1 00:00:08,759 --> 00:00:09,801 నువ్వు లోర్కన్ వి కాదు. 2 00:00:12,971 --> 00:00:13,972 నన్ను వదులు! 3 00:00:15,474 --> 00:00:16,558 ద్వారాన్ని మూసేయండి! 4 00:00:18,227 --> 00:00:19,895 వాడిని వదిలేయ్! 5 00:00:34,868 --> 00:00:36,119 అది ఎవరు? 6 00:00:36,203 --> 00:00:38,664 మొదటిసారి కలిసినప్పుడు పరిచయం చేసుకోవడం తెలీని వ్యక్తిలా ఉంది. 7 00:00:38,747 --> 00:00:42,251 మరొక వైపు ఉన్న మినటోర్లు అందరూ అలాగే ఉండేటట్టు అయితే, 8 00:00:42,334 --> 00:00:44,461 మనం ఊహించినదానికన్నా మన సమస్యలు పెద్దవే. 9 00:01:07,484 --> 00:01:10,487 పదవ ఎపిసోడ్ బాగుచేసేవారు మరియు పోరాడేవారు 10 00:01:28,338 --> 00:01:30,507 చూడు! అది పిల్లల బోటు. 11 00:01:30,591 --> 00:01:32,426 కనీసం వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది. 12 00:01:32,509 --> 00:01:35,095 అదేదో మంచి విషయం అన్నట్టు మాటాడుతున్నావే. 13 00:01:35,179 --> 00:01:38,599 బహుశా వాళ్ళు ఆ ద్వారం దగ్గరకు వెళ్ళడానికి ముందే వాళ్ళను పట్టుకోగలం ఏమో. 14 00:01:39,850 --> 00:01:40,851 పదా! 15 00:01:41,476 --> 00:01:43,103 హేయ్, చీఫ్, ఎక్కడ ఉన్నావు? 16 00:01:43,604 --> 00:01:46,190 క్షమించాలి, లెల్యాండ్, కానీ ప్రస్తుతం అంత మంచి సమయం కాదు. 17 00:01:47,107 --> 00:01:48,483 ఆ విషయం నిజమే. 18 00:01:48,567 --> 00:01:51,528 శ్మశానంలోకి వెళ్లాలంటూ ఇక్కడ చాలా మంది దీవి ప్రజలు కోపంగా ఎదురుచూస్తున్నారు. 19 00:01:51,612 --> 00:01:53,530 ఎండాకాలపు మధ్యంతర పండుగ నాడు 20 00:01:53,614 --> 00:01:56,366 మా పూర్వీకులకు నివాళులు అర్పించడం చాలా ముఖ్యమైన సంప్రదాయం. 21 00:01:56,450 --> 00:01:58,452 మమ్మల్ని అడ్డుకోవడం ఏం బాలేదు! 22 00:01:59,036 --> 00:02:00,579 వాళ్ళు అనేది కూడా నిజమే, చీఫ్! 23 00:02:01,747 --> 00:02:03,165 జార్జ్? 24 00:02:05,042 --> 00:02:06,126 జార్జ్? 25 00:02:06,668 --> 00:02:07,669 నేను ఇక వెళ్ళాలి. 26 00:02:09,086 --> 00:02:11,173 చీఫ్? 27 00:02:12,049 --> 00:02:13,050 బుజ్జి? 28 00:02:18,847 --> 00:02:19,681 అయ్యో. 29 00:02:20,682 --> 00:02:24,186 -ఇలా రండి. పదండి. ఆలస్యం చేయకండి. -దీని కోసం నేను చాలా ఎదురుచూస్తున్నాను. 30 00:02:28,148 --> 00:02:29,274 ఇదంతా ఏంటి? 31 00:02:29,358 --> 00:02:31,985 మళ్ళీ నోటీసు ఇచ్చే వరకు శ్మశానాన్ని మూసేసాం. 32 00:02:32,569 --> 00:02:33,946 మూసేశారా? 33 00:02:34,029 --> 00:02:37,658 మన పండుగకు ఉన్న ప్రత్యేకతను సంపూర్ణంగా ఎంజాయ్ చేయడానికి 34 00:02:38,367 --> 00:02:43,830 వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసి, ఎంత డబ్బు ఖర్చు చేసారో మీకు తెలుసా? 35 00:02:43,914 --> 00:02:46,792 శ్మశానం గురించి మాకు అనవసరం. మేము మినటోర్ ని చూడాలి అనుకుంటున్నాం! 36 00:02:46,875 --> 00:02:50,546 -అవును, అది ఎక్కడ? -సరే, సరే, కాస్త నెమ్మదించండి. 37 00:02:50,629 --> 00:02:53,090 నువ్వు నీ సైకిల్ వేసుకెళ్లి లోర్కన్ ని తీసుకురా. 38 00:02:53,173 --> 00:02:56,093 వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. అంతేకాక, వాడు నా మాట వినడు. 39 00:02:56,176 --> 00:02:59,388 -వాడిని కనిపెట్టి, నీ మాట వినేలా చెయ్. -ఎలా? 40 00:02:59,972 --> 00:03:03,642 డబ్బు ఇవ్వు! అబద్ధాలు చెప్పు! కుక్క బిస్కట్లు వెయ్! నాకు అనవసరం. వాడిని తీసుకురా! 41 00:03:03,725 --> 00:03:06,645 ఈ సన్నాసులు గనుక వెంటనే మినటోర్ ని చూడకపోతే, 42 00:03:07,312 --> 00:03:09,147 పరిస్థితి చాలా దిగజారుతుంది. 43 00:03:11,608 --> 00:03:12,818 సరే, నేను ఏం చెప్తున్నాను? 44 00:03:34,006 --> 00:03:38,510 నాకు ఇది మంచి పని అనిపించడం లేదు, లోర్కన్ కనిపించకుండా పోయినప్పుడు పండుగకు వెళ్లడం. 45 00:03:39,178 --> 00:03:41,972 నిజమే, కానీ మనం అనుమానం రేపకూడదు కదా. 46 00:03:42,055 --> 00:03:45,350 దీవి రహస్యాలను దాస్తామని మనం ప్రమాణం చేశాం. 47 00:03:45,434 --> 00:03:47,269 మనం అంతా మామూలుగానే ఉంది అన్నట్టు నటించాలి. 48 00:03:47,853 --> 00:03:50,981 ఏంటి, అంటే లోర్కన్ ఇప్పుడు ఇంకొక ప్రపంచానికి మార్గాన్ని కనుగొని దాని ద్వారా 49 00:03:51,064 --> 00:03:52,733 వెళ్లి మాయమైపోలేదు అన్నట్టుగానా? 50 00:03:52,816 --> 00:03:53,984 అవును. 51 00:03:58,322 --> 00:03:59,323 ఏంటి? 52 00:04:30,020 --> 00:04:33,065 పిచ్చి, పనికిమాలిన చెత్త! 53 00:04:47,913 --> 00:04:50,749 అది… అంటే… ఇది… 54 00:04:51,750 --> 00:04:52,751 ఏంటి? 55 00:05:02,511 --> 00:05:03,971 ఒక్క క్షణం ఆగండి, ప్లీజ్. 56 00:05:04,888 --> 00:05:06,139 తప్పకుండా. 57 00:05:10,894 --> 00:05:13,146 నువ్వు వెనక్కి వచ్చావని తెలిసి మీ అమ్మా నాన్నలు చాలా సంతోషపడతారు. 58 00:05:13,814 --> 00:05:15,357 -నేను ఇక్కడ ఉండలేను. -ఏంటి? 59 00:05:15,941 --> 00:05:18,610 మరొక వైపు ఉన్న ప్రపంచాన్ని చీకటి శక్తి నాశనం చేస్తోంది, 60 00:05:18,694 --> 00:05:20,571 ఆ పనిలో మినటోర్లు కూడా సాయం చేస్తున్నారు. 61 00:05:20,654 --> 00:05:22,823 కానీ, లోర్కన్, నువ్వు వెళ్లి ఏం చేయగలవు? 62 00:05:22,906 --> 00:05:26,451 మా నాన్న ఇక లేరు. దానర్థం తరువాత సింహాసనం ఎక్కబోయేది నేనే. 63 00:05:26,535 --> 00:05:29,496 నేను మినటోర్ రాజును అయ్యాకా, అంతా మార్చేస్తాను. 64 00:05:29,580 --> 00:05:30,873 అలా ఆమె ఎన్నటికీ కానివ్వదు. 65 00:05:31,373 --> 00:05:32,249 ఎవరు? 66 00:05:32,332 --> 00:05:36,170 కై. నువ్వు బ్రతికి ఉన్నట్టు తెలిసిన వేరొక ఒకేఒక్క మినటోర్. 67 00:05:36,670 --> 00:05:39,256 ఆమె నిన్ను అంతం చేయడానికి ఇంతకు ముందు ఒకసారి ప్రయత్నించింది కూడా. 68 00:05:39,339 --> 00:05:42,968 కానీ నువ్వు చెప్పావు కదా, రాజు తరువాత ఉన్నవారే సింహాసనాన్ని చేజిక్కించుకోగలరు అన్నావు. 69 00:05:43,594 --> 00:05:47,806 నీ తర్వాత వరుసలో ఉన్నది ఆమెనే. 70 00:05:47,890 --> 00:05:48,974 నాకు అర్థం కావడం లేదు. 71 00:05:49,683 --> 00:05:52,686 కై నీ సొంత చెల్లి. 72 00:05:56,648 --> 00:05:58,859 మనకు ఒక ప్లాన్ కావాలి. 73 00:05:58,942 --> 00:06:02,446 ముందు తలుపుకు మరొక వైపు సూలంతో నిలబడి ఉన్న మినటోర్ 74 00:06:02,529 --> 00:06:04,072 వెళ్లిపోవడమే మనకు కావాలి. 75 00:06:06,283 --> 00:06:08,160 హమ్మ బాబోయ్, నేను మరీ లేట్ కాలేదు. 76 00:06:08,243 --> 00:06:11,580 మీరు మమ్మల్ని ఆపడానికి వచ్చి ఉంటే, మీ సమయం వృధా చేసుకుంటున్నట్టే. 77 00:06:11,663 --> 00:06:14,458 నేను మిమ్మల్ని ఆపడానికి రాలేదు, నేను కూడా మీతో వస్తున్నాను. 78 00:06:14,541 --> 00:06:15,542 నిజమా? 79 00:06:15,626 --> 00:06:19,296 అవును. లోర్కన్ కి మన సాయం కావాలి. మన అందరి సాయం కావాలి. 80 00:06:19,379 --> 00:06:21,006 మధ్యలో వచ్చి సందర్భాన్ని పాడు చేయడం 81 00:06:21,089 --> 00:06:24,343 నాకూ ఇష్టం లేదు, కానీ రెండవ ద్వారం వెనుక ఏముందో మీరు ఆయనకు చెప్తారా లేక నేను చెప్పనా? 82 00:06:32,601 --> 00:06:36,021 నువ్వు వచ్చిన నాట నుండి మేము నీ నుండి చాలా రహస్యాలు దాస్తున్నాం, 83 00:06:36,104 --> 00:06:38,524 కానీ నీకు ఒక చెల్లి ఉందని మాకు అస్సలు తెలీదు. 84 00:06:39,107 --> 00:06:42,069 లోర్కన్ పుట్టిన రెండు నిమిషాలకు పుట్టిన కవల పిల్ల. 85 00:06:43,153 --> 00:06:45,989 రాజ్యం కోసం ఆమె తన సొంత అన్నను ఎలా కాదనుకుంటోంది? 86 00:06:46,073 --> 00:06:48,659 చీకటి శక్తి ఆమెను ఆధీనంలోకి తీసుకుంది. 87 00:06:49,660 --> 00:06:51,703 మినటోర్ల మనసులు వారి అదుపులో లేవు. 88 00:06:52,829 --> 00:06:55,582 అయితే ఆ చీకటి శక్తి నిన్ను ఇంకా ఎందుకు ఆధీనంలోకి తీసుకోలేదు? 89 00:06:55,666 --> 00:06:58,377 నేను ఎన్నో ఏళ్ళు రహస్యంగా బ్రతికాను. 90 00:06:59,336 --> 00:07:03,423 కానీ ఆ శక్తి వేగంగా వ్యాప్తి చెందుతోంది. త్వరలోనే దాగుకోవడానికి ప్రదేశం అంటూ ఉండదు. 91 00:07:03,507 --> 00:07:06,677 నేను కైని ఎదుర్కోవాలి. అదొక్కటే మార్గం. 92 00:07:06,760 --> 00:07:09,304 లేదు. ఆమె చాలా బలవంతురాలు. 93 00:07:09,388 --> 00:07:10,722 నేను ఆమెతో గనుక మాట్లాడగలిగితే… 94 00:07:10,806 --> 00:07:15,686 నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. నా ప్రపంచాన్ని కాపాడడం ఇక వీలు కాదు. 95 00:07:15,769 --> 00:07:19,481 మనం ఇప్పుడు నిన్ను, అలాగే ఈ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచాలి. 96 00:07:20,065 --> 00:07:22,734 ఆ ద్వారాలు ఇక ఎన్నటికీ తెరవబడకూడదు. 97 00:07:22,818 --> 00:07:25,529 ద్వారాలా? అంటే ఇది కాకుండా ఇంకా ఉన్నాయా? 98 00:07:27,197 --> 00:07:30,158 మినటోర్ అయినా కాకపోయినా, మనం ఆ ద్వారాన్ని తెరవాల్సింది. 99 00:07:30,242 --> 00:07:31,493 మనకు వేరే దారి లేదు. 100 00:07:31,577 --> 00:07:32,911 తాతయ్య అన్నది నిజం. 101 00:07:32,995 --> 00:07:35,956 లోర్కన్ ని మళ్ళీ చూడడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఇదే. 102 00:07:37,124 --> 00:07:39,334 అంటే, నువ్వు అలా అంటుంటే… 103 00:07:39,418 --> 00:07:40,419 మాకు ఇష్టమే. 104 00:07:50,095 --> 00:07:54,183 ఆగు! వాడి మాట వినకు. ఆ రక్షని నాకు ఇచ్చేయ్. 105 00:07:54,766 --> 00:07:57,936 వాడు కచ్చితంగా పూకానే. ఆ రక్షను వాడికి ఇవ్వొద్దు. 106 00:07:58,020 --> 00:08:00,981 వాడు అలాగే అంటాడు. ఎంతైనా వాడు పూకా. 107 00:08:01,732 --> 00:08:02,774 ఇప్పుడు నేను ఏం చేయాలి? 108 00:08:02,858 --> 00:08:04,359 -ఆయనకు ఇవ్వు. -ఆయనకు ఇవ్వొద్దు. 109 00:08:04,443 --> 00:08:06,153 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 110 00:08:06,236 --> 00:08:07,362 మీరు ఏం సాయం చేయడం లేదు. 111 00:08:12,284 --> 00:08:17,581 చాలా మంది చరిత్రకారుల ప్రకారం ఈ శిధిలాల మధ్య బహుశా ఒక… 112 00:08:20,626 --> 00:08:21,752 హలో, అండి. 113 00:08:23,253 --> 00:08:24,546 మీరు చార్లీ ఇంకా జార్జ్ లను చూశారా? 114 00:08:25,214 --> 00:08:27,132 లేదు, చూడలేదు. 115 00:08:27,216 --> 00:08:28,383 డేనాని అడిగి చూశారా? 116 00:08:28,467 --> 00:08:32,136 ఆమె కూడా కనిపించడం లేదు. ఉదయం నుండి ఎవరూ పిల్లల్ని చూడలేదు. 117 00:08:32,221 --> 00:08:33,347 ఇది వింతగా ఉందే. 118 00:08:33,429 --> 00:08:35,265 కంగారు పడాల్సింది ఏం ఉండకపోవచ్చు. 119 00:08:35,349 --> 00:08:38,143 బహుశా వాళ్ళు కనిపించకపోవడానికి ఒక మంచి కారణం ఉండి ఉంటుంది. 120 00:08:43,065 --> 00:08:44,358 నువ్వంటే నాకు భయం లేదు, పూకా. 121 00:08:44,983 --> 00:08:47,528 మీ పూకాలు మోసపూరితమైన జీవులు, కదా? 122 00:08:52,824 --> 00:08:53,659 మనం సాయం చేయాలా? 123 00:08:56,703 --> 00:08:58,747 -మనం సాయం చేస్తేనే మంచిదని అనిపిస్తుంది. -ఎవరికి? 124 00:09:07,673 --> 00:09:10,384 చూస్తుంటే మీ తాతకు ఇంకా కొంచెం సత్తా ఉన్నట్టే ఉంది. 125 00:09:10,467 --> 00:09:12,511 ఈ రక్ష దగ్గరకు రావద్దు. 126 00:09:13,178 --> 00:09:14,847 ఇప్పటికీ నేనే పూకాని అనుకుంటున్నావా? 127 00:09:14,930 --> 00:09:17,766 ఏం అనుకోకండి, కానీ అదే నిజమేమో? 128 00:09:17,850 --> 00:09:19,893 ఎంత పోరాడడం తెలిసినా, ఒక ముసలి తాత 129 00:09:19,977 --> 00:09:22,312 రూపాన్ని మార్చుకోగల మాయా జీవిని పోరాడి దానిని ఓడించాడు అంటే 130 00:09:22,396 --> 00:09:26,525 కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది. 131 00:09:26,608 --> 00:09:29,695 సాగదీసి చెప్పినా, ఆమె చెప్పిన విషయంలో అర్థం ఉంది. 132 00:09:39,329 --> 00:09:42,833 ఆ మృగం తన ప్రత్యర్థికి తన వెన్ను చూపితే తప్ప. 133 00:09:45,127 --> 00:09:48,213 ఒక నిజమైన యోధుడు ఎట్టిపరిస్థితుల్లో చేయని పని అది. 134 00:09:48,297 --> 00:09:52,050 ఇది ఆయనే. మా తాతయ్య ఎక్కడ ఉన్నా నేను కనిపెట్టగలను. 135 00:09:58,015 --> 00:09:58,932 హలో. 136 00:09:59,016 --> 00:10:02,144 నేను మా తాతయ్యతో ఇంకాస్త ఎక్కువగా సమయం గడపడం మొదలెట్టాలి. 137 00:10:02,227 --> 00:10:05,314 ఇక ఈ నాటకాలు కట్టిపెడదామా? 138 00:10:06,273 --> 00:10:08,692 వెంటనే ఆ ద్వారాన్ని తెరువు. 139 00:10:08,775 --> 00:10:12,029 నువ్వు చార్లీని పట్టుకున్నంత కాలం ఆ ద్వారాన్ని తెరిచేది లేదు. 140 00:10:12,112 --> 00:10:13,447 నువ్వు ఆ ద్వారాన్ని తెరిచిన వెంటనే, 141 00:10:13,530 --> 00:10:15,991 నేను మీ ఫ్రెండ్ ని వదిలేస్తాను. 142 00:10:16,491 --> 00:10:18,702 -మీకు మాట ఇస్తున్నాను. -ఆ పని చేయకు! 143 00:10:20,537 --> 00:10:21,538 సరే. 144 00:10:27,961 --> 00:10:29,046 అంతే. 145 00:10:36,136 --> 00:10:37,638 ఇక వాడిని పోనివ్వు. 146 00:10:37,721 --> 00:10:39,765 ఆ పని నేను ఎందుకు చేయాలి? 147 00:10:40,432 --> 00:10:42,476 ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి. 148 00:10:42,559 --> 00:10:44,311 ఇక ఆ కుర్రాడిని పోనివ్వు. 149 00:10:46,647 --> 00:10:49,441 నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో నీకు అస్సలు తెలీదు. 150 00:10:49,525 --> 00:10:50,817 అయితే చెప్పు మరి. 151 00:11:19,513 --> 00:11:23,100 నాకు తెలిదు. ఇది జీర్ణించుకోవడం కష్టం. కానీ మీరు ఏం చేయాలో చెప్తాను వినండి. 152 00:11:23,183 --> 00:11:24,434 మీ నోళ్లు మూసుకోండి. 153 00:11:25,435 --> 00:11:27,980 వెంటనే జార్జ్ ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్లిపోండి. 154 00:11:28,063 --> 00:11:29,606 మీరు ఎలా అంటే అలాగే చేస్తాం, చీఫ్. 155 00:11:29,690 --> 00:11:31,525 లోర్కన్ లేకుండా నేను వెళ్ళను. 156 00:11:31,608 --> 00:11:36,071 లోర్కన్ ఈ దీవి మీదకు వచ్చిన రాత్రి నుండి, నేను వాడి రక్షకురాలిగా ఉన్నాను. 157 00:11:36,154 --> 00:11:40,951 నా శాయశక్తులా పోరాడి నేను వాడిని వెనక్కి తీసుకొస్తాను అని మాట ఇస్తున్నాను. 158 00:11:41,034 --> 00:11:44,830 కానీ ప్రస్తుతం జార్జ్ కి మీ సాయం కావాలి. 159 00:11:48,375 --> 00:11:51,712 సరే, తాతయ్య కోసం వెళ్తున్నా. కానీ లోర్కన్ కోసం తిరిగి వస్తాను. 160 00:12:05,142 --> 00:12:07,019 నేను నిన్ను ఎలా మిస్ అయ్యాను? 161 00:12:07,853 --> 00:12:10,147 ఇది నిజంగా అద్భుతం. 162 00:12:10,230 --> 00:12:14,026 నువ్వు ఎవరితో వ్యవహరిస్తున్నావో నీకు అస్సలు తెలీదు. 163 00:12:22,201 --> 00:12:26,330 సరే, ఇంతకీ ఆ మాయా పోలీస్ ఆఫీసర్ సంగతి ఏంటి? 164 00:12:27,998 --> 00:12:32,002 చీఫ్ వాకర్ ఒక ఐతిహాసిక ఫెయిరీ యోధురాలు, 165 00:12:32,085 --> 00:12:34,630 ఆమె లోర్కన్ రక్షకురాలు మాత్రమే కాదు. 166 00:12:35,380 --> 00:12:39,259 వాటిని సీల్ చేసిన నాట నుండి ఆమె ద్వారాలకు కాపలా కాస్తోంది. 167 00:12:39,343 --> 00:12:44,014 మరి అలా అయితే ఆమె వయసు వెయ్యి సంవత్సరాలకు మించే ఉంటుంది కదా? 168 00:12:44,097 --> 00:12:45,098 అవును. 169 00:12:45,182 --> 00:12:48,268 అవును. నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. 170 00:12:48,352 --> 00:12:49,811 ఏమన్నావు? 171 00:12:49,895 --> 00:12:51,605 ద్వారాలను సీల్ చేసిన నాట నుండి, 172 00:12:51,688 --> 00:12:54,191 రెండు రక్షలూ ఈ దీవి మీదే ఉన్నాయి. 173 00:12:54,274 --> 00:12:59,071 అంటే బిడ్డగా ఉన్న లోర్కన్ ఇక్కడికి రావడానికి ఒక ఫెయిరీ ద్వారాన్ని తెరిచింది. 174 00:12:59,655 --> 00:13:02,366 అంటే ఇన్నాళ్లూ వాకర్ ఇదంతా చూసుకుంది అన్నమాట. 175 00:13:02,449 --> 00:13:05,118 చీఫ్ వాకర్ నిజంగానే వెయ్యేళ్ళ వయసు ఉన్న వ్యక్తి. 176 00:13:05,786 --> 00:13:08,121 వావ్. ఆమె చర్మాన్ని బాగా చూసుకుంటుంది. 177 00:13:17,673 --> 00:13:18,924 ఆపు. 178 00:13:19,007 --> 00:13:20,133 నేను ఏం చేయడం లేదు. 179 00:13:20,217 --> 00:13:24,847 అవును, చేస్తున్నావు. నువ్వు ఆలోచిస్తున్నావు, ఆ ఆలోచనలు దేని గురించో కూడా నాకు తెలుసు. 180 00:13:24,930 --> 00:13:26,306 వెంటనే నువ్వు ఆ పని ఆపాలి. 181 00:13:27,015 --> 00:13:28,016 నా వల్ల కాదు. 182 00:13:28,767 --> 00:13:31,645 చీకటి శక్తి మరొక వైపు ఉన్న ప్రపంచాన్ని నాశనం చేస్తోంది, 183 00:13:32,145 --> 00:13:36,650 మినటోర్ల మనసులను మార్చేసి దాని మార్గంలో ఉన్న ప్రతీదానిని నాశనం చేస్తుంది. 184 00:13:37,317 --> 00:13:39,653 చివరికి నేను ఉండాల్సిన ఒక ప్రపంచాన్ని నేను కనిపెట్టాను, 185 00:13:40,654 --> 00:13:41,697 కానీ అది నాశనం అయిపోతుంది. 186 00:13:44,825 --> 00:13:47,160 నేను ఇక నా పాత జీవితాన్ని జీవించడం ఎలా? 187 00:13:47,244 --> 00:13:49,413 ఇక్కడ దాక్కొని అదేం జరగనట్టు నేను నటించలేను కదా. 188 00:13:50,080 --> 00:13:54,001 ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, లోర్కన్. అరియానిస్ చెప్పిన విషయం విన్నావు కదా. 189 00:13:54,084 --> 00:13:56,378 ఆమె నాకు ఒక చెల్లి ఉంది అని కూడా చెప్పింది. 190 00:13:56,461 --> 00:13:59,590 నీకు బదులు కిరీటాన్ని కావాలనుకుంటున్న చెల్లి. 191 00:14:00,174 --> 00:14:02,676 ఎందుకంటే చీకటి శక్తి ఆమె మనసును మార్చేసింది. 192 00:14:03,302 --> 00:14:04,469 కైకి నా సాయం కావాలి. 193 00:14:19,943 --> 00:14:21,069 లేదు! 194 00:14:53,852 --> 00:14:57,147 చూస్తుంటే మనం ఇద్దరం ఒకరిని ఒకరం తక్కువగా అంచనా వేసినట్టు ఉన్నాం. 195 00:15:04,071 --> 00:15:05,531 సరే, పదండి. 196 00:15:09,159 --> 00:15:11,703 సమస్యే లేదు. మర్చిపోండి. నేను చేయను. 197 00:15:11,787 --> 00:15:14,581 ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేనే తెడ్డు వేశాను. ఇప్పుడు మీలో ఒకరు చేయండి. 198 00:15:15,207 --> 00:15:17,042 -భుజం బాలేదు. -గొడుగు పట్టుకున్నా. 199 00:15:17,125 --> 00:15:18,252 కాలు బాలేదు. 200 00:15:36,645 --> 00:15:41,567 -అంతే. అలాగే! అంతే. -లేదు, లేదు! 201 00:15:43,026 --> 00:15:44,027 వద్దు! 202 00:15:52,703 --> 00:15:55,497 చివరికి మనం ఒకరికి ఒకరం వీడుకోలు చెప్పుకునే సమయమైంది. 203 00:15:55,581 --> 00:15:59,793 గుడ్ బై, చీఫ్ వాకర్. నీతో సమయం మ్యాజికల్ గా నడిచింది. 204 00:16:43,670 --> 00:16:45,005 క్షమించండి, జార్జ్. 205 00:16:45,088 --> 00:16:47,299 ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు. 206 00:16:47,382 --> 00:16:49,551 మేము లోర్కన్ కి సాయం చేయాలనే ఇదంతా చేశాము. 207 00:16:50,052 --> 00:16:54,681 కానీ మీరు గాయపడ్డారు, లోర్కన్ ఇంకా కనిపించడం లేదు, పైగా ఇదంతా మా పొరపాటువల్లే జరిగింది. 208 00:16:55,349 --> 00:17:00,020 ఒట్టేసి చెప్తున్నాను, ఒకసారి లోర్కన్ తిరిగి వచ్చాక మేము ఇక సాహసాలు చేయడం మానేస్తాం. 209 00:17:00,103 --> 00:17:02,606 మానేస్తారా? ఇది కేవలం ఆరంభం మాత్రమే. 210 00:17:02,689 --> 00:17:05,567 విధి రాసిపెట్టబడి ఉన్నది లోర్కన్ ఒక్కడికే కాదు. 211 00:17:05,651 --> 00:17:07,236 అంటే ఏంటి మీ ఉద్దేశం? 212 00:17:07,319 --> 00:17:12,031 మీ ముగ్గురూ తరువాతి తరం పెద్దలు కాబోతున్నారు. 213 00:17:12,115 --> 00:17:15,493 కేవలం కొన్ని వారాలలోనే మీరు అనేక రహస్యాలను ఛేదించి 214 00:17:15,577 --> 00:17:21,791 మీ ముందు ఉన్న పెద్దలు అందరికంటే ఎక్కువ ధైర్య సాహసాలను కనుపరిచారు. 215 00:17:22,416 --> 00:17:25,378 తరువాతి తరం పెద్దలమా, మేమా? 216 00:17:26,547 --> 00:17:27,923 ఆగండి, మేమా? 217 00:17:28,006 --> 00:17:29,967 కానీ మేము ఇంకా చిన్నపిల్లలమే. 218 00:17:30,050 --> 00:17:32,511 ఒక దుష్ట మినటోర్ రాజ్యం నుండి, 219 00:17:32,594 --> 00:17:34,972 మేము ప్రపంచాన్ని ఎలా కాపాడగలం? 220 00:17:35,055 --> 00:17:38,934 నాకు తెలీదు, కానీ మనం ఏదొక ఉపాయాన్ని వెంటనే ఆలోచించాలి. 221 00:17:46,984 --> 00:17:48,360 వెళ్లనివ్వండి! 222 00:17:48,443 --> 00:17:51,405 -వెళ్లనివ్వండి! -ఇక సహించేది లేదు, లెల్యాండ్. 223 00:17:51,488 --> 00:17:56,118 మర్యాదగా గేటు తెరువు లేదా దానిని పగలకొట్టుకొని వెళతాం. 224 00:17:56,702 --> 00:17:59,663 సరే, అందరూ దీర్ఘంగా శ్వాస తీసుకొని శాంతించండి. 225 00:18:01,039 --> 00:18:03,125 నువ్వు పరిస్థితిని చక్కబెడతాను అన్నావు కదా. 226 00:18:03,208 --> 00:18:05,085 ఆ పని మీదే ఉన్నాను. 227 00:18:06,128 --> 00:18:08,005 నా అసోసియేట్ వచ్చాడు. 228 00:18:09,298 --> 00:18:12,342 -సరే, లోర్కన్ ఎక్కడ? -వాడు ఇక్కడ లేడు. 229 00:18:12,426 --> 00:18:13,886 నాకు అది తెలుస్తుంది. 230 00:18:13,969 --> 00:18:18,473 కాదు. నా ఉద్దేశం వాడు ఈ ప్రపంచంలోనే లేడు అని. 231 00:18:19,057 --> 00:18:21,310 వెస్లీ, "సున్నా కంటే తక్కువ" 232 00:18:21,393 --> 00:18:23,937 అని చెప్పడం కూడా నువ్వు చేసిన ఈ సాయానికి ఎక్కువగా మెచ్చుకున్నట్టే అవుతుంది. 233 00:18:24,980 --> 00:18:26,106 అయ్యో. 234 00:18:26,190 --> 00:18:28,358 నువ్వు బ్రయని దీవి పురాతన చరిత్రను 235 00:18:28,442 --> 00:18:31,403 మాకు చూపిస్తాను అని మాట ఇచ్చావు. 236 00:18:31,486 --> 00:18:36,283 ఇప్పటి వరకు మేము ఒక్క మ్యాజికల్ లేదా మాయా జీవిని కూడా చూసిందే… 237 00:18:49,338 --> 00:18:50,339 హాయ్. 238 00:19:04,520 --> 00:19:07,272 -మనము ఆమెను వదిలించుకోలేం. -మనం ఇక్కడే ఉండిపోలేము కూడా. 239 00:19:07,356 --> 00:19:09,691 తుఫాను తీవ్రతరం అవుతోంది, పైగా జార్జ్ కి మన సాయం కావాలి. 240 00:19:09,775 --> 00:19:13,403 చూడు, ఒక ఫ్లేర్ ఉంది. "ఒక లాంగ్-రేంజ్ అత్యవసర సిగ్నల్." 241 00:19:13,487 --> 00:19:14,821 -వెయ్యి! -ఆగు. 242 00:19:14,905 --> 00:19:16,865 ఇక్కడ సురక్షిత సూచనలు ఉన్నాయి. 243 00:19:17,366 --> 00:19:20,827 "ఒకటి: జనం లేదా వస్తువుల వైపు పెట్టి వేయకండి. 244 00:19:21,328 --> 00:19:24,164 రెండు: ఇంటి లోపల వాడకండి. 245 00:19:24,248 --> 00:19:27,626 మూడు: ఎప్పుడైనా సరే మీ శరీరానికి వ్యతిరేక దిశలోనే పెట్టాలి. 246 00:19:27,709 --> 00:19:30,087 -నాలుగు"… -కొంచెం వేగంగా చదవడం వీలవుతుందా? 247 00:19:30,170 --> 00:19:34,216 నేను అలాంటి రిస్క్ చేయను. ఫ్లేర్లు ప్రమాదకరం కావచ్చు. 248 00:19:34,299 --> 00:19:36,635 ఆయధంతో కోపంగా ఉన్న మినటోర్లు కంటేనా? 249 00:19:38,512 --> 00:19:39,596 "నాలుగు." 250 00:19:47,145 --> 00:19:49,648 -మేము చాలా కంగారు పడ్డాం. -నాకేం కాలేదు, అమ్మా. 251 00:19:50,315 --> 00:19:51,692 నిన్ను చూడడం చాలా సంతోషం, బాబు. 252 00:19:51,775 --> 00:19:53,277 సరే, థాంక్స్. 253 00:19:54,069 --> 00:19:56,154 ఈవిడ అరియానిస్. ఈవిడ నా… 254 00:19:57,614 --> 00:20:01,201 మీ అమ్మ. అవును, నాకు తెలుసు. చూస్తుంటే ఆమెకు మన సహాయం కావాలి అనిపిస్తోంది. 255 00:20:01,827 --> 00:20:02,828 ఆమెను నేను పట్టుకుంటాను. 256 00:20:04,538 --> 00:20:06,164 ఈమెను నేను నా క్లినిక్ కి తీసుకెళ్తాను. 257 00:20:09,293 --> 00:20:14,298 "ఇరవై నాలుగు: హాట్-ఎయిర్ బెలూన్ల సీజన్ లో వాడకండి." 258 00:20:14,381 --> 00:20:15,465 సరే, ఇక చాలు. 259 00:20:24,725 --> 00:20:27,853 వెనక్కి వెళ్ళండి. వెనక్కి ఉండండి. ఇక్కడ చూడడానికి ఏం లేదు. 260 00:20:27,936 --> 00:20:29,354 వెనక్కి వెళ్ళండి. వెనక్కి ఉండండి. 261 00:20:29,438 --> 00:20:32,149 -మనం వెళ్ళాలి. -ఆగండి. చార్లీ ఎక్కడ? 262 00:20:32,232 --> 00:20:35,152 మాకు తెలీదు. వాడు రోజంతా కనిపించలేదు. జార్జ్ కూడా. 263 00:20:35,235 --> 00:20:37,821 అలాగే డేనా ఇంకా హార్పర్లను కూడా ఎక్కడా చూడలేదు. 264 00:20:38,530 --> 00:20:39,531 చూడండి. 265 00:20:42,743 --> 00:20:43,744 నువ్వు ఏం చేస్తున్నావు? 266 00:20:43,827 --> 00:20:45,495 అది వాళ్ళే. నాకు తెలుసు. 267 00:20:48,123 --> 00:20:50,375 -వద్దు! లోర్కన్, ఆగు! -వెనక్కి రా! 268 00:20:55,714 --> 00:20:58,342 ఇది భలే ఉంది! 269 00:20:58,425 --> 00:21:02,137 తర్వాత ఏంటి? వద్దు, చెప్పకు. నాకు సర్ప్రైజ్ ని పాడుచేసుకోవాలని లేదు. 270 00:21:02,221 --> 00:21:03,388 భలే కార్యక్రమం! 271 00:21:03,472 --> 00:21:05,015 కార్యక్రమమా? 272 00:21:20,113 --> 00:21:22,908 అందరూ తిరిగి బస్సు ఎక్కండి. 273 00:21:43,762 --> 00:21:47,891 చాలా కష్టపడ్డారు, కానీ చేతకాలేదు. 274 00:21:50,102 --> 00:21:54,273 మా తాతయ్యకు గాయం అయింది, ఆయనకు అవసరమైన సాయాన్ని పొందకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. 275 00:21:56,066 --> 00:21:57,985 లోర్కన్! నువ్వు తిరిగి వచ్చావు! 276 00:21:58,068 --> 00:22:01,280 అది కూడా మంచి విషయమే. నువ్వు ప్రమాదాలకు దూరంగా ఉండలేవు, కదా? 277 00:22:03,991 --> 00:22:04,992 తాతయ్యా? 278 00:22:06,785 --> 00:22:08,412 వెంటనే డాక్టర్ ఎల్సన్ దగ్గరకు తీసుకెళ్లండి. 279 00:22:12,749 --> 00:22:13,876 ఇది తీసుకో. 280 00:22:14,376 --> 00:22:17,129 జోక్ చేస్తున్నావా? నువ్వు ఆమెను ఒంటరిగా ఎదుర్కోలేవు. 281 00:22:17,212 --> 00:22:19,631 ఇది నాకు, నా చెల్లికి మధ్య ఉన్న వ్యవహారం. ఇక వెళ్ళు! 282 00:22:20,299 --> 00:22:22,259 వాడు "చెల్లి" అన్నాడా? 283 00:22:22,342 --> 00:22:23,886 నాకు ఒక సవితి చెల్లి ఉందా? 284 00:22:23,969 --> 00:22:26,346 అభినందనలు. ఆమె భలే పిల్ల. 285 00:22:27,931 --> 00:22:29,766 పదండి. జార్జ్ కి మన సాయం కావాలి. 286 00:22:30,601 --> 00:22:31,602 మనం సాయాన్ని పొందాలి! 287 00:22:31,685 --> 00:22:35,689 చివరికి పారిపోవడం మానేసి పోరాడటానికి సిద్ధమయ్యావు అన్నమాట. 288 00:22:36,273 --> 00:22:38,150 బహుశా నువ్వు మినటోరువే ఏమో. 289 00:22:38,233 --> 00:22:39,526 నేను పోరాడటానికి రాలేదు. 290 00:22:40,152 --> 00:22:42,529 సరే, అయితే ఇది ఎక్కువ సమయం పట్టదు. 291 00:22:47,159 --> 00:22:50,913 నువ్వు ఇలాంటి దానివి కాదు, కై. నువ్వు ఆ చీకటి శక్తిని వదిలేయాలి. 292 00:22:50,996 --> 00:22:52,414 నీకు ఏమీ తెలీదు. 293 00:23:03,717 --> 00:23:05,427 నీకు ఏదీ త్వరగా అర్థం కాదు, కదా? 294 00:23:23,904 --> 00:23:28,575 నువ్వు నా తండ్రి కిరీటాన్ని పెట్టుకోవడానికి వీలు లేదు. అది నాది! 295 00:23:28,659 --> 00:23:30,410 నాకు ఆ కిరీటం అవసరం లేదు. 296 00:23:30,494 --> 00:23:32,079 కానీ నేను మార్పును కోరుకుంటున్నాను. 297 00:23:32,579 --> 00:23:35,374 మరొక వైపు ఉన్న ప్రపంచం నాశనం అవుతోంది. నీకది కనిపించడం లేదా? 298 00:23:35,457 --> 00:23:38,627 అరోబోర్! ఆ ప్రపంచం పేరు అరోబోర్. 299 00:23:38,710 --> 00:23:41,922 నీకు మన ప్రపంచం పేరే తెలీదు, కానీ వాళ్ళు నిన్ను రాజును చేయబోతున్నారు. 300 00:23:42,005 --> 00:23:44,258 నువ్వు మన నాన్న లాగ ఉండాల్సిన పని లేదు. 301 00:23:44,341 --> 00:23:47,761 నువ్వు అరోబోర్ కి శాంతిని తీసుకురాగలవు. చీకటి శక్తిని పారద్రోలగలవు. 302 00:23:52,349 --> 00:23:53,350 అర్థమవుతుందా? 303 00:23:53,433 --> 00:23:56,061 ఏది ఎలా ఉండాలో నువ్వు అప్పుడే నిర్ణయించడం మొదలెట్టి 304 00:23:56,645 --> 00:23:58,897 ఏం చేయాలో నాకే చెప్తున్నావు. 305 00:23:58,981 --> 00:24:03,944 నేను కిరీటాన్ని తీసుకోవడానికి నా జీవితాంతం సాధన చేస్తూ గడిపాను. 306 00:24:04,027 --> 00:24:06,822 నువ్వు నాకు అడ్డు నిలిస్తే నేను ఊరుకోను! 307 00:24:24,464 --> 00:24:25,757 చూడండి, అది డేనా! 308 00:24:26,425 --> 00:24:27,426 ఆపు. 309 00:24:35,100 --> 00:24:37,394 ఇంకెప్పుడూ ఇలా కంగారు పెట్టకు, డేనా. 310 00:24:37,477 --> 00:24:38,562 జార్జ్ కి దెబ్బ తగిలింది. 311 00:24:38,645 --> 00:24:40,647 చింతించకండి. ఆయనకు మేము ఉన్నాం. 312 00:24:40,731 --> 00:24:41,815 థాంక్స్, నాన్నా. 313 00:24:43,483 --> 00:24:45,068 ఓహ్, జార్జ్. 314 00:24:45,152 --> 00:24:47,529 హడావిడి చేయకండి. నాకేం కాలేదు. 315 00:24:48,572 --> 00:24:52,034 -నువ్వు బానే ఉన్నావా, చార్లీ? -అవును, కానీ లోర్కన్ కి మన సాయం కావాలి. 316 00:25:01,752 --> 00:25:04,171 చీఫ్, నేను లెల్యాండ్ ని. వినిపిస్తుందా? 317 00:25:06,798 --> 00:25:08,217 చీఫ్ వాకర్, మీకు వినిపిస్తుందా? 318 00:25:17,976 --> 00:25:21,021 బీచ్ దగ్గర ఒక సమస్య ఎదురైంది. ఓవర్. 319 00:25:22,689 --> 00:25:25,776 నేను చూస్తున్నది ఏంటో నాకు తెలీడం లేదు, కానీ ఇది మంచి విషయం కాదు. 320 00:25:27,277 --> 00:25:30,072 స్పందించు, బుజ్జి, నాకు నువ్వు కావాలి. మాకు నువ్వు కావాలి. 321 00:25:30,864 --> 00:25:31,865 ఓవర్. 322 00:25:59,810 --> 00:26:01,186 ఇదేనా నీ సత్తా? 323 00:26:01,937 --> 00:26:03,355 ఒక శూలాన్ని తెచ్చుకుని ఉంటే బాగుండు. 324 00:26:03,939 --> 00:26:05,023 నీది పంచుకుందాంలే. 325 00:27:11,465 --> 00:27:12,591 వద్దు! 326 00:27:17,137 --> 00:27:19,097 నాకు నిన్ను గాయపరచాలని లేదు, కై. 327 00:27:21,850 --> 00:27:26,480 నన్ను క్షమించు, కానీ నేను నిన్ను వెనక్కి వెళ్లనివ్వలేను. నువ్వు నీలా లేవు. 328 00:27:27,940 --> 00:27:29,316 నా గురించి నీకు తెలుసు అనుకుంటున్నావా? 329 00:27:29,399 --> 00:27:34,613 లేదు. నేను నిన్ను ఇప్పుడే కలిసాను, కానీ నీ మనసును చీకటి శక్తి కంట్రోల్ చేస్తోంది. 330 00:27:35,405 --> 00:27:36,823 అది నిన్ను వాడుకుంటుంది, కై. 331 00:27:37,407 --> 00:27:38,825 నన్ను వాడుకుంటుందా? 332 00:27:38,909 --> 00:27:41,870 నేను ముందెప్పుడూ ఇంత కంట్రోల్ తో, శక్తివంతంగా ఉన్నదే లేదు. 333 00:27:41,954 --> 00:27:45,916 ఆ అనుభవం నువ్వు కూడా పొందావని నాకు తెలుసు. నీ కలలో నేను కూడా చూశాను. 334 00:27:45,999 --> 00:27:48,752 అది నీ పనా? నేను ఇంకా… 335 00:27:49,336 --> 00:27:50,587 మన నాన్న అనుకున్నావా? 336 00:27:51,255 --> 00:27:56,343 "నాకు సాయం చెయ్, లోర్కన్. కాపాడు!" లేదు, అంతా నా పనే. 337 00:27:56,885 --> 00:28:00,556 నేనే నీ మనసులోకి వచ్చాను, అక్కడ చీకటి శక్తి ఉండడం గమనించాను. 338 00:28:01,181 --> 00:28:03,600 -నువ్వు నాలాంటి వాడివే. -అది నిజం కాదు. 339 00:28:03,684 --> 00:28:06,520 ఏదో జరుగుతోంది. పదండి. 340 00:28:07,020 --> 00:28:08,564 నాతో వచ్చెయ్, లోర్కన్. 341 00:28:08,647 --> 00:28:11,608 మనం కలిసి ప్రపంచాలనే ఏలొచ్చు. 342 00:28:11,692 --> 00:28:12,818 నీకు కూడా అదే కావాలి. 343 00:28:12,901 --> 00:28:14,194 నువ్వు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? 344 00:28:14,278 --> 00:28:16,321 ఎందుకంటే నీకు మొదటి నుండి అదే కోరిక. 345 00:28:17,072 --> 00:28:20,075 నీకంటూ నేను ఒక జీవితాన్ని ఇస్తాను అంటున్నాను. 346 00:28:20,158 --> 00:28:22,953 ఆపు. నువ్వు ఏం చేయడానికి చూస్తున్నావో నాకు తెలుసు. 347 00:28:23,036 --> 00:28:25,247 మన ప్రపంచాలు మారుతున్నాయి. 348 00:28:25,330 --> 00:28:27,708 అలా మారినపుడు, గెలిచిన జట్టు వైపు ఉండాలని నీకు లేదా? 349 00:28:27,791 --> 00:28:30,002 నేను ఎటువైపు ఉండాలో నిర్ణయించుకొని చాలా కాలం అవుతుంది. 350 00:28:31,086 --> 00:28:32,796 అది ఎటువైపు, లోర్కన్? 351 00:28:33,297 --> 00:28:35,174 నిన్ను వద్దు అనుకున్న ప్రపంచమా 352 00:28:35,883 --> 00:28:38,510 లేక నువ్వు ఇమడలేని ప్రపంచమా? 353 00:28:39,845 --> 00:28:40,971 ఇక చాలు! 354 00:28:47,728 --> 00:28:50,439 -ఆ పని చేయకు! -నువ్వు ఆమెలాంటి వాడివి కాదు. 355 00:28:50,522 --> 00:28:52,441 నువ్వు ఇలాంటి వాడివి కాదు, లోర్కన్. 356 00:29:04,328 --> 00:29:08,123 మనుషుల పెంపకం వల్ల నువ్వు బలహీనుడివి అయిపోయావు. 357 00:29:09,374 --> 00:29:11,043 నువ్వు మినటోర్ వి కాదు. 358 00:29:11,126 --> 00:29:13,504 నేను కూడా అయ్యుండకూడదు అని అనుకున్న రోజులు ఉన్నాయి. 359 00:29:14,254 --> 00:29:18,342 మనుషుల్లా ఉండడానికి అప్పట్లో నేను ఏమైనా చేసేవాడిని. మిగతా పిల్లల్లా ఉండడానికి. 360 00:29:19,426 --> 00:29:22,262 కానీ నేను మిగతా పిల్లల లాంటి వాడిని కాదు, కదా? 361 00:29:23,222 --> 00:29:25,807 నేను మానవ హృదయం ఉన్న మినటోర్ ని, 362 00:29:26,391 --> 00:29:29,186 ప్రపంచాలను ఒకటి చేయాలంటే ప్రస్తుతం కావాల్సింది కూడా అదే. 363 00:29:29,269 --> 00:29:31,522 ప్రపంచాలను ఒకటి చేయడమా? 364 00:29:31,605 --> 00:29:32,940 నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావు? 365 00:29:35,484 --> 00:29:40,572 నేను లోర్కన్ మెక్క్రీడిని. మెక్క్రీడిలు పరిస్థితిని చక్కబెడతారు, గొడవపడరు. 366 00:29:40,656 --> 00:29:44,284 ఇంకా ఏం మించిపోలేదు, కై. నీకు నన్ను సాయం చేయనివ్వు. 367 00:30:10,727 --> 00:30:12,354 ఇక అంతా ముగిసినట్టే, కై. 368 00:30:12,437 --> 00:30:14,439 ఏదీ ముగియలేదు. 369 00:30:41,341 --> 00:30:42,718 భలే, కార్యక్రమం అంటే ఇలా ఉండాలి! 370 00:31:02,237 --> 00:31:03,739 వాళ్లకు ఏం కాదు, కుర్రాళ్ళూ. 371 00:31:10,287 --> 00:31:13,665 నువ్వు భలే ఆశ్చర్యాలకు గురిచేస్తావయ్యా, మిస్టర్ క్రైగ్నెల్డర్. 372 00:31:16,293 --> 00:31:19,004 ఇక పండుగను ప్రారంభిద్దాం రండి! 373 00:31:19,087 --> 00:31:20,130 మిమ్మల్ని బస్సులో చూస్తాను. 374 00:31:21,131 --> 00:31:23,634 క్షమించాలి, మీరంతా ఇప్పుడు డైనర్ కి వెళ్తుండాలి కదా? 375 00:31:23,717 --> 00:31:25,969 లేదా ఒక పండుగ జరుగుతుందని అందరూ మర్చిపోయారా? 376 00:31:26,553 --> 00:31:29,806 ఇవాళ్టికి ఈ కుటుంబం చాలా ఆశ్చర్యాలను చూడాల్సి వచ్చింది. 377 00:31:29,890 --> 00:31:31,600 ఈసారికి మేము ఇంట్లోనే ఉంటాం. 378 00:31:34,478 --> 00:31:36,897 ఇది కుటుంబంతో ఎంజాయ్ చేసే సమయం కాదు. 379 00:31:37,481 --> 00:31:41,443 నా అతిథులు ఎండాకాలపు మధ్యంతర పండుగను చూడాలి అనుకుంటున్నారు. 380 00:31:41,527 --> 00:31:44,363 ఆహారం లేకుండా పండుగను చేసుకోవడం కుదరదు. 381 00:31:44,446 --> 00:31:45,989 ఈ ఐడియా పర్లేదు అనిపిస్తుంది. 382 00:31:46,657 --> 00:31:49,368 ప్రస్తుతం టూరిస్టులు అందరూ ఇది పండుగ కార్యక్రమంలో భాగం అనుకుంటున్నారు. 383 00:31:49,451 --> 00:31:50,452 వాడు అన్నది కూడా నిజమే. 384 00:31:50,953 --> 00:31:53,539 వాళ్ళను అలాగే మభ్యపెట్టాలంటే మనం ఈ పనిని పూర్తి చేయాలి. 385 00:31:54,039 --> 00:31:57,876 మీకు, మీ డైనర్ కి ఇది భవిష్యత్తులో చాలా మంచి చేయగలదు. 386 00:31:57,960 --> 00:31:59,753 పదండి. నాకు సాయం చేయండి. 387 00:32:00,587 --> 00:32:01,839 అతను అన్నది కూడా నిజమే. 388 00:32:01,922 --> 00:32:05,259 అవును, కానీ… క్రైగ్నెల్డర్ కి సాయం చేయడమా? 389 00:32:05,968 --> 00:32:09,096 సరే. ముందుగా, అబ్బా, నాకు చాలా బాధ వేసింది. 390 00:32:09,179 --> 00:32:12,558 రెండవది, నేను మెక్క్రీడిలు బాగుచేసేవారు అనుకున్నాను. 391 00:32:13,267 --> 00:32:17,563 అది కా… నేను అది… నువ్వు అలా… 392 00:32:19,106 --> 00:32:20,232 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 393 00:32:25,320 --> 00:32:27,531 ఎండాకాలపు మధ్యంతర చంద్రుడు 394 00:32:28,949 --> 00:32:31,493 బేకరీ 395 00:32:33,579 --> 00:32:35,205 ఫిష్ & చిప్స్ 396 00:32:35,289 --> 00:32:38,250 -ఫ్రైస్, హామ్ బర్గర్. ఇంకేమైనా కావాలా? -ఫ్రైస్ తో బర్గర్ ఇస్తారా? 397 00:32:38,333 --> 00:32:39,877 ఓహ్, టా-టా. 398 00:32:43,589 --> 00:32:47,509 రేపు పొద్దున్నే, నేను రెండవ ద్వారాన్ని బాగుచేయడం మొదలెడతాను. 399 00:32:47,593 --> 00:32:49,386 ఆ చీకటి శక్తిని దాని మూలం నుండి అడ్డుకుంటే 400 00:32:49,469 --> 00:32:51,054 దాని వ్యాప్తిని అరికట్టగలం. 401 00:32:51,138 --> 00:32:54,016 ఇన్నేళ్లు నన్ను చూసుకున్నందుకు థాంక్స్. 402 00:32:54,099 --> 00:32:57,311 అంత సులభం ఏం కాదు, కానీ నీకు సాయం చేయడం నా భాగ్యం. 403 00:33:02,149 --> 00:33:03,150 మీకేమైనా సాయం కావాలా? 404 00:33:03,859 --> 00:33:06,904 మీరు ఒక ఫెయిరీ యోధురాలిగా పూకాతో పోరాడారు, 405 00:33:06,987 --> 00:33:09,781 ఆ తర్వాత దీవి మీద ఎగురుతూ ఒక శూలాన్ని గాలిలో తేలేలా చేశారు. 406 00:33:10,449 --> 00:33:13,327 మేము ఇక ఎప్పటికీ మీ మీద నుండి దృష్టి మళ్ళించము. 407 00:33:13,410 --> 00:33:15,913 నిజం చెప్పాలంటే, చీఫ్, అది మేము నమ్మడమే కష్టంగా ఉంది. 408 00:33:16,830 --> 00:33:18,624 నా భర్త ఎలా ఫీల్ అవుతుంటాడో చెప్పగలవా? 409 00:33:19,958 --> 00:33:23,045 ఆగండి. వద్దు. 410 00:33:24,171 --> 00:33:27,716 నేను వెళ్లి తన ఆలోచనల నుండి అతన్ని కాపాడాలి. నేను వెళ్తాను. 411 00:33:29,301 --> 00:33:33,639 దీవి నివాసులను మళ్ళీ ఇంత సంతోషంగా చూడడం సంతోషంగా ఉంది. 412 00:33:34,223 --> 00:33:37,017 అందుకు నువ్వు ఇంకా నీ స్నేహితులే కారణం. 413 00:33:37,100 --> 00:33:39,228 వాళ్లకు నిజం తెలిసి ఉంటే బాగుండు. 414 00:33:39,311 --> 00:33:43,065 కై దగ్గర రెండవ రక్ష ఉన్నంత కాలం వాళ్ళు సురక్షితంగా ఉండలేరు. 415 00:33:43,148 --> 00:33:45,150 మనం ఆ విషయం రేపు మాట్లాడుకుందాం. 416 00:33:45,651 --> 00:33:48,987 కానీ ఇవాళ్టి పండుగ మీదే దృష్టి పెట్టాలి. 417 00:33:49,071 --> 00:33:51,615 కాబట్టి పదండి, వేడుక చేసుకుందాం. 418 00:33:51,698 --> 00:33:53,825 అవును, అవును, ఎంజాయ్ చేయండి. 419 00:33:55,077 --> 00:33:57,246 సరే, నువ్వు ఒక యువరాజువి అని విన్నానే. 420 00:33:57,746 --> 00:33:59,164 మా మహారాజా. 421 00:33:59,248 --> 00:34:03,293 అలాగే నేను కూడా మీరు చరిత్రలోనే అత్యంత యువ పెద్దలు అయ్యారు అని విన్నాను. 422 00:34:03,377 --> 00:34:05,337 అది మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. 423 00:34:05,420 --> 00:34:06,964 అది జీర్ణించుకుంటాం అని కూడా అనుకోను. 424 00:34:18,141 --> 00:34:21,353 -మనకు అసలు పెద్దలం కావాలని ఉందా? -మనకు వేరే దారి ఉందా? 425 00:34:21,436 --> 00:34:23,355 సమయం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటామా? 426 00:34:23,438 --> 00:34:27,734 సమయం ఇప్పటికే వచ్చింది. మీ గురించి నాకు తెలీదు, కానీ నేను సిద్ధంగా ఉన్నాను. 427 00:34:27,818 --> 00:34:28,985 నువ్వు అన్నది నిజమే. 428 00:34:29,069 --> 00:34:32,197 మనం ఎన్నో ఎదుర్కొన్నాం, మనం ఇక దేనికైనా సిద్ధంగా ఉన్నాం అని అనిపిస్తుంది. 429 00:34:33,364 --> 00:34:35,242 ఏదైనా పర్లేదు కానీ ఈ గోల వద్దు బాబోయ్. 430 00:34:35,324 --> 00:34:39,538 ఓహ్, వద్దు. వద్దు! 431 00:34:39,621 --> 00:34:41,623 హలో, బ్రయని దీవి! 432 00:34:42,833 --> 00:34:45,043 మేము ఎక్స్ట్రా మీడియం… 433 00:34:45,127 --> 00:34:46,128 ఎక్స్ట్రా మీడియం 434 00:34:46,210 --> 00:34:48,255 …మీ అందరికీ స్వాగతం! 435 00:34:50,757 --> 00:34:56,013 ఎక్స్ట్రా మీడియం, ఎక్స్ట్రా మీడియం మీ అందరి ముందు ఉన్నాం 436 00:34:56,847 --> 00:34:59,725 ఎక్స్ట్రా మీడియం, ఎక్స్ట్రా మీడియం 437 00:34:59,808 --> 00:35:04,938 ఒకేసారి మమ్మల్ని ట్రై చేసి చూడండి 438 00:35:18,827 --> 00:35:20,412 సరే. 439 00:35:22,998 --> 00:35:23,832 గుడ్ మార్నింగ్. 440 00:35:24,499 --> 00:35:27,711 వావ్. భలే రాత్రి. నిజమే కదా? 441 00:35:27,794 --> 00:35:30,631 అవును. అన్ని విధాలా బాగా జరిగింది. 442 00:35:30,714 --> 00:35:31,715 మిస్టర్ క్రైగ్నెల్డర్? 443 00:35:31,798 --> 00:35:35,010 నా కొడుకు వెస్లీ జూనియర్ కనిపించడం లేదు. 444 00:35:35,093 --> 00:35:38,639 వాడు ఇక్కడ తన ఫ్రెండ్స్ తో ఉన్నాడు ఏమో చూద్దాం అని వచ్చా. 445 00:35:40,098 --> 00:35:42,184 వాడిని చూశారేమో మా కుర్రాళ్లను అడుగుతాను. 446 00:35:45,395 --> 00:35:46,480 కుర్రాళ్ళూ. 447 00:35:48,190 --> 00:35:49,191 కుర్రాళ్ళూ? 448 00:36:05,874 --> 00:36:07,626 నువ్వు ఇది కచ్చితంగా చేయాలని అనుకుంటున్నావా? 449 00:36:07,709 --> 00:36:08,794 ఇది నా విధి. 450 00:36:09,586 --> 00:36:11,713 నేను మరొక వైపు ఉన్న ప్రపంచానికి శాంతిని తెచ్చిపెట్టాలి, 451 00:36:11,797 --> 00:36:14,675 చీకటి శక్తిని పారద్రోలి ప్రపంచాలను ఒకటి చేయాలి. 452 00:36:14,758 --> 00:36:18,887 అది వినడానికి ప్రమాదకరంగా ఉంది. ముఖ్యంగా నీలాంటి కుర్రాడు చేయాలంటే కష్టం. 453 00:36:18,971 --> 00:36:21,849 కుర్రాడా? నేను మినటోర్ల రాజుని. 454 00:36:21,932 --> 00:36:23,350 వాళ్లకు ఆ విషయం ఇంకా తెలీదు అంతే. 455 00:36:25,018 --> 00:36:28,355 నేను గనుక కై తన మినటోర్ సైన్యంతో మన ప్రపంచానికి వచ్చే వరకు ఆగితే, 456 00:36:28,438 --> 00:36:29,940 మనం వాళ్లను గెలవలేం. 457 00:36:30,023 --> 00:36:32,568 నాకు వేరే దారి లేదు, కానీ మీకు ఉంది. 458 00:36:33,402 --> 00:36:35,529 ఇది నా విధి, మీది కాదు. 459 00:36:35,612 --> 00:36:37,865 సమస్యే లేదు. నువ్వు ఇది ఒంటరిగా చేయడానికి లేదు. 460 00:36:37,948 --> 00:36:41,368 మినటోర్ రాజువి అయినా కాకపోయినా నువ్వు ఇంకా నా అన్నవే. 461 00:36:41,451 --> 00:36:44,121 అలాగే ఇన్నాళ్లలో నేను ఏదైనా నేర్చుకున్నాను అంటే అది 462 00:36:44,204 --> 00:36:45,873 నీకు నా అవసరం ఉంటుంది అనే. 463 00:36:46,456 --> 00:36:48,250 -అవునా? -అవును. 464 00:36:48,333 --> 00:36:52,713 అలాగే నేను కూడా వస్తాను. ప్రాచీన ప్రతులలో ఉన్న రెండవ భాగంలో 465 00:36:52,796 --> 00:36:55,299 "నీలమణి వర్ణ చంద్రుడు వెలిగినప్పుడు, 466 00:36:55,382 --> 00:36:58,135 రాజ్యం కూలి ఒక కొత్త వారసుడు నిలుస్తాడు" అని ఉంది. 467 00:36:58,218 --> 00:36:59,511 అంటే ఏంటి అర్థం? 468 00:36:59,595 --> 00:37:02,389 ఏమో. అందుకే నేను వెళ్ళాలి. 469 00:37:02,472 --> 00:37:03,307 హార్పర్? 470 00:37:04,308 --> 00:37:07,269 సరే, నేను కూడా వెళ్లాల్సిందే. నేను మీ నాయకురాలిని కదా. 471 00:37:10,189 --> 00:37:12,858 హేయ్! బుర్ర ఇక్కడ పెట్టండి. మనం త్వరగా వెళ్ళాలి అన్నారు కదా. 472 00:37:14,610 --> 00:37:15,611 సరే. 473 00:37:36,173 --> 00:37:38,383 మనం ఈ పనిని నిజంగానే చేస్తున్నాం. 474 00:37:38,467 --> 00:37:39,510 అందరూ సిద్ధమా? 475 00:37:39,593 --> 00:37:42,262 -దేనికి సిద్ధం? -నాకు తెలీదు. 476 00:38:42,155 --> 00:38:44,157 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్