1 00:00:38,121 --> 00:00:39,915 గుర్తు తెలియని కాలర్ 2 00:01:41,560 --> 00:01:43,687 - థాంక్యూ. - అలాగే. సరే. ఫర్వాలేదు. 3 00:01:44,271 --> 00:01:45,355 డ్రెస్ మార్చుకుంటావా? 4 00:02:01,580 --> 00:02:03,081 పౌలా? 5 00:02:04,917 --> 00:02:07,085 హేయ్, పౌలా. మేము వెళుతున్నాం. 6 00:02:07,169 --> 00:02:09,003 రేపు ఫండ్ రైజర్ ఈవెంట్ లో కలుస్తాను, సరేనా? 7 00:02:09,086 --> 00:02:10,339 ఇంకా ఒక జిప్ లాక్ తీసుకున్నాను. 8 00:02:10,422 --> 00:02:12,591 మంచిది. ఎంజాయ్ చేయి. 9 00:02:31,485 --> 00:02:32,486 హలో. 10 00:02:32,569 --> 00:02:33,987 నువ్వు థ్రిల్ కావడానికి ఆనందపడటానికి సిద్ధంగా ఉండు 11 00:02:34,071 --> 00:02:35,405 ఎందుకంటే మేము ఈ శతాబ్దంలోనే ఒక గొప్ప కుట్ర పన్నాం. 12 00:02:35,489 --> 00:02:37,574 - ఆ హంతకుడి నెంబర్ మాకు దొరికింది. - నేను అదే చెప్పబోయాను. 13 00:02:37,658 --> 00:02:41,453 అవును, మాకు ఆ మహిళ ఫోన్ దొరికింది కానీ దానికి కనీసం పాస్ వర్డ్ కూడా లేదు. 14 00:02:41,537 --> 00:02:43,664 దానితో మాకు ఆ కిల్లర్ నెంబరు దొరికింది కాబట్టి మనం అతడిని ట్రాక్ చేయచ్చు. 15 00:02:43,747 --> 00:02:44,998 అతను చనిపోయాడు. అతను చనిపోయాడు. 16 00:02:45,874 --> 00:02:47,835 - నేను తనని చంపేశాను. - ఏంటి? 17 00:02:47,918 --> 00:02:50,712 నేను… అతను నా మీద దాడి చేయబోయాడు 18 00:02:50,796 --> 00:02:54,466 ఇంకా నన్ను చంపాలని చూశాడు, దానితో నేను… 19 00:02:56,718 --> 00:02:57,928 అతని ముఖం మీద షూట్ చేశాను. 20 00:02:58,011 --> 00:02:59,346 నీ దగ్గర గన్ ఉందా? 21 00:03:00,264 --> 00:03:01,265 ఛ. 22 00:03:02,057 --> 00:03:04,434 చెత్త. చెత్త, చెత్త. 23 00:03:05,102 --> 00:03:06,895 సరే, పోలీసులు ఏం చెప్పారు? 24 00:03:08,605 --> 00:03:09,606 పౌలా? 25 00:03:10,607 --> 00:03:12,734 సరే, పౌలా, నా మాట విను. 26 00:03:13,735 --> 00:03:14,945 పోలీసులు ఏం అన్నారు? 27 00:03:16,613 --> 00:03:17,614 పౌలా? 28 00:03:17,698 --> 00:03:19,950 నేను పోలీసులకి ఫోన్ చేయలేదు. 29 00:03:20,033 --> 00:03:21,159 నేను పారిపోయి వచ్చేశాను. 30 00:03:21,243 --> 00:03:24,204 ఓహ్, దేవుడా, నేను అతని ఫోన్ తీసుకుని పారిపోయి వచ్చేశాను. 31 00:03:24,288 --> 00:03:25,497 - నువ్వు ఏం చేశావు? - అవును. 32 00:03:27,958 --> 00:03:29,251 అమ్మా. 33 00:03:30,085 --> 00:03:31,086 వస్తున్నా. 34 00:03:32,629 --> 00:03:34,882 ష్మూయీ ఎక్కడ ఉంది? అది లేకుండా నేను ప్రేమ్ ఇంటికి వెళ్లలేను. 35 00:03:34,965 --> 00:03:37,926 ఓహ్, లేదు. సరే. నేను వెతుకుతానులే. 36 00:03:38,760 --> 00:03:40,262 పౌలా, నా మాట విను. 37 00:03:40,345 --> 00:03:42,973 నువ్వు ఆ ఫోన్ ని అక్కడ తిరిగి పెట్టేసి పోలీసులకి ఫోన్ చేయాలి. 38 00:03:44,057 --> 00:03:45,058 కానీ, నేను చేయలేను. 39 00:03:45,767 --> 00:03:47,102 పౌలా, నువ్వు షాక్ లో ఉన్నావు. 40 00:03:47,186 --> 00:03:48,645 నువ్వు సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు. 41 00:03:48,729 --> 00:03:52,608 అవును, రూడీ కరెక్టుగా చెప్పాడు, నేను అలా చెప్పలేను, నువ్వు వెంటనే అక్కడికి తిరిగి వెళ్లాలి. 42 00:03:52,691 --> 00:03:54,443 బై. బై, బై, బై. 43 00:03:54,526 --> 00:03:56,653 సీ యూ. బై. సరే. 44 00:03:56,737 --> 00:03:57,905 నువ్వు ఆత్మరక్షణ కోసం అలా చేశావు, సరేనా? 45 00:03:57,988 --> 00:04:00,199 కాబట్టి ఆ ఫోన్ అక్కడ తిరిగి పెట్టేసి ముందు 911 కి కాల్ చేయి… 46 00:04:00,282 --> 00:04:02,409 - వాళ్లు నా కోసం వెయిట్ చేస్తున్నారు. - …అప్పుడు పోలీసులే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. 47 00:04:02,492 --> 00:04:04,244 సరే. అలాగే, అలాగే. అలాగే చేస్తాను. 48 00:04:04,328 --> 00:04:05,579 నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. 49 00:04:05,662 --> 00:04:06,663 ఆలోచించడం అనవసరం. 50 00:04:06,747 --> 00:04:08,665 మేము దారిలో ఉన్నాము. ఆ పని చేస్తానని మాట ఇవ్వు. 51 00:04:08,749 --> 00:04:10,209 అమ్మా, వాళ్లు నా కోసం వెయిట్ చేస్తున్నారు. 52 00:04:10,292 --> 00:04:12,503 నువ్వు ఆ ఫోన్ తిరిగి తీసుకువెళ్లి పోలీసులకి కాల్ చేస్తానని చెప్పు. 53 00:04:13,837 --> 00:04:16,339 - పౌలా, నువ్వు ఆ పని చేస్తానని చెప్పు. - సరే, నేను చేస్తాను. 54 00:04:18,800 --> 00:04:21,470 సరే, హేజనేటర్, ఇలా రా. 55 00:04:23,597 --> 00:04:24,598 సరే. 56 00:04:27,142 --> 00:04:28,852 - అమ్మా, నేను వెళ్లాలి… - సరే. 57 00:04:28,936 --> 00:04:30,312 …లేదంటే ప్రేమ్ వాళ్ల నాన్న హారన్ మోగిస్తాడు. 58 00:04:30,395 --> 00:04:31,396 సరే. 59 00:04:56,964 --> 00:04:58,674 ఇది 911, మీ ఎమర్జెన్సీ ఏంటి? 60 00:05:02,177 --> 00:05:04,596 హలో? 911, మీ ఎమర్జెన్సీ ఏంటి? 61 00:05:26,952 --> 00:05:28,537 ప్లీజ్, నాతో మాట్లాడగలవా? 62 00:05:29,580 --> 00:05:30,581 పౌలా? 63 00:05:31,957 --> 00:05:34,251 పౌలా. నువ్వు బాగానే ఉన్నావా? 64 00:05:34,960 --> 00:05:36,795 లేదు, అంటే, అతను చనిపోయాడు. 65 00:05:36,879 --> 00:05:39,381 నేను… ఆ ప్రదేశం అంతా రక్తంతో నిండిపోయింది. 66 00:05:39,464 --> 00:05:41,633 ఇంకా హఠాత్తుగా అతను చనిపోయాడు. 67 00:05:43,552 --> 00:05:44,761 ఛ, అతని ఫోన్ లాక్ అయింది. 68 00:05:44,845 --> 00:05:46,805 ఒక శవం అలా ఎలా అదృశ్యం అయిపోతుంది? 69 00:05:54,688 --> 00:05:55,814 హేయ్. 70 00:05:55,898 --> 00:05:57,691 నువ్వు వెళ్లిన స్టోర్ లో సెక్యూరిటీ కెమెరాలు విరిగిపోయి ఉన్నాయి, 71 00:05:57,774 --> 00:05:58,859 కాబట్టి మనకి ఆధారాలు దొరకవు. 72 00:06:00,027 --> 00:06:02,404 కానీ నేను చాలా ఖరీదైన టకీస్ చిప్స్ సంపాదించగలిగాను. 73 00:06:02,487 --> 00:06:03,822 నేను పిచ్చిదాన్ని అయిపోతున్నానేమో అనిపిస్తోంది. 74 00:06:03,906 --> 00:06:06,200 నేను నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతున్నానేమో అనిపిస్తోంది. 75 00:06:07,826 --> 00:06:08,952 ఇది వాస్తవం. 76 00:06:09,036 --> 00:06:11,038 ఈ ఘటన నిజంగా జరిగిందని ఇది చెబుతుంది. 77 00:06:11,622 --> 00:06:12,623 అవును. 78 00:06:14,499 --> 00:06:16,043 అన్ లాక్ చేయడానికి స్వైప్ చేయండి 79 00:06:16,627 --> 00:06:18,253 డెలివరీ అప్ డేట్ ఇటీవలి డెలివరీ పూర్తి అయింది 80 00:06:18,337 --> 00:06:21,798 అతని ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందని చెప్పావు, కదా? ఈ ఫోను నెంబరు. 81 00:06:21,882 --> 00:06:23,091 అవును. 82 00:06:32,893 --> 00:06:34,561 సరే, ఎంటర్ చేయి. ఎంటర్ చేయి. 83 00:06:35,521 --> 00:06:36,730 - సరే. - ఇంక చేద్దాం. 84 00:06:39,107 --> 00:06:42,361 మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఎంటర్ చేయండి 85 00:06:42,444 --> 00:06:43,529 పాస్ వర్డ్ అసిస్టెన్స్ 86 00:06:44,404 --> 00:06:46,365 - మళ్లీ ఎంటర్ చేయి. - సరే. సారీ. 87 00:06:50,494 --> 00:06:52,120 వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి మీ ఫోనుకి కోడ్ పంపించబడింది 88 00:06:52,204 --> 00:06:53,622 సరే, అది నిజంగా తెలివైన పని. 89 00:06:55,916 --> 00:06:56,917 అమేజాన్: మీ కోడ్ 726847 90 00:06:57,000 --> 00:06:58,377 ఓహ్, దాని కోడ్ ఇది. 91 00:06:59,670 --> 00:07:01,338 నమ్మలేకపోతున్నాను. 92 00:07:04,591 --> 00:07:05,717 సరే. 93 00:07:05,801 --> 00:07:07,511 కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేయండి 94 00:07:12,599 --> 00:07:13,892 - జాన్ స్మిత్? - సరే. 95 00:07:13,976 --> 00:07:15,978 ఇది నిజంగా జరిగిందనిపిస్తుంది ఇంకా అబద్ధంలా కనిపించదు. 96 00:07:16,728 --> 00:07:18,480 జాన్. 97 00:07:18,564 --> 00:07:20,190 ఇవన్నీ ఒకే అడ్రస్ కి వెళ్తున్నాయి. 98 00:07:20,274 --> 00:07:21,275 జాన్ స్మిత్ 206 సియెరా స్ట్రీట్ 99 00:07:26,113 --> 00:07:27,197 అది, అంటే, 30 నిమిషాల దూరంలో ఉంది. 100 00:07:28,407 --> 00:07:31,743 మనం వెళ్లి చెక్ చేయాలి. 101 00:07:32,661 --> 00:07:35,289 లేదా బహుశా ఒక హంతకుడి ఇంటికి మనం వెళ్లకూడదు అనుకుంటా, కదా? 102 00:07:35,372 --> 00:07:37,791 - చనిపోయిన హంతకుడు. - అదృశ్యమైన చనిపోయిన హంతకుడు. 103 00:07:37,875 --> 00:07:39,793 ఖచ్చితంగా. కాబట్టి ఆ ఇంట్లో హంతకులు ఎవరూ ఉండరు. 104 00:07:39,877 --> 00:07:42,671 మనం లోపలికి వెళ్లగలిగితే, అతను ఎవరనే వివరాలు కొన్నయినా మనకి దొరికే అవకాశం ఉంది, 105 00:07:42,754 --> 00:07:46,884 లేదా… లేదా ట్రెవర్ ని హత్య చేసింది అతనే, నేను కాదనే రుజువు ఏదైనా దొరకచ్చు. 106 00:07:46,967 --> 00:07:48,635 మీరు ఇంక బయలుదేరండి, నాకు చాలా కంగారుగా ఉంది. 107 00:07:48,719 --> 00:07:50,345 రేపు మీరు నాతో పాటు రాగలరా? 108 00:07:51,180 --> 00:07:52,556 ప్లీజ్, ఫ్రెండ్స్. 109 00:07:53,682 --> 00:07:54,975 అలాగే. హండ్రెడ్ పర్సంట్. 110 00:07:55,058 --> 00:07:57,352 సరే. నేను పిచ్చి ఫండ్ రైజర్ ప్రోగ్రామ్ కి వెళ్లాలి, కానీ అదయ్యాక వెంటనే వెళదాం. 111 00:07:57,436 --> 00:07:58,437 వంద శాతం… 112 00:07:59,146 --> 00:08:02,149 సరే, అయితే, అంటే, ముందు మనం ఆ ఫోన్ మీద దృష్టి పెట్టచ్చేమో, కదా? 113 00:08:02,232 --> 00:08:05,068 మనం ఆ లాక్ స్క్రీన్ ని ఛేదించగలిగితే బహుశా అందులో చాలా వివరాలు దొరకచ్చు. 114 00:08:06,195 --> 00:08:07,487 మనం ఆ రెండు పనులూ చేద్దాం. 115 00:08:07,571 --> 00:08:08,739 నాకు ఒకరు తెలుసు అనుకుంటా. 116 00:08:22,336 --> 00:08:23,962 - హేయ్, డ్రూ. - హేయ్. 117 00:08:27,257 --> 00:08:28,550 నేను కూడా కొద్దిగా తాగచ్చా? 118 00:08:28,634 --> 00:08:30,802 వాషింగ్టన్ డిసి నుండి ఎయిర్ ఫోర్స్ ట్రాన్స్ పోర్ట్ విమానంలో వచ్చానేమో 119 00:08:30,886 --> 00:08:32,638 నా వీపు కండరాలు బిగుసుకుపోయి నొప్పిగా ఉంది. 120 00:08:33,429 --> 00:08:34,765 కానీ నాకు కాస్త ఉపశమనం కలిగించవచ్చు. 121 00:08:35,807 --> 00:08:37,017 లేదు, నేను ఇక్కడకి అందుకోసం రాలేదు. 122 00:08:38,059 --> 00:08:39,436 నాకు ఈ ఫోన్ ని క్రాక్ చేసి పెట్టాలి. 123 00:08:39,520 --> 00:08:42,231 అది తీవ్రమైన చట్టవ్యతిరేకమైన పని, మేడమ్. 124 00:08:42,313 --> 00:08:43,315 ఆహ్… హా. 125 00:08:43,899 --> 00:08:45,692 నీకు ఇలాంటి పనులు చేసేపెట్టే వాళ్లు ఉన్నారని నాకు తెలుసు. 126 00:08:46,693 --> 00:08:47,736 నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను 127 00:08:47,819 --> 00:08:50,906 ఇంకా అది ఎంత పెద్ద స్టోరీ అంటే ఖచ్చితంగా సూజీకి నచ్చుతుంది. 128 00:08:51,657 --> 00:08:53,283 ఆ కేసు బండారం మొత్తాన్ని ఈ ఫోను బయటపెడుతుంది. 129 00:08:54,201 --> 00:08:56,078 ఇది బర్నర్ ఫోను. ఇందులో ఎక్కువ సమాచారం ఉండదు. 130 00:08:56,161 --> 00:08:57,996 నాకు ఎక్కువ సమాచారం అవసరం లేదు. దాన్ని ఓపెన్ చేస్తే చాలు. 131 00:08:58,080 --> 00:09:01,041 వావ్, ఒక ఫ్యాక్ట్ చెకర్ నా ఉద్యోగానికి ఎసరు పెడుతోంది. 132 00:09:01,583 --> 00:09:03,585 అది నాకు, ఆ మెషీన్స్ కి మధ్య పోటీ అనుకున్నాను. 133 00:09:03,669 --> 00:09:04,711 నువ్వు నాకు సాయం చేస్తావా లేదా? 134 00:09:04,795 --> 00:09:06,922 - ఆ స్టోరీ ఎంత పెద్దది? - అది చాలా గొప్ప స్టోరీ. 135 00:09:18,517 --> 00:09:22,187 మొదటగా, బ్యాటరీని ఎప్పుడూ బయటకి తీసి ఉంచాలి. 136 00:09:22,771 --> 00:09:24,314 దానికి పవర్ ఉంటే గనుక, ఫోన్ ట్రాక్ అవుతుంది. 137 00:09:24,398 --> 00:09:26,483 - అలా ట్రాక్ కావడాన్ని నువ్వు కోరుకోవు అనుకుంటా. - లేదు. 138 00:09:27,067 --> 00:09:28,861 సర్, నేను దీన్ని మా కుర్రాడికి పంపిస్తాను. 139 00:09:28,944 --> 00:09:30,445 నేను చాలా అద్భుతంగా సాయం చేశాను. 140 00:09:31,530 --> 00:09:32,656 ఇంకా ఒక మగాడిలా ప్రవర్తించాను. 141 00:09:33,699 --> 00:09:34,867 నువ్వు ఖచ్చితంగా ఉండాలి అనుకోవడం లేదా… 142 00:09:36,285 --> 00:09:38,036 లేదు. థాంక్స్, డ్రూ. 143 00:09:38,120 --> 00:09:40,747 ఏంటి? ఎందుకు? నువ్వు… ఎవరినైనా ప్రేమిస్తున్నావా? 144 00:09:40,831 --> 00:09:44,376 ఏంటి? లేదు, నేను కేవలం ప్రొఫెషనల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. 145 00:09:44,459 --> 00:09:46,211 సరే, అయితే, నాకు బిల్లు చెల్లించు. 146 00:10:14,323 --> 00:10:16,575 ఫ్లోరిడా లేక్ సిటీకి స్వాగతం ఆలిగేటర్ టౌన్ యుఎస్ఎ 147 00:10:16,658 --> 00:10:17,993 అయితే, అతను మాట తప్పాడా? 148 00:10:18,076 --> 00:10:19,536 ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. 149 00:10:19,620 --> 00:10:21,747 ఫ్రాంక్ ఎప్పుడూ నాకు నమ్మకమైన ఇన్వెస్టిగేటర్ గా ఉండేవాడు, 150 00:10:21,830 --> 00:10:23,165 కానీ ఇప్పుడు నాకు అతను దొరకడం లేదు. 151 00:10:23,832 --> 00:10:25,459 ఒక కొత్త ప్రైవేట్ డిటెక్టివ్ ని నియమించుకోమంటావా? 152 00:10:26,001 --> 00:10:27,878 నాకు తెలియదు. మనం తరువాత మాట్లాడుకుందాం. 153 00:10:27,961 --> 00:10:29,254 సరే, థాంక్యూ. 154 00:10:29,838 --> 00:10:31,715 దేవుడా, మనకి నిజంగా ఒక డిటెక్టివ్ అవసరం అంటావా? 155 00:10:32,591 --> 00:10:33,592 నీకు అవసరం లేదా? 156 00:10:33,675 --> 00:10:34,676 లేదు, నాకు అవసరం లేదు. 157 00:10:35,385 --> 00:10:37,888 నిన్న ఆమెకి కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వినంగానే నువ్వు కంగారుపడిపోయావు. 158 00:10:37,971 --> 00:10:38,972 హా… 159 00:10:39,056 --> 00:10:42,059 - నేను తెల్సుకోవాల్సింది ఏదైనా ఉందా? - లేదు, నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. 160 00:10:42,142 --> 00:10:45,395 మనం గెలవడం కోసం తన జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదని మాత్రం అనుకుంటున్నాను. 161 00:10:46,146 --> 00:10:47,606 కానీ మనం గెలిచి తీరాలి. 162 00:10:47,689 --> 00:10:50,108 - ఒప్పుకుంటాను. - గెలవడం కోసం, మనం చాలా కఠినంగా వ్యవహరించాలి. 163 00:10:50,734 --> 00:10:51,818 దయలేకుండా. 164 00:10:51,902 --> 00:10:52,986 సరే, అది నా వల్ల కాదు. 165 00:10:53,070 --> 00:10:55,781 - ఆమె నా బిడ్డకి తల్లి, మాల్. - నాకు తెలుసు. నాకు తెలుసు. 166 00:10:55,864 --> 00:10:57,699 నీకు తెలుసా? నాకు ఒక హద్దు ఉంది, ఇదే ఆ హద్దు. 167 00:10:57,783 --> 00:11:01,328 నాకు అర్థమైంది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. 168 00:11:01,411 --> 00:11:04,122 అందుకే మన ఇద్దరి గురించి నేను నిర్దయగా వ్యవహరించాల్సి వస్తుంది. 169 00:11:06,625 --> 00:11:08,252 ఇంక మొదలుపెడదాం, తల్లులారా! 170 00:11:10,128 --> 00:11:13,882 ఆ డబ్బుని సేకరించడానికి మీ చేతులు పైకెత్తండి! 171 00:11:14,466 --> 00:11:15,843 మీ సత్తా చాటండి! 172 00:11:48,125 --> 00:11:49,835 - సాయం చేయండి! - ఆగు, అయ్యో. 173 00:11:49,918 --> 00:11:51,962 పౌలా, పౌలా, పౌలా. 174 00:11:52,045 --> 00:11:54,548 - నీకు రక్తం కారుతోంది. - ఏంటి? ఓహ్! 175 00:11:55,257 --> 00:11:56,341 ఓహ్, దేవుడా. 176 00:11:56,425 --> 00:12:01,430 ఈ ఉదయం నాకు డెర్మాప్లేన్ యాక్సిడెంట్ జరిగింది. 177 00:12:01,513 --> 00:12:03,098 అవును. ఇప్పుడు ఫర్వాలేదు. 178 00:12:03,599 --> 00:12:04,600 నువ్వు… 179 00:12:05,142 --> 00:12:06,810 నువ్వు ఆ రిఫెరల్ లెటర్ రాశావా? 180 00:12:07,811 --> 00:12:08,812 సారీ, ఏంటి? 181 00:12:08,896 --> 00:12:10,814 నీకు తెలుసుగా, ఆ కస్టడీ లెటర్. 182 00:12:10,898 --> 00:12:14,234 నేను వాడిని నా లాయర్ కి తప్పనిసరిగా ఇవ్వాలి. 183 00:12:14,318 --> 00:12:15,611 - అలాగే, నేను వెంటనే పంపిస్తాను. - సరే. 184 00:12:15,694 --> 00:12:18,405 - ఓహ్, మంచిది. సరే. - కానీ నువ్వు బాగానే ఉన్నావా? 185 00:12:18,488 --> 00:12:20,240 హా. నేనా? నేను చాలా బాగా ఉన్నాను. 186 00:12:20,324 --> 00:12:21,491 చాలా గొప్పగా ఉన్నాను. 187 00:12:21,575 --> 00:12:23,285 ఇది చాలా సరదాగా ఉంది. 188 00:12:23,785 --> 00:12:25,746 ఓహ్, దేవుడా, ఇది ఎంత గొప్ప ఈవెంట్. 189 00:12:26,914 --> 00:12:28,081 ఇంక మొదలుపెట్టండి, అమ్మాయిలు. 190 00:12:32,252 --> 00:12:33,712 నాకు తెలియదు. 191 00:12:33,795 --> 00:12:35,255 నీకు తెలియదా? 192 00:12:35,339 --> 00:12:36,465 ఇంతకన్నా ఏం కావాలి? 193 00:12:36,548 --> 00:12:40,135 బాధితుడిని నేలకు గుచ్చిన ఆ నెయిల్ గన్ మీద ఆమె వేలిముద్రలు ఉన్నాయి, 194 00:12:40,219 --> 00:12:42,763 ఆ మేకులు అతని కాలులోనూ ఇంకా గోడల మీద కూడా ఉన్నాయి. 195 00:12:42,846 --> 00:12:45,599 ఆమె రాంబో మాదిరిగా మేకులు వెదజల్లింది. 196 00:12:45,682 --> 00:12:47,184 అతను మేకు వల్ల చనిపోలేదు. 197 00:12:47,267 --> 00:12:48,727 నువ్వు ఆమెని రహస్యంగా ప్రేమిస్తున్నావా? 198 00:12:48,810 --> 00:12:49,811 నాకు అర్థం కావడం లేదు. 199 00:12:50,479 --> 00:12:53,857 అతను ఉబ్బిపోయే ఇన్సులేషన్ కారణంగా చనిపోయాడు. ఆ క్యాన్ మీద కనీసం ఆమె వేలిముద్రలు లేవు. 200 00:12:53,941 --> 00:12:55,859 ఆమె ఆ నెయిల్ గన్ ని వదిలేసి ఆ క్యాన్ ని ఎందుకు చెరుపుతుంది? 201 00:12:55,943 --> 00:12:59,446 నాకు తెలియదు. హంతకులు హత్యలు చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటారు. 202 00:12:59,530 --> 00:13:01,698 సంఖ్య పెరుగుతోంది, కానీ లెక్క తప్పుతోంది. 203 00:13:01,782 --> 00:13:03,283 యోడా మాదిరిగా మాట్లాడటం ఆపు. 204 00:13:03,367 --> 00:13:06,078 ఆమె ఈ హత్య చేసేంత బలవంతురాలు కూడా కాదు. 205 00:13:06,161 --> 00:13:08,247 ట్రెవర్ ని గొంతు నులిమి చంపేంత బలం కూడా ఆమెకు లేదు. 206 00:13:08,330 --> 00:13:11,124 వెయిట్ లిఫ్టింగ్ చేసేటంత దృఢంగా లేకపోవచ్చు కానీ, ఆమెకి పైలేట్స్ చేసేంత బలం ఉండచ్చు కదా. 207 00:13:11,208 --> 00:13:13,544 ఆమె కేవలం అర్భకురాలు. 208 00:13:13,627 --> 00:13:15,712 ఆమె వేలిముద్రలు అంతటా ఉన్నాయి. 209 00:13:15,796 --> 00:13:18,340 ఆమెకి నేరం చేసే ఉద్దేశం ఉంది. ఈ కేసుని త్వరగా క్లోజ్ చేయాలని లెఫ్టనెంట్ అంటున్నాడు. 210 00:13:18,423 --> 00:13:21,760 నీ చెత్త ఊహాశక్తిని విడిచిపెట్టి, ఇంక బయలుదేరదాం పద. 211 00:13:30,102 --> 00:13:31,812 - హాయ్. - త్వరగా పని అయిపోయింది. 212 00:13:31,895 --> 00:13:33,355 అంటే, నీకు అవసరం అని చెప్పావు కదా. 213 00:13:33,438 --> 00:13:35,524 నీ ఈమెయిల్ చెక్ చేసుకో. ఆ డేటాతో నీకు ఒక ఫైల్ పంపాను. 214 00:13:35,607 --> 00:13:37,901 - అందులో ఎక్కువ సమాచారం ఏమీ లేదు. - ఏంటి, నువ్వు అదంతా చూసేశావా? 215 00:13:37,985 --> 00:13:38,986 నువ్వు ఎదగాలి. 216 00:13:39,695 --> 00:13:43,073 కంగారుపడకు, నీ పెద్ద సంచలనాత్మకమైన స్టోరీ సేఫ్ గానే ఉంది. 217 00:13:44,366 --> 00:13:45,617 - ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ని. - సరే. 218 00:13:55,043 --> 00:13:56,420 డ్రూ వైట్ యూ ఆర్ వెల్కమ్.సిఎస్వి 219 00:13:59,548 --> 00:14:01,383 ప్రైవేట్ జె టెర్సెక్ 1285 ఇ 53వ వీధి #6401 220 00:14:03,427 --> 00:14:04,428 జె. టెర్సెక్ 221 00:14:06,096 --> 00:14:07,181 హేయ్. 222 00:14:08,432 --> 00:14:09,808 ఏంటి సంగతి? 223 00:14:09,892 --> 00:14:11,852 - అయితే, నువ్వు దొంగచాటుగా ఏదో చేస్తున్నావు. - లేదు. 224 00:14:11,935 --> 00:14:14,438 ఓహ్, చెత్త, జెరీ శృంగారం చేసింది. 225 00:14:14,521 --> 00:14:15,898 లేదు, నేను చేయలేదు. 226 00:14:15,981 --> 00:14:17,774 నేను మేలుకుని ఉన్నా… ఆలస్యంగా పడుకున్నా ఇంకా… 227 00:14:17,858 --> 00:14:19,193 ఎందుకు? అసూయపడుతున్నావా? 228 00:14:19,276 --> 00:14:20,777 లేదు, నేను అసూయపడటం లేదు. 229 00:14:20,861 --> 00:14:24,031 నువ్వు ఎందుకో, అంటే, ఏదో ఆత్రుతతో ఉన్నట్లు కనిపిస్తున్నావు 230 00:14:24,114 --> 00:14:25,824 ఇంకా నీ జట్టు కూడా, అలా వదులుగా ఉంది. 231 00:14:25,908 --> 00:14:26,992 ఇది పోనీటేల్. 232 00:14:27,075 --> 00:14:29,203 నీ కళ్ల కింద ఉబ్బెత్తుగా వలయాలు ఉన్నాయి, వాటిని బట్టి చూస్తే, 233 00:14:29,912 --> 00:14:32,247 - నువ్వు శృంగారం చేశావని అనిపిస్తోంది. - సరే, ఇంక ఆపు. 234 00:14:32,331 --> 00:14:33,916 ఎందుకు? ఇలా మాట్లాడితే ఇబ్బందిగా ఉందా? 235 00:14:33,999 --> 00:14:36,502 - అతను ఐటి కుర్రవాడా? - లేదు. లేదు. నేను మాక్స్ తో పడుకున్నా అంటావా? 236 00:14:37,169 --> 00:14:38,670 ఛీ. అతని చేతి వేళ్లకి బ్యాండ్ ఎయిడ్ పట్టీలు ఉన్నాయి. 237 00:14:40,339 --> 00:14:42,424 నువ్వు నిజంగా ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? 238 00:14:42,508 --> 00:14:43,800 అవును, నిజంగా మాట్లాడాలి. 239 00:14:45,219 --> 00:14:46,303 ఇలా రా. 240 00:14:51,475 --> 00:14:55,521 సరే, పౌలా కొద్దిగా లేదా పూర్తిగా మతిస్థిమితం కోల్పోయిందని అనిపిస్తోంది. 241 00:14:55,604 --> 00:14:57,356 రూడీ, ఆడవాళ్లని నమ్ము. 242 00:14:57,439 --> 00:15:00,025 అవును, నేను అదే ప్రయత్నిస్తున్నాను, కానీ నమ్మడం కష్టంగా ఉంది. 243 00:15:00,108 --> 00:15:01,860 నా ఉద్దేశం, ఆమె మోసానికి గురైనట్లు మన దగ్గర ప్రూఫ్ ఏదీ లేదు. 244 00:15:01,944 --> 00:15:03,445 ఆ మోటెల్ లో ఆమెపై దాడి జరగడం మనం చూడలేదు. 245 00:15:03,529 --> 00:15:06,990 మనం ఖచ్చితంగా ఆ డెడ్ బాడీని… కూడా చూడలేదు అది… 246 00:15:08,325 --> 00:15:10,786 వాస్తవంగా డెడ్ బాడీలు అదృశ్యం కావడం జరగదు. 247 00:15:11,578 --> 00:15:13,330 కానీ తను పౌలా. ఆమె గురించి మనకి తెలుసు. 248 00:15:13,914 --> 00:15:14,915 మనకి తెలుసా? 249 00:15:15,582 --> 00:15:19,711 నాకు తెలిసిందల్లా మనకి దగ్గరగా డెస్కులో కూర్చునే మహిళ ఆమె 250 00:15:19,795 --> 00:15:21,421 ఇంకా తనకి అరటి చిప్స్ అంటే ఇష్టం. 251 00:15:21,505 --> 00:15:23,215 ఇదంతా ఆమె అల్లుతున్న ఒక కట్టుకథ కావచ్చు కదా? 252 00:15:23,298 --> 00:15:24,675 తను హంతకురాలు కాదని నీకు తెలుసు. 253 00:15:24,758 --> 00:15:26,009 నాకు తెలుసా? 254 00:15:26,093 --> 00:15:27,761 సరే, చూడు, నేను చెప్పింది ఒప్పుకుంటాను. 255 00:15:27,845 --> 00:15:30,055 పరిస్థితులు విచిత్రంగా మారుతున్నాయి, కానీ… 256 00:15:30,806 --> 00:15:32,307 కానీ, మనం తనకి సాయం చేయాలి. 257 00:15:33,016 --> 00:15:34,226 తనకి మనం తప్ప ఇంకెవరు ఉన్నారు? 258 00:15:53,412 --> 00:15:54,413 హాయ్. 259 00:15:55,205 --> 00:15:58,417 డ్రూ చేసిన ఫాలో అప్ స్టోరీకి ప్రాధాన్యం ఇవ్వమని నీకు ఒక నోట్ పంపించాను. 260 00:15:58,500 --> 00:16:00,502 ఈ మధ్యాహ్నానికల్లా అది నాకు అందజేయగలవా? 261 00:16:00,586 --> 00:16:02,296 మరీ అంత తొందరగా అంటే కష్టం. 262 00:16:02,379 --> 00:16:03,797 కానీ అది చాలా ముఖ్యమైన స్టోరీ. 263 00:16:04,715 --> 00:16:07,885 సరే, అంటే, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాకు లంచ్ సమయంలో పర్సనల్ పని ఉంది. 264 00:16:07,968 --> 00:16:09,011 ప్రమోషన్ కోసం అడిగే వ్యక్తి 265 00:16:09,094 --> 00:16:11,180 ఇలా ప్రవర్తించడం వింతగా ఉంది. 266 00:16:14,141 --> 00:16:15,559 అది నిజంగా జరిగే పనే అంటావా? 267 00:16:15,642 --> 00:16:17,060 ఏంటి? 268 00:16:17,144 --> 00:16:18,145 ఆ ప్రమోషన్. 269 00:16:19,521 --> 00:16:23,609 ఎందుకంటే నేను నా బిడ్డ కస్టడీ గురించి పోరాడుతున్నాను ఇంకా అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది, 270 00:16:23,692 --> 00:16:25,736 కానీ ఒక గాడిద ముందు క్యారెట్ పెట్టి ముందుకు నడిపిస్తున్నట్లు 271 00:16:25,819 --> 00:16:28,030 నాకు ప్రమోషన్ ఆశపెట్టి పని చేయిస్తున్నారనే ఫీలింగ్ కలుగుతోంది. 272 00:16:29,656 --> 00:16:32,034 నువ్వు నీ బాస్ తో మాట్లాడుతున్నావనే విషయం గుర్తుపెట్టుకో. 273 00:16:36,330 --> 00:16:39,291 వాస్తవానికీ, నిజానికీ మధ్య తేడా ఏమిటో నీకు తెలుసా? 274 00:16:41,710 --> 00:16:43,337 నువ్వే చెప్పు, పౌలా. 275 00:16:44,963 --> 00:16:50,469 వాస్తవం అంటే వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా, నిరూపించగలిగే ఒక నిజం అని అర్థం, 276 00:16:50,552 --> 00:16:52,554 అంటే ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కోవడం లాంటిది, కదా? 277 00:16:52,638 --> 00:16:54,348 అది వాస్తవం, కదా? 278 00:16:55,140 --> 00:16:56,808 కానీ ఎందుకు? 279 00:16:58,018 --> 00:17:01,063 బహుశా నువ్వు బఫెలో వింగ్స్ తిని ఉండచ్చు, లేదా నీ చేతికి రక్తం అంటుకుని ఉండచ్చు. 280 00:17:02,147 --> 00:17:05,067 ఈ సంస్థ ప్రతిష్ఠ నా ఉద్యోగం మీద ఆధారపడి ఉంది, 281 00:17:05,150 --> 00:17:08,278 ఇక్కడ మనం వాస్తవాల వెనుక ఉండే నిజాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. 282 00:17:08,362 --> 00:17:11,906 కాబట్టి ఈ ముఖ్యమైన ఆర్టికల్ మీద నన్ను పని చేయమని ఎందుకు అడుగుతున్నావు? 283 00:17:11,990 --> 00:17:14,535 - ఎందుకంటే అది నీ ఉద్యోగం కాబట్టి. - అది వాస్తవం. 284 00:17:14,617 --> 00:17:17,788 కానీ నిజం ఏమిటంటే, నువ్వు ఈ ఇదే పనిని రూడీ లేదా జెరీకి అప్పగించచ్చు ఎందుకంటే వాళ్లు కూడా అదే పని చేస్తారు. 285 00:17:19,330 --> 00:17:22,376 కానీ నేను తప్పులు చేయనని, పని సక్రమంగా చేస్తానని నీకు తెలుసు. 286 00:17:23,627 --> 00:17:25,628 నేను ఈ ప్రమోషన్ పొందడానికి అర్హురాలిని. 287 00:17:29,716 --> 00:17:32,719 అయితే, వాస్తవం ఏమిటంటే, నిజంగా, మన దగ్గర అంత డబ్బు లేదు. 288 00:17:36,348 --> 00:17:38,600 అలా అయితే నాకు కనీసం హోదా అయినా ఇవ్వండి. 289 00:17:39,184 --> 00:17:42,855 నాకు డబ్బు తరువాత ఇవ్వచ్చు, కానీ నేను ఆ పదవిని పొందే అర్హత సంపాదించుకున్నాను. 290 00:17:49,987 --> 00:17:50,988 సరే. 291 00:17:53,991 --> 00:17:54,992 థాంక్యూ. 292 00:18:09,631 --> 00:18:11,466 ద థోర్వాల్డ్స్ 293 00:18:46,043 --> 00:18:47,878 206 సియారా వీధి 294 00:18:47,961 --> 00:18:50,047 ఆ హంతకుడి ఇల్లు అదేనా? 295 00:18:50,130 --> 00:18:52,466 ఇది చాలా… మామూలుగా ఉంది. 296 00:18:52,549 --> 00:18:54,301 - నేను ఇంకేదో ఊహించుకున్నాను, అంటే… - ఏంటి? 297 00:18:54,384 --> 00:18:56,678 దండం మీద స్క్రీమ్ సినిమా తరహా మాస్కులు ఆరేసి ఉంటాయని… 298 00:18:56,762 --> 00:18:58,222 అలాంటివి ఊహించుకున్నావా? 299 00:18:58,305 --> 00:19:00,182 "నేను జెఫ్రీ డాహ్మర్ ని ఇష్టపడతా" అనే బోర్డు ఉంటుందనుకున్నావా? 300 00:19:00,265 --> 00:19:01,725 ఇది మంచి ఐడియా కాదనిపిస్తోంది. 301 00:19:03,977 --> 00:19:05,145 లోపల ఎవరూ ఉండరు. 302 00:19:13,570 --> 00:19:16,448 సరే, మనం ఆ హంతకుడి ఇంటి డోర్ బెల్ నొక్కకూడదేమో, కదా? 303 00:19:16,532 --> 00:19:17,699 దేవుడా, రూడీ. 304 00:19:17,783 --> 00:19:19,326 ఒకవేళ లోపల ఎవరైనా ఉండచ్చు కదా. 305 00:19:19,409 --> 00:19:20,994 ఏంటి, అతని భార్య ఉండచ్చా? 306 00:19:21,078 --> 00:19:22,287 ఇంకా ఆమె కూడా కిల్లర్ కావచ్చేమో. 307 00:19:22,371 --> 00:19:26,083 చూడండి, బహుశా వాళ్లు రాయా అనే డేటింగ్ యాప్ లో కలుసుకుని ఉండచ్చు, 308 00:19:26,166 --> 00:19:27,793 కానీ అది సైకోల కోసమే కావచ్చు. 309 00:19:29,336 --> 00:19:30,504 నాకు తెలియదు… 310 00:19:30,587 --> 00:19:32,339 - అది డైయా లేదా అలాంటిది కావచ్చు. - చచ్చాం, ఎవరో వస్తున్నారు. 311 00:19:33,006 --> 00:19:35,509 ఓహ్, దేవుడా. నాకు వణుకు వస్తోంది. 312 00:19:36,051 --> 00:19:37,719 నేను తప్పించుకోవాల్సిన సమయంలో భయంతో వణికిపోతున్నాను. 313 00:19:44,560 --> 00:19:45,644 మీకు నేనమైనా సాయం చేయగలనా? 314 00:19:46,979 --> 00:19:47,938 హాయ్. 315 00:19:48,021 --> 00:19:50,274 హాయ్, మేము జాన్ కోసం చూస్తున్నాము. 316 00:19:50,983 --> 00:19:51,984 జాన్ స్మిత్? 317 00:19:52,067 --> 00:19:54,027 మీరు ఆ ప్యాకేజీలకి సంబంధించి వచ్చారా? 318 00:19:54,111 --> 00:19:56,196 అవును. అవును, అదే. 319 00:19:56,280 --> 00:19:58,615 ఆ బాక్సులు అన్నీ బాగానే వస్తున్నాయి. 320 00:19:58,699 --> 00:20:00,284 జాన్ స్మిత్, జాన్ స్మిత్. 321 00:20:00,367 --> 00:20:03,745 - జాన్ స్మిత్ డబ్బాలతో నేను మునిగిపోతున్నాను. - జాన్ ఇక్కడ ఉండడా? 322 00:20:03,829 --> 00:20:06,248 మోకాళ్ల నొప్పులు ఉన్న ఒక వృద్ధురాలు కాకపోతే తప్ప. 323 00:20:06,331 --> 00:20:08,041 మీరు అతని ఫ్రెండ్సా? 324 00:20:08,125 --> 00:20:09,126 ఇంచుమించు అలాంటిదే. 325 00:20:09,209 --> 00:20:12,546 తన ప్యాకేజీలు తీసుకువెళ్లడానికి అతను ఎప్పుడైనా వస్తుంటాడా? 326 00:20:12,629 --> 00:20:13,630 వస్తే బాగుండేది. 327 00:20:13,714 --> 00:20:17,843 ఆ పెద్ద పెద్ద పెట్టెల్ని తిరిగి యుపిఎస్ లో తిప్పి పంపే బాధ నాకు తప్పి ఉండేది. 328 00:20:19,136 --> 00:20:20,137 మీ గురించి వివరాలు చెప్పండి. 329 00:20:20,220 --> 00:20:23,223 - నాకు ఇంకో జాన్ స్మిత్ పార్శిల్ వస్తే… - ఫర్వాలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. 330 00:20:24,099 --> 00:20:25,350 ఫర్వాలేదు. వెళదాం పదండి. 331 00:20:27,394 --> 00:20:29,730 - మన దారి మూసుకుపోయింది. - తను అన్నీ అబద్ధాలు చెబుతోంది. 332 00:20:29,813 --> 00:20:31,023 - ఏంటి? - ఏంటి? ఆమె… 333 00:20:31,106 --> 00:20:34,026 అతను ఆమెకి పార్శిల్స్ పంపిస్తుంటే, వాటిని ఆమె తిప్పి పంపేస్తోందా? 334 00:20:34,109 --> 00:20:36,820 - ఇది నమ్మేలా లేదు. - బహుశా అది ఆమె మంచితనం కావచ్చు. 335 00:20:36,904 --> 00:20:39,156 బహుశా ఆమె అబద్ధం చెప్తుండచ్చు, రూడీ. 336 00:20:39,239 --> 00:20:40,616 ఆమె చెప్పింది నేను నమ్మను. 337 00:20:40,699 --> 00:20:43,243 ఆ బరువైన బాక్సుల్ని ఆ మోకాళ్ల నొప్పులతో ఆమె అందుకుంటోంది అంటావా? 338 00:20:43,327 --> 00:20:45,579 తన మోకాళ్ల నొప్పుల గురించి ఆమె అబద్ధం చెబుతోంది అంటావా? 339 00:20:45,662 --> 00:20:47,122 ఆమె వందేళ్ల వృద్ధురాలు మాదిరిగా ఉంది. 340 00:20:47,206 --> 00:20:50,209 నువ్వు ఎవరి వైపు ఉన్నావు? 341 00:20:50,292 --> 00:20:52,461 నాకు పిచ్చెక్కిస్తున్నావు. 342 00:20:52,544 --> 00:20:53,837 సరే. 343 00:20:53,921 --> 00:20:55,547 బహుశా, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు కావచ్చు. 344 00:20:56,507 --> 00:20:58,759 కానీ మనకి ఇప్పుడున్న ఏకైక ఆధారం ఆమెనే. బహుశా మీరిద్దరూ ఆమెని ఫాలో చేయాలేమో. 345 00:20:58,842 --> 00:21:00,636 - లేదు. - ఏంటి? 346 00:21:00,719 --> 00:21:01,720 చేయవా? 347 00:21:03,972 --> 00:21:05,724 చేయవా? మరి ఏం చేయాలి అనుకుంటున్నావు? 348 00:21:05,807 --> 00:21:08,185 నాకు తెలియదు. మనం ఆ ముసలావిడని ఇంటరాగేట్ చేయాలేమో. 349 00:21:08,268 --> 00:21:09,269 ఆమెకి మెటల్ హిప్ ఉంది. 350 00:21:09,353 --> 00:21:11,688 నువ్వు మాకు సాయం చేయాలి అనుకుంటే, కనీసం సాయం చేయడానికి ప్రయత్నించు 351 00:21:11,772 --> 00:21:13,941 ఎందుకంటే నువ్వు కేవలం సాకులు చెప్పడం, మూలగడం మాత్రమే చేస్తున్నావు 352 00:21:14,024 --> 00:21:15,400 ఇంకా అది నిజంగా చాలా చికాకు కలిగిస్తోంది. 353 00:21:17,778 --> 00:21:19,071 ఆ ఫోన్ నీ దగ్గరే ఉంది, కదా? 354 00:21:20,781 --> 00:21:23,033 ఆ ఫోన్ ఉంది కదా? మీరు ఆ ఫోన్ ని ఓపెన్ చేసి చూశారా? 355 00:21:23,116 --> 00:21:25,410 లేదు, దాన్ని అన్ లాక్ చేయలేమని చెప్పారు. 356 00:21:25,494 --> 00:21:26,787 ఏంటి? 357 00:21:26,870 --> 00:21:28,163 ఓహ్, చచ్చాం… 358 00:21:30,290 --> 00:21:31,834 నేను ఊబర్ బుక్ చేసుకున్నాను. 359 00:21:31,917 --> 00:21:33,126 ఏంటి? 360 00:21:33,210 --> 00:21:34,586 - రూడీ. - ఏంటి? వద్దు. 361 00:21:34,670 --> 00:21:36,255 హేయ్, వద్దు, వద్దు. రా, మీ ఇంటి దగ్గర దింపుతాను. 362 00:21:36,338 --> 00:21:38,924 వద్దు. చూడు, అవసరం లేదు. నేను విసిగిపోయాను. 363 00:21:39,007 --> 00:21:41,677 నాకు లా స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష ఉంది, అందుకే ఈ చెత్త పనిలో నేను కలవదల్చుకోవడం లేదు. 364 00:21:41,760 --> 00:21:43,512 పైగా, నేను సాకులు చెప్పడం తప్ప ఇంకేం చేయడం లేదు… 365 00:21:43,595 --> 00:21:45,639 రూడీ, ఉండు. మనమంతా ఫ్రెండ్స్. 366 00:21:45,722 --> 00:21:48,725 లేదు, నేను, నువ్వు ఫ్రెండ్స్, సరేనా? మనకి ఆమె గురించి ఎక్కువగా తెలియదు. 367 00:21:48,809 --> 00:21:50,477 దాని అర్థం ఏంటి? 368 00:21:50,561 --> 00:21:53,272 నాకు ఇంక నీ మీద నమ్మకం లేదని దాని అర్థం. 369 00:21:54,523 --> 00:21:58,193 సరే, ఏది ఏమైనా, ఇది నా సమస్య కాదు. 370 00:21:59,444 --> 00:22:00,529 దేవుడా. 371 00:22:05,158 --> 00:22:06,577 వీడు ఒక పెద్ద బేబీ. 372 00:22:15,294 --> 00:22:16,420 టోన్ అనంతరం రికార్డు చేయండి. 373 00:22:17,421 --> 00:22:21,091 హలో, నేను ఎడిత్ రాండెల్ ని, 206 సియారా ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. 374 00:22:23,844 --> 00:22:26,763 ఆమె ప్యాకేజీల కోసం అడగడానికి వచ్చింది. 375 00:22:26,847 --> 00:22:28,849 ఆమెతో పాటు ఇద్దరు మనుషులు వచ్చారు. 376 00:22:29,516 --> 00:22:31,810 వాళ్ల వీడియోని ఇప్పుడే నీకు పంపిస్తున్నాను. 377 00:22:43,864 --> 00:22:45,782 వీడియో ఎటాచ్మెంట్ 378 00:23:10,933 --> 00:23:13,060 జెన్, జెన్, జెనిఫర్. 379 00:23:13,977 --> 00:23:17,481 నేను చెప్పాను కదా ఒక పని ఉందని, దానికి నీ సేవలు కావాలి. 380 00:23:18,315 --> 00:23:20,275 నన్ను నాలుగు గంటలకి నేను చెప్పిన చోట కలుసుకో. 381 00:23:20,359 --> 00:23:21,443 నీకు వివరాలు చెబుతాను. 382 00:23:21,527 --> 00:23:22,986 అలాగే. కలుద్దాం. 383 00:23:26,657 --> 00:23:29,284 బ్రయాన్ 384 00:24:01,608 --> 00:24:03,610 ఫ్లోరిడా గేటర్స్ 385 00:24:07,948 --> 00:24:09,533 ఓరి దేవుడా. 386 00:24:11,285 --> 00:24:12,619 సరే, ట్రెవర్. 387 00:24:21,211 --> 00:24:22,296 ఫ్లోరిడా గేటర్స్ 388 00:24:25,966 --> 00:24:28,343 - దీనిని చూడు. ముద్దుగా ఉంది కదా? - దానిని ట్రై చేద్దాం. 389 00:24:31,346 --> 00:24:32,973 …దీనికి ముందు. ఏం అంటావు? 390 00:24:34,850 --> 00:24:37,769 నిన్ను నువ్వు ఇంకా బాగా టచ్ చేసుకో, అంటే, నిజంగా చేస్తున్నట్లు ఉండాలి. 391 00:24:37,853 --> 00:24:38,854 అదే చేస్తున్నాను. చూడు. 392 00:24:38,937 --> 00:24:40,272 నేను నీకు వృథాగా డబ్బు ఇస్తున్నట్లుంది. 393 00:24:40,355 --> 00:24:41,356 రాబ్. 394 00:24:45,319 --> 00:24:46,778 రాబ్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. 395 00:24:46,862 --> 00:24:48,322 నువ్వు అసలు కెమెరా వైపు చూస్తున్నావా? 396 00:24:50,616 --> 00:24:52,743 - నిన్ను నువ్వు తాకు. నిన్ను నువ్వు తాకు. - నువ్వు చాలా హాట్ గా ఉన్నావు. 397 00:24:53,577 --> 00:24:55,579 లేదు, కొద్దిగా సిగ్గుగా ఉంది. 398 00:24:55,662 --> 00:24:57,831 - ఆపు. నువ్వు చాలా అందంగా ఉన్నావు - అలా కాదు… 399 00:24:57,915 --> 00:24:59,082 ఓహ్, అదీ. 400 00:24:59,166 --> 00:25:00,626 కానివ్వు, నా కోసం నిన్ను నువ్వు తాకు. 401 00:25:02,252 --> 00:25:03,378 నా కోసం అది చేస్తావా? 402 00:25:03,462 --> 00:25:07,132 - చేస్తా. చేస్తా. - నేను చూస్తున్నా. 403 00:25:09,968 --> 00:25:13,180 నా దగ్గర ఈ బంగారు నగ ఒకటి ఉంది. 404 00:25:13,263 --> 00:25:14,765 అది నువ్వు వేసుకుంటే బాగుంటుంది. 405 00:25:25,526 --> 00:25:26,818 నాకు ఏడవాలని లేదు. 406 00:25:27,402 --> 00:25:28,612 సారీ. నాకు ఎలా ఉండాలని ఉందంటే… 407 00:25:28,695 --> 00:25:30,531 మనం కాసేపు అలా చేసి… అంటే, ఆ పని చేయాలి ఇంకా… 408 00:25:39,957 --> 00:25:42,292 మరీ దారుణంగా ఉంది. అతను ఎవరు, రక్తపిశాచా? 409 00:25:42,918 --> 00:25:44,419 ఎక్కువ రక్తం అంటే ఎక్కువ డబ్బు. 410 00:25:44,503 --> 00:25:46,547 సరే, సరే, సరే, వద్దు, ఇంక ఆపు. సరే. 411 00:25:46,630 --> 00:25:48,340 సరే, నువ్వు నన్ను కొట్టాక నేను అది చేస్తాను. 412 00:25:48,423 --> 00:25:49,925 పైగా, మనం ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. 413 00:25:50,008 --> 00:25:51,552 అంటే, పౌలా అది నమ్మేస్తుంది. 414 00:25:51,635 --> 00:25:52,845 చూడటానికి బాగుంది. 415 00:25:52,928 --> 00:25:55,222 నాకు కొద్ది వారాలు టైమ్ ఇవ్వండి, అప్పటికి తను రెడీ అవుతుంది. 416 00:25:55,305 --> 00:25:56,890 పైగా నేను తనని ఎక్కువ భయపెట్టాలి అనుకోవడం లేదు 417 00:25:56,974 --> 00:25:59,351 ఎందుకంటే తను మంచిది. 418 00:26:00,060 --> 00:26:01,478 అతనికి ఇది నచ్చుతుంది. 419 00:26:01,562 --> 00:26:03,438 - అతనికి ఇది నచ్చుతుంది. - నిన్ను ఫోటో తీస్తాను. 420 00:26:03,522 --> 00:26:05,440 - నువ్వు ఘోరంగా కనిపిస్తున్నావు. - హేయ్, ఫోటోలు వద్దు, బాబు. 421 00:26:05,524 --> 00:26:07,359 నీకు ఏం చెప్పాను? 422 00:26:08,110 --> 00:26:11,697 మనం ఇలాంటి పనులు చేస్తున్నామని డెన్నిస్ కి తెలిస్తే అతను కోపంతో రగిలిపోతాడు. 423 00:26:12,364 --> 00:26:15,158 నేను, అతను కలిసి చేసే పనికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. 424 00:26:15,909 --> 00:26:17,953 - సరే, ప్రశాంతంగా ఉండు, బాబు. - హేయ్. 425 00:26:19,037 --> 00:26:20,163 నాకంటే ప్రశాంతంగా ఎవరు ఉంటారు? 426 00:26:31,341 --> 00:26:32,467 మన పని నేను పూర్తి చేస్తాను. 427 00:26:35,888 --> 00:26:37,264 గుడ్ జాబ్, హేజల్. 428 00:26:42,019 --> 00:26:43,312 పౌలా. పౌలా. 429 00:26:44,062 --> 00:26:45,063 పౌలా. 430 00:26:46,523 --> 00:26:47,524 పౌలా. 431 00:26:49,526 --> 00:26:50,569 పౌలా. 432 00:26:50,652 --> 00:26:51,737 నువ్వు ఫీల్డ్ లోకి వచ్చేశావు. 433 00:26:53,280 --> 00:26:54,406 సారీ. 434 00:26:54,489 --> 00:26:57,784 ఫర్వాలేదు. ఇంకా రెండు నిమిషాలు ఉంది. మనం ఈ గేమ్ గెలుస్తాం అనుకుంటా. 435 00:26:58,869 --> 00:27:00,787 నేను ఈ గేమ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. 436 00:27:00,871 --> 00:27:01,955 - మనం గెలవాలి. - సరే. 437 00:27:02,039 --> 00:27:03,373 అతను ఎవరి తండ్రి? 438 00:27:03,457 --> 00:27:05,584 - నాకు తెలియదు. - అతనిని నేను ఎప్పుడూ చూడలేదు. 439 00:27:05,667 --> 00:27:08,128 ఒక నిమిషమే ఉంది! పద, బ్లూ! 440 00:27:10,214 --> 00:27:12,090 ప్రేమ్, చేతుల మీద నిలబడటం ఆపు. ఫోకస్ చేయి. 441 00:27:13,884 --> 00:27:16,428 మూడు, రెండు, ఒకటి. 442 00:27:17,638 --> 00:27:19,223 - ఓల్స్ గెలిచింది. - శభాష్! 443 00:27:20,182 --> 00:27:21,016 ఏంటి? 444 00:27:21,683 --> 00:27:23,060 మనం గెలిచాం. 445 00:27:23,143 --> 00:27:24,144 యస్! 446 00:27:25,854 --> 00:27:27,981 అవును! గెలిచాం! 447 00:27:30,776 --> 00:27:33,862 ఫ్రాంకీ, ఫ్రాంకీ, ఫ్రాంకీ. 448 00:27:35,405 --> 00:27:36,406 నన్ను చూడనివ్వు. 449 00:27:40,327 --> 00:27:42,579 కానివ్వండి! 450 00:27:56,927 --> 00:27:59,179 ఆ అమ్మయి కాళ్ల మధ్య నుంచి నేను బాల్ ని ఎలా తీసుకువెళ్లానో చూశావా? 451 00:27:59,263 --> 00:28:00,514 - చూశాను. - తనకి చాలా కోపం వచ్చింది. 452 00:28:00,597 --> 00:28:01,598 తను ఎలా అరిచిందంటే… 453 00:28:02,266 --> 00:28:03,600 తను నిన్ను కరుస్తుందేమో అనుకున్నాను. 454 00:28:05,394 --> 00:28:06,770 నువ్వు చాలా బాగా ఆడావు. 455 00:28:06,854 --> 00:28:08,939 - బాగా ఆడింది, కదా? - థాంక్యూ. 456 00:28:09,022 --> 00:28:10,023 అవును. 457 00:28:10,107 --> 00:28:13,318 నువ్వు చాలా బాగా ఆడావు కాబట్టి నువ్వు మంచి మ్యూజిక్ ఎంచుకోవచ్చు, అయితే, కానీ… 458 00:28:13,402 --> 00:28:14,611 హై స్కూల్ మ్యూజికల్ 2. 459 00:28:14,695 --> 00:28:16,697 - యస్! - లేదు! మీ అమ్మకి గుడ్ బై చెప్పు. 460 00:28:16,780 --> 00:28:20,033 - సరే. బై, అమ్మా. లవ్ యూ. - బై. లవ్ యూ టూ. 461 00:28:22,995 --> 00:28:24,037 హాయ్. 462 00:28:25,664 --> 00:28:27,165 - మొదటి గెలుపు. - ఓహ్, అవును. 463 00:28:28,000 --> 00:28:30,169 - అవును. - కాబట్టి, చట్టప్రకారం మాట్లాడుకోవాలి అంటే, 464 00:28:30,252 --> 00:28:33,547 మనం డేట్ కి వెళ్లాలి ఇంకా… 465 00:28:33,630 --> 00:28:35,382 సరే, చట్టం చట్టమే. 466 00:28:36,508 --> 00:28:38,260 - అలాగే, సరే. అది… సరే. - సరేనా? 467 00:28:38,343 --> 00:28:40,470 సరే, అయితే, నా క్యాలెండర్ చెక్ చేసుకోనివ్వు. 468 00:28:42,306 --> 00:28:44,057 - సరే, ఈ రాత్రికి నేను ఫ్రీ అని అది చెబుతోంది. - మంచిది. 469 00:28:44,141 --> 00:28:45,392 - ఈ రాత్రికా? - అవును. 470 00:28:45,475 --> 00:28:48,770 ఈ రాత్రి అంటే ఈ రోజే, కానీ సూర్యాస్తమయం తరువాత. 471 00:28:48,854 --> 00:28:51,148 - కాలేజీ మహిళ. నాకు నచ్చింది. - అవును. 472 00:28:51,899 --> 00:28:55,235 అవును, లేదు, ఈ రాత్రి బాగానే ఉంటుంది. 473 00:28:55,319 --> 00:28:56,528 - అవునా? - అవును, బాగానే ఉంటుంది. 474 00:28:56,612 --> 00:28:57,988 అద్భుతం. 475 00:28:58,071 --> 00:28:59,239 అయితే పార్టీ నాదే. 476 00:28:59,323 --> 00:29:02,117 నేను ఫ్రాంకీ స్కోర్ చేస్తుందని పందెం కాసి అరవై లక్షల డాలర్లు గెలుచుకున్నాను. 477 00:29:02,201 --> 00:29:04,620 మరి ఆ డబ్బంతా నేను ఏం చేయాలి? 478 00:29:04,703 --> 00:29:06,288 నా మీద ఖర్చు పెట్టు, ప్లీజ్. 479 00:29:07,706 --> 00:29:09,666 ఈ రాత్రి నేను వచ్చి పికప్ చేసుకుంటాను. 480 00:29:09,750 --> 00:29:12,794 - ఏడు గంటలకి. మీ ఇంటి దగ్గర. - సరే. ఎదురుచూస్తాను. 481 00:29:12,878 --> 00:29:14,046 బై. 482 00:29:20,844 --> 00:29:22,095 ట్రెవర్ కొలీగ్ కథనం ప్రకారం, 483 00:29:22,179 --> 00:29:23,347 అతని ఆన్ లైన్ మారుపేరు స్కై, 484 00:29:23,430 --> 00:29:25,098 వాళ్లు సాధారణంగా ఇదే స్కామ్ చేస్తుంటారు. 485 00:29:31,438 --> 00:29:32,439 రెండు రోజుల ట్రెవర్ శవం దొరికింది 486 00:29:32,523 --> 00:29:34,149 ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? 487 00:29:53,377 --> 00:29:54,461 హాయ్. 488 00:29:54,545 --> 00:29:55,921 హేయ్, పౌలా. 489 00:29:56,505 --> 00:30:01,301 మన తరువాత చేయాల్సిన పని గురించి ఇంకా ఈ కేసుని ఎలా ఛేదించాలా అని ఆలోచిస్తున్నాను. 490 00:30:02,052 --> 00:30:03,512 ఇంకా నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను… 491 00:30:04,513 --> 00:30:05,931 నాకు నిజానికి ఇప్పుడు ఒక పని ఉంది. 492 00:30:06,431 --> 00:30:08,851 అది ఒక డేట్ అందుకే దాని గురించి ఆలోచిస్తున్నాను. 493 00:30:09,393 --> 00:30:11,436 నిన్ను రేపు ఉదయం కలుస్తాను, సరేనా? 494 00:30:11,520 --> 00:30:12,521 బై. 495 00:30:13,897 --> 00:30:14,898 హలో? 496 00:30:23,115 --> 00:30:24,241 సరే, సరే. 497 00:30:25,200 --> 00:30:26,201 సరే. 498 00:30:29,705 --> 00:30:30,706 సరే. 499 00:31:34,228 --> 00:31:35,229 అయ్యో. 500 00:31:42,653 --> 00:31:44,780 వావ్, నువ్వు ఎప్పటిలాగే తొందరగా వచ్చేశావు. 501 00:31:52,246 --> 00:31:53,372 నేను గ్వాకమోల్ వండాను… 502 00:31:54,915 --> 00:31:56,667 పౌలా శాండర్స్, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. 503 00:31:56,750 --> 00:31:58,919 - ఏంటి? - బయటకి రండి. చేతులు వెనక్కి పెట్టండి. 504 00:31:59,002 --> 00:32:00,671 - నేను… - చేతులు వెనక్కి పెట్టండి. 505 00:32:00,754 --> 00:32:03,131 నేను… నేను… అది… అది… 506 00:32:03,215 --> 00:32:06,844 జెఫరీ థోర్వాల్డ్ ఇంకా శామ్యూల్ ఫ్రేజర్ హత్యలు చేసినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాం. 507 00:32:07,886 --> 00:32:09,429 వాళ్లెవరో నాకు తెలియదు. 508 00:32:09,513 --> 00:32:12,182 నాకు ఆ పేర్లు కూడా తెలియదు. వాళ్లెవరో నాకు తెలియదు. 509 00:32:12,266 --> 00:32:13,559 ట్రెవర్ ఇంకా స్కై. 510 00:32:13,642 --> 00:32:14,726 వెళదాం పద. 511 00:32:15,561 --> 00:32:17,813 ఒక వ్యక్తిని అరెస్టు చేశామని రేడియోలో సమాచారం ఇవ్వండి. 512 00:32:17,896 --> 00:32:19,022 అదనపు బలగాలు అవసరం లేదు. 513 00:32:30,033 --> 00:32:32,160 మీరు నిశ్శబ్దంగా ఉండే హక్కు మీకు ఉంది. 514 00:32:32,244 --> 00:32:35,163 మీరు ఇప్పుడు ఏం చెప్పినా అది కోర్టులో మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది. 515 00:32:35,247 --> 00:32:36,623 మీకు లాయర్ ని నియమించుకునే హక్కు ఉంది, 516 00:32:36,707 --> 00:32:39,835 ఒకవేళ లాయర్ ని నియమించుకునే స్తోమత లేకపోతే, మీకు ఒక లాయరుని నియమిస్తాము. 517 00:32:58,979 --> 00:33:00,981 వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్స్ 518 00:34:47,045 --> 00:34:48,922 తెలుగు అనువాదకర్త: హరీష్