ఇక్కడ ఉన్నావా. 173 00:10:25,209 --> 00:10:26,418 భారీ అందగాడా. బ్లెస్ యూ. 174 00:10:26,502 --> 00:10:27,794 ఎల్ శాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ 175 00:10:29,505 --> 00:10:31,256 నువ్వు లా స్కూలులో చేరాలని ఆలోచిస్తున్నావని తెలియదు. 176 00:10:32,424 --> 00:10:34,927 హా, అంటే, జీవితాంతం వాస్తవాలు చెక్ చేయలేము, కాబట్టి… 177 00:10:36,428 --> 00:10:39,556 మా గ్రాడ్యుయేషన్ సెర్మనీలో, మా తొలి స్పీకర్, ఏంజెలా బాసెట్… 178 00:10:39,640 --> 00:10:41,642 'బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్' నటి, తెలుసుగా? 179 00:10:42,142 --> 00:10:45,604 ఆమె… ఏది ఏమైనా, మా అభిరుచుల్ని అనుసరించమని ఆమె చెప్పింది. 180 00:10:46,104 --> 00:10:48,357 చూడబోతే, ఆ ఏంజీ చాలా చెత్త సలహా ఇచ్చింది అనిపిస్తోంది, 181 00:10:49,066 --> 00:10:51,193 ఎందుకంటే మంచి డంప్లింగ్స్ కోసం వెతుకుతూ హారర్ మూవీస్ చూస్తూ కూర్చుంటే 182 00:10:51,276 --> 00:10:52,945 'హాంప్టన్స్' ఏరియాలో ఇల్లు కొనే స్తోమత రాదు. 183 00:10:53,028 --> 00:10:55,614 అందుకే, నాకు బాగా వచ్చిన పనినే చేస్తున్నాను. 184 00:10:55,697 --> 00:10:58,909 పనికిరాని విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడం, వాటి గురించి వాదించడం. 185 00:10:58,992 --> 00:11:00,744 అందుకే, లా స్కూలులో చేరుతున్నాను. 186 00:11:00,827 --> 00:11:02,955 నీ అభిరుచి 'వై' అనుకున్నానే. 187 00:11:03,038 --> 00:11:04,248 ఓహ్, చెత్త. 188 00:11:04,331 --> 00:11:07,668 నిజానికి, నువ్వు ఇది ఏం అనుకుంటున్నావు? 189 00:11:10,087 --> 00:11:11,755 ఉచితంగా యోగర్ట్ గెలుచుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నావనిపిస్తోంది. 190 00:11:11,839 --> 00:11:14,633 కానీ, నాకు ఇది వై అండర్వేర్ డ్రాయర్ లో దొరికింది. 191 00:11:14,716 --> 00:11:18,011 నువ్వు ఏదైనా చెప్పే ముందే, అతిగా స్పందిస్తున్నావని నేను ముందే ఫిక్స్ అయిపోతున్నాను. 192 00:11:18,095 --> 00:11:19,513 వై అసలు స్వీట్లు తినే మనిషే కాదు. 193 00:11:19,596 --> 00:11:21,932 ఆమెకు హాట్ అంటేనే ఇష్టం, నేనేమో స్వీట్లు ఇష్టపడే రకం. 194 00:11:22,015 --> 00:11:25,060 అలాంటప్పుడు, ఆమె దగ్గర ఉన్న యోగర్ట్ కార్డులో 195 00:11:25,143 --> 00:11:28,313 పదికి తొమ్మిది కప్పుల పంచ్ లు ఎలా పడ్డాయి? 196 00:11:28,397 --> 00:11:30,357 ఇది అర్థం కాకుండా ఉంది. పొంతన కుదరడం లేదు. 197 00:11:30,440 --> 00:11:32,526 నేను పొరపాటు పడ్డాను. ఇది నిజంగా దారుణంగా ఉంది. 198 00:11:32,609 --> 00:11:34,695 రూడీ, చూడు, ప్రతి ఒక్కరూ రహస్యాలు దాచుకుంటారు, 199 00:11:34,778 --> 00:11:37,197 నువ్వు ఇంకాస్త లోతుగా తవ్వి చూస్తే, నీకు ఏం దొరుకుతుందని అనుకుంటున్నానో తెలుసా? 200 00:11:37,281 --> 00:11:39,741 - ఏంటి? - నీకు ఒక థెరపిస్టు కావాలి. 201 00:11:39,825 --> 00:11:41,118 - సరే. - అవును, కరెక్టుగా చెప్పింది. 202 00:11:41,201 --> 00:11:43,078 నిజమైన బంధాలలో నిజమైన సమస్యలు ఉంటాయి. 203 00:11:43,161 --> 00:11:46,123 ఇది నిజమైన సమస్య కానీ, నిజమైన బంధం కానీ కాదు. 204 00:11:46,206 --> 00:11:47,207 సారీ. 205 00:11:47,291 --> 00:11:50,460 థాంక్స్, కానీ నిజమైన బంధాల విషయంలో నీకు అంత విశ్వసనీయత ఉందని నాకు తెలియదు. 206 00:11:50,544 --> 00:11:51,545 కేవలం… 207 00:11:51,628 --> 00:11:52,963 కేవలం ఆన్ లైన్ కెమెరా బంధాలే కదా. 208 00:11:56,550 --> 00:11:57,926 ఔచ్. 209 00:11:59,261 --> 00:12:01,013 కాలర్ ఐడి లేదు 210 00:12:07,895 --> 00:12:09,771 - నేను అతిగా ఏమైనా మాట్లాడానా? - అవును. కొంచెం హద్దు మీరావు. 211 00:12:09,855 --> 00:12:12,274 ఆమె "ఔచ్" అనడం వల్ల నేను అన్నది ఇంకా దారుణంగా ఉంది అనిపించింది. 212 00:12:16,862 --> 00:12:18,864 - హలో. - నువ్వు ఇంకా డబ్బు ఇవ్వాలి. 213 00:12:19,448 --> 00:12:21,533 - పదిహేను వేల డాలర్లు. - నా… నా దగ్గర లేవు… 214 00:12:22,409 --> 00:12:24,661 గుర్తుంచుకో, నువ్వు ఎవరో మాకు తెలుసు, 215 00:12:24,745 --> 00:12:26,830 నీ కూతురు గురించి, నీ మాజీ భర్త గురించి తెలుసు. 216 00:12:26,914 --> 00:12:27,915 ఒక పెన్ అందుకో. 217 00:12:34,671 --> 00:12:36,006 నిధుల బదిలీ కోడ్ రాసుకో. 218 00:12:40,177 --> 00:12:41,178 ఆ నెంబరుకి డబ్బు పంపించు. 219 00:12:41,261 --> 00:12:42,846 నీకు మూడు గంటల వరకూ గడువు ఉంది. 220 00:12:42,930 --> 00:12:45,641 మాకు డబ్బు అందకపోతే, మేము ఏం చేయగలమో నీకు తెలుసు. 221 00:12:45,724 --> 00:12:47,601 నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాము. 222 00:12:54,733 --> 00:12:58,111 మీరు ఎన్.వై.పి.డి. డిటెక్టివ్ సోఫియా గొంజాలెస్ ఆఫీసుకి ఫోన్ చేశారు. 223 00:12:58,195 --> 00:13:00,572 ఎమర్జెన్సీ అయితే, 911 కి డయల్ చేయండి. 224 00:13:01,532 --> 00:13:02,533 నేను పౌలా శాండర్స్ ని మాట్లాడుతున్నా. 225 00:13:02,616 --> 00:13:04,451 వాళ్లు మళ్లీ ఫోన్ చేశారు. 226 00:13:04,535 --> 00:13:06,328 అది… అది… 227 00:13:06,411 --> 00:13:09,957 ఇంకొక స్కామర్ లేదా ఆ హంతకుడు కావచ్చా? 228 00:13:10,040 --> 00:13:11,333 నా… వాళ్లకి డబ్బు కావాలట. 229 00:13:11,416 --> 00:13:13,085 నాకు తిరిగి కాల్ చేయండి. ప్లీజ్. 230 00:13:19,424 --> 00:13:22,553 అంటే, అతనెవరో నాకు తెలియదు, ఇప్పుడు అతని పిల్లిని తీసుకోమంటున్నారా? 231 00:13:22,636 --> 00:13:24,179 ఈ పిల్లిని నేను ఏం చేసుకోను? 232 00:13:24,263 --> 00:13:27,432 నా ఉద్దేశం, ఇది చూడటానికి ముద్దుగా ఉండచ్చు, కానీ నా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. 233 00:13:27,516 --> 00:13:29,309 ఇప్పుడు చెప్పండి, మీ పొరుగింటి వ్యక్తికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? 234 00:13:29,393 --> 00:13:30,686 రెజీ ఖచ్చితంగా ఈ పిల్లిని చంపేస్తాడు. 235 00:13:31,353 --> 00:13:33,272 వాడి మలంలో పిల్లి ఎముకలు నాకు కనిపిస్తాయి. 236 00:13:33,355 --> 00:13:34,857 వాడి పేగులకు ఏమైనా గాయాలయ్యాయేమో చూపించడానికి 237 00:13:34,940 --> 00:13:36,733 వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి, 238 00:13:36,817 --> 00:13:38,610 కానీ నా దగ్గర 'పేగుల ఆపరేషన్' చేసేంత డబ్బు లేదు. 239 00:13:38,694 --> 00:13:40,237 నేను ఈ పని చేయకూడదు, కానీ మీకు ఒక విషయం చెప్పనా? 240 00:13:40,320 --> 00:13:42,906 నేను ఈ ముద్దుల పిల్లిని నాతో పాటు మా ఇంటికి తీసుకుపోతున్నాను. 241 00:13:42,990 --> 00:13:43,991 - నిజంగానా? - అవును. 242 00:13:44,074 --> 00:13:46,493 నా బిస్కెట్ రెండు నెలల కిందట చనిపోయింది, కాబట్టి… 243 00:13:47,286 --> 00:13:48,495 థాంక్యూ! 244 00:13:48,579 --> 00:13:51,999 ఇప్పుడు, మీరు ఎవరినైనా గుర్తు చేసుకోగలరా? ఎవరైనా ఫ్రెండ్స్? ఫ్యామిలీ? 245 00:13:54,710 --> 00:13:56,545 డెన్నిస్ ఒక్కడే వచ్చేవాడు. అతని బాయ్ ఫ్రెండ్. 246 00:13:57,129 --> 00:13:58,672 - అతనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? - అవును. 247 00:14:11,393 --> 00:14:14,771 మీరు ఎన్.వై.పి.డి. డిటెక్టివ్ సోఫియా గొంజాలెస్ ఆఫీసుకి ఫోన్ చేశారు. 248 00:14:14,855 --> 00:14:16,899 ఎమర్జెన్సీ అయితే, 911 కి కాల్ చేయండి. 249 00:14:18,275 --> 00:14:19,902 హాయ్, నేను మళ్లీ పౌలాని మాట్లాడుతున్నాను. 250 00:14:19,985 --> 00:14:22,696 ఏంటి… మీరు వెకేషన్ లో ఉన్నారా? నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. 251 00:14:22,779 --> 00:14:25,908 వాళ్లు మధ్యాహ్నం మూడు గంటలకల్లా డబ్బు ఇమ్మంటున్నారు. నేనేం చేయాలి? నాకు తిరిగి కాల్ చేయండి. 252 00:14:46,303 --> 00:14:47,387 స్కామ్ వైర్ ట్రాన్స్ ఫర్ 253 00:14:49,056 --> 00:14:50,849 రౌటింగ్ సమాచారం ఇంకా గుర్తింపు ఎవరికి డబ్బు పంపుతున్నారో తెలుసుకోండి 254 00:14:54,102 --> 00:14:57,022 హేయ్. చూడు, రూడీ ఒక పెద్ద, మొద్దు ఇడియెట్. వాడు అన్నదేదీ ఉద్దేశపూర్వకంగా 255 00:14:57,105 --> 00:14:59,441 - అనలేదు… - నేను ఇప్పుడు మాట్లాడలేను. సారీ. 256 00:14:59,525 --> 00:15:01,944 ఒకే రోజు నగదు బదిలీకి బ్యాంక్ గడువు సాధారణంగా మధ్యాహ్నం 3 గంటలకు 257 00:15:04,696 --> 00:15:06,782 కార్ల్ - బోయెసీలో మా రియాల్టర్ తో గ్రూప్ చాట్ మొదలుపెడుతున్నాం 258 00:15:06,865 --> 00:15:07,866 నాతో తమాషాలు ఆడుతున్నావా? 259 00:15:12,204 --> 00:15:15,207 ఫోన్..ఐడి బ్లాక్డ్@8923.నెట్ ఆఖరి హెచ్చరిక. వెంటనే డబ్బు పంపు. 260 00:15:25,384 --> 00:15:26,385 పౌలా. 261 00:15:26,468 --> 00:15:27,469 అది చూశావా? 262 00:15:27,553 --> 00:15:29,930 రెడ్ సాక్స్ - యాంకీస్ యాంకీస్ 200 డాలర్లు - పందెం కాయండి 263 00:15:36,520 --> 00:15:37,646 ఇదంతా ఏంటి? 264 00:15:38,230 --> 00:15:39,606 పందెం కాయబడింది 265 00:15:40,440 --> 00:15:41,567 బాధితుడికి పిల్లి ఉంది. 266 00:15:42,067 --> 00:15:43,861 అంటే ఆ హత్య అనే కోణం ఉన్నందుకే నీకు ఇది నచ్చిందా? 267 00:15:43,944 --> 00:15:45,320 మంచిది. కేసు మూసేయచ్చు. 268 00:15:45,904 --> 00:15:48,323 - ఏంటి సంగతి, చిన్న బాబు? - అతనికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడట. 269 00:15:48,407 --> 00:15:49,575 బహుశా అందులో ఏదో మతలబు ఉంది. 270 00:15:50,325 --> 00:15:51,577 ఉండచ్చు. 271 00:15:51,660 --> 00:15:54,204 నేను ఆలోచిస్తున్నాను. బలవంతంగా లోపలికి ఎవరైనా వెళ్లిన దాఖలా లేదు, 272 00:15:54,288 --> 00:15:57,249 కానీ పక్క కిటికీ మాత్రం తెరిచి ఉంది, ఇంకా నిన్న రాత్రి చలి కూడా బాగా ఉంది. 273 00:15:57,332 --> 00:15:58,709 నిందితుడు దాని గుండా లోపలికి వెళ్లి ఉంటాడు. 274 00:15:59,501 --> 00:16:01,920 కానీ, ఆ ప్రదేశం అంతా ఒక ప్రొఫెషనల్ మాదిరిగా రుజువులు లేకుండా శుభ్రం చేశారు. 275 00:16:02,004 --> 00:16:04,673 ఏదో రోలెక్స్ వాచీ కోసం డ్రగ్స్ వ్యసనపరుడు ఈ పని చేయలేదు. 276 00:16:04,756 --> 00:16:06,300 సెక్యూరిటీ కెమెరాల్లో ఏమైనా కనిపించాయా? 277 00:16:06,383 --> 00:16:09,428 ఈ వీధి చివర ఒక కారు స్పీడుగా వెళ్లడాన్ని గుర్తించారు. ఆ ప్లేట్ దొరికింది. 278 00:16:10,345 --> 00:16:11,638 ఆ వివరాలు నువ్వు సేకరిస్తున్నావా? 279 00:16:12,556 --> 00:16:14,308 నువ్వు వెంటవెంటనే ప్రశ్నలు అడగడం కొంచెం తగ్గించాలి. 280 00:16:14,391 --> 00:16:15,559 నేనెందుకు ఆ వివరాలు సేకరిస్తాను? 281 00:16:15,642 --> 00:16:18,520 నేను ఆ వివరాలు సేకరించలేనని నువ్వు అనుమానిస్తే, నాకు అవి సేకరించ బుద్ధి కాదు. 282 00:16:18,604 --> 00:16:19,730 అయితే, నువ్వు ఆ వివరాలు సేకరించావా? 283 00:16:21,398 --> 00:16:24,234 ఇంకొక అవకాశం ఏమిటంటే, ఆ కెమెరా కుర్రాడు ఆమెని స్కామ్ చేసి ఉండకపోవచ్చు. 284 00:16:24,735 --> 00:16:27,696 బహుశా అతను చెప్పిందంతా నిజమే కావచ్చేమో? కిడ్నాపర్లే అతడిని హింసించి చంపేశారేమో? 285 00:16:29,198 --> 00:16:31,200 చూడబోతే, అతను చాలామందిని స్కామ్ చేసుండచ్చు, 286 00:16:31,283 --> 00:16:32,868 కానీ వాళ్లలో ఎవరో విసిగిపోయి అతడిని చంపేసి ఉండచ్చు. 287 00:16:35,746 --> 00:16:39,666 కాబట్టి… ఆ బాయ్ ఫ్రెండ్ కి ఈ హత్య విషయం ఎవరు చెబుతారు? 288 00:16:41,585 --> 00:16:43,587 కానివ్వు, బాక్ స్టర్. సున్నితమైన వ్యవహారాల్ని నువ్వు బాగా మేనేజ్ చేయగలవు. 289 00:16:43,670 --> 00:16:45,506 లేదు. ఎదుటివారి మనోభావాల్ని బాగా అర్థం చేసుకోగలను. 290 00:16:45,589 --> 00:16:47,674 నేను ఆ పని చేశానంటే, వారమంతా ఏడుస్తూ ఉంటాను. 291 00:16:50,010 --> 00:16:51,303 నువ్వు స్వీట్స్ తినే వాడివి అనుకుంటా. 292 00:16:52,930 --> 00:16:53,972 గొప్పదానివి అనుకుంటున్నావా? 293 00:16:54,056 --> 00:16:55,849 - నీకన్నానా? అవును, ఎప్పుడూ అనుకుంటా. - సరే. 294 00:16:56,600 --> 00:16:58,185 నీకు తెలుసా, ఈ ద్రాక్షలు పూర్తిగాా కార్పొహైడ్రేట్స్. 295 00:16:58,268 --> 00:17:00,604 గ్లైకమిక్ లోడ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో పల్లీలు పెడతారు. 296 00:17:00,687 --> 00:17:02,773 నువ్వే ఒక గ్లైకమిక్ లోడ్ వి. ఆ విషయం నీకు తెలుసా? 297 00:17:03,273 --> 00:17:06,193 హలో. పౌలా తన ల్యాప్ టాప్ ని తెరిచే ఉంచింది. 298 00:17:06,276 --> 00:17:07,819 బహుశా మనం ఆ కెమెరా కుర్రవాడిని చూడచ్చేమో. 299 00:17:07,903 --> 00:17:10,280 జెరీ, ఇది మంచి పద్ధతి కాదు. ఆ పని చేయకు. 300 00:17:10,364 --> 00:17:13,075 ఏంటి? ఇంక ఆపు, నీకు ఆత్రుత లేనట్లు మాట్లాడకు. 301 00:17:13,157 --> 00:17:14,326 నీకు డ్రామా అంటే ఇష్టం కదా. 302 00:17:14,826 --> 00:17:16,703 - నా కంప్యూటర్ లో ఎప్పుడైనా చూశావా? - లేదు. 303 00:17:17,538 --> 00:17:20,165 ఏదయితే ఏమి. నువ్వు అన్ని విషయాలూ అందరితో చెప్పేస్తావు కదా. 304 00:17:20,999 --> 00:17:22,876 నా తోటి ఉద్యోగి గురించి నేను తెలుసుకుంటున్నాను. 305 00:17:22,960 --> 00:17:25,127 నిజానికి, నేను ఆమె గురించి పట్టించుకోవడం మంచిదే కదా. 306 00:17:25,212 --> 00:17:27,673 ఆహ్… హా. సరే. అయితే, నీ గూఢచర్యాన్ని ఎంజాయ్ చేయి. 307 00:17:27,756 --> 00:17:28,841 నాకు ఎల్ శాట్ క్లాస్ ఉంది. 308 00:17:28,924 --> 00:17:32,678 నిజంగానా? అక్కడ తన అండర్వేర్ డ్రాయర్ నిండా ఇలాంటి ఫ్రోజెన్ యోగర్ట్ కార్డులే ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. 309 00:17:34,304 --> 00:17:35,764 వద్దు, తప్పుడు ఆలోచన. ఆ పని చేయకు. 310 00:18:05,460 --> 00:18:07,379 జిపిఎస్ ట్రాకర్ 311 00:18:16,680 --> 00:18:17,681 టెక్ సపోర్ట్ 312 00:18:17,764 --> 00:18:18,765 హేయ్, పని ఎలా సాగుతోంది? 313 00:18:18,849 --> 00:18:20,684 నీ మాజీ కాంట్రాక్టర్ పరికరాలను పరిశీలించాను. 314 00:18:20,767 --> 00:18:22,728 కంపెనీ బిజినెస్ లెక్కలన్నీ అంతా సరిగ్గానే ఉన్నాయి. 315 00:18:23,270 --> 00:18:24,271 మంచిది. 316 00:18:24,354 --> 00:18:27,274 కానీ వాటిల్లో వేరే ఫైల్స్ కూడా ఉన్నాయి. ఆ హార్డ్ డ్రైవ్ లో. 317 00:18:27,357 --> 00:18:29,401 డజన్ల కొద్దీ గుర్తు తెలియని వ్యక్తుల వీడియోలు. 318 00:18:29,484 --> 00:18:30,694 అవి మన టార్గెట్లు కావు. 319 00:18:32,237 --> 00:18:34,781 సరే, ఫర్వాలేదు. వాటినన్నింటినీ డిలీట్ చేసేయ్. 320 00:18:34,865 --> 00:18:37,743 నిజంగానా? అంటే, అది కొద్దిగా విచిత్రంగా ఉంది. 321 00:18:37,826 --> 00:18:40,204 లేదు, అందులో వింత ఏమీ లేదు. అది సాధారణంగా చేసే ప్రక్రియే. 322 00:18:40,287 --> 00:18:41,580 అవన్నీ తొలగించేయ్. 323 00:18:41,663 --> 00:18:42,664 చాలా థాంక్స్. 324 00:19:03,477 --> 00:19:05,479 హాయ్, నేను నగదు బదిలీ చేయాలి అనుకుంటున్నాను. 325 00:19:05,562 --> 00:19:07,105 మరేం ఫర్వాలేదు, మేడమ్. 326 00:19:07,189 --> 00:19:08,899 ఇది రౌటింగ్ నెంబరు ఇంకా అకౌంట్ నెంబరు. 327 00:19:08,982 --> 00:19:10,067 ఈ రోజే నగదు బదిలీ అవుతుందా? 328 00:19:13,070 --> 00:19:14,196 కొద్దిసేపట్లో పూర్తి చేసేయాలి. 329 00:19:14,279 --> 00:19:15,781 సరే. 330 00:19:15,864 --> 00:19:17,366 మీరు ఎంత మొత్తం బదిలీ చేయాలి అనుకుంటున్నారు? 331 00:19:18,242 --> 00:19:19,451 ఒక్క డాలరు. 332 00:19:21,286 --> 00:19:22,496 ఒక్క డాలరా? 333 00:19:25,541 --> 00:19:26,542 సరే. 334 00:20:33,192 --> 00:20:37,070 హేజల్ హెండ్రిక్స్! మీ అమ్మగారు వచ్చారు అనుకుంటా. 335 00:20:39,531 --> 00:20:40,657 ఎలా ఉన్నావు? 336 00:20:50,792 --> 00:20:52,503 సరే, మనం ఇంక వెళదాం. 337 00:21:26,036 --> 00:21:28,664 కాలర్ ఐడి లేదు 338 00:21:28,747 --> 00:21:29,748 హలో. 339 00:21:29,831 --> 00:21:31,500 తెలివైన దానివి అనుకుంటున్నావా, హా? 340 00:21:31,583 --> 00:21:34,169 నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో నీకు తెలియదు. 341 00:21:35,337 --> 00:21:37,256 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 342 00:21:37,339 --> 00:21:38,882 చెత్తదానా, నువ్వు ఒక్క డాలరు పంపించావు. 343 00:21:40,342 --> 00:21:43,762 ఒక్క డాలరా? నేను… ఏదో పొరపాటు జరిగి ఉండచ్చు. 344 00:21:43,846 --> 00:21:46,223 నేను రేపు మళ్లీ బ్యాంక్ కి వెళ్లగలను. 345 00:21:46,306 --> 00:21:47,307 చెత్తదానా. 346 00:21:48,892 --> 00:21:50,435 నేను సరి చేస్తాను. 347 00:21:50,519 --> 00:21:51,645 నువ్వు ఏదీ సరిచేయలేవు. 348 00:21:51,728 --> 00:21:56,441 నువ్వు చేయగలిగిందల్లా అన్నీ నాశనం చేయడమే. దౌర్భాగ్యపు, ఒంటరి, తెలివిలేని మూర్ఖురాలివి. 349 00:21:57,317 --> 00:21:58,318 హా, సరే, నీకు ఒక విషయం చెప్పనా? 350 00:21:58,402 --> 00:22:03,115 ఒక్క డాలరు నగదు బదిలీని తీసుకున్న నువ్వు తెలివిలేని మూర్ఖుడివి. 351 00:22:03,198 --> 00:22:04,199 నోరు మూయ్. 352 00:22:04,283 --> 00:22:06,618 అలాగే, లేదు. అవును, నేను ఆ పనే చేశాను. నిన్ను దెబ్బ కొట్టాను. 353 00:22:07,369 --> 00:22:08,579 ఎందుకంటే నువ్వు అనామకంగా ఉండేవాడివి. 354 00:22:08,662 --> 00:22:10,747 కానీ వైర్ ట్రాన్స్ ఫర్ తీసుకున్నాక ఏం జరుగుతుందో తెలుసా? 355 00:22:10,831 --> 00:22:12,833 ట్రాన్సాక్షన్ రిసీట్ వస్తుంది. 356 00:22:12,916 --> 00:22:15,127 ఆ రశీదు మీద నీ సమాచారం అంతా ఉండాలని 357 00:22:15,210 --> 00:22:16,628 ఫెడరల్ చట్టం సూచిస్తుంది. 358 00:22:16,712 --> 00:22:21,300 కాబట్టి, అవును, నేను నిన్ను దెబ్బ కొట్టాను, ఓబిజి ప్రాపర్టీస్ ఎల్.ఎల్.సి. 359 00:22:22,968 --> 00:22:27,723 అవునా? అయితే, ఇప్పుడు ట్రెవర్ చనిపోవడం ఖాయం. 360 00:22:32,436 --> 00:22:34,146 ఏంటి? ట్రెవర్ చనిపోయాడు కదా. 361 00:22:35,522 --> 00:22:38,150 అతను చనిపోయాడు. ఆ విషయం నీకు తెలియకపోవడం ఏంటి? 362 00:22:40,152 --> 00:22:41,320 ఎవరు మాట్లాడుతున్నారు? 363 00:22:45,199 --> 00:22:46,533 ఏంటి అంటున్నావు? 364 00:22:57,544 --> 00:23:00,088 హేయ్, ట్రెవర్. నేను ఆష్ ని. 365 00:23:00,172 --> 00:23:02,341 నాకు తిరిగి ఫోన్ చేయి. 366 00:23:51,640 --> 00:23:53,475 ఎన్.వై.పి.డి. కాలింగ్… 367 00:24:01,275 --> 00:24:05,237 - హలో. - హలో. డెన్నిస్ ఓ నీల్ యేనా మాట్లాడేది? 368 00:24:05,946 --> 00:24:08,282 అవును. ఎవరు ఫోన్ చేస్తున్నారు? 369 00:24:08,365 --> 00:24:11,451 నా పేరు డిటెక్టివ్ సోఫియా గొంజాలెస్, ఎన్.వై.పి.డి. నుండి మాట్లాడుతున్నాను. 370 00:24:11,535 --> 00:24:14,705 జెఫ్ థోర్వాల్డ్ గురించి ఒక విషాదకరమైన వార్త మీకు చెప్పాలి. 371 00:24:15,873 --> 00:24:18,834 ఏంటి? జెఫ్ కి ఏమైనా అయిందా? 372 00:24:20,169 --> 00:24:21,628 మీకు ఈ వార్త చెప్పడం చాలా బాధాకరం, సర్, 373 00:24:21,712 --> 00:24:24,173 మిస్టర్ థోర్వాల్డ్ నిన్న ఉదయం మరణించాడు. 374 00:24:25,716 --> 00:24:27,009 ఏంటి? 375 00:24:27,092 --> 00:24:28,510 కానీ నేను… 376 00:24:28,594 --> 00:24:30,679 లేదు, లేదు, లేదు. నేను… 377 00:24:31,305 --> 00:24:33,348 మీరు నిజంగా అంటున్నారా? 378 00:24:33,974 --> 00:24:36,143 నిజంగానే చెబుతున్నాను. 379 00:24:36,226 --> 00:24:38,187 కానీ నేను… నేను ఈ మధ్యనే అతనిని చూశాను. 380 00:24:38,270 --> 00:24:40,522 మేము ఇందాకే… నేను ఇందాకే… 381 00:24:40,606 --> 00:24:43,275 నేను ఇందాకే తనని చూశాను. మేము ఇంతవరకూ కలిసే ఉన్నాం. 382 00:24:43,358 --> 00:24:45,319 ఓహ్, దేవుడా. ఏం జరిగింది? 383 00:24:46,528 --> 00:24:48,947 ఈ విషయంలో మీరు సాయం చేస్తారని ఆశిస్తున్నాను. 384 00:24:49,031 --> 00:24:51,366 ఎవరో ఇంట్లోకి జొరబడ్డారు ఇంకా పెనుగులాట జరిగింది. 385 00:24:52,701 --> 00:24:54,203 నిజంగా చాలా సారీ, సర్. 386 00:24:54,286 --> 00:24:55,537 అయ్యో, దేవుడా. 387 00:24:56,246 --> 00:24:58,415 నేను, నేను నమ్మలేను… 388 00:24:59,249 --> 00:25:01,335 ఓహ్, దేవుడా. నేను… 389 00:25:03,629 --> 00:25:05,130 నేను… 390 00:25:07,758 --> 00:25:10,010 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 391 00:25:10,093 --> 00:25:11,720 ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 392 00:25:11,803 --> 00:25:14,014 సర్, మనం ఒకసారి కూర్చుని మాట్లాడాలి. 393 00:25:14,097 --> 00:25:15,891 మీ దగ్గర ఉండే సమాచారం ఈ కేసుకి కీలకం కావచ్చు. 394 00:25:15,974 --> 00:25:18,477 జెఫ్. జెఫ్. 395 00:25:20,229 --> 00:25:21,396 చాలా సారీ, సర్. 396 00:25:35,994 --> 00:25:38,288 - వెరీ గుడ్. అదీ! - అలా ఆడాలి. 397 00:25:38,372 --> 00:25:39,498 హేజల్! 398 00:25:42,209 --> 00:25:43,210 ఏంటి, కోచ్ అమ్మా? 399 00:25:43,293 --> 00:25:45,087 - నీకు ఎనర్జీ టాబ్లెట్లు కావాలా? - కావాలి. 400 00:25:45,170 --> 00:25:47,089 ఇదిగో. ఈ ఎర్రవి తింటే చాలా వేగంగా పరుగెత్తుతావు. 401 00:25:47,172 --> 00:25:48,757 - వెళ్లు, వెళ్లు, వెళ్లు, వెళ్లు! - యమ్. 402 00:25:48,841 --> 00:25:49,967 యమ్. 403 00:25:50,050 --> 00:25:52,970 - తిరిగి ఈ వైపు తన్ను! - ఫ్రాంకీ, బాల్ ని తన్ను! 404 00:25:55,305 --> 00:25:57,182 మన జట్టు సరిగ్గా ఆడటం లేదు అనుకుంటా. 405 00:25:57,266 --> 00:25:59,059 ఎవ్వరూ చేతులెందుకు ఉపయోగించడం లేదో నాకు అర్థం కావడం లేదు. 406 00:25:59,142 --> 00:26:00,644 - ఇదంతా నాకు చాలా స్టుపిడ్ గా అనిపిస్తోంది. - కదా? 407 00:26:00,727 --> 00:26:02,855 - అవును. - ఇలా ఆడితే మనం ఒక్క గేమ్ కూడా గెలవలేం. 408 00:26:02,938 --> 00:26:05,607 మనం ఒక్క గేమ్ గెలుస్తాం అనుకుంటా. బహుశా వేరే జట్టు ఆడకపోతే. 409 00:26:06,733 --> 00:26:08,652 మీ ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది, కోచ్. 410 00:26:08,735 --> 00:26:11,697 అది జరుగుతుందని నేను అనుకోను, కానీ వీళ్లు గనుక గెలిస్తే, మీకు డ్రింక్ కొనిపెడతాను. 411 00:26:15,367 --> 00:26:16,994 మీకు మీరే డీల్ ఒప్పుకున్నారు. 412 00:26:32,009 --> 00:26:33,010 హేయ్. 413 00:26:33,969 --> 00:26:35,929 వీళ్లు సరిగ్గా ఆడలేకపోతున్నారు. 414 00:26:36,680 --> 00:26:39,391 - అది కోచింగ్ లోపం అని అందరూ అంటున్నారు. - ఎందుకు అంటున్నారో తెలుస్తోంది. 415 00:26:40,893 --> 00:26:42,811 హేయ్, మనం ఒక సెకను మాట్లాడుకోవచ్చా? ఏమీ అనుకోవు కదా? 416 00:26:43,562 --> 00:26:46,565 మనం మాట్లాడుకున్న దాని గురించి ఏమైనా ఆలోచించావా? బోయెసీ గురించి ఏమంటావు? 417 00:26:47,524 --> 00:26:49,818 - హా. బాగా ఆలోచించాను. - మంచిది. 418 00:26:49,902 --> 00:26:53,197 నువ్వు ఇచ్చిన ఆఫర్ కూడా చాలా ఉదారమైనది. అది చాలా చాలా ఉదారమైనది. 419 00:26:54,198 --> 00:26:57,743 అది ఎంత ఉదారంగా ఉందంటే, అందులో ఎంత కుట్ర ఉందో నేను గమనించలేకపోయాను. 420 00:26:59,119 --> 00:27:00,871 నేను నిన్ను మోసం చేయాలని ప్రయత్నించడం లేదు. 421 00:27:00,954 --> 00:27:02,039 అవును, నువ్వు అదే చేస్తున్నావు. 422 00:27:02,122 --> 00:27:05,417 మరేం ఫర్వాలేదు. నువ్వు నన్ను మోసం చేస్తావు, నేను నిన్ను మోసం చేస్తాను. 423 00:27:05,501 --> 00:27:07,127 మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. 424 00:27:07,211 --> 00:27:11,215 కానీ ఇందులో ఇంకొక మనిషి పాత్ర కూడా ఉంది. 425 00:27:11,298 --> 00:27:13,800 ఇంకా, అంటే, నా నిర్ణయాలన్నీ నువ్వే తీసుకుంటుంటే హేజల్ కి తల్లిగా 426 00:27:13,884 --> 00:27:17,554 నేను ఎలా ఒక రోల్ మోడల్ ని కాగలను? 427 00:27:17,638 --> 00:27:20,974 నేను ఏ ఊరిలో ఉండాలో, ఏ ఇంట్లో ఉండాలో అన్నీ నువ్వే నిర్ణయిస్తావా? 428 00:27:21,058 --> 00:27:24,436 కానీ, నేను ఇదంతా హేజల్ కోసం చేస్తున్నాను, సహజంగా. 429 00:27:24,520 --> 00:27:26,021 సరే. ఇంక ఆపు. 430 00:27:26,104 --> 00:27:30,275 మాల్ కి మంచి ఉద్యోగం వచ్చింది కానీ మిగిలినవన్నీ సమర్థించుకోవడానికి చెప్పే సాకులే. 431 00:27:30,359 --> 00:27:32,486 నువ్వు నిజంగా చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నావు. 432 00:27:33,820 --> 00:27:35,864 చూడు, తను ఎంత సంతోషంగా ఉందో. 433 00:27:36,365 --> 00:27:39,701 ఈ జీవితం నుండి తనని బయటకి లాగేస్తే నేను ఎలాంటి తల్లిని అవుతాను? 434 00:27:39,785 --> 00:27:44,164 తన కోసం నిలబడే ఒక తల్లి తనకి కావాలి, 435 00:27:44,831 --> 00:27:46,250 తను ఆ తల్లి మీద ఆధారపడగలగాలి. 436 00:27:48,001 --> 00:27:49,419 నేను అలా ఉంటాను. 437 00:27:49,962 --> 00:27:52,381 కానీ, పౌల్స్, నువ్వు బోయెసీలో కూడా అలాంటి తల్లిలా ఉండచ్చు. 438 00:27:52,464 --> 00:27:54,716 - మనం ఇలాంటి జీవితాన్ని బోయెసీలో ఏర్పాటు చేసుకోవచ్చు. - ఓహ్, దేవుడా. 439 00:27:54,800 --> 00:27:58,178 ఓహ్, దేవుడా. నాకు బోయెసీకి మారాలని లేదు. 440 00:27:59,805 --> 00:28:02,641 అంటే, నా గురించి నీకు తెలుసు అన్నావు కదా, అలాగే నీ గురించి కూడా నాకు తెలుసు. 441 00:28:03,851 --> 00:28:07,563 నీకు ఉడాన్ నూడుల్స్ అన్నా, వింతగా ఉండే ఆర్ట్ స్టోర్స్ అన్నా ఇష్టం. 442 00:28:07,646 --> 00:28:09,356 అలాగే, నీకు కూడా బోయెసీకి మారడం ఇష్టం లేదు. 443 00:28:09,439 --> 00:28:11,650 - నిజం చెప్పు. - కానీ, నేను మారుతున్నాను. అది జరుగుతుంది, సరేనా? 444 00:28:19,157 --> 00:28:20,158 పౌలా. 445 00:28:22,494 --> 00:28:24,496 నువ్వు ఇప్పుడు నిజంగానే ఇలా మాట్లాడుతున్నావా? 446 00:28:25,205 --> 00:28:26,999 నాతో గొడవ పడాలని చూస్తున్నావా? 447 00:28:27,082 --> 00:28:28,876 అవును, అది నేను చేయడం లేదు. నువ్వు చేస్తున్నావు. 448 00:28:31,253 --> 00:28:34,506 నువ్వు ఇలా చేశావంటే, అన్నీ కోల్పోతావు. 449 00:28:34,590 --> 00:28:36,508 అవును, అలాగే నువ్వు కూడా కోల్పోతావు. 450 00:28:37,176 --> 00:28:39,970 నేను తల్లిని. జడ్జ్ లు తల్లుల పట్ల సానుభూతితో ఉంటారు. 451 00:28:40,053 --> 00:28:41,847 కాబట్టి నువ్వే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. 452 00:28:42,973 --> 00:28:44,433 అయితే, ఏంటి, ఇంక అంతేనా? 453 00:28:46,685 --> 00:28:49,188 అవును. ఇదే నా తుది నిర్ణయం అనుకుంటా. 454 00:28:53,108 --> 00:28:54,151 కార్ల్. 455 00:28:56,069 --> 00:28:58,030 ఈ ప్రదేశం కోచ్ లకి మాత్రమే. 456 00:29:02,201 --> 00:29:05,662 ఆ బంతిని గట్టిగా తన్ను, ఓల్స్! 457 00:29:07,748 --> 00:29:08,874 అదీ! 458 00:30:06,098 --> 00:30:07,933 ట్రెవర్ చనిపోయాడు అనుకుంటా, బేబీ. 459 00:30:08,767 --> 00:30:09,852 నువ్వు ఎక్కడ ఉన్నావు? 460 00:30:10,352 --> 00:30:13,522 హేయ్. ఈ వీధి పిల్లిని అప్పగిస్తున్నాను. 461 00:30:13,605 --> 00:30:15,232 రిడ్జ్ వుడ్ యానిమల్ షెల్టర్ 462 00:30:27,870 --> 00:30:28,871 హేయ్. 463 00:30:30,539 --> 00:30:32,374 దేవుడా. ఏంటి ఆ గొడవ? 464 00:30:32,457 --> 00:30:33,625 నువ్వు మీ అమ్మగారి ఇంట్లో ఉన్నావా? 465 00:30:33,709 --> 00:30:35,294 రిడ్జ్ వుడ్ లో యానిమల్ షెల్టర్ లో ఉన్నాను. 466 00:30:36,253 --> 00:30:37,337 ఆ పిల్లిని వదిలించుకుంటున్నాను. 467 00:30:37,421 --> 00:30:38,964 ఆ ముచ్చటగా ఉన్న పిల్లినా? 468 00:30:39,047 --> 00:30:40,799 వాటిని ఎవరైనా పెంచుకోకపోతే రిడ్జ్ వుడ్ చంపేస్తుంది. 469 00:30:40,883 --> 00:30:43,135 అది ముద్దుగా ఉండటం మంచిదయింది. నీకు ఏమైనా సమాచారం దొరికిందా? 470 00:30:43,218 --> 00:30:47,389 అవును. సెక్యూరిటీ కెమెరాల్లో ఫుటేజ్ ప్రకారం ఆ లైసెన్స్ ప్లేట్ పౌలా శాండర్స్ ది. 471 00:30:47,472 --> 00:30:50,809 హాకీ స్టిక్ మీద వేలి ముద్రలు కూడా పౌలా శాండర్స్ వే. 472 00:30:50,893 --> 00:30:55,480 హా? ఆమె వేలి ముద్రలు సిస్టమ్ లో ఎందుకు ఉన్నాయి? 473 00:30:56,064 --> 00:30:57,649 నువ్వు ఈ విషయం చెబితే నమ్మలేవు. 474 00:31:34,228 --> 00:31:35,229 ఎన్.వై.పి.డి. 475 00:31:37,564 --> 00:31:39,775 హాయ్, హాయ్. మీరు చాలాసేపు తరువాత ఫోన్ చేస్తున్నారు. 476 00:31:40,400 --> 00:31:42,736 అయితే ఆ స్కామర్ కాల్ చేశాడు, నేను అతడిని ఆటపట్టించాను. 477 00:31:42,819 --> 00:31:44,154 నాకు వాళ్ల సమాచారం దొరికింది. 478 00:31:44,238 --> 00:31:46,323 నేనింక ఈ వేధింపులు భరించలేను. 479 00:31:46,406 --> 00:31:48,075 నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. 480 00:31:48,158 --> 00:31:50,118 నేను కూడా మీకు చాలా విషయాలు చెప్పాలి. 481 00:31:50,202 --> 00:31:51,828 నాకు ఇంకొక సమాచారం కూడా తెలిసింది. 482 00:31:52,496 --> 00:31:55,082 ఇది నీకు దొరికిన మొదటి శవం కాదు, కదా, పౌలా? 483 00:31:56,375 --> 00:31:58,752 మనుషులు రహస్యాలు దాచుకోవడం నాకు నచ్చదు. 484 00:31:58,836 --> 00:31:59,837 ఏంటి? 485 00:32:43,422 --> 00:32:46,884 పౌలా? పౌలా, పోర్ట్ ల్యాండ్ లో ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పాలి. 486 00:34:17,975 --> 00:34:19,976 తెలుగు అనువాదకర్త: హరీష్