1 00:00:05,005 --> 00:00:06,340 న్యూ యార్క్ సిటీ కారాగారాల విభాగం 2 00:00:06,423 --> 00:00:08,300 రైకర్స్ ఐలాండ్ న్యూ యార్క్ సిటీ జైల్ కాంప్లెక్స్ 3 00:00:49,299 --> 00:00:50,425 శాండర్స్. 4 00:00:51,802 --> 00:00:52,803 విజిటర్. 5 00:01:01,979 --> 00:01:02,980 ముందుకు రండి. 6 00:01:34,970 --> 00:01:36,263 హాయ్, పౌలా. 7 00:01:36,346 --> 00:01:38,432 నా పేరు రెబెకా హాలిడే. నేను మీ లాయర్ ని. 8 00:01:38,974 --> 00:01:41,226 ఓహ్, దేవుడా. హాయ్. 9 00:01:41,310 --> 00:01:42,936 డగ్ మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు. 10 00:01:43,020 --> 00:01:44,354 ఇక్కడికి వచ్చినందుకు థాంక్యూ. 11 00:01:44,438 --> 00:01:47,191 దేవుడా. నాకేం చేయాలో తెలియడం లేదు. 12 00:01:47,274 --> 00:01:50,360 మనకి ఎక్కువ టైమ్ లేదు, కాబట్టి ముందు ముఖ్యమైన విషయాల మీదనే దృష్టి పెడదాం. 13 00:01:50,444 --> 00:01:53,906 నేను మీకు సాయం చేయగలను, అయితే నాకు మీరు అన్ని విషయాలూ చెప్పాలి. 14 00:01:54,573 --> 00:01:57,451 సరే. మీకు నిజాలు తెలుసుకోవాలని ఉందా? నేను నిజాలు చెప్పడంలో నిపుణురాలిని. 15 00:01:57,534 --> 00:02:00,829 అయితే, ఈ గొడవంతా ట్రెవర్ తో మొదలైంది. 16 00:02:00,913 --> 00:02:02,998 అతను ఒక కెమెరా కుర్రవాడు, నేను తనని కలిశాను. 17 00:02:04,041 --> 00:02:07,628 మేము మాట్లాడుకోవడం, చాటింగ్ చేయడం మొదలుపెట్టాం, అది త్వరలోనే చాలా సన్నిహితంగా మారింది. 18 00:02:07,711 --> 00:02:09,295 దానితో నేను అతనితో అన్ని విషయాలూ పంచుకునేదాన్ని. 19 00:02:09,378 --> 00:02:10,380 మేము చాలా చెప్పుకున్నాం… 20 00:02:10,464 --> 00:02:12,257 - అంటే, సెక్స్ పరంగా అన్నీ మాట్లాడుకునేవాళ్లం. - సరే. 21 00:02:12,341 --> 00:02:16,386 ఇంకా ఎమోషనల్ గా కూడా… నేను అతనితో చాలా విషయాలు చెప్పేదాన్ని… 22 00:02:30,567 --> 00:02:31,777 శాండర్స్. 23 00:02:37,950 --> 00:02:39,868 మీరు ప్రముఖ వ్యక్తా ఏంటి? 24 00:02:40,536 --> 00:02:43,664 మీ కోసం ఇంకో విజిటర్ వచ్చారు. ముందుకు రండి. 25 00:02:48,252 --> 00:02:49,753 హేయ్. నేను ఆలస్యంగా వచ్చినందుకు సారీ. 26 00:02:49,837 --> 00:02:51,547 ఎవడో ఆకతాయి నా టైర్లు కోసేశాడు 27 00:02:51,630 --> 00:02:53,841 దానితో నేను రైకర్స్ కి రావడానికి ఊబర్ కోసం ప్రయత్నించాను కానీ అది… 28 00:02:56,468 --> 00:02:59,847 - సారీ. మీరు ఎవరు? - సారీ. నన్ను డగ్ పంపించాడు. 29 00:03:00,514 --> 00:03:02,891 నేను రెబెకా హాలిడే. మీ లాయర్ ని. 30 00:03:04,059 --> 00:03:06,854 మీ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ని. 31 00:03:06,937 --> 00:03:08,355 అవును, ప్లీజ్ కూర్చోండి. 32 00:03:09,731 --> 00:03:12,025 అవును, డగ్ మీ గురించి ఆందోళన పడుతున్నాడు. 33 00:03:12,109 --> 00:03:16,947 మీరు చాలా గొప్ప తల్లి అని, మీకు హేజల్ అని ఒక అందమైన కూతురు ఉందని చెప్పాడు. 34 00:03:17,030 --> 00:03:19,199 నా లక్ష్యం ఏమిటంటే మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్లడం. 35 00:03:20,534 --> 00:03:24,329 సరే. అయితే, ఈ గొడవంతా ఆ ఆన్ లైన్ స్కామ్ తో మొదలైందా? 36 00:03:42,431 --> 00:03:44,016 అవును, ఇక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. 37 00:03:44,099 --> 00:03:47,144 అంటే, మన తోటి ఉద్యోగి రెండు హత్య కేసుల్లో అరెస్టు కావడం 38 00:03:47,227 --> 00:03:49,313 తరచుగా జరగదు కదా? 39 00:03:50,731 --> 00:03:51,982 ఒకడు గొంతు నులిమి చంపబడ్డాడు, 40 00:03:52,065 --> 00:03:55,569 ఇంకొకడు వ్యాపించే ఫోమ్ ఇన్సులేషన్ ద్వారా చంపబడ్డాడు. 41 00:03:55,652 --> 00:03:57,196 అవును. చాలా ఘోరం. 42 00:03:57,279 --> 00:03:59,031 మేము ఎప్పుడూ కలిసి లంచ్ చేసేవాళ్లం. 43 00:03:59,114 --> 00:04:00,699 సాధారణంగా, సాలడ్ తినేవాళ్లం. 44 00:04:02,910 --> 00:04:06,580 హేయ్, ఇవి జెరీకి ఇవ్వాల్సినవి. తను ఎక్కడికి వెళ్లింది? 45 00:04:18,884 --> 00:04:21,178 యేల్ పాత విద్యార్థుల సంఘం, న్యూ యార్క్ 46 00:04:34,191 --> 00:04:35,192 లోపలికి రండి. 47 00:04:37,819 --> 00:04:39,238 హాయ్. నేను మీకు సాయం చేయగలనా? 48 00:04:39,321 --> 00:04:40,405 మిస్ టెర్సెక్ మీరే కదా? 49 00:04:41,448 --> 00:04:43,450 దాన్ని "టెర్ చెక్" అని పలకాలి, కానీ… 50 00:04:44,409 --> 00:04:45,410 హేయ్. 51 00:04:45,494 --> 00:04:46,745 నా పేరు జెరీ సోటో. 52 00:04:46,828 --> 00:04:50,040 నేను ఒక… నేను 'ద మార్జిన్' పత్రిక నుంచి జర్నలిస్టుని. 53 00:04:51,291 --> 00:04:52,584 సరే, నాకు మార్జిన్ ఇష్టం. 54 00:04:52,668 --> 00:04:54,169 - నన్ను జాయస్ అని పిలవచ్చు. - మంచిది. 55 00:04:54,253 --> 00:04:55,796 - మీకు ఒక నిమిషం టైమ్ ఉందా? నేను… - ఉంది. 56 00:04:55,879 --> 00:05:00,592 బాగా ఎంపిక చేయబడే యూనివర్సిటీలలో ఉండే ఒత్తిళ్ల గురించి ఒక కథనం రాయాలని చూస్తున్నాను. 57 00:05:01,176 --> 00:05:03,470 సరే, మా అడ్మిషన్ ప్రమాణాలు బాగా ఉన్నతంగా ఉంటాయి, 58 00:05:03,554 --> 00:05:06,181 కానీ మా స్టూడెంట్స్ రాణించేలా మేము సహకరిస్తాము. 59 00:05:06,807 --> 00:05:08,016 అది చాలా మెచ్చుకోదగిన విషయం. 60 00:05:09,184 --> 00:05:13,897 సరే. మీరు కొద్ది రోజుల కిందట ఇక్కడ ఒక వ్యక్తిని కలుసుకున్నారు అనుకుంటా. 61 00:05:14,940 --> 00:05:18,735 నలభైల మధ్యలో ఉంటాడు, నలుపు తెలుపుల జుట్టు, కండలు తిరిగిన శరీరం. 62 00:05:18,819 --> 00:05:20,696 అది సుమారు ఆరు గంటల సమయంలో జరిగి ఉండచ్చు. 63 00:05:23,282 --> 00:05:26,201 నేను ఖచ్చితంగా చెప్పలేను… అడ్మిషన్ ప్రమాణాలకీ, దానికీ ఏం సంబంధం? 64 00:05:26,285 --> 00:05:27,703 అంటే, నేను అదే తెలుసుకోవాలని చూస్తున్నాను. 65 00:05:28,954 --> 00:05:30,789 మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చెప్పగలరా? 66 00:05:33,667 --> 00:05:35,752 సారీ. నాకు కనీసం… 67 00:05:35,836 --> 00:05:38,422 అలాంటి వ్యక్తిని కలిసినట్లు నాకు కనీసం జ్ఞాపకం కూడా లేదు. 68 00:05:38,505 --> 00:05:39,840 కానీ ఒక విషయం చెప్పనా? ఒకవేళ నేను కలిసినా కూడా, 69 00:05:39,923 --> 00:05:42,426 కాలేజీకి సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి, కాబట్టి… 70 00:05:45,095 --> 00:05:48,390 కానీ మనం ఆ విషయం గురించి… మాట్లాడుకోగలిగితే 71 00:05:48,473 --> 00:05:50,434 నేను సంతోషిస్తాను… 72 00:05:50,517 --> 00:05:53,145 మన్నించాలి, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. 73 00:05:54,188 --> 00:05:55,856 ఫర్వాలేదు. ఫర్వాలేదు. 74 00:05:59,234 --> 00:06:01,904 మనం మాట్లాడుకున్న ఆ మనిషి మీకు నిజంగా గుర్తులేడా… 75 00:06:01,987 --> 00:06:03,280 సరే, గుడ్ డే. 76 00:06:35,562 --> 00:06:36,563 దేవుడా. 77 00:06:47,616 --> 00:06:49,785 - ఏంటి? - ఆర్ట్ క్లాస్ లో తను నీ కోసం చేసింది. 78 00:06:54,665 --> 00:06:56,083 బాబూ, నాకు ఒక విషయం చెప్పాలి అనిపిస్తోంది, 79 00:06:56,166 --> 00:06:58,627 కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలో నాకు నిజంగా తెలియడం లేదు, పౌలా. 80 00:06:59,253 --> 00:07:01,839 నన్ను జైలు నుండి బయటకు రప్పించినందుకు థాంక్స్. 81 00:07:03,215 --> 00:07:04,883 నిన్ను ఆ జైలులో వదిలేయలేను. 82 00:07:05,801 --> 00:07:06,802 ఏం జరిగింది? 83 00:07:09,304 --> 00:07:10,305 నాకు తెలియదు. 84 00:07:11,640 --> 00:07:13,392 పౌలా, నీకు తెలియదు అంటే అర్థం ఏంటి? 85 00:07:17,688 --> 00:07:18,689 తను బాగానే ఉందా? 86 00:07:19,565 --> 00:07:22,442 నిన్న రాత్రి తను పడుకునే ముందు నేను తనతో ఫేస్ టైమ్ లో మాట్లాడాల్సి ఉంది. 87 00:07:22,526 --> 00:07:24,862 అవును, తను బాగానే ఉంది. తనకి ఈ విషయాలేవీ తెలియవు. 88 00:07:25,988 --> 00:07:27,906 హా, తను ఇందాకే పడుకుంది. తనకి ఇవేవీ తెలియవు. 89 00:07:27,990 --> 00:07:30,158 పోలీసులు చెబుతున్నట్లుగా నేను ఆ నేరాలేవీ చేయలేదు. అది నీకు తెలుసు, కదా? 90 00:07:31,785 --> 00:07:33,370 అది చెప్పవలసింది, అంటే, నేను కాదు… 91 00:07:34,496 --> 00:07:35,497 కార్ల్. 92 00:07:37,499 --> 00:07:38,792 ఆ విషయం నీకు తెలుసు. 93 00:07:44,882 --> 00:07:47,509 నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. 94 00:07:48,969 --> 00:07:50,679 అది నీకు నచ్చకపోవచ్చు. 95 00:07:52,681 --> 00:07:56,059 హేజల్ ఇక నుంచి మా దగ్గరే ఉంటుంది. పూర్తిగా. 96 00:07:57,644 --> 00:07:59,313 నువ్వు తనని చూడటానికి రావచ్చు. 97 00:08:04,484 --> 00:08:06,320 కానీ అది మా పర్యవేక్షణలోనే ఉంటుంది, పౌలా. 98 00:08:06,403 --> 00:08:08,071 అది నేను కావచ్చు లేదా మాల్ కావచ్చు. 99 00:08:08,155 --> 00:08:10,115 ప్రస్తుతానికి హేజల్ కి అదే మంచిది అనుకుంటా, 100 00:08:10,199 --> 00:08:13,869 ఎందుకంటే కొన్ని విషయాలు నిజమో కాదో తెలియకుండా ఉన్నాయి. 101 00:08:15,162 --> 00:08:16,455 నీకు గొడవ పడాలని ఉంటే, మనం గొడవ పడదాం. 102 00:08:16,538 --> 00:08:17,956 - కానీ నాకు గొడవ పడటం ఇష్టం లేదు. - నేను గొడవ పడను. 103 00:08:18,040 --> 00:08:21,001 - నాకు గొడవ పడాలని లేదు. - నేను గొడవ పడను. 104 00:08:21,084 --> 00:08:23,295 ఎందుకంటే నీతో ఇప్పుడు నేను గొడవ పడలేను. 105 00:08:23,378 --> 00:08:25,839 నన్ను చూడు. నేను నీతో గొడవ పడను. 106 00:08:25,923 --> 00:08:27,174 నువ్వు చెప్పింది కరెక్టే. 107 00:08:30,344 --> 00:08:31,803 సారీ, సరేనా? 108 00:08:40,770 --> 00:08:41,938 ఓహ్, బాబు. 109 00:09:24,982 --> 00:09:27,109 హేయ్, పౌలా, నేను డగ్ ని. నువ్వు స్పీకర్ లో ఉన్నావు. 110 00:09:27,192 --> 00:09:29,236 నేను నీ క్రిమినల్ లాయరు రెబెకా తో ఉన్నాను. 111 00:09:29,319 --> 00:09:30,487 అసలైన లాయర్ ని. 112 00:09:30,571 --> 00:09:31,572 హాయ్, పౌలా. 113 00:09:31,655 --> 00:09:35,117 జైలులో నా పేరుతో వచ్చిన నకలీ లాయరు విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. 114 00:09:35,200 --> 00:09:37,160 నేను ఆ విషయాన్ని లోతుగా పరిశోధిస్తాను. 115 00:09:38,161 --> 00:09:39,371 ప్రస్తుతానికి, నువ్వు ఫోకస్ తో ఉండు. 116 00:09:39,454 --> 00:09:41,373 నువ్వు ఇంట్లోనే ఉండు ఇంకా ఎవరి కంటా పడకు. 117 00:09:41,456 --> 00:09:44,042 ముందస్తుగా అనుమతి లేనిదే నువ్వు ట్రైస్టేట్ ఏరియాని దాటి వెళ్లకూడదు. 118 00:09:45,043 --> 00:09:47,337 ఆఫీసుకి కొద్ది రోజులు సెలవు పెట్టు. 119 00:09:47,421 --> 00:09:49,840 మీ బాస్ కి పంపించాల్సిన లెటర్ ని నేను తయారు చేశాను. 120 00:09:50,507 --> 00:09:54,219 నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల మీద నీకు ఏమైనా సమస్యలు ఉంటే, నాకు ఫోన్ చేయి. 121 00:09:54,303 --> 00:09:55,804 నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావు. 122 00:09:55,888 --> 00:09:57,931 నువ్వు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే సమస్యలకి దూరంగా ఉండు 123 00:09:58,015 --> 00:09:59,308 ఇంకా రెబెకాని తన పనిని చేసుకోనివ్వు. 124 00:10:02,269 --> 00:10:03,604 అయితే ఇప్పుడు నా విషయంలో ఏం జరుగుతుంది? 125 00:10:03,687 --> 00:10:06,356 అంటే, ఆ కస్టడీ విచారణ ఏం అవుతుంది? 126 00:10:06,940 --> 00:10:09,067 అంటే, ఇది ఖచ్చితంగా అనుకూలించదు. ఈ అరెస్టు మనల్ని దెబ్బకొడుతుంది. 127 00:10:09,151 --> 00:10:11,904 కానీ తీర్పు అనుకూలంగా వస్తే, కస్టడీకి ఇంక అడ్డంకులు ఉండవు. 128 00:10:12,738 --> 00:10:14,531 నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి, సరేనా? 129 00:10:18,285 --> 00:10:19,411 హేజల్ ఫోన్ చేస్తోంది. 130 00:10:19,494 --> 00:10:21,413 - నేను వెళ్లాలి. సరే. సరే. - సరే, తరువాత మాట్లాడుకుందాం. 131 00:10:21,496 --> 00:10:22,497 - బై. - జాగ్రత్త. 132 00:10:23,081 --> 00:10:25,501 - హేయ్, బుజ్జి బంగారం. - హాయ్, అమ్మా. 133 00:10:25,584 --> 00:10:27,085 - హాయ్. - మిస్ యూ. 134 00:10:27,169 --> 00:10:28,170 నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా. 135 00:10:28,253 --> 00:10:29,963 ఒక విషయం చెప్పనా? నాకు ఒక పన్ను కదులుతోంది. చూడు. 136 00:10:31,715 --> 00:10:32,716 ఓహ్, దేవుడా. 137 00:10:33,592 --> 00:10:37,012 అది గొప్ప విషయం. అయ్యో. 138 00:10:38,263 --> 00:10:40,349 నిన్ను మిస్ అవుతున్నాను. చూడు… నా దగ్గర ఏం ఉందో చూడు… 139 00:10:40,432 --> 00:10:41,433 హాయ్. 140 00:10:41,517 --> 00:10:43,268 సరే. హేజల్, చూడు. 141 00:10:44,061 --> 00:10:45,062 నాకు నచ్చింది. 142 00:10:45,145 --> 00:10:47,981 ఓహ్, దేవుడా. నాకు చాలా నచ్చింది. 143 00:10:48,065 --> 00:10:50,776 సరే, మా స్కూల్ ఆర్ట్ షోలో నీ బొమ్మ గీయాల్సి ఉంది. 144 00:10:50,859 --> 00:10:52,694 - ఓహ్, అవునా? సరే. - హా. 145 00:10:52,778 --> 00:10:54,404 సరే, అయితే నన్ను ఒక పోజు ఇమ్మంటావా? 146 00:10:54,488 --> 00:10:55,489 హా, హా. 147 00:10:59,451 --> 00:11:01,203 నేను ఎక్కువ సేపు ఆపుకోలేను. 148 00:11:03,163 --> 00:11:04,748 నేను వెళ్లాలి, నా స్నాక్ రెడీ అయింది. 149 00:11:05,499 --> 00:11:07,501 అలాగే, మాల్ ఇప్పుడే ఇంటికి వచ్చింది, కాబట్టి నేను ఆమె పెయింటింగ్ వేస్తాను. 150 00:11:07,584 --> 00:11:09,211 సరే, నిన్ను చాలా ప్రేమిస్తాను. బై. 151 00:11:37,406 --> 00:11:39,324 ఇది చాలా ఆసక్తికరమైన స్టోరీ, సూజీ. 152 00:11:39,825 --> 00:11:42,286 మనం నిజంగా ఎవరిని నమ్మగలం? నాకు నచ్చింది. 153 00:11:42,369 --> 00:11:43,704 ఇది పెద్ద సంచలనం అవుతుంది. 154 00:11:44,580 --> 00:11:46,164 దిమ్మతిరిగేలా చేస్తుంది. 155 00:11:46,248 --> 00:11:49,501 కానీ, జెరీ, నీ కథనాన్ని పూర్తి చేయాలంటే నువ్వింకా చేయాల్సింది చాలా ఉంటుంది. 156 00:11:49,585 --> 00:11:53,463 నాకు తెలుసు. నేను నీ దృష్టికి తీసుకురావడానికి కారణం పౌలా అరెస్టు కావడం. 157 00:11:53,547 --> 00:11:56,800 నువ్వు అన్ని కోణాల నుంచి వివరాలు సేకరించగలవా? వివిధ వర్గాల నుంచి? 158 00:11:57,509 --> 00:12:00,554 ఈ కేసులో చాలా సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని. 159 00:12:02,139 --> 00:12:03,682 ఇంకా దీని వల్ల తలెత్తే పరిణామాల గురించి ఆలోచించావా? 160 00:12:03,765 --> 00:12:06,768 - నువ్వు, పౌలా చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తారు. - ఒక అసలైన రిపోర్టర్ కి ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. 161 00:12:09,188 --> 00:12:10,856 నేను కేవలం నిజం చెబుతున్నాను అంతే. 162 00:12:12,608 --> 00:12:13,984 జెరీ, నువ్వు నిర్దాక్షిణ్యంగా ఉన్నావు. 163 00:12:14,818 --> 00:12:17,070 స్వార్థం కోసం ఎంతకైనా తెగించే వెన్నుపోటుదారువి. 164 00:12:17,154 --> 00:12:18,655 నీకు ఇక్కడ చాలా మంచి భవిష్యత్తు ఉంది. 165 00:12:19,281 --> 00:12:20,282 స్టోరీని రెడీ చేయ్. 166 00:12:22,784 --> 00:12:23,869 సరే. 167 00:12:27,164 --> 00:12:29,124 - లేడీస్. - గోల్డ్ ఫిష్! గోల్డ్ ఫిష్! 168 00:12:29,208 --> 00:12:30,584 నువ్వు ఒక్కటి కూడా తీసుకోవద్దు! 169 00:12:30,667 --> 00:12:32,377 - వాటిని నేనే తీసుకుంటా! - నువ్వే ఫస్ట్! 170 00:12:32,461 --> 00:12:34,213 - అదీ! - లేదు! నీకెంత ధైర్యం. 171 00:12:34,296 --> 00:12:35,756 కానీ మిగతావన్నీ నీకే. 172 00:12:35,839 --> 00:12:37,549 నీ ఫ్రెండ్స్ కి కూడా ఇవ్వు. 173 00:12:49,561 --> 00:12:51,271 నేను పౌలాకి బెయిల్ ఇప్పించి జైలు నుంచి బయటకి రప్పించాను. 174 00:12:54,483 --> 00:12:55,692 నాకు తెలుసు, సరేనా? 175 00:12:55,776 --> 00:12:58,820 నేను తనని అలా… ఆ జైలులో వదిలేయలేకపోయాను, మాల్. 176 00:12:58,904 --> 00:13:00,405 అది తప్పు అనిపించింది. 177 00:13:00,489 --> 00:13:04,326 హేజల్ అడిగితే తనకి ఎలా చెప్పాలో నేను ఊహించుకోలేకపోయాను. 178 00:13:06,745 --> 00:13:09,206 అది ఒక పీడకల లాంటి పరిస్థితి, కానీ… 179 00:13:10,249 --> 00:13:12,459 మనం దాని గురించి ముందే మాట్లాడుకుని ఉండాల్సింది, నేను కేవలం… 180 00:13:15,420 --> 00:13:17,965 అది డబ్బు గురించే అయితే, 181 00:13:18,048 --> 00:13:20,968 అది తిరిగి వస్తుంది, తను ఏ వెనెజ్వేలాకో ఇంకెక్కడికైనా పారిపోతే తప్ప, కానీ తను అలా చేయలేదు. 182 00:13:21,051 --> 00:13:24,513 తను స్పానిష్ భాష మాట్లాడగలదని నేను అనుకోను. లేదా తను, నాకు తెలియదు… 183 00:13:27,891 --> 00:13:29,268 సారీ. 184 00:13:30,727 --> 00:13:31,728 నేనేమీ కోపంగా లేను. 185 00:13:32,271 --> 00:13:34,147 - లేవా? - నువ్వు చేసింది తెలివైన పని. 186 00:13:35,607 --> 00:13:37,860 "తెలివైన పని" అంటే నీ ఉద్దేశం ఏంటి? 187 00:13:38,694 --> 00:13:40,362 కస్టడీ విచారణలో అది చాలా ఉపయోగపడుతుంది, 188 00:13:40,445 --> 00:13:45,284 ఇంకా, నా ఉద్దేశం, ఇది ఎటు వైపు దారి తీసినా, పౌలా మనకి చాలా రుణపడి ఉంటుంది. ఎప్పటికీ. 189 00:13:48,996 --> 00:13:49,997 ఏంటి? 190 00:13:50,831 --> 00:13:55,377 తను మనకి రుణపడి ఉండాలని నేను అది చేయలేదు. తను జైలులో ఉందని చేశానంతే. 191 00:13:56,545 --> 00:13:58,255 మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నావు? 192 00:13:58,338 --> 00:14:01,884 నన్ను ఎవరైనా తోస్తారా? నేను ఉయ్యాల ఊగలేకపోతున్నాను. 193 00:14:02,551 --> 00:14:03,552 నేను తోస్తాను! 194 00:14:05,429 --> 00:14:06,430 నాకు తెలియదు… 195 00:14:10,601 --> 00:14:12,060 నిన్ను ముందుగా వెనక్కి లాగాలా? 196 00:14:12,144 --> 00:14:13,145 గట్టిగా పట్టుకో. 197 00:14:13,937 --> 00:14:14,938 యస్! 198 00:14:29,870 --> 00:14:33,332 ప్రైమ్ 199 00:14:44,760 --> 00:14:46,178 చెఫ్స్ కార్నర్ కిచెన్ లో తప్పనిసరిగా ఉండాల్సినవి 200 00:14:46,261 --> 00:14:47,387 అదే రోజు 201 00:14:52,100 --> 00:14:53,143 ఈ రోజు ఉచిత డెలివరీ వెంటనే కొనండి 202 00:14:53,227 --> 00:14:54,269 ఆర్డర్ బుక్ అయింది, థాంక్స్! 203 00:14:56,230 --> 00:14:58,106 రూడీ 204 00:15:01,401 --> 00:15:03,946 హేయ్, రూడీ. నేనే మళ్లీ కాల్ చేస్తున్నాను. 205 00:15:04,029 --> 00:15:08,242 నేను బెయిల్ మీద బయటకి వచ్చాను, అది చెప్పడం కాస్త ఇబ్బందికరంగా ఉందనుకో. 206 00:15:08,325 --> 00:15:10,661 కానీ… నువ్వు నా మీద ఇంకా కోపంగా లేవు, కదా? 207 00:15:10,744 --> 00:15:11,745 వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్స్ 208 00:15:11,828 --> 00:15:13,497 నాకు ఒక ఐడియా వచ్చింది, అది కాస్త ప్రమాదకరమైనది, 209 00:15:13,580 --> 00:15:15,040 కానీ నాకు నీ సాయం అవసరం అవుతుంది. 210 00:15:15,541 --> 00:15:17,209 కాబట్టి నాకు తిరిగి కాల్ చేయి. సరే, బై. 211 00:15:37,729 --> 00:15:40,482 నువ్వు నన్నే చూస్తున్నావని నాకు తెలుస్తోంది, నీ ప్రొటీన్ షేక్ వాసనని నేను పసిగట్టగలను. 212 00:15:40,566 --> 00:15:41,942 అదంతా దేని గురించి? 213 00:15:42,025 --> 00:15:43,944 ఏమీ లేదు. వాళ్లకి ఏదో రీసెర్చ్ లో కేవలం సాయం చేస్తున్నాను అంతే. 214 00:15:44,027 --> 00:15:45,737 రోజంతా, ప్రశ్నార్థకమా? 215 00:15:45,821 --> 00:15:48,907 ఎందుకంటే పౌలా అరెస్టు కావడం గురించి మనం కనీసం మాట్లాడుకోలేదు, 216 00:15:48,991 --> 00:15:53,620 మాట్లాడుకుని ఉంటే మనం కనీసం, అంటే, రెండు లంచ్ లు, ఒక స్నాక్ బ్రేక్ సమయం కూడా సరిపోయి ఉండేది కాదు. 217 00:15:53,704 --> 00:15:57,708 మరి ఇప్పుడు, ఏంటి? నువ్వు, సూజీ ఇంకా డ్రూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారా? ఏంటి సంగతి? 218 00:15:57,791 --> 00:15:58,792 ఏమీ లేదు. 219 00:16:00,961 --> 00:16:03,046 ఇలా చూడు. మనం ఒకరికొకరం అన్నీ చెప్పుకుంటాం కదా. 220 00:16:03,130 --> 00:16:06,383 ఒక మెజీషియన్ హ్యాండ్ కర్చీఫ్ ని బయటకి తీసినట్లు ఆ వివరాల్ని నీ నుంచి బయటకు లాగాలా ఏంటి? 221 00:16:06,967 --> 00:16:08,510 అయ్యో. నువ్వు ఎలాంటి మెజీషియన్లని చూస్తుంటావు? 222 00:16:08,594 --> 00:16:11,263 నాకు తెలియదు. జర్మన్ మ్యాజిక్ వాళ్లని. చెప్పు. 223 00:16:13,432 --> 00:16:16,518 ఏమీ జరగడం లేదు. సరేనా? నేను త్వరగా వెళ్లాలి. 224 00:16:18,937 --> 00:16:19,938 సరే. 225 00:18:35,532 --> 00:18:36,783 చెత్త. 226 00:18:39,244 --> 00:18:40,537 చెత్త. 227 00:20:45,579 --> 00:20:47,164 అరవకు! హేయ్! 228 00:20:50,167 --> 00:20:52,294 నన్ను విడిచిపెట్టు! 229 00:20:57,382 --> 00:20:58,467 కదలకు, చెత్తదానా! 230 00:20:58,550 --> 00:21:00,344 షూట్ చేయకు! షూట్ చేయకు! షూట్ చేయకు! ప్లీజ్. 231 00:21:00,427 --> 00:21:02,513 షూట్ చేయకు! నన్ను షూట్ చేయకు. 232 00:21:05,724 --> 00:21:08,477 దేవుడా! నిన్ను నేను షూట్ చేయడం లేదు. 233 00:21:08,560 --> 00:21:10,646 నేను ఆ చెత్తవెధవ కోసం ఇక్కడికి వచ్చాను. 234 00:21:12,231 --> 00:21:13,357 ఇతను చనిపోయాడు. 235 00:21:15,359 --> 00:21:16,693 నేనే తనని చంపేశాను. 236 00:21:18,237 --> 00:21:19,446 ఓహ్, దేవుడా. 237 00:21:20,322 --> 00:21:21,323 ఛ. 238 00:21:21,406 --> 00:21:23,700 సారీ. ఆ హంతకురాలిని నేనే. 239 00:21:36,255 --> 00:21:37,256 సరే. 240 00:22:01,363 --> 00:22:03,031 ఏంటి సంగతి, టామ్? నిన్ను కలవడం సంతోషం. 241 00:22:18,672 --> 00:22:19,673 సారీ. 242 00:22:39,484 --> 00:22:41,486 కెమెరా కుర్రవాడు సెక్స్, హత్య, ఇంకా ఒంటరి తల్లి 243 00:22:41,570 --> 00:22:42,946 జెరీ సోటో కథనం 244 00:22:49,953 --> 00:22:52,497 డెన్నిస్ తల మీద నువ్వు కాల్పులు జరపడం నాకు చాలా నచ్చింది. 245 00:22:53,207 --> 00:22:55,584 - నేను కూడా అక్కడ ఉంటే బాగుండేది. - లేదు. అలా అనుకోకు. 246 00:22:56,293 --> 00:22:57,878 ట్రెవర్ ని డెన్నిస్ ఎందుకు చంపాడు? 247 00:22:59,254 --> 00:23:02,216 వాళ్లిద్దరూ బాయ్ ఫ్రెండ్స్, కానీ ట్రెవ్ కూడా డెన్నిస్ దగ్గర పనిచేసేవాడు. 248 00:23:02,299 --> 00:23:04,885 అతని దగ్గర చాలామంది పనిచేసేవారు, అందరూ చీకటి పనులు చేస్తుండేవారు. 249 00:23:04,968 --> 00:23:06,970 - అంటే ఎలాంటివి? - నాకు ఎక్కువగా తెలియదు, 250 00:23:07,054 --> 00:23:10,015 కానీ వాళ్లు ఏవో బ్లాక్ మెయిల్ పనులు చేస్తుండేవారు. 251 00:23:10,557 --> 00:23:13,101 అయితే, ట్రెవ్ ఎప్పుడూ తనకి రావాల్సిన వాటా గురించి ఫిర్యాదు చేస్తుండేవాడు. 252 00:23:13,936 --> 00:23:16,772 ఆ కారణంగానే సొంతంగా స్కాములు చేసుకోవాలనే ఆలోచన మాలో మొదలైంది, 253 00:23:16,855 --> 00:23:19,900 డెన్నిస్ కి తెలియకుండా, నిన్ను స్కామ్ చేసిన విధంగా. 254 00:23:19,983 --> 00:23:23,654 కానీ… డెన్నిస్ కి ఆ విషయం తెలిసి ఉండచ్చు. 255 00:23:26,281 --> 00:23:27,449 నన్నే ఎందుకు ఎంచుకున్నారు? 256 00:23:28,325 --> 00:23:31,078 మీ కూతురు కారణంగా నీ మీద ఒత్తిడి తేవచ్చని అతను అనుకున్నాడు. 257 00:23:33,038 --> 00:23:34,665 నా ఉద్దేశం, తను ఇంకేదో కూడా చెప్పాడు. 258 00:23:34,748 --> 00:23:37,417 పోర్ట్ ల్యాండ్ లో జరిగిన సంఘటన గురించి అనుకుంటా? 259 00:23:42,172 --> 00:23:44,258 అతను దేని గురించి మాట్లాడాడో నాకు తెలియదు. 260 00:23:45,092 --> 00:23:46,385 కానీ, అతను నిన్ను ఇష్టపడ్డాడు. 261 00:23:47,553 --> 00:23:49,096 అతను కేవలం డబ్బు గడించాలనే ఆశతో ఉండేవాడు. 262 00:23:49,638 --> 00:23:50,764 పైగా నువ్వు లోకల్ మనిషివి. 263 00:23:53,016 --> 00:23:55,143 ఇంకా మోసం చేయగల బలహీనత నీలో ఉందని చెప్పాడు. 264 00:23:56,103 --> 00:23:58,689 కానీ ఆ మాటలన్నీ అతను డెన్నిస్ నుంచి నేర్చుకున్నట్లు ఉండేవి. 265 00:24:00,107 --> 00:24:01,817 డెన్నిస్. అవును. 266 00:24:02,734 --> 00:24:07,656 నువ్వు నాకు అప్పగించాలి అనుకున్న వ్యక్తి కదా. ఆ కుర్చీకి కట్టేసిన వాడు. 267 00:24:07,739 --> 00:24:09,157 మేము అప్పుడు ఆత్రుతతో ఉన్నాము. 268 00:24:09,741 --> 00:24:12,202 నేను అన్నీ గందరగోళం చేసేశాను, సరేనా? స్కై చనిపోయేలా చేశాను… 269 00:24:12,286 --> 00:24:14,580 నేను నీ మీద ఏమీ జాలి చూపించబోవడం లేదు. 270 00:24:15,581 --> 00:24:20,669 నేను ఏ నేరమూ చేయలేదు, కానీ స్కై హత్య కేసులో అరెస్ట్ అయ్యాను. 271 00:24:20,752 --> 00:24:23,005 ఇంకా ట్రెవర్ హత్య కేసులో కూడా. అవును. 272 00:24:23,088 --> 00:24:25,215 - ఏంటి? అందులో అర్థం లేదు. - నాకు తెలుసు. 273 00:24:25,299 --> 00:24:26,717 డెన్నిస్ వాళ్లిద్దరినీ చంపేశాడు. 274 00:24:26,800 --> 00:24:30,846 అతను ట్రెవర్ ని చంపాడు అనుకున్నాను, కానీ స్కైని చంపుతున్నప్పుడు నేను విన్నాను. 275 00:24:31,430 --> 00:24:32,431 నువ్వు అతని మాటలు విన్నావా? 276 00:24:33,015 --> 00:24:35,601 నువ్వు… అయితే, నువ్వు సాక్షివి అవుతావు. 277 00:24:35,684 --> 00:24:37,519 - నా ఉద్దేశం, అంతే అనుకుంటా. - అవును. 278 00:24:37,603 --> 00:24:39,563 నేను ఏమీ చూడలేదు. నేను… 279 00:24:39,646 --> 00:24:43,150 లేదు, కానీ నన్ను ఈ కేసు నుండి బయటపడేయగలవు. హంతకుడు అతనే అని నీకు తెలుసు. 280 00:24:43,233 --> 00:24:45,152 నువ్వు పోలీసులతో మాట్లాడాలి. 281 00:24:45,235 --> 00:24:46,945 - వాళ్లకి నిజం చెప్పు. - లేదు! లేదు, నేను పోలీసులతో మాట్లాడను… 282 00:24:47,029 --> 00:24:48,197 - నువ్వు చెప్పాలి! - నేను ఇందులో తలదూర్చను. 283 00:24:48,280 --> 00:24:49,448 ఏంటి… ఎందుకు… ఏంటి… ఏంటి? 284 00:24:49,531 --> 00:24:50,782 - పోలీసులొద్దు. - ఇప్పటికే నీ పాత్ర ఉంది. 285 00:24:50,866 --> 00:24:52,367 - ఏం మాట్లాడుతున్నావు? - పోలీసులు వద్దు. లేదు! 286 00:24:52,451 --> 00:24:56,496 నేను చేయని నేరానికి జైలుకు వెళ్లడాన్ని స్కై కోరుకుంటాడు అనుకుంటున్నావా? 287 00:24:57,414 --> 00:24:59,875 అంటే, నా జీవితం మొత్తం నాశనం అయిపోవాలా? 288 00:25:00,459 --> 00:25:01,460 చెత్త. 289 00:25:02,336 --> 00:25:03,921 ఇదే కీలకమైనది, బాక్స్. 290 00:25:04,004 --> 00:25:07,841 అదృష్టం మళ్లీ నా వైపే తిరుగుతోంది, కానీ ఆరాన్ జడ్జ్ నాకు అడ్డుపడనంత వరకే. 291 00:25:09,760 --> 00:25:13,972 ఇది చూడు. నా బుజ్జిగాడికి ఎట్టకేలకి పేరు పెట్టారు. 292 00:25:14,556 --> 00:25:17,309 చెస్టర్ కి హలో చెప్పు. అది మా తాత పేరు. 293 00:25:18,060 --> 00:25:21,230 నేను మర్యాద లేకుండా మాట్లాడుతున్నానని అనుకోకు, కానీ అది కన్యగానే చనిపోయే పిల్లి పేరులా ఉంది. 294 00:25:22,105 --> 00:25:24,066 లేదు, మా తాత చెట్ అలా చక్కగా ఉండేవాడు. 295 00:25:24,816 --> 00:25:28,028 మా తాత చెట్ నీకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నీకు కవల పిల్లలు పుట్టారు. 296 00:25:30,906 --> 00:25:31,949 గొంజాలెస్. 297 00:25:32,032 --> 00:25:34,117 హేయ్, నేను పౌలా. పౌలా శాండర్స్. 298 00:25:34,201 --> 00:25:38,455 పౌలా శాండర్స్. నువ్వు బెయిల్ తీసుకున్నావని విన్నాను. రైకర్స్ జైలు ఎలా ఉంది? 299 00:25:38,539 --> 00:25:41,959 గురువారాల్లో వాళ్లు ఇప్పటికీ స్వీట్ చికెన్ టెరియాకీ ఇస్తున్నారా? 300 00:25:42,793 --> 00:25:44,920 మీరు ఒక గంట వరకూ పోలీస్ స్టేషన్ లోనే ఉంటారా? 301 00:25:45,003 --> 00:25:47,464 నన్ను ఈ కేసు నుంచి తప్పించగల వ్యక్తిని తీసుకొస్తున్నాను. 302 00:25:47,548 --> 00:25:49,091 - పౌలా, మేము ఇప్పటికే… - ఈ మనిషికి 303 00:25:49,174 --> 00:25:53,387 డెన్నిస్ ఓ నీల్ గురించి తెలుసు, అతను ట్రెవర్ బాయ్ ఫ్రెండ్, అతనే అసలు హంతకుడు. 304 00:25:54,513 --> 00:25:55,514 నేను ఇక్కడే ఉంటాను. 305 00:25:59,810 --> 00:26:01,228 తను ఇక్కడికే వస్తోంది. 306 00:26:04,773 --> 00:26:07,693 "నా తోటి ఉద్యోగులతో కలిసి నరకప్రాయమైన ప్రయాణం చేశాను, 307 00:26:07,776 --> 00:26:11,029 హ్యాక్ చేయబడిన ఒక చనిపోయిన వ్యక్తి బర్నర్ ఫోన్ మాత్రమే మాకు ఆధారమైంది." 308 00:26:11,113 --> 00:26:13,282 - నువ్వు అసలు ఏం చేస్తున్నావు? - అసలు నువ్వేం చేస్తున్నావు? 309 00:26:13,365 --> 00:26:14,783 నా డెస్క్ తాళం పగులగొట్టావా? 310 00:26:14,867 --> 00:26:16,243 నువ్వు నాకు అబద్ధం చెప్పావు. 311 00:26:16,326 --> 00:26:20,247 అవును, నువ్వు కష్టపడి పనిచేసేదానివని తెలుసు, కానీ… 312 00:26:20,747 --> 00:26:21,999 ఈ పని ఎలా చేయగలిగావు? 313 00:26:22,082 --> 00:26:25,502 ప్లీజ్, నువ్వు, పౌలా కనీసం ఫ్రెండ్స్ కూడా కాదని చెప్పింది నువ్వే. 314 00:26:25,586 --> 00:26:27,963 నిజమే, కానీ నేను నేరుగా ఆమెని మోసం చేయలేదు, కదా. 315 00:26:28,046 --> 00:26:31,800 నీ స్టోరీ కోసం నువ్వు నిజాలన్నీ దాచి తనని జైలుకి వెళ్లేలా చేస్తావా? 316 00:26:31,884 --> 00:26:35,387 ఒక మంచి ఉద్యోగం సంపాదించడానికో ఇంక దేనికో? నువ్వు నిజంగానే ఇలా చేస్తున్నావా, జెరీ? 317 00:26:35,470 --> 00:26:37,890 సరే, మొదటగా, నిజంగానే చేస్తున్నాను. నేను ఆ ఫోనులో అన్నీ చూశాను. 318 00:26:37,973 --> 00:26:39,558 కానీ అందులో ఏమీ లేవు. 319 00:26:41,435 --> 00:26:44,062 ఇంకా పౌలా జైలుకి వెళ్లడంలో నా తప్పేమీ లేదు. 320 00:26:44,146 --> 00:26:46,440 తనే హంతకురాలు అని పోలీసులు అనుమానిస్తున్నారు, నీ అనుమానం కూడా అదే కదా. 321 00:26:47,107 --> 00:26:48,901 సరే, మనం ఒకరితో ఒకరం ఘోరమైన విషయాలు చెప్పుకుంటాం, 322 00:26:48,984 --> 00:26:52,779 కానీ మనం, అంటే, మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను. 323 00:26:52,863 --> 00:26:53,864 మనం మంచి ఫ్రెండ్సే. 324 00:26:53,947 --> 00:26:56,825 సరేనా? జీవితంలో ఎదగాలనే పట్టుదలతో ఉండి ఉంటే, నువ్వు కూడా ఇలాగే వ్యవహరించి ఉండేవాడివి. 325 00:26:56,909 --> 00:27:00,412 నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నీకు ఇప్పటికీ తెలియకపోతే అది నా తప్పు కాదు. 326 00:27:00,495 --> 00:27:03,957 కిందటి సంవత్సరం నువ్వు డే ట్రేడింగ్ అన్నావు, ఇప్పుడు, "ఓహ్, లా స్కూలులో చేరతానేమో" అంటున్నావు. 327 00:27:04,041 --> 00:27:06,835 సరే, అంటే, నాకేం కావాలో నాకు తెలియకపోవచ్చు, 328 00:27:06,919 --> 00:27:10,172 కానీ నా ఫ్రెండ్స్ ని మోసం చేయడానికి కూడా సిద్ధమయ్యేంత అత్యాశ నాకు లేదు. 329 00:27:10,255 --> 00:27:13,884 నువ్వు ఎప్పటిలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. వై తో నువ్వు చేసిన మాదిరిగానే. 330 00:27:18,096 --> 00:27:19,806 ఒక విషయం చెప్పనా? ఇంక వదిలేయ్! 331 00:27:20,474 --> 00:27:21,475 రూడీ. 332 00:27:22,267 --> 00:27:23,435 ఇలా చూడు. 333 00:27:24,353 --> 00:27:25,562 చమత్కారంగా ఏమీ బదులివ్వవా? 334 00:27:32,986 --> 00:27:34,530 చమత్కారంగా సమాధానం ఇవ్వాలి కదా. 335 00:27:43,121 --> 00:27:45,207 చాలా థాంక్స్. సరే, హాయ్. 336 00:27:45,290 --> 00:27:47,835 నేను పౌలా శాండర్స్ ని. డిటెక్టివ్ గొంజాలెస్ ని కలవడానికి వచ్చాను. 337 00:27:47,918 --> 00:27:49,545 - ఆమె నా కోసం ఎదురుచూస్తోంది. - ఆమె ఎదురుచూస్తోందా? 338 00:27:49,628 --> 00:27:51,046 సరే. ఉండండి. 339 00:27:51,129 --> 00:27:52,798 ఇక్కడ బాత్ రూమ్ ఉందా, వాడుకోవచ్చా? 340 00:27:52,881 --> 00:27:54,383 - హా. ఆ చివర ఉంది. - సరే. 341 00:27:54,466 --> 00:27:56,426 - త్వరగా. - గొంజాలెస్? 342 00:27:56,510 --> 00:27:57,678 - మీ కోసం ఎవరో వచ్చారు. - హేయ్. 343 00:27:59,054 --> 00:28:01,431 - ఆమె ఆ కుడి వైపు చివర ఉంటుంది. హా. - అవునా? సరే, మంచిది. 344 00:28:01,515 --> 00:28:03,350 నేను సంతకం చేయాలా? 345 00:28:03,433 --> 00:28:04,560 లేదు, అవసరం లేదు. 346 00:28:10,566 --> 00:28:11,567 చెత్త! 347 00:28:14,736 --> 00:28:17,698 - హేయ్! ఏం చేస్తున్నావు, బాబూ? డూడ్! - అయ్యో. 348 00:28:18,448 --> 00:28:19,449 సారీ. 349 00:28:21,159 --> 00:28:22,452 సారీ, నేను నిన్ను నమ్మాల్సింది. 350 00:28:22,536 --> 00:28:25,914 - అవును! - సరే, ఇది అంత బాగా లేదు. 351 00:28:28,208 --> 00:28:29,209 ఆష్, సారీ. 352 00:28:32,337 --> 00:28:33,338 ఆష్? 353 00:28:36,675 --> 00:28:37,509 హేయ్! 354 00:28:43,849 --> 00:28:44,850 చెత్త. 355 00:28:45,809 --> 00:28:48,687 మహిళలు 356 00:29:09,291 --> 00:29:10,292 ఏంటి సంగతి? 357 00:29:15,172 --> 00:29:16,173 పౌలా. 358 00:29:17,424 --> 00:29:19,760 నువ్వు నిర్దోషివి అని రుజువు చేసే ఆ మేజికల్ సాక్షి ఎక్కడ? 359 00:29:21,011 --> 00:29:22,429 ఆమె పారిపోయింది. 360 00:29:24,097 --> 00:29:25,849 అయితే నిన్ను కోర్టులోనే కలుస్తా అనుకుంటా. 361 00:29:26,642 --> 00:29:27,851 హేయ్, నీ వల్ల అసలు ఉపయోగం ఏంటి? 362 00:29:28,685 --> 00:29:30,812 నీ వల్ల ఎవరికైనా ఏంటి ఉపయోగం? 363 00:29:31,730 --> 00:29:34,483 ఆ మనుషులందరినీ డెన్నిస్ ఓ నీల్ హత్య చేశాడనీ, నేను కాదనీ నీకు తెలుసు. 364 00:29:34,566 --> 00:29:36,485 నేను ఒక మామూలు మనిషిని! 365 00:29:36,568 --> 00:29:40,656 ఇప్పుడు నేను ఈ అబద్ధాల ఊబిలో, మాయమైపోతున్న శవాల మధ్య 366 00:29:40,739 --> 00:29:44,034 ఇంకా ఒకే పేరున్న ఇద్దరు జైలు లాయర్ల మధ్య చిక్కుకుపోయాను. 367 00:29:44,117 --> 00:29:45,911 - ఇద్దరు లాయర్లా? - మీరు నిజానికి నాకు సాయం చేయాల్సింది… 368 00:29:46,537 --> 00:29:50,040 మీరు నాకు మొదట్లో సాయం చేయలేదు, ఇప్పుడు కూడా ఎలాంటి సాయం చేయడం లేదు. 369 00:29:50,707 --> 00:29:53,836 నువ్వు మాత్రమే నాకు సాయపడగలవు, కానీ నీ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు! 370 00:30:01,218 --> 00:30:02,427 ఎక్కువ మార్కులు గ్యారెంటీ లేదా డబ్బు వాపస్ 371 00:30:02,511 --> 00:30:03,512 ఎల్ శాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ 372 00:30:10,143 --> 00:30:11,144 ఇంకాస్త కాఫీ కావాలా? 373 00:30:11,728 --> 00:30:12,729 తప్పకుండా, కావాలి. 374 00:30:41,842 --> 00:30:42,843 పవర్ ఆన్ అవుతోంది… 375 00:30:44,052 --> 00:30:48,056 ట్రాకర్ ఆన్ అయింది 376 00:30:56,106 --> 00:30:57,482 అన్ లాక్ చేయడానికి పైకి స్వైప్ చేయండి 377 00:30:57,983 --> 00:30:58,984 పిన్ ఎంటర్ చేయండి 378 00:31:25,469 --> 00:31:26,803 ఫ్లోరిడా గేటర్స్ 379 00:31:28,055 --> 00:31:29,056 సరే. 380 00:31:46,031 --> 00:31:47,407 - హాయ్! - హేయ్! 381 00:31:47,991 --> 00:31:49,201 నేను ఆలస్యమైనందుకు సారీ. 382 00:31:50,285 --> 00:31:52,746 నా ఫేవరెట్ ఫుడ్ సైంటిస్ట్ ఎలా ఉన్నాడు? 383 00:31:53,247 --> 00:31:56,041 బాగున్నాను, బాగున్నాను. బిజీ, బిజీగా ఉన్నాను. 384 00:31:56,124 --> 00:31:59,294 సరే. మనం ప్రయోగాలు మొదలుపెడదామా? 385 00:32:03,715 --> 00:32:08,095 నువ్వు చాలా మంచిగా ఫీల్ అయ్యేలా చేస్తాను. నీకు ఆ అర్హత ఉంది. 386 00:32:18,981 --> 00:32:20,566 నువ్వు రిలాక్స్ కావాలి అంతే. 387 00:32:23,694 --> 00:32:25,153 ఈ చెత్త ప్రయాణం నన్ను చంపేస్తోంది. 388 00:32:25,237 --> 00:32:26,572 చాలా ఇబ్బందిగా… 389 00:32:26,655 --> 00:32:27,656 ఆష్ థంబ్ డ్రైవ్ ట్రెవర్ 390 00:32:27,739 --> 00:32:28,824 నీ బాడీ చూపించు. 391 00:32:28,907 --> 00:32:30,117 ఫుడ్ సైంటిస్ట్ - న్యూ జెర్సీ? ఫ్లోరియాన్ 392 00:32:34,162 --> 00:32:36,415 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 393 00:33:57,579 --> 00:33:59,581 తెలుగు అనువాదకర్త: హరీష్