1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.BZ 2 00:00:04,672 --> 00:00:10,678 ఫాలౌట్ ద ఘౌల్ లాగ్ 3 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.BZ 4 00:00:16,058 --> 00:00:19,937 సరే, ఇది హూవిల్ కాదు, కానీ సరిపోతుంది. 5 00:00:21,313 --> 00:00:25,401 అలాగే, నాకు క్రిస్మస్‌ 12 రోజులకు సరిపోయేటన్ని వైల్స్ ఉన్నాయి. 6 00:00:27,153 --> 00:00:28,446 ఇది చూశావా? 7 00:00:28,529 --> 00:00:33,451 ఇది దుంగ కాదు… మనిషి చేయి. 8 00:00:33,534 --> 00:00:35,619 ఇంకా చెప్పాలంటే అది ఒక లావు మనిషి చేయి. 9 00:00:36,412 --> 00:00:38,622 ఇది బాగా మండుతోంది కదా? 10 00:00:39,540 --> 00:00:40,666 ఆశ్చర్యంగా, ఉంది కదా? 11 00:00:41,625 --> 00:00:44,170 నేను ఈ చేతుల్లో కొన్నిటిని ఏడాది మొత్తం పొడిగా ఉంచుతాను 12 00:00:44,253 --> 00:00:46,630 ఎందుకంటే శీతాకాలంలో అవి చాలా బాగుంటాయి. 13 00:00:46,714 --> 00:00:50,593 ఆయుధాలు ధరించి, వెచ్చగా ఉండు. నేను ఎప్పుడూ చెప్పేది అదే. 14 00:00:54,847 --> 00:00:58,017 సరే, నేను మీకు సీజన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, 15 00:00:58,100 --> 00:01:02,313 కానీ ఇక్కడ సీజన్లు పెరుగుతున్నందున మన దగ్గర పెద్దగా ఏమీ లేదు. 16 00:01:02,938 --> 00:01:06,192 మరియు మనకు శాంటా క్లాజ్ కూడా లేదు. 17 00:01:08,569 --> 00:01:10,070 మాట్లాడటం తో దవడ నొప్పిగా ఉంది, 18 00:01:10,154 --> 00:01:13,991 మరి మీరందరూ ఈ మంట వైపు కొంచెం సేపు ఎందుకు చూడకూడదు. 19 00:01:15,284 --> 00:01:19,205 ఇప్పుడు, నేను నిద్రపోతే, నా తల దాని నుండి దూరంగా వంచండి. 20 00:01:22,374 --> 00:01:28,631 అవును, నేను మీ మిస్టర్ న్యూ వెగాస్‌ని నా పేరున్న ఊరు నుంచే లైవ్‌లో వస్తున్నా, 21 00:01:28,714 --> 00:01:33,969 ఈ క్రిస్మస్ సీసన్ సందర్భంగా మీకు ఇష్టమైన పాటలతో. 22 00:01:34,053 --> 00:01:36,555 మీరున్న చోట ఇప్పుడు వెచ్చగా హాయిగా ఉందని ఆశిస్తున్నాను, 23 00:01:36,639 --> 00:01:39,475 అలాగని మీరు స్పృహ కోల్పోవడం వల్ల కాదు సుమా, 24 00:01:39,558 --> 00:01:42,436 ఒకవేళ మీకు కావాల్సింది అదే అయితే తప్ప. 25 00:01:42,520 --> 00:01:48,108 జీవితంలోని భయాలని మన పద్ధతిలో మత్తులో మునిగి మనం తట్టుకుంటాం. 26 00:01:48,734 --> 00:01:51,111 నేను రాత్రంతా మీ అంకితాలు తీసుకుంటున్నా 27 00:01:51,195 --> 00:01:57,284 మీ క్రిస్మస్ శుభాకాంక్షలు కథలు లైవ్‌లో చదివి వినిపిస్తాను. 28 00:01:58,869 --> 00:02:02,331 ఇదిగో ఒకప్పటి ఆరిజోనా నుంచి బాబ్ రాశారు. 29 00:02:02,414 --> 00:02:06,418 "క్రిస్మస్ సమయంలో నా కుక్క పారిపోయింది," అంటున్నారాయన 30 00:02:06,502 --> 00:02:10,965 '' ఇంకా నిజం చెప్పాలంటే, అచ్చం క్రిస్మస్ కథలాగే జరిగింది.'' 31 00:02:11,048 --> 00:02:15,135 ''దాన్ని వెతకడానికి మాకు సహాయం చేయడానికి ఎక్కడి నుంచో అపరిచితులు వచ్చారు, 32 00:02:15,219 --> 00:02:18,347 తూర్పు ప్రాంతాల నుండి వచ్చిన ముగ్గురు రాజుల్లాగా.'' 33 00:02:18,430 --> 00:02:21,100 "వాళ్ళతో కలిసి నేనూ ఒక రాజులా పనిచేశాను, 34 00:02:21,183 --> 00:02:25,145 అలాగే దేవుడు రాజులకే రాజు." 35 00:02:25,229 --> 00:02:30,317 "అంటే మనకు ఐదుగురు రాజులు ఉన్నారు, కానీ మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నారు." 36 00:02:30,401 --> 00:02:33,863 "ఇద్దరు స్త్రీలు, ఐదుగురు పురుషులు, అలా ఐదుగురు రాజులు." 37 00:02:33,946 --> 00:02:38,909 "ఇద్దరు రాణులు ప్లస్ నేను, ప్లస్ దేవుడు, అంటే మొత్తం తొమ్మిది మంది రాజులు, 38 00:02:38,993 --> 00:02:40,494 రాణులతో కలుపుకుని." 39 00:02:41,036 --> 00:02:44,498 "మరియు మాలో ఎవరికీ ఆ కుక్క ఎక్కడుందో తెలీదు." 40 00:02:44,582 --> 00:02:49,169 "కాబట్టి నేను ఆలోచిస్తున్నాను, 'అది కథలోని అసలు యేసు లాంటిది. 41 00:02:49,253 --> 00:02:52,006 'నా కుక్కే తప్పిపోయిన బాల యేసు అనుకున్నా." 42 00:02:52,089 --> 00:02:54,592 "దాంతో నాకు చాలా కంగారు మొదలైంది. 43 00:02:54,675 --> 00:02:57,761 కుక్క పోయిందనే కాదు, 44 00:02:57,845 --> 00:03:00,389 ఎవరైనా వస్తే ఆ కుక్కే నాకు చెప్పేది." 45 00:03:00,472 --> 00:03:03,767 "వీళ్ళు వచ్చారు, కానీ కుక్క దొరకలేదు." 46 00:03:03,851 --> 00:03:07,980 "పైగా నా దగ్గర సరుకు ఉందా అని అడుగుతున్నారు." 47 00:03:08,063 --> 00:03:10,608 "ఉంది, కానీ నేను పంచుకోను." 48 00:03:10,691 --> 00:03:14,194 "నాకు కోపం వస్తోంది, దాంతో అపరాధ భావన కలుగుతోంది." 49 00:03:14,278 --> 00:03:16,739 "అవును, నాకు కోపం ఎక్కువ, 50 00:03:16,822 --> 00:03:20,659 అందుకే నా మందులు నేను ఎవరికీ ఇవ్వలేను." 51 00:03:20,743 --> 00:03:21,577 "అవి మెడికల్." 52 00:03:21,660 --> 00:03:24,830 "ఏదైతేనేం, ఆ కుక్క ఎక్కడికీ పోలేదని తెలిసింది." 53 00:03:24,914 --> 00:03:28,042 "నేను అంతకుముందు కొందరిని చంపడం విని, 54 00:03:28,125 --> 00:03:30,461 అది భయపడి గోడల మధ్య దాక్కుంది." 55 00:03:30,544 --> 00:03:32,588 నేను చంపిన వాళ్ళలో ఒకరిని కాలుస్తుంటే 56 00:03:32,671 --> 00:03:35,424 అది బయటకి వచ్చింది." 57 00:03:35,507 --> 00:03:40,471 "నేను మిగతా రాజుల్ని చంపే ముందే ఇది తెలిసి ఉంటే బాగుండేది." 58 00:03:40,554 --> 00:03:45,059 "కానీ ఆ సమయానికి నాకున్న తెలివితో చేసిందంతే." 59 00:03:45,142 --> 00:03:47,478 "క్లుప్తంగా చెప్పాలంటే, 60 00:03:47,561 --> 00:03:50,814 క్రిస్మస్ జరుపుకోవడానికి కుక్క అవసరమని నాకు తెలియలేదు 61 00:03:50,898 --> 00:03:53,984 అది లేకుండా జరుపుకునే దాకా." 62 00:03:54,068 --> 00:03:57,655 ఎంత దయనీయమో! నాకు నేనే అసహ్యం." 63 00:03:59,323 --> 00:04:00,783 ధన్యవాదాలు, బాబ్. 64 00:04:00,866 --> 00:04:04,453 ఇదిగో ఒక పండగ పాట ఇది మీకు ఉపశమనం ఇస్తుంది 65 00:04:04,536 --> 00:04:08,666 మీ మెదడు నిండా మత్తు ఎక్కించిన దానికన్నా వేగంగా. 66 00:11:02,037 --> 00:11:05,123 హాయ్, నేను మీ డీజే మిస్టర్ న్యూ వెగాస్ 67 00:11:05,207 --> 00:11:10,462 మీరు లోదుస్తుల్లో కూర్చుని వింటున్నారని ఊహించుకుంటే, 68 00:11:10,545 --> 00:11:14,758 నా బుర్ర 45 ఆర్‌పీ‌ఎంలో గిర్రున తిరుగుతోంది. 69 00:11:14,841 --> 00:11:16,259 ఇదిగో ఒక పాట. 70 00:15:30,597 --> 00:15:33,600 నాకు పాత పాటలంటే ఇష్టం, 71 00:15:33,683 --> 00:15:37,812 కానీ మీ కథలు వినడమంటే ఇంకా ఇష్టం. 72 00:15:37,896 --> 00:15:39,606 మీ నుంచి వినాలనుకుంటున్నా 73 00:15:39,689 --> 00:15:43,151 ఇదిగో స్లగ్గిన్స్ రెక్స్ నుంచి ఒక చిన్న కథ 74 00:15:43,234 --> 00:15:47,572 ఈ జ్ఞాపకాలతో సిల్ట్‌ల్యాండ్స్ నుండి రాస్తున్నాడు 75 00:15:48,990 --> 00:15:52,619 "వేస్ట్‌ల్యాండ్‌లో క్రిస్మస్ బాగోదని జనం అంటారు, 76 00:15:52,702 --> 00:15:55,121 కానీ వాల్ట్స్‌లో ఉన్నదానికంటే ఇక్కడే మేలు. 77 00:15:55,205 --> 00:16:00,627 "నమ్మండి. కిందటి ఏడాది నేను వాల్ట్‌లో క్రిస్మస్ చేశా, చాలా చెత్తగా ఉంది." 78 00:16:00,710 --> 00:16:04,005 "వాళ్లు హవాయి థీమ్ అని ఏదో చేశారు 79 00:16:04,089 --> 00:16:06,341 అదొక నాసిరకం ఐడియా." 80 00:16:06,424 --> 00:16:09,969 '''ఈ పంది మాంసం రుచి చూడు' అని చెప్పి, 81 00:16:10,053 --> 00:16:12,430 నా చేతిలో చిన్న సాసేజ్ పెట్టారు." 82 00:16:12,514 --> 00:16:15,308 "చాలా నిరాశ కలిగింది." 83 00:16:15,392 --> 00:16:17,936 "నేను మనుషుల్లో తిరగక చాలా ఏళ్ళైనా, 84 00:16:18,019 --> 00:16:20,897 అది చెత్తగా ఉందని చెప్పగలను." 85 00:16:20,980 --> 00:16:23,233 "వాల్టీలో ఉన్న వాళ్ళందరి కన్నా, 86 00:16:23,316 --> 00:16:26,695 నేనే ఆసక్తికరమైన మనిషినని 87 00:16:26,778 --> 00:16:29,155 తెలియడమే నాకు క్రిస్మస్ సందర్భంగా ఒక రకమైన గిఫ్ట్." 88 00:16:29,239 --> 00:16:32,742 "అది నా మాటలు శాంటా వింటున్నాడు అన్న ఫీలింగ్ ఇస్తోంది." 89 00:16:32,826 --> 00:16:38,081 "సో శాంటా, నువ్వు వింటుంటే, నిజమైన పంది మాంసం తీసుకురా." 90 00:16:38,164 --> 00:16:42,085 "వేస్ట్‌ల్యాండ్స్‌లో తిరిగే భారీ పందులను మనం చూశాం." 91 00:16:42,168 --> 00:16:46,756 "కనీసం అవి లేపే దుమ్ము మేఘాలైనా నేను చూశానని చెప్పగలను." 92 00:16:46,840 --> 00:16:52,137 "మన శ్రోతలందరూ కలిసి వేటకు వెళ్దాం, 93 00:16:52,220 --> 00:16:54,514 సగం మంది పెద్ద గుంతలు తవ్వుదాం, 94 00:16:54,597 --> 00:16:59,227 ఎప్పటికీ చల్లారని ఆ రాళ్లతో వాటిని నింపుదాం, 95 00:16:59,310 --> 00:17:04,566 దాన్ని కాల్చి అసలైన రుచి వస్తుందేమో చూద్దాం." 96 00:17:05,275 --> 00:17:07,235 "నేనే టెస్ట్ చేస్తా, ప్రామిస్." 97 00:17:07,318 --> 00:17:11,948 "తిన్న వెంటనే నా ముఖం మీద కంతులు వస్తాయేమో మీరు చూడొచ్చు, 98 00:17:12,031 --> 00:17:14,743 మొక్కజొన్నలు మొలిచినట్టుగా." 99 00:17:14,826 --> 00:17:16,870 వినడానికి బాగుంది, స్లగ్గిన్స్. 100 00:17:16,953 --> 00:17:20,248 నీ వేట బృందంలో నేనే ముందుంటాను. 101 00:17:20,331 --> 00:17:24,878 ఈ క్లాసిక్ పండగ పాట ఎవరికి తెలుసు? 102 00:22:42,361 --> 00:22:47,075 మీరు ఈ అంకితాలన్నీ విన్నా వినకపోయినా, 103 00:22:47,158 --> 00:22:50,369 నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. 104 00:22:50,453 --> 00:22:52,246 దాన్ని ఏదీ మార్చలేదు. 105 00:27:18,804 --> 00:27:22,016 మిత్రులారా, మీలో ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నా. 106 00:27:22,099 --> 00:27:26,062 మీ ప్రేమ సోనార్ లాగా నాకు తిరిగొస్తోంది. 107 00:27:26,145 --> 00:27:29,732 బాంబు పేలుడులా నన్ను తాకుతోంది. 108 00:27:29,815 --> 00:27:32,568 అంకితాలు పంపిస్తూ ఉండండి. 109 00:36:17,593 --> 00:36:20,304 ఇదిగో యాంగ్రీ రాన్ నుంచి ఒక ఉత్తరం. 110 00:36:20,387 --> 00:36:26,727 రాన్ ఏమంటాడంటే, "నాకు కోపంగా ఉంది, ప్రతి ఏటా అవే క్రిస్మస్ పాటలు." 111 00:36:26,810 --> 00:36:29,563 "వాటి వల్ల నాకేం అనిపించట్లేదు." 112 00:36:29,646 --> 00:36:35,903 "ఎక్కడో 5,000 మైళ్ళ దూరంలో పుట్టిన బిడ్డ పాటలు, నా జీవితానికి ఎలా సంబంధం?" 113 00:36:35,986 --> 00:36:40,073 "నా అనుభవానికి దగ్గరగా ఉండే కళే నాకు నచ్చుతుంది." 114 00:36:40,157 --> 00:36:45,329 "ఈ వెస్ట్‌ల్యాండ్‌లో తయారైన కొత్త ర్యాప్ పాటలు వేయండి." 115 00:36:45,412 --> 00:36:48,248 సారీ రాన్, నీకు కోపంగా ఉండొచ్చు. 116 00:36:48,332 --> 00:36:52,127 కానీ స్టేషన్‌లో మా దగ్గర ఉన్నవి ఇవే 117 00:36:52,210 --> 00:36:56,757 మిగతావన్నీ బందిపోట్లు పెట్టిన మంటల్లో కాలిపోయాయి. 118 00:36:56,840 --> 00:37:02,971 కాబట్టి ఐదో సారి, మళ్ళీ ఇదే పాట. ''దేవుడు మీకు శాంతి ప్రసాదించుగాక." 119 00:45:44,659 --> 00:45:48,538 మీ క్రిస్మస్ శుభాకాంక్షలతో మళ్ళీ వచ్చేశాను. 120 00:45:48,621 --> 00:45:53,710 ఇదిగో ఆండీ సి నుంచి: "నాకు ఈ పాత పాటలు చాలా ఇష్టం, 121 00:45:53,793 --> 00:45:56,629 ఈ భక్తి పాటలు పాడటం కష్టంగా ఉంది. 122 00:45:56,713 --> 00:46:00,884 ఎందుకంటే నేను నూరుకిపైగా మందిని తిన్నాను." 123 00:46:00,967 --> 00:46:05,472 ఆండీ, నువ్వు చింతించకు, రికార్డులే నీ బదులు పాడతాయి 124 00:46:05,555 --> 00:46:09,809 ఆండీ ఇంకా ఇలా రాశాడు, "రుడాల్ఫ్ ద రెడ్ నోస్డ్ రెయిన్ డీర్' పాడటం కష్టమే 125 00:46:09,893 --> 00:46:12,645 ఒకరిని చంపిన తర్వాత, 126 00:46:12,729 --> 00:46:15,815 కానీ వాడి కుటుంబం మొత్తాన్ని తినేశాక, 127 00:46:15,899 --> 00:46:21,070 ఆ పాట పాడుతుంటే నాకు ఏడుపొచ్చేస్తోంది." 128 00:46:21,154 --> 00:46:23,823 ''ఇలా తినడం వల్ల క్రిస్మస్‌ ఆనందం పోతుంది, 129 00:46:23,907 --> 00:46:27,702 మనం కలిసి పండగ జరుపుకున్న మనుషులనే తినేస్తుంటే, పండగ ఆనందం ఆవిరైపోతుంది." 130 00:46:27,785 --> 00:46:31,664 మనిషి పిత్తాశయం రుచి తెలిశాక, 131 00:46:31,748 --> 00:46:33,750 ఓ, హోలీ నైట్ పాడినా. 132 00:46:33,833 --> 00:46:36,878 నాకు ఆ పైత్య రసం తప్ప ఇంకేం గుర్తొస్తుంది?" 133 00:46:36,961 --> 00:46:38,713 "పాటలు పాడటం తేలికే, 134 00:46:38,796 --> 00:46:41,216 కానీ ఆ మాటలకు అర్థం లేదు." 135 00:46:41,299 --> 00:46:44,511 ''అసలు మంచు బండి అంటే ఏంటి?" 136 00:46:45,345 --> 00:46:49,265 "400 ఏళ్లలో నేను ఆ బండి గంటల శబ్దం వినలేదు." 137 00:46:49,349 --> 00:46:52,852 "నేను ఫ్రెండ్స్‌ని చంపగలను, తినగలను." 138 00:46:52,936 --> 00:46:56,689 "కానీ ఒకే గుర్రపు మంచు బండి అనేది అర్థం లేని మాట." 139 00:46:56,773 --> 00:47:02,695 "మా కజిన్‌ని తినేశామని ఒప్పుకున్నందుకు, నన్ను డిన్నర్ నుంచి గెంటేశారు." 140 00:47:02,779 --> 00:47:06,699 "ఎవరినైతే తింటున్నావో, వాళ్ళ గురించి తినేటప్పుడు మాట్లాడకూడదట." 141 00:47:06,783 --> 00:47:10,411 "అలా చేస్తే వాంతులొస్తాయని నా ఫ్రెండ్స్ అన్నారు." 142 00:47:10,495 --> 00:47:14,916 "అది నిజమో కాదో తెలీదు, కానీ జనాలకు కోపం తెప్పిస్తుంది." 143 00:47:14,999 --> 00:47:17,377 ''నేను అంత మందిని తినకుండా ఉండాల్సింది, 144 00:47:17,460 --> 00:47:20,797 "అప్పుడు నన్ను ఓదార్చడానికి ఎవరైనా మిగిలి ఉండేవారు." 145 00:47:20,880 --> 00:47:23,967 సరే, ఆండీ సి., నేను నిన్ను ఓదార్చలేను, 146 00:47:24,050 --> 00:47:28,513 ఎందుకంటే నువ్వు చెప్పింది ఒక దుర్మార్గుడు చేసే పని. 147 00:47:28,596 --> 00:47:31,349 కానీ దేవుడే నీకు తీర్పు చెబుతాడు 148 00:47:31,432 --> 00:47:33,226 ఇదిగో ఒక పాత క్లాసిక్. 149 00:55:56,395 --> 00:56:00,274 శాండీ గల్చ్ నుంచి జార్జ్ వాషింగ్టన్ థిజ్ రాశారు, 150 00:56:00,357 --> 00:56:03,486 "యుద్ధం ఎప్పుడూ మారదు. క్రిస్మస్ కూడా అంతే. 151 00:56:03,569 --> 00:56:06,447 "ఏటా అవే పాటలు. గమనించావా?" 152 00:56:07,865 --> 00:56:09,867 నాకైతే ఇష్టమే, జార్జ్. 153 00:56:09,950 --> 00:56:14,163 నీకు తెలుసా, మనం ఎక్కడున్నామో తెలియని చోట బతుకుతున్నాం 154 00:56:14,246 --> 00:56:18,626 ఎందుకంటే చుట్టూ ఇసుక తిన్నెలే, 155 00:56:18,709 --> 00:56:24,632 ఈ క్రిస్మస్ పాటలే నాకు దారి చూపించే నక్షత్రాల్లా అనిపిస్తాయి 156 00:56:24,715 --> 00:56:29,178 అవి వినిపిస్తే చాలు, క్రిస్మస్ దగ్గర్లో ఉందని నాకు తెలుస్తుంది. 157 01:00:57,529 --> 01:01:02,242 నేను డిజె మిస్టర్ న్యూ వెగాస్‌ని, మీ స్టైల్ నాకు నచ్చింది. 158 01:01:02,326 --> 01:01:05,287 నాకు మీరంటే ఆకర్షణ. అర్థమైందా? 159 01:06:56,430 --> 01:07:00,892 ఇదిగో మన పాత శ్రోత పి, డి.ఇ. నుంచి రాశారు. 160 01:07:01,226 --> 01:07:03,895 ఆయన ఏమంటున్నారంటే, "ప్రతి ఏటా నేను మి షో వింటాను." 161 01:07:03,979 --> 01:07:05,063 థాంక్యూ, పి. 162 01:07:05,147 --> 01:07:10,318 "గత క్రిస్మస్‌లలో నేను ఎవరితో గడిపానో, ఎవరిని 163 01:07:10,402 --> 01:07:12,195 చంపానో లేదా తినేశానో తలచుకుంటాను." 164 01:07:12,279 --> 01:07:16,032 "జిమ్మీ కెయిన్, వాడు నాతో పాటలు పాడేవాడు, 165 01:07:16,116 --> 01:07:19,953 దొంగతనం చేసేటప్పుడు జనాల దృష్టి మళ్ళించడానికి." 166 01:07:20,579 --> 01:07:24,207 "వాడు తన వాటాలో చేతివాటం చూపించాడు." 167 01:07:24,291 --> 01:07:26,460 "అందుకే వాడి తల లేపేయాల్సి వచ్చింది." 168 01:07:27,294 --> 01:07:31,715 "లేదా మెలిసా, ఆమె డెకరేషన్ బాగా చేసేది, 169 01:07:31,798 --> 01:07:34,718 మా షిప్పింగ్ కంటైనర్ నిండా 170 01:07:34,801 --> 01:07:38,305 రేడియోధార్మికతతో మెరిసే పురుగుల్ని నింపేది 171 01:07:38,388 --> 01:07:40,515 క్రిస్మస్ స్ఫూర్తితో కూడిన శైలిలో.'" 172 01:07:41,224 --> 01:07:45,270 "ఆమెకు కంతులు వచ్చాయి, అందుకే చంపాల్సి వచ్చింది." 173 01:07:47,147 --> 01:07:49,566 "బిగ్ సారాని ఎలా మర్చిపోతాను, 174 01:07:49,649 --> 01:07:53,069 ఆమె మంచు బండి నడిపేది 175 01:07:53,153 --> 01:07:56,656 మేం మా సామాన్లని కోపంగా ఉన్న బ్రాహ్మ ఆవులకి కట్టేవాళ్ళం, 176 01:07:56,740 --> 01:08:01,077 వేస్ట్‌ల్యాండ్‌లో వంద మైళ్ళకు పైగా కలిసి ప్రయాణించాం." 177 01:08:01,161 --> 01:08:03,663 "ఆమె సరిగా థాంక్స్ చెప్పలేదు, 178 01:08:03,747 --> 01:08:06,249 అందుకే ఆమెని కూడా కాల్చేశాను." 179 01:08:06,750 --> 01:08:13,089 ''నేను ఆమె గురించి తరచుగా ఆలోచిస్తుంటా, 180 01:08:13,173 --> 01:08:17,511 ఎందుకంటే ఆమె కాళ్ళ మాంసం ఆరబెట్టుకుని తినడానికి చాలా రోజులు పట్టింది." 181 01:08:17,594 --> 01:08:20,055 "ఆమె కాళ్లు చాలా పెద్దవి." 182 01:08:20,138 --> 01:08:23,517 ''నేను సెక్సీగా అనట్లేదు, ఆకలితో అంటున్నా." 183 01:08:24,434 --> 01:08:27,896 "ఆమె కాలు మీద ఒక కణితిలో 184 01:08:27,979 --> 01:08:30,398 పన్ను మొలిచి ఉంది.'" 185 01:08:30,899 --> 01:08:35,028 "'ఏంజెల్స్‌ వి హావ్ హర్డ్ ఆన్ హై' నా కోసం ప్లే చేయండి." 186 01:17:27,685 --> 01:17:30,229 నేను డీజే మిస్టర్ న్యూ వెగాస్. 187 01:17:30,313 --> 01:17:32,857 మనం ఒకరికొకరం ఉన్నంత కాలం, 188 01:17:32,940 --> 01:17:36,986 ఈ దరిద్రంలో మనం ఒంటరి కాదు. 189 01:17:37,653 --> 01:17:41,032 ఇదిగో హార్ట్‌ల్యాండ్ నుంచి హార్డ్ టెడ్ రాసిన ఉత్తరం. 190 01:17:41,741 --> 01:17:44,744 టెడ్ ఇలా రాశాడు, "ప్లీజ్ 'లెట్ ఇట్ స్నో' పాట వేయండి." 191 01:17:44,827 --> 01:17:46,704 "నేను మంచుని మిస్ అవుతున్నా." 192 01:17:46,788 --> 01:17:49,540 "అది చల్లగా ఉండేది," 193 01:17:49,624 --> 01:17:54,170 అనుకోకుండా "యురేనియం నాకినప్పుడు కలిగే చలి కాదు, 194 01:17:54,253 --> 01:17:59,467 లేదా ముక్కిపోయిన గదిలో పడుకున్నప్పుడు వేసే చలి కాదు." 195 01:17:59,550 --> 01:18:03,805 ''రేడియోధార్మికత లేని మంచుని చూడాలని ఉంది, 196 01:18:03,888 --> 01:18:06,641 కాలిపోతున్న వాటి నుంచి రాలిన బూడిద కాదు." 197 01:18:06,724 --> 01:18:08,017 "అనేవారు మేఘాల నుంచా? 198 01:18:08,101 --> 01:18:12,730 మంచు కురవడం నాకు గుర్తుంది.'" 199 01:18:12,814 --> 01:18:16,776 ''మంచు జారడం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకున్నా, 200 01:18:16,859 --> 01:18:20,363 కానీ ఎందుకో స్లెడ్జ్ అనగానే, 201 01:18:20,446 --> 01:18:25,118 కాలిన శవాల చర్మం, విరిగిన ఎముకలే గుర్తొస్తున్నాయి." 202 01:18:25,201 --> 01:18:27,829 ''పోయినేడాది మంచు అనుకున్నా, 203 01:18:27,912 --> 01:18:33,793 కానీ అది ఒక గిడ్డంగి నుంచి వచ్చిన చెదపురుగులు." 204 01:18:33,876 --> 01:18:36,045 "అందులో ఏముందో గానీ, 205 01:18:36,129 --> 01:18:40,299 చెదపురుగుల కంటే ఘోరమైనది అయ్యుంటుంది." 206 01:18:40,383 --> 01:18:43,344 ''నా ఆలోచనలు ఇలాగే ఉంటున్నాయి. 207 01:18:43,845 --> 01:18:46,889 మనందరికీ అంతే టెడ్. మెర్రీ క్రిస్మస్. 208 01:18:46,973 --> 01:18:48,391 కాస్త మత్తు మందు తీసుకోండి, 209 01:18:48,474 --> 01:18:53,187 మీ పరిస్థితుల్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి. 210 01:29:11,346 --> 01:29:13,348 నా వరకు అంతే పిల్లలూ. 211 01:29:15,184 --> 01:29:16,894 బతికి ఉండండి 212 01:29:16,977 --> 01:29:18,729 టెక్నికల్‌గా నేను బతికిలేను. 213 01:29:18,812 --> 01:29:22,316 మిస్టర్ న్యూ వెగాస్, సెలవు తీసుకుంటున్నాడు. 214 01:29:22,941 --> 01:29:28,155 అందరికీ మెర్రీ క్రిస్మస్, అందరికీ శుభ రాత్రి.