1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.BZ 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.BZ 3 01:34:35,916 --> 01:34:38,583 ఈ డీల్ ఎలాగైనా జరిగి తీరుతుంది 4 01:34:38,875 --> 01:34:41,916 -మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి -అలాగే 5 01:34:42,041 --> 01:34:44,833 "రానున్న రెండు వారాలలో, బజారు స్థిర పడుతుంది" 6 01:34:45,125 --> 01:34:48,500 "నాకు మీరు చెప్పేది అర్ధం అవుతోంది, కానీ నేను మరి కొన్ని డీటైల్స్ కూడా తెలుసుకోవాలి " 7 01:34:48,666 --> 01:34:52,291 అయితే ఇది ఒక శుభవార్త. కానీ మనం చాలా అప్రమత్తం గా ఉండాలి' 8 01:34:52,583 --> 01:34:53,666 మనం ఒకరితో ఒకరం టచ్ లో ఉందాం. అలాగే ఎలాంటి మార్పులు ఉన్నా వెంటనే సమాధానం ఇద్దాం . 9 01:34:53,833 --> 01:34:55,458 -అన్నా -ఆ! 10 01:34:55,583 --> 01:34:59,833 మనం ఎటువంటి సమస్యల్లో చిక్కుకోకూడదు కాబట్టి 11 01:34:59,958 --> 01:35:02,791 నేను వచ్చే నెల అక్కడికే వస్తాను' 12 01:35:03,541 --> 01:35:06,166 మినిస్టర్ ని కలిసి అన్ని పనులు చూసుకుంటాను 13 01:35:06,291 --> 01:35:07,375 మంచిది! 14 01:35:09,125 --> 01:35:10,041 ఉంటాను! 15 01:37:16,250 --> 01:37:20,125 నేను నీతో ముందే చెప్పాను కదా, పంతొమ్మిదో (19) తారీకున ఎటువంటి గొడవలు చేయవద్దు అని…" 16 01:37:20,583 --> 01:37:24,583 ఒక్క రోజు వల్ల కూడా చాలా తేడాలు జరిగిపోతాయి రా… పిచ్చోడా…