1 00:00:08,800 --> 00:00:11,136 హాయ్. నేను పౌలా శాండర్స్ ఆర్డరు తీసుకోవడానికి వచ్చాను. 2 00:00:11,220 --> 00:00:12,679 సరే. 3 00:00:15,891 --> 00:00:17,309 గో ఓల్స్! 4 00:00:17,392 --> 00:00:18,602 చక్కని ఫాంట్. 5 00:00:19,478 --> 00:00:20,479 కేక్ తీసుకో 6 00:00:21,271 --> 00:00:22,523 పార్టీ పీపుల్ 7 00:00:23,732 --> 00:00:25,692 ఫాయిల్ డోర్ కర్టెన్ 8 00:00:25,776 --> 00:00:26,860 అలంకరణ సామగ్రి తీసుకో 9 00:00:30,447 --> 00:00:31,490 పేపర్ ప్లేట్స్ 10 00:00:35,577 --> 00:00:36,662 బెలూన్స్ 11 00:00:45,712 --> 00:00:46,713 అవును. 12 00:00:46,797 --> 00:00:49,383 గన్ షూట్ చేయడం నేర్చుకో 13 00:01:11,530 --> 00:01:12,531 జెరీ ఇయర్ బడ్స్ 14 00:01:14,783 --> 00:01:16,159 బ్యాటరీ పన్నెండు శాతమే ఉంది, పౌలా. 15 00:01:16,243 --> 00:01:18,078 ఆమె ఇంకా డ్రైవ్ చేస్తోంది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? 16 00:01:18,161 --> 00:01:20,622 ఓహ్, దేవుడా. టెన్షన్ తో చచ్చిపోతున్నాను. 17 00:01:20,706 --> 00:01:22,958 "గ్లూటెన్ తగ్గించినది" అంటే అర్థం ఏంటి? 18 00:01:23,041 --> 00:01:26,128 ఎక్కువ మోతాదులో గ్లూటెన్ తిన్నవాళ్లు చనిపోతారు అంటే, తక్కువ తిన్నవాళ్లు గుడ్డివాళ్లు అవుతారా? 19 00:01:26,211 --> 00:01:28,672 ఫోకస్ చేయి. ఆ మోటెల్ లో అమ్మాయి ఆ హంతకుడికి ఫోన్ చేసింది, అవునా? 20 00:01:28,755 --> 00:01:30,757 మనం ఆమె ఫోన్ ని పట్టుకోగలిగితే, ఆ హంతకుడిని వెతికి పట్టుకోవచ్చు. 21 00:01:30,841 --> 00:01:33,135 సరే. నీ పిచ్చి పిజ్జా పార్టీ విషయం మర్చిపో, సరేనా? 22 00:01:33,218 --> 00:01:35,012 అన్నట్లు, మా ఇద్దరిలో ఎవ్వరినీ ఆహ్వానించలేదు. 23 00:01:35,095 --> 00:01:38,015 నీ వయసు ఎనిమిదేళ్లు అయి, నువ్వు ఫుట్ బాల్ ఆటలో సెంటర్ మిడ్ ఆడితే గనుక, నీకు ఆహ్వానం అందుతుంది. 24 00:01:38,098 --> 00:01:39,224 ఇంకా దాని ఉద్దేశం అది కాదు… 25 00:01:40,434 --> 00:01:43,187 ఈ "పిచ్చి పార్టీ" నిజానికి చాలా ముఖ్యమైనది 26 00:01:43,270 --> 00:01:45,147 ఎందుకంటే ఇది ఖచ్చితంగా బాగా జరగాలి, 27 00:01:45,230 --> 00:01:47,608 అప్పుడు నేను ఎంత గొప్ప తల్లినో అంటూ అందరూ పొగుడుతారు, 28 00:01:47,691 --> 00:01:51,528 అప్పుడు కార్ల్ నా కూతురుని మారుమూల పల్లెటూరుకి తరలించలేడు. 29 00:01:52,362 --> 00:01:53,363 పదకొండు శాతం. 30 00:01:53,906 --> 00:01:55,407 మీరిద్దరూ నన్ను బాగా విసిగిస్తున్నారు. 31 00:01:55,490 --> 00:01:56,825 కడుపులో గుడగుడలాడుతోంది. నాకు తెలుస్తోంది. 32 00:01:56,909 --> 00:01:58,202 మనం విడిపోయి దాడి చేస్తే ఎలా ఉంటుంది? 33 00:01:58,285 --> 00:01:59,620 బాగుంటుంది, అవును. అది చాలా గొప్ప ఐడియా. 34 00:01:59,703 --> 00:02:01,205 నువ్వు ముద్దొచ్చే పిల్లలతో చక్కని పార్టీకి వెళ్లు, 35 00:02:01,288 --> 00:02:03,207 ఇంకా నేను, జెరీ ఆ ప్రమాదకరమైన హంతకుడి ఆచూకీని తెలుసుకుంటాము. 36 00:02:03,290 --> 00:02:05,709 - అదే సరైనది. ఆగు, ఛ, అది చక్కగా ఉంటుంది. - మనం వెళదాం పద. 37 00:02:06,293 --> 00:02:08,336 థాంక్యూ. థాంక్యూ, చాలా చాలా థాంక్స్. 38 00:02:08,419 --> 00:02:11,548 నా ఉద్దేశం, మనకి ఇదొక్కటే ఆధారం, ఇంకా నేను… 39 00:02:13,050 --> 00:02:15,260 మీరు లేకుండా నేను ఇదంతా చేయలేను, ఫ్రెండ్స్. 40 00:02:16,845 --> 00:02:17,846 సేఫ్ గా ఉండండి. 41 00:02:18,931 --> 00:02:21,683 - పద. వెళదాం. - నన్ను ఎవరైనా ఒత్తిడి చేస్తే నాకు నచ్చదు, సరేనా? 42 00:02:21,767 --> 00:02:24,728 నాకు ఎదురుతిరిగి మొండికేసే జబ్బు లక్షణాలు ఉన్నాయని నా థెరపిస్టు చెప్పారు. 43 00:02:24,811 --> 00:02:26,980 ఎవరైనా నా మీద ఒత్తిడి తెస్తే, నాకు దానికి విరుద్ధంగా చేయాలనిపిస్తుంది. 44 00:02:27,064 --> 00:02:28,899 మంచిది. అయితే తొందరపడకు. 45 00:02:28,982 --> 00:02:31,401 హా, హా, హా. అది ఇలా పనిచేయదు. 46 00:02:32,236 --> 00:02:33,987 సరే, నిజానికి, ఇలాగే పని చేస్తుందిలే. 47 00:02:36,281 --> 00:02:37,324 - వెళదాం పద. - మంచిది. 48 00:02:50,462 --> 00:02:53,465 చికెన్ నగ్గెట్స్ 49 00:02:58,512 --> 00:02:59,513 సన్నీసైడ్ స్కూల్ 50 00:03:04,518 --> 00:03:05,894 స్క్వీషీ ఫ్రూట్ అసలైన పండ్ల రసంతో తయారైనది 51 00:03:55,694 --> 00:03:57,404 టాలెంట్ షో 52 00:03:57,487 --> 00:03:59,114 హేజల్ స్కూలు అయ్యాక స్కూలు పికప్ - మధ్యాహ్నం 2:30 గంటలకి 53 00:04:39,154 --> 00:04:41,114 ఇందులో ఎవరూ లేరనుకుంటా. 54 00:04:41,198 --> 00:04:44,535 ఈ భవన నిర్మాణ సామగ్రిని కొన్న ఆ కెమెరా కుర్రవాడు ఇప్పుడు మార్చురీలో ఉన్నాడు కాబట్టి 55 00:04:44,618 --> 00:04:47,204 అతను ఇక్కడ ఉండకపోవచ్చు. 56 00:04:47,287 --> 00:04:49,289 ఆ వెటకారమే వద్దు. అస్సలు బాగోలేదు. 57 00:04:50,207 --> 00:04:52,918 - ఆ పిల్లికి ఇప్పటికైనా పేరు పెట్టావా? - లేదు, మంచి పేరు తట్టడం లేదు. 58 00:04:53,418 --> 00:04:54,628 స్టెల్లా అని పేరు పెట్టచ్చేమో చూడు. 59 00:04:55,420 --> 00:04:56,421 అది చెత్త పేరు. 60 00:04:56,505 --> 00:04:59,466 ఏంటి? నీ మాజీ ప్రియురాలు తిరిగి వస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. 61 00:04:59,550 --> 00:05:00,551 ఇంక ఆపు. 62 00:05:01,051 --> 00:05:04,263 నిజంగానా? అర్ధరాత్రి పూట ఆమె పేరుని కలవరిస్తుంటావు కదా 63 00:05:04,346 --> 00:05:05,639 అయినా కూడా ఆమె తిరిగి రావడం లేదు. 64 00:05:06,390 --> 00:05:09,560 మనం ముందుగా మేడ మీద చూద్దాం. నువ్వు ముందు వెళ్లు. నేను ఖచ్చితంగా నీ వెనుకే ఉంటాను. 65 00:05:09,643 --> 00:05:11,186 అదిగో మళ్లీ వెటకారంగా మాట్లాడతున్నావు. 66 00:05:14,481 --> 00:05:16,441 మోటెల్ అపార్ట్మెంట్స్ 67 00:05:18,569 --> 00:05:20,195 డింగ్ డాంగ్, ఎన్.వై.పి.డి. 68 00:06:08,535 --> 00:06:10,037 పోలీస్, తలుపు తెరవండి! 69 00:06:22,049 --> 00:06:23,133 ఇక్కడ ఒక శవం ఉంది. 70 00:06:25,302 --> 00:06:26,303 కుడి వైపు గది చూడు. 71 00:06:29,097 --> 00:06:30,766 - ఎవరూ లేరు. - బాత్ రూమ్ చూడు. 72 00:06:33,143 --> 00:06:34,144 ఎవరూ లేరు. 73 00:06:42,653 --> 00:06:43,779 ఏంటిది? 74 00:06:54,998 --> 00:06:56,124 పై అధికారులకి సమాచారం ఇస్తే మంచిది. 75 00:07:11,390 --> 00:07:13,559 - అతను జైలు నుండి పారిపోయాడు. - ఓహ్, దేవుడా! 76 00:07:13,642 --> 00:07:15,894 - అవును. - ఆ బెలూన్లు లోపలికి లాగు. అలాగ. 77 00:07:15,978 --> 00:07:18,981 ఇంతకుముందు నాకు బాగా ఆకలి వేసింది, ఇంకా నువ్వు ఫుట్ కోర్ట్ లో 78 00:07:19,064 --> 00:07:21,859 నాకు ఏమీ కొనివ్వలేదు కాబట్టి నాకు చాలా కోపం వచ్చింది, మమ్మీ. 79 00:07:21,942 --> 00:07:23,819 - నేను అవన్నీ మోసుకుని రాలేకపోయాను. - నేను టాయిలెట్ కి వెళ్లాలి. 80 00:07:23,902 --> 00:07:24,903 అలాగే. 81 00:07:32,369 --> 00:07:34,830 - ఓహ్, దేవుడా. అమ్మా! - హేజల్. 82 00:07:36,164 --> 00:07:37,249 హేజల్! 83 00:07:39,251 --> 00:07:41,170 బేబీ, ఏం… ఏం జరిగింది? నువ్వు బాగానే ఉన్నావా? 84 00:07:46,341 --> 00:07:47,593 ఓహ్, దేవుడా. 85 00:07:48,594 --> 00:07:51,680 ఓహ్, దేవుడా. నన్ను భయపెట్టేశావు. 86 00:07:59,438 --> 00:08:01,607 అమ్మా! దాన్ని చంపేశావు. 87 00:08:02,149 --> 00:08:04,776 నువ్వు కాక్రోచ్ ని అలా చంపకూడదు, సరేనా? 88 00:08:04,860 --> 00:08:07,321 అది లోపల తన లక్షల ఫ్రెండ్స్ ని కలుసుకుని, ప్రపంచాన్ని ఎలా జయించాలా అని 89 00:08:07,404 --> 00:08:09,198 కుట్రలు పన్నుతూ ఉంటుంది. మరేం ఫర్వాలేదు. 90 00:08:09,281 --> 00:08:10,490 లక్షల ఫ్రెండ్సా? 91 00:08:11,366 --> 00:08:12,826 అవి టాయిలెట్ పైకి పాకుతాయా? 92 00:09:01,792 --> 00:09:02,793 సరే. 93 00:09:14,304 --> 00:09:15,973 చక్కగా చేస్తున్నావు, బంగారు తల్లీ. 94 00:09:16,056 --> 00:09:17,099 థాంక్యూ. 95 00:09:19,726 --> 00:09:20,727 సరే. 96 00:09:22,813 --> 00:09:24,314 - సరే. హాయ్. - హేయ్. 97 00:09:24,398 --> 00:09:26,149 - హేజల్. - సిల్వ్… 98 00:09:26,859 --> 00:09:29,444 సారీ, సారీ. నాకు తెలుసు. నేను ఎప్పుడూ ముందుగానే ఉంటాను. 99 00:09:29,528 --> 00:09:31,572 అది నీకు నచ్చచ్చు లేదా నన్ను పొమ్మనచ్చు. 100 00:09:33,115 --> 00:09:34,950 నీకు ఏమైనా సాయం అవసరమేమో అనుకున్నాను. 101 00:09:35,534 --> 00:09:37,369 లేదా ఒకవేళ ఇది కేవలం తల్లీ కూతుళ్ల పార్టీ అయి, 102 00:09:37,452 --> 00:09:39,830 అబ్బాయిలకి అంటురోగాలు ఉన్నాయనుకుంటే 103 00:09:39,913 --> 00:09:40,998 నేను సిల్వియాని వదిలిపెట్టి వెళ్లిపోనా? 104 00:09:41,081 --> 00:09:43,834 లేదు, లేదు, లేదు, లేదు. మరేం ఫర్వాలేదు. నా దగ్గర వివాదాస్పదమైన అంటురోగాల వాక్సిన్ ఉంది. 105 00:09:43,917 --> 00:09:46,712 - కాబట్టి, అది అద్భుతంగా ఉంటుంది. - సరే. 106 00:09:46,795 --> 00:09:48,505 లోపలికి రా. అవును, నాకు చాలా టెన్షన్ గా ఉంది. 107 00:10:02,936 --> 00:10:06,356 కొన్ని విషయాలు మాట్లాడాలి. మనం కలుసుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారు. కార్ల్, మాలరీ, ఈయన ఫ్రాంక్ బడ్కిన్స్. 108 00:10:06,440 --> 00:10:09,234 ఈయన మన కేసుని పరిశోధిస్తున్న ప్రైవేట్ డిటెక్టివ్. 109 00:10:09,318 --> 00:10:11,737 - హాయ్. - మనం ప్రైవేట్ డిటెక్టివ్ ని నియమించామా? 110 00:10:11,820 --> 00:10:14,031 అవును. అది నా ఐడియా. అందరూ ప్రైవేట్ డిటెక్టివ్ లని నియమించుకుంటారు. 111 00:10:14,114 --> 00:10:16,158 - అందరూ ప్రైవేట్ డిటెక్టివ్ లని నియమించుకుంటారా? - అవును. 112 00:10:16,241 --> 00:10:18,660 ఫ్రాంక్ చాలా మంచి డిటెక్టివ్. కావాలంటే నా మాజీ భార్యని అడగండి. 113 00:10:18,744 --> 00:10:20,704 నా దగ్గర ఏదో ఉందని ఆశపడి, ఉన్నదాంట్లో సగం ఊడ్చేసింది. 114 00:10:23,540 --> 00:10:25,292 ఫ్రాంక్, నీ దగ్గర ఏం సమాచారం ఉంది? 115 00:10:25,375 --> 00:10:27,961 కొన్ని రోజులుగా, నేను పౌలా శాండర్స్ ని గమనిస్తున్నాను. 116 00:10:28,045 --> 00:10:30,797 ఆమె ఇంటిని గమనించాను. ఇంతవరకూ, పెద్దగా ఏమీ కనిపించలేదు. 117 00:10:30,881 --> 00:10:33,050 డ్రగ్స్ తీసుకోవడం లేదా ఎక్కువగా తాగడం లాంటివి జరగలేదు. 118 00:10:35,219 --> 00:10:36,428 ఆమె పని చేస్తుంది. 119 00:10:37,513 --> 00:10:39,848 షాపింగ్ చేస్తుంది. పిల్లలకి ఫుట్ బాల్ నేర్పిస్తుంది. 120 00:10:40,349 --> 00:10:42,434 - రాత్రి 11 గంటలకి పడుకుంటుంది. - మరి అంతేనా? 121 00:10:42,518 --> 00:10:45,187 ఆమె కొత్త వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడలేదా? వింత సంఘటనలు ఏమీ జరగలేదా? 122 00:10:45,270 --> 00:10:46,438 నేను చెప్పడం ఇంకా పూర్తి చేయలేదు. 123 00:10:46,522 --> 00:10:49,066 చూడబోతే ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ ఆమె జీవితంలోకి ప్రవేశించినట్లున్నాడు. 124 00:10:50,275 --> 00:10:52,402 ఆ వ్యక్తి పౌలా అపార్ట్మెంట్ లో ఈ రోజు ఒంటరిగా ఉన్నాడు. 125 00:10:53,070 --> 00:10:56,156 నేను తరువాత మళ్లీ అక్కడికి వెళతాను. అతని ఫోటోని స్పష్టంగా తీయడానికి ప్రయత్నిస్తాను. 126 00:10:56,240 --> 00:10:59,284 వాళ్ల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నట్లున్నాయి. అతని దగ్గర తాళం ఉంది. 127 00:10:59,368 --> 00:11:00,661 - ఏంటిది? - ఏంటి? 128 00:11:00,744 --> 00:11:03,956 - తనకి కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు చెప్పిందా? - లేదు, తను నాకేమీ చెప్పలేదు. 129 00:11:04,039 --> 00:11:05,999 అతను ఎలా ఉంటాడనేది స్పష్టంగా తెలియడం లేదు. 130 00:11:06,083 --> 00:11:09,670 మీ అమ్మాయి ఉన్న ఇంటి తాళాలు ఎవడో బయట వ్యక్తికి ఆమె ఊరికే అలా ఇవ్వకూడదు. 131 00:11:09,753 --> 00:11:11,046 - లేదు. - చూడండి, గుడ్ న్యూస్ ఏమిటంటే, 132 00:11:11,129 --> 00:11:13,966 - ఇది మన కేసుకి బలం ఇస్తుంది. - మన కేసుకి బలం ఇస్తుందా? 133 00:11:14,049 --> 00:11:16,802 చూడండి, నేను లా స్కూలుకి వెళ్లలేదు, కానీ ఇది ఖచ్చితంగా గెలిచే కేసని ఎందుకు అనిపించడం లేదు? 134 00:11:16,885 --> 00:11:19,513 ఈ కేసు పెద్ద సంచలనం కావాలి. స్పోర్ట్స్ ఛానెల్ లో ఆ సన్నివేశం ప్రసారం కావాలి. 135 00:11:19,596 --> 00:11:21,723 ఇది యూనివర్సిటీ జట్టుతో జూనియర్ కాలేజీ జట్టు ఆడిన ఆటలాంటిది. 136 00:11:21,807 --> 00:11:23,559 - ఇది ఖచ్చితంగా గెలుస్తాం. - సరే. 137 00:11:23,642 --> 00:11:26,436 మన కేసు చాలా బలంగా ఉంది. మనం ఈ కేసుని ఎందుకు గెలవలేము? 138 00:11:27,855 --> 00:11:30,607 మనం కేసు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను, సరేనా? 139 00:11:30,691 --> 00:11:33,110 నాకు ఒక సెకను టైమ్ ఇస్తారా? నేను వేరే ఒక విషయం మీద దృష్టి పెట్టాలి. 140 00:11:33,193 --> 00:11:34,194 సరే. 141 00:11:36,488 --> 00:11:38,407 - నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? - ఏమీ లేదు. ఏమీ లేదు. 142 00:11:38,490 --> 00:11:40,826 - కొద్ది రోజులుగా… - కొద్దిగా ఒత్తిడిలో ఉన్నాను. నాకు తెలుసు. 143 00:11:40,909 --> 00:11:41,910 …అన్నింటికీ చిరాకు పడుతున్నావు. 144 00:11:42,911 --> 00:11:44,246 అంటే… అంటే, ఒక విషయం… 145 00:11:46,915 --> 00:11:47,916 ఏంటి? 146 00:11:48,792 --> 00:11:49,960 ఏమీ లేదు. 147 00:11:50,043 --> 00:11:51,253 సరే. 148 00:11:52,296 --> 00:11:54,047 నేను కాస్త ఎక్కువ కెఫైన్ తీసుకున్నానంతే. 149 00:11:54,840 --> 00:11:58,927 అవును, నేను రెండు డబుల్ ఎక్స్ ప్రెసోలు తాగాను, కాబట్టి అది మొత్తం నాలుగు ఎక్స్ ప్రెసోలు. 150 00:11:59,011 --> 00:12:01,805 అవి తాగే వయసు కాదు నీది. ఇంకెప్పుడూ అలా చేయకు. 151 00:12:01,889 --> 00:12:04,224 సరే, విచారణ వివరాల్ని మీకు చెప్పనివ్వండి, సరేనా? 152 00:12:04,308 --> 00:12:08,228 మన కేసు విచారించడానికి జడ్జ్ గా, ఆహ్, నార్లెస్కీ రావడం మంచి విషయం, కానీ నేను దాని మీదే ఆధారపడను. 153 00:12:08,312 --> 00:12:09,938 ఈ కేసు బులెట్ ప్రూఫ్ మాదిరిగా పక్కాగా ఉండాలి, సరేనా? 154 00:12:10,022 --> 00:12:12,107 కాబట్టి, ముందు మనం చేయాల్సిన పేపర్ వర్క్ గురించి మాట్లాడుకుందాం, సరేనా? 155 00:12:13,150 --> 00:12:14,985 మనకి స్కూల్ బోర్డ్ నుండి లెటర్ వచ్చింది. 156 00:12:15,068 --> 00:12:16,570 మన దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 157 00:12:16,653 --> 00:12:19,156 నాకు మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కావాలి, కార్ల్. మీ దగ్గర ఉందా? 158 00:12:19,239 --> 00:12:21,074 మీ జాబ్ ఆఫర్ లెటర్ కూడా కావాలి, సరేనా? 159 00:12:21,158 --> 00:12:22,618 - అది నాకు ఇవ్వగలరా? - అలాగే. 160 00:12:22,701 --> 00:12:24,578 మంచిది. నేను మిమ్మల్ని 161 00:12:24,661 --> 00:12:28,207 ఒక చైల్డ్ సైకియాట్రిస్ట్ కి పరిచయం చేస్తాను. ఆమె చాలా ఎక్స్ పర్ట్. 162 00:12:34,046 --> 00:12:35,964 నువ్వు మరీ పద్ధతిగా తరుగుతున్నావు. 163 00:12:36,048 --> 00:12:37,799 నీకు తెలుసా, నేను గతంలో ఒకసారి 'చాప్డ్' షోలో పాల్గొన్నాను. 164 00:12:37,883 --> 00:12:39,259 ఏంటి? నిజంగానా? 165 00:12:39,343 --> 00:12:43,305 అవును. పోటీదారుగా కాదు, కానీ నేను ప్రేక్షకుడిగా పాల్గొన్నాను. 166 00:12:43,388 --> 00:12:45,182 సరే, అది కూడా నిజం కాదు. 167 00:12:45,265 --> 00:12:47,267 నేను నిజానికి ఎప్పుడూ 'చాప్డ్' షో కనీసం చూడలేదు. అబద్ధం చెప్పాను. 168 00:12:47,351 --> 00:12:48,685 మేజిక్ ఎచ్ ఏ స్కెచ్ స్క్రీన్ 169 00:12:50,687 --> 00:12:52,272 కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికేగా అబద్ధం చెప్పావు. 170 00:12:52,356 --> 00:12:55,150 ఓహ్, లేదు, అది ఒక జబ్బు. 171 00:12:56,443 --> 00:12:59,530 నీకొక విషయం తెలుసా? నువ్వు పదునైన కత్తి ఉపయోగించాలి. 172 00:12:59,613 --> 00:13:02,491 - నీ దగ్గర పదునైన కత్తి ఉందా? - ఉంది. నా దగ్గర ఫ్రుష్తాఫ్ కత్తి ఉంది. 173 00:13:02,574 --> 00:13:03,617 నా దగ్గర ఫ్రుష్తాఫ్ కత్తి ఉండేది. 174 00:13:03,700 --> 00:13:06,537 - అవునా? విడాకులు తీసుకున్నప్పుడు పోయిందా? - అవును. 175 00:13:07,162 --> 00:13:08,664 కనీసం నేను న్యూట్రీబులెట్ దక్కించుకోగలిగాను. 176 00:13:08,747 --> 00:13:10,123 నేను ఎప్పుడూ వాడతానని కాదు. 177 00:13:10,207 --> 00:13:11,917 ముఖ్యమైన విషయం ఏమిటంటే తను దాన్ని వాడకూడదు అన్నదే. 178 00:13:12,000 --> 00:13:13,001 అది నిజం. 179 00:13:15,379 --> 00:13:17,297 ఆ కత్తి ఎక్కడ ఉందో తెలియడం లేదు. 180 00:13:18,590 --> 00:13:19,591 పార్టీ మొదలవుతోంది. 181 00:13:19,675 --> 00:13:21,343 - ఇంక నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. - అవును. 182 00:13:21,426 --> 00:13:22,594 ఇదంతా చిందరవందర చేసినందుకు సారీ. 183 00:13:22,678 --> 00:13:24,054 సరే. 184 00:13:24,137 --> 00:13:25,138 ఉంటాను, హనీ! 185 00:13:26,181 --> 00:13:27,266 థాంక్యూ. 186 00:13:27,349 --> 00:13:29,726 - సరే, అలాగే. సరే. - సరే. అలాగే. 187 00:13:37,442 --> 00:13:40,237 - హేయ్! ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేయండి. - అలాగే! 188 00:13:40,320 --> 00:13:42,823 - అందరికీ, హాయ్. - ఓహ్, హాయ్! 189 00:13:42,906 --> 00:13:44,783 సరే. సరే, ఎక్స్ క్యూజ్ మీ. 190 00:13:44,867 --> 00:13:45,868 సరే. 191 00:13:45,951 --> 00:13:47,286 - ఇది నీ కోసమే. - వావ్! థాంక్స్. 192 00:13:47,369 --> 00:13:48,370 గుడ్ లక్. 193 00:13:48,453 --> 00:13:51,373 - హాయ్. - స్టీవ్ మీ ఇంట్లో ఉన్నాడా, హా? 194 00:13:51,456 --> 00:13:52,875 అవును. 195 00:13:53,792 --> 00:13:55,794 - హేయ్. - నేను చాలా వైన్ తెచ్చాను. 196 00:14:03,260 --> 00:14:04,553 మనం సరిగ్గా అక్కడే ఉన్నామని ఇది చూపిస్తోంది. 197 00:14:04,636 --> 00:14:06,847 మన డాట్ ఇంకా దాని డాట్ దాదాపు ఒకే చోట ఉన్నాయి. 198 00:14:06,930 --> 00:14:07,931 అది ఎక్కడ ఉంది? 199 00:14:11,643 --> 00:14:12,769 అదిగో అక్కడ. 200 00:14:13,353 --> 00:14:14,605 అవును. 201 00:14:14,688 --> 00:14:16,690 ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరుగుతోంది? 202 00:14:16,773 --> 00:14:19,526 హేయ్, హేయ్. డామిట్. నిదానంగా వెళ్లు. 203 00:14:19,610 --> 00:14:21,403 ఎందుకు? ఇంకా మూడు శాతం మాత్రమే ఉంది. 204 00:14:21,486 --> 00:14:23,989 బ్యాటరీ అయిపోయేలా ఉంది, ఆ తరువాత మనకి మరో మార్గం ఉండదు. 205 00:14:31,580 --> 00:14:33,207 హేయ్, నువ్వు లోపలికి చేయి పెట్టి లాక్ ఓపెన్ చేయి. 206 00:14:33,290 --> 00:14:35,792 - నువ్వు లోపలికి చేయి పెట్టి లాక్ తీయి. - లేదు, నీ చేతులు చాలా పొడవు కదా. 207 00:14:35,876 --> 00:14:38,337 నా చేతులు మామూలుగానే ఉంటాయి. నావి మామూలుగా మగవాళ్లకి ఉండే చేతులే. 208 00:14:38,420 --> 00:14:40,547 నువ్వు చాలా పెద్దగా ఇంత పెద్ద చేతులతో ఉంటావు. 209 00:14:40,631 --> 00:14:43,342 కాబట్టి నూడుల్స్ లాంటి నీ చేతుల్ని లోపలకి పెట్టి డోర్ ఓపెన్ చేయి. వెళ్లు. 210 00:14:49,515 --> 00:14:50,974 - ఓహ్, ఛ. - ఓహ్, దేవుడా. 211 00:14:53,602 --> 00:14:55,062 చెత్త కుక్క. 212 00:14:55,145 --> 00:14:57,147 కారులో కుక్కని ఇలా ఎవరు వదిలేస్తారు? 213 00:14:57,231 --> 00:14:58,857 హాయ్, యువరాణి. 214 00:15:01,527 --> 00:15:02,778 అది నీ పెదవుల్ని చప్పరించేస్తుందేమో. 215 00:15:02,861 --> 00:15:04,446 నువ్వు లోపలికి వెళ్లి ఆ ఫోన్ కోసం వెతుకుతావా? 216 00:15:13,705 --> 00:15:15,791 - త్వరగా! - చూస్తున్నాను. చూస్తున్నాను. చూస్తున్నాను. 217 00:15:16,416 --> 00:15:17,417 లేదు. 218 00:15:18,669 --> 00:15:20,963 - అది దొరికిందా? - దొరికేసింది. 219 00:15:22,047 --> 00:15:23,131 ఇంక పద. పద. 220 00:15:24,383 --> 00:15:25,384 ఇంక రా. 221 00:15:26,301 --> 00:15:27,719 సరే. పద. సరే. 222 00:15:27,803 --> 00:15:29,513 ఆగు, ఆగు, ఆగు, ఆగు. నా ఇయర్ బడ్. 223 00:15:29,596 --> 00:15:32,140 లేదు, లేదు, లేదు, లేదు. ఆ కుక్క బయటకి వచ్చేస్తుందేమో. నాకు రాబీస్ వ్యాధి సోకచ్చు. 224 00:15:32,224 --> 00:15:35,018 అంటే, నా కడుపులో డజను ఇంజెక్షన్లు వేయాల్సి వస్తుంది, లేదా నా నోటి నుండి నురగలు వస్తాయేమో. 225 00:15:37,062 --> 00:15:38,021 వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్స్ 226 00:15:45,529 --> 00:15:47,948 అది చూశావా? ఆ బెలూన్ ఎగిరిపోయింది. 227 00:15:49,449 --> 00:15:50,450 హేయ్. 228 00:15:53,704 --> 00:15:56,081 నేను వస్తున్నాను. రెడ్ వైన్ తెస్తున్నాను. 229 00:15:56,164 --> 00:15:58,375 ఓహ్. చీజ్ నీ, సాస్ నీ సమపాళ్లలో కలిపావు. 230 00:15:58,458 --> 00:15:59,459 బాగా చేశావు. 231 00:15:59,543 --> 00:16:03,755 సరే, చికెన్, సాసేజ్, ఇంకా చాక్లెట్ క్యాండీలు. నువ్వు ఖచ్చితంగా వాంతి చేసుకుంటావు. 232 00:16:04,631 --> 00:16:06,633 ఎమిలీ, నువ్వు శాకాహారివని మీ అమ్మ చెప్పినట్లు గుర్తు. 233 00:16:06,717 --> 00:16:09,344 - నువ్వు పెప్పరోనీ తింటున్నావు. - పెప్పరోనీని మిరపకాయలతో చేస్తారు కదా. 234 00:16:09,428 --> 00:16:10,929 అందరూ సహజంగా అలాగే పొరబడతారు. 235 00:16:11,763 --> 00:16:13,140 దాని బదులు ఇది రుచి చూస్తావా? 236 00:16:13,223 --> 00:16:16,143 - అయ్యో, లేదు! - బాగా ఒలికిపోయింది. 237 00:16:16,226 --> 00:16:17,644 - అయ్యో. - ఒక టవల్ ఉందా? 238 00:16:20,689 --> 00:16:22,900 మరేం ఫర్వాలేదు. ఎటూ, నాకు ఈ తివాచీ అంటే చిరాకు. 239 00:16:22,983 --> 00:16:25,569 నువ్వు నాకు సాయం చేశావు. ఫర్వాలేదు. 240 00:16:27,654 --> 00:16:28,697 ఎంత ఘోరం జరిగిందో. 241 00:16:28,780 --> 00:16:32,159 నువ్వు తమాషాగా అంటున్నావు కదా? వాళ్లు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడు. 242 00:16:32,868 --> 00:16:36,788 నేను కొద్దిగా తాగిన మైకంలో ఉండచ్చు, కానీ నువ్వు పార్టీ ఏర్పాట్లు చాలా బాగా చేశావు. 243 00:16:36,872 --> 00:16:39,708 వాళ్లు ఇంకా తినాలి. మనకి ఇంకా చాలా పని ఉంది. 244 00:16:40,334 --> 00:16:42,085 ఏంటి? నువ్వు గొప్పగా ఏర్పాట్లు చేశావు. 245 00:16:56,225 --> 00:16:57,768 హేయ్. నా వల్ల ఆగిపోకండి. 246 00:17:00,521 --> 00:17:04,733 "సమయం ఉన్నప్పుడే నీ గులాబీ మొగ్గలను ఏరుకో, కాలం వేగంగా దూసుకుపోతోంది. 247 00:17:05,692 --> 00:17:10,030 ఈ రోజు నవ్వుతూ కనిపిస్తున్న అదే పువ్వు, రేపు వాడిపోయి రాలిపోతుంది." 248 00:17:12,406 --> 00:17:15,035 జీవితం చాలా చిన్నది. ఏదైనా జరగచ్చు. 249 00:17:16,494 --> 00:17:17,788 తప్పకుండా. థాంక్స్. 250 00:17:18,329 --> 00:17:20,457 మీరు యవ్వనంలో ఉన్నారు. మీరే చూస్తారు. 251 00:17:22,835 --> 00:17:23,836 బాగా చెప్పారు. 252 00:17:24,920 --> 00:17:28,423 జీవితంలోని బాధల్నీ, భయాల్నీ భరించేలా చేసేది ఏదైనా ఉందంటే 253 00:17:28,507 --> 00:17:30,342 అది మనం ప్రేమించే వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం మాత్రమే. 254 00:17:32,052 --> 00:17:32,970 కాబట్టి… 255 00:17:35,973 --> 00:17:36,974 కానివ్వండి. 256 00:17:39,601 --> 00:17:40,602 ముద్దు పెట్టుకోండి. 257 00:17:42,479 --> 00:17:43,897 - ఏంటి? - ముద్దు పెట్టుకోండి. 258 00:17:55,534 --> 00:17:56,743 ఊరికే జోక్ చేశాను. 259 00:18:01,498 --> 00:18:03,917 ఆ రోజా మొగ్గల్ని ఏరుకోవడం మర్చిపోకండి! 260 00:18:10,841 --> 00:18:12,050 ష్మూయీ. 261 00:18:12,134 --> 00:18:13,135 హేజల్ ఇది మర్చిపోయింది. 262 00:18:14,511 --> 00:18:16,305 పడుకునే వేళ ఈ ష్మూయీ తన దగ్గర లేకపోతే జరిగే గొడవ నుంచి 263 00:18:16,388 --> 00:18:18,599 నన్ను కాపాడాలి అనుకున్నావు కదా. థాంక్యూ. 264 00:18:19,808 --> 00:18:21,101 కొద్దిగా పిజ్జా తింటావా? 265 00:18:21,643 --> 00:18:22,978 నేనే స్వయంగా చేశాను. 266 00:18:23,061 --> 00:18:26,190 అది బాగుంటుందని నేను హామీ ఇవ్వలేను, కానీ వేర్వేరు ఫ్లేవర్స్ ఉన్నాయి, 267 00:18:26,273 --> 00:18:27,691 వాటిని బహుశా నువ్వు ఇంతకుముందు తిని ఉండవు. 268 00:18:27,774 --> 00:18:28,775 నాకు కడుపు నిండుగా ఉంది. 269 00:18:30,861 --> 00:18:33,280 - ఏంటి… ఏం అయింది? - ఏం అయింది, ఏంటి? 270 00:18:33,363 --> 00:18:35,407 ఎందుకు కోపంగా నడుస్తున్నావు? 271 00:18:35,490 --> 00:18:38,368 నాకు తెలియదు, బహుశా నన్ను పోలీస్ స్టేషన్ కి రమ్మని ఫోన్ వచ్చినందుకేమో. 272 00:18:39,161 --> 00:18:41,830 అవును, చూడబోతే, ఒక చెత్తవెధవ హత్య కేసులో నువ్వు అంతా గందరగోళం చేసినట్లున్నావు. 273 00:18:41,914 --> 00:18:43,749 కాబట్టి, అందుకే నేను కోపంగా నడిచి వెళ్తున్నానేమో. 274 00:18:43,832 --> 00:18:47,294 - ఒక చెత్తవెధవా? - సారీ, ఒక మగ సెక్స్ వర్కర్ హత్యకు గురయ్యాడు, 275 00:18:47,377 --> 00:18:49,505 ఇంకా ఆ కేసులో నీ పాత్ర ఏదో ఉంది. ఇలా చెబితే బాగుందా? 276 00:18:49,588 --> 00:18:53,300 లేదు, నా పాత్ర లేదు. నా పాత్ర లేదు, సరేనా? 277 00:18:53,383 --> 00:18:56,803 అది చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇంకా… ఇంకా, నిజం చెప్పాలంటే, అది నీకు సంబంధం లేని విషయం కూడా. 278 00:18:56,887 --> 00:18:59,431 అది పొరపాటు. దానితో నాకు సంబంధం ఉంది ఎందుకంటే వాళ్లు నన్ను రమ్మని ఫోన్ చేశారు. 279 00:19:00,516 --> 00:19:03,602 వాళ్లు మొదటగా నన్ను ఏం అడిగారో తెలుసా, పోర్ట్ ల్యాండ్ సంఘటన గురించి అడిగారు. 280 00:19:05,270 --> 00:19:07,898 కానీ, లక్కీగా, వాళ్లు నన్ను మాత్రమే విచారిస్తున్నారు, మాలరీని విచారించడం లేదు, 281 00:19:07,981 --> 00:19:09,399 ఆమెకి నేను అబద్ధం చెప్పాను 282 00:19:09,483 --> 00:19:12,486 ఎందుకంటే నన్ను పోలీస్ స్టేషన్ కి రమ్మన్న విషయం తనకి తెలిసినా 283 00:19:12,569 --> 00:19:14,530 ఇంకా వాళ్లు నన్ను దేని గురించి విచారిస్తున్నారన్నది తెలిసినా, 284 00:19:14,613 --> 00:19:16,448 ఆ తరువాత ఆమె ఏం చేస్తుందో నాకు తెలియదు. 285 00:19:17,115 --> 00:19:19,743 కానీ, నేను గతంలో చెప్పినట్లు, అది కేవలం… అది… అది అంత పెద్ద విషయం కాదు. 286 00:19:19,826 --> 00:19:22,704 కేవలం అది తెలివితక్కువతనంతో చేసుకున్న పెద్ద అపార్థం అంతే. 287 00:19:23,705 --> 00:19:25,499 తెలివితక్కువగా చేసుకున్న అపార్థం. 288 00:19:28,001 --> 00:19:31,839 నీ కొత్త బాయ్ ఫ్రెండ్ కి నీ ఇంటి తాళాలు ఇచ్చావన్నది కూడా 289 00:19:31,922 --> 00:19:33,674 - తెలివితక్కువ అపార్థమే అంటావా? - ఏంటి… ఏంటి? 290 00:19:33,757 --> 00:19:35,425 నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం. నాకు నిజంగా అనవసరం. 291 00:19:35,509 --> 00:19:39,513 కానీ నా కూతురు పడుకున్న సమయంలో నువ్వు ఆ తాళాలు ఎవరికైనా ఇచ్చావంటే, 292 00:19:39,596 --> 00:19:41,181 అప్పుడు ఆ విషయం నాకు తెలియాల్సిందే. 293 00:19:41,265 --> 00:19:44,101 నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు నిజంగానే తెలియదు. 294 00:19:44,184 --> 00:19:46,937 - నువ్వు అబద్ధాలు చెప్పకు… - నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. 295 00:19:47,020 --> 00:19:49,398 నేను అతని ఫోటోలు చూశాను. 296 00:19:49,481 --> 00:19:52,484 - నువ్వు ఏం మాట్లాడుతున్నావు? - మేము ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని నియమించాం. 297 00:19:53,110 --> 00:19:54,361 నువ్వు ఎవరిని నియమించావు? 298 00:19:54,444 --> 00:19:57,072 అమాయకంగా మాట్లాడకు. అందరూ ప్రైవేట్ డిటెక్టివ్ లని నియమించుకుంటారు. 299 00:19:57,155 --> 00:20:00,951 నువ్వు లేనప్పుడు నీ ఇంట్లో నీ బాయ్ ఫ్రెండ్ ఉండటం నేను చూశాను. 300 00:20:01,034 --> 00:20:03,704 అతను నీ సోఫాలో కూర్చోవడం, నీ ఫ్రిడ్జ్ లో ఏముందో చూడటం నేను చూశాను, 301 00:20:03,787 --> 00:20:05,247 అతను ఈ ఇంట్లో మనిషిలాగే ప్రవర్తించాడు. 302 00:20:05,330 --> 00:20:07,332 కాబట్టి అతను ఎవరు? ఎంత ప్రేమలో ఉన్నారు? 303 00:20:07,416 --> 00:20:10,377 అది… అది అసాధ్యం ఎందుకంటే ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. 304 00:20:11,044 --> 00:20:14,506 నేను ఫోటోలు చూశాను. అతను లోపల ఉన్నాడు, పౌలా. 305 00:20:15,924 --> 00:20:17,009 దయచేసి ఇంక ఆపు. 306 00:20:22,848 --> 00:20:26,476 నువ్వు ఏం చేసినా సరే, దయచేసి, ఏదైనా మంచిగా చేయి. 307 00:20:34,943 --> 00:20:35,944 అమ్మా! 308 00:20:36,945 --> 00:20:38,363 అమ్మా! 309 00:20:38,447 --> 00:20:42,534 - నా హార్ట్ పిజ్జా అవెన్ లో పెట్టడానికి రెడీ అయింది. - ఓహ్, సరే. సరే, మంచిది. 310 00:20:42,618 --> 00:20:44,286 - ష్మూయీ! - ఎవరు వచ్చారో చూడు… 311 00:20:44,369 --> 00:20:47,122 హేయ్, అయితే, నువ్వు ఈ రాత్రికి ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి అనుకుంటా. 312 00:20:47,206 --> 00:20:48,665 - యస్! - నీకు ఇష్టమేనా? 313 00:20:48,749 --> 00:20:49,750 సరే, మంచిది. 314 00:21:43,053 --> 00:21:46,306 విస్తరించే ఫోమ్ ద్వారా హత్య చేయడం. సరదాగా ఉంది. బాధితుడు ఎవరు? 315 00:21:46,390 --> 00:21:47,558 మేము అదే పరిశోధిస్తున్నాం. 316 00:21:47,641 --> 00:21:48,809 ఇది వినడం మీకు ఇష్టం ఉండకపోవచ్చు, 317 00:21:48,892 --> 00:21:51,311 కానీ ఈ హత్యకి కూడా థోర్వాల్డ్ హత్యతో సంబంధం ఉందని మేము అనుమానిస్తున్నాం. 318 00:21:51,395 --> 00:21:55,524 చూడండి, హత్య కేసుల్ని పరిష్కరించడం కోసం మీకు జీతాలు ఇస్తున్నాం, కానీ శవాల్ని పెంచడానికి కాదు, కదా? 319 00:21:55,607 --> 00:21:57,276 ఆగు, నిజమా? వావ్. 320 00:21:57,359 --> 00:21:59,528 ఈ విషయం మాకు అప్పట్లోనే పోలీస్ అకాడెమీలో చెప్పి ఉండాల్సింది. 321 00:21:59,611 --> 00:22:01,321 బులెట్లు గన్ లో ఏ వైపు నుండి బయటకి వస్తాయి? 322 00:22:01,405 --> 00:22:03,031 మీరు తెలివిగా వ్యవహరించాలి అనుకుంటున్నారా, లేదా… 323 00:22:03,115 --> 00:22:04,616 దేవుడా, పీట్, ఈ వ్యక్తిని మేము చంపలేదు. 324 00:22:04,700 --> 00:22:07,411 అప్పుడు ఎవరు చంపారో వాడిని పట్టుకోండి. సరేనా? 325 00:22:08,203 --> 00:22:10,038 అలాగే మీరిద్దరూ ఇంక పొగరుగా మాట్లాడటం ఆపండి. 326 00:22:16,461 --> 00:22:19,214 క్లీన్ ఫ్రెష్ లాండ్రోమార్ట్ 327 00:22:19,298 --> 00:22:21,884 మంగళవారం మధ్యాహ్నం చేసిన అవుట్ గోయింగ్ కాల్ కోసం మనం చూస్తున్నాం. 328 00:22:21,967 --> 00:22:25,137 ఇలాంటి పనికిమాలిన ఫోన్ ఉంటే నేను ఇంకా సంతోషంగా ఉంటాను అనుకుంటా. 329 00:22:25,220 --> 00:22:26,221 కాల్ హిస్టరీ 330 00:22:26,305 --> 00:22:29,057 నేను ఇలాంటి డబ్బా ఫోన్ కొనుక్కోవాలి. కాల్స్ ఇంకా మెసేజులు, అవి ఉంటే చాలు. 331 00:22:30,350 --> 00:22:32,978 ఊబర్ చాలా ఉపయోగపడుతుంది, అనుకుంటా. ఇంకా ఆ స్టెప్ కౌంటర్ కూడా. 332 00:22:33,061 --> 00:22:35,647 కాబట్టి, కాల్స్, మెసేజులు, ఊబర్, నా స్టెప్ కౌంటర్. ఇవి ఉంటే చాలు. 333 00:22:37,941 --> 00:22:39,860 ఆ పదివేల అడుగుల నడక లెక్కపెట్టడం అనేది ఒక భ్రమ అంటారు తెలుసా? 334 00:22:39,943 --> 00:22:42,988 అది 1960ల కాలం నాటి సంగతి. ఒక జపాన్ కంపెనీ పెడోమీటర్ ని మార్కెటింగ్ చేసింది, 335 00:22:43,071 --> 00:22:46,617 కానీ జపనీస్ లిపిలో పది వేలు అనే అంకె ఒక మనిషి నడుస్తున్నట్లుగా ఉంటుంది. 336 00:22:46,700 --> 00:22:49,119 - కాబట్టి, అందులో పెద్ద సైన్స్ ఏమీ లేదు, కానీ… - దొరికింది. 337 00:22:49,203 --> 00:22:50,204 ఔట్ గోయింగ్ 338 00:22:50,287 --> 00:22:51,872 మంగళవారం 6:23 గంటలకి. సరిగ్గా పౌలా తప్పించుకోవడానికి ముందు. 339 00:22:51,955 --> 00:22:54,458 ఇది ఆ హంతకుడి ఫోన్ నెంబరు. అతనే ఆ హంతకుడు. 340 00:22:54,541 --> 00:22:57,127 - లేదా ఆమె. అది ఆమె కూడా కావచ్చు. - వావ్. ఈ ఏటి మేటి స్త్రీవాది వచ్చాడండి. 341 00:22:57,211 --> 00:22:58,795 - అతను మగవాడని పౌలా చెప్పింది. - కరెక్టే. 342 00:22:58,879 --> 00:23:00,130 ఓహ్ దేవుడా. నేను ఇది నమ్మలేకపోతున్నాను. 343 00:23:00,214 --> 00:23:02,216 మనం నిజంగా ఆ హంతకుడి ఫోన్ నెంబరు కనుక్కున్నాం. 344 00:23:04,301 --> 00:23:06,970 - మనం నిజంగా మంచి టీమ్ అవుతాం. - అవును, మనం నిజంగానే మంచి టీమ్. 345 00:23:07,054 --> 00:23:10,057 నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు, కానీ మనం ఇప్పుడు హై ఫైవ్ చేసుకోవాలి అనుకుంటా. 346 00:23:10,140 --> 00:23:12,059 - వద్దు. వద్దు. - అవును. నేను చేయబోతున్నాను. 347 00:23:12,142 --> 00:23:14,645 - నేను చేయి పైకిి ఎత్తుతున్నాను. - ఆహ్… ఓహ్. అయ్యో, లేదు. నువ్వు చెప్పింది నిజమే. 348 00:23:15,395 --> 00:23:16,396 వెళదాం పద. 349 00:23:18,607 --> 00:23:19,608 వావ్. 350 00:23:23,445 --> 00:23:25,072 సరే, మేము వెళ్తున్నాం. మేము వెళ్తున్నాం. 351 00:23:25,155 --> 00:23:26,907 ఓహ్, సరే. 352 00:23:26,990 --> 00:23:28,784 - బై. - ఇంటికి క్షేమంగా వెళ్లండి. 353 00:23:37,668 --> 00:23:41,797 అమ్మా, ఈ రాత్రి నేను ప్రేమ్ ఇంట్లో పడుకోవడానికి వాళ్ల అమ్మ ఒప్పుకుంది. 354 00:23:41,880 --> 00:23:43,090 - మంచిది. అద్భుతం. - హా. 355 00:23:43,173 --> 00:23:45,217 మేము అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మెలకువగా ఉండి, ట్వైలైట్ మూవీ చూస్తాం. 356 00:23:45,300 --> 00:23:46,593 అది పిజి-13 మూవీ. 357 00:23:47,803 --> 00:23:49,680 అమ్మా, హేజల్ కూడా మనతో వస్తోంది. 358 00:23:50,180 --> 00:23:51,723 నువ్వు చేసిన పిజ్జా చాలా బాగుంది, అమ్మా. 359 00:23:51,807 --> 00:23:52,808 - నిజంగానా? - అవును. 360 00:23:52,891 --> 00:23:54,810 అది బెలూచీ రెస్టారెంట్ లో చేసిన దానికన్నా బాగుంది. 361 00:23:57,229 --> 00:23:59,690 హేయ్, జిన్నీ, నువ్వు బాగానే ఉన్నావా? ఓహ్, దేవుడా. 362 00:23:59,773 --> 00:24:01,817 నేను ఎలర్జీ లిస్ట్ మొత్తం చెక్ చేశాను. నేను అనుకోవడం… 363 00:24:01,900 --> 00:24:03,151 లేదు. లేదు, ఇది నా పొరపాటే. 364 00:24:03,235 --> 00:24:05,404 తనకి పైనాపిల్ పడదని నీకు చెప్పడం మర్చిపోయాను. 365 00:24:05,487 --> 00:24:06,780 నీ దగ్గర యాంటీహిస్టమీన్ ఉందా? 366 00:24:06,864 --> 00:24:08,657 - అది సాధారణంగా పని చేస్తుంది. - లేదు. 367 00:24:08,740 --> 00:24:10,367 కానీ ఈ వీధి చివర ఒక చిన్న దుకాణం ఉంది. 368 00:24:10,450 --> 00:24:11,910 మీరు ఖచ్చితంగా అక్కడికి, అంటే, చిటికెలో వెళతారు. 369 00:24:11,994 --> 00:24:14,830 - అమ్మా, ఇది దురద పెడుతోంది. - సరే, నీకు… నీకు చల్లని టవల్ ఇస్తాను ఉండు. 370 00:24:14,913 --> 00:24:16,665 నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్లగలవా? 371 00:24:16,748 --> 00:24:18,834 చాలా థాంక్స్. నువ్వు ప్రాణాలు కాపాడతావు, పౌలా. 372 00:25:10,594 --> 00:25:14,473 అన్నీ తాళాలు పెట్టేసి ఉన్నాయి. నేను షేవ్ చేసుకోవాలి. 373 00:25:16,850 --> 00:25:18,310 ఎలర్జీ రిలీఫ్ 374 00:25:50,467 --> 00:25:52,678 హెల్ప్! హెల్ప్! 375 00:29:03,911 --> 00:29:05,913 తెలుగు అనువాదకర్త: హరీష్